🚨Love కావాలా బాబు | Ft. Srinivasa Rao | #vodcast #harishkatkam
Author Name:Harish Katkam
Youtube Channel Url:https://www.youtube.com/@Harish.Katkam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Bspg4P2Lh-Y
Transcript:
(00:00) సో కాల్డ్ హీరోస్ వాళ్ళ పిల్లల్ని ఎవడనా రోడ్డు మీదకి పోయే వాడికి ఇచ్చి పెళ్లి చేశారా ఎవడనా ప్రేమిస్తున్నామ అని వస్తే వాడిని చంపేశారు అంతకన్నా తబుల్ ఎక్స్ 4ఎ లో ఉన్న ఎసెట్స్ ఉన్నోళ్ళలోనే కంపారిజన్ అక్కడేం లవ్ లేదు అక్కడంతా బిజినెస్ే ఉంది కానీ సినిమాలో చూపించేద వాళ్ళ ప్రేమలో మొత్తం బిజినెస్ే ఉంది. మీరు ఏ హీరో అయినా చూసుకోండి వాడి పెళ్ళాము వాడి ఆస్తి కన్నాపంతల ఆస్తిపర్రాలు అయి ఉంటది వాడు ఆ అమ్మాయి కొనుక్కుంది వీడిని ఒక స్కాల్ షీట్ బుక్ చేసుకున్నట్టుగా అట్లాంటి వెధవలు ఇచ్చే కంటెంట్ ని మీరు తీసుకొని ఐ లవ్ యు అని తిరుగుతున్నారు ఐ
(00:33) లవ్ యు అంటే అసలు ఎంత మనసులో నుంచి వచ్చే మాట మీ అమ్మకి చెప్పొచ్చు ఆ మాట మీ ఊరికి చెప్పొచ్చు మీ దేశానికి చెప్పొచ్చు మీ దేశమాతకు చెప్పొచ్చు కానీ కనపడ్డ అమ్మాయికి అలా చెప్పుకుంటా
No comments:
Post a Comment