ప్రతి గంటకీ మీ కోసం ఓ ఐదు నిమిషాలు కేటాయించుకోండి | Take a Five-Minute Break Every Hour for Yourself
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=g74nAZ0D1Gk
Transcript:
(00:00) మీకు కోపం వస్తే జీవానికి నో చెప్తున్నట్లే నిరాశ పడ్డా నో చెప్తున్నట్లే కొంగుబాటుకులోనైనా నో చెప్తున్నట్లే చిరాకు పడ్డా నో చెప్తున్నట్లే ఇది జీవానికినూటికినూ శాతం ఎస్ చెప్పాల్సిన సమయం ఎందుకంటే అప్పుడే జీవితంలోని అవకాశాలు మీకు తెరుచుకుంటాయి. లేదంటే అవును కాదు అవును కాదు. వెదర్ యు వాంట్ ఇట్ ఆర్ నాట్ మీకు అది కావాలో వద్దో జీవానికి తెలియదు.
(00:28) ఎందుకంటే అది మీ నుండి ప్రతి సందేశాన్ని తీసుకుంటుంది కాబట్టి చివరికి మీకు ఏం కావాలో దానికి అసలు అర్థం కాదు. చాలా స్పష్టంగా చెప్పండి చాలా స్పష్టంగా చెప్పండి ఇక్కడ పని చేసే ప్రతిదానికి మీరునూటికి 100 శాతం జీవానికి ఎస్ అని దీన్ని పరిష్కరించాల్సిన సమయం వచ్చింది అదేమిటంటే మీరు కమర్షియల్ బ్రేక్స్ తీసుకుంటారు కదా ప్రతి 10 నిమిషాలకు రెండు నిమిషాలకు బ్రేక్ లేదా అంత అక్కర్లేదు అనుకుంటే గంటకోసారి ఐదు లేదా 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి బయట దేనితోనూ ప్రమేయం వద్దు శరీరం మనసు ఇలా దేనితోనూ వద్దు వాళ్ళు ఏమైనా
(01:14) అనుకోనివ్వండి పిచ్చుకలు నెమళ్ళు వాటికి నచ్చినట్లు అంటున్నాయి. అలాగే ఉండనివ్వండి అలాగే ఉండనివ్వండి అంటే వాటిని పట్టించుకోవద్దని కాదు లేదు మీరు పూర్తి శ్రద్ధ పెట్టాలి కానీ కల్పించుకోవద్దు. అలాగే శరీరం పట్ల కూడా అది శ్వాస తీసుకుంటుంది గుండె కొట్టుకుంటుంది. ఇవి సాధారణ విషయాలు కావు ఇవి ప్రాణ సంకేతాలు వీటిని బట్టే డాక్టర్లు మీరు ఉన్నారా పోయారా అని తెలుసుకుంటారు.
(01:50) మీ గుండె కొట్టుకుంటుంది మీ శ్వాస లోపలికి బయటికి వెళ్తోంది. అలాంటి దాన్ని ఎలా పట్టించుకోకుండా ఉంటారు. పట్టించుకోకుండా ఉండకూడదు శ్రద్ధ పెట్టాలి కానీ నేపథ్యంలో ఉండాలి కల్పించుకోకుండా చాలా అప్రమత్తంగా కానీ కల్పించుకోకుండా ఇదే మీ ఆలోచనలకు భావోద్వేగాలకు కూడా వర్తిస్తుంది. చాలా అప్రమత్తంగా కల్పించుకోకుండా బాడీ మైండ్ అండ్ వరల్డ్ దీన్ని నేను BMW అంటాను.
(02:21) యు గెట్ అవుట్ ఆఫ్ యువర్ BMW మీరు మీ BMW నుండి బయటిక వచ్చి దానిపై శ్రద్ధ పెట్టండి ప్రతి గంటకి ఓ ఐదు 10 నిమిషాలు చాలు అద్భుతాలు జరగడం మీరే చూస్తారు. ఒక జీవిగా వికసిస్తారు. అదే అతి ముఖ్య విషయం ప్రతి జీవి కోరుకునేది ఇదే అన్వేషించాల్సిన సమయం వచ్చింది.
No comments:
Post a Comment