Tuesday, January 13, 2026

పుకార్లతో వచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే..? | Ram Mettu Shocking Facts Abt Gossips | iD Women Life

పుకార్లతో వచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే..? | Ram Mettu Shocking Facts Abt Gossips | iD Women Life

https://m.youtube.com/watch?v=ES6xb6yLtcg


https://www.youtube.com/watch?v=ES6xb6yLtcg

Transcript:
(00:01) [సంగీతం] వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం. హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో థాంక్యూ అండి యా మన జనరేషన్ టు జనరేషన్ చాలా చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి సొసైటీలో ఫ్యామిలీలో రిలేషన్షిప్ లో కానీ ఒక్క విషయంలో మాత్రము చేంజ్ రాలేదు అనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గాసిప్స్ విషయంలో మన సొసైటీలో చూసుకోండి మన ఫ్యామిలీలో చూసుకోండి రిలేటివ్స్ లో చూసుకోండి ఎవరికైనా హెల్ప్ కావాలి అనిఅంటే అంతగా గ్యాదరింగ్ కి ఇంట్రెస్ట్ చూపించారు కానీ నలుగురు అయినా
(00:37) కలిశారుఅనుకోండి గాసిప్స్ ఒకరి పైన ఇంకొకరు భలే మాట్లా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట సో ఏంటి వాళ్ళని అంత ఇంట్రెస్ట్ గా క్రియేట్ చేస్తున్న ఈ గాసిప్స్ విషయంలో మాత్రం ఎందుకు చేంజ్ రావట్లేదు ఎందుకు అంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని స రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అండి మనం మీరు ఇందాక అన్నట్టు జనరేషన్స్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు కూడా పీపుల్ కి గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటిది అనింటే గాసిప్ ఒక్కోళ్ళ మీద ఒకళ్ళ చాడీలు చెప్పుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా నెగిటివిటీ చెప్పుకుంటూ ఉంటారు చూడండి దాంట్లో వచ్చే ఆ ఆనందం ఏద ఏదైతే ఉంటదో
(01:11) దాని గురించి ఈ ఈ గాసిప్ అనేది కంటిన్యూ చేస్తా ఉంటారు. సో చాలా మంది ఏంటంటే ఏముందిలే గాసిప్ే కదా అని చేస్తా ఉంటారు కానీ దాని వల్ల వచ్చే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ దాని వల్ల పాడైపోయే ఈ రిలేషన్షిప్స్ కానివ్వండి ఒక పర్సన్ ని పర్సనల్ ఎంత ఎఫెక్ట్ చేస్తది అనేది నోబడీ యాక్చువల్లీ థింక్స్ ఆఫ్ ఇట్ కానీ ఇలా గాసిప్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూఉంటాయండి.
(01:35) ఉమ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రాబ్లం ఏందంటే మనం గాసిప్ లో ఇన్వాల్వడ్ ఉన్నాము అనింటే రేపు పొద్దున అది పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఏమనా కంప్లైంట్ చేయడం కాానీ అలాంటిది ఏదైనా అయింది అనుకోండి రివర్స్ ఇంజినీరింగ్ స్టార్ట్ అవుతది నీకు ఎవరు చెప్పారు అనింటే వాళ్ళు చెప్పారు నీకు ఎవరు చెప్పారు వాళ్ళు అందులో మీ పేరు వస్తది. సో ఈ టోటల్ చైన్ లో మనం ఒక పార్ట్ ఉన్నాము అనింటే ఈరోజు కాకపోతే రేపు కచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి.
(02:01) సో గాసిప్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే చాలా బెటర్ కొందరు అంటూంటారు నాకు గాసిప్ అంతే ఇంట్రెస్ట్ లేదు కానీ నా పక్కన ఇప్పుడు సపోజ వర్క్ ప్లేస్ లోనే నా పక్కన కూర్చున్న అబ్బాయి లేక పక్కన కూర్చున్న అమ్మాయి పద్దాకా చాడీలు చెప్తా ఉంటారు నేను ఏం చేయలేను కదా అనేసి అంటే వినండి విని వదిలేయండి దాన్ని స్ప్రెడ్ చేయకండి మీరు స్ప్రెడింగ్ లో మీరు కూడా ఒక భాగం అయి ఉంటే గనుక కచ్చితంగా యు విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ సో దట్ ఇస్ వన్ థింగ్ ఏంటంటే ఈ నెగటివ్ అంటే ఇట్లా గాసిప్ ఇవన్నీ చేయడం వల్ల ఎక్కడో మనకి ప్రాబ్లమ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది ముందే గ్రహించి గాసిప్
(02:33) లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బెటర్ దట్ ఇస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఇలా గాసిప్ లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఉ వాళ్ళద్దర థర్డ్ పర్సన్ ముగ్గురు ఫ్రెండ్స్ే మళ్ళీ థర్డ్ పర్సన్ లేనప్పుడు ఈ ఫస్ట్ టూ ఫ్రెండ్స్ ఉంటారు చూడండి వాళ్ళు ఈ మిస్సింగ్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు అరేయ్ వాడు ఏంట్రా ఇట్లా చేస్తున్నాడు అరే అదేందిరా ఇట్లా ఉంది ఇది నడుస్తూ ఉంటది అవును అయితే వాళ్ళద్దరు గ్రహించాల్సింది ఏంటిది అనింటే రేపు పొద్దున మీ వీళ్ళద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ నెక్స్ట్ పర్సన్ తోటి వీళ్ళ గురించి
(03:07) మాట్లాడుకుంటారు డెఫినెట్లీ ఖచ్చితంగా మాట్లాడుకుంటారు గాసిప్ చేసే అలవాటు ఎవరికైతే ఉంటదో మనకి చెప్తున్నారు అనింటే దాని అర్థం ఏంటంటే మన గురించి కూడా ఇంకెక్కడో చెప్తున్నారు అనేసి సో ఆనందించొద్దు ఇట్లా అరే నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు మేమఇద్దరం కలిసి ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుకుంటాము అని ఆనందిస్తున్నారు అనుకోండి ఒక రియాలిటీ చెక్ ఏంటిది అనింటే అదే పర్సన్ మీ గురించి ఇంకెక్కడో గాసిప్ చేస్తున్నారు నెగిటివ్ గా అనేసి సో అందుకనే గాసిప్ ని ఎంకరేజ్ చేయకూడదు.
(03:35) ఉమ్ ఎక్కడో మన గురించి కూడా ఇది జనరల్ గా ఎక్కడ అవుతాది తెలుసా అండి ఆఫీస్ ఆఫీసస్ లో అయ్యేది ఒకఎత్తు మ్ ఈ ఇంట్లల్లా పని మనుషులు ఉంటారు చూడండి. ఆ పక్కింట్లో ఏమవుతుందో తెలుసా అండి పక్కింట్లో వాళ్ళద్దర ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు అనుకుంటే మన ఇంటికి వచ్చి చెప్తా ఉంటారా అవును మనమేంటి ఫుల్ క్లోజ్ ఏమో పని మనిషి మనం అంటే అభిమానము అందుకనే మనకి ఇన్ని చెప్తుంది అని అనుకుంటారా అవును అనుకొని మన పర్సనల్ విషయాలు మనం చెప్తుంటాము.
(04:00) ఉమ్ ఇదే పని మనిషి మొత్తం సొసైటీలో ఎక్కడెక్కడైతే ఆమె పని చేస్తుందో అండ్ వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ కూడా ఉంటది. వాళ్ళందరికీ ఇగో వాళ్ళ ఇంట్లో సార్ వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో తెలుసా అనుకుంటా మన గురించి కూడా బయటికి చెప్తా ఉంటారు. ఇది తెలియక ఇంట్లో పని చేసే పనోళ్ళని వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అన్నమాట గాసిప్ కి వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది వీళ్ళ ఇంట్లో లేడీస్ జనరల్లీ దిస్ ఇస్ వాట్ హాపెన్స్ అది కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి.
(04:24) ఉ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు గాసిప్ లో పడిపోయి నిజంగా వాళ్ళు సరిగ్గా ఫస్ట్ అఫ్ ఆల్ ఫోకస్ పని మీద పెట్టాలి. ఆ పని మీద ఫోకస్ ఉండదు. సరిగ్గా పని చేయరు. అండ్ ఈ గాసిప్ మీద టైం వేస్ట్ అవుతా ఉంటుంది. సో మన మన పరువు మనం తీసుకోవడమే కాక ఎట్ ది సేమ్ టైం అక్కడ వర్క్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. అండ్ దిస్ హోల్డ్స్ ట్రూ ఈవెన్ ఫర్ కార్పొరేట్స్.
(04:45) ఇప్పుడు ఒక కార్పొరేట్ లో మీరు పని చేస్తున్నారు పని పక్కన పెట్టేసి మీరు గాసిప్ చేస్తున్నారు అనింటే రేపు పొద్దున మీకు ప్రమోషన్స్ వచ్చే దగ్గర వీటన్నిటి దగ్గర కూడా ఇంపాక్ట్ పడతది. ఎందుకంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కాబట్టి సో ఇలాంటి గాసిప్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అండి ఓకే ఇంకోటి విషయం ఏంటంటే ఆఫీస్లలో ఇప్పుడు గాసిప్స్ ఇప్పుడు మన మీద ఎవరైనా మాట్లాడుకున్నారు అనుకోండి మనక వచ్చి అది చెప్తారు బట్ మనం వాళ్ళని అడగలేము.
(05:10) అలాంటి సిచువేషన్ లో మనము ఫీల్ అవుతూ ఉంటాం అడగాలన్నంత కోపం వస్తుంది ఆఫీస్ లోనే కాదు రిలేషన్స్ లో కూడా మనకి రిలేటివ్స్ లో కూడా మనం వెనుకాల వీళ్ళు ఇలా అన్నారు నీ గురించి అని అన్నప్పుడు మనం వెళ్లి అడగాలని అనిపిస్తుంది అసలు వాళ్ళు చెప్పేది వినకపోవడమే బెటర్ కదా సో అట్లాంటి సిచువేషన్ లో ఏం చేయాలి స ఒకటి సింపుల్ అండి రియాలిటీ ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఓవర్ రియాక్ట్ అవ్వడం అనవసరం అక్కడ మీరు ఎంత చెప్పినా ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు అనుకోండి మళ్లా మీ మీదకి చేస్తారు వాళ్ళు ఎట్లా అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి ఎవరో మాట్లాడుకున్నారు.
(05:42) మాట్లాడుకున్నారు మీకు తెలిసింది. మీరు వెళ్లి క్వశ్చన్ చేసినప్పుడు అరే సరదాగా అన్నది కూడా నువ్వు ఇంత కోపం నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావా నువ్వు మరీ ప్రతి దానికి ఇలా చేస్తావ అంటే ఇంకా వర్కవుట్ కాదని మళ్ళా రివర్స్ మీ విందే అంటారు వాళ్ళు. సో బేసిక్ గా ఏంటంటే ఇలాంటివన్నీ జనరల్ గా మీరు అవునన్నా కాదన్నా మీ గురించి జనాలు మాట్లాడుకుంటారు.
(06:01) వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని మీరు కోపాలు తెచ్చుకోకండి వదిలేయండి వాళ్ళ మా నాన్న వాళ్ళకి వదిలేసేయండి. ఉ వాళ్ళక అందులో నుంచి ఆనందం వస్తుంది ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటే లీవ్ ఇట్ మీరు అనవసరంగా రియాక్ట్ అయ్యి మీ రెప్ుటేషన్ పాడు చేసుకొని నలుగురు ముందు అర్చేసి ఏంటి నా గురించి మీరు అలా అనుకుంటారని అందరి ముందు అడిచారు అనుకోండి మీరే కదా బ్యాడ్ అయ్యేది అక్కడ అవును సో అందుకనే ఎప్పుడనా సరే ఫ్యామిలీ మెంబర్స్ లో కానివ్వండి ఒక ఆఫీస్ లో కానివ్వండి మీ గురించి గాసిప్ వచ్చింది అనింటే దాన్ని చాలా డిప్లమాటిక్ వేగా హ్యాండిల్ చేయాలండి
(06:29) మీరు రియాక్ట్ అవ్వద్దు అక్కడ మీరు రియాక్ట్ అయ్యి అరిచేసి ఏంటి నా గురించి మాట్లాడే హక్కు నీకు ఇక్కడిది ఇవన్నీ కాదు అలా అరుస్తే మనమే బ్యాడ్ అవుతుంటాం కదా అలా కాకుండా వెరీ ప్రొఫెషనల్ సటిల్ గా ఎట్లా అంటే వాళ్ళకి ఉల్టా తగలాలి మీరు చెప్పే మాటలు ఎట్లా ఉండాలి అంటే ఉల్టా వాళ్ళకి తగలాలి డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా ఇట్స్ ఆన్ ఆర్ట్ బేసిక్ గా మీరు అలా గనుక మాట్లాడి చేశారు అని అనుకోండి ఆబవియస్లీ ఏంటంటే వాళ్ళకి తగులుతది అండ్ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు వాళ్ళ కంట్రోల్ లో వాళ్ళు ఉంటారు నెక్స్ట్ టైం కాకుండా సో దట్ వే యు ఆర్ సపోస్ టు రెస్పాండ్
(07:03) అంటే వాళ్ళు కొంతమంది ఉంటారు బాగా గాసిప్స్ మాట్లాడానికి కి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళతోని వాళ్ళతో మాట్లాడలేక వాళ్ళని అవాయిడ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే వాళ్ళని అవాయిడ్ చేయడం బెస్టా వాళ్ళతో మాట్లాడకపోవడం బెస్టా లేకపోతే ఎలా ఉండాలి అంటారు మీరు గాసిప్ చేసే వాళ్ళతోటి నేను మాట్లాడను అనిఅంటే లోకంలో ఎవరితోటి మాట్లాడకుండా ఉండిపోతారు మీరు [నవ్వు] సో మీకు ఇంకా ఆప్షన్ లేదు బేసిక్ గా గాసిప్ అనేది ప్రతి పర్సన్ చేస్తూ ఉంటారు ఇంటెన్సిటీ మారుతూ ఉంటుంది అంతే కరెక్ట్ సో బేసిక్ గా గాసిప్ చేసే వాళ్ళతో మనం అవాయిడ్ చేయలేము అంటే కంప్లీట్ గా అయితే
(07:35) అవాయిడ్ చేయలేము కాబట్టి బేసిక్గా అవసరం ఉన్నంతవరకు మాట్లాడటము పని గురించి మాట్లాడటము గాసిప్ ఒకవేళ ఇనిషియేట్ అయింది అనింటే రిమైండ్ దెమ ఆఫ్ ది టైం కన్స్ట్రైంట్స్ నేను వల్ గెట్ బ్యాక్ టు యు ఆన్ ఇట్ ఫస్ట్ ఇది చేసేద్దాము ఇది కంప్లీట్ చేసిన తర్వాత వల్ గెట్ బ్యాక్ టు యు వల్ టాక్ అబౌట్ ఇట్ అని చెప్పి అక్కడికి కట్ చేసేసారు అనుకోండి ఒకసారి రెండు సార్లు మీరు కట్ చేశారు అంటే వాళ్ళకి అర్థం అవుతది దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మీరు ఫోర్స్ ఫుల్ గా కూర్చొని వింటున్నారు అక్కడే వాళ్ళు చెప్తున్నారు కదా అవార్డ్ చేయలేక కూర్చొని వింటున్నారు అనుకోండి
(08:03) వాళ్ళు పర్సీవ్ చేసుకుంటారు ఓకే నీకు కూడా గాసిప్ అంటే ఇంట్రెస్ట్ నేను చెప్పేది నువ్వు ఇంటరెస్ట్ గా వింటున్నావు అనేసి అది ఇంకా ఇంటెన్సిఫై చేస్తారు కానీ ఆపరు సో కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఒకసారి రెండు సార్లు కట్ చేస్తే వాళ్ళకి వాళ్ళకే అనిపిస్తది ఓకే షి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేసి మూడోసారి చెప్పడం కూడా మానేస్తారు వాళ్ళు సో దట్ ఇస్ హౌ వ కెన్ కంట్రోల్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఓకే ఓకే మీరు అన్నట్టు అందరూ గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు కానీ కొంతమందికి అదే పనిగా వాళ్ళకి చాలా ఇష్టం ఇంకొకరి మీద మాట్లాడడం ఇంకొకరికి అఫైర్లు పెట్టడం
(08:31) అలాంటి పర్సన్స్ ని మీరు ఎట్లా చూస్తారు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు అంటారు వాళ్ళు స కచ్చితంగా ఇలా పొద్దున లేసిన దగ్గర నుంచి రాత్రి దాకా గాసెప్ లో ఇన్వాల్వ్ అయ్యి నలుగురు గురించి ఆలోచిస్తా ఉన్నారు అనింటే లైఫ్ లో అంతకంటే ఫెయిల్యూర్ పర్సన్ ఇంకొకళ ఉండరు ఎందుకంటే నేను పొద్దున లేసిన దగ్గర నుంచి నా లైఫ్ నేను ఎట్లా డిజైన్ చేసుకోవాలి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను ఎట్లా ప్రోగ్రెస్ కావాలి అనే థాట్ లో ఉన్నారు అనింటే దట్ ఇస్ హౌ యు విల్ గో అహెడ్ నాకు ఆ థాట్స్ కాకుండా పద్దాగా నలుగురు గురించి మాట్లాడుకుంటూ నేను టైం వేస్ట్ చేస్తున్నాను అంటే లైఫ్ లో ప్రోగ్రెస్
(09:04) రాదు నాకు ఖచ్చితంగా ఐ విల్ రిమన్ ఏ ఫెల్యూర్ ఇన్ మై లైఫ్ సో ఇప్పుడు అలాంటి ఇదంతా ఏంటంటే టెంపరరీ ఆనందం ఇదంతా రేపు పొద్దున మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో వీళ్ళందరూ మన కళ్ళ ముందు ప్రోగ్రెస్ అయ్యి మంచి పొజిషన్స్ లోకి వెళ్తారో అండ్ యు విల్ రిమైన్ దేర్ ఇఫ్ యు ఆర్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ సో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఇదంతా టెంపరరీ ఆనందము అది మానుకొని ఫోకస్ షిఫ్ట్ చేసి టువర్డ్స్ అవర్ ఓన్ లైఫ్ పెట్టుకున్నామ అనుకోండి ఖచ్చితంగా గాసిప్ రెడ్యూస్ అవుతది అండ్ మన వాల్యూ కూడా ఇంక్రీస్ అవుతది.
(09:39) మీరు సొసైటీలో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చూడండి కచ్చితంగా వాళ్ళకి వాల్యూ కూడా ఉండదు సొసైటీలో అబ్బా వచ్చింది అబ్బా వచ్చాడు వీడు మీరు వచ్చినప్పుడు అలాంటి ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమా లేదా రాంగానే ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది మీకు అలాంటి వెల్కమింగ్ ఇష్టమా అనేది మీరే చూసుకోండి దానికి తగ్గట్టు మారితే బెటర్ మనం చిన్న చిన్నగా మనం ఏం చేస్తున్నా నేను కొన్ని వీడియోస్ లో చూస్తా వాళ్ళ వైఫ్ కి తలనొప్పు వస్తుంది సౌండ్ ఉంటుంది చాలా మంది ఉంటారు అక్కడ కానీ వాళ్ళ హస్బెండ్ అది గమనించి రిమోట్ తీసుకొని టీవీ సౌండ్ తగ్గిస్తాడు అన్నమాట ఆవిడ చెప్పనవసరం లేదు
(10:12) కానీ గుర్తిస్తాడు ఆవిడ షి ఫీల్స్ హ్యాపీ ఫర్ దట్ అలా మనక ఏం నచ్చుతుంది మనం ఏం చేస్తే బాగుంటుంది అని ప్రతిరోజు గుర్తిస్తూ వైఫే కాదు హస్బెండ్ కైనా సరే అలా గుర్తించుకుంటూ ఇద్దరికి ఇద్దరు అఫర్మేషన్ ఇస్తే బాగుంటుందా ఈ రెండు సంవత్సరాలక ఒకసారో మూడు సంవత్సరాలక ఒకసారో పెద్ద సర్ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేస్తే అది వర్క్ వుట్ అవుతుంది అంటారా సీ ఆ డెఫినెట్లీ ఆన్ ఏ డైలీ బేసిస్ చిన్న చిన్న సర్ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటాం చూడండి అవి చాలా వాల్యబుల్ చెప్పాలంటే అంటే మీరు ఇచ్చే అతి పెద్ద సర్ప్రైజ్ కంటే కూడా ఈ డైలీ బేసిస్ మీద ఇచ్చే చిన్న చిన్న
(10:43) సర్ప్రైజెస్ చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా వాల్యబుల్ కూడా ఇన్ ఏ రిలేషన్షిప్ ఎందుకంటే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సర్ప్రైజ్ ఇద్దాము అనుకోండి అది ఎలాగో రెగ్యులర్ గా ఇవ్వరు ఎప్పుడో ఒకసారికి ఇస్తారు అది అది ఇవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు మీరు చిన్న చిన్న సర్ప్రైజ్ ఇచ్చుకోవట్లేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అనింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ లో కొంచెం క్రాక్ అనేది ఫామ్ అయిపోతుంది.
(11:04) ఖచ్చితంగా సో ఆ క్రాక్ ఫామ్ అయిన తర్వాత మీరు ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినా దాని ఎఫెక్టివ్నెస్ ఉండదు. ఉండదు సో అలా క్రాక్ రాకుండా ఉండాలి అనింటే కచ్చితంగా ఆన్ ఏ డైలీ బేసిస్ చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో దట్ చాలా మంది ఏంటంటే సర్ప్రైజ్ అనేసరికి మెన్ టు వుమెన్ే అనుకుంటారే కానీ విమెన్ టు మెన్ అవసరం లేదు అని అనుకుంటారు బట్ రెండు అవసరం.
(11:27) సో బేసిక్ గా ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఒక యునో ఇన్ ఏ రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్ కి ఎన్ని సార్లుయతే చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తారో అన్నే సార్లు వైఫ్ కూడా హస్బెండ్ కి ఇవ్వాలి ఇవ్వాలి సో సర్ప్రైజెస్ అనిఅంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది డబ్బులతో కూడింది కదా అని అనుకుంటారు. కానీ సర్ప్రైజ్ అనేది మానిటరీ టర్మ్స్ లోనే అవసరం లేదు. ఓకే మెనీ సర్ప్రైజెస్ ఉండొచ్చు అన్నమాట చిన్న చిన్న సర్ప్రైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ సన్ప్లాన్డ్ డిన్నర్ అవ్వచ్చు చిన్న చిన్న డిన్నర్స్ ల అన్ప్లాన్డ్ డిన్నర్ సడన్ గా నువ్వు తొందరగా రా నీకు నాకు వర్క్ ఉంది అని చెప్పేసి అంటే
(12:00) డిన్నర్ అని చెప్పకుండా ఇంటికి రాంగానే లెట్స్ గో ఫర్ ఏ డిన్నర్ టుడే అని చెప్పడం దట్స్ ఏ సర్ప్రైస్ యు నో కాంప్లిమెంటింగ్ సర్టెన్ థింగ్స్ కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇట్స్ ఏ సర్ప్రైజ్ బికాజ్ జనరల్లీ కాంప్లిమెంటింగ్ రాదు సడన్లీ యు ఆర్ కాంప్లిమెంటింగ్ దట్స్ ఏ సర్ప్రైస్ టు ది అదర్ పర్సన్ సో అలా ఏంటంటే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ ఆన్ డైలీ బేసిస్ అన్నమాట చేసినప్పుడు ఏమవుతుంది అనింటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇన్ అవే మనం ఏం కన్వే చేస్తున్నామ అనిఅంటే యు ఆర్ వాల్యూబుల్ టు మీ అండ్ మీరు ఇన్ అవే చెప్పాలంటే లవ్ ని కన్వే చేస్తున్నారు
(12:31) అక్కడ మీరు మీ పార్ట్నర్ పట్ల సో ఆ లవ్ కన్వే చేయడం ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ ఇస్ ఇంపార్టెంట్ ఒకటేసారి పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అంటే అది వర్కవుట్ కాదు. యా అయితే ఈ టోటల్ సినారియోలో ఒక మిస్టేక్ జరుగుతుంటదండి ఐ విల్ టాక్ అబౌట్ దట్ ఏంటంటే ఆ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ నేను నా పార్ట్నర్ ని సర్ప్రైజ్ చేయాలి అని ఫుల్ ఎంతూజియాజం తోటి ఏదో చేస్తారు.
(12:54) సర్ప్రైజ్ ఇస్తున్నారు అని ఎంతో కొంత గ్రహించేస్తారు ది అదర్ పర్సన్ గ్రహించి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది ఇది చేస్తున్నాడేమో ఇట్లా చేస్తున్నాడు సపోజ్ అమ్మాయి సరే నాకుఏమనా గోల్డ్ కొనిస్తాడేమో ఇవ్వాల అనేసి షి ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎస్ కానీ అల్టిమేట్లీ అది గోల్డ్ కాదు ఒక రెస్టారెంట్ కి వెళ్లి మేము డిన్నర్ చేస్తున్నామ అని అర్థమయింది.
