గౌరవం, ప్రేమ అడుక్కుంటే రావు - Learn To Accept Yourself | Harish Tenneti Motivation #Shorts || SMM
Author Name:Suneethas Media Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=exN05AYRwuE
Transcript:
(00:00) ప్రేమ గౌరవము అడుక్కోకూడదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మీకు మీరు నేర్పించుకోవాల్సిన లెసన్ ఎవరైనా సరే డిమోటివేటెడ్ గా ఉంటే డల్ గా ఉంటే ఇదే గ్యారెంటీ ఎవడో ప్రేమించట్లేదు ఎవడో నన్ను ఇష్టపడట్లేదు నేను ఇంత చేస్తే నన్ను గౌరవించట్లేదు నా కొడుకులు నన్ను ఇట్లా చేశారు ఎవ్వడు చేయడు నీకు నీకు ఎవ్వరు గౌరవం అడుక్కుంటే ఇవ్వరు వెరీ వెరీ ఇంపార్టెంట్ మోసం చేస్తారు దొంగలే ఉంటారు దుర్మార్గం ఉంటారు సృష్టిలో చాలా మంది దుర్మార్గులు ఉంటారు ఏ మాత్రం భయపడాల్సింది లేదు బాధపడాల్సింది లేదు రెస్పెక్ట్ అండ్ లవ్ అడుక్కోకూడదు ఈ ప్రపంచము నీకు అప్పు లేదు ఈ ప్రపంచము నీకు
(00:47) ఏమి అప్పు లేదు మీకు మీరు నేర్చుకోవాలి ఇది ఎవరికి వాళ్ళు ఈ విషయం నేర్చుకోవాలి ప్రపంచంలో ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతూ ఉంటాడు మధ్య మధ్యలో కొన్ని ఇంటరాక్షన్స్ అవుతుంటాయి నా జీవితం బాలేకపోవడానికి మా నాన్న మా అమ్మ నా ఫ్రెండ్ నా బాస్ అంత సీనే లేదు నువ్వు వీక్ ఉన్నావ్ ఓడిపోయావ్ యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్ ఇది ఒప్పుకోండి నేను వీక్ రా బాయ్ నాకు బిజినెస్ ఎట్లా చేయాలో రాలేదు ఓడిపోయాను ఒప్పుకోండి అది తప్పు లేదు అందులో వరల్డ్ డజంట్ ఓ యు ఎనీథింగ్ నీకు ఎవ్వడు అప్పు లేడు నీకు ఎవ్వడు ఏమి చెప్పడు నీకు ఎవ్వడు నెత్తి మీద పెట్టుకొని దారి చూపించడు ఇది గనక
(01:26) నేర్చేసుకుంటే ఈరోజు ఇట్లా మారిపోద్ది మీ జీవితం మీ కష్టం మీరు పడాలి మీ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వాలి మీరు కొత్తగా బ్రతకాలి అంతే మార్గము అదొక్కటే మార్గము వరల్డ్ డజంట్ ఓ యు ఎనీథింగ్ కనీసం నా చెడ్డకుడు ఇట్లా చేయలే కనీసం బావ బావ అంటాడు వాడు చేయలే ఎవ్వరు చేయరు సొంత అన్నదమ్ములు కూడా చెయ్యరు అనే దానితో దిగండి ఎప్పుడైతే ఇలా ఉంటుందో లైఫ్ ఈజీగా ఎవ్వడి మీద ఆధారపడకుండా హ్యాపీగా బ్రతుకుతాము ఇక థర్డ్ లెసన్ మీకు మీరు నేర్పించుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లెసన్ ఒక కాలు లేని వారు ఉన్నారు అనుకోండి అయ్యో పాపం కాలు లేదే అంటాం ఒక చెయ్యి
(02:07) లేని వాళ్ళు ఉన్నారు అనుకో అయ్యో చెయ్యి లేదు అంటాం కన్ను లేని వాళ్ళు ఉంటే అయ్యో కళ్ళు లేవు అంటాం కదా అలాగే కొంతమందికి బుద్ధి ఉండదు అయ్యో పాపం బుద్ధి లేని వాళ్ళు అనుకోండి ఇది ఇంపార్టెంట్ అయ్యో పాపం బుద్ధి లేదు వాళ్ళకి అయ్యో పాపం బ్రెయిన్ లేదు వాడికి అయ్యో పాపం కోపంతో బాధపడుతున్నాడు వాడికి అనుకోండి ఎవ్వరి ఎమోషన్స్ మీరు తల మీద పెట్టుకొని మీ ప్రశాంతతని పాడు చేసుకోవాల్సిన పని లేదు
No comments:
Post a Comment