Wednesday, February 18, 2026

మనసు మాట విన్నవాడు ఎవడు బాగుపడలేదు...| yandamuri veerendranath

మనసు మాట విన్నవాడు ఎవడు బాగుపడలేదు...| yandamuri veerendranath

Author Name:Gampa Nageshwer Rao

Youtube Channel Url:https://www.youtube.com/@GampaNageshwerRao

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CUsGZu6mQkY



Transcript:
(00:00) నేను చాలా కాలం క్రితం చాలా బేవర్స్ గా ఉన్నప్పుడు పివి నరసింహరావు గారి స్పీచ్ విని ప్రేరణ పొంది ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సంఘటన మన జీవితాన్ని మారుస్తుంది. ఒక కుర్రవాడు ఉన్నాడు మీరంతా యూత్ గా ఉన్నారు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాను అతను ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నాడు ఆ టైంలో తల్లి వంటింట్లో నుంచి నాయనా వంకాయలు కొద్దు కానీ కొంచెం వచ్చి సహాయం చెయి అని చెప్పింది.
(00:41) నేను చాలా బిజీగా ఉన్నాను మమ్మీ అన్నాడు ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ ఆ టైంలో అతను గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది ఫ్రెండ్ తో ఏమంటాడు ఫ్రెండ్ తో ఏమని చెప్తాడు చాటింగ్ చాలు నేను మాట్లాడుకోవాలి బిజీగా ఉన్నాను అంటాడు. అంటే అక్కడ స్నేహితుడి కన్నా చాటింగ్ కన్నా గర్ల్ ఫ్రెండ్ ప్రాముఖ్యత ఎక్కువయింది. ఇతను గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండగా బొంబాయ్ నుంచి ఒక సినిమా హీరోయిన్ ఫోన్ చేసి మొన్న నువ్వు రాసిన కవిత చదివాను చాలా బాగుంది నీతో ఇంకొంచెం సేపు మాట్లాడొచ్చా అంది అప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో ఏమంటాడు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను సారీ అంటాడు [సంగీతం]
(01:25) ఇదే టైంలో స్నేహితుడి ఫ్రెండ్ ఫోన్ చేసి అండర్ 22 క్రికెట్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి నీ వివరాలు నాకు కొన్ని కావాలి కొంచెం నాకు చెప్తావా అంటే ఇతను బాంబే హీరోయిన్తో మాట్లాడతాడా నాన్నగారి ఫ్రెండ్ తో మాట్లాడతాడా అనేది ఇతని ప్రయారిటీ మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రయారిటీస్ ఏమిటి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో బద్ధకం అనే వర్డ్ లేదు ఓన్లీ ప్రయారిటీస్ మాత్రమే ఉన్నాయి.
