Wednesday, May 27, 2026

ఒక వారం ఏమీ చేయకుండా ఉంటే జరిగే అద్భుతం🌹robert adams experiment🌹POSTCARD (85) from Kanthrisa

ఒక వారం ఏమీ చేయకుండా ఉంటే జరిగే అద్భుతం🌹robert adams experiment🌹POSTCARD (85) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZrDEKUTFY-E



Transcript:
(00:01) సైలెన్స్ ఆఫ్ ద హార్ట్ అనే పుస్తకం రాసిన రాబర్ట్ ఆడమ్స్ రమణ మహర్షి యొక్క డైరెక్ట్ డిసపుల్ ఆయన ఇలా అంటారు జస్ట్ ట్రై ఏ వీక్ ఆఫ్ ప్రాక్టీస్ సి వాట్ హాపెన్స్ అంటే మనిషి ఏదేదో చేస్తూ చేస్తూ ఫలితం రావట్లేదని బాధపడుతుంటాడు. నేను ఒక ప్రయోగం చేయమని మీకు చెప్తున్నాను ఒక వారం రోజులు వీలైతే చేయండి. అప్పుడు దాని ఫలితం ఏంటో చూడండి మీరు ఆశ్చర్యపోతారు అని చెప్తాడు అన్నమాట.
(00:29) సో అతను చెప్పినదాన్ని నేను ఇంగ్లీష్ లో చదివి దాని చిన్న వివరణ ఇస్తాను ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. జస్ట్ సిట్ స్టిల్ అట్ హోమ ఇన్ సైలెన్స్ అండ్ స్టాప్ ద మైండ్ ఫ్రమ థింకింగ్ దట్స్ ద ఈజయస్ట్ వే ద బెస్ట్ వే ద సింప్లెస్ట్ వేఫర్ వన్ వీక్ ఐవుడ్ లైక్ యు టు ఎక్స్పరిమెంట్ ఐ don'tోట్ వాంట్ యు టు రీడ్ ఎనీబుక్డోట్ lookక్ atట్ ఎanyీస్పిరిచువల్ లిటరేచర్ జస్ట్సిట్ బై యువర్సెల్f్ యస్ మచ్ యస్ యు కెన్ అండ్వాచ్ యువర్ మైండ్వాచ్ యువర్ మైండ్ డువాట్ వాఎవఎవర్ youు హవ టుడు టస్లో డౌన్ ద మైండ్ అండ్ దెన్ యు areర్గోయింగ్ టు బి amస్డ్ యువిల్ లఫ్ ఇట్
(01:13) యువర్సెల్fఫర్ వెన్ దమైండ్ బిecమ్స్ క్వైజంట్ రియాలిటీ విల్ rusష్ ఇన్ అండ్ యు విల్ see ఇట్సోసింపుల్ఇట్ ఇస్ సో సింపుల్ సో రాబర్ట్ ఆడమ్స్ చెప్తున్నది సాధనకు అతీతమైంది. చేసి చేసి కర్తా భావన్ని ఇంకింత స్ట్రాంగ్ చేసుకుంటున్నావు. నేను ధ్యానం చేస్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు చేశాను ఇదంతా మళ్ళా కర్తా భావనకి వస్తుంది. అసలు నువ్వు కర్తవు కాదు.
(01:41) నువ్వు నిమిత్త మాత్రుడివి అని తెలుసుకుంటే తప్ప సత్యం బోధపడదు. సో అందరూ అడుగుతారు ఏం చేయాలి? కృష్ణమూర్తి లాంటివాడు చెప్పాడు నెవర్ ఆస్క్ హౌ ఇఫ్ యు రియల్లీ వాంట్ టు ఎంటర్ ఇంటు ద రిల్మ ఆఫ్ మెడిటేషన్ అండ్ ట్రూత్ సో ఏం చేయకుండా ఉండగలవా మరి జెంలో కూడా ఇది చెప్తారు నేను ఎన్లైటన్ అవ్వాలనుకుంటున్నాను మీరు ఏం చెప్తే అది చేస్తాను అంటే మాస్టర్ అంటాడు ఒక సంవత్సరం ఏమి చేయకుండా ఉండగలవా ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు ఏమి చేయకుండా ఉండే ఒక సందర్భం వస్తుంది ఎట్లీస్ట్ డెత్ బెడ్ మీద ఒక గంట సేపైనా వస్తుంది ఆ టైంలో అప్పటి వరకు చేసినంతా పక్కకు జరిగి నీ మనసంతా
(02:19) కాకావికులం అవుతుంది. సో రాబర్ట్ ఆడమ్స్ చెప్తున్నది ఒక ఎగ్జస్టెన్షియల్ ఎక్స్పెరిమెంట్ ఒక వారం రోజులు చేయమని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు జస్ట్ సిట్ స్టిల్ ఎట్ హోమ్ ఇన్ సైలెన్స్ ఎంతో ప్రశాంతంగా నిశశబ్దంగా కూర్చోండి. మనిషి జీవితంలో బయట శబ్దం కంటే లోపటి శబ్దం చాలా ఎక్కువ. టీవీ ఆఫ్ చేయొచ్చు, ఫోన్ పెట్టేయొచ్చు, అందరితో దూరంగా ఉండొచ్చు.
(02:44) గదిలో ఏకాంతంగా ఉండొచ్చు కానీ మనసులో శబ్దం నడుస్తా ఉంటుంది. అతను చూడడానికి ఒంటరిగా కనిపిస్తున్న మనసులో వేల మందిని మోస్తారు. అండ్ స్టాప్ ద మైండ్ ఫ్రమ థింకింగ్ సో ఇది చేయాలి అది చేయాలి అంటే ప్రయత్నాన్ని విరమించు జీవితం అనేది ఒక యుద్ధం కాదు నిరంతరం ఫైట్ చేయడానికి కేవలం వాటిని గమనించు ఆకాశంలో మేఘాలు వస్తే అయిపోతాయి అడవిలో చెట్లకు పూలు వస్తాయి అయిపోతాయి గాలి వస్తుంది పోతుంది అట్లా ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి వాటిని పట్టించుకోకు ద ఈజియస్ట్ వే అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వే ద సింప్లెస్ట్ వే అంటాడు ఇది అతి సులభమైన మార్గం కానీ మైండ్ కి ఆ మైండ్ ఉన్న మనిషికి
(03:26) క్లిష్టమైన పద్ధతులు అంటే ఇష్టం ట్రెక్కింగ్ చాలా ఇష్టం కష్టం కాబట్టి ఒక ఉద్యోగం కాంపిటీషన్లో కొట్టాలి కష్టం కాబట్టి కానీ హాయిగా ఉంటమంటే అది ఎందుకో మనస్కరించదు. కష్టపడ్డ దానికి గుర్తింపు వస్తుంది. హాయిగా ఇప్పుడు ఎవరో గరి ప్రదక్షణలో నడుస్తూ ఉంటారు ఎవరు పట్టించుకోరు ఒకతను పటిలేస్తూ పోతా ఉంటాడు అందరూ అతన్ని చూస్తారు.
(03:50) నిజం చాలా సత్యం చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటే చంద్రుడు కనిపిస్తాడు అట్లాగే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే తెలియవలసిన ఒక్కటి తెలుస్తుంది. ఆ తర్వాత అంటాడు ఫర్ వన్ వీక్ ఐ వుడ్ లైక్ యు టు డు దిస్ ఎక్స్పరిమెంట్ ఒక వారం రోజుల పాటు ఈ ప్రయోగం చేయండి. ఇది నమ్మకం కాదు బిలీఫ్ కాదు ఎక్స్పెరిమెంట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ వారం రోజులు అన్నది మాత్రమే ప్రాతిపదిక ఇకా వారం ఏం జరిగింది అన్నది నీకు సంబంధం లేదు ఫలితం ఆశించకూడదు.
(04:22) ఊరికి అట్లా కూర్చో ఒక గదిలో ఏది లేదు ఎంటర్టైన్మెంట్ లేదు ఎగసైట్మెంట్ లేదు ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు ఐ డోంట్ వాంట్ యు టు రీడ్ ఎనీ బుక్స్ డోంట్ లుక్ అట్ ఎనీ స్పిరిచువల్ లిటరేచర్ మనం మామూలుగా ఉంటే పుస్తకాలు చదువుతాం సినిమా చూస్తాం మళ్ళీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అందుకని జ్ఞానం అంటే సమాచారం కూడా కొన్నిసార్లు శబ్దంగా మారుతుంది.
(04:49) జీవితం గురించి చదువుతూ ఎలా జీవించాలో మర్చిపోతున్నాం. చాలా మంది చెప్తారు పక్కవాడికి అది వేస్ట్ చేయద్దు ఇది వేస్ట్ చేయొద్దు కానీ అట్లా చెప్తూ చెప్తూ ఎనర్జీని వేస్ట్ చేస్తారు. వేరేవాళ్ళ గురించి ఆలోచించొద్దు ఒక పేరెంట్ చెప్తాడు పిల్లలకి ఆ అమ్మాయి గురించి ఆలోచించొద్దు అని చెప్తూ వాళ్ళ అబ్బాయి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు.
(05:14) సో డోంట్ లుక్ అట్ ఇన్ స్పిరిచువల్ లిటరేచర్స్ ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా చదవద్దు అంటున్నాడు. ఎందుకంటే నిజంగా ఆధ్యాత్మికత పుస్తకాల్లో ఉండదు. నేను ఒక పుస్తకం లాంచ్ చేసినప్పుడు ఒక వ్యక్తి నాతో వచ్చి అడిగిన మాట ఆశ్చర్యం ఏ పుస్తకం చదివితే జీవితంలో నిష్కామ కర్మ తెలుస్తుంది. అంటే ఏ పుస్తకం చదివినా తెలుస్తుంది. పుస్తకంలో నిష్కామ కర్మ గురించి ఉండదు నీవు ఏ పుస్తకం అన్నా చదువు నిష్కామంగా చదువు అది చేయవలసింది.
(05:47) అంటే ఆశ్చర్యపోయావు ఒక పుస్తకం కొనుక్కొని వెళ్ళాడు. సో నిజమైన ఆధ్యాత్మికత పుస్తకాల్లో ఉండదు నీ యొక్క సరైన అవగాహనలో ఉంటుంది. ఆ తర్వాత అంటాడు జస్ట్ సిట్ బై యువర్ సెల్ఫ్ యస్ మచ్ యస్ యు కెన్ అంటే ఎక్కువసేపు ఊరికే కూర్చో కూర్చో అనగానే మనం ఆలోచిస్తాం నేరుగా నిటారుగా కూర్చోవాలి మిటేటివ్ గా చేయాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఫోకస్ పెట్టాలి అవ ఏవి చేయొద్దు.
(06:09) ఊరికే కూర్చో అడవిలో జింక కూర్చుంటుంది ఊరికే కూర్చుంటుంది అది ఎక్కడ చూడదు అలాగని చూస్తూ ఉండదని కాదు చూస్తూ సమాచారాన్ని తీసుకోదు. సో ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ఒంటరిగా కూర్చోండి. ఒంటరితనం చాలా మందికి భయం ఎందుకు డిస్ట్రాక్షన్స్ ఉండవు మనిషికి మనసుకి డిస్ట్రాక్షన్స్ కావాలి. సో నిన్ను నువ్వు కలుసుకోవాలంటే ఏకాంతం ఒక్కటే మార్గం ఆ తర్వాత అంటాడు వాచ్ యువర్ మైండ్ వాచ్ యువర్ మైండ్ నీ మనసుని గమనించు ఏవేవో ఆలోచనలు వస్తాయి అక్కడి నుంచి లేవకు టీ తాగాలనిపించింది కూర్చో అలాగే ఫ్రెండ్ కలవాలనిపించింది కూర్చో అలాగే దాంతో పోరాడకు ఆలోచన వచ్చింది చూసావ అంతే కేవలం
(06:52) గమనించు ఆ కేవల గమనింపునే మనం సాక్షి అన్నాం మళ్ళీ గమనించడం అంటే అది జడ్జ్మెంటల్ గా ఉంటుంది అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు గతం భవిష్యత్తు మధ్యలో మనసంతా తిరుగుతా ఉంటుంది. వర్తమానం చాలా తక్కువగా ఉంటుందని మీకు తెలుస్తుంది. ఆ తర్వాత రాబర్ట్ ఆడమ్స్ అంటాడు డు వాట్ఎవర్ యు వాంట్ టు స్లో ద మైండ్ స్లో డౌన్ ద మైండ్ మనసుని మెల్లగా నెమ్మదించనివ్వండి.
(07:17) పరిగెత్తుకొని నీళ్లుు తాగొద్దు పరిగెత్తుకొని టీ తాగొద్దు దబ దబాచి పరిచర చేయాలనుంచి నిదానంగా కూర్చోండి నిదానంగా లేవండి నిదానంగా బాత్రూమ్ కి వెళ్ళండి మెల్లగా గది తలుపు వేయండి అట్లా నిజంగా చాలా అవసరం ఇది మెల్లగా నడవండి మనసు నెమ్మదించాలి. సో వేగంగా తిరిగితే ఫ్యాన్ రెక్కలు కనబడవు అట్లాగే వేగంగా ఆలోచిస్తే ఆలోచన స్కిప్ అయిపోతుంది మెల్లగా ఒక పని తర్వాత ఒక పని అటెంప్ట్ చేయండి.
(07:42) దెన్ యు ఆర్ గోయింగ్ టు బి అమేజస్డ్ అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వెతికేది నీ ప్రశాంతత ఆలోచనలను అనుసరిస్తే రాదు ఆలోచనను వదిలేస్తే వస్తుందని తెలుస్తుంది. నిద్ర అంటే ఏంటి ఆలోచనలు వదిలిన స్థితి సమాధి అంటే ఆలోచన లేని స్థితి వాటితో తాదాత్మత లేదు శాంతి బయట దొరకదు. అప్పుడు నిన్ను చూసి నువ్వే నవ్వుకుంటావు యు విల్ లాఫెట్ యువర్ సెల్ఫ్ అంటాడు.
(08:05) ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మనం సృష్టించుకున్న మన భయాలతో ఊహలతో మనమే బాధపడినట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే ఏడు రోజులు నిజంగా నువ్వు స్పందించకుండా ఉంటావు ఆలోచనలకి నువ్వు ఆశ్చర్యపోతావు ఆలోచనలు నీ మీద దాడి చేయడం తగ్గుతుంది. ఫర్ వెన్ ద మైండ్ బికమ్స్ క్వైజెంట్ క్వైట్ మనసు మెల్లగా నిశబ్దం అయిపోతుంది. నువ్వు ఉంటావు ఆలోచనలు ఉండవు.
(08:32) సముద్రం ఉంటుంది అలలు ఉండవు. మనసు సహజంగా ప్రశాంతతలోకి వస్తుంది. ఆ సహజ ప్రశాంతత అన్నది సత్యం యొక్క ఒకానొక అభివ్యక్తి అని తెలుస్తుంది. అప్పుడు రియాలిటీ విల్ రష్ ఇన్ అంటాడు. అప్పుడు స్వయం ప్రత్యక్షమవుతుంది. అది నీవే నువ్వు వెతుకుతున్నది నీవే అని తెలుస్తుంది. అండ్ యు విల్ సీ ఇట్ ఇస్ సో సింపుల్ ఇట్ ఇస్ సో సింపుల్ అంటాడు.
(08:58) అప్పుడు తెలుస్తుంది జీవితం అసలు క్లిష్టము కాదు మనసు దాన్ని క్లిష్టం చేస్తుంది. శాంతి అన్నది సాధించేది కాదు సంపాదించేది కాదు మనసు కలిష్టం కాకపోతే అనుభవించే స్థితి అది సో ఇదిఒక వారం రోజులు చేయండి అని చెప్తున్నాడు. ఇది ఎవరైనా చేయొచ్చు. నేను అందుకే ఎప్పుడు చెప్తాను ఐఏఎస్ కావాలంటే కొందరికి సాధ్యము ఎవరెస్ట్ కావాలంటే కొందరికి సాధ్యము కానీ ఆనందంగా ఉండడం అన్నది అందరికీ సాధ్యము.
(09:26) అందుకే ధ్యానం చేస్తున్నాను అన్న ఆలోచన రాగానే ధ్యానం పక్కకు జరుగుతుంది. ఊరికే కూర్చోండి దేని మీద ఏ ఫోకస్ చేయొద్దు శ్వాస మీద ధ్యాస పెట్టొద్దు పొట్ట మీద ధ్యాస పెట్టొద్దు ఒక ఎదురుగున్న బిందువును చూడొద్దు ఒక మంత్రాన్ని జపించొద్దు అవన్నీ చేయొద్దుఅని కాదు కానీ చిన్నప్పుడు ఏమి చేయకుండా ఆనందంగా ఉన్నారు కదా మళ్ళీ తిరిగి ఆ స్థితిలో వదిగిపోండి.
(09:51) మీరు వెతుకుతున్న సమాధానం మీరే అని తెలుస్తుంది. అది తెలుస్తుంది అంతే ఆ తెలిసినప్పుడు మీరు పక్కవాళ్ళకి ఇట్లా ఒక ప్రయోగం చేయమని చెప్తారు. జీవితం అర్థమైతే మీరు ప్రత్యేకంగా చేసేది ఏమ ఉండదు అన్ని పనులు సహజంగా అట్లా జరిగిపోతా ఉంటాయి. ఆలోచన అవసరమైతే ఉపయోగించుకుంటారు లేకపోతే ఆలోచనలు అస్సలు పట్టించుకోరు. రాను రాను ఆలోచనలు రావడమే తగ్గిపోతుంది పరిచింతన పోతుంది ఎదురు చూడడం పోతుంది.
(10:15) స్వపర భేదాలు పోతాయి. ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా ఉంటం తెలుస్తుంది. చేసి చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు నా గదిలో ఏకాంతంగా నేను ప్రతిరోజు కొన్ని గంటలు ఏకాంతంగా ఉంటాను. నా పుస్తకాలన్నీ నా ఏకాంతం నుంచే వస్తాయి బయటికి ఈ టాక్ కూడా ఏదో ప్రూవ్ చేయడానికి కాదు ప్రస్తుతం ఒక ఫ్లవర్ విరబూసినట్టుగా ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను.
(10:37) అట్లా ఏదో రోజు ఈ టాక్స్ కూడా ఉండకపోవచ్చు. పర్వాలేదు. ప్రస్తుతానికి ఇది అంగీకారం అప్పటికీ అది అంగీకారం అని చెప్తూ ఇక్కడి నుంచి రాబర్ట్ ఆడమ్స్ రాసిన పుస్తకం నేను భవిష్యత్తులో తెగీకరిస్తాను కొంత దఫైనస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ హావ్ మెట్ త్రూ బుక్స్ అని చెప్తూ ఇక్కడి నుంచే సెలవు తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి రమణ మహర్షికి రమణ వర్షి ద్వారా రాబర్ట్ ఆడమ్స్ కి ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళకి ఈ క్షణం మీకు వింటున్న మీ యొక్క శ్రద్ధకి చిరసూచి నమస్కారం సరసు

No comments:

Post a Comment