గుర్తుపెట్టుకో పీరియడ్స్ అంత చాదస్తం పనికిరాదు..? | Sri Krovi Partha Sarathi Guruji Abt Periods | iD
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YGHVk_JbCUQ
Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. దాదాపు ఒక 100కు పైగా సుమారు 105 106 పుస్తకాలు రాయడం జరిగింది. అసలు దేనికి సంబంధించిన పుస్తకాలు రాశారు అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా అమ్మవారి ఆరాధన అంటే శ్రీవిద్య ఉపాసనకు సంబంధించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం మాట్లాడుకుంటూ ఉన్నాం.
(00:41) శ్రీవిద్యకు సంబంధించి కానివ్వండి యంత్ర మంత్ర తంత్ర ఈ విషయాలపై వాటి గురించి కానివ్వండి దాదాపు 100కు పైగా పుస్తకాలు రాశారు. దాంతో పాటు మైసూర్ అవధూత దత్త పీఠానికి ఆస్థాన పండితులుగా ఉన్నారు వారెవరో కాదండి డాక్టర్ క్రోవి పార్తసారధి గారు వారి ఆధ్యాత్మిక నామం స్వామి పరమానంద గారు ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(01:03) నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు స్త్రీలకు సంబంధించి ఎన్నెన్నో నియమాలు ఉన్నాయేమో అనిపిస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే ఆ ఆఖరికి స్త్రీ లేనిదే సృష్టే లేదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఆ సృష్టికి మూలమైన స్త్రీకి మరెన్నో కట్టుబాట్లు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ఈ మంత్లీ సైకిల్స్ విషయంలో కూడా ఎన్నెన్నో నియమాలు ఉన్నాయి.
(01:27) అంటే ఒకప్పటి కాలంలో పూర్వపు రోజుల్లో అయితే వాళ్ళ ఆరోగ్య రిత్య ఆ సమయంలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటేనే మంచిది అన్నట్లుగా వాళ్ళని విడిగా ఉంచి మిగతా వాళ్ళు పనులన్నీ చేసుకునే వాళ్ళు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి కాబట్టి అని వినేవాళ్ళం కానీ ఇప్పుడు అది విశ్రాంతి లాగా కాదు ఇంక వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళని పక్కన పెట్టేయాలి అనేటట్టుగా అయితే ఇప్పుడు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు.
(01:47) అసలు వాస్తవం ఏంటి ఎందుకు పీరియడ్ సమయంలో ఆడవారు దూరంగా ఉండాలి. ఇప్పుడు మనకి వాళ్ళని దూరంగా ఉండి అట్టి పెట్టేసి అంటరాని వాళ్ళు ఎలా చూస్తున్నారు అనే మాట అబద్ధం అబద్ధం అది ఇప్పుడు జరగటం లేదు గా అది కొంత కాలం గతంలో ఒక జరిగింది కొంత కాలం క్రితం జరిగింది. ఇవాళ డెవలప్ అయిపోయింది ఇవాళ అది జరగట్లే ఏది మా పిల్లలు పుట్టకముందు అది ఖచ్చితంగా జరిగేది వాళ్ళు మీరు కంప్లీట్ గా ఉండాలి అని ఇప్పుడు మీరు మొట్టమొదట్లో చెప్పినటువంటి మాట పచ్చి నిజం అది ఏది ఆ టైంలో వాళ్ళకి రేపు శ్రాంతి అవసరం అందుకని వాళ్ళని కీప్ ఏ సైడ్ వాళ్ళని అలా మీరు తీసుకోండిరా ప్రతి
(02:26) ఇంట్లోనూ కూడా ఆ రోజుల్లో అంటే మా చిన్నతనంలో ఉన్నటువంటి రోజుల్లో మ్ ఒక సెపరేట్ రూమ్ కట్టేసేవాళ్ళు వీళ్ళ కోసం అని ఆహా ఆ వీళ్ళ అందులోనే ఉండేవాళ్ళు దాని పేరే అసలు అదే పేరుతో ఆ రూమ్ని కూడా పిలిచేవాళ్ళు ఓ అంటే ఇంట్లో పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అది ఎప్పుడు ఫుల్లీ ఆక్యుపైడడ్ అది ఆ రూమ్లో అలాగే ఉండేవాళ్ళే మ్ ఆ రూమ్లో నుంచి వీళ్ళు బయటికి రావక్కర్లేదరా అంటే మీరు అక్కడే ఖాళీగా కూర్చోండి మీరు కబుర్లు చెప్పుకోండి లేకోతే అట్టా జమ్మ ఆడుకోండి.
(03:01) మీ ఇష్టం వి స్పెండ్ ది టైం వి టేక్ రెస్ట్ అలా అట్టి పెట్టేసారు అది అంతవరకు బాగుంది. అయితే ఏమైందంటే మనకి చాదస్తం అనేటటువంటిది ఒకటి ఉంది కదా చాదస్తం అంటే ఏంటి ఒకసారి నన్ను ఎవరో అడిగారు చాదస్తం అంటే ఏంటి సార్ ఆయన తెలిసినటువంటి పండితుడు అని కదా అని నిజమే ఛాందస్సుడు అంటే వేదాలు బాగా చదువుకొని పరిజ్ఞానం ఉన్నటువంటి మూర్ఖుడు అని అన్నీ తెలిసి మూర్ఖుడు అన్ని తెలిసినటువంటి మూర్ఖుడు అని మరి అదే పరిస్థితి ఆ అన్ని తెలుసు వీళ్ళు వాళ్ళ మొహం చూస్తే మాకు ఇబ్బంది వచ్చేస్తుంది మేము మడి కట్టుకున్నాం వాళ్ళు మాకు కనిపించకూడదు ఇలాంటివన్నీ కూడా మరి చేదస్త అయిపోయినాయి
(03:40) కదా అవును వాళ్ళని మీరు ఇంట్లోకి రానియమన్నారు ఎందుకు రానియమన్నారు వాళ్ళకి రెస్ట్ అనే మాట మీరే చెప్తున్నారు కానీ మీరు ఆ మాట మర్చిపోయి అదేదో మీరు అంటరాని వాళ్ళ ఆ రోజుల్లో చూశారు వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళని మేము తీసుకోకూడదు వాళ్ళ అసలు వాళ్ళ మొహం చూడకూడదు మేము మడి కట్టుకున్నాం మా మడి అస్త నాశనం అయిపోతుంది తగలబడిపోతుంది ఇలా ఇలాంటి వేషాలు చాలా వరకు వేస్తారు అవి పూర్తిగా మనవాళ్ళు వేచినటువంటి వేషాలు ఏం అనుమానం లేదు మీకు ఇప్పుడు నేను అన్నట్లుగా ఇది విశ్రాంతి కోసమైనా దీని వెనకాల శాస్త్ర ప్రకారంగా ఇంకేదైనా ఆంతర్యం ఉందా అండి.
(04:14) విశ్రాంతి కోసం ప్లస్ ఏమంటే అక్కడ ఆ టైంలో బ్యాక్టీరియా ఏదో ఒకటి ఫామ్ అవుతుంది అని అంటారు వాళ్ళు ఆ బ్యాక్టీరియాతో కొంచెం ఈ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి. అందుకని వాళ్ళని దూరగా అటి పెట్టేయడం అనేది చాలా వాళ్ళు ముట్టుకున్నటువంటి బట్టలు కూడా మన ఇండ్లలో కలుపుకోవడం అనేది మంచిది కాదు. హమ్ అని అలా వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు అవును కానీ రాన్ రాన్ ఏమైందంటే సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది మ్ సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది పిల్లలు మేము వాళ్ళు బయటికి వెళ్ళడం మొదలు పెట్టారు బయటికి వెళ్ళడం మొదలు పెట్టి ఇక్కడైతే దూరగా కూర్చోబెడుతున్నారు మరి బయటికి
(04:48) వెళ్లి ఆఫీస్ లో ఏం చేస్తారు అవును మరి పనులు చేయాలి కదా అవునండి మరి అలా పనులు చేసేటప్పుడు ఇంకా మీరు సెపరేట్ గా కూర్చోవడమేలా మీరు ఇంట్లో తిరగొచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఉమ్ అయితే ఇక్కడ ఏమైందంటే మరి ఇదంతా కూడా ఇది చాలా అనాచారము అనాగరికము అని చెప్పేసి ఒకసారి ఒకళ్ళు నాతో మాట్లాడారు. ఆ ఏమైందిరా అన్నాను నేను ఏవండీ నేను డాక్టర్ ని ఓకే ఆ అమ్మాయి డాక్టర్ ఆ మన శరీరంలో ఉన్నదే కదా బయటికి వచ్చిందే కొత్తదేం రాలేదు కదా మరి దానికోసం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మ్ మేము ఇంట్లోకి వస్తేనో లేకోతే ఇంట్లో తిరిగితేనో వచ్చే నష్టం ఏంటి మేము
(05:28) పూజాధికాల్లో పాల్గొనకూడదా కూకూడదని ఎవరు చెప్పారు మ్ మేము ఇలా తీసుకుంటామ అన్నమాట ఎందుకంటే మేము సైన్స్ చదువుకున్నాం కదా అని తెలివితరలు చాలా పెరిగినాయి. సైన్స్ చదువుకుంటాను అంటే మీరు ప్రాపర్ గా అర్థం చేసుకొని మాట్లాడండి అంతేగన అతి తెలివితే అట్ల వద్దు ఇందులో వాళ్ళు ఏం చెప్పింది మిమ్మల్ని ఏమన్నాయన ఇప్పుడు ఒకటే క్వశ్చన్ వేసానమ్మ నిజమేనమ్మ చాలా బాగుంది.
