లక్షల మంది ఆకలి తీర్చాలన్న ఆలోచన వెనక పెద్ద రహస్యం ఉంది🌹నిత్యాగ్ని స్వామిజీతో EXCLUSIVE🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HDGSH7b1Erc
Transcript:
(00:00) సో ఈరోజు ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలుద్దాం. చాలా చదువుకొని దేశ విదేశాల్లో తిరిగి చివరిగా తన జీవిత పరమార్థం ఏంటో తెలుసుకొని అరుణాచలం వచ్చి నిత్యాజ్ఞ ఆశ్రమం అని పెట్టుకున్నారు ఆయన సో నిత్యాజ్ఞ అంటే ఒకానొక అర్థం ఏందటంటే ఆకలి ఆకలి అన్నది అందరిని ఆలోచింపజేస్తుంది పరిగెత్తిస్తుంది ఏమో చేస్తుంది అది రకరకాల పిలి మొగ్గలు వేస్తుంది సో ఈ నిత్యాగ ఆశ్రమం ఎక్కడఉంది అంటే మన గిరి ప్రదక్షిణ వెళ్ళే మార్గంలో సూర్యలింగం అని ఒకటి ఉంటుంది దాని ఆపోజిట్ ఉంటుంది ఇది చాలా ఏళ్లుగా చేస్తున్నారు.
(00:36) ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో అరుణాచలంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మనకు తెలుసు అటు నారాయణ శివ పేరుతో రమణ ఆశ్రమంలో ఆ తర్వాత రామశరత్ కుమార్ ఆశ్రమంలో అట్లా సో ఆయన లోపట ఎక్కడో ఉంటారు బిజీగా వెళ్లి అతన్ని పరిచయం చేసుకుందాం. అతనితో మాట్లాడదాం. ఈయనే అయ్యా నమస్కారం మీకు పెడతా మైక్ మైక్ పెడతాడు ఇది ఇట్లా పట్టుకోండి సో ఈయననే మా కన్నమ్మ వల్ల పరిచయం తర్వాత నా YouTube ఛానల్ చూశరట తర్వాత రామలక్ష్మణ మాస్టర్స్ తో చేసిన టాక్స్ చూసి వాళ్ళు కూడా పరిచయం చేస్తే లాస్ట్ టైం కలవాల్సి ఉంటే కలవలేదు. సో
(01:20) ఇనకంతా అన్నదానం జరుగుతుంది చాలా మంది ఎవరెవరో సో వీళ్ళ జర్నీ ఏంటో ఒకసారి సరదాగా తెలుసుకుందాం. అయ్యా చెప్పండి ఎవరెవరో ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా అన్నదానం చేయాలన్న సంకల్పం ఎట్లా వచ్చింది మేము కూడా మీరు అన్నట్టు ఎవరెవరో ఏదో చేద్దాం అనుకున్నట్టే మాకు కూడా తెలియకుండానే ఇలా ఈ సేవా కార్యక్రమం వచ్చేసామ అన్నమాట సో ప్రధానంగా మాది సాధన విభాగం మేము మంత్ర సాధనలో ఉండేవాళ్ళమి ఐటీ ఉద్యోగంలో ఉన్నప్పుడు మంత్ర సాధన నేను చేస్తూ 10 మందికి నేర్పించేవాడిని చెన్నైలో నేర్పించే క్రమంలో చాలా మంది శిష్యులు ఏర్పడటం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ పర్సన్
(01:57) గా ఆన్లైన్ గా నేర్పించే క్రమంలో విదేశాల్లో కూడా శిష్యులు ఉంటం ఆ విధంగా అందరం కలిసి నేను ఫ్రీగా నేర్పించేవాడిని కాబట్టి అందరం కలిసి ఏదైనా చారిటీ యాక్టివిటీ చేద్దాం అనే ఒక సంకల్పం ఓకే అలా స్టార్టింగ్ లో చెన్నైలో కొన్ని హంగర్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళకి భోజనాలు అవన్నీ ప్యాకెట్ల రూపంలో తీసుకువెళ్లి ఇవ్వడం అలాంటివి జరిగిందిన్నమాట సో నేను నేను ప్రధానంగా నేర్పించేటువంటి విద్యల్లో అగ్ని సాధన ఇంపార్టెంట్ అందుకనే మా సంస్థ పేరు కూడా నిత్యాగ్ని అని పెట్టా సో అగ్నికి బేస్ క్యాంప్ కదా అరుణాచల్ సో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి సాధన
(02:34) చేసుకుంటా ఉండేవాడిని సో ఆయన ఇక్కడికి రప్పించాడు ఇక్కడికి వచ్చి మేము సాధన చేయడం ఇక్కడ అన్నదానం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడే మమ్మల్ని ఆపేసాడఅన్నమాట సో ఇది చేసే కంటే ముందు మీరు ఎక్కడ ఉద్యోగ ధర్మంగా ఏదో చేశారని చెప్పారు ఐటీ లో ఉద్యోగం చేసామండి ఎంఎన్‌సి కంపెనీలో ఎక్కడెక్కడ చేశారు మన చెన్నైలోనే చేశను అంతకుముందు మాల్దీవ్స్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కేంబ్రిజ్ యూనివర్సిటీ పని చేశారు ఓకే ఓకే వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కూల్ రూల్స్ లో కంప్యూటింగ్ టీచర్ గా పని చేశాను.
(03:03) ఓకే టీచింగ్ ప్రొఫెషన్ ఫస్ట్ యాక్చువల్ గా ఓకే ఆ తర్వాత ఐటీ లో చేరాను. సో అరుణాచలం గురించి ఒక రెండు మాటలు చెప్పండి. ఇంతమందిని ఫుల్ చేస్తుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి నాది ఒక అవగాహన ఉంది. ఎవరి అవగాహన వాళ్ళకి ఉంది. సో అకార్డింగ్ టు యు మీద అంటే శాస్త్రపరంగా చెప్పాలి అనిఅంటే మనకి ఒక స్టోరీ ఉంది కదా బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగినటువంటి ఆ స్టోరీ నేను క్లుప్తంగా చెప్తాను.
(03:30) జరిగినటువంటి స్టోరీలో అప్పుడు ఒక ఫైర్ బీమ్ గా ఏర్పడి మీ ఇద్దరికంటే నేను అంటే వాడి యొక్క అహాన్ని నిర్మూలించే క్రమంలో దేర్ ఇస్ బిగ్గర్ దాన్ యు అనే కాంటెక్స్ట్ లో ఆయన ఉద్భవించడం అంటే ద మనిఫెస్టేషన్ ఆఫ్ శివ అంటే శివుడు ఎప్పుడు ఉన్నాడు పరమేశ్వరుడు కానీ ఆయన ప్రకటించుకున్నటువంటి ప్రదేశం అరుణాచలం నేను ఉన్నాను ఐ యామ హియర్ అని చెప్పమంట ఆ క్రమంలో ఆయన ఉద్భవించటం వారు బ్రహ్మకి విష్ణువుకి శివ పూజను నేర్పిస్తాడు బ్రహ్మమురారి శివార్చితలింగం అని అంటారు కదా అప్పుడు వారు శివలింగా అర్చన ఎలా చేయాలో కూడా నేర్పించింది శివుడే అన్నమాట ఇది జరిగింది
(04:14) ఎప్పుడు మార్గశీర్ష మాసం ఆరుద్ర నక్షత్రం రోజు జరుగుతుంది ఈ ఉత్సవం ఆ తర్వాత వచ్చేటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి రోజు శివలింగార్చన శివలింగోత్వం జరుగుతుందన్నమాట సో ఆ క్రమంలో ఉద్భవించిన క్రమంలో బ్రహ్మ చెప్పినటువంటి ఒక తప్పు సాక్ష్యానికి ఆయనకి కోపం వచ్చి ఆయన నుంచి ఆయన పంచముఖాలతోటి పంచ సజ్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశయన అనే ఫైవ్ ఫేస్ తోటి ఫస్ట్ చూపిస్తాడు చూపించినప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ నుదిటి నుంచి ఆయన యొక్క ఆగ్రహానికి ప్రతీకగా భైరవుడు ఉద్భవిస్తాడు.
(04:55) ఓకే సో ఒకటి స్వయం ప్రకటితమైనటువంటి ప్రదేశం రెండు భైరవుడు ఉద్భవించినటువంటి ప్రదేశం తర్వాత అమ్మవారు కంచిలో తపస్సు చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి శివుడిలో ఐక్యం అయి ఇక్కడ ఈ ఊర్లో అర్ధనారీశ్వర తత్వం పొందినటువంటి ప్రదేశం కూడా ఇదే సో ఆ విధంగా అన్ని విధాలుగా ప్రాచస్యం కలిగినటువంటి ప్రదేశం మనకి చాలా మంది అనేది ఏందంటేషణ దక్షిణామూర్తి రూపంలోనే ఈ గిరి ఉంది అని అంటారు దక్షిణామూర్తి ఇంకా గిరి రూపంలో ఉన్నారు అని ప్రచారం అది ఒకటి ఉంది అట్లా ఎంతో మంది గురువులు రమణులు వారు గాని విరూపాక్ష అనే ఒక అప్పుట్లో విరూపాక్ష గుహలు అంటాం కదా ఆయన
(05:38) విరూపాక్షకుడు అక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం ఆ గుహలోనే ఆయన చేశడు ఆ తర్వాత రమణుల వారు చేశారు అంతకాలం సో అట్లా ఎంతో మంది సిద్ధ పురుషులు ఉన్నటువంటి ప్రదేశం ఇది స్కందాశ్రమం ఆ స్కందాశ్రమం స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి కదా ఈశాన్య జ్ఞానశికర్ అని ఒక ఆ ఈశాన్య లింగం దగ్గర ఆయన అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
(06:01) ఆ అంటే గుహ నమశివాయ చాలా మంది ఉన్నారు అజ్ఞాత గుహై నమఃశివాయ అని చూసారా మీరు వెళ్ళారా అక్కడికి వెళ్ళాను గుహ నమఃశివాయ ఈశాన జ్ఞానదేశకర్ యొక్క గుళలో మీరు అండర్ గ్రౌండ్ కి వెళ్తే వాటర్ వస్తా ఉంటాయి ఆయన తపస్సు చేసిన ప్లేస్ అది చూపించలేదా వెళ్ళాము అటు రూమ్‌లో ఒక చిన్నది దాంట్లోకి వెళ్లి ఆ గుహలాలు ఉంటది వరకు వెళ్ళలేదు కానీ బయటను లోపలికి వెళ్తే వాటర్ ఉంటుందన్నమాట అక్కడ ఆయన చేశరు కట్ చేశరు ఎక్కువ స్కందాశ్రమం కంపేర్ టు విరూపాక్ష గుడు గుహల్ లో విరూపాక్ష గుహలోనే ఎక్కువ కాలం ఉన్నారు రమణుల వారు అవును అవును అవును అలా ఎంతో మంది సిద్ధ పురుషులు ఉన్నటువంటి
(06:37) ప్రదేశం ఇది జ్ఞానానికి ప్రతీకైనటువంటి ప్రదేశం పంచభూతాల్లో ఫైర్ ఎలిమెంట్‌ని చూపించేటువంటి ప్రదేశం ఫైర్ ఇట్సెల్ఫ్ ఇస్ జ్ఞానం కదా అగ్ని ఇట్సెల్ఫ్ ఇస్ జ్ఞానం కదా సో ఆ విధంగా అరుణాచలానికి ప్రాశస్త్యం అదే కాకుండా ఈ అరుణాచల మహత్యంలో ఏమని చెప్పిందంటే ఎంతోమంది దేవతలు ఋషులు వారి వారి పరిహారాలకు కూడా గిరి ప్రదక్షణ మార్గంగా చెప్పబడింది.
(07:08) పరిహారానికి కూడా చెప్పబడింది అన్నమాట. సో ఇది పరిహారంగా కూడా ఇక్కడికి వచ్చి అందుకనే ఈరోజు ఇంతమంది గిరి ప్రదక్షణ చేస్తున్నారు క్షేత్ర పౌర్ణమి రోజు గిరి ప్రదక్షణ చేసి చేయటం ఈజీ కాదు మామూలుగా మిగతా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఏదో గుడికి వెళ్తాం దండం పెట్టుకుంటాం కోరిక కోరుకుంటాం వచ్చేవాళ్ళు ఇది సాధారణంగా జరిగే విషయాలు ఆ ఇక్కడ రావాలంటే కష్టపడాలి ఫస్ట్ 14 కిలోమీటర్లు ఫస్ట్ అకామిడేషన్ ఇష్యూ ఉంటుంది ట్రావెల్ ఇష్యూ ఉంటుంది ఆ ఆ తర్వాత ఇక్కడ ఆటో ఎక్కి ఇక్కడ మన దగ్గర రావాలంటేనే వాడు మన ఊరి నుంచి వచ్చిన ఎంత తీసుకుంటాడో అది తీసుకుంటాడు
(07:46) తీసుకుంటాడు ఒక గిరి ప్రదక్షణ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షణ చేస్తే మరసటి రోజుఅంతా మనం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది ఇంత కష్టపడి మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ మళ్ళీ వస్తున్నాడంటే అతను అనుకున్నది జరిగితేనేగా అవును పెరుగుతున్నారంటే అనుకున్నది జరిగితేనే మానసిక ప్రశాంతతలో ఏదో స్థిర అది ఉంటుంది అది అందుకనే ఈ విదేశీయులు కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉంటారున్నమాట సో కాబట్టి ఇది కోరికలు తీర్చేటువంటి ప్లేస్ కూడా జ్ఞాన ఫస్ట్ మనిషి కోరిక తీరిన తర్వాతే నమ్మకం కలిగిద్ది నమ్మకం కలగాలంటే ఏదో ఒకటి జరగాలి వాళ్ళకి నచ్చింది నచ్చింది జరిగిన తర్వాత ఆయన మార్గంలోకి
(08:23) ఆయన తీసుకెళ్తాడు. ఆ ఫస్ట్ మా మా గురువులు అంటా ఉంటారు అన్నమాట ఫస్ట్ శివుణని నమ్ముకుంటే ఆయన డబ్బిస్తాడు కీర్తిస్తాడు ఆ తర్వాత అటుఇట్లో ట్రాప్ కాకపోతే అసలు ఎందుకు చూపిస్తాడు అన్నారు అదే మీరు వచ్చినంత కాలం ఏంది అరుణాచలం నేను ఫస్ట్ 2007 లో వచ్చానండి ఓకే 2007 శివరాత్రికి వచ్చాను మ్ ఆ ఆ తర్వాత మేము ఆ తర్వాత మేము ఈ అన్నదానం కార్యక్రమాలు చేసే క్రమంలో 2017 లో అన్నదానం స్టార్ట్ చేసాం హ్ ఆ కార్యక్రమాల్లో వస్తూ పోతా ఉండేవాళ్ళం 2000 లో కోవిడ్ కి ముందు పర్మనెంట్ గా విత్ ఫ్యామిలీ తోటి పిల్లలు అప్పుడు చెన్నైలో చదువుకుంటా ఉండేవాళ్ళు
(09:02) ఇంకా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం సో ప్రతిరోజు ఎంతమందికి అన్నదానం చేస్తారు రోజుకి భగవంతుడి దయ వల్ల మా గురువుల అనుగ్రహం వల్ల ఒక 1000 మందికి అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రజలో అంటే స్టార్టింగ్ 11:45 అలా స్టార్ట్ చేస్తాము. ఉమ్ దాని లోకి వెళ్దాం 1145 స్టార్ట్ చేసిన తర్వాత ఒక గంట సేపు సాధువులు అలా వస్తారు. ఓకే ఆ సాధువులకి మేము చేసే అన్నదాన కార్యక్రమాన్ని మేము మహేశ్వర పూజ అనే పేరుతో పిలుస్తామ అన్నమాట.
(09:35) మహేశ్వర పూజ మహేశ్వర పూజ అని ఎందుకు పిలుస్తాం అంటే ఆ సాధువులు వచ్చిన సాధువుల్ని వచ్చిన అతిథుల్ని ఆ భగవత్ స్వరూపంగా భావిస్తూ ఇది వాళ్ళు మాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఆ ఇదేదో మేము పెట్టే మేము పెట్టేవాళ్ళం వాళ్ళు తీసుకునే వాళ్ళం అనే ఉద్దేశం లేకుండా ఇది వాళ్ళు ఇచ్చిన ఆ పరిస్థితిగా భావిస్తూ మేము దానికి మహేశ్వర పూజ అనే పేరుతోటి అన్నదాన కార్యక్రమం చేస్తాం అది కీర్తి ప్రతిష్టల కోసమో లేకపోతే అదేమ ఉండదు చేస్తుంది కాద సో మాకు ఇంకోటి ఏంటంటే ఇది 3:30 దా జరుగుతుంది.
(10:13) సో ఇక్కడికి వచ్చి భోజనం చేయడానికి ఆకలి ఒక్కటే అర్హత అంతే ఇక వాళ్ళ వాళ్ళు సాధువా లేదు మంచివాడా చెడ్డవాడా లేదు ఏదైనా మతం లేదు కులం లేదు అతను ఎటువంటి వ్యక్తి అనే దానితో సంబంధం లేదు వాళ్ళ కడుపులో ఆకలి ఉందా వాళ్ళ కడుపులో మనం ఆకలి ఆకలి ఉంటేనే కదా భోజనం కోసం వస్తారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ఎవర్ ఇట్ ఇస్ మేము భోజనం ఆ క్రమంలో పెడతాం ఒక్కోసారిమూడున్నర నాలుగు గంటలు అప్పుడు కూడా వస్తారన్నమాట ఒకోసారి బస్సులు ఆగుతాయి ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం ఒకటూ దాటిన తర్వాత ఈవెన్ ఈ టీ షాప్స్ బిస్కెట్స్ ఈ చిన్న చిన్న షాప్స్ కూడా వాళ్ళు మళ్ళీ పైకే ఓపెన్ చేస్తారు.
(10:50) ఆ క్రమంలో భోజనం దొరకదు. సో వాళ్ళకి ఈ సాధువులందరికీ తెలుసు మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మేము చేస్తామ అనేది తెలుసు అన్నమాట. సో వాళ్ళు ఇక్కడ పంపిస్తారు ఇది మొదలయిందండి 2017 లో మీరుసెవెన్ లో వస్తే 17 లో నేను 7 లో చెన్నై వచ్చాను ఉద్యోగ రీచ్ అలా ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చా 17 లో ఇక్కడ అన్నదానం మొదలయింది 2015 లో మా నిత్యాగ్ని ఆశ్రమం స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత టూ ఇయర్స్ కి చారిటీ యాక్టివిటీ స్టార్ట్ చేశం స్లో స్లోగా స్లో స్లోగా మీకు గ్రాడ్యువల్ గానే మేము ఫస్ట్ లో 150 200
(11:25) మందికి చేసేవాళ్ళం సో క్రమంగా అది అది పెరగటం ఈ వంట అంతా ఇక్కడే ప్రిపేర్ చేస్తారా? ఆ వంట అంతా చేసేది ఇప్పుడు ఈ గ్యాస్ కష్టాల వల్ల అంతా కట్ల పొయ్యిలో చేస్తున్నాం. కాకపోతే కట్ల పొయ్యిలో చేస్తే బాగా రుచిగా ఉంది అంటున్నారు అన్న అవును నిన్న చైత్ర పౌర్ణమికి పోయిన సంవత్సరం కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏందంటే అనుకున్నంత చేయలేమ అన్నమాట అవును అవును పోయిన సంవత్సరం ఒక 25 వేల మందికి చేసామ అంటే చేసాము ఏదన్నా స్వీట్ అట్లా తీసుకుంటాను ఎముకతో మాట్లాడించ ఏం కాదు ఏమ ఆమెకు అనిపిస్తే ఆమె మాట్లాడుతది నీ రెస్ట్రిక్షన్స్ లేవు మీరు ఇలా ఏదైనా చూసుకొని ఇలా ఎలా అనిపించినప్పట్లో
(12:01) ఏం చేసినా కరెక్ట్ చేస్తారు అయిపోయింది బాత్ కథ సో అంటే వాళ్ళందరూ ఒక్కటిగా చేస్తున్నారు అంటే షి ఇస్ ఆల్సో సాధక పర్టిక్ులర్లీ షి డస్ అన్నపూర్ణ సాధన ఆవిడ అన్నపూర్ణ సాధన అన్నపూర్ణ సాధన చేస్తారు ఆవిడ ఎవ్రీ మంత్ ఒక లక్ష జపం చేస్తారు. సో కాబట్టి ఆ అన్నపూర్ణ దేవి అనుగ్రహం అనుకోవాలి మా గురువుల యొక్క అనుగ్రహం మీ అదృష్టం ఇలా దొరకడం కదా కచ్చితంగా అనుకూలవతి దొరకడం ఎవరికైనా అదృష్టం అంతే ఉద్యోగం మానేయాలనుకున్నప్పుడే ఆవిడ రిస్ట్రిక్ట్ చేసినట్టయితే మానేయలేము కదా ఇప్పుడు ఉద్యోగం ఇప్పుడు సిక్స్ డిజిట్
(12:45) శాలరీ వచ్చే క్రమంలో హాయిగా చెన్నైలో మేమఅందరం హ్యాపీగా పిల్లలతోటి ఉండే క్రమంలో ఉద్యోగం మానేయాలనుకునే డిెసిషన్ షి యక్సెప్టెడ్ సో కాబట్టి నేను ఆ క్రెడిట్ ఆవిడకి వేస్తా ఏదైనా మామూలు విషయం కాదు చూస్తే ఎట్లా కనిపిస్తుందో వ్యవస్థ ఆ కూరా ఈ ప్లేట్లు కడిగేవాళ్ళు ఒక్కళ్ళు లేకపోయినా క్యూ అక్కడిదాకా నిలబడిద్ది మేము వెళ్లి ఎవరో ఒకరిని పంపించి కడుక్కోవాలి కొన్ని సంవత్సరాల క్రితం అయితే అలా రానప్పుడు మేమే కడిగేవాళ్ళం ఇంకా మనమే అన్నిటిలోకి పిచ్చి అవ్వాలి ఇప్పుడు దానంత కదే కంటిన్యూ అయ్యే విధంగా ఒక వ్యవస్థ రూపకల్పన జరిగింది ఏంటయ్యా
(13:27) ఇప్పుడు ఇది మీరు ఉన్నా లేకపోయినా అది ఇంకా కొంచెం దానికి ఇంకా ఫండ్స్ రిక్వైర్డ్ ఆ స్థితి రావాలనేదే నా ఫండ్స్ ఎట్లా తీసుకుంటున్నారు అంటే ఎట్లా తెలుస్తుంది మాకు ట్రస్ట్ ఉంది దీనికి ఒక ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసామ అన్నమాట దానికి ఒక వ్యవస్థ ఉంది దానికి అలా ఇది జరిగేది తెలుస్తా ఉంటుంది రోజుక ఒక ఐదు 10 నిమిషాలు లైవ్ కూడా ఇస్తాం ఎందుకంటే ఈ రోజుల్లో విజిబిలిటీ ఉండాలి చూసేవాళ్ళ చేసే చెప్పే తప్పి విజిబిలిటీ లేకపోతే ఇవ్వరు కదా వాళ్ళు చూసిన వాళ్ళు మా ట్రస్ట్ కి ఇస్తారన్నమాట ఆ ఇచ్చిన దానితోటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది పెళ్లి రోజులు పుట్టిన రోజులు అట్లా ఏదైనా వాళ్ళు
(14:03) యనివర్సరీస్ గానీ వాళ్ళు ఏదనా సపరేట్ అకేషన్ గానీ లేదా పెద్దల జ్ఞాపకార్థం కానీ ఏదైనా ఇచ్చేవాళ్ళు ఉంటారున్నమాట ఆ సంకల్పంలో శివుడు ముందు ఆ సంకల్పం చేస్తాము చేసి వారి పేరు మీద భోజనాలు ఇక్కడ పెడతాం అన్నమాట ఇక్కడ అది పర్మనెంట్ గా అక్కడ ఉంటుందా అది ఆ అక్కడ ఉంటుంది ఇప్పుడు ఇది ఇక్కడికి మారుస్తున్నామ అన్నమాట అదే కొత్తగా హిందూ ఆశ్రమానికి మారుస్తా అక్కడ గుడి కట్టాం లోపల ఆ గుడిలోకి ప్రత్యక్ష ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు దీనికి ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయాలనుకోండి వాట్ ఇస్ ద వే అంటే ఏమన్నా చెప్పండి ఆ మాకు ఇది నిత్యాగ్ని అని YouTube ఛానల్
(14:34) లో కొడితే దాంట్లో మా డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట నా ఫోన్ నెంబర్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంటుంది వాళ్ళకి తెలుస్తుంది అసలు మేము ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు చూడొచ్చు అసలు యాక్చువల్‌గా మనకి షార్ట్స్ వీడియోస్ కాకుండా ప్రిడామినెంట్ గా మేము లైవ్ే ఉంటుంది అన్నమాట ఎక్కువ సో వాటికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఏదన్నా ఫోన్ నెంబర్ వారు గాని ఆ ఈ వ్యవస్థకి తద్వారా పంపించి ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే పంపించి నాకు WhatsApp మెసేజ్ గన చేస్తే ఇలా పంపించాము ఈ పేర్లతోటి చేయండి అంటే చేస్తాను.
(15:02) సో ఎవరైతే చూస్తున్నారో www.myagగ్నిitni.com ఒకసారి వీలైతే అక్కడ చూపించు బేటా ఒకసారి క్లోజ్ చేసి ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ అది సో మీరు ఎవరనా స్వచ్ఛందంగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఎందుకంటే అన్నదానం అన్నది అసలు గ్రేటెస్ట్ సర్వీస్ నాకు చేయాలన్నా ప్రస్తుతం నేను అట్లా చేయలేను కాబట్టి చేస్తున్న వాళ్ళతో మనం సంఘీభావం ప్రకటించి చాలా బాగుంది ప్రత్యేకించి ఇంకొంచెం సేపు ఆగితే ఒక షూ తర్వాత విపరీతమైన ఆకలితోటి వస్తారండి అప్పుడు అసలు అన్నం విలువ తెలుస్తుంది మన చిన్న పిల్లలకి మా పిల్లలకి మేమ పెడితే వాళ్ళు వేస్ట్ చేస్తా ఉంటారు అప్పుడు
(15:42) తెలిసిద్ది అన్నమాట ఆ చిన్న ఆ ముద్ద వాల్యూ అన్నమాట అంతే వస్తారు భోజనం చేస్తారు వెళ్ళిపోతారు దాదాపు రిపీటెడ్ పీపుల్ ఉంటారు లేకపోతే కొత్త కొత్త వాళ్ళు వస్తారు సాధువుల్లో రిపీటేటివ్ ఉంటారు వీళ్ళు యాత్రికులు కదా యాత్రికులు వస్తారు పోతారు మోర్ ఓవర్ ఏంటంటే మేము ఆ హైజీన్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తాం ఓకే ఆ పెట్టేది ఇప్పుడు ఈ రైస్ సోనా మసూరి ఇది కర్నూల్ నుంచి తెప్పిస్తామ అన్నమాట అట్లా వాడే పదార్థాలు ఎందుకంటే ఇప్పుడు మీరు యాత్రకి వస్తారు ఒక నాలుగు రోజులు ఉండాలనుకుంటారు ఎక్కడో రోడ్డు మీద తింటారు ఏదనా స్టమక్ అప్సెట్ అయిపోయిది మొత్తం
(16:16) ఫెయిల్ అయిపోయిది కదా అంత ఒకసారి ఆ టెంపుల్ ప్రిమిసెస్ లోకి వెళ్దాం వెళ్లి అక్కడి నుంచి ముగిద్దాం మీరు ఎవరనా అడగాలనుకుంటే శ్రీధర్ ఇప్పుడు ఆ ఋషి బొమ్మ ఉందో అది ఒక మండలం ఆ మారల టైం లో తీసిన ఫోటో అవును అప్పుడు మన భారతదేశంలో ఇలానే ఉండేవాళ్ళు ఋషి అది నాకు తిరిగి అలా అనిపించింది చూసేసరికి చక్కగా నచ్చింది అయ్యా చెప్పండి ఈ అగ్ని సాధన అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇక్కడ మీరు ఏమనా నేర్పించా అగ్ని కాదు అగ్ని సాధన అగ్ని అగ్ని విద్య అగ్ని విద్య ఇక్కడ అదే నేర్పిస్తాను నేర్పిస్తా యజ్ఞ సాధన ఆ అది నేర్పిస్తారా దానికి ఏంటి ఆ క్రైటీరియా ఏంటి అసలు
(16:54) క్రైటీరియా ఏం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు అవునా ఆ ఇంట్రెస్ట్ నా వెబ్సైట్ ఇటు స అది ఏంటంటే ఛి మనకి ఒక రకంగా చెప్పాలి అగ్ని సాధన అంటే నథింగ్ బట్ అగ్ని విద్య అంటే నథింగ్ బట్ ఒక అగ్నితోటి చేసేటువంటి క్రియ ఓకే మనం దాన్ని హోమంగా అనొచ్చు యజ్ఞంగా అనొచ్చు అగ్నిహోత్రంగా అనొచ్చు రకరకాల విధాలు విధాలుగా మనం ఎట్లైనా మాట్లాడుకోవచ్చు అది ఎలా ఉండేదంటే మంత్ర సాధనలో పురస్చరణలు ఉంటాయి ఒక మంత్రాన్ని ఒక నియమిత సంఖ్యలో జపం చేసిన తర్వాత తదశాంశం హోమం చేయాలని ఆ సంఖ్యలో దశాంశం అంటే 10 10% దాంట్లో 10% తర్పణ చేయాలని వాటర్ ఆబులేషన్స్ ఆ తర్వాత మార్జన
(17:43) చేయాలని అన్న సమారాధన చేయాలని ఇద ఐదు అంగాలు ఉన్నాయన్నమాట ఓకే ఆ ఐదు అంగాలు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కి ఆట్రిబ్యూట్ అయి ఉంటాయి అప్పుడు ఆ మంత్రానికి సిద్ధి ఏర్పడుతుందని శాస్త్రం చెప్పింది. అయితే ఈ మనిఫెస్ట్ అవుతుంది మనిఫెస్ట్ అవ్వడానికి జస్ట్ జపమే కాకుండా ఈ అంగాలు కూడా చేయాలి. చేసిన తర్వాత దాన్ని ప్రయోగం చేయాలి ప్రయోగం చేసి చూడాలి అసలు నేను చేసిన మంత్రం వర్క్ వుట్ అవుతుందా లేదా అనేది అంటే ఊరికే నమ్మత నమ్మకంతో కాదు ఆ ఒక ప్రాసెస్ ప్రతిదీ ఈ ప్రాసెస్ తోటే ఋషులు చెప్పారన్నమాట ఆ ప్రాసెస్ లో కష్టమైన ప్రక్రియ హోమం చేయడం అగ్నితో
(18:21) చేయడం ఆ మంత్రం ఆ అగ్నితో చేసేటువంటి క్రియ అది కొంతమంది చేతిలోనే ఉంది ఎవరు నేర్పించేది అది ఒక కాస్ట్లీ అఫైర్ లాగా ఉంటుంది మనం ఎవరనా పూజారిని పిలిపించి చేపించుకోవాలనుకుంటే వాళ్ళు వేలల్లో డబ్బులు అడుగుతారు ప్లస్ ఈ మంత్ర సాధన అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది ఇంకొకళని పెట్టి అతని కోసం చేపించుకునేది కాదు. సో ఇది ఈ ఈ ఐటం కొంచెం కష్టతరంగా ఉందని అది నేను నేను కూడా స్టార్టింగ్ లో ఇబ్బందులు ఫేస్ అయి ఉన్నాను అన్నమాట.
(18:52) దాంట్లో అది ఓవర్‌కమ్ అయిన తర్వాత సాధకులకి ఇది నేర్పించాలనే ఉద్దేశంతోటి దాన్ని నేను సింప్లిఫై చేసి వెర్షన్స్ నా వెబ్సైట్ లో పెట్టి ఇది నేర్పించేవాడిని నేను అందరికీ ఈ వెర్షన్స్ నేర్పించేవండి ఉచితంగా సో దీంట్లో సింపుల్ వెర్షన్ ఒకటి బేసిక్ బేసిక్ వెర్షన్ సింపుల్ వెర్షన్ రెగ్యులర్ వెర్షన్ ఒకటి అడ్వాన్స్డ్ వెర్షన్ ఒకటి ప్రయోగ విధి ఇవన్నీ నా వెబ్సైట్ లో ఉంటాయి వేరియస్ లాంగ్వేజెస్ లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ే నేను తయారు చేసి పెట్టాను అన్నమాట ఈవెన్ ఫారిన్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి వెబ్సైట్ పేరు ఆ ఉన్నాయి సాధన మాన్యువల్స్ అని ఉంటాయి
(19:23) దాని అండర్ ఉంటుంది అవి ఎంత సింపుల్ అంటే ఈ బేసిక్ వెర్షన్ అసలు ఓపెన్ చేసి ఎవరు కాళ్ళు చేసుకోవచ్చు దానికి ఎవరు అవసరం లేదు టీచర్ కూడా అవసరం ఎలా మిస్టేక్ ఓపెన్ చేయాలి అసలు అది అంత సింప్లిఫైడ్ గా ఉంటుంది మాన్యువల్ 15 మినిట్స్ లో అది నేర్చుకోవచ్చు. ఇలా కాకుండా ఇలా నేర్పించే క్రమంలో నేను దేశ విదేశాలు తిరుగుతూ అక్కడ నేర్పిస్తూ ప్లస్ ఇండియాలో ఉండేటువంటి మేజర్ సిటీస్ ప్లస్ సబర్బన్ ప్లేసెస్ అన్నీ తిరిగి నేను ఇన్ పర్సన్ గా కూడా నేర్పించాను.
(19:51) ఇలాగ ఆల్ స్టేట్స్ ఆల్ స్టేట్స్ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ తిరిగాను అన్నమాట. లాస్ట్ బిఫోర్ ఇయర్ అయితే యుఎస్ లో కూడా కొన్ని క్యాంపెయిన్స్ చేసాము సింగపూర్ లో చేసాము బాలీలో చేసాం అట్లా చేసామ అన్నమాట అట్లా విదేశీయులు కూడా ఇంట్రెస్టెడ్ గా నేర్చుకునేటువంటి క్రియ అది చేస్తే ఆ డిఫరెన్స్ కనపడుతుంది అన్నమాట ద ప్రూఫ్ ఆఫ్ ఫుడ్డింగ్ ఈస్ ఇన్ ఈటింగ్ అన్నట్టు మనం చేస్తేనే కదా మనకు తెలిసేది సంకల్ప సిద్ధి సంకల్పి ప్రాసెస్ ఎందుకంటే దీంట్లో ఉన్న మేజర్ క్రక్స్ చెప్తాను నేను ఏదైనా గాని మనము మన ఎగ్జస్టెన్షియల్ ఫైర్ ఉంది మనలో దేర్ ఇస్ ఆన్ ఎగ్జస్టెన్షియల్ ఫైర్ ఇది
(20:32) అది మనక ఒక థాట్ వచ్చింది అనుకోండి అది చిత్త రూపంలో అగ్ని అదే మనం తిన్నామ అనుకోండి జటర్ రూపంలో అగ్ని ఓకే ఇలా వేరియస్ అగ్నులు ఉన్నాయి మనలో ఈ స్పిరిచువల్ రిలేటెడ్ అగ్ని ఎస్టాబ్లిష్ కావాలి అనింటే మనకి బ్లాక్స్ రిమూవ్ అవ్వాలి నాడుల్లో ఉన్న బ్లాక్స్ ఈ నాడుల్లో ఉన్న బ్లాక్స్ మనం చేసిన కర్మలు అవి అడ్డుపడతా ఉంటాయి దీనికి ఏదైనా ఇంటెన్స్ గా చేస్తే గాని బ్లాక్ రిమూవ్ కాదు ఈ రిమూవ్ కానప్పుడు ఏదైనా చేయొచ్చు అది విచారణ చేయొచ్చు ధ్యానం చేయొచ్చు భక్తిగా పాటలు పాడొచ్చు ఏదైనా నిన్ను నువ్వు మరిచిపోయి నువ్వు చేసే క్రమంలో మాత్రమే ఆ బ్లాక్స్
(21:15) రిలీజ్ అవుతాయి. దీనికి మేము చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే ఎదురుగా అగ్ని పెట్టుకొని నీలో ఉన్న అగ్నికి అనుసంధానం చేస్తాం. ఇది కూడా యువర్ ఎగసిస్టెన్షియల్ ఫైర్ దిస్ ఇస్ ఎక్స్టర్నల్ ఫైర్ ఎక్స్టర్నల్ ఫైర్ ఇన్వోక్డ్ విత్ ద ప్రాపర్ వేదిక్ రిచువల్స్ సో ఆ అగ్నికి ఏ అగ్ని ఇన్వోక్ చేయాలనేది కూడా శాస్త్రం చెప్పింది అన్నమాట ఆ అగ్ని ఇది రెజోనేట్ అవుతది.
(21:39) రెండు ఆబ్జెక్ట్స్ పక్క పక్కన ఉన్నప్పుడు మనం ఫిజిక్స్ లో చదువుకున్నాం కదా రెజోనెన్స్ ఆ రెజోనెన్స్ ఏర్పడిది రెజోనెన్స్ ఏర్పడినప్పుడు మనలో ఉన్నటువంటి ఎగ్జిస్టెన్షియల్ ఫైర్ ఇంక్రీస్ అయ్యి ఈ బ్లాక్స్ ని రిమూవ్ చేసేసింది. సో తద్వారా ఆధ్యాత్మిక వృద్ధి మేనిఫెస్టేషన్ అన్నీ జరుగుతాయి. ఇది ప్రాసెస్ ఇది నేను రియాలిటీలో చెక్ చేశ నాకు జరిగింది నా మనిఫెస్టేషన్స్ ఫుల్‌ఫిల్ అయినాయి నేను అనుకునేవి జరిగినయి ఆధ్యాత్మికంగా డెవలప్ అయ్యే ప్రోగ్రెస్ కనిపించింది సో దెన్ ఐ థాట్ దట్ ఐ షుడ్ గివ్ ఇట్ టు ద పబ్లిక్ సో ఇందులో ధర్మ ధర్మయుక్తమైనవి మాత్రమే
(22:14) అవుతుంటే అంటే ధర్మయుక్తమైనవి అవుతాయి ప్లస్ యోగ్యత కూడా యధాయోగ్యం తదా అన్నారు ఇప్పుడు నేను అంబాని కావాలంటే కాలేము కదా సో నాకు ఎంత యోగం ఉందో ఆ యోగం కూడా మనకి తెచ్చుకోలేం ఓకే ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఈ జన్మకి ఈ జన్మలో మనం వచ్చేటప్పుడు మనకి ఇంత యోగం ఉందనుకోండి ఆ మన ప్రారబ్ధ కర్మలతో పాటు మనం ఇప్పుడు చేసుకునే కర్మలు ఆ యోగాన్ని తగ్గించేసేస్తాయి.
(22:46) చెడు అంటే మనకి ఇచ్చిందే మనం తీసుకోలేం ఓహో అంటే మన చెడు కర్మలు దాని మనం ఇచ్చిందే మనం అసలు వ కెనాట్ ఎంజాయ్ దట్ అన్నమాట సో అట్లీస్ట్ దాన్ని రిమూవ్ చేస అంతే అంతే ఓకే అంటే ఇది ప్రాణాయామం యోగ మనకు మామూలుగా ఫార్మేట్స్ అన్ని మనకుఉన్న ఇప్పుడు ఉన్న సిస్టం చూస్తే ఆ యోగాసనాలు తర్వాత ప్రాణాయామం ఆ తర్వాత ముద్రలు పెట్టి లేకపోతే ఒక మెడిటేషన్ చేస్తారు కదా ఇదొక ప్రాసెస్ ఇప్పుడు మీరు దాన్ని ఆ ఫైర్ కి కలపడం అంటే అట్లాగా ఉంటదా ఫైర్ అట్లా కూడా అలా కూడా ఫైర్ కి కలపచ్చు ఫైర్ ఎలిమెంట్ అనేది స్పీడ్ గా ఎన్హాన్స్ చేసిద్ది అన్నమాట మన ప్రాసెస్
(23:23) ఓకే ఇప్పుడు మీ దగ్గర చేసేది ఏదైనా గాని అల్టిమేట్ గా ఇప్పుడు ప్రాణాయామం కూడా లోపల ఉన్నటువంటి అగ్నినే రైస్ చేసిద్ది. మీరు చేసేటువంటి ఈ యోగాసనాల క్రమం కూడా మీకు లోపల ఉన్నటువంటి ఫ్లో ని ఇంక్రీస్ చేయడానికి ఏదైనా అల్టిమేట్ గా అది చేసేదే ఇదేందంటే ఇదొక ప్రాసెస్ అంతే ప్రాణం ఉంటే బాడీ వెచ్చగా ఉంటది ప్రాణం వెళ్ళిపోతే చల్లబడిపోద్ది కూడా బాడీ ఉన్నది అగ్ని అయితే అగ్ని కంపల్సరీగా మనం అగ్ని హోమం పెట్టుకొని అక్కడ అంటే సాధకుడు అగ్ని హోమం ముందు కూర్చొని నేర్పించే ప్రాసెస్ ఇది అందుకనే నాధ సాంప్రదాయంలో కూడా దునిని ముందు పెట్టుకునేవాళ్ళు నాధ
(23:57) సాంప్రదాయం తెలుసు కదా మీకు గోరనాథ్ మచ్యేంద్రనాథ్ సాంప్రదాయంలో వాళ్ళకి ఎప్పుడు అగ్నిని దే టేక్ అగ్ని యస్ ఏ గురువు అన్నమాట సో ఇది మన శాస్త్రాల్లో ఉంది ఋషులు చెప్పిందే ఇది ఋషులు కూడా దీన్ని అగ్నిని రకరకాలుగా ఉపయోగించారు ఏది కామ్యానికి కూడా ఉపయోగించారు. మనం చూస్తాం కదా ఇప్పుడు పుత్రకామేష్టి యాగం చేశారని ఇంకొక యాగం చేశారని ఇట్లాంటివన్నీ ఇవన్నీ కామ్యానికి కూడా ఎంత టైం ఉండొచ్చుండి అంటే దీంట్లో ఉన్న ఒక ప్రాసెస్ ఏందంటే అగ్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం మనం దేవతలని ఆరాధిస్తా ఉంటాం మనం ఇప్పుడు అక్కడ శివయ్య ఉన్నాడు దండం
(24:32) పెట్టుకున్నాం. ఆయన మనకి రిప్లై ఇచ్చాడు లేదు మనకు తెలియదు. లేదు ఒక ఫోటో ముందు మనం దండం పెట్టుకుంటాం. మనకి రిప్లై తెలియదు రెస్పాన్స్ తెలియదు మనం ఫీల్ అవుతాం రెస్పాన్స్ మనం బాగా ఇంటెన్స్ గా చేసి ఆయన ఫేస్ చూసి ఆ నవ్వుతుంది అమ్మవారు అని అనుకొని మనం ఏదో ఫీల్ అవుతాం అన్నమాట అగ్నితోటి ఏందంటే అగ్నిముఖవై దేవా అని శాస్త్రంలో చెప్పింది సో అగ్నిముఖంలో దేవతలు ఉంటారు అగ్నికి ఆబ్లేషన్ ఇస్తే ఆయనకి అశ్వోదరజాయ అనే పేరుఉంది అశ్వవేగంతోటి దేశకి వెళ్లి ఆ దేవతలక ఇస్తారుని శాస్త్రాలు చెప్పిఉన్నాయి సో అగ్నితోటి మనం ఈ దేవత పేరు చెప్పి ఇచ్చిన
(25:08) వెంటనే వెంటనే తీసుకువెళ్లి ఆ దేవతక ఇస్తాడు అందుకనే ఆయన్ని పురోహితుడు అని పేరు కూడా ఉంది. అగ్నిమీలే ఆ అగ్నిమీలే ఇది రుగ్వేదంలో ఫస్ట్ మంత్రం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య ఆ సో ఈ ఫస్ట్ ఈ విధంగా దాంట్లోనే ఆ ఆ పూర్తి మంత్రంలోనే రత్నదాతమాం అని కూడా ఉంటుంది అంటే డబ్బు కూడా ఇచ్చేవాడు అని అంటే అప్పట్లో ఇప్పుడు డబ్బు అది రత్నం అప్పట్లో చెప్పినప్పుడు సో దేర్ఫోర్ అగ్ని ద్వారా మనం ఏమి చేసినా ఇట్ ఇస్ లైక్వాట్ డబల్ టిక్ అన్నమాట ఇట్ రిసీవ్డ్ ఓకే అది తెలిసిపోతుంది తెలిసిపో ఆ నో డౌట్ డబల్ టిక్ డబల్ టిక్ సో బ్లూ టిక్ సో మనం అక్కడ అక్కడి నుంచి ఇట్ ఇస్ ఇన్ గివింగ్ దట్ యు
(25:51) రిసీవ్ కదా ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ ఏదైనా మనం ఇస్తేనే కదా వచ్చేది సో మనం ఏదనా ఫ్రెండ్ కి ఏదో హెల్ప్ చేస్తేనే వాడే నాకు మళ్ళీ హెల్ప్ చేయాలనుకుంటాడు. దేవతకి మనం అసలు టైం కి హెల్ప్ చేయకపోతే నువ్వే దేవతకి మనం ఒక ఆహుతి ఇచ్చినప్పుడు ఆ ఆహుతికి వాళ్ళు ఈ సృష్టి క్రమాన్ని పాటిస్తారు. సృష్టి క్రమానికి వాళ్ళకి ఆహారం హవిస్ కాబట్టి వాళ్ళు ఆ రిటర్న్ మనకు కచ్చితంగా మెనీ ఫోల్డ్ లో ఇస్తారన్నమాట.
(26:21) ఇప్పుడు ఈ అగ్ని విద్య అసలు ఏ ఋషి నుండి వచ్చిందండి? ఇది అసలు తరతర వేదాల నుంచే ఉంది ఈ ఋషి నుండి రుషి అనే ఏమి లేదు వేదాల నుంచి వచ్చింది ఒక పరంపరగా వస్తుంది అది వాళ్ళు ఎట్లా దాన్ని ఇది చేశారో అట్లా ఈ యాగాలు ఎలా చేశారు అనేది ఇప్పుడు నేనే సాధకుడిగా జాయిన్ అయ్యాను అనుకోండి ఎంత టైం మీ దగ్గర 15 నిమిషాలు 15 నిమిషాలు 15 నిమిషాలు అంతే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆ వెబ్సైట్ లో ఆ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకొని మీరే చేయండి సింప్లిఫై చేసారు దానికి మీకు ఇంకా ఎవరు గురువు కాదు మీకు గురువే అగ్ని అనుకొని చేసుకోవచ్చు సరే చాలా బాగుంది
(26:55) అయితే పెట్టాలి అగ్ని అంటే వాటికి సంబంధించి అడుగు చూద్దాం చివరిగా ఒక్క ప్రశ్న ఎంతమంది ప్రతిరోజు తృప్తిగా భోజనం చేస్తున్నారు మీకుేమనిపిస్తది ఇట్స్ లైక్ బ్రీతింగ్ లాగా నార్మల్ గానే ఉంటది యు ఫీల్ హ్యాపీ నాకు అసలు హ్యాపీ నాకు ఇది నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఆయన వాడుకుంటా నాకు అవకాశం ఇచ్చాడు ఈ ఇన్స్ట్రుమెంట్ కి తుప్పు పట్టకుండా చూసుకోవాలనుకుంటా అంతే అంటే నిమిత్తమయ్యా నేనైతే నేనైతే చేయలేనండి నాకు నా నేనైతే ఇంతమందికి ఇప్పటికి 13 లాక్స్ పీపుల్ కి జరిగింది భోజనం 13 లాక్స్ సర్వింగ్స్ చేసాం మేము మొదలు పెట్టిన కాడి నుంచి రోజుకి 1000 అంటే నెల
(27:34) తిరిగేసరికి 30,000 పౌర్ణమికి 10,000 15,000 చేస్తాం అలా మూడు నెలల్లో లక్ష దాటిపోయిద్ది అన్నమాట ఆన్ యవరేజ్ లక్ష దాటితే సంవత్సరానికి 4 లక్షలు అలా మేము ఒక 13 ప్లస్ లాక్స్ సర్వింగ్స్ చేసాం ఇప్పుడు చేయించారు అవును అలా జరిగింది మాకు ఇదైతే నేను చేయలేను కదా కచ్చితంగా చేపించే ఆయన ఆయన వాళ్ళందరూ ఆ మనం మనల్ని ఒక పనిోడిగా పెట్టుకున్నారు.
(28:00) ఆ పని కరెక్ట్ గా చేస్తే చాలని రోజు దండం పెట్టుకుంటాం. పరంపర అంటే మీరు ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్నారా చెప్పేది సో ఇది చాలా చక్కటి ఎన్లైటనింగ్ కాన్వర్సేషన్ విత్ ప్రాక్టికాలిటీ ఇక్కడ హైపోతీసిస్ ఏ నిజంగానే చేస్తున్నారు మీరు ఎప్పుడైనా రావచ్చు నిత్యజ్ఞ భోజనం చేయొచ్చు అగ్నివిద్య గురించి ఏది లేదు వెబ్సైట్ చూసుకు అంటే ఫ్రీ చేసేస్తున్నారు కాంప్లికేట్ చేయట్లేదు ఏద చేసేసారు అవును అట్లా అంటే ఫ్రీ చేసి పంపించేసారు అన్న చెప్పాడు కదా యోగ్యతను బట్టి విషయం అందుతుంది అది అంతే అంతే ఇప్పుడు దానికి ఏ స్ట్రింగ్స్ లేవున్నమాట దానికి కులమత భేదాలు లేవు స్త్రీ పురుష
(28:38) భేదాలు లేవు నో బ్యారియర్స్ ఫర్ ఇక్కడ కూడా పెట్టారు అది కూడా ఒకసారి చూద్దాం చూద్దాం నో బ్యారియర్స్ అన్నమాట మేము మా ప్రిడామినెంట్ గా మేము నేర్పించే క్రమంలో ప్రధానంగా నా వీడియోలో ఎక్కువమంది స్త్రీలే వస్తారన్నమాట ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ గనుక ఈ విద్య గనుక నేర్చుకుంటే ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్ తోనే అవును అవును తెలుస్తుంది సౌండ్ ఈవిడ పేరు అన్నపూర్ణి అండి అన్నపూర్ణి ఓ కాకపోతే కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటది అన్నపూర్ణి ఈవిడ దీని పేరు అన్నపూర్ణి అంట వెరీ అగ్రెసివ్ అని చెప్తున్నారు ఈవిడ భువనేశ్వరి
(29:24) ఈవిడ ఏం చేయది బాగుంటది ఈవిడ భువనేశ్వరి జయంతి రోజు పుట్టింది కాబట్టి భువనేశ్వరి అని పెట్టుకున్నాం ఉమ్ ఇది చిన్న దూడ కూడా ఉంది దాంట్లో కానీ ఇలా భలే వేటి గదులు వాటికి భలే పెట్టారండి అంటే ఈ జాలితో ఇది ఇది ఇక్కడ మళ్ళీ స్కిన్ వచ్చేసిద్ది అన్నమాట ఇక్కడ మేము ఏదో చిన్న చేయాలి మరి ఇవన్నీ ఇది వేప వెన్న అంటాం అప్పుడప్పుడు ఏదైనా స్కిన్ కి అవి రాయాలి అది రాసినప్పుడు ఇలా ఊడిపోద్ది మళ్ళీ వచ్చేసిది వైట్ గా ఉంటది కొత్త స్కిన్ వస్తది ఏమన్నా ఇక్కడ జరిగిందా అండి స్కిన్ కి దానికి ఆ స్కిన్ కి వచ్చిద్దని రాస్తాం అప్పుడప్పుడు కొంచెం ఏదనా ఇబ్బందిగా
(29:58) అనిపిస్తే అనిపిస్తే ఇది చాలా చాలా శాంతంగా ఉంది. ఇది మా దగ్గర పుట్టింది భువనమ్మ ఆవిడ కామాక్షి అగ్రెసివ్ అంట అది కేర్‌ఫుల్ ఆవిడ కామాక్షి ఆవిడ పిల్లలే వీళ్ళద్దరు ఆవిడ పిల్లలా ఈవిడ పిల్లలు ఆహ ఈవిడ పిల్లలు అది ఆయన కూడా ఆయన పేరు దంతి వినాయకుడి పేరు ఏమంటారు దంతి దంతి రండి అక్కడ ఆ రూమ్‌లోకి కాకపోతే వాళ్ళ అమ్మ మాత్రం చాలా అంటే సింపుల్ గా మన మనక ఎంత లగ్జరీనో వాటికంత లగ్జరీ బెస్ట్ పెట్ట ఓకే బేట అమ్మ దాంితి కట్టేసారంట అటు పక్కండి వస్తావారా అక్కడ ముందు ఉండొద్దు నాకు అర్థమయింది
(30:45) అది పొడవాలనుకుంటే ఎక్కడన్నా పుడుస్తది ఉంచలే అట్లానే ఉంచ ఓకే థాంక్యూ అలాచి అది వాళ్ళ అమ్మకయతే ఎవరో వచ్చారు కొత్తవాళ్ళు ఏదో చేస్తున్నారని వాళ్ళ అమ్మకి ఎంత చూడండి దాని ఆ కేరింగ్ చూడండి య్ నువ్వు పోకూడదు నువ్వు రా అంటే అక్కడ ఎవరు వచ్చారు ఏంటో గమనించుకుంటుంది తలుపుకుంటండి రండి బయటికి వెళ్తే చిందులు వేసిద్ది అన్నమాట కామాక్షి అసలు ఇది భలేగా జాలితో ప్లానెడ్ గా డిజైన్ చేశరండి గాలి వస్తుంది వెళ్తా అవునమ్మ కలిపేయండి ఎందుకురా దోమలు బాగా ఇబ్బంది పెడతాయి
(31:32) బ్యాక్ షాట్ బ్యాక్ షాట్ ఉంటది ఆ మనం ఇది మన పిల్లలకన్నా బాగా చూసుకోవాలి వీటిని ఎందుకంటే మనం మన పిల్లలు అనుకోండి నోటితోటి మనకి ఇదని చెప్తారు ఇప్పుడు ఈగల కోసం ఇది పెట్టాం ఫ్యాన్ ఈ దోమలు అన్నమాట ప్లస్ ఇదేంటంటే ఇదేంటంటే మోకాళ్ళకి దెబ్బలు తగ అడగకుండా ఆ అర్థమైంది అక్క కూర్చున్నప్పుడు లేచినప్పుడు అది మొన్న కూడా చూసాను ఒక దగ్గర దగ్గరికి వెళ్లొద్దు అమ్మా ఆ వెళ్ళంతమ్మా దాక నిన్ను ఏం చేయట్లేదు నువ్వు ఆగు నేను ఉన్నాగా సరే దాస్తారు బొమ్మ చూద్దాం
(32:17) దీని వయసు ఎంత ఇప్పుడు బొమ్మ వయసు ఐదు సంవత్సరాలు చిన్న పిల్లలు ఎత్తుకోమ దొంగలు దేశ అట్లాంటే అవి ఇంకా చిన్నవి ఆ ఇది వన్ లెస్ దన్ వన్ ఇయర్ ఎంత బాగుందా సర్ వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా చాలా పెద్దగా ఉంటాయి చాలా బాగుంది అసలు పెట్టండి మీరు పెట్టండి మరీ దగ్గరికి వెళ్ళకుండా ఒక్కొక పీస్ తీసిపెట్ట దగ్గరికి ఇంకొంచెం వెళ్ళండి ఏం కాదు ఇంకొంచం ఇంకొంచం ఆగరా వెళ్తాను ఎలా ఉన్నారు కన్నమ్మ పెడతారా కన్నమ్మ పెట్ట ఆ నీ దగ్గర ఉందా కలిపి ఎవరిక అన్నపూర్ణిక అన్నపూర్ణిక కి నేను రావాలి దానికి పెట్టా
(33:00) అన్నపూర్ణ చాలా ఈవిడ తింటది ఈవిడికి ఏం కాదు ఇబ్బంది లేదు అన్నపూర్ణ వెళ్ళాలంటే మా సెక్యూరిటీ ఉండాలి దానికి మెడ కట్టేసి కొంచెం దగ్గరికి వెళ్ళ ఎట్లా పెట్టావు సో ఇది ఒక ఆసక్తికరమైన కాన్వర్సేషన్ అన్నదానం చేస్తూ జీవితాన్ని తరింప చేసుకుంటున్న దంపతులు నిత్యాగ్ని నా వెబ్సైట్ చూడండి మీకు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అనిపిస్తే హోల్ హార్టెడ్ గా చేయండి.
(33:31) మీకు సందేహాలు ఉంటే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటే అడిగి తెలుసుకోండి. అండ్ హి ఇస్ అవైలబుల్ ఆల్ ద టైం తర్వాత రకరకాలుగా సేవ చేస్తున్నారు. సో అందరూ చేయాలి సాధ్యమైన వాళ్ళు. నాకు అవకాశం ఉంటే నేను తప్పకుండా చేస్తాను. సో ఇక్కడి నుంచే మీ అందరికీ నమస్కారం అయ్యా చక్కటి సమయాన్ని ఇచ్చారు. సో ఇది ఆవులకు ఈ సెటప్ చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు బాయ్ చెప్పేసేయండి.
(33:51) చివరికి ఒక మాట ఏదైనా ఉంటే చెప్పండి. సంతోషం చాలా సంతోషం. ఓకే మంచిది నమస్కారం నమస్తే
No comments:
Post a Comment