Tuesday, January 13, 2026

Lalitha Aluri COWE National President & Anchor Deepthi Exclusive Interview | iD Women Life

Lalitha Aluri COWE National President & Anchor Deepthi Exclusive Interview | iD Women Life

 https://m.youtube.com/watch?v=bNAhM0VdatA


https://www.youtube.com/watch?v=bNAhM0VdatA

Transcript:
(00:00) మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 90590523789059052379 వాట్ ఇస్ కోవి అండ్ హౌ డస్ ఇట్ ఫంక్షన్ అని అడిగితే లలిత గారు ఏం చెప్తారు కోవి అంటే కాన్ఫిడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంట్రప్రెనర్స్ ఆఫ్ ఇండియా అంటే డిప్రెస్డ్ ఉమెన్ దోస్ హూ ఆర్ కంప్లీట్లీ అట్ ఫెయిల్యూర్ లెవెల్ వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి ఎన్హాన్స్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళకి స్పాట్ అనాలసిస్ చేసి వాళ్ళ వీక్నెస్ లు స్ట్రెంత్ లు చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఏ బిజినెస్ సూట్ అవుతాయో మేము చెప్తాం సో దీనికి హౌ డు ఏ పర్సన్ హస్ టు పే టు కోవిడ్ టు గెట్ హర్ సెల్ఫ్
(00:35) ఎన్ రిజిస్టర్డ్ అని వాళ్ళకి ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ ఆ ఇన్స్టిట్యూషన్ తోటి మాకు ఎంఓ యు ఎం ఓ యుస్ ఉన్నాయి అసలు లలిత గారు ఏ బిజినెస్ చేస్తారు ఎలా స్టార్ట్ అయింది ఆ జర్నీ వి ఆర్ ఇంటూ ఆఫ్ సెట్ ప్రింటింగ్ అమ్మ దట్ ఇస్ 31 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ సో సిక్స్ మంత్స్ క్రెడిట్ అలా ఉండేటప్పటికి వీళ్ళు ఎవరికీ పార్ట్నర్స్ కి నచ్చలేదు సో దే సెడ్ దే వాంట్ టు వెళ్ళిపోతా ఉన్నారు ఇంక వాళ్ళు సెటిల్ చేసినాక ఇంక మా దగ్గర ఫండ్ లేదు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఎంతసేపు కూర్చోబెట్టి మేనే చేయలేని మీరేం చేస్తారు నువ్వేం చేస్తావ్
(01:08) అమ్మా అని ఇట్లా కొంచెం కేర్ ఎస్ అన్నమాట ఒక సెక్ యూనిట్ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు ఆ టైం లో కరెక్ట్ అనిపించిందా ఒక కప్ప వేడి నీళ్ళలో పడింది అనుకో గెంతి బయటికి రావాల్సింది తప్పితే ఏం తెలియదు కదా మెంటల్ స్ట్రెంత్ ఒక ఉమెన్ కోల్పోకుండా స్టిల్ ఆ రెసిలియన్స్ తో షి హావ్ టు స్టాండ్ బ్యాక్ ఇలాంటి సిట్యువేషన్స్ వచ్చినప్పుడు వాట్ డు యు సజెస్ట్ మన ఈడిపిస్ చేసినప్పుడు పిల్లలు చాలా అంటే ఏదో భయం భయంగా వస్తారు ఈడిపి క్లాసెస్ అయిపోయినాక ఆ 15 డేస్ ట్రైనింగ్ పీరియడ్ లో ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతారు ఈ 60 డిగ్రీస్ లో ఒక ప్రాపర్
(01:45) సక్సెస్ఫుల్ ఉమెన్ మేడం మీరు ప్రతి ఉమెన్ అంటే ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి రావాలమ్మా హలో ఎవ్రీబడీ అందరికీ నమస్కారం కోవి లోనే వి ఉంది విచ్ స్టాండ్స్ ఫర్ ఫర్ ఆడవాళ్ళని ఆడవాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వి ఆర్ దేర్ ఫర్ యు అని చెప్పే ఒక ఆర్గనైజేషన్ ఇస్ కోవి అండ్ ఐ యామ్ ప్రౌడ్ టుడే టు హావ్ అవర్ గెస్ట్ కోవి కి సంబంధించిన నేషనల్ ప్రెసిడెంట్ లలిత అల్లూరి గారు మనతో ఉన్నారు హలో లలిత గారు ఎలా ఉన్నారు హలో అమ్మ థాంక్యూ బాగున్నాము మీ సారీ కలర్ మీ స్మైల్ టూ గుడ్ ఉంది వెరీ ప్లెజెంట్ అండ్ యు హావ్ సచ్ ఏ పాజిటివ్ ఆరా థాంక్యూ ఒకళ్ళకి హెల్ప్ చేస్తే మనకి
(02:28) తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ గ్లో ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా సరౌండ్స్ అస్ అని నేను యూజువల్లి నమ్ముతాను అండ్ టుడే ఇస్ వాట్ ఐ కెన్ సెన్స్ ఇట్ వెన్ ఐ యామ్ విత్ యు అనిపిస్తుంది థాంక్యూ అమ్మ సో బేసికల్లీ కోవి గురించి వి హావ్ బీన్ నోయింగ్ మెనీ థింగ్స్ అబౌట్ కోవి అండి బట్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వాట్ ఇస్ కోవి అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి టు స్టార్ట్ విత్ వాట్ ఇస్ కోవి అండ్ హౌ డస్ ఇట్ ఫంక్షన్ అని అడిగితే లలిత గారు ఏం చెప్తారు యా అందరికీ నమస్కారం అమ్మ కోవి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్
(02:59) ఆంట్రప్రన్స్ ఆఫ్ ఇండియా సో ఇది 2004 లో ఒక సిక్స్ మెంబర్స్ ఫౌండర్ డైరెక్టర్స్ అండ్ ఒక 25 లైఫ్ మెంబర్స్ తో స్టార్ట్ అయింది ఆ రోజుల్లో వాళ్ళు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారంటే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు గవర్నమెంట్ పాలసీస్ తెచ్చుకోవడంలో గాని స్కీమ్స్ సబ్సిడీస్ అవైల్ చేసుకోవడంలో గాని ఆ తర్వాత బ్యాంకర్స్ ని అప్రోచ్ అవ్వటము బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవడము ఇవన్నీ పడ్డ ఇబ్బందులు నెక్స్ట్ జనరేషన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు ఈ కోవి అనే సంస్థ స్థాపించారు తర్వాత ఆ స్టార్టింగ్ లో జాయిన్ అయిన లైఫ్ మెంబర్స్
(03:34) లో నేను కూడా ఒక దాన్ని అన్నమాట సో మేమందరం కలిసి మా విజన్ ఏంటంటే అవర్ విజన్ ఇస్ టు ఎంపవర్ ఉమెన్ త్రూ ఆంట్రప్రన్యూర్ షిప్ ఆ మా మిషన్ ఏంటంటే దాన్ని అన్ని స్టేట్స్ కి గ్లోబల్ గా స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి అది మా మిషన్ అన్నమాట సో ఈ ప్రాసెస్ లో మేము మోర్ దెన్ వన్ లాక్ ఉమెన్ ని టచ్ చేసాము ఒక 10000 ఉమెన్ సక్సెస్ ఫుల్ గా వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు ఇప్పుడు మాకు ఈ 20 ఇయర్స్ జర్నీలో 12 చాప్టర్స్ ఉన్నాయండి ఆ ఏపీ ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్ హర్యానా తర్వాత తమిళనాడు తెలంగాణ ఆ వెస్ట్ బెంగాల్ యూకే యూపీ అవి మా చాప్టర్స్ అన్నమాట ఇంకా
(04:16) ఫర్దర్ గా ఇంకా నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ లో పంజాబ్ నార్త్ ఈస్టర్న్ చాప్టర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం వండర్ఫుల్ సో బేసికల్ గా కోవి ఇస్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఆంట్రప్రనర్స్ గా చెప్తారా అండి ఆర్ ఎల్స్ సైకలాజికల్ గా డౌన్ టుడెన్ లో ఉన్న ఉమెన్ కి కూడా మీరు ఒక మెంటల్ వెల్ బీయింగ్ మెంటల్ అప్లిఫ్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తారా హౌ డు వి హావ్ టు సీ దిస్ అంటే డిప్రెస్డ్ ఉమెన్ దోస్ హూ ఆర్ కంప్లీట్లీ అట్ ఫెయిల్యూర్ లెవెల్ వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి ఎన్హాన్స్ చేసి ఎంపవర్ చేసి ఎన్లైట్నింగ్ చేసే దిశగా కోవి వర్క్ చేస్తుందా అంటే బడ్డింగ్ ఎంట్రప్రన్యూర్స్
(04:49) తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ తో మా దగ్గరికి వస్తారో వాళ్ళకి డెఫినెట్ గా చేస్తాం అమ్మ మా దగ్గరే కౌన్సిలర్స్ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళకి మైండ్ యాక్సెప్ట్ చేయదు బిజినెస్ చేయాలి అని డిప్రెషన్ లో ఉన్న డిప్రైవ్డ్ గా ఉన్న వీళ్ళంతా వాళ్ళకి ఈ కౌన్సిలర్స్ కౌన్సిలింగ్ ఇచ్చినాక దిస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ ఫర్ యు టు టేక్ కేర్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గరికి పంపిస్తారన్నమాట పంపించినప్పుడు వాళ్ళకి స్వార్ట్ అనాలసిస్ చేసి వాళ్ళ వీక్నెస్ లు స్ట్రెంత్ లు చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఏ బిజినెస్ లు సూట్
(05:18) అవుతాయో మేము చెప్తాం అసలు ఫిజికల్ అంటే ఒక లెవెల్ దాకా వాళ్ళకి అసలు యాక్సెప్ట్ చేసే ఇదిగా ఉండదు బుర్ర ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా మటుకు విత్ ప్రాపర్ ప్లానింగ్ ప్రాపర్ ఇది ఐడియా తోనే వస్తారు వాళ్ళని మేము ముందుకు తీసుకెళ్తాం అంటే ఇక్కడ ఒక బిజినెస్ పెట్టాలి కానీ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఏమి ఐడియా ఉండదు అలాంటిది కానీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు రన్ ఏ బిజినెస్ సో అలాగ వేగ్ ఐడియాలజీ తో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని యు ఫైండ్ ట్యూన్ దెమ్ యు టీచ్ దెమ్ ఆల్ ది టెక్నిక్స్ రిక్వైర్డ్ అండ్ ప్రాపర్ బ్యాక్ అప్
(05:52) సపోర్ట్ ఇచ్చి ఫ్రమ్ మార్కెటింగ్ టు ఎగ్జిక్యూషన్ టు ప్రొడక్షన్ టు మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ నేర్పించి కోవి సెండ్స్ దెమ్ అవుట్ అస్ ఏ ఆంట్రప్రెనర్ ఎస్ మామ్ కరెక్ట్ వండర్ఫుల్ సో దీనికి హౌ డు ఏ పర్సన్ హస్ టు పే టు కోవిడ్ టు గెట్ హర్ సెల్ఫ్ ఎన్ రిజిస్టర్డ్ అండి యాక్చువల్ గా కొన్ని చాలా వరకు ఫ్రీ ప్రోగ్రామ్స్ ఏ ఉంటాయి ఈ డిపి ప్రోగ్రామ్స్ అని ఎంట్రప్రెనర్ షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ ఎస్ డిపి ఎంటర్ప్రెనర్ షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటది సపోజ్ ఒకళ్ళకి ఎవరైనా వచ్చారు వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నారు
(06:23) వాళ్ళకి ఎంటర్ప్రెనర్ షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ లో చేపిస్తాం అన్నమాట దట్ కెన్ బి ఏ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఉంటుంది ఆ టూ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లొచ్చు ఏ ఏ టెక్నాలజీ తెచ్చుకోవచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గాని లేకపోతే అగ్రీ హబ్ ఉంది అక్కడికి గాని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ కానీ ఎక్కడికి వాళ్ళకి ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ ఆ ఇన్స్టిట్యూషన్ తోటి మాకు ఎంఓ యు ఎం ఓ యుస్ ఉన్నాయి అక్కడికి పంపించి వాళ్ళ చేత ఫర్దర్ ట్రైనింగ్స్ ఇప్పిస్తాం
(06:51) అన్నమాట సో బేసికల్ గా ఒక యూనిట్ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించిన రీసెర్చ్ యాక్టివిటీ కూడా కోవి హెల్ప్ చేస్తుంది డెఫినెట్ గా చేస్తదండి అంటే థింక్ ట్యాంక్స్ కోవి కి కూడా ఉన్నాయా ఉన్నాయి ఓ వావ్ వండర్ఫుల్ సో యు ఆల్వేస్ ఒక వింగ్ రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటారు అది డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది ఒక ఇండస్ట్రీ డేటా కూడా ఇస్తారా ఆ ఉందమ్మా ఉంది కాకపోతే మేము జనరల్ గా ఈ రీసెర్చ్ ఆర్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గర
(07:26) నుంచి తెప్పించుకుంటాము అంటే యాక్సెస్ అయితే ఉంది డెఫినెట్ గా ఉంది అది చాలా ఏది కావాలన్నా మీకు కోవి లో దొరుకుతుంది అన్నమాట మే బి వన్ ఆర్ టు డేస్ లేట్ అవుతుందేమో గాని ఇన్స్టంట్ గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది ఇన్ కేస్ ఎనీథింగ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్దర్ బియాండ్ దట్ అంటే మేము వెళ్లి వాళ్ళతో తెప్పిస్తాం అంటే ఇక్కడ ఒకటండి ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఇట్లా ఉమెన్ ఎంట్రప్రెనర్ షిప్ ని డెవలప్ చేయడానికి వచ్చిన తర్వాత ఇఫ్ ఏ ఉమెన్ హాస్ టు చూస్ ఓన్లీ కోవి ఫర్ ఎక్స్ వై జె స్పెసిఫిక్ రీసన్స్ అంటే ఏం చెప్తారు ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మీకు
(07:58) ఒక కైండ్ ఆఫ్ సిస్టర్ హుడ్ అనిపిస్తది ఉమ్ అదేదో ఒక సొంత మన పుట్టింటికి వెళ్తే మన సిస్టర్స్ ఏదైనా కష్టంలో ఉంటే ఎలా తీరుస్తారో అలాంటి ఫీలింగ్ వస్తది అన్నమాట అంటే అక్కడ మేము ఎలా ట్రీట్ చేస్తాం అంటే లక్ష రూపాయల బిజినెస్ ఆమెని ఒకేలాగా చూస్తాము 100 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న ఆమెని ఒకేలాగా 1000 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న ఆమె ఒకేలాగా అంటే అంత బాగా రాప్ ఉంటుంది ఆమె చాలా పెద్దది హెవీ ఇండస్ట్రీస్ ఆమెను కలవలేము మనం అని లేదు మా డైరెక్టర్స్ అందరిది కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ సో అందరం ఒకేలాగా ఉంటాం అన్నమాట ఒక అది ఎవరు ఏదైనా ప్రాబ్లం తో
(08:30) వచ్చిన ఇవ్వాళ ఒక మెంబర్ గా జాయిన్ అయ్యి ఆమె ఒక ఐడియా తో వచ్చిన కూడా ఆమెను కూర్చోబెట్టి మొత్తం చూసి చేసి ఆమె డిపిఆర్ ప్రిపేర్ చేసి ఆవిడ జాయిన్ అయ్యే వరకే అంత అలా ఉంటుందా తర్వాత నో నో నో తర్వాత అంతా అందుకే మేము 20 ఇయర్స్ ఇప్పుడు మూడు కొప్పులు కలిసి ఒక చోట ఉండలేరు అని అంటారు కదమ్మా 20 ఇయర్స్ నుంచి ఈ జర్నీ ఎలా అవుతుంది ఏ మాత్రం ఎక్కడో వన్ ఆర్ టు మెంబెర్స్ హర్ట్ అయ్యి బయటికి వెళ్లి ఉండొచ్చు ఏమో కానీ అదర్ వైస్ ఈ 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా రేపు మీరు చూస్తారు మేము వన్ ఆర్ ఎయిట్ ఉమెన్స్ ఆనర్ చేస్తున్నాము వాళ్ళు ఏం బయట
(09:02) వాళ్ళు కాదు మా మా మెంబర్సే మా కోవి లోనే వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు లేదా వాళ్ళు హెల్ప్ అవ్వటం అన్న వాళ్ళ ద్వారా కోవి హెల్ప్ అవ్వటం అన్నా అలా ఉన్నది అంటే చాలా మంది దేర్ దే హావ్ గివెన్ దేర్ టైం టాలెంట్ ట్రెజర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట సో వీళ్ళందరిని ఆనర్ చేసుకుంటున్నాము తర్వాత కోవిడ్ ఏ విధంగా బెనిఫిట్ అయింది వాళ్ళ వల్ల లేకపోతే మా కోవిడ్ నుంచి వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ అయ్యారు అనేది ఆ మేము అది చూపించడానికే సొసైటీకి వి ఆర్ హానరింగ్ దోస్ 108 అన్నమాట సో గుడ్ సో హ్యాపీ టు నో దిస్ యూజువల్ గా అండి ఇప్పుడు మీరు ఫౌండర్
(09:36) మెంబర్స్ టైం నుంచి మీ జర్నీ ఉంది కోవి లో అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇయర్స్ 20 ఇయర్స్ టు డికేడ్స్ ఆఫ్ జర్నీ మీద ఉంది ఇవాల్టి రోజున మీరు ఒక నేషనల్ ప్రెసిడెంట్ గా కోవి కి యు హావ్ బీన్ వర్కింగ్ ఫర్ ఈ నేపథ్యంలో చాలా పాలిటిక్స్ చూసి ఉంటారు చాలా ఆ ఏమంటారు అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు ఈయన టోటల్ ఫంక్షనింగ్ ఆఫ్ కోవి మాట్లాడుతున్నాను నేను మీ పర్సనల్ స్పేస్ గురించి కాదు ఆ సో ఇవన్నీ కూడా హౌ డు యు మేనేజ్ టు హ్యాండిల్ అండి నాకు తెలుసు కోవిడ్ లో అంత పాలిటిక్స్ ఏం లేవు అమ్మ ఎవరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే వాళ్ళని ఏదో ఒక కమిటీలో పెట్టేస్తాం
(10:13) మాకు చాలా కమిటీస్ ఉంటాయి ఆ కమిటీ హెడ్స్ గా పెట్టేస్తాం అన్నమాట సో అక్కడి నుంచే వాళ్ళ లీడర్షిప్ డెవలప్ అవుతది నేను ఐ యామ్ గుడ్ అట్ డూయింగ్ ఈ డిపి సిఎస్ డిపిస్ అన్నమాట వాట్ డు దే స్టాండ్ ఫర్ అండి ఈడిపి ఎంటర్ప్రెనర్ షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఎంటర్ప్రెనర్ షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ సో అవి మొత్తం ఆ రోజుల్లో నేనే హ్యాండిల్ చేసేదాన్ని సో ఆ కమిటీకి హెడ్ గా ఉన్నాను నేను చైర్ పర్సన్ గా సో నాకు అది చాలా ఈజీ తర్వాత నేను అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ అయ్యేటప్పుడు నేను నెక్స్ట్
(10:41) లెవెల్ వాళ్ళకి నెక్స్ట్ ఉన్న వాళ్ళకి నా టీం కి నేర్పించేశాను సో అలా ఒక్కొక్క లీడర్ ఒక నలుగురు లీడర్స్ ని తయారు చేస్తారు ప్రతి కమిటీలో కూడా సో నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్ అంతా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు సో ఆ తర్వాత నేను క్లస్టర్ కి మూవ్ అయ్యాను క్లస్టర్ డెవలప్మెంట్ కి ఆ తర్వాత మళ్ళా అట్లా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మేము హెడ్ చేస్తానే ఉంటాం సో బేసికల్ గా ఉమెన్ ఎంట్రప్రెనర్స్ అంటేనే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను కొంతమందితో గేమ్ చేంజెస్ అనే ఎపిసోడ్ కోసం అసలు టైం ఉండదు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫుల్ ఎంగేజ్ అయి ఉంటాం యు హావ్ టు కంప్లీట్లీ
(11:13) సాక్రిఫైస్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ బిజినెస్ పుట్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్ అండ్ డెవలప్ ఇట్ ఇట్లా చెప్తారు విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ ఐ అండర్స్టాండ్ అయితే ఇంత టైము వాళ్ళ బిజినెస్ కే పెడతారా కోవిడ్ యాక్టివిటీస్ లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా అక్కడి నుంచి మళ్ళీ ఫ్యామిలీ చూసుకుంటారా అంటే మెంబర్ గా జాయిన్ అవ్వడం వేరు గివింగ్ యువర్ సర్వీసెస్ టు కోవి అస్ వెల్ ట్రీటింగ్ ఇట్ అస్ ఏ ఫ్యామిలీ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ యు నో అగైన్ స్పెండింగ్ టైం ఫర్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇవన్నీ ఎలా సాధ్యం వీళ్ళు ఏదో చెప్తారు ఊరికనే అని అనిపిస్తూ ఉంటుంది నాకు మీరు
(11:44) ఒకసారి నాకు దాని గురించి క్లారిటీ ఇవ్వాలి యాక్చువల్ గా మేము ఎక్కడైనా ఉన్నాం అనుకో మా ఫంక్షన్ లో కోవిడ్ నుంచి ఏదైనా కాల్ వస్తది అనుకో నేను ఇప్పుడే వస్తాను అని ఆ ఫంక్షన్ వదిలేసి కోవి ఎలా కుదరదు లలిత గారు అది అంతే ఇవాళ ఇప్పుడు ఇంటర్వ్యూ కి రావాలి మార్నింగ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఉంది సో అక్కడ అక్కడికి వెళ్ళేసి అది చూసుకొని వచ్చేసి అసలు నిన్న మా హస్బెండ్ క్యాట్రాక్ట్ సర్జరీ అయింది ఆయన అక్కడ అంటే అలా ఉంటది ఆ కోవి ప్యాషన్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు మా బ్లడ్ లో వెళ్ళిపోయింది అది వై ఇస్ కోవి సో ఇంపార్టెంట్ టు యు సో ఇంపార్టెంట్ అంటే
(12:15) యాక్చువల్ గా ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మనం ఇప్పుడు మన కంపెనీస్ లో ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటే 100 ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం అని అంటే ఎంత తృప్తిగా ఉంటుందో కోవిడ్ లో కూడా నెక్స్ట్ జనరేషన్ కి మనము మనం మేము పడ్డ కష్టాలు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మరి చచ్చిపోయాం కానీ నిజంగా లిటరల్ గా ఆ రోజుల్లో కష్టాలు అవి బ్యాంకర్స్ ట్రస్ట్ చేసే వాళ్ళు కాదు తర్వాత ఎక్విప్మెంట్ కొనాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే అవి ఎక్కడ ఉన్నాయి డీలర్స్ ఎవరు ఇవన్నీ చాలా అందుకని ఈ జనరేషన్ అలా పడొద్దు ప్లస్ విమెన్ అని అంటే ఇన్హెరెంట్ గా ఆమెకు స్ట్రెంత్ ఉంటది అన్ని విధాలా సంపాదించుకునే కెపాసిటీ
(12:50) అన్ని ఉంటుంది ఆ మనం వాళ్ళని కొంచెం అంటే వాళ్ళకి తెలియకుండా మనం వాళ్ళని తక్కువ చేస్తున్నామేమో అని అనిపిస్తుంది అన్నమాట అంటే నీకు ఎందుకులే రిస్క్ చేసుకోవటము నువ్వు జాబ్ చేసుకుంటే చాలు బిజినెస్ ఎందుకు అని చాలా మంది మదర్స్ కానీ పేరెంట్స్ చెప్తారు జనరల్ గా భయపడతారు అవగాహన లేక కానీ మేము కోవిడ్ లో అలా కాదమ్మా నువ్వు ఇది చేస్తే ఇంత బిజినెస్ ఇట్లా ఉంది ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి మేమందరం మీకు హెల్ప్ చేస్తాము సపోజ్ సం వన్ వాంట్స్ టు సెట్ అప్ ప్రింటింగ్ ఇండస్ట్రీ అనుకోండి నా దగ్గరికి వస్తారు మెంటర్ గా యాస్ ఏ మెంటర్ గా నేను వాళ్ళకి
(13:22) చెప్తాను ఏ లెవెల్ లో చేసుకోవచ్చు బియాండ్ దట్ వెళ్లొద్దు ఇది రిస్క్ ఉంది దీనిలో పెద్ద ప్రాఫిట్స్ లేవు ఇలా అన్ని చెప్తాం అన్నమాట చెప్పి అలా వాళ్ళు సొంతగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మాకు వస్తది సంతోషం అబ్బా చాలా హ్యాపీగా అనిపిస్తది రా ఓకే నైస్ సో ఇందాక మీరు మాట్లాడుతూ వే బ్యాక్ మేము చాలా కష్టాలు పడ్డాము ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పారు కదా సో అసలు మీ జర్నీ గురించి చెప్పండి లలిత గారు యాస్ ప్రెసిడెంట్ ఆఫ్ కోవి ఇప్పటిదాకా కోవి గురించి మాట్లాడాం లెటింగ్ ఇంటు నో యువర్ పర్సనల్ స్పేస్ అసలు లలిత గారు ఏ బిజినెస్ చేస్తారు ఎలా స్టార్ట్ అయింది ఆ
(13:56) జర్నీ ఒకసారి మీ గురించి ఒక డైవ్ చేద్దాం యా యాక్చువల్ గా వి ఆర్ ఇంటూ ఆఫ్ సెట్ ప్రింటింగ్ అమ్మ దట్ ఇస్ 31 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఇట్ వాస్ స్టార్టెడ్ బై మై హస్బెండ్ అండ్ ఫాదర్ ఇన్ లా దే బోత్ ఆర్ ఫౌండర్స్ విత్ సం పార్ట్నర్స్ అన్నమాట అప్పుడు వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ అయ్యాక పార్ట్నర్స్ వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకంటే మా బిజినెస్ లో ఎక్కువ క్రెడిట్ మీద నడుస్తుంది సిక్స్ మంత్స్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అంతా మా క్లైంట్స్ అప్పుడు ఆ రోజుల్లో సో సిక్స్ మంత్స్ క్రెడిట్ అలా ఉండేటప్పటికి వీళ్ళు ఎవరికీ పార్ట్నర్స్ కి నచ్చలేదు సో దే సెడ్ దే వాంట్ టు ఐ
(14:29) మీన్ వెళ్ళిపోతా ఉన్నారు ఇంక వాళ్ళు సెటిల్ చేసినాక ఇంక మా దగ్గర ఫండ్ లేదు సో అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మే బీ అసలు ఇంట్లో చెప్పరు కదా బిజినెస్ గురించి ఏది చెప్పేవాళ్ళు కాదు మేము కూడా ఆ ఏదో ఎంజాయ్ లాగా అట్లా ఉండేది అన్నమాట దో ఐ యామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ విచ్ సబ్జెక్ట్ సెల్ బయాలజీ అమ్మా సెల్ బయాలజీ ఓకే సో చదువుకొని కూడా ఏదో కాలక్షేపంగా షాపింగ్ చేయటం అట్లా టైం అంతా ఎంత ఇప్పుడు ఆలోచిస్తే ఎంత లిటరల్ గా టైం వేస్ట్ చేశాం అనిపిస్తది అట్లా ఉన్నప్పుడు పెళ్లైన ఫోర్
(15:07) ఇయర్స్ తర్వాత అనుకుంటే ఇది ఆ ఇంకా మా హస్బెండ్ బాగా డోల్ డ్రమ్స్ లో ఉంది కంపెనీ ఆయన్ని సపోర్ట్ చేయడానికి అని నేను వెళ్ళాను ఆ కంపెనీకి వెళ్ళిన రెండు రోజుల్లోనే తెలిసిపోయింది అంతా అసలు ఆ త్రీ మంత్స్ త్రీ క్వార్టర్స్ పే చేయలేదు బ్యాంకుకి తర్వాత చిట్స్ గిట్స్ అవంతా కూడా ఏది పే అంటే పాడుకున్నారు పే చేయలేదు అవంతా గోళం ముందు ఇంక ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి అస్సలు మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ లో లేరు అంతా ప్రొఫెషనల్స్ డాక్టర్స్ అలా ఉంటారు అన్నమాట సో ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి మా బ్రదర్ బ్యాంకర్ అన్నమాట సో
(15:43) అన్న ఎలా చేద్దాం అంటే ఇట్లా వెళ్లి మాట్లాడండి అని అంటే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఎంత సేపు కూర్చోబెట్టి మెన్ చేయలేని మీరేం చేస్తారు నువ్వేం చేస్తావ్ అమ్మా అని ఇట్లా కొంచెం కెల్ ఎస్ కి అన్నమాట ఏం చేస్తావ్ నువ్వు అని మాట్లాడినప్పుడు కొంచెం చాలా హర్టింగ్ అనిపించింది అని అనిపిస్తే సరే అని చెప్పి చాలా సేపు కూర్చోబెట్టారు కూర్చోబెట్టినాక తర్వాత నేను అన్నాను సర్ మీరు ఎన్పిఏ చేసి ఏం చేస్తారు అది అట్లా మీరు అమ్ముకుంటే అది లేజర్ అట్లా పడేస్తే లేజర్ పాడవుతుంది లేదా మీరు అది తూకానికి అమ్ముకోవాలి ఎందుకంటే ఈ టెక్నాలజీ ఎవరికీ తెలియదు
(16:15) ఓన్లీ సిటీలో ఇద్దరు ముగ్గురి దగ్గరే ఉంది సో మీరు ఏం చేయలేరు అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళే ఒక గంట టైం తీసుకొని డిస్కస్ చేసుకొని సరే ఇంకో క్వార్టర్ టైం ఇస్తాం ఏదో ఒకటి చేయండి అని చెప్పారు సరే అని చెప్పి మేము బయటికి వచ్చి ఇంకా సిబ్లింగ్స్ దగ్గర దగ్గర బారో చేసుకొని ఫ్రెండ్స్ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ కి వెళ్లి ఆ అలా దాన్ని సెట్ చేసాం అన్నమాట కానీ టూ ఇయర్స్ మటుకు విపరీతంగా కష్టపడ్డాం ఆల్మోస్ట్ 16 18 అవర్స్ అబ్బా ఆఫీస్ లోనే ఉండేవాళ్ళమి దగ్గరుండి చేయించుకునే దాన్ని నేను వర్క్స్ ఈ ప్రాసెస్ లో అంటే ఒక్కోసారి అనిపిస్తది
(16:50) నేను కాక వేరే వాళ్ళు అయితే తప్పకుండా పారిపోయేవాళ్ళు అంటే రిస్క్ ఎందుకు చేసుకుంటారు ఎవరైనా కూడా హ్యాపీగా సర్లే మేమిద్దరం క్వాలిఫైడ్ కదా జాబ్ చేసుకుందాంలే క్లోజ్ చేసేసుకుందాం అని డిస్కరేజ్ కూడా చేసి ఉండొచ్చు ఏమో నాకు అట్లా అనిపించలేదు ఛాలెంజింగ్ గా అనిపించింది ఎందుకు మనం మనం అంటే మనం ఈ ఇంత మంచి బిజినెస్ ని ఎందుకు క్లోజ్ చేయాలి డబ్బులు లేకే కదా సరే మనం అని చెప్పి అట్లా ఆర్డర్స్ తెచ్చుకోవటము చేయటము అట్లా టూ ఇయర్స్ లోనే ఇక అప్పులంతా కూడా తీర్చేశాం టూ ఇయర్స్ లోనే టూ ఇయర్స్ లోనే ఐ యామ్ వెరీ స్ట్రిక్ట్ అట్ ఫైనాన్స్ అన్నమాట టూ ఇయర్స్ అసలు శాలరీస్
(17:27) తీసుకోలేదు మేము ఎవరు అంటే స్టాఫ్ కి ఇచ్చేవాళ్ళం డైరెక్టర్స్ ఎవరు తీసుకోకుండా సో అప్పటికి పార్ట్నర్స్ అందరూ వెళ్ళిపోయారు ఇట్ వాస్ ఓన్లీ యు అండ్ యువర్ హస్బెండ్ హస్బెండ్ మా ఫాదర్ ఇన్ ఫాదర్ ఇన్ లో మీరు ముగ్గురే మేము ముగ్గురం డైరెక్టర్స్ సో బేసికల్ గా అంత హార్డ్ వర్క్ చేసినప్పుడు మేడం మీరు చూసిన ఛాలెంజెస్ ఏంటి ఒకటి ఫండ్స్ లేవు రెండు టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ మీరు డబ్బులు సిబ్లింగ్స్ దగ్గర వెల్ విషర్స్ దగ్గర తీసుకొని టెక్నాలజీ టెక్నాలజీ యుఎస్ నుంచి తెప్పించుకున్నాం ఓకే ఒక సెక్ యూనిట్ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనేది
(17:59) మీకు ఆ టైం కూడా కరెక్ట్ అనిపించిందా యాక్చువల్ గా ఆ అంటే ఒక కప్ప వేడి నీళ్ళలో పడింది అనుకో గెంతి బయటికి రావాల్సింది తప్పితే ఏం తెలియదు కదా అట్లా అని కాదు మే బి నేను ఛాలెంజెస్ నేను చాలా నాకు ఇష్టం ఐ మీన్ తీసుకుంటాను తీసుకునే రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటది నాకు అదనమాట సో అసలు ఎందుకు మనం ఇది అవ్వాలి ఇంత ఇన్ని క్లైంట్స్ ఉన్నారు ఇంత బిజినెస్ ఉంది ఓన్లీ ఫండ్ లేదు టెక్నాలజీ లేదు సరే అని చెప్పి టెక్నాలజీ అక్కడ దొరుకుతుంది ఎక్కడ కొనుక్కోవాలి ఫండ్ ఇవ్వటానికి మనం నమ్మి ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రెండు ఈ రెండు ఆస్పెక్ట్సే నేను అప్పుడు
(18:37) ఆలోచించింది ఇంకా ఎలాంటి డిపార్ట్మెంట్స్ లో మీరు హార్డ్ వర్క్ చేశారా అండి అంటే 16 టు 18 అవర్స్ ఒక కంపెనీ అన్ని డిజైనింగ్ దగ్గర నుంచి డిజైనింగ్ ఆ తర్వాత అకౌంట్స్ ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ లో ఉమ్ ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ దగ్గర ఆ మొత్తం యూనిట్స్ దగ్గర ఎక్కువ ఎక్కువ టైం నేను డిజైనింగ్స్ దగ్గరే స్పెండ్ చేసేదాన్ని సో అట్లా అట్లా అప్పుల అంతా తీర్చేసిన తర్వాత ఇప్పుడు టోటల్ గా అది మీరే చూసుకుంటున్నారా ఇద్దరు మా హస్బెండ్ నేను చూసుకున్న ఫాదర్ ఇన్ పాస్టర్ సో తర్వాత ఆ తర్వాత ఏమైందంటే 2005 దాకా వచ్చేటప్పటికి సాచురేషన్ వచ్చేసింది
(19:14) ఇంకా నా అవసరం ఇక్కడ లేదు నేను వేరే ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీస్ పెట్టుకుందాము అని చెప్పేసి నేను ఈ డిపి కి వెళ్ళాను అందుకే నేను ఈ డిపీస్ అంటే నాకు అంత ఇష్టం అన్నమాట జెఎన్ టియు అండ్ కోవి కండక్ట్ చేసిన ఈ డిపి కి వెళ్ళినప్పుడు వన్ మంత్ ట్రైనింగ్స్ లో నా ప్రొడక్ట్ ఏదైతే నేను చూస్ చేసుకున్నాను టొమాటో బై ప్రొడక్ట్స్ స్టీవియా ప్లాంట్ బై ప్రొడక్ట్స్ అది చూస్ చేసుకున్నప్పుడు అవి టూ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ అంటే నేను చూస్ చేసుకున్నది సో అవి వద్దమ్మా నువ్వు నీ ప్రింటింగ్ నీ ఫీల్డ్ అప్పుడు మేము స్కానింగ్ వరకే ఉన్నాము డ్రమ్ స్కానింగ్
(19:47) అంటారు ఆ తర్వాత ప్రింటింగ్ అన్నమాట నీ ఫీల్డ్ లోనే నువ్వు ఎక్స్పాన్షన్ కి వెళ్లొచ్చు కదా అని మా మెంటర్ చెప్పారన్నమాట అది ఎలా కుదురుతుంది సార్ ఆ ప్రింటర్స్ అంతా నా క్లైంట్స్ ఇప్పుడు నీ ప్రింటింగ్ ప్రెస్ పెడితే వాళ్ళకి కాంపిటీటర్ అవుతాను అని చెప్పి వాళ్ళంతా రాకపోతే ఉన్న బిజినెస్ కూడా పోతుంది కదా ఎట్లా అవుతది అని అంటే లేదు లేదు మీకు ఇంత క్లైంట్స్ ఉన్నప్పుడు నీకు వచ్చేది 10 20% అనుకుందాము ఇంత స్కోప్ ఉంది ఇక్కడ ఇక్కడ ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి మీరు అని చెప్పేసి ఆయన మెంటర్ కూర్చోబెట్టి చెప్పారు సేమ్ థింగ్ మా కోవి లో కూడా మేము
(20:17) ఇలాగే చెప్తాం అన్నమాట ఎవరైనా వస్తే సో అప్పుడు వెంటనే నేను ఇంకా ఇంటికి కూడా ఆఫీస్ కి కూడా వెళ్లకుండా రోజు అంటే అక్కడ క్లాసెస్ అయిపోయాక ఆఫీస్ కి వెళ్ళేదాన్ని ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఒక ఫోర్ అవర్స్ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాన్ని 10 టు సిక్స్ జెఎన్టియు సిక్స్ టు రిమైనింగ్ టైం 10:00 దాకా నైట్ 10:00 వరకు ఆ ఎందుకంటే మరి ఆ డే మొత్తం పోతుంది కదా అందుకని కాంపెన్సేట్ చేయడానికి అలా వెళ్ళేదాన్ని అన్నమాట సో అప్పుడు నేను ఆడిటర్ దగ్గరికి వెళ్లి మొత్తం సిఎంఏ డేటా రాయించుకొని తీసుకొని ఆఫీస్ ఇంటికి ఇంటికి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళతోటి డిస్కస్ చేసినప్పుడు
(20:50) అసలు వాస్ షాక్డ్ అన్నమాట ఏంటి గాని పిచ్చా అసలు ప్రెస్ పెట్టుకోవడం ఏంటి వాళ్ళందరూ కాంపిటీటర్స్ అవ్వడం ఏంటి అసలు నథింగ్ డూయింగ్ అని ఒక త్రీ ఫోర్ డేస్ అసలు ఫైటింగ్ ఇంట్లో ఫైట్ థింగ్ నేనేమో కావాలని వాళ్ళు వద్దని ఇద్దరు మా ఫాదర్ ఇన్ లో హస్బెండ్ అప్పుడు కాదు కాదు అని చెప్పి నేను ఒక జిద్దు లాగా ఇంట్లో మొండి పిల్లలు ఎలా ఉంటారో అట్లా అన్నమాట సో గట్టిగా కూర్చొని లేదు మనం ఇది వెళ్దాము అని చెప్పి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి రోజు ఇంకా అదే పని నాకు త్రీ డేస్ చెప్పినాక ఇక మా హస్బెండ్ అబ్బా దీని గోలు తట్టుకోలేకపోతున్నాం అన్నట్టుగా ఇంక విని
(21:22) సరేలే అని చెప్పి ఆడిటర్ ని పిలిపించుకున్నాం మళ్ళా ఆయన చెప్పారు చెప్పినాక ఇంకా ఎక్స్పాన్షన్ కి వెళ్ళాం ఇంకా అప్పటినుంచి ప్రింటింగ్ మెషిన్ ప్రింటింగ్ లో జాయిన్ అయ్యాము అన్నమాట సో ఇది వరకు చేసేది ఇట్ ఇస్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ ఇప్పుడు నో నో నో అది డ్రమ్ స్కానింగ్ అన్నమాట డ్రమ్ స్కానింగ్ ఆ రోజుల్లో అది స్కానింగ్ అన్నమాట ప్రతి ప్రింటర్ కి అవసరమైన ఫిల్మ్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళం మేము అచ్చా ఆ రోజుల్లో ఫిల్మ్స్ లేటర్ ఆన్ దాని ఎక్స్పాన్షన్ దాని ఎక్స్పాన్షన్ ఈ ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసాం అన్నమాట అచ్చా అచ్చా సో మీరు స్టార్ట్ చేసి అందరిని కన్విన్స్
(21:51) చేశారో అంతవరకు బానే ఉంది మీరు మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ చూశారు అసలు మార్కెట్ కన్నా ముందు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళాం నాన్న వెళ్తే వన్ క్రోర్ 20 లాక్స్ అది మై సో వాళ్ళు ఏంటి యూసర్ మెషిన్ ఆ మేము ఇవ్వము అని చెప్పేసి ఇంత రిపోర్ట్ రాశారు లేదు సార్ యూసర్ మెషిన్స్ అయినా దీని లైఫ్ 70 ఇయర్స్ ఉంటది 80 ఇయర్స్ ఉంటది ప్రింటింగ్ టెక్నాలజీ ప్రింటింగ్ మెషిన్స్ కి సో మీరు చూడండి అని అంటే వాళ్ళు google చేసి చూసినాక కూడా కన్విన్స్ అవ్వకపోతే దెన్ హి టుక్ మీ టు డిజిఎం అప్పుడు ఏజిఎం ఉండేవి మా బ్రాంచ్ లో ఆయన డిజిఎం మేడం
(22:24) దగ్గర తీసుకెళ్లారు హెడ్ ఆఫీస్ కి ఆమె కూడా లేదు వెళ్తా ఇట్లా ఇట్లా కదా ఇట్లా ఇట్లా అంటే లేదు మేడం మేడం ఈ మెషిన్ చూడండి ఈ మెషిన్ చూడండి ఇవి చూడండి అని చెప్పి ఇవంతా ఇంత ఓల్డ్ ఈ ఫలానా ప్రింటర్ వాడుతున్నారు ఫలానా వాడుతున్నారు స్టిల్ దే ఆర్ ఇంటూ రన్నింగ్ కండిషన్ ఇది ఇట్లానే ఉంటుంది న్యూ ది కొనాలంటే సిక్స్ సెవెన్ క్రోర్స్ అవుతుంది అది అసలు వేస్ట్ అండి అట్లా ఇట్లా అని చెప్పి చెప్పినాక ఎట్లాగో కన్విన్స్ అయ్యి ఇంకా ఆమె శాంక్షన్ చేశారన్నమాట సో దానికి కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాము అంటే చెప్తున్నాను మనం ఒకటి అనుకుంటే గట్టిగా బ్యాంకర్ నో
(22:57) చెప్పగానే భయపడిపోయి వచ్చేయకూడదు మనం ఏదైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తామో దాని గురించి మనం గట్టిగా పోరాడాలి అన్నమాట అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే ఇప్పుడు మరి బ్యాంకులో డబ్బులు ఊరికే ఎందుకు ఇస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మనీని సేఫ్ కార్డ్ చేసుకోవాలని చూసుకుంటారు కదా అంటే రైట్ పర్సన్ కి వెళ్తుందా లేదా మనీ రైట్ ప్రాజెక్టు కి వెళ్తుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకని వాళ్ళు అట్లా అన్నప్పుడు నేను మొత్తం ఆ డేటా తెప్పించి చూపించటము ఆ మొత్తం ఎవరెవరు ప్రింటర్స్ వాట్ కైండ్ ఆఫ్ మెషిన్స్ దే ఆర్ యూసింగ్ ఇవన్నీ కూడా నేను డేటా
(23:29) తీసుకొచ్చి చూపించి ఇంత టర్న్ ఓవర్స్ చేస్తున్నారు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఇంత ప్రాఫిట్ ఉంది దీనిలో అని చెప్పి చెప్పినాక ఆమె కన్విన్స్ అయ్యారు ఇంకా మాకు శాంక్షన్ లోన్ అయింది శాంక్షన్ అయింది లోన్ శాంక్షన్ అయింది అట్లాగా సో మీకు ఇంట్లో ఒప్పించడం ఒక ప్రహసనం బ్యాంకు లోన్ కి అప్రూవల్ తెచ్చుకోవడం ఒక ప్రహసనం ఇది అయిన తర్వాత సరే మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు అక్కడ ఆ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు అదొక ఇది అదొక టాస్క్ టాస్క్ ఎందుకంటే ఆల్రెడీ ప్రింటర్స్ వాళ్ళకి మేము కాంపిటీటర్స్ అయ్యాము వాళ్ళు డెఫినెట్ గా మాకు వర్క్ ఇవ్వరు సో ఈ లోపు మా హస్బెండ్
(24:00) ఏం చేశారంటే ఎవరో క్లైంట్ ఆ లేజర్ బ్లేడ్ వచ్చేది కదా మా వెనకటి రోజుల్లో ఆ బ్లేడ్ రేపర్ అన్నమాట పైన ఉండేది అవి కొన్ని ఆ మే బి 20 లాక్స్ పర్ షీట్స్ పర్ మంత్ తో ఏదో ప్రింట్ చేయాలి సరే అమ్మ పెద్ద ఆర్డర్ బానే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాం తీసుకున్నాక అది చూస్తే నాకు ఇంకా నా మెషిన్ ఇంకా వేరే టైర్ అయిపోద్ది ఇది గనుక కొడతా కూర్చుంటే అని విత్ ఇన్ టు మంత్స్ లో నేను ఐ సెడ్ నో వద్దండి ఇది ఇలా చేస్తే మెషిన్ పాడైపోద్ది అని అంటే మా ఆయన నీకైనా పిచ్చి అసలు ఎవరీ టైం రిస్క్లు ఎందుకు చేస్తావ్ అప్పుడేమో అట్లా చేయించి మెషిన్ కొనిచ్చావు ఇప్పుడేమో క్లైంట్ వద్దు
(24:35) అంటున్నావు ఏంటి అసలు ఏంటి నీ గట్స్ అని చెప్పి ఆయన ఆ విసుక్కొని అక్కడ ఒక వన్ వీక్ ఫైటింగ్ అన్నమాట ఆ క్లైంట్ ని వద్దని చెప్పడానికి అప్పుడు ఏమైంది ఇక సరే కాదు ఇవి ఇవి ఉన్నాయి టెండర్స్ లో పార్టిసిపేట్ చేద్దాము తర్వాత మనం అసలు మనం తెచ్చుకున్నట్టు ఎవరికీ తెలియదు మనం వెళ్లి మార్కెట్లో స్ప్రెడ్ చేసి వద్దాము చెప్దాము అని చెప్పేసి ఇక విగరస్ గా మార్కెటింగ్ చేశాము మీరే చేశారా మార్కెటింగ్ నేను కాదండి మా హస్బెండ్ అండ్ టీం ఉంటారు మాకు మార్కెటింగ్ టీం అందరికీ కాకపోతే రోజు మీటింగ్లు జరిగాయి ప్రతి రోజు మీటింగ్ ప్రతి రోజు ఎవరిని కలవాలి ఏ
(25:10) కైండ్ ఆఫ్ సెగ్మెంట్ ని కలవాలి ఇట్లా అన్ని పెట్టుకొని చేసేవాళ్ళం తర్వాత టెండర్స్ అంతా నేను కోట్ చేసేదాన్ని టెండర్స్ లో పార్టిసిపేట్ చేయడం అవంతా నేను చూసుకునేదాన్ని ఆ విధంగా ఇక అసలు వెనక్కి తిరిగి చూసింది లేదు వండర్ఫుల్ అసలు ఫస్ట్ అఫ్ ఆల్ మీ స్టబర్నెస్ కి మీ ఫోకస్ కి అసలు హాట్స్ ఆఫ్ మేడం కానీ నాకు ఇక్కడ ఒక పాయింట్ అడగాలనిపిస్తుంది జనరల్ గా ఇప్పుడు మీకు అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ సెట్ అవుతూ వచ్చాయి కాబట్టి మీకు ఉండే కాన్ఫిడెన్స్ ఒకలా ఉంటుంది యూజువల్లి ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ప్రతి ఒక్కరు రిలేటబుల్ గా ఉంటారు కాబట్టి ఈ పాయింట్ తో
(25:44) ఫస్ట్ అఫ్ ఆల్ ఇంట్లో గొడవలు అవుతున్నాయి హస్బెండ్ ని కన్విన్స్ చేయలేకపోతున్నాము రోజు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ అంటేనే సగం మంది మెంటల్ గా వీక్ అయ్యి దే స్టెప్ అవుట్ ఆఫ్ ది సక్సెస్ అవును అక్కడే ఆగిపోతుంది జర్నీ రెండోది మన ఈ పేట్రియాస్ సొసైటీలో ఆడవాళ్ళని బై హుక్ ఆర్ క్రుక్ ఇది చేయొద్దు ఇది చేస్తే పద్ధతిగా ఉండదు అని బెదిరించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అవును లేకపోతే ఇది చేస్తే ఏమన్నా సపోజ్ పొరపాటున ఒక స్టెప్ తప్పు పడి ఏదైనా లాస్ వచ్చింది అనుకుందాం ఇంకా మెంటల్ గా బుల్లింగ్ చేసేసి నీ మూలానే ఫ్యామిలీ ఇవాళ రోడ్డు మీద పడిపోయింది ఇట్లా
(26:19) మాట్లాడేవాళ్ళు సో ఇలాంటి సిట్యువేషన్ లో ఉన్న విమెన్ కి మీరు ఏం చెప్తారు అంటే నాట్ దట్ మనం తీసుకున్న ప్రతి డెసిషన్ సక్సెస్ అవ్వాలని లేదు లేదు కరెక్ట్ ఇంటెన్షన్ ప్రాపర్ గా ఉంటున్నా సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ ఏ డైస్ గేమ్ యు మైట్ సక్సీడ్ ఆర్ యు మైట్ హావ్ ఏ ఫెయిల్ యా అంత మాత్రాన మెంటల్ స్ట్రెంత్ ఒక ఉమెన్ కోల్పోకుండా స్టిల్ ఆ రెసిలియన్స్ తో షి హావ్ టు స్టాండ్ బ్యాక్ ఇలాంటి సిట్యువేషన్స్ వచ్చినప్పుడు వాట్ డు యు సజెస్ట్ బికాజ్ యు హావ్ సీన్ ఎవ్రీథింగ్ యా అందుకే మామ్ మా దగ్గర కౌన్సిలర్స్ మెంటర్స్ ఉంటారు కౌన్సిలర్ ఏం చెప్తారంటే హౌ టు నెగోషియేట్
(26:52) విత్ బ్యాంకర్స్ హౌ టు నెగోషియేట్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే మాలాగా ఫ్యామిలీ బిజినెస్ లో ఉన్న చోట బోర్డు రూముల్లో లో ఐదర్ దే టేక్ యు అస్ ఏ గ్రాంటెడ్ ఆర్ మొహం మీద ఆ నీకే తెలియదు పో అన్నట్టుగా మాట్లాడుతారు ఆర్ అంటే మా కేసు కాకపోతే జనరల్ గా జరుగుతది 90% అలాగే జరుగుతాయి పో అని అనటమో లేకపోతే ఫైటింగ్లు జరగటమో అవి ఇగో ఈగో లాగా ఫీల్ అయిపోయి ఇళ్ల దాకా తీసుకొని వెళ్లి బిజినెస్ లో ఆ పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మందిని చూశాను నేను సో అందుకని నేను ఏం చేస్తానంటే బయట వాళ్ళ కన్నా కూడా ఎక్స్టర్నల్ గా ఒక కౌన్సిలర్ ఎక్స్టర్నల్
(27:26) గా మెంటర్ ఉండాలి ప్రతి కంపెనీకి మాకు ఆ రోజుల్లో ఆ నేను జెఎన్ టి లో చేసిన చేసినప్పుడు అప్పుడు దొరికిన మెంటర్ ఆ అదే ఇంకొక ఫైవ్ ఇయర్స్ ముందే అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి ఒక మెంటర్ ఉన్నట్టయితే అసలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయే వాళ్ళం మనము ఈ ఆ ఫైవ్ ఇయర్స్ కూడా ఎందుకు వేస్ట్ చేసుకున్నాము అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కోసారి నాకు ఇప్పటికి ప్రతి రోజు కూడా ఒక మెంటల్ అనేవాళ్ళు మనకి మన బిజినెస్ ని అంటే మనకి బిజినెస్ సరిగ్గా జరగట్లేదు అనిపించింది అనుకో అమ్మా వెంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ కూడా మనకి తెలిసి ఉండాలి
(27:58) తెలియాలి అప్పులు అయిపోయి చివరిదాకా ఉండి అప్పుడు ఏం తెచ్చుకోకుండా ఉన్నప్పుడు మంచిగా ప్రాఫిటబుల్ గా రన్ అవుతున్నప్పుడే నీకు నెక్స్ట్ సక్సెస్సర్ లేడో లేకపోతే నీ ఏజ్ అయిపోయిందో ఆర్ నువ్వు ఏమన్నా ఆ అబ్రాడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నావ్ ఏదో సంథింగ్ వాళ్ళ రీసన్స్ వాళ్ళకి సో అలాంటప్పుడు వెన్ టు గెట్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ అనేది తెలిస్తే గనుక ప్రాఫిట్ తోటి అమ్ముకొని బయట పడొచ్చు సో కొన్ని బిజినెస్ లకి లైఫ్ ఎలా ఉంటది అంటే 25 ఇయర్స్ అంతకన్నా ఉండదు అన్నమాట ఆ తర్వాత కంపల్సరీ టెక్నాలజీ అన్న చేంజ్ చేయాలి ఆర్ ఆ స్ట్రక్చర్ అన్న చేంజ్ చేయాలి లేకపోతే ఆ
(28:32) తర్వాత ఇన్నోవేటివ్ గా ఉన్న ప్రొడక్ట్స్ తీసుకురావాలి ఇవేమి చేయలేదు అనుకోండి ఆ బిజినెస్ కొలాప్స్ అవుతది సో ఇలాంటి అన్నిటికీ చెప్పాలి అని అంటే ఆ విమెన్ ఎప్పుడైతే ఇంట్లోనో లేకపోతే ఎవరైనా ఆమెని డిస్కరేజ్ చేస్తున్నారు అనుకో దెన్ షి కెన్ కమ్ టు కోవి అండ్ టేక్ కౌన్సిలింగ్ షి కెన్ హావ్ మెంటర్ ఎక్విప్డ్ ఫుల్లీ విత్ నాలెడ్జ్ బౌన్స్ బ్యాక్ బౌన్స్ బ్యాక్ అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు అనరు గబగబా ఇప్పుడు అసోసియేషన్ లో ఫలానా ఆమె ఇలా చెప్పారు నాకు ఆ మెంటర్ ఉన్నారు ఇలా చెప్పారు అని అంటే వీళ్ళు ఒక 10 క్వశ్చన్స్ బంబార్డ్ చేసే బదులు టూ
(29:05) క్వశ్చన్స్ తో ఆగిపోతారు ఇంట్లో వాళ్ళు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తది చేసింది షి హాస్ నాలెడ్జ్ షి ఇస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ షి ఇస్ డూయింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మన ఈడిపిస్ చేసినప్పుడు పిల్లలు చాలా అంటే ఏదో భయం భయంగా వస్తారు ఈ డిపి క్లాసెస్ అయిపోయినాక ఆ 15 డేస్ ట్రైనింగ్ పీరియడ్ లో ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతారంటే లాస్ట్ రోజు వాలిడిటీ రోజు వాళ్ళకి మేము సర్టిఫికెట్స్ ఇచ్చేటప్పుడు బ్యాంకర్స్ వీళ్ళంతా వస్తారు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎన్ఎస్ఐసి ఆ సిడ్బి వాళ్ళు వీళ్ళంతా వస్తారు ఆ అఫీషియల్స్ ముందు వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతారు
(29:40) అంటే అసలు పెట్టని పెట్టకపోనివ్వండి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే చాలు అసలు ఎప్పుడైనా లైఫ్ లో సక్సెస్ అవుతారు వండర్ఫుల్ వండర్ఫుల్ సో మేడం మీరు మీరు పర్సనల్ గా మీ ఫ్యామిలీలో మిమ్మల్ని ఫస్ట్ అపోజ్ చేసిన నెక్స్ట్ సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్లారు కాబట్టి దిస్ ఇస్ ఆల్మోస్ట్ సక్సెస్ స్టోరీ లాగా మాట్లాడుకుందాం ఒక ఫెయిరీ టైల్ స్టోరీ లాగా నేను అంటున్నా డెస్పైట్ మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు గాక అవునండి బట్ జనరల్ గా ఒక ఉమెన్ కి ఒక జీన్ ఇన్హెరిట్ అయ్యి వస్తూ ఉంటుంది అదేంటంటే దోషి ఇస్ వెరీ అంబిషియస్ దోషి ఇస్ వెరీ యు నో ఆ గోల్ ఓరియెంటెడ్ ఆర్
(30:16) టార్గెట్ ఓరియెంటెడ్ ఎన్ని ఉన్నా సరే ఒక ఒక పార్ట్ ఆఫ్ హర్ మైండ్ ఇస్ ఆల్వేస్ ఫోకస్డ్ అబౌట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా అత్తమామల్ని చూసుకున్నామా ఇంట్లో పని అమ్మాయి వచ్చిందా వంట బాగా చేశారా ఇదంతా ఇట్స్ లైక్ ఒక ఒక ఫెమినైన్ స్ట్రక్చర్ లో ఇవన్నీ తీసారు పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ హర్ లైఫ్ అనిపిస్తది నాకు యా యా ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ విల్ హావ్ దిస్ సేమ్ అమ్మ మేము కూడా అంటే నేను నా కంపెనీలో జాయిన్ అయినప్పుడు నా బాబు ఫోర్ ఇయర్స్ అసలు ఎంత బాధగా అనిపించేది అంటే అయ్యో ఏం చేస్తున్నాడో ఏంటో అని ప్రతి ఉమెన్ కి ఉంటుంది ఇది ఇది లేకపోతే మనము అమ్మలం అవ్వము సో ప్రతి
(30:54) ఉమెన్ కి ఉంటుంది కాకపోతే ఎలా అంటే సపోర్ట్ సిస్టం పెట్టుకోవాలి లక్కీగా ఆ నేను నాకు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు చూసుకునే వాళ్ళు బాబుని ఉమ్ సో అప్పుడు ఏందంటే నాకు కూడా కొంచెం పీస్ ఫుల్ సేఫ్ హాండ్స్ లో ఉన్నాడు బాబు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో అని ఊరికే వర్రీ అయ్యే కన్నా వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని చెప్పి నేను ఫోకస్డ్ గా ఉండగలిగాను సో టిల్ దేర్ లాస్ట్ చివరిదాకా కూడా బాబుని వాళ్ళు టేక్ కేర్ చేయటం అవంతా సో అందుకని నాకు ఇంటి బాధరేషన్ ఎప్పుడూ లేదు కాకపోతే ఐ గివ్ క్వాలిటీ టైం ఆ ఎగ్జామ్స్ అప్పుడు గాని ముందు గాని హెల్త్
(31:30) ఫుడ్ ఇవన్నీ ఏం తింటున్నాడు వంట అమ్మాయికి కాల్ చేసి కనుక్కోవటము పని తోటి ఫాలో అప్ చేసుకోవటము అన్ని అంటే నేను ఇప్పుడు కాదమ్మా నాకు అప్పుడు డబ్బు లేనప్పుడు కూడా నేను సపోర్ట్ సిస్టం పెట్టుకున్నా ఎందుకంటే నాట్ దట్ యు నో ఐ కాంట్ డూ ఇట్ అన్న కాదు పర్సన్ అలోన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఆ ఎవ్రీథింగ్ అంటే నాకు ఆ వంట చేసే పని గాని ఆ పనాల అంటే ఆ టైం ఇంటి కోసం పెట్టే టైం లో నేను అక్కడ ప్రొడక్షన్ తీస్తే దాని టర్న్ ఓవర్స్ పెరుగుతాయి ఇంకొక నలుగురు అందరూ క్వాలిటీగా బతకచ్చు క్వాలిటీగా బతకొచ్చు అబ్సల్యూట్లీ ఇప్పుడు వీళ్ళకి నేను మంచిగా క్వాలిటీగా మంచి
(32:06) జీతాలు ఇస్తాను పని వాళ్ళకి ఆ విధంగా మా ఇన్ లాస్ ని కూడా ఇబ్బంది పెట్టకుండా టోటల్ బర్డెన్ వాళ్ళ మీద పడకుండా ఇలా అన్నమాట అంటే ఆ ఎక్కడెక్కడ ఎట్లా ఎట్లా ఎట్లా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చో అవన్నీ కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఈమె ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది వీళ్ళ మీద అని అనుకోవచ్చు బట్ నాకు నా క్వాలిటీ టైం అంటే అది ఆ ఆఫీస్ వర్క్ చేసుకొని వచ్చినాక ఆ 46 16 18 అవర్స్ ఏదైతే చేశానో నాకు స్లీప్ అయితే కావాలి తర్వాత సండేస్ నా టైం అంటూ నాకు ఉండాలి కొంచెము ఆ అప్పుడు అప్పటినుంచే నేను సోషల్ వర్క్ చేసేదాన్ని అండి గవర్నమెంట్ స్కూల్స్ ని అడాప్ట్
(32:41) చేసుకొని ఆ పిల్లల చదువులు అవంతా చూసుకొని స్కూల్ డ్రాప్ అవుట్స్ వాళ్ళందరిని మళ్ళా మెయిన్ స్ట్రీమ్ కి తీసుకురావడం ట్యూషన్స్ పెట్టించడం అది చాలా పెద్ద టాస్క్ అది అది చేస్తా ఉండేది అన్నమాట అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ అంటే ఫర్ దట్ ఆల్సో యు నీడ్ టు స్పెండ్ మనీ ఫ్రమ్ యువర్ పాకెట్ యా నా కంపెనీ నుంచే వెళ్ళేది అసలు నేను ఒక ఒకసారి జీతంలో సగం సగం డబ్బులు అక్కడికే పంపించేదాన్ని సండే డ్రైవర్స్ రారని ఒక ఆటో ఎంగేజ్ చేసుకొని ఆ వెళ్లి ఆ స్కూల్స్ అన్ని చూసుకొని నైట్ ఈవెనింగ్ వచ్చేటప్పటికి సిక్స్ అయ్యేది మేడం 360 డిగ్రీస్ లో ఒక ప్రాపర్ సక్సెస్ఫుల్ ఉమెన్
(33:16) మేడం మీరు ఇటు హౌస్ వైఫ్ ఇటు ప్రాపర్ మామ్ ఇటు ప్రాపర్ డాటర్ ఇన్ లా ప్రాపర్ వైఫ్ ప్రాపర్ మేనేజింగ్ డైరెక్టర్ అసలు అన్ని యాంగిల్స్ లో అబౌ ఆల్ దిస్ థింగ్స్ యు హావ్ సచ్ ఏ కైండ్ హార్ట్ ఇంత సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు మీరు యా 60° ఉమెన్ మీరు అసలు వండర్ఫుల్ టాకింగ్ టు యు అండి బిఫోర్ వి కంక్లూడ్ అవర్ ఇంటర్వ్యూ యంగ్ జనరేషన్ ఆంట్రప్రెనర్స్ కి ఉమెన్ కి మీరు ఏం చెప్తారు యాస్ లలిత గారు వర్డ్ ప్రతి ఉమెన్ అంటే ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి రావాలమ్మా వచ్చేసి వాళ్ళ పొటెన్షియల్ ఏముందో చూసుకోవాలి వాళ్ళ ఇన్నర్ స్ట్రెంత్ ఏముంది
(33:52) వాళ్ళ మనసు ఏం చెప్తుందో ఆ విధంగా వెళ్లి బిజినెస్ లు చేస్తే మట్టికి డెఫినెట్ గా సక్సెస్ అవుతారు మీ సక్సెస్ లో మేము కోవి మీ మీ చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్లడానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాము ఇది ఇక్కడ ఉమెన్ ఏ కాదు రూరల్ ఉమెన్ కి కూడా మేము చాలా ట్రైనింగ్స్ అవంతా ఇచ్చాము ఇచ్చి వాళ్ళకి కూడా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ గా ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఇస్తున్నాము అమ్మ సో రేపు కూడా మేము ఒక 100 రూరల్ ఉమెన్ ని పిలిపిస్తున్నాము ఈ ఈవెంట్ చూడటానికి వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం అవ్వనివ్వండి అర్థం కాకపోనివ్వండి కానీ అట్లీస్ట్
(34:26) ఇంటరాక్ట్ అవుతారు ఒక కాన్ఫిడెన్స్ వస్తది అన్నమాట మిగతా ఉమెన్ ని చూస్తే అని చెప్పేసి మేము వాళ్ళని కూడా పిలుస్తున్నాము సో ఈ వైస్ అనే ఈవెంట్ కి అందరూ ఈ మీడియా సందర్భంగా అందరూ తప్పకుండా రిజిస్టర్ చేసుకొని ఈ చాలా బ్యూటిఫుల్ సెషన్స్ ఆల్రెడీ జోష్నా చెప్పారు ఆయన కూడా నేను ఒకసారి చెప్తాను అన్నమాట ఇదేంటంటే డిజిటైజేషన్ ఆఫ్ ఎస్ఎంఈస్ తర్వాత ఇన్నోవేటివ్ టెక్నాలజీ తర్వాత ఈవి వెహికల్స్ ఇంపార్టెన్స్ దానిది ఆ తర్వాత ఏంటంటే ఆ ఉమ్ యూస్ అంటే రీసైకిల్ రీయూస్ అండ్ రెడ్యూస్ రీడిజైన్ అని చెప్పేసి అది ఒక కాన్సెప్ట్ అండ్ ఎనీథింగ్ తీసుకుంటే గనుక ఇప్పుడు
(35:10) కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకున్న ఏది తీసుకున్నా కూడా అది మళ్ళా రబ్బిష్ లాగా పడేస్తున్నాం కదా వాటిని రీయూస్ ఎట్లా చేయాలి రీసైకిల్ ఎట్లా చేయాలి అని సో ఇట్లా ప్రతిదీ మనము ఈ చాలా మంచి బ్యూటిఫుల్ టాపిక్స్ ఇక్కడ పెట్టాము ఇదే కాకుండా ఒక ఎయిట్ స్టార్టప్ సక్సెస్ స్టోరీస్ కూడా పెడుతున్నాము ఆ దాంతో పాటు 108 ఉమెన్ ని ఆనర్ చేయటము ఇవన్నీ కూడా ఈ 20 ఇయర్స్ జర్నీ సెలబ్రేషన్స్ లో పార్ట్ గా ఇంటర్నేషనల్ స్పీకర్స్ కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యి కొండ అంతా ఎరిగిపోయినట్లుగా అక్కడికి వచ్చిన ప్రతి ఉమెన్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ తోటి రీజనవేట్
(35:39) అయిపోయినవే అయ్యి బయటికి రావాలి అని మా ఉద్దేశంతోటి అనిపిస్తుంది అది సో దీనికి మాకు గవర్నమెంట్ సపోర్ట్ తర్వాత సిడ్బి నబార్డ్ ఆ తర్వాత ఎన్ఎం డిసి కేర్ హాస్పిటల్ అపోలో టీవీ ఫైవ్ ఇలా అందరూ శ్రీరామ్ చిట్ ఫండ్స్ వీళ్ళందరూ ఉన్నారమ్మా వీళ్ళ అందరికీ మేము థాంక్స్ చెప్తున్నాము సో ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ ఫుల్ గా అవుతుంది అని చెప్పేసి డెఫినెట్ గా వి ఆర్ ఆల్ హోపింగ్ ఫర్ దట్ అండ్ అన్ని చాప్టర్స్ నుంచి మా మెంబర్స్ అంతా వస్తున్నారు అక్కడి నుంచి కూడా ఒక 100 మెంబెర్స్ వస్తున్నారు అన్ని చాప్టర్స్ నుంచి సో వాళ్ళు మేము అందరం కలిసి ఆ అక్కడ
(36:20) మా జర్నీ అన్ని షేర్ చేసుకొని హ్యాపీనెస్ అంతా కూడా షేర్ చేసుకోబోతున్నాం అన్నమాట సిస్టర్ హుడ్ ని ఇట్లా స్ప్రెడ్ చేస్తాం ఎందరికో ఇంకా మీరు ఆదర్శంగా నిలవాలని కోవిడ్ వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లలిత గారు సో మచ్ ఇన్స్పిరేషన్ థాంక్యూ సో మచ్ [సంగీతం]

No comments:

Post a Comment