*::::::::: మానసిక సమస్యలు::::::;;:::::*
మానసిక సమస్యలను ఆలోచన పరిష్కరించ లేదు.
ఎందుకంటే సమస్యే ఆలోచన కనుక. సమస్య అయిన ఆలోచన , ఆలోచించడం ద్వారా మరింత పెద్దగా అవుతుంది . కనుక ఆలోచన పరిష్కరించ లేదు.
ఆలోచన అంతం అవడమే పరిష్కారం.
ఆలోచన ఎలా అంతం ఆవుతుంది??? ఎవరు చేస్తారు??ఎవరు చెయ్యాలి??.
ఆలోచించే వాడే ఆలోచన చేస్తున్నాడు. తిరిగి వీడే ఆలోచన అంతం అవ్వాలి అంటున్నాడు.
వీడు అంతం అవ్వాలి.ఇదే పరిష్కారం. అనగా
*ధ్యానం ధ్యానిని అంతం చేయాలి.*
*షణ్ముఖానంద. 9866699774*
No comments:
Post a Comment