*::::::::::: సతి vs సాక్షి :::::::::::::*
ధ్యాన సాధనలో మనకు తరచూ వినిపించే ఈ రెండు మాటలను లోతుగా అధ్యయనం చేద్దాము.
(1) *సాక్షి.* ~ లోపల బయటా జరుగుతున్న దానిని కేవలం తెలుసుకుంటూ వుంటుంది.
*సతి* ~ తెలుసు కోవడమే కాదు గాడి తప్పితే తిరిగి గాడిలో పెడుతుంది.
(2) *సాక్షి*~ జరుగుతున్న దానిలో జోక్యం చేసుకోదు.
*సతి* . ~జరుగుతున్న దానిని ప్రజ్ఞ సహాయంతో సరి చేస్తుంది.
(3) *సాక్షి* ~ ఉదాసీనంగా,
అక్రియాత్మకంగా, మొద్దుగా వుంటుంది.
*సతి* ~ చురుకుగా, క్రియాత్మకంగా, తెలివిగా వుంటుంది.
(4) *సాక్షి* ~ వెనుక కర్తృత్వం వుంది.
*సతి* ~ స్వతంత్ర మైనది.
(5) *సాక్షి*~ కి మంచి చెడుల జ్ఞానం లేదు.
*సతి* ~ స్పృతి గా ఈ జ్ఞానం కలిగి వుంటుంది.
*షణ్ముఖానంద9866699774*
No comments:
Post a Comment