Wednesday, February 18, 2026

డాక్టర్ గారు తినే 'ఆర్గానిక్' డైట్ ఇదే! 😱 మీ వంటింట్లో ఉన్న విషాన్ని ఇప్పుడే పారేయండి!

డాక్టర్ గారు తినే 'ఆర్గానిక్' డైట్ ఇదే! 😱 మీ వంటింట్లో ఉన్న విషాన్ని ఇప్పుడే పారేయండి!

Author Name:Kify Hospital

Youtube Channel Url:https://www.youtube.com/@KifyHospital

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mpulXhqKwhw



Transcript:
(00:00) ఒక డాక్టర్ గా నా ప్రాణాలను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను ఏం తింటున్నానో తెలుసా మీరు సూపర్ మార్కెట్ లో కొనే విషయం నా వంటింట్లో ఉండదు. ఈరోజు నా వంటింటి రహస్యాలు నా ఆరోగ్యం అనుకున్న నిజాలు మీకు చెప్తాను. ఎందుకంటే ఒక డాక్టర్ గా రోగం వచ్చాక మందులు ఇవ్వడం కంటే రోగం రాకుండా ఎలా జీవించాలో చెప్పడమే నా బాధ్యత. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం.
(00:26) దానికి కావాల్సింది కెమికల్స్ కాదు ప్రకృతి ఇచ్చే ప్రాణశక్తి అందుకే మా ఇంట్లో ఆధునికత పేరుతో వచ్చే రోగాలను మేము దరి చేరనీయం మేము వాడే వంట పాత్రల నుండి మొదలు పెడితే అన్ని పూర్వీకుల జ్ఞానమే నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న క్యాన్సర్ కారక పాత్రలను పక్కన పెట్టి మేము కేవలం మట్టి పాత్రలు మరియు ఇనుప మూకులలోనే వంట చేస్తాం.
(00:54) మట్టి పాత్రలో వండిన ఆహారానికి ఉండే ఆ అమృతం లాంటి రుచి ఆరోగ్యం మరెక్కడా దొరకదు. మేము బయట దొరికే ఏ వస్తువును నమ్మం మా ఇంట్లో వాడే ప్రతి కూరగాయ టెర్రస్ గార్డెన్ లేదా మా ఫార్మ్ హౌస్ నుండి వస్తుంది. ఎరువులు లేవు పురుగుల మందులు లేవు రసాయనాల రంగులు అసలే లేవు. మేము తినే అన్నం మా సొంత పొలాల్లో పండించిన దంపుడు బియ్యం బ్రౌన్ రైస్ పాలు కూడా మా పేషెంట్ రమేష్ గారి దగ్గర నుండే వస్తాయి.
(01:29) ఒక్క చుక్క నీళ్లు కలపని ఎటువంటి హార్మోన్ ఇంజెక్షన్స్ లేని స్వచ్ఛమైన గేదుపాలు అవి మా నీళ్లు కూడా వింతగా అనిపించవచ్చు. మేము ఎటువంటి ఆర్ఓ ప్యూరిఫయర్లు వాడం. నేరుగా భూమి పొరల నుండి వచ్చే బోరు నీటిని తాగుతాం. అందులో ఉండే సహజమైన ఖనిజాలు ఏ యంత్రం ఇవ్వలేదు. మాకు కూల్ డ్రింక్స్ అంటే భయం. ఆ పంచదార విషానికి బదులుగా మా తోటలో కాసిన నిమ్మకాయలతో స్పార్కింగ్ వాటర్ కలిపి ఇంట్లోనే రిఫ్రెషింగ్ డ్రింక్స్ చేసుకుంటాం.
(02:02) మేము పన్నీరు వంటి వెస్టర్న్ ఫుడ్స్ జోలికి వెళ్ళాం. మా అమ్మమ్మ కాలం నాటి పులుసు కూరలు పప్పు చారులకే మా మొదటి ప్రాధాన్యత. వంటని కోసం Amazon లో చిన్న ఆయిల్ మేకింగ్ మిషన్ కొన్నాం. వేరు శెనగలు తెచ్చి కళ్ళ ముందే నూనె తీస్తాం. తీపి కోసం కెమికల్స్ ఉన్న పంచదార కాకుండా నా పేషెంట్ రాంబాబు గారు పంపే ఆర్గానిక్ బెల్లాన్నే వాడుతాం. పిల్లలు స్నాక్స్ అడిగితే బయట దొరికే ప్యాకెట్ చిప్స్ ఇవ్వం నా భార్య YouTube లో చూసి ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ చేస్తుంది.
(02:35) మేము తినే కోడిగుడ్లు కోడి మాంసం కూడా నాటుకోడివే గుర్తుంచుకోండి మన శరీరం ఒక దేవాలయం అందులోకి విషాన్ని పంపకండి ఖరీదైన కార్లు ఫోన్ల మీద పెట్టే ఖర్చులో కొంత మన ఆరోగ్యం మీద పెడదాం. ప్రకృతికి దగ్గరగా బతుకుదాం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే రోగాలకు అంత దూరంగా ఉంటాం.

No comments:

Post a Comment