Matha Annapurnandha - శీలం అంటే ఏంటి..? కోట్ల మందికి తెలియని సత్యం..! | What is Morality | Its UTV
https://youtu.be/km4ov_tv6EI?si=ZwgS7hmGWY8QcK3N
https://www.youtube.com/watch?v=km4ov_tv6EI
Transcript:
(00:00) నమస్కారం అమ్మ శుభం అమ్మ ఇంకొకటి మామూలుగా ఆరయిన తర్వాత కొన్ని వస్తువులు ఇవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పుకో దీనికో దానికో వస్తారు కదా అలా కొన్ని వస్తువులు ఇవ్వకూడదు అని అంటారు కదా అది ఎటువంటి వస్తువులు ఇవ్వకూడదు అసలు ఉప్పు ఒకటి పొద్దు పోకిన తర్వాత ఇవ్వకూడదు సాయంత్రం అయినాక ఇవ్వకూడదు సాయంత్రం పర్వాలే చీకటి పడకూడదు ఓకే తర్వాత కారం మ్ గురువారం నాడు అసలు కారం రం ఎవ్వరికీ ఇవ్వకూడదు.
(00:32) ఓహో ఓకే తర్వాత చీపుళ్లు మ్ ఇప్పుడు మన దగ్గర ఐదారు చీపుళ్లు కొని పెట్టుకుంటాం అనుకోండి మ్ పక్క ఆవిడ వచ్చి మాకు చీపుర అంతా అరిగిపోయింది కొందాం అంటే పని అది ఆ చీపుళ్లు అమ్మేవాళ్ళు రావటం లేదు మీ ఇంట్లో ఉంది కదా డబ్బులు ఇస్తా ఇవ్వండి అని అంటారు. ఉమ్ అది కూడా ఇవ్వకూడదు. మ్ తర్వాత నూనె ఒకటి శనివారం తేగకూడదు ఇంటికి తీసుకొచ్చుకోవద్దు శనివారం కొనకూడదు తర్వాత బొట్టు లేకుండా అసలు ఎప్పుడూ ఉండకూడదు బొట్టు ఏమిటంటే అది సైన్స్ అది కూడా అవునవును మనకి ఆజ్ఞా చక్రం అని ఉంటుంది.
(01:14) ఆ ఆజ్ఞా చక్రం ద్వారా మనకి కొన్ని దాన్ని ఏమంటారు అది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒకటి మనకి అది పెట్టుకోంగానే దానికి అదేంటి ఒత్తిడి కలిగి మ్ సరైన ఆలోచన వస్తుంది. ఉమ్ ఇవాళ రేపు పిల్లలకి ఆలోచనలు రాకపోవటం ఎందుకని మ్ ఆ బొట్లు లేకపోవటానే మ్ ఇప్పుడు గాజులు కూడా అంతేనమ్మ మ్ ఆ బొట్టు లేకుండా ఉండకూడదు తర్వాత గాజులు అది ఇది కూడా సైన్సే అవును ఈ గాజులు వేసుకుంటే దాని వల్ల మనకి చాలా ఉపయోగకరం మ్ అట్లాగే మెట్టెలు మ్ పట్టీలు అమ్మ ఇప్పుడు ఇక్కడికి మాకు సువాసిని పూజ అంటే మాకు కనీసం 100 మంది తక్కువ లేకుండా వస్తారు.
(02:07) అందరికీ బొట్టు పెడతా నేను ఇక్కడ మా గుడిలోకి మగవాళ్ళు వచ్చినా పెట్టేస్తాను. ఉమ్ అప్పుడు ఎవరికి పెట్టావు టక్కుని ఇట్ట అంటారు ఎందుకు అట్లా అంటాం నీకు ఆ ధైర్యం లేకపోతే అసలు పెట్టుకోవాకు మ్ ధైర్యంగా పెట్టుకున్నావు మ్ పెట్టుకుంటే మళళ మరి తలకాయ ఎందుకు తిప్పుకుంటా మ్ అంటే మనసులో వాళ్ళకి తెలుసు అది ఎందుకు పెట్టారు అంటే వెనక చిన్నతనంలోనే పెళ్లి చేసేవాళ్ళు కదా మ్ నాకు 13వ ఏట అయిందమ్మ పెళ్లి అంటే చదువు చదువుకోవాలని ఏడ్చి నానా గోల చేసి వారం రోజులు అసలు ఉపవాసమే చేశారు.
