Tuesday, January 13, 2026

The Main Reason Behind Divorce.? | Aruna Devi Reveals Unknown Truths Behind Husbund And Wife Divorce

The Main Reason Behind Divorce.? | Aruna Devi Reveals Unknown Truths Behind Husbund And Wife Divorce

https://m.youtube.com/watch?v=1xJK09GP4AM


https://www.youtube.com/watch?v=1xJK09GP4AM

Transcript:
(00:00) ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అప్పాయింట్మెంట్స్ 915515563 వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా పెళ్లి అంటే నూరేళ్ల పంట ఆ బంధానికి మనం చాలా గొప్ప గౌరవం ఇస్తాము అయితే ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు తొందరగానే పెటాకులు అవుతూ ఉన్నాయి సో విడాకులు తీసుకుంటూ ఉన్నారు చాలా ఏజ్ అంటే పెళ్లై కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు ఓల్డ్ ఏజ్ లో కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగ అండ్ స్పిరిచువల్ గురువు అరుణా దేవి
(00:38) గారు మామ్ నమస్తే నమస్తే మామ్ మీ దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్స్ కోసం వస్తూ ఉంటారు మనసుని సరిగ్గా చేసుకోవడం కోసం వస్తూ ఉంటారు చాలా రకాల ఇలాంటి ఇష్యూస్ తో కూడా వస్తూ ఉంటారు అయితే ఈ పెళ్లిళ్లు చేసుకోవడము తర్వాత వాటికి డివోర్స్ ఇవ్వడము ఆ బంధానికి శాశ్వతంగా దూరం అవ్వడం ఇలా జరుగుతూ ఉంది అంటే పెళ్లై వన్ ఆర్ టూ ఇయర్స్ కి జరుగుతూ ఉన్నాయి పదేళ్లకు జరుగుతూ ఉన్నాయి 30 ఏళ్లకు కూడా జరుగుతున్నాయి విడాకులు అనేవి ఎందుకు అసలు అవును ఇప్పుడు డైవోర్స్ అనేది ఇప్పుడేమి ఏజ్ లేదు అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే ఒక 20 ఇయర్స్ గనుక వాళ్ళు కలిసి ఉంటే
(01:19) ఇంకా అది చాలా స్ట్రాంగ్ ఇంకా విడిపోవడం అనేది జరగదు 20 ఎబోవ్ అయిపోయింది అని అంటే ఇంకా వాళ్ళు విడిపోరు ఏదైనా కూడా అడ్జస్ట్ అయ్యి ఉంటారు అనేది ఒక నమ్మకం ఉండేది ఆ ఇప్పుడు చూస్తుంటే 20 ఇయర్స్ కాదు 30 ఇయర్స్ ఉన్నా కూడా ఆ విడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అవి జరుగుతున్నాయి కదా మనం చూస్తున్నాం అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అని అంటే చాలా ముఖ్యంగా ఒక మార్పు పూర్తిగా చేంజ్ వచ్చింది ఆడవాళ్ళల్లోనే ఉమ్ అంటే నేను ఏమంటానంటే మగవాళ్ళు అప్పుడు అలానే ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు ఉమ్ ఉమ్ అంటే వాళ్ళ రిలేషన్స్ గాని వాళ్ళ బిహేవియర్ గాని
(02:05) ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి కానీ ఇక్కడ మారింది ఎవరు అంటే విమెన్ ఆడవాళ్లే మారారు అప్పుడు భరించే వాళ్ళు ఇంకా ఇంతే మన జీవితం బయటికి వెళ్ళినా కూడా మనకి ఏముంది ఇంకా ఆ పిల్లలు ఉన్నారు సో ఇప్పుడు మనది ఏదో అయిపోయింది ఇంకా 20 సంవత్సరాలు అయిపోయింది పెళ్లయి ఆ పిల్లలకి కూడా ఆల్మోస్ట్ 17 18 సంవత్సరాలు ఇంకో కాకపోతే పెళ్లిడికి వచ్చేసింది పిల్లలు ఉన్నారు సో వాళ్ళ గురించి అయినా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి పిల్లల ఫ్యూచర్ బాగుండాలి మనకి జరిగింది ఏదో జరిగింది మనకి ఇంకా ఈ జీవితానికి ఇలా అడ్జస్ట్ అయ్యి ఇలానే ఉందాము అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు అలాగే
(02:43) ఆర్థిక స్వేచ్ఛ ఉండేది కాదు కదా ఆడవాళ్ళకి కరెక్ట్ ఒకవేళ బయటికి వచ్చేస్తే ఎక్కడి నుంచి ఉండవు ఒకవేళ బయటికి వచ్చేస్తే పుట్టింటి వాళ్ళ ముందే చెప్పు అప్పుడు అలా ఉండేది అంటే నువ్వు ఏది ఏమైనా నువ్వు అత్తి ఇంట్లోనే ఉండాలి పుట్టింటికి వచ్చి ఉండడం అనేది ఒక అవమానకరమైన విషయం ఉమ్ ఇక్కడ ఉన్న అమ్మాయికి గాని అక్కడున్న తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీకి గాని చాలా అవమానంగా ఉండేది అది అందుకని అది అసలు ఎవరు ఊహించే వాళ్ళు కాదు పుట్టింటికి వెళ్లడం అనేది లేదు ఇంకోటి ఏంటంటే అద్ది ఇంట్లో జరిగిన విషయాలు చాలా మంది వెళ్లి అసలు పుట్టింటికి చెప్పేవాళ్ళు కాదు ఇదేదో
(03:15) మా విషయం అన్నట్టుగా బాగున్నారా అంటే ఏవో పెద్ద విషయాలు తప్ప చిన్న చిన్న విషయాలు ఎక్కువ మాట్లాడే వాళ్ళు కదా అది అది చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే మిగతా అక్కచెల్లెలు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు కదా మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి లేకపోతే మనం నా భర్తని ఎందుకు తక్కువ చేయాలి నా అత్తమామల్ని ఎందుకు తక్కువ చేయాలి నా ఆడబడుచులను ఎందుకు తక్కువ చేయాలి ఇది నా ఫ్యామిలీ కదా అని ఒక పద్ధతి ఉండేది ఎందుకంటే మనకి అలాగే చెప్పి పెంచాం నీకు పెళ్లి అయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు మంచో చెడో ఏదైనా సరే నువ్వు సర్దుకుపోతూ నువ్వే అది చేసుకోవాలి అనేది
(03:46) ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ పెళ్లి అయిన చేసుకున్న అమ్మాయి కూడా ఇది నా ఇల్లు ఇది ఏదైనా చచ్చిన బ్రతికిన ఇక్కడే ఉండాలి అనేది ఒకటి ఖచ్చితంగా ఉండేది కొంతమంది ఫైట్ చేసి అన్న ఉండేవాళ్ళు కొంతమంది భయపెట్టన్నా ఉండేవాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది ఉండలేము ఇంకా ఇలాంటి సిట్యువేషన్ లో వెనక్కి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంకా ఏముంది ఇంకా ఆత్మహత్యే శరణ్యం అని చెప్పేసి అలా చేసిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఎక్కువ మంది అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండేది మన ఊర్లో ఇది నా ఇల్లు వీడు ఎక్కడికి తిరిగినా ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా కూడా కచ్చితంగా నా దగ్గరికి
(04:23) రావాల్సిందే అలాగే పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ పిల్లలు లేకపోతే అది వేరే విషయం కానీ పిల్లలు ఉన్నారు ఇక్కడ పిల్లల గురించి అయినా రావాల్సిందే ఇలాంటివి కొన్ని చాలా స్ట్రాంగ్ గా ఉండేవి అందుకే వెనకున్న పెద్దవాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఒకవేళ అబ్బాయి తప్పు చేసినా కూడా ఈ అమ్మాయికి అత్తమామలు గాని ఆడపడుచులు గాని సపోర్ట్ ఇచ్చి మేమందరం నీకు ఉన్నాము వాడి సంగతి ఏంటి వాడు వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే నీ పిల్లలకి నేను సపోర్ట్ అని చెప్పి వాళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు ధైర్యంగా ఉండేవాళ్ళు బయట పడకూడదు నా మొగుడు మంచివాడు కాదు కాబట్టి
(04:59) నేను బయటికి వచ్చేస్తాను నా భర్త మంచివాడు కాదు అని ఎవరైనా అంటే అది కూడా భరించలేని పరిస్థితి అది ఇష్టం ఉండేది కాదు ఎంతైనా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో కాపురం చేసినప్పుడు ఆ రిలేషన్ ఉంటది కదా ఆ పిల్లలు ఉంటారు రిలేషన్ ఉంటాయి ఆ అన్ని ఉంటాయి కదా కానీ ఇప్పుడు ఇంకొకటి మన ఆర్థిక పరిస్థితి మన చేతుల్లో డబ్బు లేదు కదా నువ్వు ఎక్కడికి వెళ్లి ఏం చేస్తావ్ ఏదైనా పిల్లల్ని చూడాలి రేపు పొద్దున పెళ్లిళ్లు చేయాలి ఇంకొకటి పెళ్లిళ్లు చేసేటప్పుడు అసలు ఎవరైనా ఆ హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోయి గనుక ఉంటే ఆ పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి ఇక సో ఇవన్నీ ఉండేవి ఇవన్నీ ఉండడం వల్ల
(05:39) ఇంకా కొన్ని త్యాగాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంటే గత ఒక మనం 35 సంవత్సరాలు మనం తీసుకుంటే చాలా చేంజెస్ వచ్చినాయి ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు అన్ని రంగాల్లో వాళ్ళు సక్సెస్ ఫుల్ గా ఇవాళ ఉన్నారు అందరూ ఆ అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ అది హస్బెండ్ వల్ల కావచ్చు లేకపోతే వైఫ్ వల్ల కావచ్చు ఏమైనా గొడవలు ఉన్నప్పుడు ఇద్దరు అడ్జస్ట్ అవ్వట్లేదు ఎందుకు అవ్వాలి దేని కోసం అవ్వాలి నేను ఇంత సంపాదిస్తున్నాను నాకు ఇంత ఉంది నువ్వు నాకు ఎమోషనల్ గా కూడా నువ్వు సపోర్ట్ లేకపోతే ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేవు ఎమోషనల్ గా సపోర్ట్ లేవు
(06:18) నువ్వు లేనప్పుడు నువ్వు ఉండి నాకు ఉపయోగం ఏమిటి నువ్వు ఉండడం వల్ల నాకు ఇంకా హెడేకే కానీ నాకు అంతకు మించి ఏమీ లేదు నువ్వు ఇలా ఉండడం వల్ల ఈ పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ పిల్లల్నైనా నేను పెళ్లి నేను వీళ్ళని సెపరేట్ చేస్తాను నాది నాకు ఉంది కదా నా ఆస్తి నాకు ఉంది నా సంపద నాకు ఉంది అనేది బాగా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి డివోర్స్ వెళ్ళిపోతున్నారు ఇంతకు ముందులాగా ఈ డివోర్స్ అంటే ఎక్కడో ఒకళ్ళు అది చూసేవాళ్ళం వాళ్ళకి డివోర్స్ అయిపోయిందంట అని చెప్పేసేసి ఇంకా ఈ విషయాలు ఇప్పుడు జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం ఈ ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు
(06:56) ఒకరికొకళ్ళకి ఎవరైనా సరే అది ఆడామైనా మగవాళ్ళు అయినా ఉమ్ ఈ పెట్టుకునే సంబంధాలు ఇప్పుడే ఇలా పెట్టుకుంటున్నారా ఇప్పుడే ఏంటి ఇలా ఉన్నారు ఇంత ఇది సొసైటీ ఇలా అయిపోయింది ఏంటి అని ఎప్పుడూ ఇలానే ఉంది పెద్దగా ఏం చేంజెస్ లేవు ఇప్పుడు తెలుస్తున్నాయి ఆ ఇప్పుడు తెలుస్తున్నాయి అంటే మన మీడియా అండ్ youtube అంత ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది అంటే మీడియా వాళ్ళు వెళ్లి వెళ్లడం కాదు వాళ్లే పర్సనల్ గా twitter ఉన్నది ఇప్పుడు instagram ఏదో ఒక మార్గంలో ప్రతి ఒక్కళ్ళ జీవితం అంతా కూడా ఎక్కడుంది అంటే ఇప్పుడు ఆ youtube లో instagram లో twitter లో
(07:35) కనబడిపోతూ ఉంది అవును వాళ్లే అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అంటే నాకు ఇప్పుడు డివోర్స్ తీసుకుంటున్నాను అనేది ఒక పెద్ద విషయం ఏం కాదు నేను సెపరేట్ అవుతున్నాను నేను బ్రేక్ అప్ అయ్యాను 30 ఇయర్స్ తర్వాత నేను తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు తీసుకుంటున్నాను వాళ్ళిద్దరూ అది ఏదైనా ఇష్యూ కానండి అది వాళ్ళిద్దరి విషయం కానీ ఎవ్వరైనా సరే 20 ఇయర్స్ అవ్వచ్చు 30 ఇయర్స్ అవ్వచ్చు 15 10 ఇయర్స్ అవ్వచ్చు పిల్లలు ఉంటే అసలు డివోర్స్ కి వెళ్ళకూడదు ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి అలా దూరంగా డివోర్స్ గా ఉన్న వాళ్ళ
(08:10) పిల్లలు కచ్చితంగా వాళ్ళ జీవితాల్లో దీని ప్రభావం కనబడుతుంది ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ గా ఉంటారు అంటే పైకి బానే ఉంటారు ఆ బానే రోల్ అయిపోతా ఉంటారు కానీ రియల్ గా వాళ్ళ లైఫ్ లోకి వచ్చిన తర్వాత పిల్లలు రియల్ గా వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన టైం లోనో ఆ టైం లోకి వచ్చేసరికి ఒకలాంటి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తది అంటే వాళ్ళ బిహేవియర్ లో గాని వాళ్ళకి ఒక భయం అన్నమాట ఉంటే అసలు వాళ్ళు అన్యాచురల్ గా ఉంటారు ఆ రిలేషన్స్ అన్నీ కూడా అలా ఉంటాయి అమ్మాయి గాని అబ్బాయి గాని ఎందుకు అంటే వాళ్ళ పేరెంట్స్ చూసి ఉన్నారు ఆ తర్వాత చుట్టూ చూస్తున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళ
(08:50) రిలేషన్స్ కూడా కచ్చితంగా చాలా కష్టం వాళ్ళు దాన్ని నిలబడి పెట్టుకోవడానికి చాలా కష్టం ఎందుకంటే చాలా చిన్న విషయాల దగ్గరే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక గా ఉంటారు అది పిల్లల మీద ఖచ్చితంగా చూపిస్తది సో ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ టైం 2024 లో మాట్లాడుతున్నాం ఇది మంచిదా మంచిది కదా అని అంటే కచ్చితంగా ఒక సెలబ్రిటీస్ అది వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు నార్మల్ పీపుల్ ని వదిలేసేయండి సెలబ్రిటీస్ అంటే ఇవాళ యూత్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తా ఉంటారు హీరోస్ గాని హీరోయిన్స్ గాని వాళ్ళ లైఫ్
(09:31) లో ఏం జరుగుతుంది అనేది ఒక సామాన్య ఉమ్ మానవులు సామాన్య పీపుల్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళకి చాలా ఇష్టం ఇప్పుడు ఒక హీరో ఒక హెయిర్ స్టైల్ ఇట్లా వేసుకున్నాడు అంటే దే ఫాలోడ్ వాళ్ళ హీరో అంతా ఇలా వేసుకున్నాడు ఈవెన్ బట్టలు గాని ఆ స్టైల్స్ గాని డైలాగ్స్ గాని నేను ఇలా బైక్ నడపడం ఎవ్రీథింగ్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఆ ప్రభావం ఎవరైనా సెలబ్రిటీస్ లో ఇట్లా జరిగినప్పుడు కచ్చితంగా దాని ఎఫెక్ట్ నార్మల్ వాళ్ళకి కి సామాన్య ప్రజల మీద ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక రోల్ మోడల్ గా ఫీల్ అవుతారు వాళ్ళు సో ఏ మా హీరోయే చేశాడు కదా అని అంటే ఇక్కడ వాళ్ళు
(10:10) చేయకూడదు అని కాదు నేను అనేది వాళ్ళు అంతగా వాళ్ళ సెలబ్రిటీస్ ప్రభావం ఆ ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళ ప్రభావం ఈ సామాన్య ప్రజల మీద పర్టికులర్ గా యూత్ మీద చాలా ఉంటుంది అంటే ఫాలోడ్ అన్నమాట అంటే ఓ ఇది మనం కూడా చేయొచ్చు అనే ఒక ఇది పడుతుంది కానీ దీన్ని ఎలా ఆపగలుగుతాం మనం ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఆ మనం ఇప్పుడు ఏది పర్సనల్ లైఫ్ అనేది లేదు ముఖ్యంగా సెలబ్రిటీస్ కి ఎవ్రీథింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎనీ సిచుయేషన్ అన్నీ కూడా బయటికి కనపడే పరిస్థితి కాబట్టి ఇలా యాక్చువల్లీ జరగకూడదు ఎందుకంటే ఇది చాలా ఏమంటాము అంటే ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తే చాలా బాధ అనిపిస్తది వాడు
