❌ Bluetooth✅ WIRED#bluetooth #earphonea #drmallika #trending
Author Name:Dr Mallika
Youtube Channel Url:https://www.youtube.com/@Drmallika
Youtube Video URL:https://www.youtube.com/watch?v=D498D-cUSvY
Transcript:
(00:00) మీరు గమనించారా రీసెంట్ టైమ్స్ లో టాప్ సెలబ్రిటీస్ బయర్డ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు. వాళ్ళు చాలా రిచ్ కానీ ఎందుకు బ్లూటూత్ అఫర్ చేయలేకపోతున్నారా నో నో వాళ్ళకి తెలిసిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనలో చాలా మందికి తెలిీదు. హాయ్ నేను డాక్టర్ మల్లిక బ్లూటూత్ ఇయర్ బడ్స్ డీప్ గా మన ఇయర్ లో పెట్టుకున్నప్పుడు ఆర్ఎఫ్ రేడియేషన్ మన బ్రెయిన్ కి జస్ట్ ఫ్యూ మిల్మీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది.
(00:24) ఇక్కడ ప్రాబ్లం పవర్ కాదు ప్రతిరోజు ఎక్కువ సేపు యూస్ చేయడం దీనివలన మనకి క్రానిక్ స్ట్రెస్ అండ్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ బ్రెయిన్ టిష్యూస్ లో పెరగొచ్చు. సో మెనీ న్యూరాలజిస్ట్ మనకు అడ్వైస్ చేసే విషయం ఒకటే ఒకటి సాధ్యమైనంత వరకు స్పీకర్స్ యూస్ చేయండి లేకపోతే వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేయండి బ్లూటూత్ కి నో చెప్పండి.
(00:47) చాలామంది మన ఫ్రెండ్స్ లో బ్లూటూత్ ఇయర్ బడ్స్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి హోప్ యు లైక్ దిస్ వీడియో థాంక్యూ
No comments:
Post a Comment