Shiva Kmaeshwari - Pregnancy & Soul Connection | Garbh Sanskar | బిడ్డ తల్లిదండ్రులను ఎంచుకుంటారా..?
https://youtu.be/KWYLesrr2kk?si=KWsGmHeLtBjG61Jd
https://www.youtube.com/watch?v=KWYLesrr2kk
Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లయం రేటుకే కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ శ్రీ ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమః అమ్మ అమ్మ గర్భ సంస్కార్ అని విన్నాను మీ మాటల్లో అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు మీరు ఒక స్త్రీ వివాహం జరిగిన తర్వాత కచ్చితంగా తల్లి అనిపించుకోవాలి అమ్మ అనే పిలుపు కోసం అందరూ ఎదురు చూస్తారు ఆ పిలుపు ఎంత మధురంగా ఉంటుందో అనుభవించిన
(00:30) వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అవును ఇంకా అంటే అదృష్టానికి నోచుకొని వాళ్ళని ఈ మధ్యకాలంలో ఈ రోజుల్లో ఎంతమందిని చూస్తున్నామో మనందరికీ తెలిసిన విషయమే అవును అతే ఒక స్త్రీ గర్భం ధరించక ముందు ధరించిన తర్వాత ఉండే విధానం పద్ధతులు కూడా ఉంటాయి ఆధ్యాత్మికంగా అని చెబుతూ ఉంటారు మరి అవి ఎలాగో మీ మాటల్లో వినాలనుకుంటున్నాం తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఇది గర్భ సంస్కార అనేది ఆధ్యాత్మిక కోణంలో కూడా ముడిపడినటువంటి విషయం దీనికి అసలు మనం ఈరోజు గర్భ సంస్కారం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత నియమాలు
(01:09) నెమ్మదిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక తండ్రి నుంచి తల్లికి ఆ యొక్క ఇప్పుడు మనం చెప్పుకోవాలి అంటే ఆ జీవి తల్లి గర్భంలో ప్రవేశించడానికి ఎలా ప్రయాణం మొదలవుతుంది వాన చిరుకు ద్వారా మొదలవుతుంది. ఓ వాన చిరుకు ఒక వరి చేలో పడి ఒక గింజలో అది వరి అనుకోండి ఏదో ఉదాహరణకు చెప్తున్నాను ఒక గింజలో ఆ జీవి చేరుతుంది.
(01:39) అది ప్రయాణం అయ్యి తండ్రి భోజనం చేసే కంచం దాకా వస్తుంది. తండ్రి భోజనం చేసిన తర్వాత నోటి ద్వారా వెళ్లి కడుపులో ఉంటుంది. అక్కడి నుంచి తల్లి గర్భంలోకి చేరడానికి కొంత సమయం పడుతుంది తండ్రి గర్భంలోకి చేరిన తర్వాత ఆ యొక్క జీవి ఏదైతే అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని సెలెక్ట్ చేసుకోరు పిల్లలే తల్లిదండ్రులని సెలెక్ట్ చేసుకని వస్తారు.
(02:08) ఆ అర్థంఅవ్వలే వాన చినుకు నుంచి తండ్రి దాకా జీవి ప్రయాణం సాగిందా లేదా అవును అంటే వీరే నాకు తల్లిదండ్రుల కింద లభించాలి అని చెప్పి పుట్టబోయే బిడ్డ కోరుకొని ఆ వచ్చి ఆ అన్నం ద్వారా తండ్రి గర్భంలోకి ప్రవేశించి మూడు నెలల పాటు తండ్రిని గమనిస్తూ ఉంటుంది. ఉమ్ దీంట్లో అమ్మ ఎంత సృష్టికి మూలమైనటువంటి అంశాలు ఉంటున్నాయి అంటే ఈ గర్భ సంస్కారలో ఇది నేను చెప్పింది కాదు దాని పేరే చూడండి గర్భ సంస్కార్ ఆ సంస్కారం గర్భానికి సంబంధించినది అందుకే మనకి ఆ చూడండి జాతా సౌచము మృతా సౌచము ఇట్లా ఉంటూ ఉంటాయి అంటే పురుడు మై ఇవన్నీ ఉంటూ ఉంటాయి గర్భిణి స్త్రీకి కూడా కొన్ని ఉంటాయి
(02:58) వంశవనము శ్రీమంతము ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే బిడ్డ యొక్క ఎదుగుదలకి సహకరిస్తూ ఉంటాయి. ఉమ్ ఇవన్నీ కూడా ఈ గర్భ సంస్కారలో భాగాలు అసలు గర్భం దాల్చడానికి ఏ స్తోత్రాలు చదవాలి ఏ దేవుని మనం ప్రార్థించాలి ఎలాంటి నియమాలతో ఉండాలి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే మన సనాతన ధర్మం ఎల్లప్పుడూ సనూతనమైనది సనాతనమైనది ఈ ధర్మాలన్నీ కూడా మన మునురు ఋషులు దర్శించి మనకి అందించినటువంటి ఒక మహత ఉత్తరమైనటువంటి శాస్త్రం ఈ గర్భ సంస్కార్ దానికి ఉదాహరణ మనందరికీ తెలిసింది మహాభారతంలో అభిమన్యుడు మ్ గర్భంలో ఉండగానే నేర్చుకు గర్భంలో ఉండగానే
(03:49) పద్మవ్యూహంలోకి వెళ్ళడం నేర్చుకున్నాడు ఆ తర్వాత తల్లి నిద్రపోతుంది ఎలా బయటికి రావాలో వినడు. మ్ ఇంకొక ఉదాహరణ ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే నారద మహర్షి నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఇంకా నేను ప్రాక్టికల్ గా నేను ఇప్పట ఒక ఒక నెల రోజుల కాలంలో నేను అనుభవించింది చెప్తానమ్మ నేను అమ్మమ్మన అయ్యాను. ఆ సంతోషం నా మనవడు మా అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు అప్పాజీ వారి భజనలు అప్పాజీ వారు చదివినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాలు చాలా వినేది ఎప్పుడు పెట్టుకొని దాన్ని వింటూనే ఉండేది.
(04:28) వాడు బాగా ఏడిస్తే అప్పాజీ భజన పెడితే ఏడు పప్పిస్తాడు. ఇంకా దానికి తొమ్మిదవ నెల పడిన తర్వాత మా అమ్మాయికి బిడ్డ కదలికలు లేవు. హమ్ గ్రాఫ్ తీస్తే అసలు గ్రాఫ్ రావడం లేదు చాలా భయపడ్డారు ఇమ్మీడియట్ గా సిజరింగ్ చేయాలని అదని కొంచెం కంగారు పెట్టారు. ఒక రెండు గంటలు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఓ రెండు గంటల తర్వాత మళ్ళీ స్కానింగ్ చేద్దాము మూమెంట్స్ తెలుస్తాయో లేదో అని డాక్టర్ గారు చెప్తే సరే అని అందరం కొంచెం కంగారుపడతాను కదమ్మా నేను ఎంత భగవంతుడి దగ్గరగా ఉన్న తల్లి తల్లిని కదా అదమ్మ దానికి ఎలా తోచింది అది ప్రతి రోజు సుందరకాండ పారాయణలో వింటూ ఉండేది
(05:08) సుందరకాండ పారాయణ సర్గలు వినేది ఆ యొక్క గదిలో స్కానింగ్ అవుతున్నప్పుడు దానికి ఎలా వచ్చిందో ఆలోచన వచ్చింది ఒక్కసారి సుందరకాండ పారాయణ పెట్టరా అని మ్ అది ఇలా ఇలా ఆన్ చేయడం పాపం ఆ కడుపులోనే బిడ్డ పల్టీ కొట్టిందమ్మ అంటే చూడండి అంటే ఎంత శక్తి ఉందో దీన్నే గర్భ సంస్కార మన పిల్లలు బయటికి వచ్చిన తర్వాత ఎంత సంస్కారవంతులుగా ఉండాలో నువ్వు నిర్దేశించగలవు దాన్నే గర్భ సంస్కార అంటారు.
(05:40) తల్లి గర్భం ఎంత పవిత్రంగా ఉండాలి ఏ ఏ నియమాలు ఉండాలి గర్భం దాల్చిన దగ్గర నుంచి ఐదవ నెల దాకా ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్ని తెలుసుకుందాం. ఇంకా విశేషంగా లలితా సహస్రనామంలో కొన్ని శ్లోకాలు గర్భిణి ఏ ఆహారం తీసుకోవాలి అనే దాని మీద కూడా ఉంది ఒకటో నెల మూడో నెల మూడో నెల ఆరో నెల తొమ్మిదో నెల ఇలా ప్రతి నెలకి సంబంధించినటువంటి ఆహార నియమాలు లలితా సహస్రనామంలో చెప్పబడ్డాయి.
(06:09) ఇవన్నీ తెలుసుకుందాం అమ్మ గర్భ సంస్కార ఇప్పుడు చాలా అవసరం పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పిసిఓడి తో ఇన్ఫెర్టిలిటీతో చాలా బాధపడుతున్నారు నా వంతుగా నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను వచ్చే ఎపిసోడ్ నుంచి అసలు గర్భం దాల్చక ముందు తీసుకున్న నియమాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఒకటవ నెల ఏంటి రెండవ నెల ఏంటి ఏ ఏ స్తోత్రాలు చదవాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
(06:42) తర్వాత ఎపిసోడ్స్ లో ఈ అంశాలతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః
No comments:
Post a Comment