(01:57) మీ ప్రయారిటీస్ మీరు కరెక్ట్ గా తెలుసుకున్న కొద్ది జీవితంలో అద్భుతంగా మీరు పైకి వస్తారు. మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రపంచంలో బద్ధకం అనే వర్డ్ లేనే లేదు అసలు ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ బెడ్నాట్షా ఒకరోజు ఒక బాల్ రూమ్ కి వెళ్తే అక్కడ కొంతమంది డాన్స్ చేస్తున్నారుట ఒక ఆమె వచ్చి మీరు కూడా మాతో డాన్స్ చేయొచ్చు కదా అంటే ఆయన పక్కన కూర్చొని వద్దండి మిమ్మల్ని చూస్తూ నేను రాయబోయే కథ గురించి ఆలోచించుకుంటాను అన్నాట మీరు డాన్స్ చేస్తూ కూడా ఆలోచించుకోవచ్చు కదా నేను రెండు పనులు ఒకసారి చేయలేనమ్మ మీరు భయపడతా న్నాండి మాతో కలిసి డాన్స్ చేయడానికి డాన్స్ లో ఉండే కిక్ మీకు తెలిీదు
(02:38) అన్నప్పుడు బెన్నాట్ష అన్నాట అమ్మ డాన్స్ లో చాలా కిక్ ఉంది అది నాకు తెలుసు అందుకే రానంటున్నాను నేను నవల రాసుకుంటే నాకు పేరు వస్తుంది డబ్బు వస్తుంది అది శాశ్వతమైన కిక్ ఈ డాన్స్ టెంపరరీ కిక్ ఒకసారి టెంపరరీ కిక్ మీరు లోబడితే శాశ్వతమైన కిక్ మాయం అయిపోతుంది అందువల్లే నేను డాన్స్ కి రాను అంటున్నాను అన్నాడు దిస్ ఈస్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్రెయిన్ [సంగీతం] అండ్ హార్ట్ హార్ట్ చెప్పే మాట విన్నవాడు ఎవడు జీవితంలో పైకి రాడండి బ్రెయిన్ చెప్పే మాట వినాలి దీనికిఒక ఎగ్జాంపుల్ చెప్తా రేపు పొద్దున 10 ఓ క్లాక్ మీకుఒ చిన్న పరీక్ష
(03:11) ఉంది ఈరోజు రాత్రి మీ ఫేవరెట్ హీరో సినిమా ఉంది సినిమా చూడమని చెప్పేది హార్ట్ చదువుకోమని చెప్పేది బ్రెయిన్ ఈ బ్రెయిన్ ఏం చెప్తుందంటే ఇదే సినిమా 10 రోజుల తర్వాత మళ్ళీ టీవీలో వస్తుంది అప్పుడు చూడొచ్చు కదా అంటుంది నేను అంతవరకు ఆగలేను అంటుంది [సంగీతం] ఆర్ట్ ఇంకా కొన్ని పుస్తకాలు మిగిలిపోయినాయి ఇచ్చేస్తాను చెయ్యి ఇలా పెట్టండి అందరూ ఇలా పెట్టండిమ్మ కూర్చోబు కూర్చుని పెట్ట నేను గేమ్ స్టార్ట్స్ నౌ సెవెన్ అంట గేమ్ స్టార్ట్స్ నౌ సెవెన్ అంట అనగానే ఇలా కొట్టండి కొట్టిన 50 మందికి పుస్తకాలు ఇస్తా రెడీా నాలుగు ఇంగ్లీష్ పదాలు ఇవి గేమ్
(03:49) స్టార్ట్స్ నౌ సెవెన్ చాలా ఈజీ అండి చాలా ఉన్నాయి పుస్తకాలు ఇప్పుడు మీ హృదయం ఏం చెప్తుందంటే కొట్టేసేయ్ కొట్టేసేయ్ అంటుంది బ్రెయిన్ ఏం చెప్తుందంటే వద్దు ఎండమూరి గేమ్ స్టార్ట్స్ నౌ సెవెన్ అంటాడు అప్పుడు కొట్టు అని చెప్పేది బ్రెయిన్ అంతవరకు ఆగలేనని చెప్పేది మనసు మనసు చెప్పేవాడు ఎప్పుడు వినలేడు పైకి రాడు జీవితంలో ఎప్పుడైతే మీ కాన్సంట్రేషన్ నా పెదాల మీద ఉంటుందో ఎప్పుడైతే నేను గేమ్ స్టార్ట్స్ నౌ సెవెన్ అంటానో అప్పుడు కొట్టేవాడికే కాన్సంట్రేషన్ ఉన్నట్టు లెక్క షల్ వి స్టార్ట్ ఎస్ ఆర్ నో ఎస్ అదిగో అలా ఉంటుందండి హార్ట్ నేనేం చెప్తానో
