*నేటి మంచి మాట.
ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు చెడుని* *ప్రశ్నించకుండా చెతులుకట్టుకున్న* *మంచివారి వల్ల చెడిపోయింది దైర్యంగా* *అడుగలేని* *భయస్తుల వల్ల మనకెందుకులే అనుకునే* *స్వార్థపరుల* *వల్ల చెడిపోయింది..*
*మనం ఏదైనా* *మౌనంగా ఉన్నవాళ్లమే* *ఎప్పుడైతే ఆ మౌనం* *భరించలేక ఎందుకు అని* *ఎదురు ప్రశ్నస్తామో* *అప్పుడే మనమెంత* *మంచి చేసినా* *అన్నీ మరిచిపోయి మరీ మనకు ఎక్కడా లేని* *చెడుతనాన్ని* *అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని* *ప్రపంచానికి* *ఇంకోలా* *పరిచయంచేస్తారు . ఎంత విచిత్రమో ఈ మనషులు..* .
*మనిషి* *సక్రమముగాబ్రతకడం మానేసిన దగ్గర్నుంచి* *అన్నీ అక్రమాలే అక్రమ సంపాదనలు అక్రమ కట్టడా,లుఅక్రమ అధికారాలు,అక్రమ చావులు అన్ని అక్రమాలే..*
*ఆశపడిన ప్రతీది* *మనకు దొరకపోవచ్చు* *అంత మాత్రాన మనం* *దూరదృష్టవంతులమని* *కాదు ! అంతకు మించిన* *అదృష్టం ఎదో మన కోసం ఎదురుచూస్తుందని* *మరచిపోకు..*
శుభోదయం చెబుతూ మానస సరోవరం👏
No comments:
Post a Comment