(02:54) అట్లా చిన్న పిల్లలకి కొన్ని కోరికలు ఉంటాయి పెద్దవాళ్ళ కోరికలు వేరు చిన్న పిల్లలు వేరు అట్లాంటి వాళ్ళు భర్త పోతే మరి ఆ త్రీ అంటే మన పవిత్రతకమ్మ మనం ప్రాణం పోయినా ఒప్పుకుంటాం కానీ శీలం పోతే ఒప్పుకోం మ్ అట్లా ఉండేది అప్పుడు ఉండేది కాబట్టి ఇక దాన్ని ఎవరూ చూడకూడదు ఇంకా దాన్ని ఎవరు దగ్గరికి తీసుకోకూడదు అనే ఇది ఉండేది పెద్దవాళ్ళలో అందుకని వాళ్ళకి ఇక ఆ మనిషిని చూడగానే ఒక భావన రాకుండా బొట్లు గిట్లు అన్ని తీసేసి తెల్ల చీర కట్టి ఉంచేవాళ్ళు అట్లా ఇప్పుడు వాళ్ళఏంటి ఈ బొట్టు పెట్టుకుంటేనే ఇదా మనసులో ఉండాలి అది ఇది అంటారు భారతదేశం
(03:50) మన కుటుంబ వ్యవస్థకి ఎంత ఎంత పేరుందో ఈ దేశాల్లో మెచ్చుకుంటారు దేనికి మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రాణం అన్నా వదులుకుంటారు గానీ శీలాన్ని పోగొట్టుకోరు అని ఒక మంచి పేరు ఉంది విదేశాల్లో మరి అదంతా పోయింది కదా ఇప్పుడు వాళ్ళలాగే తయారయనాం మనం కూడా ఆ తర్వాత ఆ బుట్ట పెట్టుకుంటే ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టకూడదు మాకే ఇది తర్వాత మాలాగా పెద్దవాళ్ళు ఉంటారే వాళ్ళు వెంటనే మరి అట్లా పెట్టించుకున్నప్పుడు అసలు నలుగురిలోకి ఎందుకు వచ్చారు మీరు పెట్టించుకోండి ధైర్యం ఉంటే అని కూడా అంటున్నారు.
(04:36) అందువల్ల వాళ్ళకి ఆ వాళ్ళకి ఆ పూర్వం నుంచి వచ్చే కొన్ని కట్టుబాట్ల వల్ల వాళ్ళు అట్లా ఉండిపోతారు బానే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు అదేం కాదు మొగుడు కట్టినంత మన మంగళస్త్రమే తీసి వంకరేస్తుంటే ఇంకా బొట్టు తోక లెక్క అదొకటి తర్వాత ఎప్పుడు కూడా అసలు బొట్టు తీయకూడదమ్మ బొట్టు అనేది మనకి మన మైండ్ కి మంచి పదును ఇచ్చేది కచ్చితంగా అంటే అమ్మ ఇప్పుడు మనం ఉప్పు కారం గురువారం నూనె శనివారం తెచ్చుకోకూడదు చీపిరికట్ట ఇవ్వకూడదు అలాగే బొట్టు ప్రాధాన్యత అర్థం చేసుకోవాలి.
(05:17) తీసుకొచ్చుకోగలిగే వస్తువులు ఏమైనా ఉంటాయా అమ్మా ఇంటికి తీసుకొచ్చుకోవడం అంటే మంగళవారం నాడు అప్పులు ఏమన్నా ఉంటే ఇచ్చేస్తే తీరిపోతాయి అదిఒకటి సోమవారం నాడు ఏ వస్తువునా తీసుకొచ్చుకోవచ్చు. బుధవారం పప్పు దినుసులు తీసుకోవాలి. మంచిది అప్పుడు మంచిది తర్వాత పూలు పళ్ళు మ్ మంగళకర వస్తువులన్నీ శుక్రవారం తీసుకోవచ్చు. ఉహ్ తర్వాత ఆదివారం తప్పనిసరిగా ధ్యానం చేయాలి.
(05:54) మ్ చేస్తే భగవంతుడికి డైరెక్ట్ చేరుతుంది పెద్ద కచ్చితంగా అమ్మ అమ్మ ఇంకొక మాట ఇప్పుడు దాంపత్యం తర్వాత భార్యా భర్తలు చేయకూడని పనులు ఏంటమ్మా చేయవలసిన పనులుఏంటి దాంపత్యం తర్వాత అంటే ఇవాళ రేపు పిల్లలు పుట్టంది ఎందుకమ్మా పిల్లలు కలగటంలే ఎందుకు వాళ్ళ పని వాళ్ళు అయిపోంగానే బాత్్రూమ్లోకి ఆవిడ వెళ్ళిపోతుంది ఈయన లేచి అవతలకి వెళ్ళిపోతాడు కదా అది ఆ వాళ్ళ ఇద్దరి యొక్క వీర్యం కలుసుకోవడానికి కొంత టైం పడుతుంది.
(06:32) మెదలకుండా ఉండకుండా వాళ్ళు దాన్ని బయటికి విసర్జన చేసేస్తారు అందుకని పిల్లలు కలగట్లే ఈ పూజ విధానాల గురించి అంటే పూజ చేసుకోవడానికి తలస్నానం చేసుకోవడము అటువంటి వాటిలలో ఎలా అమ్మో అది కూడా ఆరోగ్యానికి సంబంధించిందే మ్ తలంటి పోసుకుంటే మంచిదే పోయకపోయినా అదేం పెద్ద ఇది కాదు మనం తినే దాంట్లో పడుకునే దాంట్లో నడవడికలో అన్ని మంచి మార్గాలు ఉంటే అది ఎప్పుడన్నా కాబట్టి దానికి పెద్ద పెద్ద రూల్స్ ఏమి లేవు కాకపోతే పిల్లలు కావాలన్న వాళ్ళకి మంచి టైం చూసి వెళ్ళాలి.
(07:12) ఇప్పుడు మహారాజులకి 10 మంది పిల్లలు ఉంటారు. భార్య దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు పోడు 10 మంది భార్యల దగ్గరికి ఉ్ అది లగ్నం పెట్టుకుని వెళ్తాడు. అప్పుడు చక్రవర్తి లాంటి కొడుకు పుడతాడు దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి మంచి కోరేవాళ్ళు ఎప్పుడు దానికి కూడా మంచిగా మనసు ఆహ్లాదకరంగా ఉండంగా వెళితేనే మంచి పిల్లలు పుడతారు.
(07:42) లేకపోతే లేదు. అమ్మ ఇంకొకటి ఇప్పుడు మనకి సంవత్సరం అయితే అయిపోవస్తుంది వచ్చే సంవత్సరం మన మొదటి పండుగ సంక్రాంతి అందరూ చాలా ఘనంగా జరుపుకునే పండుగ కదా సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది భోగి సంక్రాంతి కనుమ మరి ఆ మూడు రోజులు మంచిగా జరుపుకోవాలి ఆ పండుగ అంటే పాటించవలసిన నియమాలు ఆ పూజా విధానం గురించి చెప్తారా పూజా విధానం భోగి అంటే పిల్లలకు ముందు చాలా సంతోషకరం మ్ ఎందుకంటే గొబ్బెమ్మలు పెట్టటం ఉమ్ భోగి పళ్ళు పోయటం ఉమ్ ఆ భోగి పళ్ళల్లో చాలా శక్తి ఉంటుంది.
(08:19) ఉహ్ మ్ ఏంటి మనకి మనలో ఉండేటటువంటి చెడునంతా విలాగి పారేస్తాయి. ఉమ్ అందుకని భోగిపండ్లు పెట్టారు మన పెద్దలు ఆ పిల్లలకి అది చాలా ఇష్టం కూడా ఆ రోజే మళ్ళ తోటి పిల్లలందరినీ పిలుస్తారు. మ్ ఆ రోజు తప్పనిసరిగా తలంటి పోసుకని తప్పనిసరిగా పేరంట చేయాలి అందరి దీవెనలు దీవెనలు అంటే మంచి ఎంత వాళ్ళకి కల్మషం లేకుండా చాలా మంచి మనసుతో దీవిస్తారు.
(08:53) ఉమ్ పిల్లలంటే ఎవరి పిల్లలున్నా కావచ్చు అక్కడ కుల మతాలు ఏమి ఉండవు పిల్లలందరూ ఒకటే కాబట్టి వీళ్ళందరూ దీవిస్తారు కాబట్టి వాళ్ళకి ఆయుషషు పరిపూర్ణంగా ఉంటుందని మ్ శాస్త్రాలు చెప్తాయి మ్ అందువల్ల భోగి పళ్ళది తప్పకుండా చీక బెందలాడేచి తల స్నానం చేసి పూజ చేసుకుని లేకపోతే కొంతమంది గుడికి వెళ్లి వస్తారు తర్వాత ఇంట్లో పూజ చేసుకుని అర్రే రేగి పళ్ళు దానికి చిల్లర డబ్బులు కొన్ని పూల రెక్కలు కలుపుతారు పిల్లల్ని కూర్చోబెట్టి అది మూడు సార్లు దిష్టి తీసినట్టు తీసి పోస్తారు వచ్చిన ముత్తైదులందరి చేత పోయిస్తారు.
(09:37) ఉమ్ తర్వాత హారతి ఇస్తారు కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ ఆట్ల వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళు చాలా ప్రచారగా ఆ రోజు కోసం ఎదురు చూస్తారు కూడా చాలా మంది పిల్లలు అది భోగి అదే ఆడపిల్లలు ఉంటే పెద్ద పిల్లలు 15 ఏళ్ళు వచ్చినా కూడా పల్లెటూళ్ళలో అయితే 20 ఏళ్ళు వచ్చినా కూడా గొబ్బెమ్మలు చేసి పెడతారు మ్ ఆ గొబ్బెమ్మలు చేయటం దేనికి అంటే అసలు ఆవు పేడమ మనకి ఎంతో శ్రేష్టమైంది.
(10:08) ఉమ్ ఆ గొబ్బెమ్మలు చేసి అక్కడ ముగ్గులో పెట్టి దానికి పూజ చేసి మరి గొబ్బి తడతారు గొబ్బి తట్టం అంటే ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ చాలా హుషారుగా చేస్తారు అది. అంటే అన్ని పనులు అట్లా ఉండవు కదా పెద్దవాళ్ళని ఇట్లాంటివి 20 ఏళ్ళ వచ్చిన వాళ్ళు చేయటానికి చాలా సిగ్గుపడతారు కదా ఇదైతే తప్పనిసరిగా చేస్తారు పెద్ద పిల్లలైనా దానివల్ల ఆ గోమయంతో వాళ్ళు రోజు నెల రోజులు పెడతారు కదా మ్ అది ఆరోగ్యానికి చాలా మంచిది.
(10:45) తర్వాత అది ఎండిన తర్వాత పిడకల్లాగా చేసి మన రథ సప్తమి నాడు దాంతో పాలు పొంగిస్తారు మ్ అది చాలా ఆరోగ్యకరమైంది. తర్వాత భోగి తర్వాత పండగ మ్ ఆ పండగ నాడు ఎప్పుడూ కూడా అందరి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందిలే పిల్లల పండగ అన్నమాట ఇవి ఎక్కువ ఉమ్ వినాయక చౌతి దీపావళి ఇది మళ్లా దసరా ఇవన్నీ ఉంటే ఆడవాళ్ళకి ఇవి మాత్రం పిల్లలకి మ్ వాళ్ళు చాలా సంతోషపడతారు మళ్లా ఎప్పుడు వస్తుందో ఆ పండగ అని ఎదురు చూస్తారు అవును అందుకని ఆ రోజున కూడా శుభ్రంగా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బొమ్మలు పెడతారు ఈ మూడు రోజులు బొమ్మలు పెడితే ఆ బొమ్మల్లో కూడా ఎక్కడెక్కడవో తీసుకొచ్చుకుని
(11:41) కొన్ని బాజా భజంత్రీలు వాయించేవి కొన్ని ఫ్లూట్ వాయించేవి కొన్ని దేవుడికి సంబంధించినవి ఎట్లా రకరకాలు మ్ దాంట్లో బయటపడుతుంది వాడు అభిప్రాయం ఏంటి వాడు ఏ దేవుణని వాడు ఇది చేసుకుంటున్నాడు అనేది మ్ పెట్టి హారతి ఇస్తారు అప్పుడు కూడా పిల్లలందరినీ పిలిచి ఏంటి ఓ తాంబూలం ఇచ్చుకొని అన్ని ఇవి శెనగలు నానపోసి అవి పెడుతూ ఉంటారు.
(12:12) ఉ అది 15 20 లోపు పిల్లలకి వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ని ఇంటికి పిలుచుకోవడం అంటే అందరికీ ఇష్టమే కదా అవును అవును దీనివల్ల మనకు అందరూ కలిమిడిగా ఉండటం ఒకళ్ళేమ ఉయ్యా ఉయ్యాలు కూడా వేసుకుంటారు పల్లెటూళ్ళలో అయితే ఊరి చివరిన మరి చెట్టుకో చింత చెట్టుకో ఉయ్యాలు వేస్తే దాని మీద బాగా ఊగుతారు అది కూడా వాళ్ళకి ఇష్టం ఉత్తప్పుడు బయటికి వెళ్ళారు కదా ఇట్లాంటప్పుడు ఫ్రెండ్స్ తో కలుసుకొని సంతోషం ంగా ఉంటారు వీటన్నింటి వల్ల ఏమిటంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిందే ఇదంతా మనస్ఫూర్తిగా సంతోషపడతారు నలుగురిని కలుసుకుంటారు భగవంతుడు అంటే ఏమిటి అనేది కూడా
(13:03) తెలుసుకుంటారు ఖచ్చితంగా అమ్మ అమ్మ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే అసలు ఏం చేయాలమ్మ అమ్మవారి అనుగ్రహం మన మీద అనుగ్రహం కావాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలంటే అంటే అది మెట్లు ఎక్కాల్సిందే చిన్న చిన్న మెట్లు ఎక్కుతుంటేనే పైకి అమ్మవారి అనుగ్రహం అంటే అందరికీ కలగదమ్మ దానికి తగినట్టు ప్రవర్తించుకుని ఆ ఆ దైవారాధనలో ఏమేం చేయాలో చేసుకుంటుంటే మ్ ఆవిడ వచ్చి నా అనుగ్రహం ఇస్తాను రమ్మని ఎప్పుడు అనదు మనం అనుకున్న పని సద్వినియోగం అవుతుంది.
