Tuesday, January 13, 2026

 ** శ్లో|| కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః ఉత్తమ భర్త లక్షణాలు ఇవి

భర్త పనులు చెయ్యడం లో ఒక యోగి వలే ప్రతి ఫలం ఆశించ కుండ చెయ్యాలి !!కుటుంబాన్ని నడపడంలో కార్యాలనునిర్వహించడంలోసంయమనంతోవ్యవరించాలి ! ! రూపంలో కృష్ణుని వలే ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి ఓర్పులో రామునిలాగా ఉండాలి !! భార్య వండిన దానిని తృప్తిగా వంకలు పెట్టకుండా తినాలి !! సుఖ దుఃఖాలలో భార్యకు మిత్రుని వలే ఉంటూ ... మంచి చెడ్డలను పంచు కోవాలి !! 

No comments:

Post a Comment