(10:58) ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అనుకుంటున్నారో వీళ్ళందరూ ఎంత ఆలోచిస్తున్నారు నేను చేసుకుంటే సక్సెస్ అవుతానా లేదా ఆ నేను ఉండగలుగుతానా లేదా ఈ ఈ వివాహం చేసుకున్న తర్వాత ఈ బంధం ఎన్ని రోజులు ఉంటది అనే ఒక భయం అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయి గాని అబ్బాయి గాని ప్రతి ఒక్కరికి ఉంది ఎంత భయపడుతున్నారు అని అంటే ఎందుకంటే వీళ్ళకి కౌన్సిలింగ్ లేవు అవును అసలు బిఫోర్ మ్యారేజ్ అంటే కౌన్సిలింగ్ ఇంతకు ముందు అంటే మనకి ఎవరో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు అది వేరే విషయం ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది
(11:36) అయితే వాళ్ళ సిచుయేషన్ బాలేనప్పుడు కూడా పిల్లల్ని కనేస్తున్నారు ఈ పెద్దవాళ్ళు ఫోర్స్ గా ఏమో పిల్లల్ని కనాలి మీరు పిల్లల్ని కనకపోతే అది ఏంటో ఒక లోటు ఒక అసలు ఆ మీరు అసలు సొసైటీలోనే ఒక ఇది అనేది వచ్చేసింది వీళ్ళే ఇద్దరు సరిగా లేరు ఈ ఎవరైతే ఉన్నారో భార్య భర్తలు వాళ్ళు లేను అప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి అవును పిల్లల్ని కనకూడదు పిల్లల్ని కన్న తర్వాత తర్వాత నువ్వు దానికి కట్టుబడి ఉండాలి ఆ అబ్బాయి గాని అమ్మాయి గాని మారాల్సిందే అడ్జస్ట్ చేసుకోవాల్సిందే ఇద్దరు ఈమె అమ్మాయి మారాలి అబ్బాయి కూడా మారాలి అడ్జస్ట్ అయ్యి ఉండాలి పిల్లలు లేకపోతే అది వేరే
(12:13) విషయం ఇప్పుడు ఇదొక సమస్య వస్తుంది అన్నమాట పిల్లలు అనేది ఒక సమస్య కనాలా వద్దా అనేది ఒక సమస్య అసలు చేసుకుంటే ఈమె ఎన్ని రోజులు ఉంటది అని ఒక సమస్య ఇప్పుడు పెళ్లికి వెళ్తుంటే ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చాయి కదా వాళ్ళకి ఏదైనా బ్లెస్సింగ్ అయ్యో ఇంత బాగా చేసి వీళ్ళు కొన్ని రోజులు కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది అవును వీళ్ళు ఏంటి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేసారా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా పోన్లే వాళ్ళు అన్ని రోజులు సంతోషంగా ఉంటే బాగుండు ఎవరైనా అన్ని రోజులు పిల్లలు బాగున్నారు అని అంటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది అవును కానీ
(12:46) ఎవరి ఇంట్లో చూసినా ఆల్మోస్ట్ ఇవే గొడవలు అడ్జస్ట్మెంట్లు వాళ్ళని ఏమి అనలేము వాళ్ళ పరిస్థితి అలానే ఉంది సిచుయేషన్స్ అలానే ఉన్నాయి కాబట్టి నేను ఏమంటానంటే ఈ చేంజెస్ అనేవి మనం యాక్సెప్ట్ చేయాలి దీన్ని మనం వ్యతిరేకించడానికి లేదు అప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు అలా ఉన్నారు అప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు ఇది ఎలా ఆపాలి అని అంటే ఎలా ఆపుతాం దీన్ని దీన్ని ఆపలేం దీన్ని ఆపడం చాలా కష్టం కానీ నేను ఏమంటాను అని అంటే పిల్లల మీద ప్రెజర్ తీసుకురాకండి అంటాం పిల్లల మీద ప్రెజర్ తీసుకురాకండి
(13:24) వాళ్ళు ఏదో ఒక బాక్స్ లో పెట్టి పెంచకండి వాళ్ళు ఏదో అపురూపంగా ఎంతో జాగ్రత్తగా పెంచి అని చెప్పేసేసి మనం చాలా తప్పులు చేస్తున్నాం వాళ్ళకి కష్టం సుఖం ఏమి తెలియకుండా అసలు వాడు ఏసీ నుంచి ఏసీ లోకి వెళ్తాడు మళ్ళీ ఏసీ నుంచి ఏసీ లోకే వస్తాడు వాళ్ళ స్టడీస్ కూడా అలానే ఉంటాయి టైమింగ్స్ కూడా వాడు ఎప్పుడూ ఓపెన్ అవ్వడం గాని ఓ ఫ్రెండ్స్ తో కొట్లాడడం గాని లేకపోతే కొట్టుకోవడం గాని స్కూల్స్ లో చిన్న అలాంటివి ఏమి ఉండవు వాడి లైఫ్ లో వాడు వెళ్ళాడా చదివాడా వచ్చాడా వెళ్ళాడా చదివాడా వచ్చాడా ఇంతే ఎప్పుడు ఓపెన్ అవుతాడు ఎప్పుడు స్ట్రెచ్ అవుతది ఎప్పుడు
(13:59) వాడికి ఇది కష్టం అని తెలుస్తది సో మనం కూడా పిల్లల్ని పెంచే విధానం మారాలి ఎంతసేపు మనం ఆ కార్పొరేట్ లెవెల్ లోనే కూర్చుని అందులోనే ఆలోచించి సమస్యలను మనం సృష్టించుకుంటున్నాం ఈ డివోర్స్ అనేది ఇది ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది మీరు ఇంకా ఇప్పుడు మనం పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు 50 50 ఏళ్ల వాళ్ళకి 50 ఏళ్ల వాళ్ళు రెడీగా ఉన్నారు పెళ్లిళ్లు చేసుకోవడానికి 60 వాళ్ళకి 60 ఉన్నారు 70 వాళ్ళకి 70 ఉన్నారు 80 వాళ్ళకి 80 ఉన్నారు 60 వాళ్ళుకి 25 ఇయర్స్ అమ్మాయిలు కూడా ఉన్నారు రెడీగా పెళ్లి చేసుకోవడానికి అంటే దానికి ఇంకా చాలా
(14:35) కారణాలు ఉండొచ్చు వాళ్ళ వెనకాల చాలా ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు అంటే ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది వరకు ఏంటంటే అమ్మో 30 వచ్చేస్తే ఇంకా పెళ్లి అవ్వదు అనేది ఒకటి ఉండేది అబ్బాయి కైనా అమ్మాయి కన్నా తొందరగా చేసేయాలని ఇప్పుడు 30 వాళ్ళకి 30 వాళ్ళు ఉన్నారు 35 వాళ్ళకి 35 వాళ్ళు ఉన్నారు 40 40 కి ఉన్నారు ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాట్రిమోనియల్స్ చూడండి వాళ్లకు వచ్చే ఆ ప్రొఫైల్స్ చూస్తే అంటే నవ్వస్ మనకి ఆ 50 ఏళ్ళ వాళ్ళు దాంట్లో 60 ఏళ్ళు వాళ్ళ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు
(15:10) ఇలా ఉన్నాయి అట్లానే వాళ్ళు ఇవి ఉంటాయి వీళ్ళు ఇవి ఉంటాయి కదా వాళ్ళు వీళ్ళు ఇలా చేసుకోవడం ఇదంతా బాగా జరుగుతుంది అన్నప్పుడు సో ఇప్పుడు ఏమంటాను అని అంటే నేను ఇవి మనము యాక్సెప్ట్ చేయాలి చేంజ్ అనేది ఆడవాళ్ళల్లో వచ్చింది మగవాళ్ళల్లో రాలేదు లేదు వాళ్ళు అప్పుడు అలానే ఉన్నారు ఇప్పుడు ఇంకా అలానే ఉన్నారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనం ఇలాంటివి వేస్తే ఇలాంటి మనం ఇలా ఉంటే ఆ అమ్మాయిలు ఉండరు అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా ఇవి యాక్సెప్ట్ చేయరు ఒక్కసారి ఇప్పుడు నీకు నచ్చినన్ని రోజులు నువ్వు నాతో ఉండి పెళ్లి చేసుకుని
(15:52) అంతా అయ్యి ఇప్పుడు నువ్వు నచ్చట్లేదు నాకు ఆల్ ఆఫ్ సడన్ గా అని నువ్వు వెళ్లి నువ్వు నాకు వేరే వాళ్ళు నచ్చారు అని చెప్పేసేసి నువ్వు వాళ్ళ కోసం ఇంత నువ్వు ఆ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు ఉంటారు అంతా ఉంటారు ఆ ఇంకోటి అలా చేసి పోనీ వీళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారా అంటే పోనీ వాళ్ళు వచ్చి వేరే వేరే మ్యారేజ్ చేసుకున్న చాలా హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కచ్చితంగా మామ్ చాలా ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు చాలా ప్రాబ్లం పిల్లలు లేకపోతే అది వేరే విషయం ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ ఇంకా అక్కడితో అయిపోయింది కానీ పిల్లలు
(16:27) ఉన్నప్పుడు అక్కడ ఒకళ్ళలో ఇంకొకళ్ళు రెండు జీవితాలు ఉన్నాయి కదా అక్కడ వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించాలి ఇలా డివోర్స్ తీసుకునే ముందు ఒక మంచి సొసైటీ ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు ఇవాళ మన పిల్లలు రేపు పొద్దున వాళ్ళ పౌరులే కదా ఒక సొసైటీ కదా ఒక మంచి హెల్దీ సొసైటీ మనం ఇవ్వాలి అంటే మనం ఈ దేశానికి కచ్చితంగా కొన్ని త్యాగాలు మనం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి ఎస్ కొన్ని భరించాలి ఆ పిల్లలు పిల్లల కోసం అన్న మనం ఆలోచించాలి ఒకసారి అనిపిస్తది ఎందుకు మనం చేయాలి పిల్లలు ఇంత చేసిన తర్వాత మనం చేయాల్సిన అవసరం ఏంటి అని అనిపిస్తది కానీ
(17:04) వాళ్ళు ఏమి నిన్ను కనమంటే నువ్వు కనలేదు కదా సో నువ్వు ఏ విషయం అయినా అది మీ మన సంతోషం కోసం కన్నాం కాబట్టి నువ్వు భరించాల్సింది ఎస్ కచ్చితంగా మామ్ చాలా చక్కగా చెప్పారు సో ఎంతో మందిని చూసుంటారు ఎన్నో ఫ్యామిలీస్ నిలబెట్టి ఉంటారు మీ కౌన్సిలింగ్ ద్వారా మీ మంచి మాటల ద్వారా ఏదైనా కానీ అడ్జస్ట్ అవ్వడం అనేదే మంచిది సో భార్య అడ్జస్ట్ అవ్వాలని కాదు భర్తలు అడ్జస్ట్ అవ్వాలి కచ్చితంగా సో వాళ్ళు ఫ్యామిలీ కోసం వాళ్ళు ఉండాలి వాళ్ళని నమ్ముకొని వచ్చిన భార్య కోసం ఖచ్చితంగా ఉండాల్సిందే పిల్లల కోసం ఖచ్చితంగా ఉండాల్సిందే అసలు పెళ్లి అయిన తర్వాత
(17:38) మగవాళ్ళకి స్వార్ధం ఉండకూడదు వాళ్ళ కోసం స్వార్ధం అనేది ఉండకూడదు అట్లా ఉంటేనే కుటుంబం బాగుంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు నేను అర్థం చేసుకుంది అది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో ఎన్నో ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా ఎన్నో యుగాలుగా కూడా కుటుంబం అంటే ఇది ఇలా ఉంటుంది భర్త అంటే ఇలా ఉంటారు సో తండ్రి అంటే ఇలా ఉంటారు ఒక ఒక బాధ్యతగా ఉంటారు అనేది అదొక అట్లా వస్తుంది అట్లా ఉంటేనే బాగుంటుంది మామ్ మామ్ ఆరోగ్యం గురించి మనం హెల్తీగా ఎలా ఉండాలి మన ఆహారం ఎలా ఉండాలి ఇలా చెప్తూ ఉంటారు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని చెప్తూ ఉంటారు అయితే వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటామా
(18:15) నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటామా ఇప్పుడున్న పరిస్థితిలో ఆ వెజ్ తింటేనే ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే మనకి అంత మంచి నాన్ వెజ్ ఇక్కడ దొరకట్లేదు అంటే చికెన్ గాని తీసుకోండి ఆ పౌల్ట్రీ లో అప్పుడు చికెన్ కోసమే వస్తది అంటే మీట్ కోసమే అది మార్కెట్ ఇదివరకు కోళ్ళు నాటు కోళ్ళు ఉంటాయి కదా అది వేరేగా ఉంటది అది అయ్యయ్యో గింజలు తిరిగి అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అది ఎంత కోసినా కూడా నాకు తెలిసి ఎంత పెద్దదైనా ఒక కేజీ 1/2 వస్తే గొప్ప మీట్ ఒక పెద్దది కోసినా కూడా అంతకన్నా ఎక్కువ రాదు కానీ ఇప్పుడు వచ్చే ఈ ఫౌల్ట్రీ లో పెంచే చికెన్ అది
(19:00) ఓన్లీ ఆ మీట్ అంటే ఆ మజిల్ బాగా పెరగడానికి ఆ ఫ్లెష్ పెరగడానికే అవి పెంచుతారు ఒక ఇరుకైన ఇంత ప్లేస్ లో ఒక కోడి అట్లా అని దానికి దాని జీవితమే తినడానికి అన్నట్టుగా ఉమ్ అది అన్ని రోజులు తింటూనే ఉంటది తింటూనే ఉంటది తింటూనే ఉంటది అలా పెట్టి పెట్టి దానికి ఇంకా తొందరగా అది మార్కెట్ లోకి ఇవ్వడానికి దానికి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా హై యాంటీబయోటిక్స్ ఇచ్చి వాటికి అలాగే వాటికి మళ్ళీ ఈ ఫ్లెష్ బాగా కండ బాగా పట్టడానికి హార్మోన్స్ తొందరగా పెరగడానికి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి వేసే వాటికి వేసే మేత భయంకరమైన ఫుడ్ దాన వేస్తారు ఇంకా అందులో కలిపేవి గాని ఇవన్నీ
(19:43) కూడా ఈ చికెన్ ఇలా వచ్చిన చికెన్ ఏదైతే మార్కెట్ లోకి వస్తుందో అదే తింటున్నారు పిల్లలు దానికి ఆల్రెడీ హార్మోన్స్ ఇవ్వడం వల్ల ఈ పిల్లల్లో హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతున్నాయి చాలా చిన్న పిల్లల్లో ఇప్పుడు చికెన్ అనేది ఒక వ్యసనం ఇప్పుడు పిల్లల్లో ఒక చెడ్డ అలవాటు అంటే ఇదివరకు వ్యసనం అంటే స్మోకింగ్ తర్వాత ఆల్కహాల్ ఇలాంటివి ఏదైనా అవి వ్యసనాలు ఇప్పుడు వ్యసనం ఏంటి అంటే ఈ చికెన్ తినడం వ్యసనం పిల్లలు ఎవ్వరినైనా చూడండి నీకు ఏంటి అంటే ఇష్టం అంటే చికెన్ అంటే ఇష్టం అంటారు ఆ చికెన్ ఏ తింటారు వాళ్ళు చికెన్ ఫ్రై అయితే చికెన్ బిర్యానీ
(20:20) సండే వచ్చిందంటే కచ్చితంగా చికెన్ ఉండాల్సిందే ఎంత అది లేకుండా మీరు ఊహించలేరు ఇప్పుడు కేఎఫ్ సి చికెన్ తీసుకోండి ఏదైనా తీసుకోండి అవి స్టోరేజ్ చేసి ఎప్పటి చికెన్ మంత్స్ చికెన్ అది ఎంత నువ్వు హెల్దీగా దాన్ని డిగ్రీస్ మెయింటైన్ చేసి నువ్వు స్టోరేజ్ చేసినా ఆ చికెన్ కొన్ని నెలల తర్వాత అది ఏ విధంగా మారుతది అది స్టోరేజ్ లో నుంచి మీరు తీసి బయట పెడితే ఎంతసేపు ఉంటది ఆ చికెన్ ఇప్పుడు ఫ్రెష్ గా చికెన్ తీసుకొచ్చి మీరు వండితే అది మీట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఫైవ్ అవర్స్ వరకు చాలా బాగుంటది ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ అది తినొద్దు అని చెప్తారు
(20:56) అట్లాంటిది మార్నింగ్ తింటాం ఈవెనింగ్ తింటాం బ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే అయితే వేడి చేసుకొని తింటారు మళ్ళీ అవసరమైతే త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా తింటారు ఆ చికెన్ సో చికెన్ తింటే నాన్ వెజ్ తినొచ్చా వెజ్ తినొచ్చా వెజిటేరియన్ వాళ్ళు బలంగా ఉంటారా నాన్ వెజిటేరియన్ వాళ్ళు బలంగా ఉంటారా అంటే ఇది వరకు అయితే నాన్ వెజిటేరియన్ వాళ్లే బలంగా ఉంటారు ఈవెన్ స్పోర్ట్స్ అథ్లీట్స్ వెయిట్ లిఫ్టర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈవెన్ మిలిటరీ డిఫెన్స్ అండ్ పోలీస్ అవును వీళ్ళందరికీ నాన్ వెజ్ ఏ లేకపోతే ఎట్లా వస్తది ప్రోటీన్ అవును ఈ వెజిటేరియన్ లో
(21:32) ఉండే ప్రోటీన్ ఎంత మీరు చేసినా దాంట్లో ఈక్వల్ క్వాంటిటీ కన్నా ఇంకా ఎక్కువ క్వాంటిటీ మీకు వెజిటేరియన్ లో ఉన్నా కూడా బాడీ అబ్సర్బ్ చేయాలి కదా అందులో ఉన్న ప్రోటీన్ మీరు మీ ఇంట్లో ఒక సపోజ్ ఇంకో మీ ఇంట్లో ఒక 100 200 ప్రోటీన్స్ ఉన్నాయని అనుకుందాం దీంట్లో నట్స్ తర్వాత పల్సెస్ లో దీంట్లో కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయని అనుకుందాం కానీ ఇది తిన్నప్పుడు బాడీ ఇమీడియట్ గా అబ్సర్వ్ వచ్చేస్తది ఇది తిన్నప్పుడు తక్కువ అబ్సర్బ్ చేస్తది కాబట్టి అప్పుడు మీట్ అని బాగా పెట్టేవాళ్ళు ఆ తినాలి కచ్చితంగా ఎదిగే వయసులో ఎగ్ తినాలి వారానికి ఒకసారి ఫ్రెష్
(22:11) మీట్ ఫ్రెష్ అనేది ఎక్కడుంది ఇవాళ చికెన్ విలేజెస్ లో కూడా ఫ్రెష్ గా తినే పరిస్థితి లేదు కదా చికెన్ మటన్ ఇంకా ఫిష్ విషయానికి వస్తే చెప్పొద్దు మీరు ఆ చెరువుల్లో పెరిగే ఆ ఫిష్ ఉమ్ అలాగే రొయ్యలు దానికి ఇస్తారు ఒక ఫుడ్ రొయ్యలు ఆ మీకు ఆక్వా కల్చర్ ఇదంతా కల్చర్ దగ్గర ఆ రొయ్యలు కి వేసే మెడిసిన్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు రొయ్య పిల్లల్ని చంటి పిల్లల కన్నా అలా కంటికి రెప్ప చూస్తా ఉండాలి వాటికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనుకో ఒక్కసారి కోట్ల రూపాయల్లో లాస్ వస్తది వాళ్ళకి ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఒక్క రొయ్యి పిల్ల అలా
(22:48) ఏదైనా తేలింది అని అంటే వెళ్లి డాక్టర్ తీసుకొచ్చేసి వాటికి యాంటీబయోటిక్ మెడిసిన్స్ అసలు ఒక్క రకం కాదు వాటికి ఇచ్చే మందులు ఈ చేపల కంటే ఈ రొయ్యలకి ఇంకా ఎక్కువ ఇంకా వాటికి ఫీడ్ ఇంకా చెప్పొద్దు అవి ఈ ఫౌల్ట్రీ నుంచి వెళ్ళిందంతా ఆ ఫీడ్ దానికి వేస్తారు ఇంకా వాటికి ఇంకా ఎంత చెత్త అంటే ఇంకా అసలు ఆ ఇంటెస్టైన్స్ ఇవి ఉంటాయి కదా ఈ గోషాల్లో ఇవి అవి తీసుకెళ్లి అవి డ్రై చేసి అంతా ఇంకా రకరకాల చెత్త వేసేస్తారు ఆ ష్రిమ్స్ ఏ మనం తింటున్నారు వీళ్ళు ఆ చేపలు తింటున్నారు నాన్ వెజ్ మంచిదే మీరు నదుల్లో నదుల్లోవి లేకపోతే చెరువులు ఉంటాయి కదా మామూలుగా చెరువులు
(23:28) చెరువులు ఉంటాయి కదా అట్లా పెరిగిన కాలువలు ఉంటాయి ఆ పంట కాలువలలో ఉంటాయి కాలువల్లో పెరిగినవి ఇవి చాలా మంచిది సీ ఫుడ్ సముద్రంలోది ఓకే అది మంచిది కానీ ప్రత్యేకించి ఇలా పెంచే నాన్ వెజ్ ఈ చికెన్ గాని ఆ ఇవి గాని వీటిల్లో అసలు ఎలాంటి క్యాన్సర్ వరకు ఇవాళ వెళ్ళిపోతుంది అవి ఇవాళ మనం పెంచే ఇక్కడ ఆకువ అవి తింటే రెగ్యులర్ గా క్యాన్సర్ ఖచ్చితంగా వస్తది ఇంకో విషయం చెప్తున్నా ఒక ఏరియా అంతా ఆక్వా కల్చర్ ఉంది మీరు విజయవాడ దాటితే ఆ బెల్ట్ బెల్ట్ భీమవరం తర్వాత అలా రాజమండ్రి కాకినాడ ఆ కోస్టల్ బెల్ట్ అంతా ఇవాళ ఆక్వా ఫార్మ్ తో ఉంది ఆక్వా అండ్ చేపల చెరువులతో అంటే నిజమే
(24:17) మనకి మంచి పంట వస్తుంది మనం దాని వల్లే బతుకుతున్నాము అనేది ఆలోచిస్తున్నారు కానీ పూర్తిగా భూమిని పాడు చేసేసారు మీరు అక్కడ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా కలర్ మారిపోయింది ఇదివరకు మా చిన్నప్పుడు ఇట్లా కొడితే నీళ్లు వచ్చాయి ఆ పైపులు తెలుసు కదా హ్యాండ్ చేతి పంపులు ఇలా ఇలా కొడితే నీళ్లు వచ్చాయి చక్కగా ఇలా పట్టుకొని తాగేసేవాళ్ళం ఆడుకుంటూ ఆడుకుంటూ మంచి నీళ్లు దాహం అయితే కొట్టుకొని ఫ్రెష్ గా అట్లా తాగేసేవాళ్ళం మంచి నీళ్లు అసలు మాకు తెలిసి మా చిన్నప్పుడు ఆ బావిల్లోనూ ఆ నీళ్లే తాగినవి కానీ ఇవ్వాళ అవి తాగే పరిస్థితి లేదు మీరు వెళ్లి పంపు కొడితే
(24:54) ఎర్రటి నీళ్లు వస్తాయి అసలు ఇప్పుడు వాళ్ళందరూ రొయ్యల చెరువులు మానేసేసి కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాలు పంట లేకుండా ఉండాలి అందులో పంటలు పండాలంటే ఐదు ఆరు కాదు ఇంకా ఇంకా ఎక్కువే ఉంటుంది దాన్ని మార్చడం కూడా చాలా కష్టం ఇంకొక విషయం ఏంటంటే తినక్కర్లేదు ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆ రొయ్యల చెరువుల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాటికి వేసే మేత వాటికి వేసే మెడిసిన్స్ వల్ల వాళ్ళందరికీ క్యాన్సర్ అబ్బా హార్ట్ ఇష్యూస్ ఆ బెల్ట్ మొత్తం క్యాన్సర్ బెల్ట్ ఉమ్ అంతే క్యాన్సర్ బెల్ట్ మీరు అంటాం అన్నమాట ఆ భీమవరం రాజమండ్రి కాకినాడ అంతా క్యాన్సర్ బెల్ట్ చిన్నవాళ్ళకి 20 ఇయర్స్
(25:35) 23 26 ఇయర్స్ పిల్లలకి బ్రెయిన్ ట్యూమర్స్ ఉమ్ నా దగ్గర ఎంతమంది ఉన్నారు యంగ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆ చదువుకుంటున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ కాని వాళ్ళు కష్టపడి చదువుకొని ఐఐటి లో సీట్ వచ్చి ఐఐటి లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ అది ఎంత ఆ అబ్బాయి ఒక అబ్బాయి వస్తాడు నా దగ్గరికి వాడు చెప్తాడు కీమో తీసుకొని అని ఆ రోజు చికెన్ బిర్యానీ తింటాడట ఉమ్ వాళ్ళ అమ్మమ్మ చెప్తాది ఎలా అండి ఇంతంత ట్రీట్మెంట్లు ఇస్తున్నారు ఇస్తుంటుంటే మరి పిల్లాడికి బలం ఉండాలి కదా అందుకని చికెన్ పెట్టాలి కదా అని సో
(26:14) నా దగ్గర తీసుకొచ్చారు మనం టిబెట్ మెడిసిన్ ఇస్తాం కదా క్యాన్సర్ కి అవును నేను చెప్పాను అసలు నువ్వు ముందు ఇది మానేసేయాలి అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అబ్బాయికి ఆ యోగాలోకి తీసుకొచ్చి వాళ్ళు న్యాచురల్ గా మానిపించాలి అంటే చాలా కష్టమైంది ఎందుకంటే దానికి ఒక బానిస లాగా ఒక వ్యసనం లాగా అయిపోయింది ఇవాళ చికెన్ మానమంటే చాలా కష్టం మానడం ఎందుకంటే ఆ టేస్ట్ కి అలవాటు పడిపోయారు వాళ్ళు అందుకని మీరు వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా అంటే ఇప్పుడైతే వెజ్ ఏ మంచిది 100% ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వెజ్ ఏ మంచిది వెజ్ లాగానే వెజ్ కూడా అంటే ఉన్న
(26:48) దాంట్లో వెజ్ కూడా ఏమి కెమికల్స్ తక్కువ ఉన్నాయా ఎక్కువే ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు చూడండి పాలకూర చూడండి ఇటు బెండకాయలు దొండకాయలు అన్నిటి మీద స్ప్రే చేసే ఫ్రూట్స్ అరటిపండు కూడా ఇవాళ మనకి అవును ఆ కెమికల్ కెమికల్స్ దాని మీద ముంచి తీసుకొచ్చే పరిస్థితి సో కానీ కొంతలో కొంచెం కొంచెం ఇది బెటర్ ఎందుకంటే దీన్ని అట్లీస్ట్ మనం కొంచెం బాగా వేడి నీళ్ళలో ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కుని ఏదో కాస్త ఉడకబెట్టుకొని తింటాం కాబట్టి దాని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది కానీ ఇక్కడ అలా లేదు మనం ఎంత ఇది చేసినా కూడా ఆ లోపలికి వెళ్ళిన ఫ్లష్ కి వెళ్ళిన
(27:21) దాంట్లోకి లేదు నాన్ వెజ్ తినేవాళ్ళు ముందు నుంచి ఆ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటే తప్పు నాన్ వెజ్ తింటే నువ్వు ఏదో పాపం చేస్తున్నావ్ అని కాదు ఎందుకంటే తినేవాళ్ళు ఎప్పుడూ తిన్నారు తినని వాళ్ళు కొంతమంది ఎప్పుడూ తినలేదు ఈ ఆహారం కూడా రాజసిక ఆహారంలోకి వెళ్ళిపోతుంది తామసిక ఆహారం రాజసిక ఆహారం మనకు సాత్విక ఆహారం అని ఉంది కదా తప్పకుండా చదువుకునే వాళ్ళు పండితులు వేదం చదువుకునే వాళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి అని అలాగే ఒక రాజు ఉన్నాడు రాజు పరిపాలించేవాడు నిర్ణయం తీసుకున్న అవసరం అయితే నీకు ఒక శిక్ష వేయాలి ఉరి వేయాలి
(27:55) వేసేయాలి అంటే తల తీసేయాలి అంటే నిర్ణయం తీసుకోవాలి రాజు సో అలాంటి వాళ్ళు అలాగే రాజసిక ఆహారం అంటే స్పైసెస్ స్వీట్స్ తర్వాత ఇలాంటివన్నీ ఆహారం వాళ్ళకి ఉండాలి అనేది అప్పట్లో ఆహారం అలా నిర్ణయించారు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఆహారం ఒకటే అయిపోయింది ఆ ప్రోటీన్ ప్రోటీన్ అని చెప్పేసేసి హై ప్రోటీన్ చికెన్ తింటే మంచిదని ఇప్పుడు డైట్ చేసేవాళ్ళు కూడా విపరీతంగా చికెన్ తినడం అవును ఈ మధ్య గ్రిల్ చికెన్ అని ఒకటి వచ్చింది ఆ గ్రిల్ చికెన్ అంటే మాకు ఇందులో కార్బ్స్ లేవు ఏమి లేవు ఓన్లీ దీంట్లో ప్రోటీనే ఉంది అని చెప్పేసి ఆ గ్రిల్ చికెన్ ఒక్కొక్కళ్ళు జిమ్ కి
(28:28) వెళ్ళడం ఉమ్ మంచి మంచిగా జిమ్ వెయిట్ అవి చేయడం వచ్చేసి ఒక గ్రిల్ చికెన్ తినేయడం డైట్ అది మీకు టెంపరరీగా మీరు వెయిట్ తగ్గుతున్నారేమో గాని లోపల సెల్స్ మాత్రం మెల్లమెల్లగా వాటి ప్రభావానికి గురయ్యి చాలా ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో ఆ మీకు హెల్దీ ఫుడ్ దొరుకుతుంది సీ ఫుడ్ దొరుకుతుంది రివర్ ఫుడ్ దొరుకుతుంది నాటుకోళ్ళు మీరు పెంచుకున్నవి దొరుకుతున్నాయి మీరు ఆ ఎగ్స్ కూడా అలా మంచిగా దొరుకుతున్నాయి అంటే తినండి ప్రాబ్లం ఏమి లేదు ఆ కానీ లేదు అని అంటే 100% ఇప్పుడున్న పరిస్థితిలో అసలు
(29:06) నాన్ వెజ్ అసలు బాలేదు దాన్ని మానేయాలి కచ్చితంగా మానేస్తేనే మనం ఇప్పుడు వచ్చే ఆడపిల్లల్లో ఉండే ఒబేసిటీ గాని ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గాని పిసిఓడి ప్రాబ్లమ్స్ గాని అలా మగపిల్లల్లో ఉండే ఒబేసిటీ గాని తర్వాత వాళ్ళకి నిద్ర లేకపోవడం గాని చాలా కారణాలకి ఈ నాన్ వెజ్ కారణం ఎస్ ఇప్పుడు దొరికే మార్కెట్లో దొరికేది అదర్ వైస్ మీకు మంచిది ఉంది మీరే పెంచుకోండి మీరే మంచిది ఉంది మీకు తెలుసు అని అనుకున్నప్పుడు అది తింటే తప్పు అని నేను చెప్పను ఎవరి ఆహారం వాళ్ళది కానీ చూసుకోండి జాగ్రత్తగా తినండి ఎస్ కచ్చితంగా మామ్ చాలా చక్కగా చెప్పారు వెజ్
(29:49) మంచిదా నాన్ వెజ్ మంచిదా వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటామా నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటామా అంటే రెండు మంచివే అవి మంచిగా ఉన్నప్పుడు మంచి పరిస్థితి నుంచి మనం తీసుకున్నప్పుడు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఎక్కడ మంచి చికెన్ మంచి నాన్ వెజ్ దొరుకుతుందని ఎక్కడ లేదు అసలు అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ మామ్ ధన్యవాదాలు [సంగీతం]

No comments:

Post a Comment