(13:13) అర్థమైనప్పుడు ఏమవుతది అంటే డిస్పాయింట్మెంట్ చూపించేస్తారు. అవును వెంటనే స అది మీరు పెట్టుకున్న ఊహాగాన ఏందంటే గోల్డ్ కొంటాడేమో అనేసి ఆయన చెప్పలేదు మీకు రైట్ సో అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత సర్ప్రైజ్ వచ్చినప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వాల్యూ అయినప్పుడు ఏంటంటే కచ్చితంగా డిసపాయింట్మెంట్ వస్తది వస్తుంది కానీ ఆ డిసపాయింట్మెంట్ చూపించుకోకూడదు ఇదా నేను ఇంకేమో అనుకున్నానులే అని అన్నారనుకోండి కచ్చితంగా అంటారు వీళ్ళు కొందరు ఏంటంటే స్లిప్ ఆఫ్ టంగ్ అబ్బా ఇదా నేను ఇంకేదో అనుకున్నా అన్నారఅనుకోండి నెక్స్ట్ టైం సర్ప్రైజ్
(13:46) చేయాలనే మూడు ఉత్సాహం అన్నీ పోతాయి సర్వనాశనం అయిపోతాయి ఆఫీస్ నుంచి అర్జెంట్ గా పిలిచి డిన్నర్ కి మన రెస్టారెంట్ కి వెళ్దాం అంటే నాకు ఇంత వర్క్ ఉంది ఆఫీస్ లో ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళడానికి నన్ను పిలుస్తావా అన్నాడు అనుకోండి పాపం ఆవిడ కూడా ఫీల్ అయిపోతుంది కదా మనేజ్ చేయడం ఏంటంటే ఇప్పుడు నీకు నీకు అర్జెంట్ వర్క్ ఉంటే వద్దు అర్జెంట్ ఏం లేదు అనిఅంటే రా చెప్పే తీరు కూడా అంటే ఇట్స్ నాట్ లైక్ హవ్ టు అంటే హవ్ టు బి ఇంటెలిజెంట్ ఎనఫ్ వ హావ్ టు గేజ్ ఏంటంటే ఈ రోజు ఆఫీస్ లో వర్క్ ఉందా ఫస్ట్ అడిగి ఆ ఏ అట్లేం లేదు అంటే మరియతే
(14:14) తొందరగా రా నీకు ఒకటి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో అలా ముందే కనుక్కొని అర్జెన్సీ ఏం లేదు అన్నప్పుడు పిలవాలి లేదు చాలా అర్జెంట్ వర్క్ ఉంది ంటే లేదు నాకు సర్ప్రైజ్ చేయడమే ఇంపార్టెంట్ అప్పుడు సర్ప్రైజ్ చేస్తారు అంటే తిట్లు పడతాయి. [నవ్వు] సో డిసపాయింట్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డిసపాయింట్ అవుతాం.
(14:34) కానీ అది చూపించకుండా ఉండడం చాలా కష్టం కదా ఆ నిమిషానికి వెంటనే వచ్చేస్తది. పాపం ఎదుటి వ్యక్తి ఎంతో ప్లాన్ చేసి ఉండొచ్చు ఆ డిన్నర్ డిన్నర్ కోసం కూడా కానీ ఆ డిసపాయింట్మెంట్ చూపించకుండా ఎలా ఉండాలి మనం చూపించకుండా ఉండాలంటే ఫస్ట్ అఫ్ ఆఫ్ డిస్పాయింట్మెంట్ రాకుండా ఉండాలండి అది రాకుండా ఉండాలి అనింటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎస్ మీరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు అనింటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటారో అంత డిసపాయింట్మెంట్ మీకు వస్తది.
(14:56) ఉ అలా కాకుండా గో విత్ ద ఫ్లో మీరు మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఆ చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఎక్సైట్మెంట్ అన్నమాట సో ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తాను అనగానే మీరు ఏమఇస్తాడు ఏమై ఉంటది అని ఇట్లా ఆలోచించడం స్టార్ట్ చేయకండి ఓకే ఇస్తా అన్నాడు కదా వెయిట్ ఫర్ ఇట్ అంతే అంతే ఆర్ అసలు సర్ప్రైజ్ ఇస్తాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అలాంటి టైం లో సర్ప్రైజ్ మీకు వచ్చింది అనుకోండి అప్పుడు దట్ విల్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట సో అందుకనే ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నారు అనిఅంటే ఆ ఇచ్చే
(15:24) చిన్న చిన్న సర్ సర్ప్రైజలు కానివ్వండి పెద్దది కానివ్వండి దట్ విల్ హావ్ సం వాల్యూ అన్నమాట మీరు ముందే ఊహించేసుకొని లేదా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అంటే కచ్చితంగా డిస్పాయింట్మెంట్ తప్ప ఇంకేమీ రాదు మనకి ఓకే సో వుమెన్ కి సర్ప్రైస్ చేయడానికి చాలా ఐడియాస్ ఏమ ఐ మీన్ ఆల్మోస్ట్ అబ్బాయిలు చేస్తూ ఉంటారు కాబట్టి ఐడియాస్ ఉంటాయి.
