Sunday, December 28, 2025

కామానికి , ప్రేమకి ఉన్న తేడా ఇదే..! Chaganti About Difference Between Lust and Love | Jai Hindu

కామానికి , ప్రేమకి ఉన్న తేడా ఇదే..! Chaganti About Difference Between Lust and Love | Jai Hindu

 https://youtu.be/XbvaCcl_PIA?si=rBmND4xJAGCGtjbU


https://www.youtube.com/watch?v=XbvaCcl_PIA

Transcript:
(00:00) మనం తరచుగా ఒక మాట వింటూ ఉంటాం ఎవరో ఒక ఆమె వాడికి కనపడుతుంది ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటాడు కానీ ఒకటి ఆలోచించండి ఆ తల్లిదండ్రులకి ఒక అందమైన కూతురు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలు ఉంటాయి బాగా చదువుకుంటూ అంత అందమైన పిల్లని యోగ్యుడైన వరుడికి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కోరుకోరా నువ్వు ఎవరివి కోరుకోవడానికి ఆ పిల్లని ఎక్కడిది నీకు ఆ స్వాతంత్రం ప్రేమ యందు ధైర్యం ఉండాలన్న పేరు చెప్పి అక్రమాలిన సందేశాలు ఇచ్చి యువతని పెడ ఎరత్రోవ పట్టించి పిల్లలు చేయకూడని పనులు చేసేటటువంటి సాహసం వైపుకు పరికొలపడం ధైర్యం అన్న మాటలోకి వస్తుందా
(00:37) దాన్ని ధృతి అనొచ్చా అనకూడదు అందుకే శాస్త్రవిహితమైనటువంటి కర్మ ఏది ఉంటుందో ఆ కర్మ చేయడంలో ఉండేటటువంటి పట్టుదలకి మాత్రమే ధృతి అని పేరు అందులో ఇవ్వాళ ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏ మాట వాడకూడదో ఆ మాటనే వాడడం ప్రారంభం అయిపోయింది నేను అలా అన్నాను కాబట్టి ఒక మాట మీతో మనవి చేస్తాను కామము వేరు ప్రేమ వేరు ప్రేమ అన్న మాట కొంతమందికి మాత్రమే అన్వయం అవుతుంది అందరికీ అన్వయం అవ్వదు ప్రేమ అన్నది తనంత తాను ఎవరికి అన్వయం అయిపోతుంది అంటే తల్లికి తండ్రికి గురువుకి ముగ్గురికి అన్వయం అవుతుంది ఇక నాలుగవారికి అన్వయం అవ్వదు ప్రయత్నపూర్వకంగా అనుబంధం ఏర్పడితే
(01:20) అందుకే స్నేహ అంటారు స్నేహ అంటే అంటుకొని ఉండుట అని ఇదో అంత నిష్కామంగా అంటుకొని ఉంటే ప్రేమ ఏర్పడితే వేరు ప్రేమ తనంత తాను ఉండేది ఎవరికీ అంటే తల్లి తండ్రి గురువు ముగ్గురికే ఉంటుంది. తల్లి బిడ్డల్ని కడుపులో మోసి వికారం పొంది మరణ సదృశమైన ఖేదాన్ని అనుభవించి బిడ్డని ప్రసవిస్తుంది. ప్రసవించి తన స్థన్యంలో ఉన్న నిత్రులు పాలగా మార్చి పడుతుంది.
(01:49) ఆ తల్లికి వాడు అన్నం పెట్టకపోయినా వాడి విషయంలో అమంగళకరమైన మాట తల్లి మాట్లాడదు ఫోన్లు ఇద్దరు నాకు అన్నం పెట్టకపోయినా వాడు పది కాలాలు ఆరోగ్యంగా ఉంటే చాలు అలా అనకండి అమ్మ వాడిని తొందరపడి అంటాడు ఎందుకమ్మా అలాంటి పిల్లడు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అన్నారు అనుకోండి తల్లి దగ్గరికి వెళ్లి అంత మాట అనకండి అమ్మా నా ప్రారబ్ధం వాడు నాకు అన్నం పెట్టకపోతే వాడు పది కాలాలు అలా ఉండాలంటుంది తప్ప వాడు ఊడిపోవాలన్న మాటని తల్లి అంగీకరించదు. అది ప్రేమ.
(02:20) తండ్రి తనకు ఉన్నదంతా అమ్మేసి కొడుకుని చదివిస్తాడు ఆ కొడుకు ఏ అమెరికాయో వెళ్లి చాలా గొప్ప వృద్ధిలోకి వచ్చి నాలుగు కార్లు కొనుక్కున్నానుని అక్కడి నుంచి ఉత్తరం రాస్తాడు పాపం ఈయన అన్ని అమ్మేసి ఒరేయ్ నేను పెంకుటింట్లో ఉంటున్నానురా అని చెప్తే కొడుకు డబ్బు పంపించేస్తాడేమో అని చెప్పకుండా పెంకుడింట్లో ఉన్నవాడు ఉత్తరీయం వేసుకొని ఎదురింటికి వెళ్లి ఆ ఉత్తరం చూపించి సంతోషిస్తాడు.
(02:44) తను కారు కొనుక్కున్నాడా తను సంతోషంగా ఉన్నాడా కొడుకు వృద్ధిలోకి వస్తే తండ్రి పొంగిపోతాడు నాకు ఇది కావాలని తండ్రి అడగాడు అందుకే తండ్రిది ప్రేమ గురువు సముద్రంలో ఉప్పగా ఉండేటటువంటి గహనమైన శాస్త్రాన్ని అంతటిని కష్టపడి తాను చదువుతాడు పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకి దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధన చేస్తాడు ఆ శిష్యుడు శాస్త్రాన్ని పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతుంటే కన్నుల నీరు పెట్టుక మురిసిపోతాడు.
(03:19) నా శిష్యుడు ఎంతవాడయ్యాడో అంట అంతేగా పుత్రాదిక్షచేత్ పరాజయం కొడుకు చేతిలో శిష్యుడు చేతిలో ఓడిపోవాలని కోరుకుంటారు గురువు తప్ప నా శిష్యుడు అంతవాడైపోయాడు ఏమిటి అండవు నా శిష్యుడు ఎంతవాడైపోయాడో అని పొంగిపోతారు ఒక్కొక్కసారి నాకు కందులో నీళ్ళ వస్తూ ఉంటాయి మా గురువుగారు నా దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంటారు ఒరేయ్ నాయన మొన్న నాకు ఒక సభకి వెళ్ళానురా చాగంటి కోటేశ్వరరా గురువుగారు అన్నారురా నన్ను పొంగిపోయానురా గురువుగారు మీరు ఎక్కడ నేను ఎక్కడ మీ కాలి చెప్పు నేను మీ మిమ్మల్ని నా గురువుగారిని నా పేరు పెట్టినా నాతో అన్వయించేయడమా మీ శిష్యుడు అనాలి ఈ కోటేశ్వరరావు బలానా
(03:59) ఆయన శిష్యుడు అనాలి మానేసి కోటేశ్వరరావు గారి గురువుగారు ఆయన అంటే ఆయన బాధపడాలి నిజానికి చెప్పింది నేను వీడికి వీరి గురువు గారు అని నాకు పేరు తప్ప ఆయన శిష్యుడు అనటం లేదు అనాలి ఆయన ఎంతో సంతోషంగా ప్రయత్న పూర్వకంగా వచ్చి నాకు ఆ మాట చెప్పి పొంగిపోతుంటాడు అది గురువు అంటే అంటే కాబట్టి ఈ ముగ్గురిది ప్రేమ అంతేకానీ నాకే దక్కాలని ప్రయత్నించింది కామము తప్ప ప్రేమ కాదు అది నాకే దక్కాలి అన్నాను అనుకోండి దక్కితే నాకు దక్కాలి నాకు దక్కకపోతే అది ఉండకూడదు అన్నాను అనుకోండి వివరణం చేస్తాను పాడు చేస్తాను అన్నాను అనుకోండి అప్పుడు అది కామము అది వెరితలలు వేసిన
(04:39) కామము కామము అన్న మాట వాడవలసిన చోట ప్రేమ అన్న మాట వాడారు అనుకోండి ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో మీరు చదవట్లేదా ఒక్క ఒక మాటని తప్పుగా వాడితే అన్ని ఇబ్బందులు వస్తాయి ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాలి అంతేగని ఒక మాటని తీసుకెళ్లి ఒక చోట పెడితే లేనిపోని ప్రమాదాలన్నీ వస్తాయి

No comments:

Post a Comment