(04:29) మర్చిపోయారు కదా [సంగీతం] నేను ఏం చెప్తా అన్నాను గుర్తుందా మళ్ళీ కొడతారా ఈసారి షూరా ఇప్పుడు మీకే అర్థమైపోతుంది బ్రెయిన్ తో వర్క్ చేయడం రెడీా గేమ్ స్టార్ట్స్ నౌ సిక్స్ నేను ఏం చెప్తాను అని చెప్పాను మర్చిపోయారు ఏం చెప్తా అన్నానుసెవెన్ కాదండి సెవెన్ కాదు ఫోర్ ఇంగ్లీష్ వర్డ్స్ గేమ్ స్టార్ట్స్ నౌసెవెన్ కొట్టలేదే అన్నాను కదా ఇప్పుడే దిస్ ఇస్ కాల్డ్ లాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ లాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఎప్పుడైనా సరే అంటే మన గమ్యమే మనకు గుర్తుండాలి ఒక అమ్మాయి జమీందార్ గారి కూతురు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఒక టూ ఇయర్స్ వాయిదా వేద్దాం అనుకుంది కానీ
(05:07) తండ్రి ఒప్పుకోవడం లేదు నాన్న ఒక పని చేద్దాం మన దివాణంలో గుర్రం ఉంది పొగరమూతు గుర్రం దాన్ని కరెక్ట్ గా మచ్చిక చేసుకొని స్వారీ చేసిన వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయ నాన్న అని ఈవిడ ఉద్దేశం ఏంటంటే అది చాలా పొగరమూతి గుర్రం అది దాన్ని చేయడం కష్టం స్వారీ చేయడం ఎలాగన్నా టూ ఇయర్స్ వాయిదా వేద్దాం అనుకుంది టూ ఇయర్స్ గడిచినయి చాలా మంది ప్రయత్నించారు దెబ్బలు తింటున్నారు ఓడిపోతున్నారు ఆఖరికి ఒక కుర్రోడు గెలిచాడు బాగున్నాడు కుర్రోడు చేసుకుంది అతనితో చెప్పింది నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది పరిచయంలో అంటే అతను అన్నాడు ఒకసారి టూ ఇయర్స్ బ్యాక్ నీ
(05:36) దగ్గరికి వచ్చి ఐ లవ్ యు అన్నాను నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇప్పట్లో అని చెప్పావు వెళ్ళిపోయాను ఈరోజు నా అదృష్టం బాగుండి నీ దగ్గరికి వచ్చి గుర్రాన్ని స్వారీ చేశను అప్పుడు ఆ అమ్మాయి ఏంది నీకు తెలుసా ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు 2000 మంది కుర్రవాళ్ళు ఆ గుర్రాన్ని స్వారీ చేయడానికి వచ్చి దెబ్బలు తిని వెళ్ళిపోయారు నిజంగా నువ్వు అదృష్టవంతుడివి నువ్వు గెలిచావు అని ఆ కుర్రోడు నవ్వి అన్నాట ఆ 2000 సార్లు వచ్చింది నేనే అన్నాట [సంగీతం] గమ్యం గమ్యం అంటే అలా ఉండాలండి ఒక్కసారి ఆలోచించుకోండి నాకన్నా తెలివి తక్కువ వాళ్ళు నాకన్నా బేద తల్లిదండ్రులు
(06:07) ఉన్నవాళ్ళు నాకన్నా ఆపర్చునిటీస్ లేనివాళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఇంత కీర్తి సంపాదిస్తున్నప్పుడు నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను రాజకీయ నాయకులు క్రికెట్ ప్లేయర్స్ వ్యాపారవేత్తలు వీళ్ళందరికీ అంత చదువు ఉందా లేదే మరి వాళ్ళు ఎలా గొప్పవాళ్ళయ్యారు ఆఖరికి జీవితంలో ఎన్నో తప్పులు చేసిన నక్సలైట్లు కూడా తమ పంధా మార్చుకొని గవర్నమెంట్ సహాయంతో తమ జీవితాన్ని బాగుపరుచుకున్నప్పుడు నేను ఇంకా ఎందుకు ఇలా ఉండిపోతున్నాను వాట్ ఇస్ ద డిఫెక్ట్ వేర్ ద డిఫెక్ట్ లైస్ నాకు టైం సెన్స్ లేదా ప్రామిస్ మేనేజ్మెంట్ తెలియదా మంచి వ్యక్తిత్వం లేదా ఎందుకు నేను ఇలా
