Wednesday, November 23, 2022

నిదాఘ మహర్షి గురించి తెలుసుకుందాము..

 🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..

🌹ఈరోజు 45 వ నిదాఘ మహర్షి గురించి తెలుసుకుందాము..🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఇప్పుడు మనం నిదాఘ మహర్షిన గురించి తెలుసుకుందాం ....

🌸 బ్రహ్మ కుడి చెవి నుండి పుట్టిన పులస్త్యుడు బ్రహ్మకి అన్ని విధాల సమానంగా వుండి 

🌿సత్వ గుణ సంపదతోరన వెలిగి పోతుండేవాడు . పులస్త్యుడి కొడుకే నిదాఘుడు .

🌸బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి శ్రద్ధ , భక్తి , వినయం వున్నవాడు .

🌿 నిదాఘుడు బుభు మహర్షికి శిష్యుడు . నిదాఘ మహర్షి ఎలా శిష్యరికం చేశాడో ఆ గురుశిష్యుల సంబంధం మనం బుభు మహర్షి కథలో తెలుసుకున్నాం .

🌸 బుభు మహర్షి వల్ల ఎంతో జ్ఞానం పొంది , సంసార సిద్ధికి మోక్షమార్గం తెలుసుకోని , 

🌿గురువుగారి వల్ల అన్ని విషయాలు తెలుసుకుని , సందేహాలు తీర్చుకుని బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు నిదాఘ మహర్షి .

🌸అంతేకాదు గురుభక్తి గురించి , గురుశిష్యుల అనుబంధం గురించి తెలియచేశాడు నిదాఘ మహర్షి . 

🌿ఇదీ! నిదాఘ మహర్షి గురించి మనకు అందిన సమాచారం రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment