Tuesday, January 13, 2026

లివింగ్ రిలేషన్ షిప్ కంటే పెళ్లే బెటర్.? | Ganesh Mandadi Marriage Benefits Over Living Relationship

లివింగ్ రిలేషన్ షిప్ కంటే పెళ్లే బెటర్.? | Ganesh Mandadi Marriage Benefits Over Living Relationship

https://m.youtube.com/watch?v=bZZ5pm8TE4M


https://www.youtube.com/watch?v=bZZ5pm8TE4M

Transcript:
(00:00) విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను ఉదయశ్రీ. జెన్జీ వాళ్ళు ఎక్కువగా సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేట్లేదు ఎందుకు అడిగి తెలుసుకుందాం మనతో ఉన్నారు గణేష్ మండాడి గారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ మాట్లాడదాం.
(00:27) నమస్తే సార్ వెల్కమ్ టు నమస్కారం అండి మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు మారుతూ ఉన్నారు మనము మారాలి అంటారు అది ఓకే కానీ పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోరా బాబు పెళ్లి చేసుకోరా అమ్మ అంటే లేదు లేదు నేను పెళ్లి చేసుకోను ఐ లవ్ టు బీ సింగిల్ అనిఅన్నమాట నా ఫ్రీడం పోతది అని అంటున్నారు. పెళ్లి చేసుకోవడం మంచిది అంటారా కాలానిగనంగా మనం కూడా మారాలి పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటారా? యా ఉదయశ్రీ గారు చాలా ఇంపార్టెంట్ అండ్ హాట్ క్వశ్చన్ అండి ఈ మధ్య జన్జీ వాళ్ళు 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని చివరి వరకు చూసి
(01:00) ఇది ఇస్ ఏ పర్సనల్ ఛాయిస్ పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది కంప్లీట్లీ పర్సనల్ ఛాయిస్ అండ్ ఇట్ ఇస్ యువర్ డిసిషన్ యు టేక్ ద డిసిషన్ కాకపోతే ఆ డిసిషన్ తీసుకునే ముందు క్లారిటీ ఉండాలి మీకు క్లారిటీ ఇస్ పవర్ ఇంకా చెప్పాలంటే క్లారిటీ ఈస్ సూపర్ పవర్ అవేర్నెస్ ఉండాలి కంప్లీట్ అవగాహన ఉండాలి పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోకూడదు అని కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి సో ఈ వీడియోలో మాట్లాడుకున్న రీసన్స్ పెళ్లి ఎందుకు చేసుకోవాలన్న గురించి మాట్లాడదాం పెళ్లి చేసుకుంటే ఇంపాక్ట్ చేసుకోకుంటే ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడదాం. ఎండ్ ఆఫ్ ద డే మీ
(01:28) ఫ్రీడమ్ ని అపహరించట్లేదు మీ ఛాయిస్ే పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది అబ్సల్యూట్లీ మీ ఛాయిస్ జెన్సీ వాళ్ళకి చెప్పేది పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి చెప్పేది. సో ఇక్కడండి యాక్చువల్ గా ఆ ప్రతి జనరేషన్ లో ఉండేదండి పెళ్లి చేసుకో ఇప్పుడు జడ్జి అనే కాదు ఒకప్పుడు సోషల్ మీడియా ఉండేది కాదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేది కాదు కొంచెం గ్యాప్ ఉండేది బాగా కమ్యూనికేషన్ లో టెక్నాలజీలో గ్యాప్ ఉండేది ఉండేది.
(01:51) ఇప్పుడు 100 సంవత్సరాల కిందకి వెళ్ళిన 200 సంవత్సరాలు కిందకి వెళ్ళినా నేను పెళ్లి చేసుకొని అన్నవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అందులో టీనేజర్స్ లో బిలో 20 ఇయర్స్ ఉన్నవాళ్ళు 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు చాలా మంది అనేవాళ్ళు. కానీ విచిత్రం ఏందంటే ఇక్కడ నేను పెళ్లి చేసుకుని అన్న అన్నవాళ్ళందరూ కూడా 99% పెళ్లి చేసుకున్నారండి. కాకపోతే కొంచెం డిలే అయింది నేను పెళ్లే చేసుకొని పెళ్లే చేసుకోని అన్నారు కదా వాళ్ళంతరూ కూడా 20స్ లో కాకుండా 30స్ లో చేసుకున్నారు 30స్ లో కాకుండా 40స్ లో చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకున్నారు.
(02:16) ఇది మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో డివోర్సెస్ అనేది హై రేట్ ఉంటదండి 70% ఉంటుంది డివోర్స్ రేట్ అక్కడ కూడా మళ్ళీ పెళ్లిలే చేసుకుంటారు. మీరు ఇంతకుముందు ఇప్పుడు ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒకటి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదండీ యక్చువల్ గా ఇట్స్ ఏ ట్రెండ్ అయిపోయింది ఆబవియస్ గా ఇప్పుడు చేంజ్ అనేది ఇండివిటబలీ మన్నారు మారుతున్న కాలం అంటున్నారు మారుతున్నాయి చాల చాల వస్తున్నాయి కొత్తగా ఇవన్నీ లివింగ్ రియల్ ఎస్టేషన్ అనేది కొత్త న్యూ ఉంటాడు ఇది వెస్టర్న్ కంట్రీస్
(02:43) లో ఎప్పటి నుంచో ఉంది. అయినా గన వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టి పెళ్లిలు చేసుకుంటున్నారు. సో ఎందుకు చేసుకుంటున్నారో ఆలోచించాలి. పెళ్లిలో కొన్ని ఫైవ్ రీసన్స్ ఉన్నాయండి మేజర్ రీసన్స్ ఆ రీసన్స్ మాట్లాడ పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనేది పెళ్లి చేసుకోకుండా వాటిని ఎలా కోల్పోతాము ఎంతవరకు కోల్పోతాము దాన్ని ఎంతవరకు మన లైఫ్ ని నిర్దేశిస్తుంది మనకి ఎంతవరకు మనకు మేలు చేస్తుంది సపోర్ట్ చేస్తుంది అనేది అది మీకే వదిలేస్తున్నాను అంటే యు టేక్ ఏ క్లారిటీ తోటి మీరు డిెసిషన్ తీసుకోండి చేసుకోవాలా చేసుకోవాల చేసుకోవద్దా అనేది రిపీటెడ్ పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా
(03:13) అనేది 100% మీ ఓన్ ఆటోనమస్ మీ ఓన్ డెసిషన్ే సో ఇక్కడ ఫస్ట్ పెళ్లి చేసుకోవడాని రీజన్ అండి ఫిజికల్ నీడ్స్ అండి ఫిజికల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ అంటే లైక్ లైక్ నో ఇంటిమేసీ కావచ్చు ఫిజికల్ ఇంటిమేసీ కావచ్చు లైక్ షేరింగ్ ఫిజికల్ కంఫర్ట్స్ కావచ్చు అండ్ అవైలబుల్ ఫిజికల్ సెక్యూరిటీ కావచ్చు పెళ్లి ద్వారా వస్తుంటాయి. లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నాయి కదా ఫిజికల్ ఇంటిమేసి ఇవన్నీ ఉన్నాయి కదా పెళ్లి ఎందుకు చేసుకోవాలని చాలా మంది క్వశన్స్ అడుగుతారు సో దీంట్లో కూడా ఈవెన్ ఫిజికల్ నీడ్స్ లో కూడా డెప్త్ కి వెళ్తండి లివింగ్ రిలేషన్షిప్ కి మ్యారేజ్ కి దట్స్ ఏ
(03:46) హ్యూజ్ డిఫరెన్స్ అండి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది ఎలా అంటే ఐ ఆల్వేస్ యస్ ఏ కోచ్ రిలేషన్షిప్ కోచ్ గా నా దగ్గరికి వస్తారు లివింగ్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు మేము పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నామండి కానీ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెళ్లిలో వచ్చే ప్రాబ్లెమ్స్ కంటే మాకే ఎక్కువ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అని వస్తున్నారు.
(04:01) వస్తాయి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే అక్కడ బాండింగ్ అనేది చాలా వీక్ ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్ లో చాలా వీక్ ఉంటుంది బాండ్ ఇప్పుడే ఎనీ టైం ఎనీ సెకండ్ అయిపోతుంది ఎలాంటి ఆలోచన లేకుండా ఎందుకంటే అడ బైండింగ్ లేదు బాండింగ్ లేదు. ఇప్పుడు ఎలా అంటే లివింగ్ రిలేషన్షిప్ ఈస్ లైక్ ఏ టెంట్ అండి ఒక టెంపరరీ గుడారం లాంటిది. అండ్ మ్యారేజ్ అనేది ఒక కాంక్రీట్ ఇల్లు లాంటిది హాట్ సాలిక్ ఇల్లు లాంటిది.
(04:21) ఇప్పుడు గాలి వాన అడ్వర్స్ క్లైమేటిక్ కండిషన్స్ లో గుడారం నిలదొక్కుతుంది అండి అది కెన్ ఇట్ సస్టైన్ సర్వైవ్ టెంట్ అనేది సర్వైవ్ కాదు గాలి వచ్చినా వాన వచ్చినా అది కొట్టుకపోతుంది ఇట్ విల్ నాట్ సస్టైన్ కానీ అదే ఒక కాంక్రీట్ ఇల్లు ఎంత వాన వచ్చినా ఎంత గాలి వచ్చినా వడగాల్పులు వచ్చినా అది నిలుస్తుంది స్ట్రాంగ్ గా హార్ట్ సాలిడ్ గా దట్స్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ మ్యారేజ్ లో డీప్ ఫౌండేషన్ గట్టిగా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది.
(04:45) ఎంట్రీ బ్యారియర్ ఉంటుంది ఎగ్జిట్ బ్యారియర్ ఉంటుంది ఈ బ్యారియర్స్ అనేది నెగిటివ్ గా చూడకండి ఎంట్రీ ఎంపవర్మెంట్ అండ్ ఎగ్జిట్ ఎంపవర్మెంట్ నేను ఎప్పుడు బ్యాటరీని ఎంపవర్మెంట్ కి పాజిటివ్ గా చూస్తాను. సో డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో లైఫ్ లో కూడా చాలా స్ట్రగుల్స్ వస్తాయి. ఇప్పుడు వాన వచ్చినట్టు వడగాల్పులు వచ్చినట్టు ఎండవాన ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉన్నట్టు లైఫ్ లో కూడా అన్ని మన మీద నుంచి వెళ్తాయండి లైఫ్ లో అంటే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ స్ట్రగుల్స్ అనేది అందరికీ ఉంటాయి.
(05:09) ఇప్పుడు బయట వానొట్టిన ఎండగొట్టిన టెంపరేచర్ చేంజెస్ అయినా పెళ్లి చేసుకున్నవాళ్ళకు చేసుకున్నవాళ్ళకి అందరికీ కామన్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అందరికీ కామన్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పెళ్లి చేసుకొని వాళ్ళకి కూడా ఉంటాయి చేసుకున్న వాళ్ళకి కూడా ఉంటాయి ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనేది వాళ్ళకి ఉంటుంది వీళ్ళకి ఉంటుంది సో లైఫ్ లో పెళ్లి ఒక్కటే కాదండి పెళ్లి అనేది ఒక జస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ అది కాకుండా 95% పెళ్లి ఓన్లీ 5% ఇన్ ద లైఫ్ నన్ను అడిగితే అండ్ 95% ఆర్ ద కామన్ సఫరింగ్స్ కామన్ ఏమంటా ఫుల్ఫిల్మెంట్స్ కామన్ పర్స్ూయూడ్స్ అంటా నేను సో అవన్నిటికీ పిల్లి అనేది ఒక
(05:41) షీల్డ్ లా ఉంటదండి ఒక యంటీవైరస్ ఎలా ఉంటది ఒక షీల్డ్ లాగా ఒక కవచం లాగా పనిచేస్తుంది. సో ఫిజికల్ నీడ్స్ లో హాట్ సాలిడ్ గా అన్ని సీజన్స్ తట్టుకునేది శక్తిని షీల్డ్ ని మ్యారేజ్ ఇస్తుంది. రెండోది వచ్చేసి ఎమోషనల్ నీడ్స్ ఇప్పుడు అదే రెండో కారణం ఇప్పుడు పెళ్లి కాలేదు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము లేదా లివింగ్ రిలేషన్షిప్ కూడా లేము పెళ్లి చేసుకోవట్లేదు.
(06:03) ఎమోషనల్ నీడ్స్ అనేది పెళ్లీలో ఒక లైఫ్ పార్ట్నర్ దగ్గర వచ్చిన ఆ బాండ్ గాని ఆ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ గాని ఎక్కడ రావండి. ఉ ఎందుకంటే మన సంతోషాన్ని గాని సుఖ సంతోషాలు పంచుకోవాలంటే ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ తోటే పంచుకుంటాం నిలకడగా అలాగే కష్ట నష్టాలు వచ్చినప్పుడు కూడా పంచుకునేది సుఖాన్ని ఎలా పంచుకుంటారు కష్ట నష్టాలు కూడా లైఫ్ పార్ట్నర్ే పంచుకుంటుంది.
(06:22) అలాగే నువ్వు అంటే ఎంపతీ సింపతీ తన వెనుకల భుజం మీద చేయేసి నడిపించేది ఒక్క నోరు నడిపించుకుంటూ వెళ్తారు. ఎమోషనల్ నీడ్స్ 24/7 365 డేస్ త్రూ అవుట్ ద లైఫ్ టైం జీవిత భాగస్వామి మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే అండి పిల్లలు పుట్టాక పేరెంట్స్ అయ్యాక కూడా పిల్లలు కూడా వాళ్ళు వదిలేసి వెళ్తారు. మన తల్లిదండ్రులు కూడా దే లివ్ ఎర్లీ అంటే మనకంటే ఒక కనీసం 40 సంవత్సరాలు ముందు వెళ్ళిపోతారు వాళ్ళు ప్రతి ఒక్కరికి అది దిస్ ఇస్ ఇవిటబుల్ మీ పిల్లలకు దిస్ ఇస్ దేర్ ఇది మన చేతిలో లేదు తల్లిదండ్రులు ముందు వెళ్ళిపోతారు మన పిల్లలు కూడా
(06:52) పెరిగి పెద్దగా అయి వాళ్ళు ఉద్యోగాలకి చేసిన ప్రొఫెషనల్ గా వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. లాస్ట్ కి ఉండేది ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు మన దగ్గర. సో ఎమోషనల్ సపోర్ట్ అనేది ఫిజికల్ నీడ్స్ ఎమోషనల్ నీడ్స్ అనేది ఓన్లీ లైఫ్ పార్ట్నర్ ద్వారానే ఫుల్ఫిల్ అవుతుంది. మూడోది వచ్చేసి ఫైనాన్షియల్ నీడ్స్ అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఒకప్పుడు ఒక సంపాదించే వాళ్ళు హ్యాపీగా కడిచేది ఎప్పుడంటే అప్పుడు సోషల్ మీడియా లేదు కంపాషన్ లేదు లావీ స్పెండింగ్ లేదు లైఫ్ స్టైల్ కంపాషన్ లేవు ఇక్కడ వెకేషన్స్ వెళ్ళడము, ట్రిప్స్ కి వెళ్ళడము లేకుంటే లగ్జరీ కంఫర్ట్స్ బ్రాండ్ ఇవన్నీ
(07:20) తక్కువ ఉండేవి అంటే అప్పుడు మనక ఏందంటే నీడ్స్ తక్కువ ఉండాయి. ఉ ఇప్పుడు నీడ్స్ బాగా పెరిగాయి మన నీడ్స్ కాదు అది సొసైటీల్ స్టేటస్ రిలేటెడ్ సోషల్ కంపాషన్ నీడ్స్ చాలా పెరిగాయి. అంతే కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి క్వాలిటీ ఫుడ్ హెల్త్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్ ఇల్లు కొనాలన్నా ఏదానికన్నా ఒక్కరి సంపాదన సరిపోదు ఇద్దరి సంపాదన మస్ట్ సో మీరు మ్యారేజ్ చేసుకోకుంటే యు కాంట్ ఈవెన్ అఫోర్డ్ ఏ హౌస్ ఐ టెలింగ్ జెంట్స్ కి చెప్తున్నాను ఈ రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎంత పెరిగింది ఏదైనా సరే ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ కూడా ఫైనాన్షియల్ నీడ్స్ కూడా భార్యా భర్తలు
(07:50) ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఇద్దరు బాండింగ్ కరెక్ట్ ఉంటేనే దే కెన్ ఫాస్ట్ ట్రాక్ దేర్ గోల్స్ దే కెన్ లీడ్ ఏ క్వాలిటీ లైఫ్ ఓకే ఆరోగ్యంగా ఉండొచ్చు అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ లీడ్ ఓకే అండ్ అంతే కాదు ఫైనాన్షియల్స్ లో కూడా రోలర్ కోస్టర్ ఉంటుంది వానకాలం ఎండకాలం ఉన్నట్టు మనం ఎంత సంపాదించినా ఇప్పుడు అనిల్ అంబానిీ ముకేష్ అంబానిీ ముకేష్ అంబానిీకు అది అనిల్ అంబానిీ తమ్ముడు చిన్నాయన అవును అన్ని వేల కోట్లు ఉన్నాయనా కూడా మళ్ళీ ఆయన ఫైనాన్షియల్ డిజాస్టర్ అయిన అమితాబ్ బచ్చన్ ఏబిసిఎల్ 98 లో కూడా అతను కూడా కొలాప్స్ అయ్యాడు.
(08:16) సో ప్రతి మనిషికి ఎంత పెద్ద గొప్ప వ్యక్తికైనా ఫైనాన్షియల్ రోబర్ కోస్టర్ ఉంటుంది. అలాంటి టైంలో లైఫ్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. సొంత తోబుట్టు అమ్మనాన్న ఉంటారా ఉండారా తెలియదు. తోపుటులు మనకు సపోర్ట్ చేయారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి ఉంటాయి మన పిల్లలు కూడా ఈ రోజుల్లో చూడండి ఎంత మంచి పెంచినా పిల్లలు ఎంత మంచి పెంచినా వాళ్ళు కూడా ఓవర్సీస్ లు ఉంటారు వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఆ రూమ్ లోకి వెళ్తున్నారు దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ ఏజ్ అండ్ హార్ఫన్ ఏజ్ చెప్పాలంటే డిఫరెన్స్ ఏందంటే ఓల్డ్ ఏజ్ రూమ్స్ అనేది కొంచెం కంఫర్ట్స్ ఉంటాయి. ఆర్గనైజ్ లో
(08:44) కంఫర్ట్స్ ఉంటాయి బట్ ఎమోషనల్ గా దే మిస్ మిస్సింగ్ అనేది సేమ్ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ స్పిరిచువల్ నీడ్స్ అండి. స్పిరిచువల్ నీడ్స్ అంటే మామూలుగా ఎంత మెటీరియలిస్ట్ గా ఉన్నా ప్రతి మనిషి జీవితంలో పర్టిక్ులర్ జెన్సీ కి ఇప్పుడు అర్థం కాదు మీకు కానుకోటి గుర్తుపెట్టుకోవాల ఈ యంగ్ జనరేషన్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 10 ఇయర్స్ లైఫ్ లో టేస్ట్లు హాబీస్ ప్రిఫరెన్సస్ మనం వేసుకునే బట్టలు తినే క్యాండీస్ చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి.
(09:09) 11 టు 20 ఇయర్స్ కంప్లీట్ మారిపోతాయి. ఫస్ట్ 10 ఇయర్స్ ఉన్న టేస్ట్ ఉండవు. అప్పుడు తిన్న తిండి తినము బట్టలు వేసుకోము మన హాబీస్ వే ఆఫ్ అన్నీ మారిపోతాయి ఇంట్రెస్ట్లు మారిపోతాయి. అలాగే 20 నుంచి 30 వరకు కూడా మళ్ళీ మారిపోతాయి కొంచెం మెచూర్ గా అవుతారు. 30 నుంచి 40 కి బాగా మెచూర్డ్ అవుతారు దే గెట్ బాలెన్స్డ్ సో లైఫ్ లో మీరు ఇప్పుడు ఎంగేజ్ లో ఉన్నారు మీరు 20స్ లో ఉంటారు ఎర్లీ 20 లో ఉంటారో టీనేజ్ లో ఉంటారో ఇప్పుడుఉన్న చేంజెస్ ప్రయారిటీస్ అన్నీ తారుమార అయిపోతాయి.
(09:34) మారిపోతాయి ఇవిటబుల్ ఫైనల్ గా దేవుని నమ్మని వాళ్ళు కూడా 40స్ కి వచ్చేసరికి స్పిరిచువాలిటీని చేంజ్ చేస్తారు ఫుల్ఫిల్మెంట్ ఇన్నర్ పీస్ కోసం నేనే అతని గురించో కులం గురించో చెప్పట్లేదు స్పిరిచువాలిటీ అనేది లివింగ్ ఇన్ ప్రెసెన్స్ ఎక్స్ప్రెస్సింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద హైయర్ సోర్స్ ఒక పర్పస్ తో జీవించడం ఒక పర్పస్ డ్రివెన్ లైఫ్ ని లీడ్ చేయడము దర్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్ ఇష్టం ఉన్నా లేకుండా అందరూ అటువైపు వెళ్తారు 40 తర్వాత అండి దేవునికి మొక్కని వాళ్ళు దీపం పెట్టడం వాళ్ళ గుళ్ళ చుట్టూ తిరుగుతారు 40 15 వన్ మోర్ రీసన్ ఆల్సో లైఫ్ స్ట్రగల్స్ సెట్ బాక్స్ అన్న వస్తాయి
(10:03) సో దేర్ కంపేర్ టు మూవ్ అరౌండ్ దిస్ ఇస్ అంటే అంటే ఫన్ సైడ్ బట్ సీరియస్ నోట్ స్పిరిచువాలిటీ అనేది ఇవిటబుల్ ఏ మతమైనా సరే మన హిందుత్వం అని కృష్ణ ఐ నాట్ గెటింగ్ ఎనీ పర్టికులర్ రిలీజన్ బట్ ఏ రిలీజన్ అయినా స్పిరిచువాలిటీ అనేది ఇన్ఎవిటబుల్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సోషల్ నీడ్స్ సొసైటీలో కూడా మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా ఎన్ని డబ్బులు ఉన్నా లెజిటిమేట్ అనేది పెళ్లితోటే వస్తుంది.
(10:26) లేదు నాకు పెళ్లి అవసరం లేదు ఈవెన్ నేను పిల్లలని కూడా కంటాను ఐ కెన్ అఫర్డ్ ఐ కెన్ డ ఇట్ అంటే జస్ట్ ఇమాజిన్ పిల్లలకి ఒక ఫార్మల్ లెజిటిమేట్ పేరెంటల్ క్రిడెన్షియల్ ఇవ్వకుంటే హౌ మచ్ దే సఫర్ హౌ మచ్ దే ఇమిలేట్ హౌ మచ్ మీరు ఎంత సఫర్ అవుతారు వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అంతఎందుకు మన ఏ మతంలో అయినా పెళ్లి గాని వాళ్ళని పూజలకు హరతకి సొసైటీలో ఒక స్టేటస్ కూడా అంటే దే నాట్ ఈవెన్ కన్సిడర్ దే డోంట్ ఈవెన్ రికగ్నైజ ఈవెన్ మన సనాతన ధర్మంలో కూడా పెళ్లిగాని వాళ్ళు దే నాట్ ఫిట్ ఫర్ లాట్ ఆఫ్ యక్టివిటీస్ దట్ ఇస్ ఏ రీసన్ అంటే సోషల్ సోషల్ సపోర్ట్ అనే నాకు సోషల్ సపోర్ట్ అవసరం లేదు ఐ గాట్
(10:57) ఇనఫ్ మనీ ఐ కెన్ స్పెండ్ అంటారు మీ బ్యాంక్ బాలెన్స్ ఒక బిలియన్ డాలర్స్ ఉన్నా గాని మనం బ్రతికేది సొసైటీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది సొసైటీలోనే నాకు సంతోషం వచ్చింది నేను పంచుకోవాలంటే నలుగురు ఉండాల నలుగురు లేకుంటే నా సంతోషాన్ని పంచుకోకుండా సంతోషానికి మీనింగ్ే ఉండదు నేను పాజిటివ్ హార్మోన్స్ వస్తాయి ఆక్సిటోసిన్ డోపమిన్ అలాంటి హార్మోన్స్ వస్తాయి కదా నలుగురు పంచుకోవడానికి లేకుంటే హార్మోన్స్ రిలీజ్ కావండి బాడీలో రిలీజ్ కావు అంటే ఐసోలేషన్లు ఉంటాం నువ్వు ఎంత సాధించినా నలుగురు చెప్పుకో వాళ్ళు అంటే షేర్ చేసుకోని వాళ్ళు లేకుంటే
(11:26) అచీవ్మెంట్ ఇస్ ఈక్వల్ టు నల్ దానికి ఏమ ఉండదు సో సోషల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ నలుగురితో పంచుకోవడం అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు కొన్ని డౌన్ సైడ్స్ కూడా ఉంటాయి సొసైటీలో బట్ దేర్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏందంటే మనిషి ఆయుషషు ఎక్కువ ఉండాలంటే హెల్తీ సోషల్ లైఫ్ కూడా ఉండాలి. ఇప్పుడు హైయెస్ట్ లాంజివిటీ అంటారు ఇంగ్లీష్ లో ఎక్కువ ఆయుషు ఉన్న కంట్రీస్ లో గొప్ప ధనవంతులు లేరు గొప్ప రిచ్ కంట్రీస్ లేవు.
(11:50) సోషల్ లైఫ్ ఇండెక్స్ ఎక్కువఉన్న కంట్రీస్ లో లాంజివిటీ 10 టు 15 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉందండి. దే ఆర్ ఆవరేజ్ పీపుల్ దే ఆర్ నాట్ రిచ్ బట్ వాళ్ళ దగ్గర సోషల్ లైఫ్ ఎక్కువ ఉంది ఆ కంట్రీస్ లో వాళ్ళ దాంట్లో సెన్సస్ తీస్తే సర్వేలు చూస్తే సైంటిఫిక్ స్టడీస్ లో అంతా కూడా ద సింగల్ మోస్ట్ రీజన్ కాంట్రిబ్యూటింగ్ రీజన్ ఏందంటే సోషల్ లైఫ్ ఇండెక్స్ బాగా ఉంది వాళ్ళ హై సోషల్ లైఫ్ ఉన్న దగ్గర ఒక 15 సంవత్సరాల లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది.
