హనీమూన్ ట్రిప్‌లోనే విడాకులా? ఎయిర్పోర్ట్ డివోర్స్ అంటే ఏమిటి? | Pavan Krishna| Square Talks
https://m.youtube.com/watch?v=MIBoqhdt700
https://www.youtube.com/watch?v=MIBoqhdt700
Transcript:
(00:00) మొత్తం మార్కెట్లో ఎన్ని రకాల డివోర్సులు ఉన్నాయో తెలుసా విడాకులు అంటే జస్ట్ విడాకులు కాదు దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి మొత్తం వెతికితే నాకే తొమ్మిది రకాల విడాకులు కనిపించాయి. నమస్తే మీరు చూస్తున్నారు స్కై టాక్స్ నేను పవన్ కృష్ణ అండ్ ప్రతి రోజు లాగే ఇవాళ కూడా మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చాను. నిజంగా అంటే ఆ ఇవాళ కొన్ని ఆర్టికల్స్ వెబ్సైట్స్ లో అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త ఆర్టికల్ కూడా కనిపించింది.
(00:23) అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా మెనో డైవోర్స్ అనేది ఈ మధ్య విపరీతంగా పెరుగుతుందట. డైవోర్స్ అంటే డైవర్స్ అని తెలుసు డివోర్స్ అనేది మామూలుగా విడాకులు అంటే విడాకులు అనే తెలుసు దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయా అని చెప్పి ఒకఇంతకి ఆశ్చర్యానికి గురయ్యాను మీరే కాదు నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యాను అది ఏంటి అనేది ఇవాళ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను ఎన్ని రకాల డివోర్స్లు అనేవి ఉన్నాయి అండ్ దాని వెనుకున్న రీజన్ ఏంటి అనేది కూడా మనం చెప్తాం.
(00:50) మొదటిది ఎయిర్పోర్ట్ డివోర్స్ డివోర్స్ రెండోది స్లీప్ డివోర్స్ మూడోది గ్రే డివోర్స్ నాలుగోది బర్డ్స్ నెస్టింగ్ డివోర్స్ ఐదవది డిజిటల్ డివోర్స్ ఆరవది సిల్వర్ డివోర్స్ అండ్ ఏడవది కాన్షియస్ అన్కపులింగ్ డివోర్స్ అండ్ ఎనిమిదవది స్టార్టర్ డివోర్స్ అండ్ ఇలాంటి రకరకాల డివోర్సులు ఇంకా ఉన్నాయి. సో అసలు ఈ డివోర్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి దీని వెనుకున్న కారణాలు ఏంటి అనేది ఇవాళ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం బట్ దానికన్నా ముందుగా అసలు ఈ రకరకాల డివోర్స్ దాని వెనుకున్న కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
(01:24) ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎయిర్పోర్ట్ డివోర్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటే ఈ ఎయిర్పోర్ట్ డివోర్స్ అనేది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇద్దరు కపుల్స్ యన లైక్ భార్యా భర్తలు పెళ్లయి కొత్తగా హనీమూన్ కి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి లేకపోతే కొన్ని రోజుల తర్వాత హాలిడే ట్రిప్ కి అలా వెళ్ళిన వాళ్ళు కానివ్వండి ఏదో ఒక ట్రిప్ కి అలా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ ట్రిప్ లో గొడవలు అనేది సర్వసాధారణం.
(01:47) ఆ గొడవలు అనేది ఒక తారా స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంక వాళ్ళద్దరు ఇంకా ఈ గొడవల వల్ల మేము కలిసి బతకలేము అని అక్కడ వాళ్ళకి ఒకసారి ఐ ఓపెనింగ్ అయ్యేసరికి కనివిపోయేసరికి ఎయిర్పోర్ట్ లోనే ఎవరి దారి వాడు చూసుకుందా ఇక మీదట నీకు నాకు నాకు నీకు సంబంధం లేదని విడిపోతున్నారట. అండ్ ఇలాంటి ఎయిర్పోర్ట్ డివోర్స్లు అనేది కూడా క్రమేపి పెరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి రీసెంట్ గా వస్తున్న సర్వేలు చెప్తూఉన్నాయి.