(06:39) ఉండిపోతున్నాను అని ఒకసారి మీరు పునర్లు ఆలోచించుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను మొట్టమొదటి వంద రూపాయలు సంపాదించడమే కష్టం అండి ఆ 1 రూపాయలు బ్యాంకులో వేసుకుంటే సంవత్సరానికి 10 రూపాయలు వస్తాయి 10 సంవత్సరాల్లో అది 1 రూపాయలు అవుతుంది. మీరు మొట్టమొదటి వంద రూపాయలు సంపాదిస్తే ఆ తర్వాత ఇక 100కు 100 70 సంపాదిస్తూ ఉంటుంది ఆ తర్వాత మీరు పని చేయక్కర్లేదు ఇతరులకి పనులు చెప్తూ కూర్చుంటే చాలు దాన్నే బ్రేక్ త్రూ అంటారు ఆ బ్రేక్ త్రూ సంపాదించారు నేను ఆంధ్ర బ్యాంకులో పని చేస్తున్నప్పుడు నాకఎందుకో జీవితం ఇది కాదు ఇంకా ఉంది అనిపించింది ఆ
(07:16) మంచి ఉద్యోగాన్ని రిజైన్ చేసి తులసిదను రాశను తులద్దం క్లిక్ అయిన తర్వాత సడన్ గా పుస్తకాలకి మార్కెట్ పడిపోయింది అప్పుడు ఏం చేయాలంటే నాగే లాంటి వాళ్ళ సహాయంతో పర్సనాలిటీ డెవలప్మెంట్ కి వచ్చాను. కొన్ని సినిమాలు తీశను కొన్ని ఫ్లాప్ అయినాయి కొన్ని సక్సెస్ అయినాయి జీవితం అంటే ఎప్పుడు వెతుక్కుంటూ వెళ్ళిపోవటమే జీవితం అంటే ఎప్పుడు వెతుక్కుంటూ వెళ్ళిపోవటమే ఒక అబ్బాయి దీన్ని బర్నింగ్ ది షిప్ అంటారు ఇదొకటి చెప్పి ముగిస్తా నాగేశ్వరరావు బర్నింగ్ ది షిప్ అంటారు ఒక అబ్బాయి ఒక సైకాలజిస్ట్ నాగేశ్వరరావు లాంటి సైకాలజిస్ట్ దగ్గరికి
(07:53) వెళ్లి నాకు మనసంతా వికలంగా ఉందండి కాన్సంట్రేషన్ కుదరటం లేదు అన్నాడు ఏం జరిగింది అన్నాట సైకాలజిస్ట్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయిపోయింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ అమ్మాయి సరిగ్గా మాట్లాడటంలేదు కట్ చేసేస్తుంది ఏం చేయాలి ఆ అమ్మాయి ఇల్లు నీకు ఎక్కడో తెలుసా నాకు తెలియదండి ఫోన్లు చేస్తున్నాను అంతే కాలేజీలో నా క్లాస్మేట్ ఈ మధ్య బాగా విసుక్కుంటుంది దానివల్ల నా మనసు పాడవుతుంది కాన్సంట్రేషన్ కుదరటం లేదు అన్నప్పుడు సైకాలజిస్ట్ అన్నా అన్నాట ఆ నెంబర్ తీసేయ్ ఫోన్ లో నుంచి అన్నాట ఒకసారి నెంబర్ నీ ఫోన్ లో లేకపోతే నువ్వు
(08:35) ఇంకా ఆ అమ్మాయితో మాట్లాడలేవు కరెక్ట్ గా రెండు మూడు నెలల్లో అమ్మాయిని మర్చిపోతావ్ నీకు ఫోన్ ఉన్న కొద్దే అమ్మాయిని చేస్తూనే ఉంటావ్ పెళ్లి చేసుకోపోయే అమ్మాయి విసుక్కొని నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్ ఎమోషనల్ గా అనుకొని [సంగీతం] నీ మీద ద్వేషం పెంచుకుంటుంది. నీకు ఎలాగో ఆ అమ్మాయి దక్కనప్పుడు ఇంకెందుకు ఆ ఫోన్ నెంబర్ నీకు అన్నాడు దీన్నే బర్నింగ్ ది షిప్ అంటారు.
(08:55) బర్నింగ్ ది షిప్ అంటే మనక ఎప్పుడైతే ఒక విషయంలో ఇది చేత కాదు అన్నప్పుడు దాన్ని కాల్చేయడం మంచిది చాలామంది ఈ ఉపన్యాసం బిగినింగ్ లో విజిల్స్ వేశారు ఆ మూల నుంచి నాగేశ్వరరావు చెప్పాడు విజిల్స్ వేయొద్దు అని చెప్పి విజిల్స్ వేయడం తప్పు కాదు కానీ ఎక్కడ వేయాలి విజిల్ ఏదైనా సినిమా థియేటర్లో వేయాలి నాటకం దగ్గర వేయాలి అదిగో వాడు మంగళసూత్రం కడుతూ కూడా విజిల్ వేస్తాడు వాడికి ఎక్కడ విజిల్ వేయాలో అది లేదు ఫస్ట్ నైట్ కూడా విజిల్ వేస్తాడు తప్ప ఇంకేం చేయలేడు కాబట్టి ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని కరెక్ట్ గా చేస్తే నువ్వు అద్భుతంగా ఉంటావు కాన్సంట్రేషన్ పెంచుకోవడం కోసం ఆ
(09:33) పాయింట్స్ చెప్తా చూడండి 10 పాయింట్స్ అనుకుంటే 10ో తొమ్మిదో ఉన్నాయో అద్భుతమైన కాన్సంట్రేషన్ పెరుగుతుందండి దీనివల్ల మీకు ఒకసారి రాసుకోండి అమ్మ పెన్లో ఉన్నోళ్ళు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నమ్మకం కుదరకపోతే నా ఫేవరెట్ ఎక్క అని చెప్తాను టేబుల్ చెప్తాను 23*10 230 23*9 207 23*8 23*84 23*7 161 23*6 138 23*5 115 23*4 92 23*369 23*246 23*1 23 దీన్ని మెమరీ అంటారు ఏ విషయమైనా జ్ఞాపకం ఉండటానికి ఆ తొమ్మిది పాయింట్లు మీకు చాలా దోహద పడతాయి ఫస్ట్ ఇస్ కాల్డ్ ఇది
(10:19) తొమ్మిది నిమిషాల ఎక్సర్సైజ్ నైన్ మినిట్స్ ఎక్సర్సైజ్ ఇక్కడ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు రెండు రకాలు టీచర్స్ ప్రీచర్స్ టీచర్ అంటే తను చదివింది చెప్పేవాడు ప్రీచర్ అంటే తను చేసేది చెప్పేవాడు మేమందరం ప్రీచర్స్ అంటే మేము చేసిందే చెప్తాం నేను సిగరెట్ కాలుస్తాను కాబట్టి జనాలకి ఎవరికీ సిగరెట్ కాల్చొద్దు అని చెప్పలేను అలాగా నేను ఏదైతే నిర్వహిస్తానో అదే చెప్తాను చార్టర్డ్ అకౌంటెంట్ ఐ యమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ ఇస్ ఏ ఫోర్ ఇయర్స్ కోర్స్ నాకు మూడు సంవత్సరాలు లో అయిపోయింది సిఏ దానికి కారణం ఇదే మై ఫాదర్ హస్ స్టాట్ మీ దిస్ నేను జమ్మలమడుగులో
(10:56) చదువుకుంటున్నప్పుడు మా ఫాదర్ చెప్పిన పాయింట్స్ ఇవి మై సన్ ఈస్ ఏ స్టేట్ రాంకర్ ఇన్ 10ెత్ క్లాస్ స్టేట్ ర్యాంక్ ఇన్ ఇంటర్మీడియట్ యూనివర్సిటీ థర్డ్ ఇన్ గ్రాడ్యుయేషన్ వాడికి కూడా నేను ఇదే చెప్పాను ఒక్కొక్క పాయింట్ ఒక్క నిమిషం చెప్పి తొమ్మిది నిమిషాల్లో ముగిస్తాను ఫస్ట్ కామ్ రాత్రి పడుకునేటప్పుడు ఒక్క నిమిషం పాటు దిండు తలమీద పెట్టుకొని దిండుతో కళ్ళు క్లోజ్ చేసుకొని ఆ నిశశబ్ద అంధకారంలో పొద్దున్న నుంచి చదివింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి న్యూరాన్ బాండ్స్ అని ఉంటాయి మిమ్మల్ని నేను నీ పేరు ఏమిటి అని అడిగితే నా ప్రశ్న మీ చెవి
(11:24) ద్వారా లోపలికి వెళ్లి న్యూరాన్ దగ్గరికి వెళ్లి అది స్పందించి ఆన్సర్ ఇక్కడి నుంచి బయటకి వస్తుంది దీన్ని జ్ఞానేంద్రియము అంటాం. దీన్ని కర్మేంద్రియము అంటాం. మీరు పరీక్షలో ఎగ్జామినేషన్ పేపర్ చూసినప్పుడు జ్ఞానేంద్రియం ద్వారా ప్రశ్న లోపలికి వెళ్లి న్యూరాన్స్ స్పందించి కర్మేంద్రియం ఆన్సర్ రాస్తుంది.
(11:43) ఆ న్యూరాన్స్ యాక్టివ్ గా ఉండాలి అంటే ఫస్ట్ కామ్ డౌన్ ఫర్ వన్ మినిట్. న్యూరాన్ బాండ్స్ కరెక్ట్ గా చిక్కబడిపోయి పొద్దునకి పర్మనెంట్ అయితాయి. దిస్ ఇస్ కాల్డ్ కామ నెక్స్ట్ కలెక్ట్ మరచటి రోజు చేయబోయే పనులన్నీ ఒక వరుస క్రమంలో పెట్టుకోండి ఒక్క నిమిషం ఇదంతా మొత్తంనైన్ ఇయర్స్నైన్ మినిట్స్ ఫస్ట్ ఇస్కామ డౌన్ రికలెక్ట్వాట్ యు హవ డన్ డ్ూరింగ్ ది డేవాట్ యు వాంట్ టు రిమెంబర్ దట్ ఇస్ కాల్డ్కామ కలెక్ట్ మీన్స్ నెక్స్ట్ డే ఏమేమి చేయాలో పనులు అవన్నీ ఓకే వదిలేయండి కలెక్ట్ థర్డ్ ఇస్ క్రియేట్ క్రియేట్ అంటే డెవలపింగ్ యువర్ బ్రాండ్ వాల్యూ దీన్నే నెట్వర్త్ అంటారు
(12:18) నెట్వర్త్ అంటే టుడే టుడే మైనస్ ఎస్టర్డే టుడే మైనస్ ఎస్టర్డే ఇస్ కాల్డ్ క్రియేట్ నిన్నటికి ఇవాల్టికి మీలో తేడా ఏంటి పబ్లిక్ ఫంక్షన్స్ లో సరస్వతి ముందు విజిల్ వేయకూడదు అన్న విషయం ఆ కుర్రోడికి నిన్నటి వరకు తెలియదు ఈరోజు తెలిసింది ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవటాన్నేటి -వై అంటారు టుడే మైనస్ ఎస్టర్డే నిన్నటికి ఈరోజుకి మధ్యలో మీరు ఎన్నిసార్లు నవ్వారు మీకు ఎంత జ్ఞానం పెరిగింది దిస్ ఇస్ కాల్డ్ మైనస్వై డు యు లవ్ యు ఎస్ ఆర్ నో ఎవడై తే గట్టిగా మాట్లాడట్లేదో సరస్వతీ దేవి టెంపుల్ కట్టాను దాని మీద ఒట్టేసి చెప్తున్నాను 45 ఇయర్స్ వచ్చేవరకు పెళ్లి
(12:55) అవ్వదు డు యు లవ్ యు ఎస్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి రకరకాల సలహాలు ఇస్తాడా ఇవ్వడా లావైపోతున్నావు కోవ పదార్థాలు తినొద్దు బాగా చదువుకో జీవితంలో పైకి రావాలి సలహాలు ఇస్తాడా ఇవ్వడా ఎస్ ఆర్ నో ఎస్ ఆ అమ్మాయిని పొగుడుతాడా పొగడ్డా అందంగా ఉన్నావు చందమామలా ఉన్నావు అంటాడా అండా అంటాడా ఈ మొహం మీద మొటివలు వస్తున్నాయి కొంచెం కొవ్వు పదార్థాలు తగ్గించు అని చెప్తాడా చెప్పడా ఎస్ కానీ యు లవ్ యు మోర్ దన్ దట్ గల్ ఆ అమ్మాయి కన్నా నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటున్నావ్ నీ మొహం మీద ఎన్ని
(13:40) ముటిమలు ఉన్నాయి చదువు పూర్తయినా ఉద్యోగం రావటం లేదు అమ్మ నాన్నలను సరిగ్గా చూసుకోవడం లేదు అమ్మమ్మల్ని నాయనమ్మల్ని తిడుతున్నావు ఇన్ని మొటిమల్లు నీ మొహం మీద పెట్టుకొని నాలుగు నెలల క్రితం పరిచయమైన అమ్మాయికి సలహాలు చెప్తావ ఏంటి ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ టుడే మైనస్ ఎస్టర్డే అంటే అదే డెవలప్ యువర్ నెట్వర్క్ ఒక రోజు గడిచి ఇంకోరోజు వచ్చిందంటే కనీసం ఆనందంగా పిక్నిక్ లోన స్పెండ్ చేయాలి లేకపోతే జ్ఞానం కోసం లైబ్రరీలోన స్పెండ్ చేయాలి ఈ రెండు ఎప్పుడైతే నువ్వు స్పెండ్ చేయలేదో నీ మొహంలో నవ్వు మాయమైపోతుంది నువ్వు క్రమక్రమంగా జంతువుగా మారుతున్నావ్
(14:17) ఎందుకంటే జంతువులు నవ్వవ కాబట్టి ప్రతి మనిషి 30 ఇయర్స్ దాటిన తర్వాత జంతువు అయిపోతాడు నవ్వటం తగ్గిస్తాడు. సాటి మనుషులతో స్నేహంగా ఉండడు దీన్నే నెట్వర్త్ పెంచుకోవడం అంటాడు మూడోది నాలుగోది కన్స్ూమ్ కన్స్ూమ్ జీవితాన్ని ఎంజాయ్ చెయి ఈరోజు సాయంత్రం 4ఓ క్లాక్ కి టి20 ఉంటే పొద్దున్న లేవగానే హుషారుగా ఉంటుంది.
(14:45) విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు శేఖర్ ధవన్ ఎలా ఆడతాడు అని హుషారుగా లేస్తాం కానీ ప్రతిరోజు ఏదో ఒక హుషారు ఉంటుంది మన లైఫ్ లో ప్రొవైడెడ్ యు వర్క్ ఈరోజు పొద్దునే లేవగానే హుషారు అనిపించింది దాదాపు వెయ మంది స్టూడెంట్స్ ముందు నేను మాట్లాడబోతున్నాను ఉత్సాహంతో ఈరోజు లేచాను. మా నాగేశ్వరావుకయితే ప్రతిరోజు ఉత్సాహమే ఏదో ఒక మీటింగ్ ప్రతిరోజు ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఉత్సాహం లేకపోతే తొందరగా ముసరోళ్ళం అయిపోతాం దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అట్ ది ఏజ్ ఆఫ్ 70 ట్రై టు బి ఆల్వేస్ ఎంతూజయాస్టిక్ అందుకే మిమ్మల్ని గట్టిగా చప్పట్లు కొట్టమన్నాను ఎవడైతే గట్టిగా చప్పట్లు
(15:20) కొట్టలేదో సరస్వతి మీద ఒట్టే చెప్తున్నాను వాడికి పిల్లలు పుట్టరు నెక్స్ట్ ఇస్ కాల్డ్ క్రిటిసైజ్ క్రిటిసైజ్ పడుకున్న ఒక్క నిమిషంలో లాస్ట్ తొమ్మిది నిమిషాల్లో ఐదో నిమిషంలో మీరు ఆలోచించవలసింది ఈరోజు నేను ఏం తప్పులు చేశాను ఈరోజు నేను ఏం తప్పు చేశానో క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ తప్పుల్ని గ్రహించు మొన్న నేను టిసిఎస్ కంపెనీలో మాట్లాడుతూ ఉంటే ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చాడు గురువుగారు నేను ఈ కంపెనీకి టాప్ ఎగ్జిక్యూటివ్ ని మీకు ఏ రకంగా సహాయం చేయగలను నేను అన్నాడు
(16:07) నేను చెప్పాను నా ఫ్రెండ్ ఉన్నాడు జేబిఐట లో అతని కూతురు టాప్ ర్యాంక్ లో పాస్ అయింది కానీ దురదృష్ట వశాత్తు సరిగ్గా ఇంగ్లీష్ రాదు అందువల్ల ఉద్యోగం రావట్లేదు ఆరు నెలలు అయిపోయింది ఒక చిన్న ఉద్యోగం ఇప్పించగలవా అంటే వారం రోజుల్లో ఉద్యోగం ఇచ్చాడు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే అతను చెప్పిన స్టోరీ చెప్పిన తర్వాత మీకు దీని వాల్యూ అర్థం అవుతుంది నాగేశ్వరావు చెప్పాడు మీరు ఉద్యోగం ఇచ్చే జాతిలో ఉంటారా చేసే జాతిలో ఉంటారాని ఇదే ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా అబ్బాయి చెప్పింది నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా నా ఫ్రెండ్స్ అందరూ మోటార్ సైకిల్స్
(16:45) మీద తిరుగుతూ ఉంటే నాకు మోటార్ సైకిల్ కావాలి అన్నాను నాకు పెళ్లి కావలసిన ఇద్దరు అక్కలు ఉన్నారు మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న దగ్గర డబ్బు లేదు అంత అందువల్ల కొనలేను అన్నాడు నేను సత్యాగ్రహం నిరాహార దీక్ష చేసి పడుకున్నాను టూ డేస్ అయింది త్రీ డేస్ అయింది నాన్న బాధపడుతున్నాడు తప్ప మోటార్ సైకిల్ కొంటాను అనలేదు నేను అవసరమైన దానికన్నా ఎక్కువ అనారోగ్యం ఆకలి నీరసం నటిస్తూ పడుకొని ఉన్నాను అమ్మ అన్నం పెడతానున్నా తినలేదు నేను మూడు రోజులు అయిన తర్వాత నాన్న మెట్లు దిగి వచ్చాడు వాడికి మోటార్ సైకిల్ కొనిస్తానుఅని చెప్పు అన్నం తినమని వదమని అన్నాడు
(17:21) [సంగీతం] నేను అన్నం తినటానికి వంటింట్లోకి వెళ్తూ ఉంటే వాష్ బేసిన్ దగ్గర ఆ నాన్న నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అది చూసి నా మనసు మారిపోయింది పూర్తిగా అక్కకు పెళ్లి కోసం కావాల్సిన డబ్బులు నాకోసం మోటార్ సైకిల్ కోసం ఖర్చు పెడుతున్నాడా ఎంత దరిద్రపు వెధవని నేను అన్నప్పటినుంచి కష్టపడి ఇప్పుడు టిసిఎస్ లో నేను సఈఓ అయ్యాను అని చెప్పాడు.
(17:42) దిస్ ఈస్ కాల్డ్ క్రిటిసైజ మీరు చేసిన తప్పులు ఏమిటో ఒక్కసారి పునరాలోచించుకొని ఆ రాత్రి ఒక్క నిమిషం పాటు రేపటి నుంచి ఈ తప్పు చేయను అమ్మని తిట్టను నాన్నతో ప్రేమగా ఉంటాను చెల్లి తల దువ్వుతాను అమ్మమ్మ గోళ్ళు తీస్తాను ఇట్లాంటి మంచి మంచి పాయింట్స్ అన్ని అనుకుంటే దట్ ఇస్ కాల్డ్ క్రిటిసైజ్ యువర్సెల్ఫ్

No comments:

Post a Comment