(12:11) సో దట్ ఇస్ ఏ పవర్ ఆఫ్ సోషల్ లైఫ్ సో సోషల్ నీడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అర్థం కాకుండా ఓవర్ ఏ పీరియడ్ అన్నీ అర్థం అవుతుంటాయి. ఓకే కాకపోతే చేతులు కాలక ఆకులు పట్టుకొని నేను లవ్ అన్నట్టు ఆ రియలైజేషన్ 30స్లో 40స్లో 50స్ లో అయ్యే బదులు ఇప్పటి నుంచి అవ్వండి క్లారిటీ తెచ్చుకోండి పెళ్లి అనేది మీ ఆటోనమస్ చాలా మంది జెంట్స్ కి ఏముంటది అంటే పెళ్లి అనగానే నా ఫ్రీడం వెళ్ళిపోతుంది నా స్వేచ్ఛను అపహరణ ఇచ్చినట్టు అవుతుంది అది ఒకటే కాదు సార్ మీరు ఇందాక కొన్ని చెప్పారు కదా ఫిజికల్ నీడ్ అండ్ అది సోషల్ నీడ్ ఇవన్నీ చెప్పారు కదా వాళ్ళు ఎక్కువగా
(12:42) ఫ్రెండ్స్ కి ప్రయారిటీ ఇవ్వడం ఈ జెన్సీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కి సోషల్ నీడ్ అనుకోండి డబ్బుతో అంతా కొట్టే కక్కకొనొచ్చు సొసైటీకి నేను ఎందుకు భయపడాలి నా దగ్గర డబ్బు ఉంటే సొసైటీ నా వెనకాల ఉంటది అన్నట్టు అండ్ ఫిజికల్ నీడ్ అనుకోండి ఆ అదేంది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఎంజాయ్ చేయడం ఎందుకు అదే ఫ్యామిలీ అంటే ఒక బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు నా ఫ్రీడం పోతది నా లైఫ్ లోకి ఇంకెవరైనా వస్తే నేను ఆ ఇవన్నీ ఇప్పుడు ఇంకా మీరు కొన్ని చేసినవన్నీ 100% కరెక్ట్ అండి నేను ఏకీభవిస్తున్నాను జన్సీకి నేను సపోర్ట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా కరెక్టే మీరు
(13:14) విన్నవి కరెక్టే మ్యారేజ్ అనగానే అదే డబ్బులు ఉంటే మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్స్ దే ఆర్ బిలీవింగ్ ఇట్ కరెంట్లీ బట్ అవి ఈక్వేషన్స్ మారుతాయి ఓవర్ ఏ పీరియడ్ ఓవర్ ఏ పీరియడ్ మన ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు వెనక ఎందుకు కావాలంటే ఆ ఫ్రెండ్ కి కూడా పెళ్లి అవుతుంది దూరం వెళ్ళిపోతారు.
(13:31) నో వన్ కెన్ స్టే విత్ యు నీ తోబుట్టే నీ దగ్గర ఉండారు. తర్వాత వెళ్ళిపోతారు దూరమైపోతారు. అందరూ దూరమైతారు ఎందుకంటే అందరూ కూడా చిరకాలం మా ఫ్రెండ్స్ మన దగ్గర ఉండరు. ఇప్పుడు గ్లోబలైజ్ వర్డ్ ఒకరు అమెరికాలో ఉంటారు ఒకరు కెనడాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు. వ కాంట్ గెట్ ద సేమ్ బాండింగ్ విత్ దట్ ఫ్రెండ్స్ సో లైఫ్ లో మిగిలేది మనం ఒక్కరమే పెళ్లి కాకుండా వాళ్ళు ఒక్కరే మిగిలిపోతారు తప్ప ఇంట్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఒక్కరే ఏకాగకి మిగలాల్సిందే సో అది పర్మనెంట్ కాదండి టెంపరరీ అది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో
(13:58) ఇంతకుముందు అనుకున్నాం ఆయుష్షు పెరుగుతుంది ఫ్రెండ్లీగా ఉండాలి ఆ ఫ్రెండ్స్ పోయినాక కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతారు దూరం అవుతారు లోకల్ గా మళ్ళీ ఫ్రెండ్స్ ని చేసుకోవాల్సింది దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ సో ఇక్కడ మీ ఫ్రీడమ్ ని అపహరించుకోవడం కాదు మీరు ఎక్స్టెండెడ్ ఫ్రీడమ్ ని అచీవ్ చేస్తున్నారు పెళ్లి చేసుకుంటే ఉంటే థింక్ ఫ్రమ్ ఆఫ్ పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఇంకొకటండి యాక్చువల్ గా వాళ్ళ తప్పు లేదు యంగ్ జనరేషన్ జెన్జీ వాళ్ళ తప్పు లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో న్యూస్ లో సొసైటీలో
(14:24) అంతఎందుకేమనా ఇంట్లో కూడా పెళ్లి అంటే ఒక పెళ్లి అని ఒక ప్రాబ్లమేటిక్ ఇష్యూ పెళ్లిలో చాల సమస్యలు వస్తాయి ఒక ఫ్రీడం ఒకరు పోతది ఒక సాక్రిఫైస్ చేసుకుంటారు ఇది అది అని మొత్తం ఒక నెగిటివ్ బ్రెయిన్ వాష్ అయిపోయిందండి పెళ్లి గురించి ప్రతి ఒక్కరు పెళ్లి మీద మీమ్స్ రాస్తారు నెగిటివ్ మీమ్స్ సెటర్ వేస్తారు కానీ వాళ్ళు కూడా వెళ్లి పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా కాపురం చేసుకుంటారు తెలియకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యంగ్ జనరేషన్ జంజీ లాంటి వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని అతే మిస్ గైడ్ అవుతుంది వాళ్ళకి రాంగ్ గా వెళ్ళిపోతున్నారు కానీ ఒక స్టేజ్ వచ్చినాక
(14:51) రిలైజ్ అవుతారు వాళ్ళు లైఫ్ లో ఏది కూడా 100% పర్ఫెక్ట్ కాదు 100% ఇంపర్ఫెక్ట్ కాదు పెళ్లి అనేది మీ ఛాయిస్ే జెన్సీ మీరే డిసైడ్ చేసుకోవాలి కాకపోతే మీరు వినేవన్నీ నిజాలు కాదు చూసేటివన్నీ నిజాలు కాదు రియల్ అనేది వేరు థియరీ వేరు ప్రాక్టికాలిటీ వేరు థియరీ లో ఏదైనా చెప్పొచ్చు మనం కానీ ప్రాక్టికాలిటీ మనం చూడొచ్చు ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలంటే థియరటికల్ గా చెప్పొచ్చు మనం ఇది ఇది ఇది చేస్తే పీఎం అవుతాం చేస్తే మనం ఈ ఎలన్ మాస్క్ ని దాటి వెళ్ళొచ్చు అంటాం కదా థియరీ అది ప్రాక్టికల్ కి వెళ్తే వెన్ వి సీ ప్రాక్టికల్టీ దట్ ఇస్ ఆల్ టుగెదర్ ఏ
(15:20) డిఫరెంట్ సో మీరఏందంటే ప్రాక్టికల్ మైండ్ సెట్ తోటి ప్రాక్టికల్ ఇన్సైట్స్ తోటి అవేర్నెస్ బాగా పెంచుకోండి మీరు క్లారిటీ ఇస్ పవర్ అండ్ సూపర్ పవర్ ఈ క్లారిటీని పెంచుకుంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేయండి బట్ లోతుగా థింక్ చేయండి దట్ ఇస్ యువర్ ఛాయిస్ సర్ మీరు ఎంతో మందిని అంటే స్టడీ చేసి ఉంటారు ఇప్పటి వరకు మీ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మోస్ట్లీ అంటే దాదాపు 22 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు సో చాలా మంది మెంటాలిటీ మీరు చూసే ఉంటారు మీ దగ్గరికి కూడా చాలా కేసెస్ వచ్చిఉంటాయి.
(15:48) ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న డివోర్సెస్ కేసెస్ వెనుకల మీరు అబ్సర్వ్ చేసింది ఏంటి వీటిని మనం కంట్రోల్ చేయలేమా ఉదశ్రీ గారు చానా బర్నింగ్ టాపిక్ అది చాల రిలవెంట్ టాపిక్ మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ అండి అది ఈ మధ్యకాలంలో డివోర్సెస్ చాలా పెరుగుతున్నాయి అది అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లా మ్యారేజెస్ కావచ్చు చాలా అంటే చాల డే బై డే పెరుగుతా ఉన్నాయి.
(16:06) ఇది అఫీషియల్ స్టాట్స్ అండి అన్ఆఫీషియల్ గా కూడా సైలెన్స్ డివోర్స్ అనేది 90% జనాలు అంటే అందరూ లీగల్ గా కలిసే ఉంటున్నారు కాపరాలు చేస్తున్నారు కానీ ఫుల్ఫిలింగ్ గా లేరు అంటే సైలెన్స్ డివోర్స్ అనేది కూడా చాలా ఉంది ఎవరు మాట్లాడట్లేదు అది చెప్పాలంటే అన్డిక్లేర్డ్ పాండమిక్ లాంటిది కోవిడ్ పాండమిక్ అఫీషియల్ గా డబల్యూహ్ఓ డిక్లేర్ చేసింది కానీ అన్ఆఫీషియల్ గా అన్డిక్లేర్డ్ పాండమిక్ ఇది ప్రతి అంటే కపుల్స్ భార్యా భర్తల మధ్యలో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి సర్దుకొని వెళ్ళడము సఫర్ అవుతూ వెళ్ళడము సో ఒక సైలెంట్ డివోర్స్ అనేది నడుస్తా
(16:36) ఉంది. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఇంతకుముందు వీడియోలో మనము టాప్ ఫైవ్ రీసన్స్ మనం మాట్లాడుకున్నాం. చూడని వాళ్ళు ఎవరైనా ప్రేక్షకులు ఆడియన్స్ ఉంటే అది చూడొచ్చు. కానీ ఈ రోజు మీరు అడిగిన క్వశ్చన్ లో ఒకటి డివోర్సెస్ ని ఆపగలమా అనే క్వశ్చన్ ఉంది కదా కచ్చితంగా డివోర్సెస్ లో ఇప్పుడునూికి 80% డివోర్సెస్ ని మనం అవాయిడ్ చేయొచ్చు.
(16:54) వ కెన్ సేవ్ ద మ్యారేజెస్ ఆ మిగితా 20% డివోర్సెస్ ని మనం ఆపలేము ఎందుకంటే ఇన్ఎవిటబుల్ ఎందుకంటే ఇప్పుడు డివోర్సెస్ తీసుకోవడానికి కొన్ని ఎక్స్ట్రీమ్ రీసన్స్ ఉంటాయి. కొంచెం యనో లైక్ రిపీటెడ్ ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ కావచ్చు ఫిజికల్ అబ్యూస్ డొమెస్టిక్ వయలెన్స్ లేక కొన్ని ఏందంటే లైఫ్ లో ఒక పార్ట్నర్ ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా రిపీటెడ్ గా ఒకరి మీద ఓవర్ బర్డెన్ అయితే సో దేర్ ఆర్ మల్టిపుల్ రీసన్స్ సో ఒక 20% డివోర్సెస్ ఎవరమ ఆపలేదు ఆ డివోర్సెస్ అనేది వాళ్ళ స్ట్రేస్ కే వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ కి వాళ్ళ సర్వైవల్ కూడా అది ఉంది
(17:26) దాన్ని మనం కాపాడాల్సిందే రక్షించాల్సిందే కానీ ఈ మధ్యకాలంలో అయ్యే డివోర్సెస్ లో 80% 70 ట 80% అయితే ఈజీగా సేవ్ చేయొచ్చండి. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ మనేజబుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను యాక్చువల్ గా మనక ఏదనా శరీరానికి భౌతిక గాయం అయితే దాన్ని మనం ట్రీట్ చేస్తాం. ఉ ట్రీట్ చేసాక ఏదనా ఏదనా మనకు సెట్ బ్యాక్ హెల్త్ క్రైసిస్ వచ్చినా దాన్ని ట్రీట్ చేశక మన ఆరోగ్యం ముందుకంటే కూడా ఇంకా హెల్తీగా ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఆ ఇంకా వికసితంగా అంటే బాగా అవుతది హెల్త్ అలాగే రిలేషన్షిప్ లో కూడా ఇలాంటి డివోర్స్ వరకు వెళ్ళిన సంబంధాలలో కూడా అదే లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో కూడా
(18:00) ఈ ఒక రికాన్సిలేషన్ అయ్యి ఒక ప్ాచ్ అప్ అయ్యాక వాళ్ళ రిలేషన్షిప్ ముందుకంటే కూడా చాల ఎన్నో రేట్లు బలంగా హెల్తీగా ముందుకు సాగుతుంది. దట్ ఇస్ ఏ పవర్ సో 80% వరకు సేవ్ చేయొచ్చు. అయితే డివోర్సెస్ అవ్వడానికి హై లెవెల్ అండి బేసికల్ గా ఓవర్నైట్ అవ్వవు డివోర్సెస్ సడన్ గా ఈరోజు తెల్లాసరికి సక్సెస్ ఇస్ నాట్ ఆన్ ఓవర్నైట్ అంటారు కదా డివోర్సెస్ కూడా ఓవర్నైట్ కాదు.
(18:22) అదేందంటే చిన్న చిన్నవి అంటే ఓవర్ ఏ పీరియడ్ ప్రతి రోజు అన్మెట్ కాన్ఫ్లిక్ట్స్ అన్రిజల్వడ్ కాన్ఫ్లిక్ట్స్ అన్మెట్ ఎమోషనల్ నీడ్స్ అంటాం. వీటిని మనం మనం ఎంబడే మనం ఫిక్స్ చేయకుంటే వాటిని ఎంబడే అడ్రెస్ చేయకుంటే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాస్త పెరిగి పెద్దయి ఒకేసారి బస్ట్ అయిపోతాయి అవుట్ బస్ట్ అయిపోతాయి ఎక్స్ప్లోడ్ అయిపోతాయి అవి చెప్పాలంటే అది ఎలా ఉంటది అంటే చిన్న సమస్యలే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ే మనం ఇగ్నోర్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న నీటి చుక్కలండి స్మాల్ స్మాల్ వాటర్ డ్రాప్స్ కన్సిస్టెంట్ గా ఒక హార్ట్ సాలిక్ రాకపోయినా పడుతుంటే ఓవర్ పీరియడ్ ఆ
(18:52) కన్సిస్టెంట్ కి ఆ నీటి బొట్టలే వాటర్ డ్రాప్స్ పడి పడి కన్సిస్టెంట్ గా పెద్ద రాయిని పగలగొట్టేస్తాయి. సో రిలేషన్షిప్ లో దాంపత్యంలో కూడా చిన్న చిన్న గొడవలే ప్రతి రోజు అవే రిపీట్ అవుతుంటే ప్రాబ్లం్ అదే కాకుండా ఏదో ఒక ప్రాబ్లం చిన్న చిన్న గొడవలు కన్సిస్టెంట్ గా రిపీట్ అవుతుంటే ఎంత హాట్ సాలిడ్ మీరు ఇంతకుముందు అన్నారు గాఢంగా ప్రేమించుకున్న పెళ్లిలు కావచ్చు పెద్దలు కుదిరిచిన పెళ్లిలు కావచ్చు పెద్దలు కూడా అన్ని చూసి అన్ని కలుపుతారు జాతకాలు కలుస్తాయి ఈడు జోడు కలుస్తుంది ఆ ఆస్తు అంతస్తులు కలుస్తాయి అంత సోషల్ సపోర్ట్ ఫ్యామిలీ
(19:21) సపోర్ట్ ఉండి వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉన్న ఇక్కడ ఈ ఉత్పన్నమైన ఈ సమస్యలు ఏవైతే ఉంటాయో కన్సిస్టెంట్ గా ఓవరా పీరియడ్ ఇగ్నోర్ చేస్తే అది కాస్త ఎక్స్ప్లోడ్ అయి డివోర్స్ వరకు దారి తీస్తాయి. సో బేసికల్ గా ఈ చిన్న చిన్న వాటిని ఇగ్నోర్ చేయకూడదు ఆ సమస్యలు లేదు ఫస్ట్ థింగ్ అది చేస్తే ఏమవుతాయి సమస్యలు చాలా ఉంటాయి లైఫ్ లో రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ కావచ్చు పేరెంటింగ్ రిలేటెడ్ కావచ్చు ఫైనాన్షియల్ రిలేటెడ్ కావచ్చు మ్యారీడ్ లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి వాటిని మనము ఇగ్నోర్ చేస్తే పైలప్ అయితాయి. అయితే నెక్స్ట్ స్టేజ్ కి
(19:48) వెళ్తే నెక్స్ట్ స్టేజ్ ఏందంటే వాళ్ళు లైఫ్ లో భార్యా భర్తలు ఇద్దరు ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయిపోతారు. అంటే ఒకరినొకరు ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయినప్పుడు అది ఇంకా ఫాస్ట్ ట్రాక్ అయితది యక్సలరేట్ అయితది వాళ్ళ గ్యాప్ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అవుతది వాళ్ళ మధ్యలో ఇద్దరు మాట్లాడుకోరు సో దే స్టార్ట్ సీయింగ్ 95% పాజిటివ్స్ ఉన్న లైఫ్ పార్ట్నర్ లో ఆ 5% అడ్మిట్ నీడ్స్ ఆ కాన్ఫ్లిక్ట్స్ కాస్త మాగ్నిఫై అయ్యి ఇది 90% కి వెళ్ళిపోతుంది.
(20:14) నెగిటివ్ వాళ్ళలో ఉన్న మంచితనం అనేది చిన్నగా అయిపోతుంది బాగా సో ఇమోషనల్ డిస్కనెక్ట్ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ తో ఈ డివోర్సెస్ వరకు వెళ్తున్నారు. సో ఇది ఏంటంటే మనము రైట్ టైం లో అంటే గోరుతో పోయేదాన్ని గుడ్డల వరకు తెచ్చుకోవద్దు అని పెద్దలు అంటారు. కొన్ని కొన్ని సమస్యలు చిన్నప్పుడే మనం వాటిని పరిష్కరించాలి రిజల్వ్ చేసుకోవాలి.
(20:30) సో దానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏందంటే లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరి మధ్యలో డివోర్సెస్ ని అవాయిడ్ చేయడానికి మొట్టమొదటిది ఏంటంటే దే షుడ్ హావ్ ఏ మ్యూచువల్ అంటే ఒకరి పైన ఒకరికి రెస్పెక్ట్ ఉండాల వ షుడ్ నాట్ చేంజ్ ద అదర్ పార్ట్నర్ నా పార్ట్నర్ నాలాగే మారాలి నాలాగే ఆలోచించాలి నాలాకనే ఉండాలి నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే మెలగాలి నా డిజైర్స్ ఎలా ఉంటే అలాగనే మెలగాలిని ఇద్దరికి అలాగే ఉంటాయి కోరికలు సో ఇద్దరికి డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ అయితే దే కొలైట్ దే డోంట్ కనెక్ట్ దే కొలైట్ సో ఇక్కడ ఏందంటే వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి
(21:00) ఫస్ట్ థింగ్ అండ్ దే షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ ట్రస్ట్ అనేది ఆక్సిజన్ అండి రిలేషన్షిప్ లో ట్రస్ట్ మనకు ఆక్సిజన్ లేకుండా మనం బ్రతకలేం అలాగే బందర్లో కూడా భార్యా భర్తల మధ్యలో ట్రస్ట్ నమ్మకం అనేది పునాది దాన్ని కూడా మనం నరిష్ చేయాలి ఓవర్ ఏ పీరియడ్ అవ్వదు అది అంటే సడన్ గా అవ్వదు ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది అది అది చాలా ఇంపార్టెంట్ అలాగే తర్వాత ఏందంటే ఇద్దరి మధ్యల ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీసన్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ప్రతి సమస్య కూడా ఫైనాన్షియల్ే తిరుగుతుంది.
(21:29) ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే అన్వాంటెడ్ స్పెండింగ్ కావచ్చు ఓవర్ స్పెండింగ్ కావచ్చు తెలియకుండా డెప్త్స్ ఆ క్రైసిస్ లోకి తీసుకెళ్ళడం ఫైనాన్షియల్స్ లో ట్రాన్స్పరెన్సీ ఫెయర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఓపెన్ గా ఉండాలా అండ్ ఇట్ షుడ్ బి టైమ్లీ కమ్యూనికేషన్ క్వాలిటీ టైం ఇవ్వాలి. సో ఇక్కడ బంధ బంధం ఎలాంటిది అంటే యాక్చువల్ గా ఒక పూల తోట లాంటిది అండి.
(21:49) ప్రతి రోజు నిత్యం మనం పోషిస్తూనే ఉండాలి. మనం ఏ ఒక్క రోజు నీరు పోయకున్నా అది కొంచెం వాడిపోతది. రెండు రోజులు పోయకుంటే ఇంకా వాడిపోతది. అలాగే మనం వదిలేస్తే ఎండిపోతుంది. సో బంధం కూడా అలాగే విరిగిపోతుంది మనం నచ్చట్ చేయకుండా ప్రతి రోజు పూల మనం తోటకు నీళ్లు ఎలా పోస్తామో అలాగా మనం కమ్యూనికేషన్ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇస్తూనే ఉండాలి.
(22:08) లేకుంటే బంధము మనము ఇది ఇంతకుముందు పూలతోట ఎండిపోయినట్టు బంధం కూడా విరిగిపోతుంది. సో నరిషింగ్ అనేది లైఫ్ టైమ అలాగే మ్యారేజ్ అనేది ఇట్స్ ఏ లైఫ్ టైమ్ జర్నీ అండి వన్ టైం డెస్టినేషన్ కాదు చాలా మంది ఏందంటే పెళ్లి చేసుకోవాలని అదే ఒక లైఫ్ మైల్ స్టోన్ లాగా ట్రీట్ చేస్తారు. మనమందరూ మోటివేషన్ ప్రొఫెషనల్ గా చాలా మోటివేషన్స్ ఉన్నాయి రిలేషన్షిప్ లో మోటివేషన్ లేదు అవేర్నెస్ లేదు ఈ రెండు లేదు.
(22:28) ఈ రెండు కూడా లేవు. సో ఇక్కడ భార్యా భర్తల మధ్యలో ఏదైనా గ్యాప్స్ వచ్చినాయి అంటే అట్ బిగినింగ్ స్టేజ్ ఇనిషియల్ స్టేజ్ లోనే వాటిని రైట్ టైం లో ఎర్లీ ఇంటర్వెన్షన్ తోటి అయితే ఇంటర్వ్యూ చేసుకొని ఒకరినొకరు మనం అర్థం చేసుకొని ఇక్కడ ఏందంటే కనెక్ట్ అవ్వాలండి కరెక్ట్ చేయకూడదు ఎడిటి వాళ్ళని లైఫ్ పార్ట్నర్ ఏదైనా లోపం ఉంటే వాళ్ళని కరెక్ట్ చేయనికే ఇంటెంట్ తోటి నువ్వు మన ఆర్గుమెంట్ కి దిగితే ఎప్పుడు కరెక్ట్ అవ్వదు అది వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి వాళ్లకు హౌ కెన్ దే ఇంప్రూవ్ అని సొల్యూషన్స్ ఇవ్వండి నేను ఎలా మారగలుగుతాను నాలో నీకు నచ్చింది ఏంటి హౌ
(22:59) కెన్ ఐ హౌ కెన్ యు ఫీల్ బెటర్ విత్ మీ అని ఈ డైరెక్షన్స్ లో ఆ అది ఆ కమ్యూనికేషన్ ముందుకు తీసుకెళ్తే బాండింగ్ అనేది పెరుగుతుంది డివోర్సెస్ 80% వరకు సేవ్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ రిలేషన్షిప్ లో అవేర్నెస్ చాలా తక్కువ ఉందండి జనాలకి అంటే ఎక్కడ మనకి ఇప్పుడు చూడు మామూలుగా ప్రొఫెషనల్ గా జాబ్స్ కి ఏదనా జాబ్ చేయాలన్నా గాని మనకి డిగ్రీస్ ఉన్నాయి సర్టిఫికెట్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎక్కడ కూడా రిలేషన్షిప్ గురించి ఎవరు కూడా చెప్పరు అంతా కూడా బిట్స్ అండ్ పీసెస్ ఉంటాయి.
(23:26) అందులో మిత్స్ ఎక్కువ ఉంటాయి అన్ని మూఢ నమ్మకాలు కావచ్చు సగం సగం తెలిసినయి కావచ్చు ఏదనా ప్రాబ్లం్ వచ్చిందంటే దే ఫిక్స్ బై దెమసెల్ అది ఒకవేళ అంటే వాళ్ళకి తెలియకుండా ఫిక్స్ చేసి అది ఫిక్స్ చేయకపోతే బ్రేక్ అవుతుంది. తర్వాత పెద్దలు కూడా ఒకప్పుడు పెద్దలు బెయిల్ అవుట్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కరెంట్లీ పెద్దవాళ్ళు వచ్చేసి భార్యా భర్తల మధ్యన సమస్యను తగ్గించడానికి వెళ్తే ఈ మధ్యకాలం చూడండి లాస్ట్ ఫైవ్ టు 10 ఇయర్స్ లో ఎందుకంటే ట్రాన్స్ఫార్మేషన్ చానా అయింది.
(23:50) మ్యారేజ్ సిస్టం లో చానా ఎవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు మన టెక్నాలజీలో ఏఐ డిస్రప్షన్ ఎలా వచ్చిందో ఒకప్పుడు పెద్దలకున్న ఆ సాంప్రదాయాలు ద వే దే రిజల్వ్ వాళ్ళు అంటే పెళ్లిని ఎలా సఖ్యత ఎలా తీసుకురావాలనే ఆ మెథడ్స్ కావచ్చు వాళ్ళ స్కిల్స్ గాని ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోయినాయి అండి వాళ్ళు జస్ట్ మీరు కలిసి ఉండాలి ఏది ఏమైనా సరే అంటే ఉండరు కలిసి ఉండరు ఎందుకంటే అప్పట్లా లేరు ఇప్పుడు ఇద్దరు ఇండిపెండెంట్ అయ్యారు ఒకప్పుడు ఏందంటే రోల్ జెండర్ బేస్డ్ రోల్స్ ఉండేవి అవును డిపెండ్స్ ఉంటుండే డిపెండ్ ఉంటుండే వాళ్ళు హస్బెండ్ పైన ఎగ్జాక్ట్లీ భర్త ఇది చేయాలి భార్య ఇది
(24:18) చేయాలి అప్పుడు వచ్చి చెప్పేది నీ పను చేయట్లేదు నీ పను చేయట్లేదు చేస్తే కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఇద్దరు అన్ని పనులు చేస్తున్నారు చేస్తున్నారు సో ఇప్పుడు పెద్దవాళ్ళు చేయంది వీళ్ళు చానా ముందుకు వెళ్ళిపోయారు అంటే అడ్వాన్స్ గా అయి అంటే సొసైటీల్ ఆబ్లిగేషన్స్ కావచ్చు లైక్ టెక్నాలజీ కావచ్చు సర్వైవల్ ఇన్స్టింగ్స్ కావచ్చు చాలా రకాల మార్పు వచ్చింది చాల ఈ మార్పుకి అనుగుణంగా పెద్దలు కూడా వాళ్ళు రిజల్వ్ చేయని పరిస్థితి ఉంది ఇప్పుడు ఒకవేళ రిజల్ట్ చేయనికి వచ్చింది కానీ పెద్దల మాట వినరు ఎందుకంటే ప్రాక్టికల్ గా లేరు ఇట్ ఇస్ నాట్ రియలిస్టిక్
(24:43) ఒకప్పుడు ఇచ్చిన సొల్యూషన్ ఇప్పుడు మనం ఇవ్వలేము ఇవ్వలేము సో అందుకే డివోర్సెస్ కూడా పెరుగుతున్నాయి స్టే ఎట్ ఎవర్ దే జంప్ టు కోర్ట్ ఓకే ఈవెన్ అంటే మ్యూచువల్ కన్సన్ డివోర్సెస్ అని అప్లై చేస్తున్నారు ఫాస్ట్ ట్రాక్ చేసుకుంటున్నాం దే నాట్ ఈవెన్ అంటే కొంచెం కూడా టైం ని ఇంటెంట్ ని చూపించట్లేదు ప్ాచ్ అప్ అవ్వాలని ఒక్కటే చెప్తున్నాను నేను భార్యా భర్తలు గొడవలు ఉన్న వాళ్ళందరికీ మీరు లైఫ్ టైమ్ జర్నీ అనుకున్నాం కదా ఎక్కడికి వెళ్ళ ఈ బంధాన్ని మనం కరెక్ట్ చేసుకోకుంటే కొంతమంది తర్వాత నెక్స్ట్ బంధంలో అంటే ఎంగేజ్ ఉన్నవాళ్ళు 30స్ లో
(25:10) ఉన్నవాళ్ళు డివోర్స్ అయినాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనికే దే ఆర్ ఓపెన్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ కాకపోతే ఇప్పుడు మన ఫస్ట్ ఇన్నింగ్స్ లో బేసిక్స్ మనం సరిదిద్దుకోకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా వర్స సన్ గా అవుతాయండి. ఇంకా పెద్దగా అవుతాయి సమస్యలు సో ఇక్కడ ఏందంటే బేసిక్స్ మీద వర్క్ వుట్ చేయాలి మనం ఓకే ఓకే సర్ ఇప్పుడు అంటే పెద్దలు కుదిరిచిన మ్యారేజ్ అనుకోండి ఇద్దరు కొత్త వాళ్ళు వాళ్ళకి అప్పటి వరకు ఒకరితో ఒకరికి పరిచయాలు ఉండవు తర్వాత ఏమనా ఒకరిని అండర్స్టాండింగ్ లో ఏమన్నా బ్రేకప్ అయింది అనింటే ఓకే కానీ కొన్ని సంవత్సరాలు పెళ్లి
(25:37) పెళ్లికి ముందు ప్రేమించుకున్న వాళ్ళు పగలు రాత్రి ఫోన్ కాల్స్ మాట్లాడుకున్న వాళ్ళు ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలిసిన వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకుని కూడా వాళ్ళ మధ్యలో కూడా అండర్స్టాండింగ్ ఎమోషనల్ గా వాళ్ళక ఎందుకు కనెక్ట్ అవ్వట్లే వాళ్ళు వండర్ఫుల్ క్వశ్చన్ ఉదయశ్రీ గారు పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకున్నారు అన్నారు కదా తెలుసుకున్నది ఓన్లీ 10 20% అండి 80% తెలియదు.
(26:00) ఎందుకంటే పెళ్లికి ముందు ప్రతి అదే అంటే మేల్ గాని ఫీమేల్ కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళు వేసుకున్న ముసుగు వేరు పెళ్లి తర్వాత వేసుకున్న రియల్ ముసుగు వేరు ఎందుకంటే పెళ్లి తర్వాతనే ఇంకా చెప్పాలంటే అండి సొంత కన్న తల్లి కూడా ఎదిగిన అబ్బాయి గురించి గాని వాళ్ళ కొడుకు గురించి గాని కూతురు గురించి గాని పూర్తిగా తెలియదు.
(26:16) చిన్నప్పుడు 10 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు తెలుసు వాళ్ళు ఏంటి వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేది కానీ ఓన్లీ లైఫ్ పార్ట్నర్ కి మాత్రమే ఒక మనిషి రియల్ పర్సనాలిటీ అసలైన వ్యక్తిత్వం అనేది బయట పడదు ఎందుకంటే దే షేర్ వెరీ క్లోస్లీ ఫిజికల్ గా కావచ్చు ఎమోషనల్ గా కావచ్చు ఒక క్లోజ్ డోర్ లో దే ఓపెన్ అప్ దే లివ్ యస్ ఇట్ ఈస్ ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ కి వెళ్తే అంత ఎక్స్పోజ్ అవుతది అంటారు కదా ఆ మ్యారీడ్ లైఫ్ బిగ్ బాస్ కంటే 100 రేట్లు ఎక్కువండి 100ఎక్స్ బిగ్ బాస్ లో కూడా కెమెరాలు ఉంటాయి సిస్టమేటిక్ టైం ఉంటుంది ఒక స్లాట్స్ ఉంటాయి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ కూడా
(26:47) నలుగురు ఉంటారు మిగతా వాళ్ళు కంపేర్ చేసే వాళ్ళు దే విల్ వేర్ ఏ మాస్క్ కో పార్టిసిపెంట్స్ బిగ్ బాస్ లో వాళ్ళ ముందు కూడా కొంచెం నటిస్తారు కానీ పెళ్లిలో నటించడం కాదండి ఒకసారి పెళ్లి అయింది అంటే మన నటన అంతా తీసి పక్కన పెట్టాల ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా పెళ్లికి ముందు ప్రేమించే ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది నటన కొంతవరకు నటననే అది రెండు వైపులా నేను ఒక్కరిని బ్లేం చేయట్లేదు మేల్ ఫీమేల్ ఎందుకంటే మ్యారేజ్ బిఫోర్ దే ట్రై టు బీ అంటే వాళ్ళ మంచి వర్షన్ చూపిస్తారు వాళ్ళ బెట వర్షన్ చూపిస్తారు ఎదుటి వాళ్ళ రెస్పెక్ట్ చేయడం ట్రీట్ కి వెళ్ళడము
(27:15) డేటింగ్ కి వెళ్ళడము కావాల్సినవి కొనియడం నవ్వుతో మాట్లాడడము ఇవన్నీ కొంతకాలం వరకే ఉంటాయి పెళ్లి అయ్యాక ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ మోటివేషన్ ఉండదు రియల్ లైఫ్ ఛాలెంజెస్ వస్తాయి రియల్ లైఫ్ స్ట్రగుల్స్ వస్తాయి ఇవన్నిటి ముందు వాళ్ళు అంటే మోయలేరు ఆ నటనని మోయలేరు ఆ మాస్క్ ని తీసి పక్కన పెట్టేసి దే విల్ బికమ్ దేర్ ట్రూ వర్షన్ సో వాళ్ళకి యాక్చువల్ గా కోపతాపాలు ఎలా ఉంటాయి ఒక వ్యక్తి కోపంలో ఎలా ఉంటాడు అనేది పెళ్లి తర్వాత తెలుస్తుంది.
(27:38) పెళ్లి తెలవదు ఎందుకంటే వాళ్ళు కోపం తెచ్చుకున్నా కోపం వచ్చినా వాళ్ళు అంచేసుకుంటారు బికాజ్ దే ప్రిటెండ్ కానీ పెళ్లి తర్వాత చేయలేరు ఎందుకంటే ఎవ్రీ డే కలిసి ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తారు ఇంకా దే బికమ్ ఏ నాచురల్ సో ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది కష్టంలో ఒక వ్యక్తి ఎలా ఉంటాడు సంతోషంలో ఎలా ఉంటాడు సో వాళ్ళ ట్రూ నేచర్ క్యారెక్టర్ అని లేదు ట్రూ నేచర్ ఒరిజినల్ ట్రేడ్స్ అనేది బయట పడతాయి.
(28:00) అప్పుడు బయట పడ్డప్పుడు అయ్యో నా ఫ్రెండ్ నా ఫియాన్సీ పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు పెళ్లి అనే కొత్తలు కూడా ఇలా ఉండేవాడు కాదు. ఉ కంప్లీట్ గా మారిపోయిండు అంటారు. యాక్చువల్ గా వాస్తవానికి వాళ్ళు మారిపోలేదు దట్ ఇస్ దర్ ఒరిజినల్ వర్షన్ కానీ అది తర్వాత బయట పడింది. సో ఇప్పుడు ఒకప్పుడు వర్షన్ నువ్వు నచ్చినప్పుడు ఇష్టపడి చేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఇష్టం పెంచుకోవాలి వ షుడ్ యక్సెప్ట్ దెమ్ యస్ దే ఆర్ ఇక్కడ ఏందంటే నాకోసం నువ్వు మారాలి అంటే భార్య భర్త అని నాకోసం నువ్వు మారాలని భర్త భార్యని లేదు నేను మారను నేను అలాగనే ఉంటాను మీరే మారాలి.
(28:27) నాకు నచ్చినట్టే ఉండాలని ఇద్దరు అలాగే పట్టింపు ఒక పంచం మీద కూర్చుంటే అబవియస్ గా బ్రేకప్ వైపే దారి తీస్తుంటుంది. సో ఇక్కడ ఒకరినొకరిని అర్థం చేసుకొని వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళని యక్సెప్ట్ చేసి యక్సెప్ట్ చేయడం నేర్చుకుంటే ఒకరి మధ్యలో ఒకరి బాండింగ్ పెరుగుతుంది ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంటుంది. మార్చుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా నేను దాన్ని రియలైజ్ అవ్వాలంటే నన్ను నాతో ఎమోషనల్ గా కనెక్ట్ అయితేనే నేను నేను రియలైజ్ అయినా నేను ఒప్పుకుంటాను ఐ విల్ అక్సెప్ట్ ఇట్.
(28:55) లేకుంటే నా ఈగో అడ్డం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వైఫ్ ఉంది ఇప్పుడు నాతో ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయినప్పుడు చిన్న ఒక పాయింట్ వన్ ఏదైనా చిన్న లోపం ఉన్నగా నేను ఒప్పుకోను. 100% తప్పును ఒప్పుకోను. ఎందుకంటే ఐ విల్ ఆల్వేస్ ట్రై టు డిఫెండ్ నేనే కరెక్ట్ నా దృష్టిలో నాకు 100 రీజన్ చెప్తాను నేను నేను ఎందుకు కరెక్ట్ అనేది కానీ ఎందుకు రాంగ్ అనేది ఒక్క రీజన్ ముందు కనపడ్డ చెప్పను నేను ఒప్పుకోను సో అది చాలా ఇంపార్టెంట్ అండి ఒకరినొకరిని యస్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేయడం ఒకరినొకరిని కరెక్ట్ చేయడం మానేసి కనెక్ట్ అవ్వడం నేర్చుకోవాల
(29:23) కనెక్ట్ అయినప్పుడు కరెక్షన్ ఆటోమేటిక్ గా అవుతదండి. ఇక్కడ అదే యక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా అంటే నేను నా నాకు నచ్చినట్టుగానే ఉండాలి ఆ నేను అంటే తన కోసం ఎందుకు మారాలి ఈ ఫీలింగ్స్ తోనే అసలు అన్ని బ్రేకప్స్ కూడా దీని వల్లే అవుతున్నాయి కదా ఓకే ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ విషయానికి వద్దాము ఇప్పుడు ఎంత అరేంజ్ మ్యారేజ్ అయినా గాని ఒకసారి వన్స్ మ్యారేజ్ సెట్ అయింది అనుకోండి సెటిల్ కాగానే వాళ్ళు వన్ టూ మంత్స్ నుంచి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెడతారు హల్దీ మెహందీ అది ఇది అని ఎంత డబ్బు పెట్టి ఖర్చు చేసుకొని అంత బాగా
(29:58) మాట్లాడుకొని వాళ్ళు కూడా పెళ్లి అయిపోయినాక మళ్ళీ కొన్ని వన్ టూ మంత్స్ లోనే వాళ్ళకి కూడా ఇంకా డివోర్స్ గా ప్లే చేయడం అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం చూస్తూ ఉన్నారు ఏది కేసు ఇది మాత్రం చాలా కామన్ అయిందండి అండి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మనం కొంతమంది చెప్పుకున్నాము యాక్చువల్ గా బిగ్గెస్ట్ టూ రీసన్స్ అండి జాతకాలు కలవడం ఎంత ముఖ్యమో ఆ ఏంట సోషో ఎకనామిక్ స్టేటస్ కలవడం ఎంత ముఖ్యమో ఇద్దరి మధ్యల భార్యా భర్తల మధ్యల అంటే వధువు వరువు మధ్యల కంపాటిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కంపటిబిలిటీ అండ్ వాల్యూ అలైన్మెంట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వీడియోస్
(30:28) అంటే ఒకరి వాల్యూ సిస్టం ఏంది మిగితా వాళ్ళ వాల్యూ సిస్టం ఏంది ఈ రెండు వాల్యూస్ కనెక్ట్ అవ్వాల నేచర్ అన్నమాట వాళ్ళ వ్యక్తిత్వాలు కలవాలి. కంప్లీట్ గ్యాప్ ఉండకూడదు ఒకరు హై రిస్క్ టేకర్ ఉంటారు అసలు అసలే రిస్క్ తీసుకోరు. వాళ్ళద్దరు కలపడం చాలా కష్టం ఒక కలిపినా నిలబడదు బంధం అది. సో ఆ రిస్క్ అపిటడ్ చిన్న ఎగ్జాంపుల్. ఒకరికి కొన్ని ఇష్టము ఇంకొకరికి ఇంకోటి ఇష్టం.
(30:46) సో లైఫ్ లో అది 360° యాంగిల్స్ లో కనీసం 60% కంపాటిబిలిటీ ఉండాల భార్యా భర్తల మధ్యల. ఇప్పుడు జాతకాలు 100% మ్యాచ్ అయినా ఇది మ్యాచ్ అవ్వకుంటే పెళ్లి నిలవదు. సో ఆ కంపాటిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో అండ్ వాల్యూ అలైన్మెంట్ వీళ్ళ వాల్యూస్ వాళ్ళ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరు స్పిరిచువల్ గా ఉంటారు ఒకరు స్పిరిచువాలిటీని నమ్మరు స్పిరిచువల్ గా ఉండరు.
(31:08) సో వాల్యూ అలైన్మెంట్ మిస్ఫైర్ అవుతుంది మిస్ అలైన్మెంట్ అవుతుంది కొంతమందికి పేరెంటింగ్ మీద పిల్లలని త్వరగా కనాల ఉంటది అసలు నాకు పిల్లలు వద్దని ఉంటారు ఇవన్నీ కూడా పెళ్లి తర్వాత బయట పడతాయండి దిస్ ఇస్ వాట్ అలైన్మెంట్ అనేది పెళ్లికి ముందు ఇలాంటి అలైన్మెంట్ చాల ఉండాలి కొంతమంది ఫైనాన్షియల్ మామూలుగా ఎప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఇద్దరు సంపాదించే వాళ్ళు ఉంటారు.
(31:25) ఎవరి డబ్బులు ఖర్చు పెట్టాలి ఎవరిది సేవ్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ తోటి కూడా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ తోటి కూడా విడిపోయిన వాళ్ళు ఉంటారు. నేను మొత్తం సేవ్ చేస్తాను నేను మొత్తం ఖర్చు పెట్టు నువ్వు భర్తవు నీ బాధ్యత మొత్తం ఖర్చు పెట్టు నేను సేవ్ చేస్తాను లేకుంటే నేను మా అమ్మ వాళ్ళకి ఇచ్చుకుంటాను సింపుల్ ఎగ్జాంపుల్ సిల్లీ ఎగ్జాంపుల్ ఒకసారి భార్యా భర్తలు అయినప్పుడు ఇద్దరు ఈక్వల్ దే షుడ్ అంటే ఐడియల్ కి వెళ్తే ప్రాక్టికల్ కి వెళ్తే దే ఆర్ డిఫరెంట్ రీసన్స్ కానీ వాట్ ఎవర్ రీసన్ ఒకరిది సేవ్ చేసి ఒకరిది ఖర్చు పెట్టుకున్న మ్యారేజ్ కి
(31:48) ముందు అలైన్మెంట్ అగ్రీమెంట్ అండర్స్టాండింగ్ ఉంటే దట్ విల్ హావ్ ఏ డిఫరెంట్ లెవెల్ కానీ పెళ్లి తర్వాత చానా సర్ప్రైజెస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బేసికలీ కంపాటిబిలిటీ అండ్ అలైన్మెంట్ ఈ రెండిటి ద్వారానే వస్తున్నాయి బాగా మాక్సిమం ఇవి ఇవి కలిస్తే కొంచెం ఏందంటే ఇక మ్యారేజెస్ హెల్త్ గా వెళ్తాయి. ఇంకోటి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారండి.
(32:08) బట్ దే ఆర్ లివింగ్ ఇన్ హెల్ హియర్ ఎక్లీ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ నో వన్ ఇస్ లైంగ్ టు గెట్ మ్యరేజ్ దీస్ డేస్ ఎక్జక్ట్లీ దే ఆర్ మేడ్ ఇన్ హెవెన్ దే ఆర్ సపోస్ టు లివ్ ఇన్ హెవెన్లీ లైఫ్ హియర్ ఓన్లీ ఇక్కడ మనము స్వర్గాన్ని ఆస్వాదించకుంటే ఇక్కడ మనం పైలోకానికి వెళ్ళాంక స్వర్గానికి ఎలా హర్త పొందుతాం మనం కదా సోవ షుడ్ బికమ డిసర్వింగ్ ఇక్కడే డిసర్వింగ్ అవ్వాల ఆ స్వర్గాన్ని హెవెన్ ఇక్కడే మన దేవుడు నిర్ణయించిన పెళ్లిలు అంటారు అలాంటప్పుడు మనం కాపాడుకోవాల మన బాధ్యత అండ్వ షుడ్ కాంట్రిబ్యూట్ టు ఈచ్ అదర్ భార్యా భర్తలక ఇద్దరికీ ఆ ఇంటెంట్ క్లియర్
(32:37) గా ఉండాలి నా బంధాన్ని నిలుపుకోవాలని ఇంటెంట్ ఇద్దరికి ఉన్నప్పుడే ఆ బంధం నిలబడతది. ఇద్దరిలో ఒక్కరికి లేకున్నా ఆ బంధం నిలబడదు. ఎక్జక్ట్లీ చాలా మంచి విషయం తెలియజేశారు. థాంక్యూ సో మచ్ అండి. ఓకే సో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(33:06) సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టుఐ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు.
(33:24) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment