Friday, December 23, 2022

 *🍁 ఫలానా సాధనం ఉంటే ఇంకా బాగా పని చేసి ఉండేవారము..*

*ఫలానా  బాధ్యత లేకపోతే ఇంకా బాగా పని చేస్తాము...*

*ఈ సమస్య తీరిపోయాక అప్పుడు ఇంకా  ఆధ్యాత్మిక సాధన చేస్తాము..*

*ఇలా అనుకున్నంతసేపు ఇంకా సాధనలు వెనక్కు వెళ్లిపోతాయి.. సాధక బాధలు పెరుగుతాయి..*

*వ్యక్తి, వస్తువు, సమస్య... ఇలా ఇవి ఎప్పుడూ ఉండేవే వాటి పని రావడం.. దైవ స్మరణ తో వాటిని సాగనంప డం మన పని..*

*బంధాలను సంబంధాలు గా చేసుకోవాలే కానీ ప్రతి బంధకాలు గా మార్చుకో కూడదు.. _*భగవంతునితో సత్ససంబంధం*_ *ఉంచుకుంటే ప్రతీ బంధం మకరందమై సుగంధాన్ని వ్యాపిస్తుంది..👍*

       మీ
మురళీ మోహన్

No comments:

Post a Comment