Friday, December 20, 2024

 *_వెయ్యి సింహాలు ఒకే చోట ఉన్నా ఇంకో జాతి జంతువు కనపడేవరకు ఆకలితో ఎదురు చూస్తాయి... వాటి జాతిని మాత్రం చంపుకోవు..._*

*_ఒక వీధిలో పది కుక్కలు ఉన్నా ఇంకో వీధి కుక్కలు వచ్చినప్పుడే అవి గొడవ పడతాయి._*

*_కానీ ఒకే వీధిలో ఉండే మనుషులు మాత్రం ఒకరినొకరు పోల్చుకొంటూ గొడవలు పడి చచ్చిపోతుంటారు._*
 
*_అడవిలోని జంతువుల నుండి వీధిలో జంతువుల వరకు వాటి జాతిలో అవి సఖ్యంగానే ఉన్నాయి మనిషి జాతిలో అది ఉండదు._*

*_ఎందుకంటే సింహల నుండి కుక్కల వరకు ప్రకృతి జంతువులు... మనిషి మాత్రం కుల మతాల పోరుతో ప్రపంచ జంతువు... అయినాడు._*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌺🌺 🪷🙇‍♂️🪷 🌺🌺🌺

No comments:

Post a Comment