A117. చివరి దశలో ఏది స్మరిస్తే అదే అవుతామా ????
Author Name:adhyatmika chaduvu-study of true self
Youtube Channel Url:https://www.youtube.com/@atmaadhyayanam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=F4tXydksJtY
Transcript:
(00:01) శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది ఆ ప్రశ్న భగవద్గీత చదువుతున్నప్పుడు అందులో అంత్యకాలములో దేనిని స్మరిస్తే అదే అయిపోతారు అని చెప్పబడి ఉన్నది అందుకు మీరు లౌకికముగా ఏదైనా ఉదాహరణల ద్వారా తెలియజేస్తారని ప్రార్థిస్తు స్తున్నాను ఇదండి వీరి సందేహం వీరు భగవద్గీత గ్రంథాన్ని చదువుతుంటే అందులో ఒకచోట అంత్యకాలములో అంటే మరణ సమయంలో దేనిని స్మరిస్తే
(00:44) అదే అయిపోతారు అని గీత చెబుతున్నది అందుకే ఏమైనా ఉదాహరణ చెబుతారా మీరు అడిగేది అదండి అంత్య కాలంలో దేనిని స్మరిస్తే మనం అదే అయిపోతాం ఏంటి అసలు అలా జరుగుతుందా అన్నప్పుడు మనం ఇప్పుడుఉన్న సహజ స్థితిలో దాన్ని అర్థం చేసుకోకూడదు ఇప్పుడు మనం బాగున్నాం హాయిగా ఉన్నాం శుభ్రంగా ఉన్నాం సుఖంగా ఉన్నాం తిన్నాం తాగాం తిరిగాం కోరికలన్నీ అనుభవించాం అలా సరదాగానో భక్తిగానో ఇష్టంగానో లేదా తెలుసుకుందాం అని జిజ్ఞాసగానో అసలు ఇందులో ఏం చెప్పారనో శ్రద్ధ ఉండో శ్రద్ధ లేకో విపరీతమైన శ్రద్ధతోనో భగవద్గీత గ్రంధాన్ని గన ఇతర
(01:29) గ్రంథాలను గాని చదువుతూ ఉంటాం చాలా మంది కాలక్షేపానికి కూడా పుణ్యం వస్తుంది అని రోజు కొద్ది కొద్దిగా చదివేవాళ్ళని చాలా మందిని చూశను అలా చదవకుండా పుణ్యం వస్తుంది అనే పుస్తకాల మీద ఈ ఒక్క పుస్తకమే కాదు అన్ని మత గ్రంథాలు పువ్వులు పెట్టేవాళ్ళని చూశాను కొంతమంది అసలు మీకు చదువు రాకపోయినా పర్వాలేదు అంటే కొంతమంది కొన్ని మతాలలో ఉన్న వాళ్ళు పరిచేస్తులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఆ గ్రంథం పట్టుకొని తిరుగుతూ ఉంటారు సరే తిరగొచ్చు తప్పేం కాదు మీకు వాళ్ళ నాకు పరిచయం అవ్వడం వల్ల చదువు రాదు కదా ఈ గ్రంథంలో ఉన్న మీరు ఎలా చదువుతారు అని
(02:07) అడిగాను వాళ్ళు చదువుకోలేదు వాళ్ళు ఒక్కళ్ళ కాదు ఇద్దరు కాదు వందల వేల మంది ఉన్నారు తర్వాత నేను అది పరిశీలించాను నేను 40 ఏళ్ల నుంచి ఈ మార్గంలో ఉన్నాను అందుకని మూఢత ఏంటి మూర్ఖత ఏంటి సత్యత ఏంటి ఇలా అన్ని రకాల పరిశోధనలు నాపై నేనే చేసుకున్నాను నాతో నేను చేసుకున్నాను నా చుట్టూ ఉన్నవాళ్ళ నుంచి గమనించాను అందుకని కొన్ని చోట్ల ఈ పేర్లు వచ్చినయి మూఢత్వం మూఢ నమ్మకాలు మూర్ఖత్వము అన్నప్పుడు పాపం ఈ చదువు రాకపోవటం వల్ల చదువుకోకపోవటం వలన వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గ్రంథం పట్టుకు తిరుగు ఇది పవిత్రమైనటువంటి గ్రంథము ఇది పట్టుకు తిరిగితే చాలు నువ్వు ఇది
(02:49) పట్టుకు తిరిగి నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇది తీసుకురా మేము దీని గురించి వివరణ ఇస్తా ఉంటాం మేము చెప్పిందంటే ఇందులో ఉందని నువ్వు నమ్ము ఎందుకంటే నీకు చదువు రాదుగా అలాంటి వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు. ఇలా అనేక మతాలలో అనేక రకమైనటువంటి బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి అంటే నమ్మకాలు ఉంటాయి. అసలు మతం అనేది నమ్మకం పునాది మీద నడుస్తా ఉంటది ఎందుకంటే ఆ మత సంబంధమైనటువంటి ఏ దేవుడు మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతూ లేడు.
(03:19) అయితే మనం ఈ గ్రంథాలు ఇప్పుడు విషయం ఏం చెప్పుకుంటున్నాం అంటే అంత్యకాలములో ఏది స్మరిస్తే అది అవుతారంట కదా అంటే ఇప్పుడు అసలు గ్రంథం చదువుతున్నప్పుడు మన స్థితి ఏంటి మనం అంత్యకాలంలో ఉన్నామా లేము సరదాగా చదువుకుంటున్నాం మనం తెలుసుకోవాలనో జిజ్ఞాసతోనో శ్రద్ధతోనో లేదా అశ్రద్ధగా సరదాగానో లేదా పుణ్యం వస్తదని ఎవరనా చెబితేనో చెప్పాక ఇందాక చదువు రాని వాళ్ళు కూడా గ్రంథాలను పూజిస్తూ ఉంటారు.
(03:52) అవి పవిత్ర గ్రంధాలు దాని మీద ఉప్పు పెట్టమని చెప్పారు కనీసం ఏమి రాకపోతే కుదిరితే అందులో ఏదన్నా నాలుగు లైన్లు చదువుకోమన్నారు అంటే ఇవన్నీ ఎందుకు అంటే జ్ఞానము గ్రంథంలో ఉంది గ్రంథంలో ఏముంది అంటే జ్ఞానం ఉంది అక్షరాల రూపంలో మనకు కావలసింది ఇక్కడ జ్ఞానము ఆ జ్ఞానము కోసము లిస్ట్లో నీ వల్ల కాకపోతే కనీసం అది పట్టుకు తిరుగు ఎవరో ఒకళ చెప్తారు నువ్వు చదువుకొని జ్ఞానాన్ని స్వీయంగా పొందలేకపోతే అది అది పట్టుకు అది పట్టుకు తిరిగితే అది సంకేతం నువ్వు దీన్ని ఇష్టపడుతున్నావ్ అని ఇది నీకు ఇష్టమని జ్ఞానం ఇష్టం అని అవి జ్ఞాన గ్రంథములు
(04:31) గ్రంథము అంటేనే అందులో ఉండేది జ్ఞానం అక్షర రూపము అక్షరము అంటే ఏంటంటే క్షరము కానిది క్షరము అంటే ఏంటంటే నశింపు నశింపు లేనిది అక్షరము అంటే అక్షర రూపంలో ఉండేది ఏంటి ఇప్పుడు ఊరికినే అనే అక్షరం ఉందనుకోండి దానికి ఏం మీనింగ్ ఏమనా ఉందా ఒట్టి అక్షరాలు విడివిడిగా అక్షరాలు ఉంటే వాటికి మీనింగ్ ఉందా పోనీ అ ఆ అన్నామ అనుకోండి మీనింగ్ ఏమన్నా ఉందా ఆ తర్వాత ఆ వస్తది ఈ తర్వాత ఈ వస్తది అలా చదువుకుంటూ వెళ్తే పని మీనింగ్ ఉందా అ ఆ ఈ అంటే మీనింగ్ ఏమనా ఉందా లేదు అదే ఆ పక్కన మా అని పెట్టి ఆ మాకు ఇంకో ఒత్తు పెడితే అమ్మ మీనింగ్ ఉంది అంటే మన
(05:15) అమ్మ అలా నాకు దీర్ఘం ఇచ్చి మళ్ళీ పక్కన ఇంకో నా పెట్టి ఆ నా పక్కన నా ఒత్తు పెడితే నా అన్నా దాని మీనింగ్ ఉంది అంటే ఆ ఎక్కడో ఉంది మా ఎక్కడో ఉంది మా ఒత్తు ఎక్కడో ఉంది. వ్యాకరణం తెలుసుకోవాలి పదాలు తయారు చేసుకోవాలి అలా వాక్యాలు తయారు చేసుకోవాలి. అందులో ఏముంది ఇప్పుడు అమ్మ అంటే దేన్ని సంకేతిస్తుంది అమ్మ అన్న పదంలో అమ్మ ఉందా అమ్మ అన్న పదం అమ్మ అవుతుదా అమ్మ లేనోళ్ళందరూ అమ్మ అన్న పదం మాట్లాడుతూ ఉంటే అమ్మ ద్వారా పొందేటువంటి లాభాలన్నీ కలుగుతాయా అమ్మ ద్వారా పొందే ప్రేమ దొరుకుతుదా లేదు అమ్మ అనేది ఒక స్త్రీ మూర్తిని సూచిస్తుంది అది కూడా మా అమ్మనే
(06:00) మా ఇంట్లో మా అమ్మనే మళ్ళీ మీ ఇంట్లో మీ అమ్మ నాకు తెలియదు మీ ఇంట్లో మీ అమ్మ ద్వారా మాతృ ప్రేమను మీరు పొందుతారు నా ఇంట్లో మా అమ్మ ద్వారా నేను మాతృ ప్రేమను పొందుతాను. అంటే అక్షరము అనేటువంటి జ్ఞాన మాధ్యమం ద్వారా మనం సృష్టిలో ఉన్నటువంటి విషయాలను వస్తువులను మనుషులను పదార్థాలను సృష్టిని అర్థం చేసుకుంటూ భావ వ్యక్తీకరణ తిరిగి ఇతరులకు అర్థమయ్యేలా చెప్పటానికి భాషను తయారు చేసుకున్నాం.
(06:33) ఇది జ్ఞాన మార్గము అంటే జ్ఞానము అంటే మనకు అర్థంఅవుతుంది అనుభవం అవుతుంది మనకు అనుభవమయ్యే అర్థమైన దాన్ని ఇతరులకు అర్థమయ్యేలా వాళ్ళు అనుభవం చేసుకునేలా అలా ఒకరికొకరు చెప్పుకునేటువంటి విధానం జ్ఞాన మార్గం అంటే ఇంకేమ లేదు ఏదో కొత్తగా ఆకాశం నుంచి దిగివచ్చింది కదా ఎవరి దగ్గరైనా జ్ఞాన మార్గమే ఉంది జ్ఞాన మార్గం లేకుండా మనుషులకి అసలు అర్థం అవ్వదు అది చెడ్డ పనా మంచి పనా లేదా దైవక కార్యమా లేదా సృష్టి తత్వమా ఆత్మ తత్వమా అనేది కానే కాదు అసలు బేసిక్ లో ఏ పాయింట్ నీకు అర్థమవుతున్న అర్థంఅవ్వడం అనే ప్రక్రియే జ్ఞానము అలా అక్షర రూపంలో ఎవరికి వాళ్ళు భాషలు
(07:15) తయారు చేసుకొని పుస్తకాలు తయారు చేసుకున్నాం అందుకని చదువు రాని వాళ్ళని సంకేతంగా పట్టుకోమన్నారు నాకు దీని మీద ఆసక్తి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోమన్నారు. అది నమ్మకం జస్ట్ బిలీఫ్ సిస్టం అందులో ఏముందో నాకు తెలియదు కానీ అందులో ఏముందో నేను వెళ్ళిన చోట ప్రార్థనలలో చెబుతున్నారు. లేదా అనేకమంది ప్రవర్శనకర్తలు చెబుతున్నారు చదువుకున్న వాళ్ళు చెబుతున్నారు ఓహో వాళ్ళు చెప్పిందంతా ఇందులో ఉందా ఓకే దీన్ని ఎలా పెట్టుకుంటే సింబాలిక్ గా వాళ్ళు చెప్పినవన్నీ మళ్ళీ గుర్తొస్తాయి మనం జరుగుతుంది.
(07:50) ఈ పుస్తకం ఎప్పుడు పట్టుకున్న ఈ పుస్తకాన్ని ఎప్పుడు చూసినా ఈ గ్రంధాన్ని ఎప్పుడు చూసినా ఇది ఒక పవిత్రమైనది. అన్నప్పుడు దాంట్లో ఉన్న విషయాలు గుర్తొస్తాయి [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు భార్యను చూసామ అనుకోండి భార్యతో సంబంధించిన విషయాలన్నీ గుర్తొస్తాయి. కుమార్తెని చూస్తే కుమార్తెతో సంబంధించిన విషయాలు కుమారుని చూస్తే కుమారుడితో సంబంధించిన విషయాలు అలా మనం దేన్ని చూస్తున్నామో దానికి సంబంధించినటువంటి మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి అది ఏదైనా కావచ్చు పామ అయితే భయం వస్తది అది భయం కావచ్చు బాధ కావచ్చు దుఃఖం కావచ్చు ఇష్టం కావచ్చు కష్టం కావచ్చు మనన
(08:27) ప్రక్రియ అంటే అది తిరిగి ఆ విషయం మననం అవుతూ ఉంటది మనలో మొదట శ్రవణం జరుగుతుది శ్రవణం అంటే వినడం జరుగుతుంది తర్వాత మననం జరుగుతుంది. అలా విధానాలు ఆ ఆ పద్ధతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం మామూలు స్థితిలో చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం తిని తాగి తిరిగి మనక ఇష్టం వచ్చిన ఈ పుస్తకమో ఇలా తిరగేసి లేదా ఎవరో చెబుతున్నటువంటి విషయాలను వినిపొని ఆసక్తితోనే భక్తితోనే శ్రద్ధతోనే తీవ్రమైనటువంటి అంత శ్రద్ధ పెట్టాలో అంత శ్రద్ధతోనే విని మళ్ళీ భౌతిక జీవితం మనం జీవించుకుంటూ వెళ్ళపోతున్నాం వృత్తి వ్యాపార ఉద్యోగాలు మన పనులు మన విషయాలు మనకు సంబంధించిన అన్ని
(09:09) రకాలైనటువంటి కార్యక్రమములు చేసుకుంటూ బతుకుతున్నాం అది మొత్తం శరీరపరమైన ఇంద్రియ సుఖముల కొరకు ప్రయత్నిస్తున్నాం. మధ్యలో మనం దుఃఖాలు కోరుకోము కానీ బోనస్ కింద వస్తా ఉంటాయి. సుఖ ప్రయత్నంలో దుఃఖాలు తప్పకుండా వస్తాయి. దుఃఖాలు ఎవరు కోరుకోరు. కష్టాలు బాధలు దుఃఖాలు ఎవరు కోరుకోరు అసలు మనం బ్రతికేది ఏంటంటే సుఖ ప్రయత్నం ఈ శరీరానికి అన్ని లభించాలి నేను నాది నా వాళ్ళు అన్ని బాగుండాలి.
(09:39) దానికి ఏది సహకరిస్తే అది ఇప్పుడు మామూలుగా ఉన్న వ్యక్తి అంటే ఇప్పుడు మనం ఈన భగవద్గీత అని అడిగారు ఏ గ్రంథమైనా ఇప్పుడు మనం మామూలుగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడు ఇప్పుడు సరదాగా చదివేసి వదిలేసి తర్వాత సినిమాలకు తిరిగి శికారులకు తిరిగి భార్యా పిల్లలతో తిరిగి మన మెయిన్ ఏమంతా ధనం మీద ఉండి ఆ ధనం సంపాదించడం నేను నా కుటుంబం నావాళ్ళ అనే భావనలో ఉన్నప్పుడు అంత్యకాలం ఎలా ఉంటుంది నేను గ్రంథం చదివాను కానీ జీవితం నేను నావాళ్ళ కోసమే జీవిస్తున్నాను అప్పుడు అంత్యకాలం అసలు ఎలా ఉంటది ఏది స్మరిస్తే అది చదువుతారా అని చెప్పారు అన్నప్పుడు
(10:20) అసలు అంచికాలం ముందు ఎలా ఉంటుంది ఎలా ఉంటే అది చదువుతారు అనేది తెలియాలి అన్నప్పుడు ఒకాయన ఉన్నాడు చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు మంచివాడు భగవత్ భక్తుడు భక్తి ఉంది పేదరికంలో పుట్టాడు తను ఎలానా స్థిరపడాలి భగవంతుడా నాకు సాయం చేయ పేదరిక నుంచి బయటపడి నన్ను ఒక స్థిరత్వాన్ని కలిగించు అంటూ చదువుకుంటూ వచ్చాడు. తర్వాత తనకు ఉన్నందులో ఏదో కుటుంబ సభ్యులు వివాహం చేశారు గంతకు తగ్గ బొంత దొరికింది పెళ్లి చేసుకున్నాడు ఆ సంసారిక సుఖాలు అనుభవిస్తున్నాడు పిల్లల్ని కన్నాడు నలుగురు ఐదుగురు మగపిల్లల్ని కన్నాడు.
(10:55) ఏదో చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు లాంటివి చేసుకుంటున్నాడు. కానీ ఇల్లు గడవటంలేదు గడవటం లేదంటే సరిపోతుంది కానీ అతని ఆలోచనలకు సరిపోవట్లేదు. సరిపోవడం అనే దానిలో ఒక భిక్షగాడు కూడా సరిపెట్టుకుంటాడు రోడ్డు మీద ఇక్కడ సరిపోవడం అనే పదానికి ఎవరు ఇచ్చుకునే అర్థం వాళ్ళదంటే ఇప్పుడు భిక్షగాడికి మనం వేసిన భిక్ష సరిపోయింది సంతృప్తిగా తిని పడుకున్నాడు ఇంకో భిక్షగాడికి సరిపోలా తినేసాడు అతనికి కూడా సేమ్ మనం అంతే పెట్టాం తినేసాడు కానీ దాచుకోవడానికి లేదా ధన రూపంలో సేకరించుకోవడానికి లేదా ఇంకా ఏవో అనుభవించడానికి చుట్టా బీడు సిగరెట్లు కాల్చడానికి మళ్ళీ అడుక్కోవడం మొదలు
(11:33) పెట్టాడు. మొదటి పిచ్చగాడికి అలవాటు లేదు చుట్టపీడి సిగరెట్ ఇద్దరు అలవాటులో తిండికి ఉంటే చాలు అందుకని మనం ఇచ్చింది తిండి సరిపోయిందని హాయిగా వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ కొడుకుంటున్నాడు. చక్కగా బ్రిడ్జ్ కింద చేరారు వీళ్ళందరూ అక్కడ ఒకడు నిద్రపోతుంటే ఒకడు పేకట్టలాడుతుంటే ఒకడు వీడి చుట్ట వీడి సిగరెట్లు కాల్చుకుంటుంటే రకరకాల చర్యలు చేస్తాఉంటారు భిక్షగాళ్ళు వీటన్నిటి కోసం భిక్షక వెళ్తా ఉంటారు.
(11:58) ఇందులో తృప్తి పడినవాడు ఎక్కువ భిక్షక వెళ్లడు ఎక్కువ శ్రమపడడు తొట్టి కలిగింది చాలు ఉన్నదానితో దండం పెట్టారు చాలని అలాగే కుటుంబ జీవితంలో భిక్షగాని నుంచి మొదలుపెట్టి అపర కుబేరుల వరకు ఎవరు ఏ కార్యాలు చేస్తారు ఎవరికి ఎంత సరిపోద్ది అనేది వాళ్ళ భావన యద్భావం తద్భవతి ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో ఇలా చెప్పబడిందని మీరు అడిగింది ఏమి లేదు అన్ని చోట్ల చెప్పబడింది యద్భావం తద్భవతి నీ భావం మీద అది అసలు నీకు అదే సిద్ధిస్తుంది అంచికాలం లో కాదు ఏ కాలంలో అయినా మొదటి నుంచి చివరి వరకు నీ భావం ఏదో నువ్వు దాని కోసమే ప్రయత్నిస్తావు దాని గురించి వెనక పడతావు తద్భావతి అదే నీకు
(12:37) సిద్ధిస్తది. అయితే అదే సిద్ధిస్తుంది అంటే ఇప్పుడు నేను కోటాను కోట్లు కోరుకుంటున్నానండి రోజు భావించుకుంటాను నాకు కోటాను కోట్లు వస్తాయా అంటే ప్రాపంచిక స్థితిగతులలో ఉన్నటువంటి నువ్వు సామాజిక ధర్మాలను సరిగ్గా పాటించుకుంటూ వెళితే జరిగేదిఏదో జరుగుతుది ఆ ఫలితాలు వస్తాయి నీ భావానికి వ్యతిరేకమైన ఫలితాలు కూడా రావచ్చు నువ్వు డబ్బు కోరుకుంటే ఉన్నదే డబ్బు పోయి నష్టం రావచ్చు అది అద్భావం తద్భావతే నువ్వు డబ్బు కోరుకుంటూ నీ డబ్బు పెట్టి ఒక 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు పెట్టి వ్యాపారం పెట్టావు నువ్వేంటి అపర కుబూరుడు అయిపోవాలి అనేటువంటి విధానంలో
(13:13) వ్యాపారం పెట్టావు కానీ వ్యాపారం ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఏమ అమ్మాలి ఇవన్నీ ఉండాలి అక్కడ లేనప్పుడు ఇవన్న డబ్బు కూడా పోవచ్చు అది కూడా ఎద్భావం తద్భితే అత్యాశక ఫలితం అది దురాశక ఫలితం అది ఏం వ్యాపారాలు తప్పండి కానే కాదు సరైన చోట సరైన విధానంలో సరైన పద్ధతిలో వ్యాపారం చేయాలని నీకు తెలియకపోవడమే తప్పు ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే అది పెడితే అన్ని నడుస్తాయి ప్రపంచంలో అసలు ఎవరికీ లోటు ఉండదుగా అందుకని కొంతమంది ఫెయిల్ అయిపోతుంటారు కొంతమంది సక్సెస్ అవుతూఉంటారు దీనికి నిర్వచనం మహిమలు మాయలు అద్భుతాలుగా ఏమి లేదు వ్యక్తి చేయవలసిన
(13:52) పని చేయవలసిన చోట చేయాలి దాని నిర్ధారణ ఎవరు చెబుతారు ఎవరికీ తెలియదు. సక్సెస్ అయినోళ్ళు కరెక్ట్ గా చేశారని ఫెయిల్ అయినోళ్ళు కరెక్ట్ గా చేయలేదని అంతే అర్థం సరే ఈ కథలో అతను ఇలా ప్రయత్నించుకుంటూ వెళ్తున్నాడు. ఇతనికి అనిపించింది ఇలా కాదు ఇక ఎప్పటికీ మన జీవితం ఇలాగే ఉంటది పిల్లలు కూడా పుట్టారు బాగా కష్టపడాలి ఈ డబ్బు సరిపోవట్లేదు మనకి అని ఒక షాప్ పెట్టాడు చాలా బాగా తెలివిగా ఆలోచించి మంచి సెంటర్లో చక్కగా తను దాచుకున్న కొంత డబ్బు కొంత డబ్బు బ్యాంకులోనుంచి లోనులు తెచ్చుకొని బాగా ప్లాన్ చేసి మంచి షాప్ ఒకటి పెట్టాడు. అది నిజంగానే షాప్ క్లిక్
(14:30) అయింది. బాగా అమ్మకాలు జరిగినయి ఇప్పుడు ఆ షాప్ని విస్తృతంగా పెంచడం మొదలు పెట్టాడు పక్క షాపులు కొనుక్కుంటూ అందులో కలిపేసాడు. అలా పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక షాపింగ్ మాల్ కట్టేసాడు. అంటే ఇంక షాపింగ్ మాల్ అంటే పెద్ద మాల్ ఏసి మాల్ అందులో సినిమా హాల్లు ఉంటాయి ఎన్నో ఫ్లోర్లు ఉంది ఒక మాల్ తయారు చేసాడు అన్ని రకాల షాపులు అందులోనే ఉండేటట్టు ఒక మనుషులు ఆ లోపలికి వస్తే సకల సుదుపాయాలు ఉంటాయి హోటల్ నుంచి సినిమా హాల్ నుంచి మనిషికి ఏమేం కావాలో అన్ని దూరికి వెళ్లిపెట్టేసాడు మొత్తం పెద్ద కాంప్లెక్స్ మాల్ కట్టేసాడు ఇప్పుడు అపర కుబేరుడుగా ఉన్నాడు
(15:10) ప్రస్తుతానికి అందులో డౌట్ ఏమ లేదు డబ్బుకి అసలు లోట్టు లేదు ఈ ఎదుగుదలలో అతనికి వృద్ధాప్యం వచ్చేసింది సుమారు 99 ఏళ్ల వయసుక వచ్చేసాడు. ఆయన మంచి ఇదిగా ఉండేవాడు శరీరాన్ని కాపాడుకునేవాడు ఎక్సర్సైజులు చేసుకునేవాడు చక్కటి తిండి తినేవాడు అందుకని 99 దాక వచ్చాడు షాప్లో క్యాష్ కౌంటర్లో కూర్చుంటాడు ఆయన కన్న కొడుకులందరినీ షాప్లోనే పెట్టాడు ఇదంతా చూసుకోవాలి అన్ని తిరుగుతూ చూసుకుంటా ఉంటారు షాపింగ్ కాంప్లెక్స్ అంతా చూసుకుంటా ఉంటారు.
(15:39) అన్నిటి మీద నెగా వేసుకుంటారు కోడళ్లు అక్కడే ఉంటారు కొంచెం ఎదిగినటువంటి వాళ్ళు [గొంతు సవరించుకోవడం] మొత్తం కొడుకులు కోడళ్లు పనులైనాక అందరూ అక్కడే కుటుంబ సభ్యుల్లో కొంచెం చూసుకోగలిగి ఎదిగిన వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు ఎందుకంటే పెద్ద షాపింగ్ మరి ఎంతమంది ఉన్నా తక్కువే సరే ఇక వయసు మీద పడింది ఒకరోజు హటాత్తుగా షాప్ లో ఉండగానే కూలిపోయి పడిపోయాడు అంటే కొప్ప కూలిపోయాడు నడుస్తా గబగబ హాస్పిటల్లో జాయిన్ ఏం చేశారు డాక్టర్ గారు చూశారు గుండు బాగా బలహీనం అయిపోయిందండి.
(16:14) గుండు ప్రాబ్లం వల్ల పడిపోయాడు రక్త ప్రసరణ సరిగ్గా జాగ జరగడం లేదు చిన్న చిన్న బ్లాకేజ్లు ఏర్పడినయి అంటే ఆపరేషన్ చేయమన్నారు లేదండి ఈ వయసులో ఆపరేషన్ చేసిన ఆయన తట్టుకోలేడు ఇంకా ఆయన చనిపోవడమే ఇంకేదో ఆయన కొన్ని గంటలు బతుకుతాడు. చూడండి అన్నాడు సరే ఆ విషయం ఆయనకి తెలుసు అర్థమయింది ఆయనకి చెప్పారు పిల్లలకి చెప్పారు ఇప్పుడు ఏం చేసినా ఆయన తట్టుకోలేడు మనం ఆపరేషన్ చేస్తే తట్టుకునే వయసు కాదు అది ప్లస్ ఆయన శరీరంలో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ చూసి ఆపరేషన్ అనవసరం డాక్టర్లు నిర్ధారించారు బతికినంత కాలం అలా ఉంచడమని మా ఉద్దేశంలో ఆయన కొన్ని
(16:52) గంటలు బతుకుతాడు అంటే లేదా ఒకవేళ మనం ఏదైనా ఆక్సిజన్ సప్లై చేసి వెంటిలేటర్ మీద పెడితే కొన్ని రోజులు బతుకుతాడు అది మీ ఇష్టం మీరు డబ్బు ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి అలా బతికిస్తాం అన్నారు. వెంటిలేటర్ పెడదాం బతికిస్తాం అప్పుడఏం చనిపోతాడు ఎప్పుడు చనిపోతాడో తెలియదంతే శక్తిహీనత అయితే మొత్తం సమస్తం వచ్చేసింది ఆయనకి సరే చెప్పారు అయిపోయింది ఇప్పుడు ఆయన ఆయన కూడా విన్నాడు అందరూ కుటుంబ సభ్యులు బోరు నడుస్తున్నారు.
(17:24) అప్పుడు పక్కన ఉన్నటువంటి భార్యతో ఏమేమ పెద్ద కొడుకు ఇక్కడ ఉన్నాడా అన్నాడు అంటే ఆ ఇక్కడే ఉన్నాడు నాన్న ఇక్కడే ఉన్నాను అన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చా నాన్న చేతిలో చెయేసి ఇక్కడే ఉన్నాను నాన్న అన్నాడు రెండోవాడు ఎక్కడ ఉన్నాడురా అన్నాడు నేను ఇక్కడే ఉన్నాను నాన్న అని వాడు ఏడుస్తూ వచ్చాడు మూడోవాడు ఎక్కడ ఉన్నాడురా వాడు ఏడుస్తూ వచ్చాడు నాలుగోవాడు ఎక్కడఉన్నాడురా వాడు ఏడుస్తూ వచ్చాడు అన్న చేయి పట్టుకున్నాడు ఐదోవాడు ఎక్కడఉన్నాడురా ఇక్కడే ఉన్నాను నాన్న అన్నా అంటే చూసాడు కోడళ్లందరూ ఎక్కడున్నారు ఇక్కడే ఉన్నారు నాన్న అందరం మీ దగ్గర
(18:00) ఉన్నాం నాన్న సమస్తం నీ చుట్టూనే ఉన్నాం నాన్న నువ్వేం చింతించకు నాన్న నీ గురించే ఆలోచిస్తున్నావు నాన్న నేను చేయగలిగిన చేస్తాం నాన్న అని బోర్ని విడుస్తున్నారు ఆయన ప్రేమతో అడుగుతున్నాడు అనుకోండి ఆయన ఒక్క గదు గదిమకు తిట్టు తిట్టాడు అందరిని బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకు షాపింగ్ మాల్ వదిలేసి అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారా నా చిన్నదనం అని కష్టపడి నేను ఎంతో శ్రమ కోర్చి చెమట వడ్డిచి పగలు రాత్రి కష్టపడి ఆ షాపింగ్ మాల్ తయారు చేశాను ఇప్పుడు వర్కర్స్ మీద వదిలేసి వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారా మోసం చేయరాక డబ్బులు కొట్టేరా రకరకాలు
(18:37) జరిగిపోవాలి పోండి ముందు అందరూ అక్కడికి పోండి ఇక్కడ ఎవరు కావాలంటే ఒకళ్ళ తోడుగా ఉండండి లేకపోతే మీ అమ్మ ఉంటదిలే మీరందరూ పోండి అన్నాడు యద్భావం తద్భవతి డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు అంటూ వచ్చాడు దాన్ని సాధించాడు అంతా సంపాదించాడు కానీ అక్కడ ఉండిపోయింది మనసు వెనక్కి రావట్లేదు ఇప్పుడు భార్య పిల్లలు కొడుకులు కూతుర్లు చావు వస్తుందని తెలిసినా తను చనిపోతాడు షాపింగ్ మాల్ కి దానికి సంబంధం ఏమ ఉండదు ఇప్పుడు ఇంకా ఉండడు తను చనిపోతాడు ఇప్పుడు పడిపోయింది కూడా షాపింగ్ మాల్ లోనే ఆ 99 వచ్చిన అక్కడికే వెళ్తున్నాడు అక్కడే
(19:13) కూర్చుంటున్నాడు. ఇప్పుడు చనిపోతానని తెలిసిన నేను ఎలా పట్టుకలాడానో మీరందరూ అలా పట్టుకలాడండి అని మిగిలిన చుట్టూ ఉన్న వాళ్ళకి చెబుతున్నాడు నేను చస్తే చచ్చాను వదిలేయండిని అంటే తానే చనిపోతానని తెలిసినా వదిలేయమంటుంది అది యద్భావం తద్భవతి నీకు నువ్వు ఎక్కించుకుంటున్న పిచ్చి అంత్యదశలో ఏమనిపిస్తే అంటే ఇది అనిపించింది ఆయనకి ఆ డబ్బు పిచ్చి అంటే నేను నా కోసం మీరు ఉండక్కర్లేదు అసలు నన్ను వదిలేసి మీరు పోండిన డబ్బు కోసమే పోండి అని చెబుతున్నాడు దీంట్లో ఒక మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది అంతే విచక్షణ పోయింది విచక్షణ పోయేంత
(19:56) భావం దాంట్లోకి వెళ్ళాడు మీరు వెళ్లి దాన్నే చూసుకోండి అని తిడుతున్నాడు ఇది ఒక రకమైన అద్భావం తద్భావతే దీనికి ఆపోజిట్ లో ఇంకోటి చెబుతాను జడభరత మహాముని అని ఒకాయన అంటారు. ఒక ముందు ఆయన జడభరుతుడు అంటారు ఆయన ఆయన ఏమి లేదు తపస్సులు చేసుకుంటూ అసలు ఈ లోకం ఈ సృష్టి ఏంటి దీనికి ఆధారత ఏంటి ఆత్మ శక్తి ఏంటి నేనేంటి చావు పుట్టుకలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం అని సాధనకి వెళ్ళాడు వాళ్ళ మౌనలు ఋషులు యోగులు అంటారు ఆయన చక్కగా సాధన చేసుకుంటున్నాడు ఆయనకి ఆత్మజ్ఞానాశక్తి కూడా కలిగింది అయన్నీ సాధించుకున్నాడు తెలుసుకున్నాడు శరీరం ఉంది చక్కగా రోజు తపస్సులు చేసుకుంటాడు
(20:38) జీవన్ముక్త స్థితిని పొందేసాడు ఆయన అన్ని అయిపోయినాయి ఇంకా శరీరం ఉంది శరీరంతో బ్రతుకుతున్నాడు ఆ కాలకృత్యాలు తెర్చుకోండానికి ఒక నది వడ్డున చిన్న కుటీరం నిర్మించుకొని ఉంటున్నాడు కాలకృచాల తీర్చుకోడానికి నది వడ్డుకి వెళ్తాడు అక్కడ స్నానం చేసుకొని అన్ని తీర్చుకొని చక్కగా వస్తాడు ఆయన రోజు మళ్ళీ తన స్థితిని ఏదఉందో ఆ స్థితి చెదిరిపోకుండా ఆ స్థితిలోనే ఉండేలా సాధన చేసుకుంటూ ఉంటాడు.
(21:04) ఒకరోజు ఈయన కాలకృచాలకి వెళ్ళినప్పుడు ఆ నది ప్రవాహపు తీవ్రత నదిలో ఎక్కువగా లేదు నీళ్లు తాగడానికి ఒక లేడు వచ్చింది. అది నిండు గర్భిణగా ఉంది ఈయన అక్కడఏమండి స్నానం చేస్తూ దాన్ని చూస్తున్నారు అయితే ఈయన అలవాటు అక్కడ లేడు వాటన్నిటికీ ఆయనకే అలవాటే రోజు కనపడతాయి సాధు జంతువులు ఏం చేస్తాయి ఈయన ఆశ్రమంలో కూడా తిరుగుతా ఉంటాయి ఆయన చూస్తున్నాడు ఆయన స్నానం చేస్తున్నాడు ఆ లేడు నీళ్లుు తాగుతూ ఉండగా అటువైపు నదికి అటువైపు నుంచి ఒక సింహము పెద్ద గర్జన చేసింది అటువచ్చి అటువైపు ఉందిది అది ఇటువైపు రావడం అసంభవం ఆ విషయం మనిషికి తెలుస్తది లాజికల్ గా
(21:43) ఆలోచించినప్పుడు కానీ సింహము వేటాడి చంపి తింటుంది అనేటువంటిది లేడికి తెలిసిన విషయం అది ఆ సింహ గర్జనికి ఎదురుగా ఉన్న సింహాన్ని చూసి భయపడి ఆ భయానికి తన గర్భంలో ఉన్నటువంటి శిశువు ప్రసవం అయిపోయింది. ప్రసవం అయిపోయి అక్కడ నది వడ్డుని పడిపోయింది ఇంకో జింక పిల్ల ఇంకో లేడి పిల్ల పడిపోయి ఆ వేదనకి ఆ ప్రసవ వేదనకి ఆ భయానికి ఈ ప్రసవం అయిపోవడానికి పాపం ఆ తల్లి లేడీ చచ్చిపోయింది అక్కడ అది అది చనిపోయింది బిడ్డ పడిపోయింది.
(22:24) ఇప్పుడు ఈ మహర్షి స్నానం చేసి వెళ్ళిపోతుంది దాన్ని చూశారు. చూసినప్పుడు సహజంగా మనుషులక ఎవరికైనా ఒక జాలి ప్రవృత్తి ఉంటది మనకైనా ఉంటది. ఎవరు చేయగలిగిన సహాయం వాళ్ళు చేస్తారు అందులో ఇంక మూలు ఋషులు కదా వాళ్ళు మొత్తం ఉన్నదంతా అనంత ఆత్మ శక్తే ప్రాణశక్తే సమస్త జీవులలోన అనేటువంటి ఎరుకను పొందిన జీవనముక్తుడు శరీర పరంగా శరీర భావనలో ఉన్నారు ఆయన కానీ దానికి కావలసినవి చేసుకుంటున్నారు తర్వాత తపస్సులో ఆత్మ భావానికి జీవనముక్త భావానికి వెళ్ళిపోతున్నారు.
(22:56) ఇప్పుడు ఈ పడిపోయి ఉన్నటువంటి పసిగుడ్డ అయినటువంటి ఆ లేడి పిల్లని వదిలిపెట్టి వెళ్ళడం ఆయనకి మనసు ఒప్పలేదు ఇప్పుడు చచ్చిపోద్ది అది కూడా అందుకని ఆయన చక్కగా దాన్ని తీసుకొని అక్కడ నీటిలో శుభ్రం చేసి ఈ చనిపోయినటువంటి లేడిని తీసుకెళ్లి దానికి చేయవలసిన అంత్యక్రియలు చేసి దీన్ని తీసుకెళ్లి తన ఆశ్రమంలో పెట్టి దానికి కొంచెం ఏం ఆహారం పెట్టాలో అవి పెడుతూ దాన్ని పెంచడం ప్రారంభించారు అయ్యో చనిపోతుంది కదా ఇప్పుడు అసలు ఈయనకి జడభరతుడు అనే పేరు ఎందుకు వచ్చింది జడభరత మహాముని అని ఎందుకు అన్నారఅంటే ఒరిజినల్ ఈయన పేరు భరతుడు ఆయన తపోసాధనల్లో
(23:39) జీవన్ముక్త స్థితిలో ఏ స్థితికి వెళ్ళాడుఅంటే జడము వలె అంటే రాయి వలె నిశ్చలంగా ఉంటాడు ఆయన నైభావాలు కదపో అసలు ఆయన దుఃఖ పెట్టడం బాధ పెట్టడం కష్టపెట్టడం ఇష్ట పెట్టడం ఆయన మోహ పెట్టడం ఇటువంటివి ఏవి ఆయన ముందు సాగట్లేదు ఆయన ఎవరు ఏ రకమైన బాధ పెట్టలేకపోతున్నారు ఆయన దేనికి మోహానికి గురిగాడు అంతటి శక్తివంతుడు అయపోయాడు అంటే ఒక జడమ అండి ఒక రాయి జరుగుతుంటే ఎలా ఉంటది అలా జడము వలే తయారైపోయాడు ప్రాపంచిక విషయాల పట్ల అలా ఉన్నాడు ఈయన అని జడబుతుడు అని పిలిచేవారు అందరు అంటే అంత ఉన్నత స్థితికి వెళ్ళాడుని తెలియాలని సామాన్యమైన స్థితి కాదుఅది ప్రాపంచిక
(24:20) విషయాల పట్ల తన శరీర భావాల పట్ల ఆయన జడము వలే ఉన్నాడు ఊరికనే ఏదో కాలకృత్యాలు తీర్చుకొని శరీరం బ్రతికొందు గనుక ఆయువు ఉంది గనుక శరీరాన్ని శుభ్రపరుచుకొని మళ్ళీ జీవనముక్త స్థితిలోకి వెళ్ళిపోతాడు బాహ్య ప్రపంచపు స్పృహ పెట్టుకోడు ఎటువంటి దానికి వెళ్ళడు కానీ ఇప్పుడు పాపం ఈయన కళ్ళ ముందు జరిగిన దాన్ని చూసి స్పందించాడు ఆయన ఆ లేడి పిల్లని తెచ్చుకొని పెంచడం మొదలు పెట్టాడు.
(24:46) ఇప్పుడు అది పెరుగుతూ రోజు ఈ నోట్లోనే పెరుగుతుంది ఈ చుట్టూనే తిరుగుతుంది ఆయన తపస్సు చేసుకుంటున్నా ఆయన అనుకొని కూర్చుంటుంది ఆయన దగ్గరే ఉంటుంది ఆయనక కూడా పాపం దానికి వేలకి ఆహారం పెట్టాలి అది ఎటువందో ఏం తిరుగుతుందో మళ్ళీ పులులు సింహాలు వచ్చి ఈయన ఏమన్నా చేస్తాయేమో అని దాని కోసం జాగ్రత్తలు తీసుకోవడం రోజు పడుకునేటప్పుడు అది ఈయన పక్కనే వచ్చి పడుకుంటది మళ్ళీ లేచినప్పుడు ఈయనతోనే ఉంటది ఈయన ఈయన ఆ సాధన చేసుకుని తపస్సు చేసుకొని ధ్యానం చేసుకుంటుంటే ఆయన ఈ పవర్తో ఆయన కాళ్ళు నాకుతూ ఆయన ఒళలోనే పడుకున్నట్టుగా అంటుకొని పడుకుంటా ఉంటారు. ఆయనక ఇప్పుడు
(25:20) తపస్సు కంటే దాని స్పర్శాన దానితో గడపటం అనేది ఆయనకి చక్కగా తయారయింది. మంచి చిన్నతనం నుంచి పెంచుకొచ్చారు అదిఒక ముద్దుగా మురుపంగా తయారయింది అలా ఆయన స్థితిగతులే మారలేదు కానీ ఇదంతా ముద్దుగా మురుపంగా ఉంది ఇష్టంగా ఉంది. ఎప్పుడైనా అది కనపడకపోతే దాని కోసం వెతుకుతున్నారు ఆయన అది అటు ఇటు వెళ్తూ వెతుకుతున్నారు.
(25:46) ఏమైపోయిందని ఎటు పోయిందని వెతుకుతున్నారు అదే చివరి ఆయనకి ఇప్పుడు మనసు కుదురంలేదు తపస్సు కుదరటంలేదు తపో బంధం జరుగుతుంది ఇప్పుడు మన పిల్లలు ఇంటికి టైంకి రాకపోతే భర్త టైంకి ఇంటికి రాకపోతే భార్య రాగానే ఇంట్లో కనపడకపోతే ఎక్కడికి వెళ్ళారు ఆచూకి తెలియకపోతే మనం ఫోన్ చేసిన ఫోన్ ఎత్తకపోతే ఎంత ఆందోళన గురవుతామో అంత ఆందోళనకి ఆయన గురవుతాడు అది కనపడకపోతే అలాంటి మనసు తయారైపోయింది.
(26:12) ఎందుకంటే ఇద్దరు అంత అవినాభావంగా ముడిపడిపోయారు సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఆయనకి వృద్ధాప్యం పెరిగిపోయింది. ఇంకా శరీర శధిల స్థితికి వచ్చింది తెలుస్తుంది ఆయనకు కూడా మరణ దశకి వచ్చేసారు ఆయన ఒక స్థితిలో లేవలేని స్థితిలోకి మంచం మీద ఉండిపోయారు మరణ దశకి వచ్చేసారు అది కూడా అర్థమయింది ఆయనకి అయితే ఆయన ఏకాంతంగా ఉంటున్నారు పాపం ఈ లేడి పిల్ల ఆయన చుట్టూ తిరుగుతుంది.
(26:37) ఆయన దానికి ఏం చేయలేకపోతున్నారు. అప్పుడు ఆయన మనసులోకి చివరి క్షణాల్లో అంత్య దశలో చనిపోతూ ఆ లేడి పిల్లను చూస్తూ ఆయన కళ్ళంబడి నీళ్ళు దారినయి నేను చనిపోతే ఈ లేడి పిల్ల పరిస్థితి ఏంటి అని ఆ లేడి పిల్లకి కూడా ఏం అర్థంఅయందో దాని కళ్ళ వెంట నీళ్ళ వస్తున్నాయి ఈయన నాకు ఏం చేయలేకపోతున్నాడు కదలలేకపోతున్నాడు ఆయన అది పాపం ఆయన్ని తాకుతుంది.
(27:00) ఆయన పట్టుకుంటుంది అలా మూతితో ఆయన్ని నాకుతుంది. ఆయన కదుపుతుంది కానీ ఆయన చెయి కూడా కదపలేకపోతున్నారు ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు ఆ విషయం లేడికి కూడా అర్థమయింది ప్రాణం పోతుందని అర్థమయందో ఏదో లేడికి కరట వెంట నీళ్ళ వచ్చినయి ఆయనకే కంటి వెంట నీళ్ళ వచ్చినయి వీరిద్దరికీ ఉన్న అవినావా సంబంధాన్ని చూస్తూ ఇప్పుడు ఇది ఏమైపోద్దో నేను లేకపోతే అనే భావనతో ఆయన చనిపోయారు.
(27:27) అక్కడ కథలో ఏం చెప్పారంటే మళ్ళీ ఆయన లేడి పిల్లగా పుట్టారు. లేడిగా పుట్టారు. ఎందుకని లేడి మీద మమకారంతో ఉండి మళ్ళీ మనం ఆ లేడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది అన్నప్పుడు సృష్టి ఏర్పరిచిన విధానం యద్భావం తద్భవతి ఆయన లేడి పిల్లలుగా పుట్టడమే కాదు మనందరి పుట్టుకులు ఇప్పుడు అలాగే జరిగినయి మనం ఏ ఇంట్లో పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరి దగ్గర పుట్టామో ఏ ఏ కుటుంబంలో పుట్టామో ఏ తల్లిదండ్రులకు పుట్టామో మనక ఏ భార్య వచ్చిందో ఏ పిల్లలు వచ్చారో వీటన్ని అన్నింటికీ కూడా ఇవన్నీ యాదృచ్చికంగా జరుగుతున్నటువంటి సంఘటనలు కాదు వీటికి ఆధారాలు ఉన్నవి ఇదంతా యద్భావం తద్భవతి
(28:13) సూత్రం రుణానుబంధు రూపేనాపసుపత్నేసుతాలయాం అని చెప్పారు రుణము అనే అనుబంధము మన మధ్య ఉన్నది ఆయన మళ్ళీ లేడిగానే ఎందుకు పుట్టారఅంటే లేడిగా పుడితే లేడీల దగ్గర ఉండడం కుదురుతది ఈ లేడి పిల్ల ఎక్కడ ఉందో దొరుకుతది లేదా అదే లేడి పిల్లకు పుట్టారో మనకు తెలియదు ఇప్పుడు ఆ లేడి మీద ఉన్న మమకారంతో మళ్ళీ ఆయన లేడి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అంటే ఒకవేళ అదే లేడు పిల్ల గర్భం దాల్చే అవకాశం ఉంటే అదే లేడి పిల్లలకి వెళ్లి పుట్టారేమో ఆ లేడి శరీరం తీసుకొని దాంతోనే తల్లి అది తల్లిగా ఈయన బిడ్డగా మళ్ళీ గడిపారేమో స్టోరీ అక్కడికి అయిపోయింది కానీ ఎలా
(28:50) జరుగుతుంది అది అని మళ్ళీ మన స్టోరీలకి తెచ్చుకుంటే అసలు జంతువులైనా ఎక్కడైనా ఒక కర్మ సిద్ధాంతపు స్టోరీ ఉంది అక్కడ అది అంతర్లేనతలో మీకు నిరూపణంగా కుదరకపోవచ్చు సో కానీ విషయ గ్రహణంలో తార్కికంగా తర్కపరంగా జ్ఞానపరంగా లాజికల్ గా ఆలోచించినప్పుడే సత్యం అని తెలుస్తుంది ఇక్కడ జ్ఞానపరంగానే తెలుసుకోగలం అంత్యంలో ఆ ఏ భావన ఉందో ఇప్పుడు మనం మన ఇంట్లో చనిపోతున్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చూడండి చనిపోతే తమకు పుట్టిన పిల్లలకు పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకుంటారు ఎందుకనింటే వాళ్లే పుట్టారు మా తాత పుట్టాడు మా నాన్న పుట్టాడు మా అమ్మ పుట్టింది మా అమ్మమ్మ పుట్టింది అనే
(29:29) భావన ఆ ఆ పోలికలు కూడా కనపడతాయి మీకు గమనిస్తే అయితే ఇటువంటివన్నీ నమ్మమని నేను చెప్పడంలే దాని వల్ల ఏమ ఉపయోగం లేదు నమ్మిన ఉపయోగం లేదు నమ్మకపోయినా ఉపయోగం లేదు ఎందుకంటే నువ్వు ఎలా పుట్టినా ఇప్పుడు జీవించాల్సింది కరెక్టు ఇందులో అంత్యదశలో యద్భావం తద్భవతి అనేది ఏంటంటే అసలు అంత్యదశలో నువ్వు దేన్ని స్మరిస్తావు అనేది పాయింట్ ఇక్కడ దేన్ని స్మరిస్తే అది అవుతామా అంటే చాలా సినిమాల్లో కూడా చూపిస్తా ఉంటారు చచ్చిపోతుంటే నారాయణ అనిపిద్దామని నారాయణను నారాయణను అంటే వాడికి వినబడి చావదు చెవుడు నారాయణ అనలేడు ఓన్లీ చచ్చిపోబోతున్నాడు నారాయణ అనిపిస్తే
(30:12) ఆ మోక్ష లోకాలకి పోతాడు లేదా నారాయణులో కలిసిపోతాడు సేమ్ ఇదే అంత్య దశలో ఏది అనుకుంటే ఏది స్మరిస్తే ఆ దాని ఆ భావనకి వెళ్తారు అని ఎలా నారాయణ అనిపిద్దాం అని ప్రయత్నిస్తూ నారని తీసుకొచ్చి చూపిస్తారు నారాయణ పీసులాగా ఉంటది నారాయణ తీసుకొచ్చి చూపించి నారాయణాను నారాయణను నారాయణాను అని చెబుతా ఉంటారు చావు బోతుకుల్లో ఉంటాడు ఈ సినిమాల్లో సన్నివేశం అంటే వాడి చెవుడు వినబడదు ఈ నారం చూపిస్తే నారాయణాను నారాయణాను అని వీడు చెబుతుంటే నారం చూపించి అలా గుర్తొస్తుందేమో నారాయణ అనిపిద్దాం అని అంటే వాడు దాన్ని పీచు పీచు పీచు అంటా ఉంటాడు లేదా నారా నారా
(30:57) అంటాడు కానీ నారాయణ అనడు ఎందుకని మొదటి నుంచి నారాయణ భావం లేదు అంత్యదశలు ఏ స్తే స్మరణక వస్తది జడభరతుడు కథలో ఏమైంది అంత్యదశలో తాను మొదటి నుంచి లేడితో గడిపారు కాబట్టి అమ్మో ఇది ఏమైపోద్దో అనేటువంటి భావనతో లేడీ స్మరణ ఉంది. అలాగే ఆ షాపింగ్ మాల్ కట్టినోడికి ఆ షాపింగ్ మాల్ స్మరణ ఉంది. అలాగే నారాయణ అనమంటే ఇక్కడ నారాయణ స్మరణ ఎందుకు రావటం లేదు అంటే అసలు అనలేదు మొదటి నుంచి నారాయణుడితో సంబంధ బాంధవ్యం పెట్టుకోలేదు మనసుని దానితో నింపలేదు అందుకని ఈయనకి తెలుసు అది నారా అది పీచు మామూలుగా చెప్పాడు పీచు నారా అని నేను
(31:41) గుర్తుపడుతున్నానో లేదో అని అడుగుతున్నారేమో అనుకున్నాడు అందుకని యద్భావం తద్భవతి సూత్రంలో ఎవరైనా చిట్ట చివరిలో అది అనేయచ్చు అనుకోబాకండి చిట్ట చివరిలో అది అనటం కుదరదు చిట్ట చివరలో ప్రాణం పోతున్నప్పుడు కూడా ధ్యాసలో ఉండాలంటే ప్రాణం ఉన్నప్పుడు జీవితం మొత్తం అదే ముఖ్య అంశంగా బతకాలి మిగిలింది సెకండరీగా ఉండాలి అప్పుడు గుర్తుండదు ఏది ముఖ్య అంశంగా బతికావో అదే అంత్యమైనటువంటి దశలో నీకు స్మరణలో ఉంటది నువ్వు మాట్లాడలేకపోవచ్చు చూపు కనపడకపోవచ్చు వినపడకపోవచ్చు కానీ నీ అంతరంగ స్మరణలో నీ జీవితంలో ముఖ్యమైన అంశం ఏదో అదే ఉంటది
(32:25) అందుకే జీవన్ ముక్త స్థితిని పొందకుండా చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళకి మనసు అలాగే ఉంటది ఆ మనసులో ప్రబలమైనటువంటి కోరికలు ఏమున్నాయో అందులో అతి ప్రబలమైన కోరిక ఏది ఉందో తద్వారా దాని ద్వారా జన్మ తీసుకుంటారు. అందుకని ఇంచుమించుగా కుటుంబ సభ్యులతో విపరీతమైనటువంటి ప్రేమానుబంధాలు ఉన్నవాళ్ళందరూ అదే కుటుంబాల్లో పుడతారు. లేదా కుటుంబ సభ్యులతో ప్రేమానుబంధాలు లేవు ద్వేష భావాలు ఉండి ఎక్కడో మనసుఉన్నవాళ్ళు అక్కడికి వెళ్లి కొడతారు.
(32:57) ఏ ఏ కోరికల వాళ్ళు అలా పడతారు కొంతమంది కుటుంబ సభ్యులతో మొత్తం ద్వేషాలే ఉంటాయి. లేదు విపరీతమైన ధన సంపదలు తను సంపాదించుకున్న వాటి మీద ఎక్కువ ధనం మీద ఆసక్తి ఉండి కుటుంబ సభ్యుల దగ్గర ధనం ఉండిఉండొచ్చు కానీ కుటుంబ సభ్యుల మీద ఆసక్తి లేదు ధనం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ధనానికి చేరువులో పుడతారు దీనికి అనేక ఉదాహరణలు చెబుతారు ఆ ధనం చుట్టూ తిరిగేటువంటి జంతువులు కాలజీరులు పాములు మీరు చూడండి నిధి నిక్షేపాలకు పాములు కాపలాలుగా ఉన్నట్టు సినిమాలో చూపిస్తారు అంటే పూర్వం అలా దాసేవాళ్ళు ఇప్పుడు బ్యాంకులో ఉంటుంది ఇప్పుడు ఆ డబ్బు బ్యాంకుల్లో ఉంటుంది కానీ
(33:34) ఆ ధనానికి దగ్గరగా వెళ్లొచ్చు ఎలా వెళ్లచ్చు అలబడతారు ఇక ఇలా చెవ్వడానికి లేదు ఏ ఆ డబ్బులు లెక్కేసుకుంటూ కూర్చోవచ్చు డబ్బు డబ్బు డబ్బు అని నాది కాకపోయింది ఏదో ఒకటి మొత్తానికి ఆ ధనానికి దగ్గరికి వెళ్తారు అలా ఎటువంటి మానసిక భావన పెట్టుకున్న వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు పేకాటలు ఏ భావన చివరిగా అంటే బలమైన భావనగా ఉందో మిగిలిన భావనలు కూడా ఉంటాయి వాటినే వాసనలు అన్నారు ఆ వాసన సనలు తీసుకొని ఆ సంస్కారాలు తీసుకొని మరుజన్మకు వస్తాడు మరుజన్మ వాళ్ళ నిర్ణయమే వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి వాళ్ళు కోరుకుంటున్న తీవ్రతను బట్టి ఇప్పుడు అందరి మీద కక్షలు
(34:15) కార్పణ్యాలు దుర్మార్గాలు ఉండి వీళ్ళని చంపేయాలి వీళ్ళని ఎలైనా నరికేయాలి వీళ్ళని బ్రతకనివ్వకూడదు అనేటువంటి మనస్తత్వాలు ఉన్నాయి అనుకో వాళ్ళందరూ క్రూర జంతువులుగా విష జంతువులుగా పుడతారు. చంపేయాలి నరికేయాలి తినేయాలినే భావం ఉంది అటువంటి శరీరం వస్తది కాకపోతే అడవిలో కూర్చొని అన్నిటిని చంపేసి నరికేసి తినేసి బతుకుతా ఉంటారు చిల్చి చండడుగు బతుకుతా ఉంటారు ఇప్పుడు జంతువులుగా వెళ్లేదంట మనమే ఎన్ని భావాలు ఉన్నాయో అన్ని రకాల జంతువులుగా వెళ్ళే ఫెసిలిటీ మనకు ఉంది ఎన్ని ఉన్నత భావాలు ఉన్నాయో అంత ఉన్నతమైనటువంటి మహనీయులుగా మహాత్ములుగా భూమిమీద పుడుతూ
(34:51) అనేకమంది చూడండి రాజకీయ పరమైన వాటిల్లో అనేకమంది మహాత్ములు ఉంటారు అందరూ ఆత్ములు కాదు అక్కడ కూడా ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఉంటారు. డబ్బు నాశించకుండా ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఉంటారు అనాధాశ్రమాలు వృద్ధాశ్రమాలు పెట్టేవాళ్ళు ఉంటారు అనేకమంది జ్ఞానబోధలు చేసేవాళ్ళు ఉంటారు అందులో దొంగలు ఉంటారు మంచిోళ్ళు ఉంటారు. యద్భావం తద్భవతి అందుకని అంత్యకాలంలో అసలు ఇప్పుడు మన జీవితాలు కూడా మనం అంత్యకాలంలో ఏం స్మరించామో అదే వచ్చింది నా కొడుకు నా కొడుకు నా కొడుకు అమ్మో నా కొడుకుని ఎవరు లేనంటూ చనిపోయామ అనుకో మళ్లీ ఆ కొడుకుకి దగ్గరికి ఎలా వెళ్తామో అవకాశం ఎలా ఉంటదో
(35:28) చూసి అక్కడికి వెళ్ళిపోతాం. ఆ అవకాశాలను ఏర్పరిచేది సృష్టి అన్ని దారులు ఉన్నాయి ఇప్పుడు మనం బ్రతికున్నప్పుడు బ్రతకడానికి ఎన్ని దారులు ఉన్నాయో మళ్ళీ శరీరం శిధులమైపోయినాక మిగిలిపోయిన మనసుకు మళ్ళీ అన్ని దారులు ఉన్నాయి అలా కొడుకు దగ్గరికి వెళ్ళడానికి అలాంటి అవకాశం ఉంది అలా వెళ్ళిపోతాం అక్కడప్పుడు శరీరం వదిలేసినాక భౌతిక బంధాలు తండ్రి కొడుకు తల్లి కూతురు రిలేషన్లు భౌతికంగా మనం పెట్టుకున్న ధర్మాలు ఇవి శక్తిగా ధర్మాలు లేవు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి అనంత ఆపిశక్తిలో ధర్మాలు లేవు భౌతిక ధర్మాలు మనం పెట్టుకున్న రిలేషన్స్
(36:05) లాంటివి లేవు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి అనుకోండి జంతువులకి తల్లి కూతురు కొడుకుకో ఇవేమ లేవు అవి ఏ జంతువు ఏ జంతువుతో అయినా కలుస్తది ఏ జంతువు ఎటైనా పోద్ది అది కలిసేసి వదిలేసి వెళ్ళిపోద్ది అని బ్రతికే అది బతుకుతా ఉంటది. మనం పెట్టుకున్న సంబంధ బాంధవ్యాలు మానవ జీవితంలో మానవ లోకంలో కుటుంబ వ్యవస్థ బాగుండాలని మనం పెట్టుకున్నటువంటి బంధాలు బాంధవ్యాలు ఇవి చనిపోయిన తర్వాత ఆ శరీరము వదిలేసిన తర్వాత ఈ బంధాలు బాంధవ్యాలు శక్తి స్వరూపానికి ఉండవు అయితే మనసులో తీవ్రమైన కాంక్ష ఉంది నా వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలి అందుకని ఏ సంబంధ బాంధవ్యంగా
(36:41) అయినా రావచ్చు ఇప్పుడు నా కొడుకు నా కొడుకు అన్న నేను తండ్రిగా రావడానికి ఛాన్స్ ఉండదు అక్కడ అప్పుడు ఆ కొడుకుకూ కొడుకులో వెళ్తానేమో లేదా ఇంకే సంబంధంగా వెళ్ళడానికి అవకాశం ఉందో అక్కడికి వెళ్తాను అలా అనేక సంబంధ బాంధవ్యాలుగా అది మారిపోతా ఉంటది మళ్ళ మరుజన్మలోకి వచ్చేటప్పుడు అందుకని అక్కడ మళ్ళీ మీరేమో అనుమానాలు పెట్టుకోక్కర్లే యద్భావం తద్భవతి సూత్రం ఎప్పుడు కరెక్టే ఇప్పుడు ఎన్ని జంతువులు ఉన్నాయో అవన్నీ మనుషులే ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో అవన్నీ మనుషులే నీ యొక్క క్రూర స్వభావాలను బట్టి నీలో లో ఉన్నటువంటి స్వభావ రీచ్య నువ్వే
(37:20) జంతువుకు సూట్ అవుతావ అట వెళ్తావు అంత క్రూర కార్యాలు ఒకవేళ చేస్తే కాదు ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారో ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారో ఎంతమంది సద్గురువులు ఉన్నారో ఎంతమంది మహాత్ములు ఉన్నారో నిజమైన వాళ్ళు మోసగాళ్ళు కాకుండా అన్ని రకాలుగాను నువ్వు నువ్వు పరిణితి చెందవచ్చు అనటానికి ఇవన్నీ చూపించారు సృష్టిలో మనపైన దేవుళ్ళు దేవతలు ఉన్నారు దేవుళ్ళ దేవతలు అంటే ఎవరు లేదు ఏమి లేదు ప్రపంచంలో ఎప్పుడు మంచి చేస్తూ బ్రతికేవా చూడండి మీరు దేవుడు లాంటిోడు అంటారు.
(37:50) మీరు ఎవరికైనా సహాయం చేయండి ఆ సహాయం ఎత్తు అలా ఉండాలి. ఆపదలో ఆ సహాయం అందించాలి. దేవుడు లాంటివాడు బాబు టైం కి వచ్చి సహాయం చేశవ అంటారు ఇప్పుడు దేవుడు లాంటివాడు అంటే దేవుడు ఎవరు దేవత్వము దేవతా దేవుడిని ఎలా పెట్టారు చూడండి ఎప్పుడు నీకు ఇవ్వటమే తప్ప వాళ్ళకి కావలసింది ఏమీ లేదు. అంటే తను తీసుకోవాలనేటువంటి ఆశను మరిచిపోయి అంటే తను ప్రయత్నిస్తాడు తన పనిే తను చేసుకుంటాడు కానీ విపరీతమైన లాలస ఉండదు లాలస ఇప్పుడు దేని మీద ఉందంటే ఇతరులకు మేలు చేయాలని ఉంది అలా ఇతరులకు మేలు చేయాలంటే తన దగ్గర ఉండాలి కాబట్టి తన పని మామూలుగా చేసుకుంటాడు కానీ అది లాలసతో
(38:30) చేయడం ఇతరులకు మేలు చేయడం అనేది తీవ్రమైన ఆసక్తితో జిజ్ఞాసతో ఇంట్రెస్ట్తో శ్రద్ధతో ప్రేమతో చేస్తాడు అయ్యో పాపం జాలితో దయతో కరుణతో అటువంటి వాళ్ళు దేవుళ్లు దేవతలుగా కీర్తించబడతారు మహాత్ములుగా మహనీయులుగా కీర్తించబడతారు. ఇది యద్భావం తద్భవతి సూత్రం మన జీవితంలో ఇప్పుడు మనం జీవిస్తూ మనం ఏ ఇంట్లో పుట్టామో అక్కడ కూడా అలాగే పుట్టాం మనం ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకు జన్మనిఇచ్చిన తల్లిదండ్రులు కావచ్చు మనం మనం జన్మిచ్చినటువంటి మన పిల్లలు కావచ్చు మనతో సహచర్యానికి వచ్చిన మన జీవిత భాగస్వామి కావచ్చు మనతో కలిసి పుట్టిన
(39:08) అన్నదమ్ములు అక్క చెల్లెలు కావచ్చు మనతో కలిసి సమాజంలో మనకు చేరువైనటువంటి యజమానులు పనివాళ్ళు కావచ్చు స్నేహితు కావచ్చు మీరు గమనిస్తే మీకు అర్థమైపోద్ది దీనికిఒక సూత్రం చెప్పారు మహాత్ములు ఏంటంటే రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయం అంటే మనుషులు పశువు అంటే జంతువులు ఆవులు కావచ్చు గేదలు కావచ్చు కుక్కలు కావచ్చు జంతువులను మనుషులు పెంచుకుంటా ఉంటారు కొన్ని జంతువులతో వ్యాపారాలు చేసి బతుకుతా ఉంటారు ఆవులు గేదలు పాలు అవన్నీవే అలాగే మాంసాహార జంతువులు ఇలా పశువు పత్ని పత్ని అన్నప్పుడు స్త్రీ అని కాదు భాగస్వామి జీవిత భాగస్వామి సుధ పిల్లలు మిగిలిన మిగిలిన
(39:52) వాళ్ళందరూ ఎన్ని బంధాలు ఉంటే అన్ని బంధాలు బతికున్నంతవరకు నీకు కలిసేవాళ్ళందరూ ఎలా కలుస్తున్నారు అంటే రుణము అనే అనుబంధమును అనుసరించి సృష్టి వదిలేదంతా ప్రణాళికగా ఉంది. ఆ ప్రణాళికలో వీళ్ళందరూ నీకు ఎలా కలిసారు యద్భావం తద్భవతే నీకున్నటువంటి బాకీ అనుసరించి కలుస్తున్నారు ఈ బాకీ నాకు ఎలా తెలుస్తుందండి అంటే ఒకటే సూత్రం ఆ స్నేహితుడైనా ఇంట్లోడైనా బయటోడైనా నీకు వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది ఆ నా స్నేహితుడే కదా ఏముంది టీ తాగేద్దాం రారా టీ తాగుతున్నా టీ టీ తాగుదాం అని వెళ్తున్నారా టిఫిన్ చేసి టీ తాగేద్దాం అని వెళ్లి నేనే కట్టాను అనుకో నాకు అలా
(40:34) అనిపిస్తుంది అనుకోండి వాడికి నేను బాకీ ఉన్నాను. వాడు నాకు అలా ఇప్పిస్తున్నాడు నాకు అనిపించట్లేదు బిల్లు కట్టాలని వాడికి బిల్లు కట్టాలని అనిపించి నాకు పెట్టాలనిపిస్తుంది అప్పుడు బాకీ వాడు నాకు ఉన్నాడు ఇంట్లో ఉంటే కుటుంబ [గొంతు సవరించుకోవడం] సభ్యులేంటే ఎక్కడైనా ఇదే సూత్రం నీకు వాళ్ళకి చేయాలనిపిస్తుంటే వాళ్ళకి బాకీ నువ్వు ఉన్నావు.
(40:58) వాళ్ళు నీకు చేస్తుంటే వాళ్ళు నీకు బాగే ఉన్నారు ఈ బాకీలు తీరిపోయినాక అసలు చాలామంది విడిపోతారు. ఇప్పుడు తండ్రి కొడుకులు తల్లి కూతుర్లు కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో బ్రతికి కూడా ఉండొచ్చు వాళ్ళందరూ కానీ బాగీలు తీరగానే విడిపోతారు ఎవరి దారి వెళ్ళిపోతారు ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్లు చేసుక వెళ్ళిపోతారు బాగి తీరిపోయింది అనుకోండి ఆ తల్లిదండ్రులని చూడ వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు ప్రస్తుతంలో మనం చూడాలి అని చెప్పుకుంటాం అది సత్యమే వృద్ధాప్యంలో తల్లిదండ్రులని ఎవరు వదలకూడదు కానీ వదిలేసేవి ఎందుకు జరుగుతున్నాయి అంటే బాగిలు తీరిపోయిన వ్యవస్థ అయి ఉండొచ్చు
(41:31) అలాగే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలని వదిలేస్తారు చింతన నుంచి వదిలేస్తారు అసలు చూడరు సరిగ్గా చూడరు కొంతమంది ప్రాణ సమానంగా చూస్తే కొంతమంది నౌకరులను చూసినట్టు పనివాళ్ళను చూసినట్టు పిల్లలని చూస్తా ఉంటారు. పనివాళ్ళ కంటే హీనంగా చూస్తారు. అదేని బాకీలు అంతే అంతకుమించి ఏమలేదు అందుకని ఎవరో నన్ను బాధ పెడుతున్నారుని బాధపడబాకండి బాకీ తీరిపోతుంది.
(41:55) నన్ను బాధ పెట్టే వాళ్ళందరూ బాగ్య తీర్చుకుంటున్నారు. మన చేత బాధింపబడే వాళ్ళందరూ కూడా భాగ్యం తీర్చుకుంటున్నారని బాధను వ్యక్తీకరించకండి ఎందుకంటే మీరు ఎవరిని బాధ పెట్టకండి ఒకవేళ నువ్వు ఇప్పుడు కొత్తది తయారు చేసుకుంటున్నావేమో బాకీ పాత భాగ్యం మాట దేవుడు ఎరు మనం అప్లై చేసుకోవడానికి అనువుగా జీవించడానికి అనువుగా హాయిగా ఉండేది ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనల్ని బాధపెట్టేవాళ్ళు మనల్ని దోచుకునే వాళ్ళు మనల్ని ఉపయోగించుకునేవాళ్ళు అందరూ కూడా పూర్వపు బాకీలు తీర్చుకెళ్ళిపోతున్నారు మహాత్ములు అందరూ కూడా శరీర కర్మలను కూడా అలాగే భావిస్తాడు.
(42:31) శరీరానికి వచ్చినటువంటి ఇబ్బందులు బాధలు కష్టాలు కన్నీళ్ళన్నీ ఆధ్యాత్మికతలో ఏం చెప్పేయబడింది అంటే కర్మను అనుభవించేసే ఊరికినే అది నీ మీద వచ్చి పడదు ఎప్పటిదో కర్మ కచ్చితంగా వచ్చి నీ మీద పడింది అనుభవించి అయిపోయింది అంతే దాన్ని తప్పించుకోవడం కూడా కుదరదు అనుభవించనన్న తప్పించుకోవడం కుదరదు నువ్వు మార్చుకుందాం అన్న కుదరదు.
(42:53) కానీ [గురకలు] ఇప్పుడు నీ చేతిలో విజ్ఞత ఉంది జ్ఞానం ఉంది నువ్వు ఇతరులకు చెడు కర్మలు చేయకుండా ఉండవచ్చు మళ్ళీ ఇదే సూత్రం పెట్టుకొని ఏవండీ వాళ్ళకి వాళ్ళ నాకు వాళ్ళకి హాని చేయాలి అనిపిస్తుంది గనుక వాళ్ళక దోచుకోవాలి అనిపిస్తుంది గనుక వాళ్ళ ఎత్తుకుపోవాలి అనిపిస్తుంది గనుక వాళ్ళ నాకు బాగీ ఉండిఉంటారు అనుకుంటే ఒకవేళ నువ్వు ఇప్పుడు బాకీ పెంచుకుంటున్నావేమో అది నిర్ధారణ లేదుగా అలాంటి దుష్కర్మలు చేయకు ఆధ్యాత్మికతలు ఎప్పుడు మంచిగానే బతకాలి ఇది యద్భావం తద్భవతి సూత్రం అసలు ఇప్పుడు మనం జీవిస్తున్నది కూడా అదేనండి యద్భావం తద్భవతిగా ఎందుకు ఎంతో దూరం కూడా ఎందుకండి
(43:33) మనకు నచ్చిన కూరలు వండుకుంటాం మనకు నచ్చిన బట్టలు కట్టుకుంటాం మనకు నచ్చిన చెప్పులు కొనుక్కుంటాం మన జీవిత భాగస్వామి కోసం ఊళ్ళు ఊళ్ళు తిరిగి సంబంధాలన్నీ తిరిగి వీళ్ళు నచ్చారని వీళ్ళు నచ్చలేదని మనకు దగ్గ జంతకు దగ్గ బొంత నచ్చేవరకు తిరిగి తిరిగి తెచ్చుకుంటాం అది అద్భావం అద్భవ మన భావమే కదా అది అసలు ప్రతిరోజు మన జీవితం మన మెలుకం నుంచి రాత్రి పడుకునే వరకు యద్భావం తద్భవతి అంటే మనకు నచ్చినట్టుగా జీవించడం కోసం మనం పడే పాట్లే కదా సుఖ దుఃఖాలు అసలు రోజే అలా గడుస్తుంది కదా ప్రతిరోజు మనం గడిచే జీవితం గడిపే జీవితం మనం మాట్లాడే మాటలు మన చేష్టలు మన ప్రవర్తన
(44:13) ఏంటి నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను అదే కదా భావం ఆ నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అనేది కుదిరినప్పుడు నా ఇష్టాలు సాగినప్పుడు నాకు ఆనందం కుదరినప్పుడు దుఃఖం అంతేకా సుఖ దుఃఖాలకు కారణం నా భావాలే అలాగే చిట్ట చివరి భావాలు అన్నప్పుడు మరణ సమయానికి నాకు ఉన్న భావాలు ఎందుకంటే ఇంకా మరసటి రోజు లేదు కదా మరణం తర్వాత అవి నెక్స్ట్ శరీరం అలా వస్తది అంటే అది సృష్టిలో చెప్పబడినటువంటి విధానం అది లాజికల్ గా తర్కబద్ధంగా కరెక్ట్ గానే ఉంది ఎందుకంటే ఒక దుర్మార్గపు పనులు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు తనకున్న అధికారాలతో తనకున్న బలాలతో తనకున్నటువంటి తెలివితేటలతో
(44:56) చాతుర్యంతో దేనితోనా గాని మొత్తం ఫలితాలు అనుభవించకుండా తప్పించుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి కర్మ సిద్ధాంతం మరుజన్మలో పుట్టుకతోనే అతన్ని జంతువు చేయాలో సృష్టికి లాక ఉంది ఒక నిర్ణయం ఉంది కర్మ సిద్ధాంతపు థియరీ ఉంది ఒక జంతువు చేయాలో ఒక పనివాడిని చేయాలో ఒక బానిసని చేయాలో ఎక్కడ పుట్టించాలో ఒక పురుగు చేయాలో ఒక కీటకం చేయాలో అది సృష్టి నిర్ణయం తప్పించుకోవడం అంటే కుదరదు చాలా సింపుల్ గా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం పిల్లలందరిని ప్రేమించే తల్లిదండ్రులు ఎవరున్నారో పిల్లలందరినీ విపరీతంగా ప్రేమించి వాళ్ళకి ఆస్తులు కూడు పెట్టిచ్చి వాళ్ళక అన్ని
(45:37) సౌకర్యాలు చేయాలనేటువంటి విపరీతమైన ప్రేమ భావనలో ఉన్న తల్లిదండ్రులు ఎవరున్నారో వీళ్ళందరూ గతంలో ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గరో విపరీతంగా లాగేసుకొని దోచేసుకొని తినేసి వాళ్ళని మోసం చేస్తే ఇప్పుడు సృష్టి ఏం చేసింది వాళ్ళందరిని తెచ్చి నీ సొంత కొడుకులుగా నీ సొంత కూతుర్లుగా పుట్టించింది అనుకోండి అప్పుడు ఎత్తుకొని ఎత్తుకొని తినిపిస్తాం ఇలాగే ఆలోచించమని నేను చెప్పడంలే విషయం ఇది ఇలా ఉంటుంది అందుకే కొంతమంది పిల్లలకు పెట్టాలనిపిస్తది కొంతమందికి పిల్లల్ని తిట్టాలనిపిస్తది కొంతమందికి పిల్లల్ని కొట్టాలనిపిస్తది. కొంతమంది తల్లిదండ్రులే
(46:14) పిల్లలతో శత్రువులుగా ఉంటారు పిల్లలు స్వేచ్ఛంగానే పారిపోతారు వీళ్ళు వదిలిపెట్టి బాబోయ వీళ్ళతో మనక వద్దని చాలా మంది పెళ్ళీళ్లు చేసుకొని దూరంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులు జోలికి రారు. ఎందుకంటే రుణం లేదు. అంటే కార్యకారణ సంబంధాన్ని మహాత్ములు అలా నిర్వచించారు. కానీ ప్రస్తుతంలో అయితే కచ్చితంగా అందరం ధర్మంగా బతకాలి మంచిగా బతకాలి మనకు అధర్మం జరుగుతుంది అంటే అది మన కర్మ ఫలితం ఆధ్యాత్మికత చెప్పింది అది మనకు అధర్మం జరుగుతుంది ఓకే వదిలేయ రుణాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అధర్మం చేసి ఎత్తుకుపోతున్నారు.
(46:49) ఇప్పుడు కొత్తగా నువ్వు ఆ ధర్మాలు చేయకు నీకు ఎవరో బాగే ఉన్నట్టు నీకు తెలియదు కదా నువ్వేం చిట్టా రాసుకు తెచ్చుకొని పుస్తకం పెట్టుకొని మరు జన్మది ఇప్పుడుకి తెచ్చుకోలేదు కదా జస్ట్ అవగాహనకి కర్మ సిద్ధాంతపు అవగాహనకి లోకతీరులో జరుగుతున్న విషయాలను గమనించి చెప్పారంటే అది ఊహాత్మకమైన విషయం వాస్తవ నిరూపణంగా కుదరదు కానీ తార్కికంగా లాజికల్గా జ్ఞానపరంగా ఆమోదింపదగిన విషయం ఎందుకు ఆమోదింపదగిన విషయం అంటే చివరి తలంపు ఎప్పుడూ కూడా మన జీవితంలో అతి ముఖ్యంగా మనం దేన్ని పట్టుకలాడామో అదే వస్తది.
(47:28) చివరి తలంపు అదే వస్తది అందుకని మొత్తం జీవితంలో మనం బలంగా పట్టుకున్న విషయాలు ఏంటో చూసుకోవాలి. బలంగా మంచిని పట్టుకుంటే మళ్ళీ ఒకవేళ మరుజన్మ ఉంటే మంచిగా పుడతాం మంచిోళ్ళగా పుడతాం మంచిని ఆచరిస్తాం మంచి పనులు చేస్తాం ఆ మంచితో ముందుకు సాగుతూ మోక్షాన్ని పొందుతాం ఇంకా ఎవరి ఇష్టం అంత చెడు దీనికి ఆపోజిట్ అలా అవుతారు కానీ మంచివాళ్ళుగా నటిస్తూ లోపల అంతరంగంలో చెడు ఉందనుకోండి అంత్య దశలో ప్రాణం పోతున్నప్పుడు ఏ భావన గుర్తొస్తది మీరే గుర్తు చేసుకోండి శక్తి లేనప్పుడు ఏం గుర్తొస్తది ఇప్పుడు తెలివి తేటలు ఉన్నాయి గనుక సమర్థత ఉంది గనుక బలం
(48:05) ఉంది గనుక లోపల దాచుకొని నిజాన్ని దాచేసి బయటికి అబద్ధాన్ని సత్యంగా చూపిస్తున్నాం నటిస్తున్నాం అంతే దశలో చనిపోయేటప్పుడు ఎలా నటిస్తావ ఎవరి దగ్గర నటిస్తావ్ నీ స్మరణేగా నీ లోపల ఏముందో అదే నీ స్మరణ నువ్వు బయటకి చూపించేది నిజం కాదు ఇప్పుడు కూడా మనం బయటకి మంచివాళ్ళలా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ కనబడుతూ లోపల అంతరంగంలో చెడుని పెంచుకుంటూ బయట వాళ్ళని మోసం చేస్తున్నాం అనుకోండి మంచిోళ్ళగా నటించి ఇప్పుడు కూడా మన స్మరణ ఏంటి లోపల చెడే బయటికి నటించాం అని కూడా మనకు తెలుసు అదే చివరి దశలోకి వస్తది ఖచ్చితం నిజం అది ఆలోచించి చూడండి అర్థం కాకపోతే ఇంకా
(48:49) చెప్పుకుందాం మీకు జడభరత మహామని చెప్పాను అలాగే షాపింగ్ మాల్ అయింది చెప్పాను అలాగే ఇప్పుడున్న జంతువులన్నీ మనుషులే నువ్వు చేసిన ప్రక్రియలను బట్టి ఆయా జంతువు కింద వెళ్లి అక్కడ పుట్టి అది అనుభవించ అందుకే మీరు గమనిస్తే జంతువులలో జంతు లోకంలో నిర్ధారించిందే ఉంటది జంతువుకు పాపం చేయడం పుణ్యం చేయడం కుదరదు నిర్ధారించిన ఫ్రేమ్లో బ్రతికి చచ్చిపోద్ది పాపపు పుణ్యాలు మనుషులకి కుదురుతాయి అంటే ఏంటి తీవ్రమైనటువంటి దుర్మార్గపు క్రియలు చేసే మనుషులందరూ ఆయా జంతువుల యొక్క రూపములు ధరించి ఆ జంతువు ఆ ఎలా బ్రతుకుతుందో అలా బ్రతికి ఆ కర్మ
(49:29) అనుభవించి చచ్చిపోతా ఉంటారు అంతే మళ్ళీ మనుషులుగా వచ్చేస్తారు వచ్చేసినాక మళ్ళీ పుణ్య పాప కర్మలు చేసుకుంటా ఉంటారు మళ్ళీ జంతువుగా వెళ్తావా మళ్ళీ ఉత్తముడిగా వెళ్తావా అనేది మళ్ళీ నీ పుణ్య పాప కర్మలు ఎప్పటికీ ఇంతే ఇంక ఇది సూత్రం అది జంతువులు కావచ్చు వృక్షాలు కావచ్చు ఏదైనా కావచ్చు జడ పదార్థములు కావచ్చు నువ్వు చేసిన దాన్ని బట్టి అది అవుతావు అంతే అదయి ఆ కాలాన్ని అనుభవిస్తాయి ఇంకా అక్కడ కొత్తగా నీకేం లేదు అదే శిక్ష ఇప్పుడు నీకు శిక్ష ఏంటి అంటే నువ్వు ఒక పాములో పుట్టావు ఇక తాగటం వాటిని తినటం ఆ నేలలో భూమిలో గోతులు తవ్వుకొని బతకడం
(50:09) నిన్ను ఎవరు ఎప్పుడు చంపుతారో తెలియదు అలా నువ్వు కాటేస్తే చచ్చిపోతా ఉంటారు. అందుకని నువ్వు చచ్చిపోతా చంపే జంతువు కాబట్టి నీకు అందరూ కలపలు పట్టు తిరుగుతా ఉంటారు కొట్టి కొట్టి చంపేస్తారు. అప్పటికి నువ్వు చేసిన పాప పరిహారం అయిపోయింది ఆ జన్మతో అది అయ్యేవరకు పాముగా ఉంటావు లేదా అది అయ్యేవరకు కుక్కగా ఉంటాం అది అయ్యేవరకు నక్కగా ఉంటావు అది అయ్యేవరకు అది ఏదైతే అది అందుకనే విచక్షణ జంతువులకు ఉండదు వాటి వాటి లైఫ్ ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేయబడి ఉంటది.
(50:41) ఆ ఫ్రేమ్ ప్రకారం బతికి చచ్చిపోతావ్ లేదు మనుషుల్లోనే అనేక అసమానతలు కళ్ళు లేనోళ్ళు కాళ్ళు లేనోళ్ళు చెవులు లేనోళ్ళు అనేక అసమానతలు అనారోగ్యాలు ధనం లేనోళ్ళు ధనం బాగా ఉన్నోళ్ళు అనేక అసమానతలు ఇవన్నీ ఏంటంటే మొత్తం జీవితాన్ని క్రోడీకరించి వస్తది ఇది మన లెక్క కాదు కర్మ సిద్ధాంతపు లెక్క సృష్టి లెక్క అది కూడా మహాత్ములు ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఉన్న జీవన పరిస్థితుల్ని సృష్టిని ఆ చూసి జరుగుతున్న దాన్ని చూసి గమనించి చెప్పిన విషయాలు ఇవన్నీ యధాతంగా నిజాలా సత్యాలా అంటే నిరూపించడం కుదరదు.
(51:18) నమ్మకం ఉంటే నమ్ము మంచిగా బతుకు నమ్మకం లేదు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానుఅంటే బతుకు ఏ ఫలితం వస్తే అది అంతే కానీ అద్భావం తద్భవతి సూత్రమే ఇది చివరి దశలో ఏ తలంపు ఉంటుంది అంటే చివరి దశలో అసలు శక్తిహీనతలో మనిషి తన అంతరంగములో తను అధికముగా భావించిన తలంపు స్మరణగా ఉంటది బయటకి చెవడానికి కూడా కుదరదు ఎందుకని చెవడానికి మాట పడిపోద్ది చెవులు పనిచేయవు శక్తిహీనత వస్తది మరణ దశలో మొత్తం శరీరమంతా వ్యాపించబన్నటువంటి శక్తి అంతా ఏకీకృతం అయిపోతా ఉంటది.
(51:52) శరీరం సిద్ధత్వాన్ని పొందేసింది శరీర స్పృహ నశించిపోతా ఉంటది. మినుకు మినుకుమంటూ వెలుగుతున్న దీపపు జ్యోతి వలె ఆరిపోవడానికి ముందు మినుకు మినుకుమంటున్నటువంటి దీపపు జ్యోతి వలె శరీర శిధిలత్వానికి ముందు స్పురణ స్పృహ స్మృతి మినుకు మినుకుమంటే ఆ మినుకు మినుకు మంటున్నప్పుడు అత్యధికమైనటువంటి భావనలో నువ్వు దేన్ని భావించుకుంటూ జీవితం గడిపావో అది నీకు మెయిన్ మరుజన్మకి మెయిన్ స్పరణ అవుద్ది మిగిలినవన్నీ కూడా వస్తాయి నీతో అవే వాసనలు అని చెప్పారు ఇది నిరూపించడం కుదరదు కానీ జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పారు మహాత్ములు చెప్పిన దాన్ని తీసుకొనితీసి
(52:35) ఎందుకు తీసుకోవాలంటే మంచిగా బతకడానికి ఇది అవసరం అంతే నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానుఅంటే జంతు లోకం అయిపోతుంది అలా కాదు అలా బతికేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బతుకు దాని ఫలితాలు మళ్ళ నువ్వు పొందుతావు తద్భావం తద్భవతి చూడండి అర్థమైతే ఓకే అర్థం కాకపోతే మళ్ళీ ఏం అర్థం కాలేదో మళ్ళీ మీకు ఏం కావాలో స్పష్టంగా అడిగే ప్రయత్నం చేయండి మళ్ళీ స్పష్టంగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం.
(53:02) ఇది నచ్చనవాళ్ళు అయ్యా నేను సామాన్యుడినే అమ్మ నేను సామాన్యుడినే నేను అసలు ఏ జ్ఞానము పొందలేదు నేను ఏ గురువుని కాదు నేనే మహాత్ముడిని కాదు నేనే మహర్షిని కాదు అసలు నాకు ఏ గొప్పతనం లేదు అతి సామాన్యుడిని నన్ను నేను కేవలం మంచిలో ఉంచుకుందాం అన్న ఉద్దేశంతో అనేక విషయాలు తెలుసుకుంటూ అలా తెలుసుకుంటున్న విషయాలని శీర్షికలుగా పంచుకుంటున్నా అది కూడా కొంతమంది వింటున్నారు చెప్పమని అడుగుతున్నారు కనుక ఇందులో ఎవరైనా నా సరే మంచి ఉంటే తీసుకోండి చెడు ఉంటే వదిలేయండి నచ్చని వాళ్ళు అసలు వినకండి నేను సామాన్యుడిని నన్ను క్షమించి వదిలివేసి మీకు నచ్చిన మార్గాలలో మీ మీ మార్గాలలో
(53:39) మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరు గాక మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.
No comments:
Post a Comment