(05:54) మనం సత్యవాణ స్వామి వ్రతం చేయడానికి కూర్చున్నాం. మ్ ఇవాళ 10 ఇంటికి తొమ్మిది ఇంటికి వ్రతం చేద్దాం అనుకున్నాం. నీకు సడన్ గా అంటే అనుకోకుండా ఉన్నట్టుండి మోషన్స్ మొదలైనాయి. హమ్ హ్ కంటిన్యూ గా వెళ్ళిపోతున్నావ్ అసలు నొప్పు పెడితే ఐదు నిమిషాలకి ఒకసారి పరిగెడుతున్నావ్ నువ్వు ఆ మరి ఇప్పుడు వ్రతం చేస్తావా ఆపేస్తావా నువ్వు ఏం చేస్తావ్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రతం పూర్తి చేయాల్సిందే కదా గురువుగారు అంటే ఇప్పుడు మరి ఆ నువ్వు లెటర్ కి వెళ్లి వచ్చినటువంటి బట్టలతోనే కూర్చుని దేవుడికి నువ్వు వ్రతం పూర్తి చేస్తావా ముందు అంటే అది పరిష్కారం ఏదో రకంగా
(06:29) చేసుకొని మీ పరిష్కారం రాలేదమ్మా ఆ మరి ఏం చేయాలంటారు అక్కడ రాలేదు అదే నేను అడిగేది ఇప్పుడు మని ఇప్పుడు లెటర్ పోయిచ్చావు లెటర్ పోయించి అలాగే కూర్చొని కూర్చోలేవు కదా మళ్ళీ దేవుడా నీ దగ్గర కూర్చుంటాను అమ్మమ్మ మళ్ళీ పరిగెత్తేస్తాను మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటాను అలా నువ్వు చేయగలవా ఆ చేయమండి అప్పుడు మరి ఏం చేస్తావ్ ఉమ్ నేను పోస్ట్పోన్ చేసుకుంటాను ఎందుకని మ్ మరి ఇప్పుడు లోపలదేగా బయటికి వచ్చింది.
(06:55) నేను అడిగేది అదే లోపల బయటకి వచ్చింది మరి ఇక్కడ లోపలి బయటికి వస్తే నువ్వే భరించలేవా మరి అక్కడిది వస్తే బయట మమ్మల్ని భరించమంటావా ఎందుకు అక్కడిది మేము చెప్తున్నది నీకేంటి నేనేమి అంటరాని వాళ్ళకి మళ్ళీ మేమ తోసేయమని కాదు కదా నీకు రెస్ట్ కావాలి ఆ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత పెట్టుకో అమ్మ మ్ పెద్ద కప్పుకొంబడి అయిపోయింది ఎవరికైనా సాధ్యమే కదా మ్ కాబట్టి ఇది వాళ్ళకి వాళ్ళు ఏదో మాకేమో చాలా ఎక్కువ తెలుసు అని వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఇవి తప్పించి అంతగాన ఏమీ లేదు.
(07:29) ఇది కేవలము సైంటిఫిక్ ఆచారం అన్నది పూర్తిగా సైన్స ఈ విషయాన్ని గుర్తించుకుంటే చాలు. ప్రతి విషయం సైన్సే అయితే ఇది సైన్సా ఇది ఎలా అవుతుంది మీరు మాకు చెప్పండి అని మీరు అడిగితే కొన్ని విషయాలు మేము చెప్పలేకపోవచ్చు. అంటే మా పరిజ్ఞానం సరిపోకపోవచ్చు. అంత మాత్రం చేత దట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు సైన్స్ అని మాత్రం కాదు ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు సైన్స్ ఎవరు ఏ హేతువాదులు గాని ఎవరు గాని వచ్చి ఇదంతా అనాచారం ఈ సైన్స్ ప్రకారం మేము ