Lakkaraju Nirmala - 50 ఏళ్ళు వచ్చినా మగాడి ఆలోచన..? | About Husbund & Wife | iD Women Life
https://m.youtube.com/watch?v=xiqaYCMWFgQ
https://www.youtube.com/watch?v=xiqaYCMWFgQ
Transcript:
(00:00) పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ [సంగీతం] తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ నిర్మలమ్మ గారు లక్కరాజు సామాజిక ఆధ్యాత్మిక వేత్త అమ్మని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు అమ్మ గురించి మీకుఅందరికీ తెలుసు మనం ఆల్రెడీ అమ్మతో ఎన్నో ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది.
(00:27) ప్రస్తుతం నేను అమ్మతో మాట్లాడబోయే విషయం ఏంటి అంటే మనకు మహిళా దినోత్సవం రాబోతోంది. నిజంగా ప్రస్తుత రోజుల్లో మహిళకు దక్కాల్సిన విలువ దక్కుతోందా అని అంటే అది ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. అసలు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు అమ్మతో మాట్లాడి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకండీ ఆలస్యం అమ్మతో మాట్లాడేద్దాం.
(00:48) అమ్మ నమస్తే నమస్తే అమ్మ మీతో మాట్లాడే ముందు నేను ఫస్ట్ ఆడియన్స్ కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీరు నాతో ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడిన విషయాలను బట్టి నేను ముందు వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అతే ఎవరైనా అమ్మతో మాట్లాడాలి అనుకుంటే గనుక వాళ్ళ పర్సనల్ సమస్యల గురించి ప్లీజ్ దయచేసి అమ్మకి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అమ్మ అసలు ఆన్ స్క్రీన్ కి రావటము షూట్లు ఇవ్వటమే మానేస్తా అని చెప్పి చెప్తున్నారు.
(01:11) అందుకని చెప్పి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే వీడియో కింద కామెంట్ రూపంలో గనుక తెలియజేస్తే దానికి సంబంధించిన ఆ సొల్యూషన్ అనేది అమ్మతో మాట్లాడి ఒక వీడియో రూపంలో మీ అందరికీ అందించడం అనేది జరుగుతుంది. అందుకే దయచేసి మీరందరూ కూడా ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి కానీ అమ్మకు ఫోన్ చేసి ఇబ్బంది చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ప్లీజ్ ఇది నా తరఫున రిక్వెస్ట్ అవును నాన్న నేను ఏంటంటే ఫ్రీ సర్వీస్ చేశాను 45 ఏళ్లుగా మెంటలీ రిటైర్డ్ 35 ఇయర్స్ చేశాను కౌన్సిలింగ్ చేశాను హైకోర్టులో 10 ఇయర్స్ లోకాదాలత్ మెంబర్ని రంగారెడ్డి కోర్టులో ఫోర్ ఇయర్స్ ఇలా 45 ఇయర్స్ సర్వీస్
(01:43) చేశాను. అవునమ్మ ఒక 10ప ఏళ్ల నుంచే నేను ప్రశాంతంగా విశ్వంతో మాట్లాడుతూ విశ్వంతో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి నా ప్రైవసీ ఈ చివరి క్షణాలు మంచి ఆనందంగా సంతోషంగా ఉండాలని ఎందుకంటే ఏదైనా నేను పుస్తకం ద్వారా ఇస్తున్నాను పుస్తకం ప్రచరించి వస్తుంది అందరూ ఆ పుస్తకాలు చదువుకొని తమకి తాము తమ జీవితాన్ని తిరిచి దిద్దుకోవచ్చు.
(02:06) ఏంటి ఇవాళటి ప్రశ్న ఏంటమ్మాయి మహిళ దినోత్సవం రాబోతుంది కదమ్మా ఓ సూపర్ అయితే ప్రస్తుత రోజుల్లో అంటే మనకు పురాణాల నుంచి తీసుకుంటే కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఎంతో విలువ ఎంతో గౌరవం అవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం పెద్దవాళ్ళ మాటల రూపంలో కానీ ప్రస్తుతం ఆ విలువ లేదేమో అనిపిస్తుంది అంటే ఒక పని చేసే దగ్గర ఒక ఆడమనిషి ఉంది అనగానే ఒక చిన్న చూపు పని చేసే దగ్గర ఎందుకమ్మా మామూలుగా మన ఇంట్లో మనకే ఎంత సంపాదించినా ఇంట్లో పని బయటి పని ఎన్ని చేసినా ూడా మన ఇంట్లో వాళ్ళ దగ్గరే మనకు విలువ లేని మహిళలు కూడా చాలా మంది ఉన్నారు.
(02:39) అందుకని చెప్పి అసలు ఏంటి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన విశ్వ నియమాల్లో ఏముంది అసలు మహిళల గురించి ప్రత్యేకించి తెలుసుకోవాలని ఉందమ్మా నాకు ఈ విశ్వం అనేది పూర్తిగా రెండుగా ఉంది స్త్రీ పురుషుడు రెండు కలిసి ఉన్నాయి. ఆ కానీ మేలుకు ఈగో ఎక్కువ పుట్టుకతోటి ఒక గడ్డి ముక్కనట గడ్డినట మ్ నువ్వు నువ్వు మోగ అనంగానే అది గడ్డి నిలబడి ఉంటదట.
(03:04) స్త్రీ అంటేనే పడుకోని ఉంటదట అది జీన్స్ లోనే ఉంది నాన్న ఇంకొకటి ఏంటంటే మన హిందూ సంప్రదాయం ప్రకారము ఆడది అంటే అణగదొక్కబడినటువంటి భావనలు అరేయ్ మొగపిల్లగాడ నువ్వు కంచం మాడపడేయ్ చెల్లెలు వచ్చి కడుగుతది చెల్లెలు వచ్చి కడుగుతది ఏందే మొగరాలలాగా బయటికి పోతున్నావ్ సాయంత్రం అది ఇంట్లకు అంటే వాడేమో రాత్రి 11కి వచ్చిన ఏమనరు ఈ పిల్లను మాత్రము ఏ స్వతంత్ర భావనతో బతకడం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు నాన్న అవును అవును అలవాటు ఇప్పుడు భార్యా భర్తలు అప్పటి కాలంలో అంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు గారు ఇప్పుడు మరి ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత
(03:42) మొన్న ఒక అమ్మాయికి ఫోన్ చేసింది షి ఈస్ ఏ డాక్టర్ ఆమె ఉద్యోగం చేసి వస్తే వాళ్ళ అత్త మామనే ఉంటాడట ఆరు నెలలు మొగుడు బయట ఉంటాడట ఆరు నెలలు ఈ పుట్టింట్లో భార్యతో ఉంటాడంట ఓకే ఉండే అతను పోలీస్ ఆఫీసర్ వాడు అంటే ఏదో చెప్పకూడదు అంత పబ్లిక్ గా కేసులు వాళ్ళ జీవితాన్ని నేను బయట పెట్టడం భావ్యం కాదు కానీ ఆ అమ్మాయి చెప్పుకొని ఏడ్చింది ఏంటి ఏంటో తెలుసనా డాక్టర్ గా ఉండి చాలా బీద ఫ్యామిలీలో ఏదో ఇట్లా పెళ్లి జరిగింది.
(04:09) జరిగింది కాబట్టి వాళ్ళ అత్త మామంట గిన్నెలు దోము అంటాడంట కడిగిన గిన్నెలే మళ్ళీ కడగమంటారంట ఆరేసిన బట్టలు మళ్ళీ నీళ్ళల్లో పిండి ఆరేయి అంటాడంట ఊడిచిన ఇల్లును మూడు సార్లు ఉడవమంటాడంట అత్త మామ ఇద్దరు సాయంత్రం అనంగానే వంట చేయి అంటారంట మ్ అమ్మ నా భర్తతో సుఖపడాలనుకున్నా నాకు ఇంత స్వతంత్రత ఉంది నాకు మొగుడు కావాలి. ఇవన్నీ ఇంక ఎన్నాళ్ళు భరించాలని ఎక్కెక్కి ఏడ్చింది నేను తిట్టాను.
(04:33) హమ్ మొగుడిని విడిచిపెట్టి పోవే హ్యాపీగా నువ్వు థాట్ చేంజ్ చేసుకో కానీ ఆ అమ్మాయి చెప్పడం ఏంటో తెలుసునా నాకు అతనే కావాలి నాకు అతనితోటే జీవితం గడపాలని ఉంది. అంటే మానసికంగా ఆ అమ్మాయిని ఎమోషనలైజ్ చేసి వదిలిపెట్టాడు అబ్బాయి అది శారీరక బలహీనుల మహిళ కాబట్టి అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అమ్మాయిని మెంటల్గా ఆ అమ్మాయి వెళ్ళలేదు ఇక్కడ అతనితోటే ఉండాలని తాపత్రేయ పడుతుంది.
(05:01) వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా డాక్టర్ అయినా ఇంజనీ మాకు తెలిసిన డాక్టర్లు ఎంతో మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎందుకంటే మేలు ఈగోను టాలరేట్ చేయలేక ఎందుకంటే ఈమె టాలెంట్ ను అతను ఎక్సెప్ట్ చేయడు కాబట్టి ఇంకా ఇంకొక కొన్ని కేసులు ఎలా ఉంటాయో తెలుసు నాన్న శారీరకంగా కొంత ఏజ్ తర్వాత ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రంగంలో మొగతనం అనేది ఉండదు వాడికి పెళ్ళాం కావాలనే కోరికలు చచ్చిపోతున్నాయి.
(05:24) వీర్యకణాలు నశించిపోతున్నాయి మగవాళ్ళకు లాప్టాప్ల వల్ల వేడి వల్ల వాటర్ డెఫిషియన్సీ వల్ల నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఎన్నో కేసులు నాన్న ఆంటీ నాకు మా ఆయన పక్కకు కూడా రావటం లేదు చెయ్యి కూడా వేయటం లేదు కనీసం మాట్లాడుకొని మేము ఎన్నేళ్ళు అవుతుందో మా అమ్మ నాన్న కూడా చెప్పుకోలేని విషయం మీతో చెప్పుకుంటున్నాను అమ్మా అని అప్పుడు ఏం చేస్తాడో తెలుసునా వాడి బలహీనత కోసం దీని మీద డామినేషన్ తిడుతా ఉంటాడు.
(05:49) ప్రతి విషయానికి తిడుతుంటాడు నీకు ఈ పని చేయడం రాదంటాడు ఉద్యోగం చేస్తూ కూడా బయటికి ఎంతసేపు పోయినావ ఏదో ఒక రీజన్ పెట్టి హరాస్ చేస్తు అంటే మేలుగో తనలో ఉన్న నూనతా భావాన్ని కప్పి పుచ్చుకోటి ఈమె మీద డామినేషన్ చేసి మానసికంగా హింసిస్తున్నారు అమ్మాయిలని కొంతమంది అమ్మాయిలు నాకు ఫోన్ చేసి ఆఫీసులో మా బాస్ మేమేమి అనలేము చెయ్యి తగులుతా అంటాడు కాలు తగులుతా అంటాడు ఇంకేదో అంటాడు ఆఫీసులో ఉద్యోగం చేసే ఆడవాళ్ళము ఎంత పోరాటం చేస్తున్నామో తెలుసా అమ్మాయి అమ్మ మీతో చెప్పుకుంటాం ఎవరితో చెప్పుకుంటాము ఈ లోకం అంటుంది మంచిగా తయారయి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని
(06:24) పోయింది అనుకుంటారు. కానీ మా గుండెలో బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి ప రూపాయలు ఖర్చు పెట్టాలంటే మొగుడు నీ ఉద్యోగం చేస్తున్నావని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నావులే అంటాడు అవును అయమ్మా అవును ఎంత అయినా సరే అతను అతనికి ఏం పని చేత కాదు వంట చేయడం చాత కాదు ఎందుకు మరి ఇద్దరు ఉద్యోగాలు చేసుకొచ్చుకున్నప్పుడు అయ్యో పాప నా భార్య అలిసిపోయిందని ఏ టీవీలో కూడా చూపించారు ఎందుకే చూపించారు ఆ చూపించారు అదే మగాడు పని చేస్తున్నాడా అబ్బే నీ ఆయనతోటి ఉద్యోగం చేసి ఆడోళ్ళు కూడా ఇలాగే అంటున్నారు నాన్న నాకు విచిత్రంగా అనిపిస్తుంది అవును మేల్ అయితే
(06:55) ఏముంది ఫీమేల్ అయితే ఏముంది గిన్నెలు తోమతే తప్పుఏమి ఇల్లు ఉడిస్తే తప్పుఏంటిది తన భార్యకు తన కుటుంబానికి తన పిల్లలకే కదా చేసేది మరి ఈమె కూడా ఉద్యోగం చేస్తోంది కదా ఏ ఇల్లు ఉడుచుకుంటే తప్పు ఏమ వచ్చింది గిన్నెలు తోమితే తప్పు ఏమ వచ్చింది ఇంట్లో ఏ విషయాన్ని స్వీయ నిర్ణయ శక్తి మగవాళ్ళకు లేనేలేదు మళ్ళీ ప్రతిదీ స్త్రీనే ఆలోచించాలి కానీ ఈమె చులకన భావానికి లోన్ కావాలి మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో నాన్న అత్తగారు అందరూ వస్తారు కూర్చుంటారు ఉయ్యాల వాళ్ళందరూ పెకాడుకుంటూ కూర్చుంటారు మంచిగా ఈమె వంట చేసి చాత కాకుండా అన్ని చేసికవస్తే ఏమంట చేసినావ్
(07:28) ఇందులో పప్పు లేదు ఉప్పు లేదు ఉప్పు లేదు అందరి ఎదుగ కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడ్చేటట్టుగా అందరి ఎదురుగా ఏడవదు కదా మనసులో ఏమనుకుంటుంది 40 50 ఏళ్ళ కాపురాలు చేసి వియాల ఎదురు కూడా నేను అవమానాల పాలవుతున్నానని ఆమె హృదయము ఎంత బాధపడి ఉండాలి నాన్న వాస్తవం కన్నీళ్ళతో చెప్పుకోలేని అంశాలు ఇవన్నీ మన విశ్వ నియమాలతో నేను రీసర్చ్ చేసి చూసినప్పుడు నాకు అర్థమయింది ఒకటే ఒక వ్యక్తి దారిలో పోతూ ఉన్నాడంట పోతూ ఉంటే ఒక డైమండ్ దొరికింది ఏదో రాయి లాంటిది ఒకటి దొరికింది దొరికితే అది ఏమిడిదో అని చెప్పేసి చెత్తబుట్ట చెత్తకాయదలు అమ్ముకునే వాడు ఉంటాడు కదా ఆయన దగ్గరికి
(08:02) పోయి ఇదో ఈ రాయి దొరికింది ఇదేమనా తీసుకుంటావ అంటే ఓప రూపాయలు ఇస్తే పో అన్నాడంట ఆ ప రూపాయలు అయినా అని వద్దు అనుకొని ఏం చేసిండట కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు కదా నాకు ఇవాళ అన్న గిన్న వండుకునే పైసలు కావాలనుకొని ఒక కోమట ఆయన కమ్మాడంట ఆ కోమట ఆయన దాన్ని తీసుకపోయి ఒక మార్వాడి షాప్ ఆయనకు చూపించిండట మార్వాడి షాప్ చూపిస్తే 500 కోట్లు ఎంతనో ఇస్తాను అన్నాడట ఐదు కోట్లో ఏమో ఇస్తాను అన్నాడు.
(08:24) అబ్బో ఇదేదో బానే ఉంది వీడేదో నన్ను మోసం చేస్తున్నాడుఅని బంగారం షాప్ ఆయన దగ్గరికి డైమండ్ చేసే ఆయన దగ్గర తీసుకెళ్ళాడంట ఆ డైమండ్ చేసే మార్వాడికి అమ్మాడంట వీడు మార్వాడి వాడి దగ్గర ఐదు కోట్లు తీసుకొని వీడు అమ్మేసిన తర్వాత వాడు ఏం చేసిడంటే డైమండ్ వాడి దగ్గరికి వెళ్ళాడంట ఆ రాయిని తీసుకొని డైమండ్ వాడు 500 కోట్లు ఇచ్చాడంట అంటే మహిళ అనేది కూడా ఒక డైమండ్ లాంటిది నాన్న ఈ చెత్తబుట్ట లాంటివాడు సమాజం అత్తలు కోడళ్లు పక్కన ఉండేవాళ్ళు ఆఫీసలో ఉండేవాళ్ళు ఐదు రూపాయల విలువ ఇచ్చే మాట్లాడతారు నాన్న ఇంకొకడు ఎవరైతే అతను మార్వాడి డైమండ్ ని తెలుసుకున్నాడో దానికి
(09:01) ఒక విలువ కట్టినట్టు అమ్మ అని నమస్తే పెట్టి ఒక స్త్రీ అంటే ఎంతో గొప్ప అని తను కూడా శారీరకంగా నాలా అలసిపోతుంది ఆమెను ప్రేమించాలి గౌరవించాలి ఆమెకు నేను సహాయం చేయాలి అని ఆలోచనా విధానం పెంచుకోవాలి తల్లి ఒక సినిమాకి తీసుకెళ్లి మహిళా దినోత్సవం కాబట్టి నేను ఒక్కటే ఒక మాట అడుగుతాను నాన్న నేను ఇలా ఫ్రాంక్ గా అడుగుతానని కొంతమంది నన్ను మీటింగ్ కూడా పిలవరు ఎందుకంటే ఫ్రాంక్ గాడు మగవాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను మీటింగ్ లో ఒకట ఏనాడైనా నీ భార్య ఏం కూరిష్టమో మీకు తెలుసా అండి అని అడుగుతా మేము అడగలేదండి నాకేం కూర కావాలో చేయమంటాను కానీ ఆమెక ఏం
(09:34) ఇష్టమో పోనీ మీ పుట్టింటికో అత్తగారి ఇంటికో నీకు ఇష్టమైన ప్రదేశానికి నేను తీసుకెళ్తానమ్మా అని మీరు ఎన్నడన్నా పురుషులు ఎవరన్నా స్త్రీని అడిగారండి అంటాను మేము అడగలేదు మాకు కావలసిన చోటకే నా పెళ్ళాన్ని పిల్లల్ని తీసుకొని పోతాం ఇదమ్మా మహిళ అంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగాము ప్రపంచాన్ని సాధిస్తు స్తున్నాము కానీ మన విలువ గౌరవము తెలుసుకునే మనుషులు ఈ విశ్వంలో ఉంటుంది ఉంటారు అప్పుడే ఈ జనరేషన్ లో మార్పులు కలుగుతాయి నీవు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది నేను ఒక స్టోరీలో కూడా ఇంతకుమే వీడియోలో చెప్పాను తండ్రి ఎలా భార్యని చూసుకుంటాడో వాళ్ళ పిల్లలు
(10:13) కూడా అలాంటి భర్తలే వస్తారు నువ్వు హరాస్ చేస్తే హరాస్ చేస్తారు నీ పెళ్ళానికి డైవర్స్ ఇచ్చేదాకా నీవు ఇబ్బంది కలిగిస్తే నీ బిడ్డలకు కూడా డైవర్స్ వస్తుంది కాబట్టి ప్రతిపురు పురుషుడికి ఈ విశ్వ నియమాల్లో మనం ఏమఇస్తే చర్య ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య అప్పటి కాలంలో చెప్పేవాళ్ళు పూర్వజన్మలో ఎప్పుడో వస్తుందని పూర్వజన్మలో రాదు ఇంకోటి రాదు కంపేర్ చేయకండి ఈ జన్మ ఈ లోపటనే వస్తుంది.
(10:36) నాకు ఇప్పటికీ అర్థం కాలేదు పోల్చుట ఎందుకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో వీళ్ళలా ఉండు వాళ్ళలా చదువు వాళ్ళు అంతఎత్తుకు ఎదిగారు మనం ఎక్కడ ఉన్నాము వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి మన పిల్లలకు పెళ్లి ఎప్పుడు వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టారు మన పిల్లలకు పురుళ్లు ఎప్పుడు మన పిల్లలకు యుఎస్ వెళ్లారు మన పిల్లలు ఎప్పుడు యుఎస్ వెళ్తారు వాళ్ళ అమ్మ నాన్న చూడు వాళ్ళ నాయనమ్మలను చూడు వాళ్ళు ఎంత సంపాదించారో చూడు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారో చూడు జీవితమంతా ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చ చుకోవటమేనా ఆ పెళ్ళాం వాడి పెళ్ళాం చూడు
(11:08) ఎంత బాగుంది నీవేంటి వాడు ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం చేస్తే అలా అనొద్దు అందుకనే నేను ఇవన్నీ చెప్తున్నా జీవితమంతా ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవటమేనా మనం మనలాగే పుట్టాము మనం మనలాగే పెరుగుతాము మనలో ఉండే తెలివితేటలే మనకు ఉంటాయి మా చెల్లెలు చూసి నేర్చుకో మా అమ్మని నోటి నేర్చుకో ప్రతిోళ్ళు ప్రతి భార్యని సతాయిస్తూ ఫోన్లు వస్తున్నాయి నాన్న మనకు ఉండే ప్రజ్ఞ మనలో ఉంటుంది కానీ పోల్చడం ఎందుకు ఇప్పటికీ అర్థం కాలేదు నాకు ఐదు చేతి వేళ్లే సరిగ్గా లేవు ఒకదానికి ఒకటే పొంతన లేదు ఒక తల్లి పిల్లలము ఒకేలా కూడా లేవు మరి ఎందుకు పోల్చటం వాడి పెళ్లా చూడ ఎంత పని చేసి
(11:41) వచ్చినా నీలాగా చేసిందా వాడి బిడ్డల్ని చూసినావా ఎట్లా చేసింది ఆమె ఆ అత్తలు కూడా ఇట్లే అంటారు ఆడపడుచులు కూడా ఇట్లే అంటారు ఆడోళ్ళు ఆడోళ్ళే ఇట్లా అంటారు అంటారు మరి ఎందుకు పోల్చడం వారిలాగానే నీవు ఉండు వారిని చూసి నేర్చుకో మన బుద్ధు నువ్వు ఒకరిని చూసి నేర్చుకుంటే వచ్చావా నువ్వు మారావా నువ్వు మొగాడు మొగాడిలాగే ఉన్నావు మరి ఆమె మారాలని నువ్వు ఎలా కోరుకుంటున్నావ్ తప్పు కదా అది అది విశ్వం చూస్తుంది అన్నమాట పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోటే పోతాయి అంటారు అయినా పోలుస్తూనే ఉంటారు వారు 100 ఏళ్ళు బ్రతికారు వీళ్ళు 90 ఏళ్ళు
(12:12) బ్రతికారు మనం మనది రాసుకొనే పుట్టాము మనం ఎన్నాళ్ళు ఉండాలో ఇంతవరకు మనమే అంతవరకే మనం ఉంటాము కొన్ని తెలివితేటలు మనకు ప్రత్యేకంగా వచ్చాయి అయినా ప్రతిసారి పోల్చుట ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు పోల్చుట ఎందుకో మనిషికి ఎప్పటికీ నీవు నీవే నీ ప్రజ్ఞ నీదే అమ్మాయి ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన అంశం ఇది ఎప్పటికీ నీవు నీవే నీలో ప్రజ్ఞ శక్తి అన్నీ నీవే విశ్వంలో మహిళవమ్మా నీవు ఎప్పటికీ నీవు నీవే నీ ప్రజ్ఞ నీదే ఎప్పుడు నీవు నీకు పోల్చుకోకు ఇతరులతో నీ ప్రజ్ఞను నీవు కోల్పోకు నీకు నీవే అధికారివి నీకు నీవే ప్రజ్ఞాకారివి ఎప్పటికీ నువ్వు
(12:53) ప్రజ్ఞాకారివి మహిళ లేకుంటే ఈ విశ్వమే లేదు మహిళలు ఇప్పుడు మగపిల్లలకు ఆడపిల్లలు దొరకట్లేదు నాన్న ఆ ఆ రోజుల్లో మేము రిజిస్టర్ ఆడపిల్లల పట్టుకొని సంబంధాలు కావాలని తండ్రులు తిరిగేవాళ్ళు వాళ్ళ మగపిల్లలు తిరుగుతున్నారంటే ఎంత హరాస్ చేసి ఉంటారు ఆడపిల్లల్ని అందుకే ఆడపిల్లలు పుట్టుకలు తగ్గిపోయాయి కదా కాబట్టి ఈ విశ్వంలో ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది భయంతో జీవితం గడపకండి ప్రేమించండి సంపూర్తిగా ఆ ప్రేమను మీరు పొందండి ఎవ్వరిని హరాస్ చేసిన ఈ జీవితంలో ఇప్పుడే మనం అనుభవించాల్సి వస్తుంది. స్త్రీ
(13:30) పురుషులు ఇద్దరూ సమానమే రాత్రి పగలు లాగా రాగద్వేషాలలాగా అన్న తమ్ముల్లాగా నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఏమి లేవు ఇద్దరూ సమానంగా ఉద్యోగాలు ఇద్దరూ బాధ్యతలు పంచుకోండి నేను మగాడిని కాళ్ళ మీద కాలు వేసుకొని టీవీ చూస్తూ సెల్ ఫోన్ చూస్తూ కూర్చోకు రోజో గంట సేపు 10 నిమిషాలు భార్యతో పక్కన కూర్చొని మాట్లాడు నాన్న అంతకంటే ఎక్కువ స్త్రీ కోరుకునేది ఏంటి మా కాలంలో అనేవాళ్ళు ఒక పువ్వులు తీసుకొని వచ్చి పెళ్ళానికన్నా ఇవ్వురా అని అట్లా ఇో సెల్ ఫోన్ చూడకుండా కూర్చొని భార్య పక్కన కూర్చొని కబుర్లు చెప్పండి షేరింగ్ యువర్ ఐడియాస్ నీవు ప్రేమతో ఆమెతో షేర్
(14:02) చేసుకోండి కమ్యూనికేషన్ ఇద్దరికీ పెరుగుతుంది. సంసారం ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా ఇదే విశ్వనీయము. మొన్న ఒక వీడియో చూసామా మీరు అన్నట్టు కూర్చొని మాట్లాడుకోండి అన్నారు కదా మాట్లాడుకునే రోజులు తగ్గిపోయి మొబైల్ కి అంకితం అయిపోయిన రోజులు ఎక్కువగా ఉన్నాయి కదా ఆ హస్బెండ్ ఫోన్ చూస్తూ కూర్చున్నాడు వైఫ్ వచ్చి ఏజ్డ్ వాళ్లే వైఫ్ వచ్చి ఏదో మాట్లాడినా కూడా పట్టించుకోకుండా అదే పనిగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు.
(14:26) ఆవిడ వచ్చి సైలెంట్ గా చెయి పట్టుకొని తీసుకెళ్లి సెల్ ఫోన్ కి పసుపు కొమ్ము కట్టిపిస్తది ఆయనతోటి అంటే ఇంక నీకు పెళ్లి పెల్లం ఎందుకురా మొబైల్ ఒకటి ఉంటే చాలా పెంచి పని చేసింది వాళ్ళ కొడుకు సేమ్ అదే పని చేస్తున్నాడు పక్కన కూర్చొని వాళ్ళ కోడలు కూడా అత్త చేసిన పని చేయాలా అన్నట్టుగా ఒక చూపు చూస్తుందన్నమాట అంటే మీరు చెప్పినట్టుగా నిజంగా మాట్లాడుకునే రోజులు మొబైల్ కి ఒకటి అంకితం అనే కాదు టైం ఉన్నా కూడా మొబైల్ చూడకపోయినా ఏం చూడకపోయినా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఈ సంబంధం అనేది చాలా తక్కువైిపోయిందమ్మా నిజంగా ఈ మధ్య మనసులో ఒక స్త్రీ
(14:58) కోరుకునేది ఏంటో తెలుసునా మనసులో తన కొంత ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ని షేర్ చేసుకోవాలి అప్పుడే మహిళ ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది పురుషుడు ఎప్పుడైతే ఆ స్త్రీతో మాట్లాడడో ఇంట్లో వచ్చే చాకలోళ్లకు చెప్పుకుంటారో తెలుసా ఇంట్లో వచ్చే పని మనుషులకు చెప్పుకుంటాడు తప్పున అందుకే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎవరైనా పురుషుడు హ్యాపీగా హా అనంగానే వాళ్ళకు లొంగిపోయి ఇల్లీగల్ గా జరుగుతున్నవి కూడా ఇందువల్లనే జరుగుతున్నాయి.
(15:25) తన భర్త ఏదైతే తన భార్యను ఓపెన్ గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడో కమ్యూనికేషన్ తో తన బాధను తెలుసుకొని ఏముంది నాన్న సరదాగా అలసిపోయావా అంటే చాలు ఒక మాట కరిగిపోతుందేమో మహిళా ఎంత బాగా వండావే ఏంటి ఇందులో ఉప్పు వేయలేదు అనగానే కోపం వస్తుంది అరే ఎంతో కష్టపడి చేసావు కదా అని తను ఉప్పు వేసి వేసుకోవాలి ఆమె తింటప్పుడు అనాలి ఏంటండీ ఇందులో ఉప్పు లేదు మీరు నన్ను అడగలేదు అంటే ఆ ప్రేమ అమోగంగా ఉంటుంది ఉండదు అసలు మెచ్చుక అదమ్మా దాంపత్యం అంటే మాట్లాడకపోతే చాలు ఎస్ విమర్శించి మాట్లాడినప్పుడు హృదయం దెబ్బతింటుందమ్మా మహిళలకి ఆ కన్నీళ్లు వంశ వంశం పురుషులకు తగులుతుంది తల్లి ఏ
(16:02) పురుషుడైనా ఏడు తరాలు వాళ్ళ పిల్లలు పిల్లలు మనమలు ఆడతరం ఏదైతే సుఖపడటం లేదో ఇవ్వాళ్ళ అవన్నిటికీ కారణం ఒక మహిళకు కన్నీళ్లతో బాధ పెట్టడం మనసును కష్టపెట్టడం శారీరకంగా హింసించడం ఏమ్మా శరీరము మనసు మాటతో ఇబ్బంది కలిగిస్తే శరీరంతో చేసిన పాపం శరీరము మాటతో చేసిన పాపం మాట అవును అనుభవించాల్సిందే ఈ విశ్వ నియమాల్లో ఒకటి నాన్న ఎన్నో చూస్తున్నామ అమ్మ ఈ రోజుల్లో ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్ గా ఉండి ఇంట్లో ఉండి భార్య సంపాదించుకొస్తే తిని కూర్చుంటూ కూడా భార్యని కొట్టి ఇబ్బంది పెట్టే మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటే మహిళల
(16:39) పరిస్థితి అసలు ఏంటి అని నాకు కొత్తగా అమ్మాయి వచ్చింది పనమ్మాయి వచ్చింది. మనం వయసు చాలా చిన్నగా ఉంది అమ్మాయి ఏంటే ఎంతమంది పిల్లలు అన్నా ఐదుగురమ్మ అంది ఆ రియల్లీ నేను ఆశ్చర్యపోయినా ఏంటే మరి ఐదుగురు పిల్లలు మీ ఆయన నువ్వు ఏం చేస్తాడే మీ ఆయన అంటే ఏం పని చేయడమ్మా తాగి కూర్చుంటాడు చెట్ల కింద మరి ఐదుగురు పిల్లల్ని నీవు ఎలా పోష తప్పదు కదమ్మా యేసుప్రభువు నాకు ఇచ్చాడు నేను ఆ ప్రభువు ఇచ్చిన జ్ఞానాన్ని నేను నేనే భరిస్తున్నాను అంటుంది చూసావా నాన్న ఆ మొగుడు ఏం చేసాడంటే నాకు దారిలో కనిపించాడు కనిపించి ఇచ్చి నేను ఏదో బ్యాగులు మోసుకొని పోతుంటే బాబు వస్తావా
(17:16) నువ్వు తీసుకొని మా ఇంటి దాకా అని అన్నాను. ఎవరో అతను తెలియదు నాకు తెలియక ఆ బ్యాగులు ఇచ్చాను అతను మోసుకొని వస్తూ కొంచెం దూరం పోయి కింద పెడుతున్నాడు. కింద పెట్టి మళ్ళీ ఎత్తుకుంటున్నాడు ఆ బ్యాగులను అదే ఆ అమ్మాయి ఐదు ఇళ్లల్లో పని చేసి వచ్చి ఇంట్లో పని చేసి వచ్చి ఎంత పని చేస్తోంది ఈ వెధవ తాగి తన శరీరాన్ని పాడు చేసుకొని రెండు బ్యాగులు కూడా అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎక్కువ దూరం కూడా కాదు కొంచెం దూరం వచ్చి కింద పెట్టాడు ఏనా నా చేతులు లాగుతున్నాయా సారీ బేట అన్నాను నేను అంటే అవునమ్మ అంటున్నాడు అంటే గుండ్ర ఏమనా మా భర్త అని చెప్పినక అదేంటి
(17:48) గుండ్రయలా బాగానే ఉన్నాడు కదే బ్యాగులు కూడా మోయలేవు అంతే అమ్మా తాగి తాగి చ్చిపో పోతున్నాడు ఆడు అని చెప్తు అట్లా ఊర్లల్లో కూడా నాన్న సంసారాలు విచ్చినం కావడానికి ఈ డ్రింక్స్ే కారణం. ఏం ఏంటంటే అప్పుడు మగవాళ్ళు ఒక్కళ్లే తాగేవాళ్ళు ఇప్పుడు ఆడోళ్ళు కూడా తాగుతున్నారు ఆడ మొగ మొత్తం తాగేసరికి ఎంత పిల్లల పోషణ రక్షణ కరువైపోతుంది.
(18:09) కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భార్యలను ప్రేమించండి. డ్రింక్స్ కి కానీ వేరే అలవాట్లకు లోను కాకుండా కుటుంబం అనేది మన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్పది. ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పది. ఈ కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఉండడానికి మీ వీర్యకణాలు స్త్రీ లక్షణాలు పురుషుడికి పురుషు లక్షణాలు నీరు ఎక్కువ తాగండి నీరు ఎక్కువైతే తాగుతారో వాళ్ళకి భార్యా భర్తల అనుబంధాలు ప్రేమలు పెరుగుతాయి రిలేషన్షిప్ పెరుగుతుంది కాబట్టి వాటర్ తో అనుబంధాన్ని పెంచుకోండి విశ్వ నియమాల్లో అదొకటి స్వాధిష్టాన చక్రం వీక్ గా ఉంటే సంసారాలు చిన్నాభిన్నం అవుతాయి ఆ స్వాధిష్టాన చక్రము అంటే ఏంది నీరు తాగాలి కరెక్ట్ గా
(18:47) 72% వాటర్ మన బాడీలో లేకుండా డీహైడ్రేషన్ కలిగినప్పుడే రిలేషన్షిప్స్ మొగడికి వీర్యం ఉండదు మొగపిల్లలకి ఆడవాళ్ళక కూడా ఆడతనం ఉండదు. ఓకే కాబట్టి అన్యోన్యత ఉండాలింటే నీటితో అనుబంధము చక్కగా స్విమ్మింగ్ పూల్ లో కూడా కాసేపు ఉండండి నీళ్ళతో రెండు పూటాల చక్కగా స్నానాలు చేయండి సఫిషియంట్ గా మీరు మీ పిల్లలు తగినంత నీరు తాగండి నీరు అనేది అనుబంధము రిలేషన్షిప్ అదే విశ్వరూప దాంట్లో చూపిస్తారు చూడండి విష్ణువు పడుకొని ఉంటాడు లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది అవును విష్ణువు అంటే గాలి లక్ష్మి అంటే నీరు ఇప్పుడు ఏదో ఏదో చూపించేసి అమ్మగా ఆయన
(19:25) పడుకొని ఉంటాడు ఆమె కాళ్ళ అదంతా ఉత్తుగా ఇమాజిన్ చేసుకున్నటువంటి అంశాలు నీరు అనేది మెయిన్ అదే లక్ష్మీదేవి అదే రిలేషన్షిప్స్ అంటే నీటిలో నీటి ఆవేరి గాలిలో నీటి ఆవిరి ఆవిడ కాబట్టి చక్కటి గాలిని పిలుచుకోండి ప్రకృతిని ప్రేమించండి మిమ్మల్ని ప్రతి మహిళకు నేను చెప్పేది అదే నాన్న మన శరీరంలో 36వేల కండరాలు నరాలు మీరు ఒక థాట్ ఫీలింగ్ రిలీజ్ చేయగానే అవి చాలా బాధపడతాయి.
(19:52) ఉమ్ వాటన్నిటిని కూడా ప్రేమించాలి కాబట్టి మన కండరాలను నరాలను ప్రేమించుకోండి తప్పనిసరిగా బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి కావినంత సూర్యలక్ష్మి కిరణాలు తగిలేటట్టుగా ఉండండి భూమిలో చెప్పులు లేకుండా భూమిలో ఉండండి ఈ ప్రకృతి రావాది ప్రేమించండి ప్రేమను పొందుతారు శాంతిగా ఉండండి కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతు మీ శరీరాన్ని మీరు ముందు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు పురుషుడు గాని స్త్రీ గాని తనని తాను ప్రేమించుకోవడం ఎప్పుడైతే తెలుస్తుందో ఎదుటి మనిషికి ప్రేమ అందించడం తెలుస్తుంది ఎదుటి మనిషికి ప్రేమ ఎప్పుడైతే నువ్వు అందిస్తావో ఈ విశ్వం మొత్తం నిన్ను
(20:24) ప్రేమిస్తారు నాన్న అప్పుడు శేషించేస్తారు అదే విశ్వసూత్రం. సూపర్ అమ్మ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అనింటే మహిళా దినోత్సవం సందర్భంగా ఏమఇస్తారమ్మా సమాజానికి స్త్రీ హృదయం వెన్నలాంటిది కరిగిపోతుంది ద్రవంలా స్త్రీ హృదయం పాషాణంలా ఉంటుంది కఠినంగా నువ్వు మాట్లాడిద్ది. గుప్పిడి మూసింది అంతేలే అమ్మ ఆ సముద్రం అక్కడ ఒక మహిళ హృదయము గుండె బద్దలయింది అక్కడ సునామి వచ్చింది అని రాశరు ఓ ఈ విశ్వంలో మహిళలు బాధపడుతూ ఉంటే అక్కడ సునామీలు వస్తాయంట అంత గొప్ప శక్తి మంత్రాలమ్మా మహిళ అంటే అమ్మవారి స్వరూపం మహిళ స్త్రీలను గౌరవించాలి ప్రేమించాలి ఆడపిల్లలే మహాలక్ష్మీ దేవులు
(21:11) పాజిటివ్ ఎనర్జీ తల్లి మగవాడ అంటే నెగిటివ్నే స్త్రీనే పాజిటివ్ కాబట్టి ప్రతి స్త్రీ ఆనందంగా సంతోషంగా ఉండాలి ఎప్పుడు నిజంగా చాలా మంచి మాట చెప్పారమ్మా కానీ ప్రస్తుతం ఆడపిల్ల లేనిది అసలు ఆడ మనిషి లేనిదే అసలు ఈ సృష్టే లేదు అట్లాంటిది ఆడపిల్ల అని తెలియగానే ఎంతో మంది వద్దు అనుకొని వద్దు అనుకోవడం ఏంటమ్మా ఓడ్లగిం చేస్తారు మా ఊర్లలో అయితే ఓ అయ్యో ఒడ్లగిం చేసి చంపేస్తారు ఆడవిల్ల పుట్టిన ఆడే ఓడ్లగిం చేతురే అని నేను పాటలు రాశారు హ్ హమ్ కడుపుది ఆడపిల్ల పుట్టింది గన కడుపులు తీయించేసేస్తారు.
(21:46) ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అందుకే ఎవరికీ మగాళ్ళకి ఆడపిల్లలు దొరకట్లేదు. ఒక స్త్రీ సంతానాన్ని మీరు ఎప్పుడైతే హత్య చేస్తారో ఇంక తర్వాత తరాల వాళ్ళందరికీ ఆడపిల్లలతో హింసించబడతారు. ఆ వంశంఅంతా కూడా ఆ వంశమంతా స్త్రీ శాపం ఉంటుంది. పసిబిడ్డను మూడు నెలల మూడు నెలల కడుపుని తీసేసినా కూడా అది బాధపడుతుంది.
(22:11) అది కూడా హత్యనే అవును అవును ఏ రకంగా చేసినా హత్యనే చెట్ల కింద పడేసినాను అంటారు. ఇంకెక్కడో పడేసినామ అంటారు పిల్లల్ని వదిలిపెట్టి పోతున్నారు ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్న అంశాలు కాబట్టి మనకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అది మనకోసమే ఇచ్చాడు దాన్ని ఎక్సెప్ట్ చేయాలి. కొంతమంది ఫోన్ చేసి మాకు చాలా కష్టాలు ఉన్నాయి అని ఎక్కెక్కి ఏడుస్తారు భర్త చనిపోయాడని ఏడుస్తుంటారు యక్సిడెంట్ లేనే అని ఏడుస్తుంటారు డబ్బు లేదని ఏడుస్తుంటారు ఎన్నో రకాలైన సమస్యలతో ఉన్నది ఈ ప్రపంచంఅంతా అందరూ ఒక ఏదైతే నీకు ఇచ్చాడో దాన్ని ఎక్సెప్ట్ చేస్తే ఇంకో మంచి జరుగుతుంది నాన్న దాని నుంచి
(22:46) పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాము దాని నుంచి తప్పించుకోవాలని చేస్తున్నాము అది విశ్వ నియమంలో ఒక రూల్ ఓకే ఎక్సెప్ట్ చేయాలి ఆ బిడ్డ పుట్టిన తర్వాత బతుకుతుందో పోతుందో అది ఎలా జీవిస్తుందో మనకు తెలియదు దాని అదృష్టం వల్ల మన ఇంట్లో కాలు పెడితే ఏమన్నా కలిసి కూడా రావచ్చు మనం చెప్పలేం కదా విశ్వం ఏదో నీకు నేర్పడానికి వస్తే నువ్వు ఉల్టా చేశవు ఆ పాపంగా నువ్వు మిగిలిపోయావు పాపం అంటుకుంటుందమ్మ నిజంగా వాస్తవం అమ్మ మీరు చెప్పిన మాటలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అంటే మనం ఇంటి పక్కన వాళ్ళదో ఇంట్లో పని చేసే వాళ్ళదో ఇరుగు పొరుగు ఎవరిదో ఒకరిది
(23:20) చూస్తూ ఉంటాం ఇలాంటి స్టోరీస్ కదా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి మీరు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కటి కూడా వాస్తవం కదా అన్నట్టుగా నిజంగా ఈ మాటల ద్వారా అన్నా కనీసం ఒక్కరిలో అన్నా మార్పు వస్తే నిజంగా దానికి మించిన సంతోషకరం ఇంకొకటి ఉండదమ్మ అదే అనుకుంటున్నా ప్రతి మహిళ ఆనందంగా సంతోషంగా ఉండాలి పురుషుడు తప్పు చేయకుండా ఉండగలగాలి తన భార్యను తన బిడ్డల్ని తన తల్లిని అపరూపంగా ప్రేమించాలి స్త్రీ సంతానం కలగడం అనేది భాగ్యంగా భావించాలి ఎందుకంటే ఆమె పురుషుడికి భార్య చనిపోతే వాడు పిచ్చోడు అయిపోతాడు అదే స్త్రీకి భర్త చనిపోయినా పిల్లల్ని పోషిస్తుంది ఎన్ని
(23:54) చూస్తున్నారమ్మా ఇవి సినిమాలు చూస్తున్నారు కథలు చూస్తున్నారు పురుషుడు అనేవాడు అసమర్ధుడే ఎప్పటికీ అసమర్ధుడే కానీ అతని తోడు లేకుంటే స్త్రీ అసమర్ధురాలు విషయం అది అమ్మ కాబట్టి తప్పనిసరిగా ప్రతి స్త్రీకి ఒక పురుషుడు తోడు ఉండాలి మనకఒక మంచి పురుషుడికి ఒక స్త్రీ తోడు ఉండాలి శివుడు పార్వతులే అర్ధనార అర్ధనారీశ్వర తత్వం అందుకే చూపించారు.
(24:16) అరే బాబు ఒక స్త్రీ రా ఇది పురుషుడు రా అని ఇలోన కూడా ఇద్దరు ఉన్నారురా అని అవును సంతోషం అమ్మ చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ నాన్న ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి విశ్వంలో ప్రతి ఒక్కళ్ళను ప్రేమించండి ఆడవాళ్ళను చులకనగా చూడకండి ఆ వజ్రం లాగా ఉండే వాళ్ళను వజ్రము విలువ కలిగి ఇచ్చినట్టయితే గనుక మీరు గొప్పవాళ్ళ అవుతారు ఎందుకంటే ఆ వజ్రము విలువ తెలుసుకున్న మనిషి ఆమెతో అలా ప్రవర్తించి మాట్లాడతాడు అదమ్మా జీవిత సత్యం సూపర్ అమ్మ
No comments:
Post a Comment