Sunday, May 3, 2026

పుట్టు మూగ మాట్లాడాడు? సాక్ష్యం కావాలా?#satyanandiraju #sanatandharma #hindu #devotional #ytviral

పుట్టు మూగ మాట్లాడాడు? సాక్ష్యం కావాలా?#satyanandiraju #sanatandharma #hindu #devotional #ytviral

Author Name:Satya Sanatana Dharma Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778

Youtube Video URL:https://www.youtube.com/watch?v=s_-zlh30R1A



Transcript:
(00:00) తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులు ఎన్ని విద్వంసాలు సృష్టించిన ఈ గ్రామ పరిధిలో వారి ఆశ్రమంలో ఎటువంటి దారుణాలు కూడా చేయలేకపోయారు. ఈ ఆశ్రమంలో ముడుపు కడితే చాలు కోరికలు తీరుతాయి అని చెప్పి భక్తులను నమ్మం ఈ యోగి సమాధి చెందిన తర్వాత కూడా ఇప్పటికీ భక్తుల కోరికలు నెరవేరుస్తూనే ఉన్నారు అనడానికి ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ ఆశ్రమంలో ఉన్నారు.
(00:31) వారి వంశస్తులే ఉన్నారు వారి నుంచి ఇవాళ మనం ఎన్నో వివరాలు తెలుసుకోబోతున్నాం. చిన్నప్పుడు పరమశివుడు నారద మహర్షి మారువేషాల్లో వీరింటికి వచ్చి ఈ పిల్లాడి గురించి వారి తల్లిదండ్రులతో చెప్పారు ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు కారణ జన్ముడు అని ఈ యోగి యొక్క ఆశ్రమం ఎక్కడ ఉంది? కేవలం హైదరాబాద్ కి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
(00:55) మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది? దాని వివరాలు అలాగే ఈ యోగి యొక్క జీవిత చరిత్ర గురించి ఈనాటి మూడవ తరం వంశస్తులు నుంచి మనం ఎన్నో వివరాలు తెలుసుకుందాం. ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు టైప్ కూడా చేయండి. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి వారి వంశస్తుల నుంచి ఈ యోగి యొక్క మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
(01:23) అదండి శ్రీమాత్రే నమః మీ సత్యానందిరాజు మనం ఇవాళ ఎక్కడున్నాం అంటే సిద్దిపేట జిల్లా ఆ మరుకూక్ మండలం భావానందపురం గ్రామం పాండురంగ ఆశ్రమంలో ఉన్నాం. వెనకాల మీరు చూడొచ్చు భావానంద భారతీ మహాస్వామి వారి యొక్క ఆశ్రమంలో ఉన్నాం. ఈ లోకం కోసం వారు తప్పించి వారి యావత్ యోగశక్తులు కూడా సమాజం కోసం లోకోధర్రణ కోసమే ధో పోశారు. ఆ మనం వీరి ఆశ్రమంలో ఉన్నాం మనతో వారి వంశస్తులు ఉన్నారు ఆ వారి నుంచి ఆశ్రమ విశేషాలు స్వామి వారి యొక్క విశేషాలు తెలుసుకొని సత్సంగం చేసుకుందాం.
(02:02) నమస్కారం అయ్య నమస్కారం నా పేరు సత్య నందిరాజు హైదరాబాద్ నుంచి వచ్చాం అయ్యా సంతోషం మా ఛానల్ లో ఏంటంటే యోగుల గురించి ఎక్కువ సత్సంగాలు జరుగుతుంటాయి మొన్న కూడా సాంద్రానంద స్వామి వారు మరి ముచ్చారు ముచ్చాల వారు వారి గురించి సత్సంగం చాలా అద్భుతంగా కూడా చాలా అనుబంధం ఉంది గురువు స్థానంలో వీరిని తీసుకునేవారుని చెప్పేవారు అదే మరి అవునండి శిష్యులు మరి ఆయన మెచ్చి గురువుగారు వీరిని ఒక నారాయణ అంశగా గుర్తించింది కూడా ముత్యాల చంద్రానందకర స్వరూప నరసింహ స్వామి గారే చూసారా మరి దీనికి ఏవో లింకులు ఉంటాయి అవునండి శిష్యులు మనకి దారి చూపించి వారి గురువు
(02:35) గారి దగ్గర పంపించారు ఇవాళ వాస్తవం అండి ఆ మీ శుభనామం మీ పేరు నా పేరండి రసరాజ శర్మ రసరాజ శర్మ పూర్వాశ్రమంలో వారి కుమారుడు విశ్వనాథ శర్మ గారి నాలుగో కుమారుడిని నేను ఇక్కడే ఉంటాను మేము ఆమె సేవలోనే గడుపుతున్నాం ప్రస్తుతం ప్రస్తుత ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు కూడా నేనే చూసుకుంటాను మా అదృష్టం అంటే మాకు ముందు క్వశ్చన్ ఉంది అయ్యా ఎవరిని కలవాలి ఇక్కడ ఏంటి అని పర్వాలేదు ఒకటేటి ఏమనుకున్నామ అంటే యాక్చువల్ గా భోజనం కూడా చేయలేదు కానీ ఎవరు తీసుకొస్తే వాళ్ళే అన్నం పెడతారు ఇక్కడ పెట్టకుండా పంపించడం మాత్రం గట్టిగా ఇక్కడ ఇంకోటిండి ఇక్కడ ఒకటి ప్రధానమైనది ఏందంటే
(03:13) మా నాన్నగారు గాని స్వామి వారు గాని నాదము సాధము అవును ఒకటి ఏందంటే వచ్చిన వాళ్ళు గాని మేము గాని నాదం భగవన్ నామం చేయించడం ఒకటి సాదము సాదం అంటే భోజనం వచ్చిన వాళ్ళకు ఆకలి ఉన్నవాళ్ళకు ఎవరైనా కూడా కడుపునిండా భోజనం పెట్టడం అనేది ఆశ్రమ సాంప్రదాయంగా 90 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నా ఇప్పుడు కొంచెం మనం వెనక్కి వెళ్లి ఒక 100 సంవత్సరాలు మూడు పాతి సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలిసిన అన్ని విషయాలు కూడా ఇదంతా కూడా దట్టమైన అడవి మీరు చెప్పినట్టు అవునండి ఇంచుమించు 1932 33 ప్రాంతంలో ఇదొక చాలా పెద్ద అగీకారణ్యం అండి ఒకసారి మన స్వామి వారి జననానికి వెళ్దామా
(03:48) భావానంద భారతీ స్వామి వారు అసలు ఎవరు అని ఎవరైనా అడిగితే భావానంద భారతీ స్వామి వారు ఆ వారు మొట్టమొదటిగా మా తాతగారు తాత ముత్తాతలు వర్గంలో ఉండేవారు వారు శంభుదేవుడు రత్నమా అని చెప్పేసి వారు అక్కడ మన వర్గంలో ఒక బ్రాహ్మణ కుటుంబంగా ఉండేవారు వారి సంతానమే శ్రీ నారాయణ బాబా గారు సన్యాసించక పూర్వాశ్రమం పేరు సన్యాసించకపూర్వం నారాయణ బాబా గారు అని చెప్పి వారు చిన్న పిల్లగా అన్నప్పుడు వర్గంలో ఒక రెండు మూడు సంవత్సరాల వరకు అక్కడే ఉండి రెండు మూడు సంవత్సరాల తర్వాత మరొక గ్రామానికి వచ్చారు బాబా మ్ మరొక గ్రామంలోనే వారి బాల్య అవస్థ అంతా
(04:27) కూడా మరొక గ్రామంలోనే ఇంచుమించుగా జరిగిపోయింది. అక్కడి నుండి వారు ఆ మరకు గ్రామంలో ఉండగా ఈ కొన్ని భక్తి పూర్వకార పాటలు తెలంగా వారు కొన్ని భజనలు అట్లాంటివి చేస్తూ ఉంటే అక్కడ కొంతమందికి నచ్చలేదు ఈయన చేసే భక్తి మార్గం కొంతమంది అక్కడ మాలి పటేలు వాళ్ళు అప్పుడు ఆ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థలో కొంతమంది నచ్చక ఏం చేశారు? వారు మీరు ఈ ఊరినే ఖాళీ చేయాలి లేకుంటే ఈ భజనలు బంద్ చేయాలి అని చెప్పేసి వారిని శాసించారు.
(04:57) వారికి నేను ఈ ఊరినే ఖాళీ అయితే చేస్తా గాని ఈ భజనలు మాత్రం మానుకోను అని చెప్పేసి వారు ఆ ఇంచుమించు 1932 33 ప్రాంతంలో ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. హ్మ్ వచ్చిన తర్వాత వారి 40 వ ఏటా సన్యాస స్వీకారం చేశారు. తురియా ఆశ్రమ స్వీకారం చేశారు. ఆ తురియా ఆశ్రమ నామదేయమే భావానంద భారతి స్వామి వారు కూడా శ్రీకృష్ణ పరమాత్మ వారికి కూడా గురువుగా కూడా మన కేవలం పాండురంగ స్వామి వారే స్వయంగా వారే స్వప్నరూపకంగా అని చెప్పారు కానీ వారికి సాక్షాత్తు వచ్చి చెప్పిన నిదర్శనమే మాకు కొన్ని అంటే మా పెద్దలు చెప్పిన దాన్ని వారు స్వయంగా వారికి సన్యాసాన్ని ఇవ్వడము
(05:40) వారికి యోగ పట్టా ప్రదానం చేయడం కూడా అన్ని కూడా జరిగిపోయాయి దానికి దానికి యోగపట నామదేయంగా భావానంద భారతి స్వామి వారుగా వారి నామకరణం చేశారు. వారు ఇక్కడ ఒక తపస్సు చేసుకోవడం ఎంతో ఒక 12 13 సంవత్సరాలు ఈ ఆశ్రమంలోనే ఉండి ఒక తపోభూమి తపోభూమి మార్చేశరు వారు ఆ తపఫలంగానే ఇప్పటికి కూడా పండురంగా ఆశ్రమం అవును విరాజిల్తో తెలంగాణ పండరీపురం అంటారు అవునండి తెలంగాణ పండరీపురంగా పేరు వచ్చింది.
(06:13) వారి తపస్సు ప్రభావంతోనే ఇప్పటికి అన్నదానాలు ఉత్సవాలు ఇవన్నీ కూడా మేమంతా కూడా ఇప్పుడు ఉంటాయి ఈ అడవిలో ఉంటున్నామ అంటే వారి అవును తపస్సు నాన్నగారి తపస్సు అవును ఇదే కారణం అండి 20 ఏట ఆయనకి శ్రీరాముల వారి సాక్షాత్కారం జరిగిందని అవునండి అలాగే చిన్నప్పుడు వారి నాన్నగారి దగ్గర నుంచి బాలా త్రిపుర సుందరి దేవి నాన్నగారి వద్ద ఈ అమ్మవారి ఉపాసన మంత్రాన్ని వారు వారు స్వయంగా వారే నాన్నగారు దాన్ని చేసి దాన్ని అనుష్టించి చాల ఏండ్లు మన ఏది ఇది బాల ఉపాసన చాలా ఏళ్లు చేశారు శంభయ్య గారు ఇచ్చింది శంభయ్య గారి ద్వారా పొంది సాక్షాత్కారం సాక్షాత్కరించి చండి ఉపాసన చాలా ఏళ్లు
(06:53) చేశారు చేస్తే వారికి చండి అమ్మవారు ఆ వారికి ప్రసన్నమై ఏదో కొంచెం నాకు ఇది కావాలి అది కావాలి నేను నీకు అన్ని ఇది ఇస్తే నేను అన్ని కూడా మీకు ఇస్తాను ఏ కోరికలు అంటే ఆ కోరికలు తీరుస్తాను అని చెప్పేసి ఆమె చెప్పడంతోని అదే రాత్రి మన పాండురంగ స్వామి స్వప్నంలో నీకు కోరికలు అక్కర్లేదు నువ్వు నువ్వు నేర్చుకునేది వేరే మార్గం ఉంది నువ్వు ఆ మార్గంలో వెళ్ళాలి గాని నీకు ఈ ఐహికమైన కోరికలు అవసరం లేదు నేను ఇంకో మార్గాన్ని ఉపదేశిస్తాను అని చెప్పి అప్పుడు కృష్ణ మార్గానికి వారిని మళ్ళంచడం వారు ఆ రోజు నుంచి ఆ చండి ఉపాసన బంద్చేసి ఈ పాండురంగ ఉపాసనలో చాలా
(07:35) అద్భుతమైన అది చేయడం తర్వాత క్రమక్రమంగా ముందు రామ ఉపాసన ఆ తర్వాత పాండు కృష్ణ ఉపాసన ఈ చండీ తర్వాత రామ ఉపాసనలో ఉన్నారు అంటే ఆ అమ్మవారు సాక్షాత్కరించిన తర్వాత సుందరిదే భవాని దేవిగా ప్రతిష్టించింది భవాని ఆ అమ్మవారి ఒక రూపాన్ని ఇక్కడ ప్రతిష్టించాలనే ఉద్దేశంతోని ఆ ఇప్పటికి గుడిలో కనిపిస్తది స్వామివారు ఉన్నప్పుడు ప్రతిష్టించింది ఆమె ఉన్నప్పుడు అంటే ఇక్కడ చేయలేదు స్వామివారు ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టారు తర్వాత నాన్నగారి కాలంలో దాన్ని ఒక దేవాలయం నిర్మాణం తర్వాత పాండురంగని ఆలయానికి కుడి వైపున భవాని దేవి ప్రతిష్ట
(08:14) గావించడం దానికి ప్రతి సంవత్సరం చరణ నవరాత్రులు అద్భుతంగా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఇప్పటికీ కూడా నడుస్తుంటాయి. తర్వాత రాములవారు సాక్ష తర్వాత రామ ఉపాసనలో వారి వారి అంతర్గత ఉపాసనలో భాగంగా అది కాలాంతరంగా వారు రామ ఉపాసన వైపు వారి మనసు మళ్ళిపోయింది. కొన్నేళ్లు కూడా రామ సంబంధమైన ఉపాసన చేశారు.
(08:41) ఆ సందర్భంగా రామ విగ్రహాలను కూడా వారు ప్రతిష్టాపన కార్యక్రమాలు అవన్నీ కూడా చేశారు. తరువాత తర్వాత పండరీపురం లో పాండురంగిని తర్వాత మరి అంటే ఆ మధ్యలో మరి ఎట్లా పరిణతి చెందిందో ఏమో గాని పాండురంగని వైపు మళ్లిపోయింది ఏది వారి భక్తి సంప్రదాయం అంతా కూడా పాండురంగని అప్పుడు ఆ మూమెంట్ లో వారు ఏం చేశారు కాలినక పాండురంగ పండరీపురం వెళ్ళాలని ఒక సంకల్పం చేసి కొంతమంది ఒక 50 మంది భక్తులతోని పండరీపురం వెళ్లి పాకరి పార్కరి సంప్రదాయంగా ఆ వారి భార్య బిడ్డల తోన కూడా అందరితోని పండరి యాత్ర చేశారు ఇక్కడినుంచి ఇక్కడి నుంచి ఒక 40 రోజులు పండరి యాత్రక వెళ్లి అక్కడ ఒక పాండురంగని విగ్రహాన్ని వారికి
(09:23) నచ్చినట్టుగా అక్కడ తయారు చేయించుకున్నారు. మహిపతి తయారు చేయించుకుని తర్వాత ఆ అక్కడ అనుకోకుండా మహిపతి బాబా మహారాజు గారు అని చెప్పేసి ఆయన ఒకటి సత్సంగ సభ జరుగుతుంది. ఆ జరుగుతుంటే వీరు ఏం చేశారంటే ఆ సభలో ఎక్కడో మూలకు పోయి కూర్చున్నారు ఎవరు ఈ నారాయణ బాబా గారు ఆ అప్పుడు ఇంకా నారాయణ బాబా గారే అయితే వారు కూర్చున్నప్పుడు ఈ మహిపతి బాబా గారు మధ్యలో ఒక సమావేశం మధ్యలో ఆపేసి ఆ మూలన ఉన్న వ్యక్తిని నారాయణ బాబా గారు అని ఉంటారు వారిని తీసుకురండి అని చెప్పి హిందీలో ఆ చెప్పారట అయితే ఇతను ఏమనుకుంటున్నాడు ఒక వ్యక్తి పోయి అదన్నీ నారాయణ బాబా గారు
(10:01) ఇదనా మారే గురూజీ బులారే అని చెప్పి ఏదో చెప్తుంటే నేను నన్ను ఎందుకు పిలుస్తారు ఇంత దూరంలో ఉన్న నేను పరిచయం లేని వ్యక్తిని మీరు అని చెప్పేసి అక్కడే కూర్చున్నాడు. కాదు కాదు అక్కడ అని ఇట్లా చూపించి వారిని తీసుకురండి అని పేరు చెప్పేసి పేరు కూడా చెప్పారు అక్కడ కూర్చున్న వ్యక్తిని తీసుకురని చెప్పి తన పక్కన ఒక పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం మీద కూర్చోబెట్టారు మహిపతి బాబా మహారాజు గారు వారు కూర్చోబెట్టి అంతా ఏదో మాట్లాడుతుంటే నాకు మీరు వచ్చిన కారణం తెలుసు మీరు భవిష్యత్తు అంతా నాకు తెలుసు మీరు అక్కడ మీ కూర్చునే స్థానం అది కాదు ఇక్కడే కూర్చోవాలి మీరు
(10:39) అని చెప్పి వారు వారిని అది చేయడం ఆ సమయంలో వారు ఏం చేశారు భగవద్గీతలో ద్వాదశధ్యాయం ద్వాదశ అధ్యాయం భక్తి యోగం దాన్ని ఉపదేశం చేశారు వారికి జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి అయితే మీరు వెళ్ళిన తర్వాత ఈ భక్తి యోగాన్ని బాగా ప్రచారం చేసి అందరికీ కూడా తెలిసినట్టుగా దీన్ని చేయాలి మీరు మీరు ఇంకా చాలా పెద్ద స్థాయిని పొందే అది ఉంది భవిష్యత్తులో కరణ జన్ములుగా మీరు అవతరించారు కాబట్టి మీరు మీ గురించి మీకు తెలవదు అది నాకు తెలుసు మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది మీరు వెళ్లి మీరు ఈ భక్తి యోగాన్ని ప్రచారం చేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత వారు
(11:18) మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆశ్రమానికి ఆ విగ్రహాలతో పాండురంగ విగ్రహాలతో ఆశ్రమాన్ని చేరుకున్నారు. తర్వాత హరే రామ మంత్రం ఒకటి ఏకాక్షరి రామ్ ఆ మంత్రాన్ని తను విరివిగా చాలా కోట్ల కొన్ని కోట్ల కోట్ల కోటాను కోట్లుగా నామజపం నామజపం భక్తులతో చేయించేవారు చేయించేవారు వాళ్ళ కుటుంబ సభ్యులతో చేయించేవారు అట్లా అద్భుతమైన ఒక చేసి ఒక ధార్మిక వాతావరణాన్ని ఈ దట్టమైన అడవిలో ఆయన మొదలుపెట్టారు ఊరు కొమ్మన్నా కూడా దానిలో ఊరి కదిలి వచ్చింది ఆయన దగ్గర అంతే అంతే వారు ఇక్కడికి ఇక్కడికి రావడము ఇక్కడే ఊరు తయారు కావడం అదే అది అది ఒక గొప్ప విశేషం ఊరు వద్దండి దాని తర్వాత ఊరే ఆయన దగ్గరికి
(11:59) వచ్చి ఊరే ఆయన దగ్గరికి రావడం అనేది ఆ మహానుభావుల గొప్పతనం ఏమన్నా అదివరకు అంటే 1930 ప్రాంతం ఈ చిరుతపులు ఇవి కూడా ఇక్కడ తిరిగేవి వారు అక్కడ గుడిసెలో ధ్యానం చేసుకున్న సమయాల్లో కొన్ని సార్లు చిరుతపులి వచ్చి తిరిగి పోయిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఏది ఏనాడు ఏం చేయలా నాగుపాములు రావడం ఆ గుడిసెలోనే ఉండడం పాటుగా సహజీవనం చేయడం అడవి జంతువులు కూడా ఆ రూపంలో వచ్చి ఉండొచ్చు వచ్చి ఉండే ఒక్కనాడు కూడా వారికి ఏ కీడు చేయకపోవడం అనేది విశేషం అది.
(12:28) హ్మ్ ఇంకోటి ఆశ్రమంలో పాముకాడుకు గురైన సందర్భాలు కూడా వచ్చిన భక్తులు గాని అక్కడ ఉన్న వాళ్ళు గాని ఎవరు కూడా ఇంతవరకు పాము జరగలేదు ఎన్నడూ జరగలేదు. అట్లాంటి విశేషాలు ఎన్నో వారి సార్ ప్లేగు వ్యాధి నుంచి కూడా రక్షించారు ప్లేగు వ్యాధి అప్పుడు ఇంచుమించు 45 50 ప్రాంతంలో మన తెలంగాణలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఒక ప్లేగు వ్యాధికి మందు లేదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించినప్పటికీ కూడా దానికి ఒక భగవనామమే మందు వేరే మందు ఏం లేదు అని చెప్పి వారు విరివిగా ఇదే ఏది ఏకాక్షరిమ అనే మంత్రాన్ని కొన్ని లక్షల కోట్ల మంత్రాన్ని అగ్ని బీజం
(13:07) అది అగ్ని బీజంతో దీన్ని తగ్గియొచ్చు ఎట్లాంటి వ్యాధిని కూడా తగ్గియొచ్చు అని చెప్పేసి వారు కొన్ని కోట్ల నామాన్ని చేసుకుంటూ వారు ఏం చేశారంటే ప్లేగు వ్యాధి గ్రస్తుల చుట్టూ పహరాభజన ఈ తాంబూర మెడలో వేసుకొని ఈ హరే రామ మంత్రము ఏకాక్షరి మంత్రం వీటితో పాటుగా వాళ్ళ ఆ రోగగ్రస్తుల చుట్టూ తెలదా కాపలా ఉండేవాడు ఇతను రక్షణ కవచం రక్షణ కవచం లాగా అట్లా కొన్ని కొన్ని వేల సర్కిల్స్ కొన్ని లక్షల సర్కిల్స్ వాళ్ళతో చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ లేసి కూర్చున్నారు సందర్భం అట్లా వాళ్ళ అనుభవాలు పొందిన మనుషులు ఇప్పటికి కూడా పెద్ద మనుషులు ఉన్నారు మా
(13:43) దగ్గర మేము తీసుకుపోయి బయట ఎక్కడో స్మశానం దగ్గర వేసిన వాళ్ళని కూడా మా స్వామివారు ఎంతో భజనతోని వాళ్ళని బ్రతికించుకొచ్చి మళ్ళా ఊర్లో ఉంచారు అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు చూసినవాళ్ళు అట్లాంటి సందర్భాలు కోకొల్లలు స్వామి వారి జీవితంలో శ్రీ భవానంద భారతీ స్వామి వారి పూర్వాశ్రమ ధర్మపత్ని యశోదా మాత గారు వారి పేరు యశోదా మాత మాత గారు వారు మాకు అంటే స్వామివారికి పూర్వాశ్రమంలో నాయనమ్మ గారు ఉమ్ వారు ఒక అద్భుతమైన కృష్ణ భక్తురాలు ఆమె ఉమ్ వారికి చిన్న ఒక చిన్న ఇంచుమించు ఒక 20 30 ఏళ్ల ప్రాయం నుంచి ఒక కృష్ణ ఆవేశం అని చెప్పేసి ఒక కృష్ణ భక్తిలో లీనమైపోయేది.
(14:26) అటువంటి ఆవేశం వచ్చినప్పుడు వారు ఎక్కడున్నారో ఎక్కడ ఉంటే అక్కడే పడిపోయేవారు మ్ కృష్ణ అనంగానే పడిపోయేవారు ఒకసారి ఒక సందర్భంగా స్వామివారు పక్షవాతం వచ్చి ఒక మంచం పైన పడుకొని ఉన్నారు వారు వారి ముందర ఒక కుంపటి నిప్పుల కుంపటి ఆ నిప్పుల కుంపటి పెట్టి చలి కాచుకుంటున్నారు అందరూ ఇద్దరు ముగ్గురు అక్కడ తలి కాచుకుంటుంటే వారికి ఆ టైంలో ఈ యశోదమ్మ గారికి కృష్ణావేశం వచ్చి ఆ కుంపటిలో పడిపోయారు ఈ ముందు తల అంతా కూడా కుంపట్లో పడిపోయింది మండే ఒక చింత నిప్పుల నిప్పులలో వారి పడిపోయింది పడిపోయినప్పుడు స్వామివారు మంచం మీద వారికి లేవరాదు పక్కన లేపడానికి ఇంకో
(15:06) వ్యక్తి లేరు ఆ ఆ సందర్భంగా వారు స్వామి వారు ఏం చేశారంటే ఒక చూపు అక్కడి నుంచే అమ్మగారిని ఒక చూపు చూశారు. ఆ అద్భుతమైన చూపు ప్రభావం తోని లేదా ఈమె కృష్ణ భక్తి తోనే ఆ ఇంకొక ఆమె మా నరసమ్మ గారు అని చెప్పి వేరు ఆ నరసమ్మ గారు ఎక్కడి నుంచో వచ్చే వరకు వారిని ఎలాంటి ఈ అగ్నికి ఇంత కూడా ఏమి కాకుండా వారు స్వామి వారి చూపు అలా కాపాడింది వారిని మళ్ళీ ఆమె వచ్చి ఇలా లేపే వరకు మంచి అద్భుతమైన ముఖ ఛాయ అద్భుతమైన చిరునాము మళ్ళీ లేపి పక్కన పడుకోబెట్టి పడ్డ కూడా ఆ యోగశక్తి యోగశక్తితోనే ఇబ్బంది ఎలాంటి గింత కూడా గాయం కాలేదు ఆమెకు ఆ ఇందాక చెప్పారు ఓన బాబా అనేది అంటే మీకు
(15:51) సంవత్సరం గుర్తులేకపోయినా అదే అండి అసలు ఆ అక్షయ కక్ష వారి ఆ వ్యాన బాబా గారు అంటే మాకు అంటే కొంచెం దాని గురించి కొంచెం ఎక్కువ పరిచయం ఉంటే జ్ఞాపకంలో లేదు కాకపోతే ఏందంటే వారు ఏందంటే అక్షయ కక్షపాల అని చెప్పేసి ఒకటి స్వామి వారికి ఒక జోలే ఇట్లాంటి బట్టతోని ఒక జోలేగా తయారు చేసి సాధు పుంగవులు ఒక చంక ఇట్లా వేసుకొని దాంట్లో భిక్ష భిక్షక వెళ్లేది ఉంటది కదా దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దాంట్లో కొన్ని రాగి నాణాలు కొంచెం ఏదో ఒక మూలికలు అట్లాంటి దాంట్లో పెట్టి స్వామి వారికి ప్రసాదించారట ఏది ఓటాన్న బాబా గారు వారు ఇచ్చి ఏం చెప్పారు స్వామికి అంటే
(16:32) మీరు దీన్ని ఆశ్రమంలో ఉన్నంత కాలము మీకు ఏ విషయమైనా ఆధ్యాత్మికంగా గాని ఇటు ఆర్థికంగా గాని అన్నదానం విషయంలో గాని ఎలాంటి మీకు లోటు రాదు ఇది ఇది అటువంటి అక్షయ కక్షపాల నేను దీంట్లో తీస్తున్న కొద్దీ మీకు మళ్ళీ దాంట్లో వస్తుంటది కాబట్టి దీన్ని మీ ఆశ్రమంలో ఉంచాలి అని చెప్పేసి వారు ఈ చిన్నారు అన్నట్టుగా మేము నాన్న గారితో విన్నాం ఈ మాట ప్రస్తుతానికి అయితే అది చూడడానికి ప్రస్తుతం మన ఆశ్రమంలో అది భద్రంగా నియమాలు ఉంటాయి కాబట్టి మనం చూడలేం అది ఉంది అండి ఇప్పటికే ఉంది అది లోపలే ఉంది ఉంది లోపల ఉంది నేను అడుగుదాం అనుకున్న ప్రశ్న ఏంటంటే
(17:08) మీరు చూడలేదు వెళ్ళిపోయారు స్వామి వారు దాని తర్వాత ఆయన పరోక్ష ష ఆ ప్రభావాన్ని మీరు ఏమన్నా ఎక్కడనా అనుభవించారా ఇప్పటికి ఉంటదండి మాకు ఇప్పుడు సమాధి మందిరంలో ఎన్నో విశేషాలు జరుగుతుంటాయి అంటే నా ఎరుకలో నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇంచుమించు ఒక 15 16 ఏళ్ల వయసు అనుకుంటాను నేను ఆషాడి ఉత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి ఆషాడి దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు బ్రహ్మోత్సవాలు పాండురంగా ఆశ్రమంలో 1932 నుంచి కూడా స్వామివారు చాలా అద్భుతమైన రీతిలో ఉత్సవాలను ప్రారంభం చేశారు.
(17:42) ఈ ఉత్సవాలు పండరిపురంలో కూడా జరుగుతుంటాయి అవును ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా మహా అన్నదానము నిరతన్నదానం నిరత నిరత అన్న స్వామి వారికి నామము అద్భుతమైన కీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఒక మూడు రోజులు చాలా అద్భుతమైన సన్నివేశాలు జరుగుతుంటాయి ఆ సందర్భంగా కొన్ని వేలాది మంది భక్తులు ఆశ్రమానికి రావడం అంటూ ఉంటది ఆ సందర్భంలో ఒకసారి ఈ సమాధి మందిరంలోకి ఒక ఫ్యామిలీ వచ్చింది ఒక కుటుంబం వచ్చి ఇక్కడ వారు ఒక చిన్న పిల్లగాడు ఒక ఐదు ఆరేళ్ల పిల్లగాడు వాళ్ళ వాళ్ళ వెంట తల్లిదంటే తీసుకొని వచ్చి ఇక్కడ నమస్కారం చేశారు.
(18:16) మ్ చేసి స్వామి మా పిల్లవాడు ఏదో వాళ్ళ ఇబ్బంది అయింది అనేది మాకు తర్వాత తెలుసు ఇబ్బంది పడుతున్నాడు మంచి చేయాలి అని చెప్పంగానే వెంటనే ఆ పిల్లగాడు ఏందంటే మాట్లాడుతున్నాడు అమ్మ నాన్న అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఏంది వీళ్ళు మాకు అర్థం అయతలేదు మేము పక్కనే ఉన్నాము ఏంది ఈ పిల్లగాడు మాట్లాడుతుంటే వీళ్ళు సంతోషపడుతున్నారు ఏందని మేము అనుకుంటా కొత్తగా ఉంది ఆ కొత్తగా అనిపిస్తుంది మాట్లాడడం మామూలే కదా మామూలే అని తర్వాత పక్కన కొద్దిగా విలుచుకొని తల్లిదండ్రిని వాళ్ళు ఏడుస్తున్నారు కంటికి ధారాగా వాళ్ళు ఏడుస్తుంటే ఏందమ్మా ఏమైంది అసలు మీరు
(18:49) ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు మాట్లాడుతానే ఉన్నోడు మామూలుగానే ఉన్నారు కదా అంటే అట్లా కాదండి వీడు పుట్టు మూగవాడు అసలు మాటలు రావు స్వామి వారి దగ్గర మేము చాలా ఏళ్ల నుంచి స్వామివారి దగ్గరికి వస్తామని మొక్కుకున్నాము. ఊ ఆ మేము స్వామి వారి దర్శనం చేసుకుంటే మాకు కనీసం అమ్మ నాన్న అని పిలిచినా చాలు అని చెప్పి ఇట్లా మొక్కుతూ ఉంటాము.
(19:10) ఇక్కడ రాంగానే అన్ని మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి వారి సంతోషానికి అవధులు లేవు అప్పుడు అంటే ఇప్పుడు జరిగిందండి ఏ సంవత్సరం ఇంచుమించు ఒక 19 నెలలు 90 88 89 ప్రాంతం అది అప్పటికే వారు వెళ్ళిపోయి 28 30 సంవత్సరాలు సంవత్సరాలు అయింది అది ప్రత్యక్షంగా నేను నా కళ్ళతో చూసాను ఇంకా ఇప్పటికి కూడా సంతానం లేని వాళ్ళు ఈ ముడుపు ముడుపు రూపకంగా కొబ్బరికాయ కొత్త బట్ట తీసుకొచ్చి దాంట్లో ఒక రూపాయి బిళ్ళ పెట్టి ముడుపు కడతారు.
(19:39) హ్మ్ వాళ్లకు తప్పకుండా ఆ ముడుపు కట్టిన వాళ్లకు సత్సంతానం ఇట్లాంటివి కూడా చాలా వరకు కొన్ని వేల లక్షల మందికి సంతాన భాగ్యం కూడా ప్రసాదించిన దాఖలాలు మేము కళ్ళతో చూసిన సందర్భాలు ఇవన్నీ ఇవన్నీ కూడా జరిగాయి మళ్లీ ఇంకా ఇంకా వేరే కోరికలు అన్ని విధమైన వాళ్ళకు సాంసారికమైన కోరికలు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఒక ముడుపు కట్టడం లేదంటే ఒక పేపర్ మీద రాసి గల్లాలు వేయడం అట్లాంటి సందర్భాలు చేస్తుంటారు వాళ్ళకి తప్పనిసరిగా కోరికలు నెరవేరడం అనేది మేము ఇప్పటికీ చూస్తున్నాం అనుభవం మీరే రుజువు ఆ మేము ఇక్కడైతే మేము ప్రతినిత్యం కూడా
(20:17) మేమే చేయిస్తుంటాం కదా మాలో కొందరు ఏం అడుగుతారంటే శరీరంతో లేని యోగుల గురించి చెప్తున్నప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారండి వెళ్లిపోయారు కదా ఏంటి ఉపయోగం ప్రత్యక్షంగా చూసే అనుభవాలు అంటూ ఇవి నేను అదే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికి నడుస్తున్నాయి అవి ఇప్పటికి దాకలాగా ఎన్నో వేల కొబ్బరికాయలు వాళ్ళు యోగుల తపోశక్తి ఎక్కడికి పోతుంది అంటే ఇంకొకటి చాలా చాలా మంది కొంచెం ధార్మిక ఆధ్యాత్మిక వేత్తలు తపస్శక్తి సంపన్నులు మా సామవేదం షేడ్ముఖ శర్మ గారు కూడా ఈ మధ్యన మీరు బాగా విని ఉంటారు ఆయన వారు కూడా వారి స్వానుభవం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్రమాన్ని అంతా
(20:51) కలియ తిరిగి ఈ సమాధి మందిరంలో ప్రవేశించినాక వారి వైబ్రేషన్స్ అన్ని మారిపోయినాయి వాళ్ళు ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏదో ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంది విశేషము మేము ఇదంతా చెప్పకపూర్వమే అవును స్వామివారు వీరి ఇది ఇది అని చెప్పకపోవే వాళ్ళు ఈ దీంట్లో ప్రవేశించగానే మాకు ఒక కొత్త రకమైన అనుభూతిని పొందుతున్నాము ఇక్కడ విశేషం ఏంది ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి వారు ఎంతో మంది స్వామివారి చరమాంకం అసలు ఎట్లా అయింది వారు ఎట్లా స్వామి వారు మనకు ఎదురుగా కనిపిస్తున్నది భావానంద భారతీ స్వామి వారి నిజ సమాధి
(21:25) అమ్మా అది అయితే వారు 1950 ఆ 1960 లో వారు మహా ప్రస్థానం చెందారు. అయితే వారు 58 ప్రాంతంలోనే వారి ముఖ్య శిష్యులు ఈశ్వరయ్య గారు వీరు వారి పూర్వాశ్రమంలో పుత్రులు విశ్వనాథ శర్మ గారు పక్కన మా పూర్వాశ్రమంలో వారి ధర్మపత్ని యశోదా మాత గారు వారి చెల్లెలు వరుసగా అయితది ఆమె నరసమాంబ గారు అని చెప్పి వారు కూడా చిన్నగా ఆరు ఏడు సంవత్సరాలు అప్పటి నుంచి భర్త చనిపోగానే వారి సేవలోనే ఉండి ఇంచుమించు ఒక 60 ఏళ్ల వరకు కూడా వారు ఇక్కడే సేవ చేసుకుంటూ ఉండేవారు.
(22:03) అయితే స్వామివారు చాలామంది ఏందంటే జీవసమాధి జీవసమాధి అని అడుగుతుంటారు కానీ స్వామివారు జీవసమాధి కాదు కాకపోతే ఒక విశేషం ఏందంటే స్వామివారు పోయే ముందు ఒక సంవత్సరం ముందు నాన్నగారు నాన్న గారు ఎక్కువ వారి సేవలో ఎక్కువ గడిపేవారు త్రిబుళ్ళ రాజమౌళి శాస్త్రి గారు అని చెప్పేసి ఇంకొకటి జగదేపురంలో గోపాలం గారు అని ఇట్లా కొంతమంది వ్యక్తులు మాత్రం వారి ఎప్పుడు సేవలో ఉండేవారు వాళ్ళందరినీ ఒకరోజు సంవత్సరం వారు 60 లో పోతారు అంటే 59 ఆ ప్రాంతంలో వారు అందరిని కూర్చోబెట్టుకొని మీకు వచ్చే సంవత్సరం శార్వరి తెలుగు సంవత్సరంగా చెప్పాలంటే శార్వరి శ్రావణ మాసంలో మీరు ఆశ్రమంలో ఒక
(22:44) గొప్ప మార్పును చూడబోతున్నారు అని చెప్పాడు మీరు అంటే వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఏదో గొప్ప నిర్మాణం నిర్మాణం అయతది లేదో ఒక గొప్ప యజ్ఞం అయితదో యాగం అవుతదో అని చెప్పి వీరంతా కూడా దాన్ని ఒక వేరే తీరుగా అనుకున్నారు అయితే 1960 శార్వైనామ సంవత్సర శ్రావణ బహుళ చవితి ఆ రోజునాడు ఒక మార్పును గమనిస్తారు మీరు ఆశ్రమంలో అని చెప్పి వారు ముందే ఈ మరణాన్ని సూచించారు మహా ప్రస్థానం వారు ముందే వీళ్ళతో అని చెప్పేశారు కాకపోతే ఏందంటే కొంచెం ఫంక్షన్ కాబట్టి మనకి ఆ విషయం తెలవలేదు తర్వాత వారు శ్రావణ మాసం అంటే ఆషాడ మాసం ఆషాడి ఉత్సవాలు జరుగుతున్నాయి
(23:24) వారు కొంచెం ఆ పక్షవాతం అనేది ఒకటి వచ్చేది వారికి ఈ అప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ కొంచెం యంత్రాలు అట్లాంటివి కూడా లేకపోయేది మందులు అట్లాంటివి కూడా ఎక్కువ లభ్యం కాని పరిస్థితులు అవి ఆయుర్వేదం మందుల మీదనే ఉండేవారు వారు ఆషాడి ఉత్సవాలు జరుగుతున్నాయి వారికి కొంచెం ఈ ఆయాసం అనేది శృతిమించిపోయింది. అన్నప్పుడు అప్పుడు వీళ్ళకి ఒక ఊహ అనేది అప్పుడు వచ్చింది శ్రావణ మాసంలో ఏదో మార్పు జరుగుతుందని స్వామి వారు మాకు చెప్పారు కదా అయ్యో మేము స్వామి వారిని వదులుకొని చూడలేకపోతామా ఇక అని చెప్పేసి వారు అప్పటి నుంచి ఇటు ఈ మళ్ళీ అయింది వాళ్ళ దృష్టి
(23:59) అంతా కూడా స్వామివారు వెళ్ళిపోతారు ఇగ అని చెప్పి ఒక ఇంచుమించు ఒక సంవత్సరం ఆషాడం నుంచి శ్రావణం వరకు కొన్నేళ్ల రోజుల పాటు అంతా ఆశ్రమం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. శ్రావణ మాసం రానే వచ్చింది శ్రావణ బహుళ చవితి రోజు వారి శిష్యులు ముఖ్యులు అందరిని పిలిచి ఆ వారు ఉండగానే ఈ సమాధి ఏదైతే సమాధి స్వామి వారిని సమాధి చేశారో ఆ ఒక రాతి కట్టడాన్ని వారు ఉండగానే నిర్మాణం చేశారు నిర్మాణం చేసుకున్నారు వారు అయితే దాన్ని కూడా మళ్ళీ ఉప్పుదో నింపి చెప్పడం అదంతా చెప్పేసి ఇక నాకు కొద్ది గంటల ఆయుష్షు మాత్రం ఉంది.
(24:36) ఇక వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వారు అన్న చెప్పిన టైం కు వారు స్వామి వారి గడియలతో సహా పాండురంగని పద సన్నిధికి ఎగినారు వాళ్ళు అటువంటి గొప్ప మహానుభావుడు ఇంకోటి వారు భవిష్యవాణి చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి నాకు ప్రస్తుతం అన్ని జ్ఞాపకం లేవు అయితే మన కొన్ని ఈ కంట్రీస్ వేరే రష్యా అమెరికా వాటి గురించిన కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి మ్ కోటి కరోనా ఇప్పుడు మనకు మొన్న 20లో కరోనా వచ్చింది కదా ఆ కరోనా వ్యాధి గురించి కూడా ముందే వారు హెచ్చరించింది.
(25:11) ఆ ఆ డేట్ తో యుక్తంగా వారు చెప్పిన దాఖలాలు మన దగ్గర రాతపూర్వకంగా ఉన్నాయి ఇప్పటికీ కాకపోతే ఏందంటే సూచన చేసేవారు కరోనా వస్తుంది అని కాకుండా 1920 లో మీరు ఒక ఒక ప్రపంచంలో ఒక అనూహ్యమైన 2020 లో ఒక అనూహ్యమైన మార్పును గమనిస్తారు మీరు ప్రజల్లో ఆ అట్లాంటి అన్ని ముందు సూచన చేశారు వారు ఇట్లాంటి భవిష్యవాణి కూడా వారు నోట ఎంతో మనం విన్న ఉన్నాయి అవన్నీ కూడా మీకు వ్రాత ప్రజ ద్వారా మీకు కొంత ఇప్పుడు ఆశ్రమ విశేషాలకు వస్తే ఏమన్నా సమయాలు ఏమన్నా ఉన్నాయా ఎవరైనా వస్తే ఇక్కడ భోజన వస్తు సదుపాయాలు ఏమన్నా మన స్వామివారు ఇక్కడ రెండు స్వామి వారి
(25:54) రెండు కళ్ళుగా ఏందంటే స్వామివారు గాని నాన్నగారు విశ్వనాథ గురుదేవులు గాని వారి రెండు కళ్ళు ఏంటి అంటే ఒకటి నాదం ఒకటి సాధనం ఈ ఈ రెండిటికి ఇక్కడ ఒక సమయ పాలన అంటూ ఏం లేదు ఏమీ లేదు ఏ టైంలో అయినా భోజనం చేయొచ్చు ఏ టైం లో అయినా భజన చేయొచ్చు దర్శన స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు వీటికి నియమాలు టైం అంటూ ఏమీ లేదు స్వామి వారు చెప్పింది ఏందంటే ఆకలి ఉన్న వ్యక్తి ఏ టైంలో వచ్చినా వారికి సరైన ఆహారాన్ని అందించాలి తప్పనిసరిగా వాళ్ళు తిన్న ప్రతి వ్యక్తి ఒక 20 నిమిషాలు అన్నా ఇక్కడ స్వామి వారి నామస్మరణ చేయాలి అనేది వారి వారి ఆశయం వారి బోధ కూడా ప్రతి ఆషాడ ఉత్సవాలల్ల ప్రతి
(26:35) ద్వాదశి రోజు ఆషాడ శుద్ధ ద్వాదశి రోజు ఇంచుమించు ఒకే ఒకే రోజు 30 నుంచి 40 క్వింటాల అన్నదానం జరుగుతుంది 40 క్వింటాలు ఒక రోజు ఒక రాశిగా అన్నం పోసి అన్న పూజ ఎన్ని వేల మంది ఇంచుమించు ఒక 80 నుంచి 90 వేల మంది ఇక్కడ వస్తారు ఆ ఇంచు దరిదాపుగా లక్ష మంది కూడా హాజరవుతారు కాకపోతే ఏందంటే ఒక 20 30 వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
(26:58) వాళ్ళందరికీ కూడా ఒక మంచి సాంబారు ఒక మంచి అన్నం కూర్చోబెట్టి పెట్టడం ఈ బఫే సిస్టం ఇది ఏదో అడుక్కున్నట్టు కాకుండా ఒక అద్భుతంగా వాళ్ళని ఒక వరుసలో కూర్చోబెట్టి ఆ మంచి మోతికాకుల విస్తర్లో మంచి భోజనము మంచి సాంబారు వాళ్ళ ప్లాస్టిక్ ప్లేట్ ప్లాస్టిక్ ప్లేట్ ఏమ లేవు నిషేధం అండి ఇక్కడ అది ఇప్పటికి కూడా జరుగుతున్న సంప్రదాయం ఈసారి ఉత్సవాలలో మీరు ప్రత్యక్షంగా కూడా దాన్ని వీక్షించవచ్చు అద్భుతంగా స్వామి వారి యొక్క పిలుపు అనుకుంటాను తప్పకుండా నా మనసులో ఉంది ఒక నిమిషం క్రితం నీ మనసులో అనుకున్నది మీ నోటి నెంబర్ స్వామివారు పలికించారు ఇక్కడ
(27:34) ఉండడానికి ఏమన్నా వసతి ఉందా హైదరాబాద్ ఈ మధ్య కాలంలో 20 ఏళ్ళు అంటే ముందు పోతే అంతకు ముందు వసతులు అంత పెద్దగా ఆధునికమైన వసతులు లేకపోయి లేకుండేవి ఏమైనా ఈ పాత ఆశ్రమం వరకే ఉండే కాకపోతే ఈ మధ్య కాలంలో నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత వారి ఆశీర్వచనం మా మీద కొంచెం పని చేసి స్వామి వారి దాత తల సహకారంతోని ఆ పక్క దేవాలయానికి వెనక భాగంలో వసతి గదులు ఒక 18 వసతి గదులు మళ్ళీ ఒకటి నాద మంటపం ఏదైనా ఈ నాదాలు భాగవత సప్త ప్రవచనాలు అట్లాంటివి జరిగినప్పుడు నాద మంటపంలో మళ్ళీ భోజనాలు ఇట్లాంటి సాదం ఎవరికైనా అన్నదానాలు వాటి జరిగినప్పుడు సాద మండపంలో
(28:19) ఇట్లా నాదము నాద మండపం సాద మండపం అని చెప్పి రెండు ఈ మధ్యకాలంలో నిర్మించి వాటిని కూడా సార్ధకం చేస్తున్నాం ఇప్పటికైతే స్వామివారి దయతో ఇప్పటికి అద్భుతంగా జరుగుతున్నాయి. భవిష్యత్తు కూడా వారి మీదనే వదిలేద్దాం. ఈ సంవత్సరం ఆషాడి ఉత్సవాలు ఎప్పుడు వస్తున్నాయి తారీకు ఈ సంవత్సరం జులై వచ్చే జులై 20 న తొలి ఏకాదశి ఉత్సవాలు తొలి ఏకాదశి వస్తుంది అంతకు ముందు నుంచి కూడా ఒక సప్తమి అంటే ఒక నాలుగు రోజుల ముందు నుండే ఆషాడ సప్తమి సప్తమి నుండే గురు పూజతోని ప్రారంభించి ఉత్సవాలను ప్రారంభించి ఒక ఏడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. అంత
(28:53) సప్తమి కన్నా ముందు రోజు షష్టి రోజు ప్రతి సంవత్సరం ఒక దగ్గర నుంచి శోభాయాత్ర స్వామివారు తిరిగిన కొన్ని ప్రాంతాలు స్వామివారు ఉన్న బసే చేసిన ప్రాంతాల నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రాంతం నుండి ఇక్కడికి ఒక 50 60 కిలోమీటర్ల దూరం నుండి శోభాయాత్ర కూడా పెడుతున్నాం ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అయింది. ఈ ఈసారి దుద్దడి దగ్గర అంకిరెడ్డిపల్లి అని చెప్పి స్వామివారి శిష్యుడు రామానంద జయరామానంద స్వామి వారు అని వారు వారు అక్కడ కాశీ నివాసం చేశారు వారు చాలా గొప్ప మహాత్ముడు వారు బస చేసిన ఆశ్రమాన్ని నుంచి ఈసారి విశేషం ఏందంటే జులైలో అక్కడి నుంచి శోభాయాత్ర ఉంది ఇక్కడికి తర్వాత
(29:30) సప్తమి రోజు స్వామివారి గురు పూజత ప్రారంభం అష్టమి రామచంద్రుని పూజ నవమి రోజు సుహాసిని పూజలు అమ్మవారి పూజలు శత రుద్రాభిషేకం దశమినాడు రుక్మిణి పాండురంగ స్వామి వారి పూజలు అద్భుతం ఏకాదశి నగరం స్వామి వారి సంకీర్తనలు కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా జరుగుతాయి హరికథలు తర్వాత భజన వివిధ భజన సంఘాల ద్వారా భజనలు చక్రి భజనలు అని చెప్పి పోలాట నృత్యాలు తర్వాత ద్వాదశి రోజు సామూహిక అన్నదానాలు మ్మ్ ఆ రోజు ఏది ఉండదు.
(30:03) అందరికీ వచ్చిన వాళ్ళందరినీ ఒక పంక్తిలో కూర్చోబెట్టి అద్భుతమైన ఆహారాన్ని అన్నద ప్రసాదాన్ని పంపిణీ చేయడం అనేది ప్రధానంగా ద్వాదశి షష్టి నుంచి మీకు దరిదాపు వరకు ద్వాదశితో సప్తమి కాదు ఆ ద్వాదశి వరకు షష్టి నుండి ద్వాదశి వరకు ద్వాదశి వరకు ద్వాదశి సాయంత్రానికల్లా ఉత్సవాలు సమాప్తం అయితాయి ఇప్పుడు మీరు నాకు చెప్పారు అంటే వాళ్ళకు కూడా వినాలని అడుగుతున్నాను మళ్ళీ అదే అదే అదే మర్రి ముష్టియాల సాంద్రానంద స్వామి వారు ఒక రకంగా వీరికి శిష్యులుగా ఉండేవారు గురు స్థానంలో ఉన్నారు గురు స్థానం వారు దీన్ని భావించేవారు వారు వారి నడవడిక గాని వారి నిత్య విధి గాని
(30:39) అన్ని కూడా వారి రామానంద భారతీ స్వామి గురువు గానే వారు కనిపించేవారు బయటకు ఇప్పుడు మీరు సంగతి చెప్పారా ఆ ఆ ఏం జరిగింది ఒకానొక సందర్భంగా పెద్దలు చెప్పిన మా దాన్ని బట్టి నేను విన్నది మా తాతలు మా మామయ్య రామచంద్రమూర్తి గారు అని చెప్పేసి అంగరెడ్డిపల్లిలో ఉండేవారు వారు చెప్పిన సందర్భం ఒకటి ఒక జరిగిన సంఘటన టన వారు ఒకరోజు ఎవరు అంటే మన సందరానంద ఘనస్వరూపులు హరిముచాల స్వామి వారు అని చెప్పి అందరూ అంటుంటారు వారు ఒకరోజు అందరిని పిలిచి ఈరోజు మన ఇంటికి భావానంద భారతీ స్వామి వారు వస్తున్నారురా అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇవాళ అందరూ
(31:19) పిల్లలంతా కూడా లొల్లి చేయొచ్చు వారి పిల్లలతో అందరూ పెద్దవాళ్ళు ఏమో జాగ్రత్తగా కూర్చొని ఉండండి వారు వస్తే అందరు చూడండి అని చెప్పిన సందర్భంలో వాళ్ళందరూ కూడా ఇది ఏదో చెప్తున్నాడు తాతగారు అది ఇది అని చెప్పి చెప్పి కొంచెం కొంత అంటే దాంట్లో నమ్మకం ఉన్నవాళ్ళు నమ్మేందు ఆలోచనలో ఆలోచనలో ఉన్నారు పట్టించుకోవాల కొద్దిసేపటి తర్వాత వారు సడన్ వారు ఉన్న కూర్చున్న ప్లేస్ నుంచి ఒక సడన్ గా లేసి ఒక రూమ్లోకి వెళ్లి డోర్ పెట్టేసుకున్నారు సాంద్రానంద స్వామి వారు సాంద్రానంద స్వామి వారు పెట్టేసుకొని వారు ఏదో సంభాషించడం ఆ మాటలన్నీ కూడా బయటకు ఉన్నవాళ్ళకు
(31:53) వినిపిస్తున్నాయి లోపల స్వామి వారితోనే సంభాషిస్తున్న ఆ మాటలన్నీ కూడా బయట కొంతమంది వ్యక్తులు పెద్ద మనుషులు విన్నారు అయితే కొద్దిసేపటి తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత ఆ స్వామి పోతున్నారా అని ఆయన అనడం పోతున్నా అని ఈయన అనడం అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ డోర్ తీసుకొని స్వామివారు సాధారానంద స్వామివారు బయటక వచ్చి అయ్యో మీరు ఎవ్వరు కూడా స్వామివారిని చూడలేదా అంటే వీళ్ళందరూ ఏరి స్వామివారు ఏరి అని వీళ్ళంతా ఆశ్చర్యంగా దాన్ని చూడడం కాదు కాదు మీకు కనిపియాడు ఆయన వచ్చిండు నాతో చాలా సేపు మాట్లాడిండు ఇప్పుడే వారు వారిని సాగదు నేను మళ్ళా వస్తున్నాను
(32:28) స్వామి వారు ఆశ్రమానికి వెళ్ళిపోయిండు మళ్ళీ అని చెప్పిన సందర్భము చాలామంది ఆ చెద్దా విన్న దాఖలాలు మళ్ళీ ప్రత్యక్ష ఆ సంఘటన చూసిన పెద్ద మనుషులు కూడా ఎంతో మంది ఇప్పటికీ ఉన్నారు వారు ఏమనుకున్నారంటే ఈ స్వామివారు భౌతికంగా వస్తారేమో వస్తారనేది ప్రాపంచ దృష్టి గురించి అనుకున్నారు యోగ దృష్టితోని వారు ఇక్కడ ఇంకోటి ఆ సమయంలో వీరు ఇక్కడి నుంచి నేను ముత్యాలకు పోవాలని కూడా వీరు ఇక్కడ అన్నట్టుగా ఒకే సమయంలో ఒకే సమయంలో నేను ముత్యాలకి వెళ్ళాలి భౌతికంగా వెళ్ళల వెళ్ళలే ఇక్కడ పక్షవాతంతో వీరు ఉన్నారు.
(33:01) అక్కడ వారు అవధూతగా వారు ఉన్నారు. కానీ రెండు సాధ్యమైనాయి ఈయన అక్కడికి వెళ్ళడం ఆయన ఎంత యోగ స్థాయిలో ఉన్నారు వారితో సంభాషించడం ఇవన్నీ కూడా ఆ యోగంతోని అన్నీ జరిగిపోయినాయి. స్వామివారు అనుకోకుండా వారి వంశస్తులతోనే అనుకోకుండానే పరిచయం చేసి వారి నుంచి ఎన్నో విశేషాలు తెలుసుకునేలా చేశారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అలాగే ఆషాడ ఉత్సవాల పిలిచారు స్వామివారు మీరు మీకు సరిపోనంతా కూడా అంత ఇబ్బంది లేకుండా అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు కాబట్టి యావన్మంది ఇక్కడికి రండి ఆషాడ ఉత్సవాలకి మీరు తరించిపోండి ఆ స్వామి వారికి ఇంకొక్కసారి వారి పాదాభివందనాలు మీకు కూడా
(33:42) మరొక అద్భుతమైన సత్సంగంలో మనం అందరం కలుద్దాం శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజు.

No comments:

Post a Comment