*:::::::::ధ్యానం అంటే కాపలా:::::::*
1) చూచిన,తాకిన,వినిన,
వాటి పట్ల కోరిక కలిగేలా చేసుకుంటాం.
2)చూచిన ,వినిన,తాకిన వాటి పట్ల మంచి,చెడు, బాగుంది, లేదు, చిన్న, పెద్ద ఇలా అనేక విధాలుగా తీర్పులు చేస్తాం
3) అలాగే వీటిని ఇష్ట పడతాం, మరికొన్నింటిని అయిష్ట పడతాం.
4)అలాగే వీటి పట్ల సెంటిమెంట్లు, సిద్ధాంతాలు తయారు చేస్తాం.
5) వీటి పట్ల బంధం ఏర్పరచు కుంటాం
*ఇవన్నీ దుఃఖానికి, చెడ్డ ప్రవర్తనకి దారితీస్తాయి.*
ఈ చర్యలు మనం మన ఇంద్రియాలతో చూడటం, వినడం ,రుచి,వాసన , తాకడం చేస్తున్నప్పుడు జరప బడతాయి.
ఇలా జరగ నివ్వ కుండా ఇంద్రియ ద్వారం దగ్గర కూర్చుని ధ్యానం(కాపలా) చెయ్యాలి.
*ఈ రకంగా ధ్యానం అంటే కాపలా*
*షణ్ముఖానంద9866699774*
No comments:
Post a Comment