(02:09) అండ్ దీని తర్వాత వచ్చింది స్లీప్ డివోర్స్ ఈ స్లీప్ డివోర్స్ అనేది అంటే సీరియస్ డివోర్స్ కాదు ఇది ఒక రకంగా ఇది ఒక ఓ చిన్న గ్యాప్ అని చెప్పి అనుకోవచ్చు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే గురక ఎప్పుడైతే హస్బెండ్ కి గాని వైఫ్ కి గాని విపరీతమైన గురక వస్తూ ఉంటుందో దానివల్ల వీళ్ళద్దరు కలిసి పడుకోలేకపోతున్నామ అని చెప్పి అంటూన్నారు.
(02:33) అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడుకునే సమయం వచ్చినప్పుడు ఇద్దరు వేరు వేరు మంచాల్లోనో లేకపోతే మాక్సిమం వేరు వేరు రూముల్లోనో పడుకోవడానికి ఇష్టపడుతున్నారట. సో కలిసి పడుకోకుండా ఇలా వేరు వేరుగా పడుకోవడాన్ని స్లీప్ డివోర్స్ అని చెప్పి అంటూన్నారు అండ్ ఇది ఒకటే కాదు ఇంకో కారణం కూడా ఉంది ఈ స్లీప్ డివోర్స్ కి అదే వచ్చేసి వర్క్ షిఫ్ట్స్ ఒకరికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటే ఇంకొరికి నైట్ షిఫ్ట్ ఉంటుంది.
(02:56) సో మార్నింగ్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు నైట్ వచ్చి పడుకుంటే నైట్ షిఫ్ట్స్ ఉన్నవాళ్ళు మార్నింగ్ వచ్చి పడుకుంటున్నారు. సో ఒకరికఒకరు అందుబాటులో ఉండకపోవడం వల్ల దీన్ని కూడా స్లీప్ డివోర్స్ అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. చాలా మంది దీని గురించే ఫన్నీగా చెప్తూంటూ ఉంటారు మీ హస్బెండ్ ఏం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తారంటే మేమ ఇప్పుడు స్లీప్ డివోర్స్ లో ఉన్నామ అన్నమాట అంటారు అంటే డివోర్స్ అంటే అయ్య బాబు విడిపోయారా అని చెప్పి భయపడాల్సినంత అవసరం అయితే లేదు.
(03:16) కేవలం టైమింగ్ పరంగా అంటే ఒకే రాత్రి వేళల్లో వీళ్ళద్దరు కలిసే ఉండలేదు అనేదాన్నే ఈ స్లీప్ డివోర్స్ అని చెప్పుకుంటూ ఉన్నారు. దీని తర్వాత వచ్చేసి గ్రే డివోర్స్ ఈ గ్రే డివోర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ గ్రే డివోర్స్ అనేది ముఖ్యంగా 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఈ డివోర్స్ ని తీసుకుంటూ ఉన్నారట ముఖ్యంగా అంటే వీళ్ళ పెళ్లి అయ్యి వాళ్ళ దాంపత్య జీవితం ఒక 20 30 40 సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత ఇంకా నాకు నీ వల్ల నీతోని నా జీవితం ఇంకా కడపలేను నిన్ను నేను భరించలేను నా వల్ల కాదని చెప్పి ఒకరికఒకరు ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు ఈ డివోర్స్
(03:50) తీసుకుంటున్నారట దీన్నే గ్రే డివోర్స్ అని చెప్పి అంటూన్నారు. అయితే దీంట్లో వాళ్ళు ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే ముందు అందరూ సెటిల్ అవ్వాలి పిల్లల పెళ్లిళ్లు అవ్వాలి పిల్లల పెళ్లిళ్లయి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత అప్పుడు మనం డివోర్స్ తీసుకోవాలి అని చెప్పి చాలా మంది ముందస్తుగానే అనుకుంటున్నారు కొంతమంది సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది కదా పెళ్లి అయిపోయింది ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళు వాళ్ళు చూసుకోగలుగుతున్నారు ఇంకా ఒకరికఒకరు బాగా టాటా బాబ చెప్పేసుకుందాం అని చెప్పేసి చాలా మంది విడాకులు తీసుకొని
(04:16) విడిపోతున్నారట దీనికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే యా ఇండిపెండెంట్ గా ఉండాలి లేకపోతే ఒక కొత్త జీవితానికి నాంది పలకాలన్న ఉద్దేశ దేశంతో చేస్తూఉన్నారు అండ్ ఈ గ్రేట్ డివోర్స్ కి సంబంధించి కూడా ఆ ఒక ఆ యusఎస్ఏ లో దీనికి సంబంధించి కూడా ఒక సర్వే అనేది కూడా బయటికి వచ్చింది. ఆ సర్వే వివరాలు కూడా మళ్ళీ చెప్తాను మీకు అంటే అన్ని సర్వే వివరాలు ఒకేసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను.
(04:39) అండ్ దాని తర్వాత వచ్చింది కొత్తగా ఈ మన బర్డ్స్ నెస్టింగ్ డివోర్స్ ఈ బర్డ్స్ నెస్టింగ్ డివోర్స్ ఏంటంటే పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. అంటే భార్యా భర్తలు ఉంటున్న ఇంట్లోనే పిల్లలు ఉంటారు కానీ భార్యా భర్తలు కలిసి ఉండరు. భర్త వచ్చిన సమయానికి భార్య ఉండదు భార్య వచ్చే సమయానికి భర్త ఉండరు వంతుల వారిగా వీళ్ళు పేరెంటింగ్ చూసుకుంటూ ఉంటారున్నమాట.
(05:02) అంటే ఈరోజు నేను చూసుకుంటాను పిల్లల్ని వచ్చే రోజు నువ్వు చూసుకో లేకపోతే ఈ వారం నేను పిల్లల్ని చూసుకుంటాను వచ్చేవారం నువ్వు పిల్లల్ని చూసుకో నేను కొంతమంది అప్రీషియేట్ కూడా చేస్తున్నారు అంటే కలిసి బతకలేరు ఇంకా విడిపోవాలి అనుకున్నా కూడా పిల్లల కోసం వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కాకుండా ముఖ్యంగా విడిపోవాలంటేనే పిల్లలకి ఇబ్బంది అవుతుంది.
(05:19) కానీ ఆ పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం పేరెంటింగ్ విషయంలో ఆ కాంప్రమైజ్ కాకుండా ఒకరి తర్వాత ఒకరు అవసరం ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చూసుకునే విధానాన్నే ఈ బర్డ్స్ నెస్టింగ్ డివోర్స్ అని చెప్పి అంటారు. ఈ బర్డ్స్ నెస్టింగ్ అంటే పేర్లోనే మనకు అర్థమవుతుంది మగపక్షి ఆ గుడ్లని చూసుకుంటున్నప్పుడు ఆడపక్షి తినడానికి వెళ్తుంది ఆడపక్షి గుడ్లని చూసుకున్నప్పుడు మగపక్షి తిండి తీసుకొని వస్తుంది కాబట్టి ఆ లెవెల్ లోనే దీనికి పేరు పెట్టారు.
(05:42) దీని తర్వాత వచ్చేసి డిజిటల్ డివోర్స్ ఈ డిజిటల్ డివోర్స్ అంటే సింపుల్ గా ఒకరినొకరిని అన్ఫాలో చేసుకోవడం అండ్ వాళ్ళద్దరు కలిసి ఉన్న ఫోటోస్ ఏవైతేఇగ లో లేకపోతే సోషల్ నెట్వర్కింగ్ యప్స్ లో ఎక్కడైతే వీళ్ళు పెట్టుకుంటారో వాటన్నిటినిీ డిలీట్ చేయడం ఇది డివోర్స్ కి ముందు జరిగే విధానం అంటారున్నమాట ఇది దీనికి ముందు డివోర్స్ అసలైన డివోర్స్ కి ముందు జరిగే ఈ డిజిటల్ డివోర్స్ తోనే అందరూ అర్థం చేసుకుంటూ ఉంటారు ఓకే వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని ముఖ్యంగా మనం చాలామంది సెలబ్రిటీలు క్రికెటర్ల వీళ్ళందరి స్పోర్ట్స్ మన్ వీళ్ళందరి జీవితాలు చూస్తే వాళ్ళ డివోర్స్ కన్నా
(06:12) ముందుగా ఇలాంటి ఒక పరిణామాన్ని అందరూ చూస్తూ ఉంటారు ఒకరినొకరిని అన్ఫాలో చేసుకోవడం లేకపోతే ఒకరి ఫోటోలో ఒకరు డిలీట్ చేసుకోవడం అన్లైకులు చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అండ్ దీని తర్వాత వచ్చేసి సిల్వర్ డివోర్స్ ఈ సిల్వర్ డివోర్స్ అనేది కూడా ఒక రకంగా గ్రే డివోర్స్ కి సంబంధించింది అంటే 50 ఏళ్ల పైబడిన వాళ్ళే తీసుకుంటూ ఉంటారు.
(06:32) కాకపోతే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే పిల్లల భవిష్యత్తు అనే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా పెళ్లయిన సిల్వర్ జూబిలీ ఐ కంప్లీట్ అయిన వాళ్ళు 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు ఈ డివోర్స్ తీసుకుంటూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో చాలా మంది సెలబ్రిటీస్ అండ్ అట్ ది సేమ్ టైం చాలా మంది బిజినెస్ మన్స్ బిజినెస్ టైకూన్స్ ఇందులో ఉన్నారు.
(06:49) ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ని తీసుకుంటే ఆయనది కూడా ఈ సిల్వర్ డివోర్స్ అనే అన్నారు అండ్ అట్ ది సేమ్ టైం జెఫ్ బేజోస్ ఎవరైతే ఉన్నారో అతనిది కూడా ఈ సిల్వర్ డివోర్స్ అనే పేరుతోనే బాగా పాపులర్ అయింది అన్నమాట అండ్ దీని తర్వాత వచ్చిందే కాన్షియస్ అన్కప్లింగ్ ఈ కాన్షియస్ అన్కప్లింగ్ అనేది కూడా ఒక రకంగా చాలా మంది దీన్ని మెచ్చుకుంటూ ఉంటారు అండ్ అది దానికి రీజన్ ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కొంతమంది సెలబ్రిటీలు పోస్టింగ్స్ పెడుతూ ఉంటారు.
(07:16) అంటే మా భార్యా భర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు రావడం వల్ల మేము కూర్చొని చర్చించుకున్నాం. వీటిని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు చేశం కానీ కుదరలేదు. సో మేమ ఇద్దరం శాంతిహీతంగా కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత ఒక అండర్స్టాండింగ్ కి వచ్చాం. ఏంటంటే ఈ పెళ్లి ఇంకా ఈ పెళ్లి బంధం అనేది ఇంకా ముందుకు వెళ్ళదు అని మాకు అర్థమయింది అందుకోసమే మేమ ఇద్దరం ఒకరినొకరు విడిపోవాలనుకుంటున్నాం అని చెప్పేసి ఒక పోస్టింగ్ ఇలా పెడుతూ ఉంటారుఇగ లో అండ్ సోషల్ యప్స్ లో ఇవన్నీ పెడుతూ ఉంటారు.
(07:44) అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెచ్యూర్ గా ఒకరొకరు కూర్చొని ఆలోచించుకొని నేను ఇంతే నువ్వు ఇలా మారగలుగుతావు లేకపోతే నువ్వు ఇంతే నేనుేమనా మారగలుగుతాను అని మాట్లాడుకొని ఇంకఇది కుదరదు అనుకున్నప్పుడు మెచూరిటీ తోని ఎక్కువ గొడవలుఏం చేసుకోకుండా సింపుల్ గా సామరస్యంగా విడిపోయిన దాన్ని ఈ కాన్షియస్ అన్కపులింగ్ అని చెప్పి కొత్తగా ఈ పేరు కూడా పెట్టడం జరిగిందన్నమాట అండ్ దీని తర్వాత వచ్చేసి స్టార్టెడ్ డివోర్స్ తొమ్మిదవది ఈ స్టార్టెడ్ డివోర్స్ అనేది చాలా సింపుల్ పెళ్లిఅయిన తర్వాత కేవలం ఐదు ఐ సంవత్సరాల లోపలనే విడాకులు తీసుకునేదాన్ని ముఖ్యంగా పిల్లలు కనకుండా
(08:16) ఐదు సంవత్సరాల లోపలే విడాకులు తీసుకునేదాన్ని స్టార్టర్ డివోర్స్ అని చెప్పి అంటూఉన్నారు. సో సింపుల్ గా వాళ్ళు ఇంకా పెళ్లి అయింది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఇద్దరు గడపడం జరుగుతుంది అండ్ దాని తర్వాత మొదట్లో జరిగే గొడవలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఆ గొడవల వల్ల ఒకరికొకరు అర్థం చేసుకోలేరు లేకపోతే ఒకరినొకరిగా భరించలేరు అనుకునే సమయంలో తీసుకునేదాన్నే స్టార్ట డివోర్స్ అని చెప్పి అంటున్నారు.
(08:36) సో ఇలాంటి డివోర్స్ అనేవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అండ్ దీంతో పాటు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో వినిపిస్తున్న డివోర్స్ వచ్చేసి మెనో డివోర్స్ ఈ మెనో డివోర్స్ అనేది ముఖ్యంగా ఉమెన్ ని ఉద్దేశించి పెట్టారు మెనో డివోర్స్ అంటే మెనోపాస్ డివోర్స్ అని చెప్పి అనుకోవాలి ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు 40 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళ మధ్యలో వాళ్ళు ఎప్పుడైతే మెనోపాస్ దశకి చేరుకుంటారో ఆ చేరుకున్న తర్వాత వాళ్ళలో జరిగే హార్మోన్ల ఇంబాలెన్స్ కానివ్వండి సహనం తక్కువ ఉండడం కానివ్వండి లేకపోతే జీవితాన్ని ఇంకా కొత్త కోణంలో చూడాలనుకోవడం లేకపోతే ఆల్రెడీ అప్పటివరకే
(09:11) ఉన్న ఒక జీవితం మీద విరక్తి రావడం ఇలాంటివన్నీ సిచువేషన్స్ వల్ల ఇది ఈ మెనో డివోర్స్ లేకపోతే ఈ మెనోపాజ్ అనేది డివోర్స్ తీసుకోవడానికి ట్రిగర్ చేసే ఒక అంశంగా ఇప్పుడు పరిగణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏజ్లో ఎవరైతే డివోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళ మెనోపాజస్లో డివోర్స్ తీసుకొని దాని తర్వాత చాలా మంది పశ్చాత్తాప పడ్డ వాళ్ళు కూడా ఉన్నారట.
(09:29) యుఎస్ఏ లో ఇప్పటికీ దీని గురించి ఆల్రెడీ యక్సెప్ట్ చేశారు 60% పైగా ఉమెన్ మోనోపాస్ దశలోనే మేము డివోర్స్ తీసుకున్నాం దాని వల్లనే మాకు డివోర్స్ అనేది జరిగింది. అది కొంచెం ఇబ్బందికరమైన విషయం అని చెప్పేసి వాళ్ళు యక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మోనోపాజ్ లో ఉన్న దశలో ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అంతే కాకుండా అదే సమయంలో వాళ్ళు యంజైటీ డిప్రెషన్ లాంటి ఆ మానసిక పరిస్థితులను కూడా వాళ్ళు దాటుకొ రావాల్సి వస్తుందన్నమాట.
(09:58) సో ఎప్పుడైతే యంజైటీ డిప్రెషన్ స్లీప్ డిసార్డర్స్ ఇలాంటివన్నిటి విషయాల వల్ల వాళ్ళ వైవాహిక జీవితంలో అనుకోని కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల ఎప్పుడైతే సహనం అనేది తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్ గా అప్పుడు కొన్ని డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు అని చెప్పేసి రిలేషన్షిప్ సంబంధించిన నిపుణులు చెప్తూఉన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం మెనోపాజ్ వాళ్ళనే డివోర్స్ తీసుకోవట్లే కాకపోతే అది ఎఫెక్ట్ చూపిస్తుందని చాలా మంది అంటూన్నారు.
(10:26) 80% మందికి పైగా ఉమెన్ మెనోపాస్ దశలో వాళ్ళు చాలా అసహనానికి గురైనట్టు లేకపోతే యంజైటీ వల్ల లేకపోతే డిప్రెషన్ వల్ల వాళ్ళు చాలా అనుకొని నిర్ణయాలు తీసుకున్నట్టు ఆ ఆల్రెడీ రీసెర్చ్లలో కూడా చాలా మంది చెప్తూఉన్నారు. అండ్ దీనికి సంబంధించి రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే అదే సమయంలో ఇంకాస్త ఎక్కువ కేరింగ్ చూయించినా ఇంకాస్త ఎక్కువ వాళ్ళని పట్టించుకున్న లేడీస్ ని పట్టించుకున్నా కూడా వాళ్ళ జీవితం ఇంకా చాలా అందంగా తయారవుతుంది చాలా అద్భుతంగా తయారవుతుంది.
(10:52) కెరీర్ పరంగా ఇద్దరు కలిసి మంచి గ్రోత్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయని కూడా రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో వీటితో పాటుగానే ఇంకొన్ని రీసెర్చ్ కూడా బయటిక వచ్చాయి అన్నమాట. ముఖ్యంగా ఈ స్లీప్ డివోర్స్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్న స్లీప్ డివోర్స్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉందనే దాని మీద రీసెర్చ్ చేస్తే యుఎస్ఏ లో మొత్తం మీద 35% మంది ఈ స్లీప్ డివోర్స్ ని పాటిస్తున్నారు అని చెప్పి అంటూన్నారు అంటే విడివిడిగా పడుకొని ఉండేవాళ్ళు 35% మంది ఉన్నారు అంటే అందులో మిలియనియల్స్ 43% తోని టాప్ లో ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఈ మిలియనియల్స్ కూడా ఇందులో
(11:25) అందులో టాప్ లో ఉన్నారన్నమాట. చాలా మంది ఎక్కువ ముసల్వాళ్ళు ఉంటారేమో అని చెప్పి అనుకున్నారు కానీ కానీ మిలియనియర్స్ ఇందులో టాప్ లో ఉన్నారు. అండ్ దాని తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్న గ్రే డివోర్స్ ఈ గ్రే డివోర్స్ ఇందాక చెప్పినట్టు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు లేకపోతే వైవాహిక జీవితం 20 30 సంవత్సరాల కన్నా ఎక్కువ గడిపిన వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో పిల్లలు సెటిల్ అయిన తర్వాత యుఎస్ఏ లో వచ్చేసి 1990 2010 మధ్యలో 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఇలాంటి డివోర్సీస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రెట్టింపు అయింది అని చెప్పి అంటూ ఉంటే మన భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఈ గ్రే
(11:56) డివోర్స్ అనేది దగ్గర దగ్గర 30% కి పైగా పెరిగింది అని చెప్పి రీసెంట్ వస్తు నివేదికలు తెలుపుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఈ గ్రే డివోర్స్ అనేది ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి టైర్ వన్ సిటీస్ లో ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ అంతే కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా బయటికి వచ్చాయి. ముఖ్యంగా వరల్డ్ వైడ్ గా చూస్తే డివోర్స్ రేట్ మన భారతదేశం చాలా తక్కువ.
(12:21) నేను ఏం చెప్పాలంటే భారతదేశంలో డివోర్స్ రేట్ అనేది కేవలం 1.1% గానే ఉంది కానీ క్రితం డేటాతో పోలిస్తే ఇప్పుడు పెరుగుతుంది. అండ్ దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు. చాలా మంది విడిపోవాలి అనుకున్నా కూడా డివోర్స్ అనేది ఒక కలంకం లాగా లేకపోతే డివోర్స్ అనేది చాలా పెద్ద ఆ తప్పుగా భావిస్తూ ఉంటుంది మన సమాజం అందుకోసం చాలా మంది కాంప్రమైజ్ అయి జీవిస్తున్నారు నిజానికి ఎప్పుడైతే వాళ్ళకి స్వేచ్ఛ జరుగుతుందో చాలా మంది విడిపోవడానికి సిద్ధంగా ఉండి ఉంటారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు.
(12:47) సో ఆ రకంగా చూసుకున్నా కూడా ప్రస్తుతం డివోర్స్ రేట్ తక్కువ ఉన్నా కూడా క్రితం సార్తో పోలిస్తే ఇప్పుడు డివోర్స్ కి అప్లై చేసుకునే ఏవైతే రిక్వెస్ట్లు ఉన్నాయో అవి చాలా పెరుగుతూ ఉన్నాయట కోర్టులలో ముఖ్యంగా ఈ డివోర్స్ రేట్ అనేది సిటీస్ లో ఎక్కువగా ఉంది పల్లెటూరులతో పోలిస్తే సిటీస్ లో ప్రస్తుతానికి టాప్ లో ఉంది ముఖ్యంగా సిటీస్ లో వచ్చేసి 60 %ాతనికి పైగా కోర్టులలో కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి ఈ డివోర్స్ కి సంబంధించి అయితే గతంలో ఈ డివోర్స్ అంటే ఎక్కువగా కుటుంబ హింస లేకపోతే ఆ ఎక్కువ గొడవలు మనస్పర్ధల వల్లే అయ్యేటివి అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు
(13:18) కానీ ఈ మధ్యలో డివోర్స్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మెంటల్ హెల్త్ అని చెప్పి అంటూన్నారు. అండ్ అంతే కాకుండా ఒకరి వైపు ఒకరు సెట్ అవ్వట్లేదు అంటే ఒకరి మనసులో ఒకరు కలవట్లేదు అని చెప్పేసి చాలామంది సైలెంట్ గా మ్యూచువల్ డివోర్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. అంటే ఇంతకుముందు కేవలం గొడవలప్పుడే అయ్యే డివోర్స్ అనేది ఇప్పుడు కొన్ని చిన్న చిన్నవి కానివ్వండి లేకపోతే కొన్ని సీరియస్ విషయాలే అనుకోవచ్చు ఎవరి వ్యక్తిగతం వారిది సో వాటికి సంబంధించి చూస్తే ఎక్కువగా ఇన్కంపాటిబిలిటీ లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒకరి వైపు ఒకరికి
(13:48) సెట్ అవ్వట్లేదనో లేకపోతే ఇంకా మనసులు కలవట్లేదనో ఇలాంటి ఒక కారణాలు చూపించి ఎక్కువగా డివోర్స్ తీసుకుంటున్నారు అని చెప్పి ఇప్పటికి రీసెంట్ గా అయితే వస్తున్న గుణాకాలు అయితే చెప్తూ ఉన్నాయి. సో ఇవన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివోర్సెస్ మన మార్కెట్లో ప్రస్తుతానికి వస్తూ ఉన్నాయి. సో ఎక్కువగా ఇవన్నిటి గురించి ఆ రిలేషన్షిప్ స్పెషలిస్ట్లు ఏమంటున్నారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్లి అంటేనే సహనంతో కూడుకున్న విషయం ఇక్కడ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ అనేది ఒకరికొకరు అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా
(14:21) కుదురితే సైకాలజిస్ట్ుల దగ్గరికి వెళ్లి కౌన్సిలింగ్ తీసుకోవాలి లేదా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్లి సరైన విషయంగా దీని గురించి మాట్లాడుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ అంతే కాకుండా ప్రతిదానికి విడిపోవడం ఒక్కటే కాకుండా ఆవేశపూర్తమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే కూర్చొని మాట్లాడుకోవాలి లేకపోతే ఒకవేళ డివోర్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా ముందు కాస్త గ్యాప్ తీసుకొని ఆలోచించుకొని చర్చించిన తర్వాతే అలాంటి డెసిషన్స్ తీసుకోవాలిఅని చెప్పి కూడా చాలా మంది అంటూన్నారు.
(14:45) ఏదేమైనప్పటికీ కూడా పెళ్లి బంధం అనేది ఒకసారి విడిపోతే మళ్ళీ అది ఆ అలాంటి పెళ్లి బంధంలోకి వెళ్ళాలంటే చాలా మందికి యంజైటీకి గురవుతూ ఉంటారు లేకపోతే వాళ్ళ గతం అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది నమ్మకం అనేది కోల్పోతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి బయట వ్యక్తులు ఒక్కసారి ఒకే రూఫ్ కింద ఉండాలని కోరుకున్నప్పుడు చాలా ఓపిక సహనంతోని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
(15:09) సరే ఈ విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు వాటి గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎనహౌ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment