How to Reach the Top in the Nutrition Field ? #shorts #nutripolitics #fatloss #healthtips #manthena
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aGNMSrFrLYc
Transcript:
(00:00) నాకు రోజుకో డైట్ ఫాలో అయ్యాలంటే భయం లేదు కానీ 30 సంవత్సరాలుగా ఒకటే డైట్‌ని ఫాలో అయ్యే మంతిని గారు అంటే భయం ఎందుకంటే ఆయన అందులో మాస్టర్ అయిపోయాడు. అలాంటి మేధావులు మన హెల్త్ గురించి ఏదైనా చెప్తే పైన కింద మూసుకొని వినాలి. మంతన గారి దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనక పని తెలిస్తే దాంట్లో మనం మాస్టర్ అయిపోవాలి.
(00:18) అయిపోవాలంటే ముందు నువ్వు మొదలు పెట్టాలి. నువ్వు ఎంత పెద్ద సింగర్ అయినా సరే నీకు అవకాశాలు లేనప్పుడు కనీసం రోజుక ఒక కూనీ రాగం అన్న తియ్. నువ్వు ఎంత పెద్ద బాక్సర్ అయినా సరే రోజు ఆడటానికి నీకు మ్యాచెస్ లేనప్పుడు కనీసం రోజుక నాలుగు సార్లు ఆ పంచింగ్ బ్యాగ్ ని గుద్దు. నువ్వు ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ అయినా సరే నీకు జిమ్ చేసే టైం లేనప్పుడు కనీసం రోజుక ఒక 10 పుషఅప్స్ సిటప్స్ అన్న తీయాలి.
(00:36) మీరు చేసే పని ఏదైనా అవ్వచ్చు అందులో రోజులు తరబడి గ్యాప్ ఇవ్వకూడదు. నీకు హెల్త్ టిప్స్ ఎన్ని తెలిసినా సరే అవి రోజు నువ్వు ఫాలో అవ్వకపోతే డిసీజెస్ అనేి నిన్ను రింగ్ లో పెట్టి కుమ్మేస్తాయి. సిగరెట్ విసరితే అది కరెక్ట్ గా వెళ్లి నోట్లో పడితేనే నువ్వు రజనీకాంత్ అవ్వగలవు. చనిపోయేదాకా నీకు ఒక్క రోగం కూడా రాకపోతేనే నువ్వు మరో మంతిని గారు అవ్వగలుగుతావు.
(00:52) ఇఫ్ యు డోంట్ ప్రాక్టీస్ ఎవరీ సింగిల్ డే యు డోంట్ డిజైర్ టు విన్ నీకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా నీ లివర్ దొబ్బినా నీకు క్యాన్సర్ వచ్చినా నీ హార్ట్ ఆగిపోయేలా ఉన్నా సరే మహా అయితే నీ ఫ్యామిలీ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళేదాకా తోడవస్తా. నీ పెయిన్ గానిీ బాధ గాని ఎవరు షేర్ చేసుకోరు చేసుకోలేరు కూడా ఇప్పుడు నీ 30స్ లో నీ ఫిట్నెస్ ని ఇగ్నోర్ చేస్తే 40స్ లో సఫర్ అవుతావ్.
(01:10) 50స్ లో డైరెక్ట్ గా వెళ్లి గోతిలో పడుకుంటావ్. రోజు నీ లైఫ్ హ్యాబిట్స్ే నీ ఫ్యామిలీ తో నువ్వు ఎన్ని సంవత్సరాలు కలిసి హ్యాపీగా బతకాలన్న విషయాన్ని డిసైడ్ చేస్తాయి. నువ్వు డైలీ హెల్దీ ఫుడ్ తీసుకోపోయినా పర్లేదు. కనీసం హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అన్న చెయ్ నువ్వు జిమ్ కి వెళ్లి రోజు ఇరగబడి బరువులు మోయక్కర్లేదు.
(01:25) సరదాగా జిమ్ కి వెళ్లి రోజుక ఒక గంట కూర్చొనిరా ఇవన్నీ చేస్తే యూజువల్ గా కొన్ని డేస్ తర్వాత నీలో మార్పు రావాలి. అప్పటికి కూడా రాలేదునుకోండి నీకు ఇంక ఎప్పటికీ రాదు. మేబీ డాక్టర్ నోట్లో నుంచి ఎప్పుడన్నా ఇది 50 కేస్ అమ్మా అనే మాట విన్నప్పుడనా వస్తదేమో.
No comments:
Post a Comment