(13:43) అట్లా ముందు గుడికి వెళ్ళటం నేర్చుకోవాలి. మాట పెద్దలు ఏ మాట చెప్తే అది వినాలి ఫస్ట్ అనుకరించడం కాదు ముందు వినాలి ఎవరేం చెప్పారా దాన్ని ఆలోచన చేయాలి మ్ అట్లా అయితే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది మరి భగవంతుడి మీద నమ్మకం కూడా కలుగుతుంది. అట్లా చేసుకున్నప్పుడే అన్ని పనులు అవుతాయి. ఫస్ట్ అసలు నేను చెప్పేది ఏమిటంటే దైవ పూజ సైన్స్ రెండు ఒకటే ఉమ్ సైన్స్ే దగ్గర పెట్టుకుని మా ఇష్టం వచ్చినట్టు చేస్తామ అంటే అది కాదు అట్లాగే దైవ పూజ కూడా ఆ ఇది చేస్తే తప్ప అది చేస్తే శాస్త్రాన్ని ఏం చేస్తున్నారు అంటే శాస్త్ర ప్రకారం వెళ్తలా ఆ శాస్త్రాన్ని మనకు అనుకూలంగా మనం
(14:33) మార్చుకుంటున్నాం అందుకే పనులు కాకపోవటం శాస్త్రంలో ఉన్న పద్ధతి ఆ సిద్ధాంతం అంతా అట్లాగే గనుక మనం అనుకరిస్తే కచ్చితంగా అన్ని మనం అనుకున్న పనులో అవుతాయి పూజ విధానాల్లో రోజు ఏ విధంగా చేస్తే కూడా బాగుంటుదమ్మా అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఫస్ట్ అమ్మ పెద్దవాళ్ళని చెప్పే మాట విని మ్ మనం మన ఇంట్లో వాళ్లే కాదు ఊళలో వాళ్లే కాదు సాక్షాత్తు సృష్టించినటువంటి అమ్మవారు అనేది ఒక ఆవిడ ఉన్నది మ్ అది మనం మనసులో నిలుపుకోవాలి మ్ ఇప్పుడు ఎవరో మా ముత్తమ్మ ఉంటుందండి మ్ ఆవిడని నేను చూడలేదు మ్ చూడనంత మాత్రం లేదని చెబుతానా
(15:23) ఉహ్ ఫోటోలో చూస్తాం మ్ అట్లాగే దేవుడు కూడా మ్ ఫోటోలో చూస్తే ఈవిడ లక్ష్మీదేవి ఈవిడ పార్వతి ఇట్లా అనుకుంటాం ఆ దాని మీద ఎప్పుడైతే మనకు లక్ష్యం వస్తుందో ఇక పెద్దవాళ్ళ అంటే అప్పుడే లక్ష్యం వస్తుంది. ఈ రెండు ఉన్నప్పుడు దైవ గుణాలు 10 ఉంటాయి. ప్రేమ అన్నిట్లోకి మొట్టమొదటి ప్రేమ సత్యం ఉ అసలు అబద్ధం చెప్పినందువల్ల ఎంత మన శక్తి పోతుందో తెలుసా ఆ అబద్ధం లేకుండా ఉండాలి.
(15:57) అబద్ధం లేకుండా ఉండాలంటే ధైర్యం ఉండాలి. ఉమ్ చేసింది ఏదో చెప్పాలి అంటే ధైర్యం ఆ ధైర్యమే మనిషికి ఏ పనైనా గాని కచ్చితంగా అయ్యేట్టు చేస్తుంది. అమ్మ ఇంకో చిన్న సందేహం అమ్మవారికి పెట్టిన గాజులు గాని చీరలు గాని అవి మనం కట్టుకోవచ్చా అమ్మ కట్టుకోవచ్చు తప్పేమి లేదు అది ప్రసాదమే ఇప్పుడు ఆవిడకి పెట్టిన నైవేద్యం తినటంలా మనం అట్లాగే ఇది కూడా ఆవిడ ప్రసాదం కచ్చితంగా చీర కట్టుకోవచ్చు గాజులు వేసుకోవచ్చు ఆవిడకి పెట్టిన పూలు పెట్టుకోవచ్చు అవి మనం ప్రసాదం లాగానే భావి భావించాలి అంతే అమ్మ ఇంకొకటి బొట్టు పెట్టుకునే పద్ధతి ఏమైనా ఉంటదా అమ్మ ఆ
(16:39) బొట్టు పెట్టుకునే పద్ధతి అంటే ఆజ్ఞా చక్రం దగ్గరే పెట్టుకోవాలి. ఉమ్ ఆజ్ఞా చక్రం అంతే రెండు ఈ కొసలకి మధ్యలో ఉ పెడితే అది ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. దాని వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ చెప్పక శ్రీ చక్రాన్ని గురించి చెప్పండి అది ఎట్లా చేయాలి అట్లా అడుగుతూ ఉంటారు. ఉమ్ మనకి శ్రీ చక్రం కాదు ముందు కావాల్సింది మన బిహేవియర్ దాన్ని బట్టే అన్ని వస్తాయి.
(17:14) అమ్మ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి సుఖశాంతులు నెలగొనాలి అంటే ఎటువంటి పూజలు గాని రెమిడీస్ కానీ చేసుకోవచ్చమ్మ ముందు గణపతిని పూజ చేయాలమ్మ మ్ గణపతి ఏమిటంటే అల్ప సంతోషి మ్ ఇప్పుడు అమ్మవారు శివుడు వీళ్ళందరూ మనం చేసి చేసి చాలా టైం పడుతుంది గణపతి అట్టా కాదు అల్ప సంతోషి కాబట్టి ప్రతి వాళ్ళు ముందు గణపతిని గరి గరికతో పూజ చేసుకుంటే కచ్చితంగా పనులు అవుతాయి.
(17:46) మ్ అది గణపతిని పూజ చేసే విధానం మ్ గరికతోనే చేయాలి. మ్ మరి పూజ అనంగానే మనవాళ్ళకి అభిప్రాయం ఏమిటంటే ఏదో పెద్ద ఖర్చు అవుతుందని మ్ సాక్షాత్తు సృష్టిని సృష్టించిన అమ్మవారికి ఆవిడకి కావలసిన లెవెల్లో మనం పెట్టగలమా పెట్లం కొంచెమైనా మనస్ఫూర్తిగా పెట్టగలం మ్ అట్లాగే ఇప్పుడు గణపతి పూజ అనుకోండి శుభ్రంగా కొంచెం చలిమిడి ఒక ఐదు ఉండ్రాళ్ళు అంత పెదరపప్పు ఒక గ్లాస్ పానకం చేసుకుని నైవేద్యం పెట్టి అదే ప్రసాదం అని తిని పళ్ళు మొదలు పెట్టుకుంటే లక్షణంగా అవుతాయి.
(18:34) కాకుండా అసలు ఉండవు అంటే ఇంకా గణపతినే కాకుండా ఇంకేమ ఉంటాయ అమ్మా మార్గాలు ఇప్పుడు గణపతి పూజ కచ్చితంగా చేయాలి మనకి మీరు చెప్పినట్లుగా అల్ప సంతోషి అన్నారంటే మనం చేసే కొంచెమైనా మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు కచ్చితంగా సంతోషిస్తాడు ఇంకఎటువంటి మార్గాలు ఇంకఎటువంటి ఈశ్వరుడు ఇప్పుడు మన పిల్లవాడికి చదువు చెప్పిస్తున్నాం వాడు చదువుకుని మనకేదో ఉద్ధరిస్తాడని కాదు మనం పిల్లవాడిని ప్రపంచంలోకి తీసుకొచ్చాం కాబట్టి వాడికి ఒక మార్గాన్ని మనం చూపించాల్సిన బాధ్యత మనది మ్ కాబట్టి వాడికి చదువు చెప్పిస్తాం.
(19:09) ఉమ్ అంతే కదా అట్లాగే ఈ అమ్మవారు మనల్ని ప్రపంచంలో తీసుకొచ్చింది కాబట్టి ఈశ్వరుని కొలుసుకుంటే మ్ మనకి భోగ భాగ్యాలు అట్ట ఉంచండి మనకి కావాల్సింది ఏమిటో ఆయన ఏర్పాటు చేస్తాడు కచ్చితంగా ఏమి పెద్ద పూజలు కూడా అక్కర్లేదు ఓం నమఃశివాయ అని జపం చేసుకుంటే చాలు. ఇంట్లో చేసుకోవాల్సిన రెమిడీస్ అమ్మ ఏమైనా అమ్మ రెమిడీస్ లాగా ఇంట్లో ఏమైనా చేసుకునేవి పూజ ఒకటే అంటారా ఇంకేమైనా రెమిడీస్ ఉంటాయా ఇంకా వేరే రెమిడీస్ చేయద్దమ్మ చెప్తుంటేనే అల్ప సంతోషి అమ్మవారు గాని ఆయన గాని వినాయకుడు గాని మ్ మనస్ఫూర్తిగా చేయాలి ఏది చేసినా మ్ చేసినప్పుడు మన ఈ పని కాదు అనేది ఉండదు. ఉ
(19:57) ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఒక ఛానల్ లో పిల్లలకి మాటలు రావటంలే ఇప్పుడు మొన్న వారంలో 40 మంది పిల్లలు వచ్చారండి చిన్న పిల్లలకే అదంతా ఎందుకు వచ్చిందంటే కరోనా వల్లే వచ్చింది. కరోనా వల్ల నిజంగా బంగారు బొమ్మలల్లే ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్ ఎవరో చెప్పారు మరి అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఛానల్ కి ఏ ఇంటర్వ్యూ ఇబ్బంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి ఆమె కృప ఉంటే వస్తాయి అని చెప్పాను అది ఇప్పుడు ఏం చెప్పారు ఆ గుడిలోకి వెళ్ళంగానే మాటలు వస్తాయట ఆ అమ్మగారు అదే ఏదో మంత్రం చెప్పంగానే వస్తాయిటని నేను భగవంతుడిని కాదు వాళ్ళ సేవకురాలని మాత్రమే
(20:53) అంత సోమత మనకు ఉంటుందా మ్ అయితే నేను చెప్పింది ఏమిటంటే బీజాక్షరం నాలుక మీద రాస్తానఅని చెప్పాను. ఉ అట్లాగే రాశను అనుకోండి చిన్న పిల్లలు అసలు చాలా బాధ వేసింది నాకు అట్లాగే ఊరికే మూఢ నమ్మకంగా చేయటం కాదు దాన్ని తెలుసుకొని అనుకరిస్తే కచ్చితంగా ఫలితాలు ఉంటాయఅమ్మ ఉండకుండా అస్సలు ఉండవు అమ్మ ఒక అమ్మవారిది మంత్రం ఏదైనా ఒకటి చెప్తారా అమ్మ మంత్రాలు బయటకి చెప్పకూడదుగా అమ్మ అన్నిటికీ మూలానికి ఆ అమ్మవారే లలిత అమ్మవారే లలితా సహస్రంలో ఉన్నటువంటి ఆ వాక్యాల్లో ఏదైనా ఒకటి ఏది చదివినా అది మంత్రం కిందకి వస్తుంది.
(21:41) ఆ లలితా సహస్రంలో ఏది చదివినా మంత్రం కిందకే వస్తుంది. కాకపోతే నేను గట్టిగా చెప్పేదంటే మనస్ఫూర్తిగా చేయండి. ఉమ్ ఇప్పుడు నెలకొక్క లక్ష పుష్పార్చన చేస్తా ఇక్కడ. ఉహ్ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. లక్ష పుష్పార్చన చేస్తే ఎంత పుణ్యం ఉండాలి నాకు మనం అనుకుంటాం కదా అమ్మో నెలనెల ఆవిడ అంత లక్ష పుష్పార్చన చేస్తుంది ఎంత పుణ్యం సంపాదించుకుందో అని లక్ష పూలల్లో ఏ పువ్వు మీద నా మనసు నిలిచిందో అదే ఫలితం అది అది తెలుసుకోవాలి అందరూ పూజలు పురస్కారాలు చేసినంత మాత్రాన వస్తుందని కాదు కాకపోతే దీనికి అది లింక్ మనస్ఫూర్తిగా చేస్తే కచ్చితంగా పనులు
(22:33) జరుగుతాయి అది అందరూ తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఎవరి దగ్గరకి పడితే వాళ్ళ దగ్గర పడి మాకు అది మాకు ఇది అంటే అసలు ఏమి ప్రయత్నం ఉండదు. ప్రయత్నం అసలు కాదు అమ్మ ఇంకో మాట అమ్మవారి అనుగ్రహం పొందాలంటే చక్కగా ప్రతిరోజు నిత్యారాధన చేసుకోవడం నిత్యదీపం పెట్టుకోవడం మంచిది అని కూడా అంటారు కదా మంచిదే అసలు దాని గురించి కూడా కొంచెం వివరిస్తారా అసలు ఎలా పెట్టుకోవాలి ఎలా చేయాలి అని ఇలా పెట్టుకునేది ఉందమ్మ మరి ఇవాళ్ళ రేపు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు.
(23:04) మ్ మరి వాళ్ళకి టైం కావాలి కదా మ్ ఆ టైం లేకపోతే మరి చేయలేదే అని మనసు గుంజుతుంది. మరి చేస్తేనే ఫలితాలు వస్తాయి కాబట్టి ఒక వారం కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఆ వారం రోజున ఇదిగో ఈ పూజ నేను చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి అని అనుకని చేస్తే ఫలితాలు అవే వస్తాయి. అదొకటి నువ్వు ఊరికే ఇష్టం వచ్చిన కోరికలు కోరకూడదమ్మ మనకు అర్హత ఏముంది ఇప్పుడు బిఏ చదివినవాడు నాకు ఆఫీసర్ కోర్స్ ఇవ్వాలంటే ఎట్ట ఇస్తారు ఇవ్వరు కదా సో అది పెద్ద విషయం ఏం కాదు ఇంట్లో మనం నార్మల్ గా ఎప్పుడు ఎలా పెట్టుకుంటున్నామో అలాగే పెట్టుకుంటే సరిపోతుంది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అదే ముఖ్యమైన విషయం అంట
(23:49) అమ్మ ఈ గౌరీ పూజ గురించి కూడా కాస్త చెప్తారా అమ్మ గౌరీ పూజ అంటే మన ఈశ్వరు రుడి భార్య గౌరీదేవి మ్ ఎట్లా కరెక్ట్ గా విజ్ఞాలు లేకుండా పని కావాలి అని వినాయకుడిని మనం ఎట్లా చేస్తామో ఈ గౌరీదేవి అంటే మాంగల్యం కోసం చేస్తారు. మ్ అంటే ఎట్లాంటి వాడైనా గాని మనం తిట్టుకొని కొట్టుకొని తాగి తందనాలు దొక్కినా గుడిలోకి రాంగానే ఏం చెప్పుకుంటాం నా పశువు కుంకాలు చల్లగా ఉండాలి తల్లి అనుకుంటాం.
(24:26) అది ఆ మంగళ గౌరీ దేవి ఆవిడ ప్రసాదిస్తుంది మనస్ఫూర్తిగా చేసుకుంటే వాళ్ళ అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయి మరి మగవాళ్ళకి ఏమన్నా ఏంటి గొడవలు విడవలు ఉన్నా అట్లాంటివన్నీ పోతాయి పోతాయ ఏంటంటే తీసేసినట్టు పోవమ్మ అదే ఒక దోవ దొరుకుతుంది ఆ దోవన పడిపోతే కరెక్ట్ గా ఉమ్ పోతాయి అన్ని ఒక మార్గం దొరుకుతుంది అది అందుకే చక్కగా మనము గౌరీ పూజకి అందుకే అంత ప్రాధాన్యత ఉంది అ అంతే అమ్మ అలాగే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు ఈ విధంగా ఉండాలని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తా ఉంటారు కదా మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉండాలి అంటారు నా అభిప్రాయం ప్రకారం అంటే అమ్మవారే తన
(25:12) డ్యూటీని మనక ఇచ్చింది సగం మ్ ఆవిడ ప్రపంచాన్ని సృష్టించింది కదా మ్ వాళ్ళని సృష్టించడం వాళ్ళని అవి ఇవి అమర్చడం చేయటం అంతా ఆవిడే కదా ఆ ఆ డ్యూటీని మనకి కొంత పంచింది. మ్ అది అమ్మవారు ఇచ్చిన డ్యూటీ అనుకోవాలి సంసారం అంటే భార్య భర్త పిల్లలు అత్తమామలు మరుదులు ఆడబొడుచులు మ్ ఇది ఈ కుటుంబ బాధ్యత నాకు ఇచ్చింది అమ్మవారు మ్ అనిని చెప్పి అనుకని కచ్చితంగా కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతని బాధ్యతగా చేస్తే తప్పనిసరిగా అమ్మవారి కృప ఉంటుంది.
(25:56) కచ్చితంగా అమ్మ అమ్మ మీ సమయాన్ని మాకు కేటాయించి మాకున్న సందేహాలు అన్నిటిని కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ప్రతి ఛానల్ లోన కూడా ఇప్పటిదాకా రికార్డు చేస్తున్నట్లో నా అడ్రస్ తెలియదని చాలామంది ఫోన్లు చేసి అట్ల ఇట్లా అడ్రెస్ కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ ఛానల్ లో నా అడ్రెస్ నేనే చెప్తున్నాను.
(26:25) ఉమ్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు థర్డ్ ఫేస్ లలిత అమ్మవారి గుడి సంఖ్య హాస్పిటల్ ఎదురు ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్ కూడా 905 993 784 ఎవరు ఏ రకంగా అడిగినా ప్రశ్నలన్నీ ఎవరికి ఏది కావాలంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనమ్మా నాకు కావాల్సింది ఆవిడ ఇస్తోంది ఇంకా నేను అందరిని అడగటం ఎందుకు మ్ ఇవ రేపు 25వ తారీకు నుంచి 31వ తారీకు దాకా సహస్ర సువాసిని పూజని పెట్టుకున్నా దానికి మాత్రం మేము 116లు మనీ పెట్టా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి లలితా శాస్త్రం చదువుతూ ఉంటారు.
(27:18) వాళ్ళ పేరున ఒక్క పూజ మనస్ఫూర్తిగా చేద్దాము అని ఆ పూజ ఖర్చు కోసం అది ఒకటి పెట్టాను. ఏదివచ్చినా అందరికీ వీలుంటే మీరు కూడా ఇక్కడే దగ్గరే అంటున్నారు కాబట్టి ఈ వారం రోజుల్లో ఒక్కరోజు వచ్చి అమ్మవారి పసుపు కుంకం తీసుకుని వెళ్ళండి. అది ధన్యవాదాలు శుభం
No comments:
Post a Comment