(15:42) మెన్ ని ఎలా సర్ప్రైజ్ చేయగలం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి తెలియకుండా అసలు ఎలా సర్ప్రైజ్ చేయగలరు స మెన్ కి సర్ప్రైజ్ ఎలా చేయాలి అనింటే యు హావ్ టు రీడ్ యువర్ పార్ట్నర్ అండి యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళకి ఏమ ఇష్టం అనేది యు హావ్ టు అండర్స్టాండ్ సో వాళ్ళకి ఇష్టమైన దాంట్లోనే ఏముంది చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడడం ఇష్టము సో గేమ్స్ ఆడడం ఇష్టం కదా సో దానికి సంబంధించి ఏదన్నా ఇవ్వటమో లేదా ఇప్పుడు సర్టెన్ టైమ్స్ ఏంటంటే కొందరికి ఆ నేను చూస్ చూస్తుంటారు రిలేషన్షిప్స్ లో స్పెషల్లీ మ్యారీడ్
(16:12) కపుల్ లో ఆ అబ్బాయిలకి ఓకే బైక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. కానీ వాళ్ళు కొనుక్కున్న బైక్ ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ కొనుక్కున్న బైక్ ఉంటుంది జనరల్లీ ఎందుకంటే అంత పెట్టి ఎందుకులే అనేసి ఇప్పుడు వైఫ్ వర్కింగ్ే కావచ్చు లేదా కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని అలాంటి బైక్ అతే నచ్చిన బైక్ వడ్డి కొనేయటమో సో జస్ట్ అంటే బైక్ే కాదు సర్టెన్ పీపుల్ కి ఏంటంటే కొందరికి వాచెస్ అంటే ఇష్టం ఉంటుంది.
(16:37) అలా ఏమ ఇష్టమో చూసి దానికి తగ్గట్టు కొనిస్తే అయిపోతుంది. ఇట్స్ నాట్ యునో యూనివర్సల్ ఫార్ములే కాదు ఏంటంటే అందర అబ్బాయిలకి ఇదే ఇష్టం అని కాదు. ఉమ్ మీ హస్బెండ్ కి లేకోతే మీ పార్ట్నర్ కి ఏమ ఇష్టమో చూసి దానికి దగ్గరలో విచ్ కెన్ మేక్ హిమ హ్యాపీ యా మీరు కొనించాలంటే సరిపోతుంది అది ఓకే ఆ హస్బెండ్ కి ఒక కారు ఆర్ బైక్ బాగా ఇష్టం అది కొనాలని మైండ్ లో పెట్టేసుకొని మనీ సేవ్ చేస్తూ ఉన్నాం మనం దానికి సో ఆ విషయం అతనికి తెలియదు సేవ్ చేస్తున్నారు సర్ప్రైజ్ ఇస్తారు ఎప్పుడో ఫ్యూచర్ లో అని ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు ఈ వన్ ఇయర్ మొత్తం నాకోసం అసలు ఏం చేయలేదు మా వైఫ్ అనే ఒక
(17:12) ఫీలింగ్ వచ్చేస్తది కదా అలాంటి టైం లో అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పలేరు ఇక్కడ ఏమి ఇవ్వలేరు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది స అందుకనే అండి చిన్న చిన్న సర్ప్రైజెస్ మధ్య మధ్యలో ఇవ్వకపోతే ది యాక్చువల్ సర్ప్రైజ్ విల్ నాట్ హోల్డ్ వాల్యూ అని అందుకనే చెప్పాను అన్నమాట అంటే మీరు మీరు ప్లాన్ చేస్తున్నారు సరే ఆ ప్లానింగ్ లో ఈ చిన్న చిన్న సర్ప్రైజెస్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అన్నమాట మీరు చిన్న సర్ప్రైజ్ లేమినో సడన్ గా నేను బ్లాక్ బస్టర్ ఇస్తాను అనిఅంటే అది ఇండస్ట్రీ ఫ్లాప్ అయిపోతుది అది సో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్
(17:42) అట్లా చిన్న చిన్న మొత్తాల్లో అంటే చిన్నచి ంచిన సర్ప్రైజెస్ కానివ్వండి ఆన్ ఏ టైమ్లీ బేసిస్ ఇస్తా ఉంటేనే అప్పుడు మీరు ఇచ్చిన మెయిన్ ఏదైతే సర్ప్రైజ్ ఉంటుందో ఇట్ విల్ హోల్డ్ వాల్యూ సో మీరు ప్లాన్ చేసేటప్పుడు అలా ప్లాన్ చేసుకోవాలి అంతే గానీ ఉన్నది మొత్తం దానికే పెట్టేస్తాను అండ్ ఫైనల్లీ సర్ప్రైజ్ చేస్తాను అని అంటే ఆ సర్ప్రైజ్ కి అంత వాల్యూ ఉండదు.
(18:03) ఓకే మీరు అనుకుంది ఒకటి అవుతది అయింది ఒకటి అవుతది అప్పుడు. చిన్న చిన్న గెస్చర్స్ ఇవ్వడం ఏముందిలే అవసరం లేదు కదా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది కదా అవసరం లేదు అన్నప్పుడు చేయాలని ఆలోచన ఉండదు. మనం ఇచ్చిన చిన్న గెస్చర్ ని వాళ్ళు చాలా నార్మల్ గా నార్మలైజ్ చేసేసి ఏమందిలే నార్మలే కదా అనుకని వాళ్ళు ఎగ్జైట్ అవ్వకపోయినా మనక మనం చేసిన దానికి కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా మనం హర్ట్ అయిపోతాం.
(18:25) ఇంకా చేయాలని ఆలోచన ఉండదు. ఆ సిచువేషన్ ఎలా బాలెన్స్ చేయొచ్చు. ఆ సి అది అది చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ రిలేషన్షిప్ లో ఒక పార్ట్నర్ మనకి సర్ప్రైజ్ ఇచ్చారు అని అన్నప్పుడు నేను చెప్పినట్టు ఆ సర్ప్రైజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా చిన్నది పెద్దది సంబంధం లేకుండా ప్రాపర్ గా ఎక్నాలెడ్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్నాలెడ్జ్ చేయలేదు అనింటే వాళ్ళు డిస్పాయింట్ అయిపోతారు.
(18:48) అండ్ ఫ్యూచర్ లో కచ్చితంగా యు విల్ మిస్ ఆల్ ది సర్ప్రైసెస్ ఎందుకనింటే వాళ్ళకి ఇంకా మనసు ఇరిగిపోతది అరే వేస్ట్ వీనికి ఎన్ని ఇచ్చినా కూడా అంతే కొందరు ఏంటంటే ఈ కేస్ లో జనరల్ గా అయ్యేది ఏంటంటే మనీతో ముడి పెట్టేస్తారు ఏంటంటే ఆ సపోజ్ ఒక సర్ప్రైజ్ చేద్దాము అనేసి వైఫ్ ఏమో ఒక షర్ట్ ఏదో ప్రెసెంట్ చేస్తది. ఉమ్ వాచ్ షర్ట్ అది ఇచ్చిన తర్వాత ఇది బాగుంది మ్ అని ఒక ఫస్ట్ మంచి జెస్చర్ ఇవ్వకుండా చూడంగానే ఎంత ఎంత అని అడుగుతారు చూడండి దట్ ఇస్ వెరీ డిసపాయింటింగ్ అండి అది ఎంత నీకు అనవసరం కొనేసింది రైట్ అది కాస్ట్లీయా చీప్ నీకు సంబంధం లేదు.
(19:26) అవును యు అది అది సర్ప్రైజ్ అయ్యి దానికి కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది ది అదర్ పార్ట్నర్స్ రెస్పాన్సిబిలిటీ అది. అలా కాకుండా చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే ఫస్ట్ ఇట్లా సర్ప్రైజ్ ఇవ్వంగానే థాంక్యూ అని చెప్పిన తర్వాత ఎంత ఇది అనేసి అడుగుతారు. అవును ఎంత అయిది అని అడిగిన తర్వాత అది కాస్ట్లీ అనుకోండి అవసరమా అప్పుడు దీనికి ఇంత పెట్టడము అనేసి చీప్ అనుకోండి వాళ్ళు ఏమ అనరు కానీ ఇంత చీప్ గిఫ్ట్ఆ అనే ఒక ఫీలింగ్ మనకి ఫేస్ లోకి కనిపించేస్తది.
(19:51) సో అసలు ఎంత అనే సంభాషణ ఆ మూమెంట్ లో రాకూడదు. లేటర్ మేబీ యు కెన్ టాక్ అబౌట్ ఇట్ కానీ ఆ సర్ప్రైజ్ ఇచ్చే టైంలో అసలు ఆ కాస్ట్ గురించి మీరు అస్సలు తీసుకురావద్దండి తీసుకొని వచ్చారు అంటే మొత్తం ఫ్లాప్ అవుతది అది. ఈ స్మాల్ గెస్చెస్ ని మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ పెద్ద సర్ప్రైజ్ కూడా ఇవ్వడానికి ఒక టిప్ ఏంటి? స ఈ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి అంటే సర్ప్రైజ్ అనేది మీరు యు విల్ హావ్ సం డేట్స్ స్పెషల్ డేట్స్ ఉంటాయి మధ్యలో యనివర్సరీస్ వస్తాయి బర్త్ డేస్ వస్తాయి ఆర్ యన స్పెషల్ వాలెంటైన్స్ డే ఇట్లాంటివి ఉంటాయి సో ఒక క్యాలెండర్ లో లైక్ వాట్ ఆర్
(20:23) దీస్ డేస్ అని చూసుకోండి ఆ గ్యాప్ ఎంత ఉంది చూసుకోండి దానికి తగ్గట్టు మీరు ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకుంటూ అంటే నాకు ఈ టైం కి బికాజ్ యనివర్సరీ ఇది ఓకే ప్లాన్ చేసి పెట్టేసుకోండి దానికి దీనికి ఇంత అమౌంట్ అవుతది. సో అలా ప్రీప్లాన్డ్ గా ఉన్నారనుకోండి మనక ఏంటంటే ఆ అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఇచ్చేయొచ్చు మనం ప్లానింగ్ లేకుండా మనం ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో చూసుకుందాంలే అని వదిలేసారు అనుకోండి అప్పుడు ఏంటంటే ఆ ఫండ్స్ ఫర్ ది అల్టిమేట్ సర్ప్రైస్ ఏదైతే ఉందో యు విల్ ఫాల్ షాట్ ఆఫ్ ఇట్ అన్నమాట సో యు విల్
(20:53) నాట్ బి ఏబుల్ టు గివ్ ది అల్టిమేట్ సర్ప్రైస్ సో ప్రాపర్ ప్లానింగ్ ఇస్ ఇంపార్టెంట్ అందులో మీ షార్ట్ టర్మ్ సర్ప్రైజెస్ అండ్ లాంగ్ టర్మ్ సర్ప్రైజ్ రెండిటిని సపరేట్ గా ప్లాన్ చేసి దెన్ వ హవ్ టు గో అహెడ్ అన్నమాట ఓకే థాంక్యూ థాంక్యూ య వెల్కమ్ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు
(21:21) ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు.
(21:41) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment