Thursday, October 9, 2025

 💫 _*రమణోదయం*_  🎊
➖➖➖➖➖✍️
*_🦚 సర్వప్రాణులూ తన ఆత్మ స్వరూపంగా నుండటం చేత, ఎవడు ఎవరికి ఏది చేసినా (మంచిగాని, చెడుగాని), అది తనకు తానే చేసుకొంటున్నట్టే. కనుక ఇతరులకి మంచినే చేయాలని ఉపదేశం !!_*
*_✨ స్మరణ మాత్రముననె_*
*_పరముక్తి ఫలద |_*
*_కరుణామృత జలధి యరుణాచలమిది ||_*
*_✨ -(భగవాన్ శ్రీరమణ మహర్షి, "గురూపదేశ రత్నమాల" నుండి)._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment