[12/6, 17:25] +91 98491 82483: “నీ మనోక్షేత్రంలో(mental field) ఏదైతే సృష్టించుకున్నావో అది నీకే దక్కుతుంది ! (ఎంత కాలమైనా పట్టనీ),నీ నమ్మకంలో పట్టుకోల్పోనంత వరకూ.
[12/6, 17:25] +91 98491 82483: 👍 "There is only one thing that makes a dream impossible to achieve : the fear of failure - ఓటమి పాలవుతాననే భయం మాత్రమే నీయొక్క కల(లక్ష్యం)ను నెరవేర్చడాన్ని అసాధ్యం చేస్తుంది ! Warrior గా ఉండు, నిన్ను నీవే ఉద్ధరించుకో !ఈ సృష్టి నీకు మార్గదర్శనం ఇస్తుంటుంది !అడుగు ముందుకే వెయ్యి !! 💪
No comments:
Post a Comment