We must learn to listen to our body#true of listening#body#happiness#shorts#lightworkerstv
https://youtube.com/shorts/cW1sqnmDbmg?si=pTjKYnSj2Pym4qiF
https://www.youtube.com/watch?v=cW1sqnmDbmg
Transcript:
(00:00) సమయంలో ఒక ట్రూ లిజనింగ్ స్పేస్ అనేది ఎంత అవసరమో మీరు చూడండి. ఎంత ఇంపార్టెంటో అది జీవించే కల వినడం అనేది ఒక గొప్ప కల వినడాన్ని నేర్చుకోవాలి మన శరీరాన్ని వినడం నేర్చుకోవాలి. మన శరీరం మనక ఎంతో చెప్తుంది. ఇంకా చాలు తినడం పాపి అని చెప్తుంది కానీ వినం తింటూనే ఉంటాం ఇంక నిద్రపో అని చెప్తుంది అయినా సరే నిద్రపోము ఇంకా ఏదో చూస్తూ ఉంటాం వాటర్ తాగు వాటర్ తాగు అని చెప్తుంది తాగము మన శరీరాన్ని వినాలి మన శరీరాంలో ఒక వాయిడ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ వాయిడ్ చెప్తూ ఉంటుంది నన్ను చూడు శరీరం ఇస్ నథింగ్ బట్ సబ్కాన్షియస్ మైండ్ అండి మన
(00:48) సబ్కాన్షియస్ మైండ్ మన శరీరం ఒక్కటే అది అది ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మన శరీరాన్ని వినాలి మన ఎమోషన్స్ ని వినాలి. ఎలా ఫీల్ అవుతున్నాను నేను అని చెప్పేసి నా మైండ్ యొక్క ఆలోచన నా ఆలోచనల్ని నేనే వినాలి. ఏం నడుస్తుంది నా బుర్రలో నేను ఏం ఆలోచిస్తున్నాను నా అర్థం చేసుకోవడాన్ని నా పర్సెప్షన్ ని నా జడ్జిమెంట్ ని నేనే వినాలి.
(01:18) నన్ను నేను వినాలి. కంప్లీట్ గా అన్కండిషనల్ గా వినాలి నన్ను నేను మళ్ళీ చిచ్చి నేను ఇలా ఆలోచిస్తున్నానంటే చిచ్చి నేను ఇలా జడ్జ్ చేశనంటి చిచ్చి నేను ఇలా అరిచేసానఏంటి నో అన్ కండిషన్స్ అన్కండిషనల్ స్పేస్ మన పట్ల మనం కూడా క్రియేట్ చేసుకని మనల్ని మనం వినాలి. ఎంత ఇంపార్టెంటో ఆ వినడం మై డియర్ ఫ్రెండ్స్ మన మనల్ని మనం వినడం మొదలు పెడితే మన ఆలోచనలు వినడం మొదలు పెడితే తర్వాత మన హైయర్ సెల్ఫ్ నుంచి వచ్చే మెసేజ్లను వినడం మొదలు పెడతాం.
(01:54) మన ప్రకృతి నుంచి వచ్చే ఎన్నో సింక్రోనిసిటీస్ ద్వారా వచ్చే మెసేజెస్ ని వినగలుగుతాం. ఒక చెట్టుని హగ్ చేసుకుంటే ఆ వృక్షం మనకి ఇచ్చే మెసేజ్ని వినగలుగుతాం. అలాగే ఇంట్యూటివ్ గా ఆ గురువులు మన లోపలికి పంపించే సందేశాలని వినగలుగుతాం. ఎదుటివాళ్ళ అంతరాత్మని అంతరంగాన్ని వినగలుగుతాం. ఎంత వింటే అంత నేర్చుకుంటాము ఎంత వింటే అంత స్ట్రాంగ్ అవుతాము ఎంత వింటే అంత అర్థం చేసుకుంటాము గౌరవంతో ఐ టువై కాంటాక్ట్ తో అన్కండిషనల్ స్పేస్ తో హృదయాన్ని తెరిచి ఎదుటివాళ్ళ హృదయం లోపలికి వినగలగాలి చూడగలగాలి అది ఆ వినడం అనే కలని అప్పుడు మనం నేర్చుకున్నట్టు అవుతుంది మై డియర్
(02:48) ఫ్రెండ్స్
No comments:
Post a Comment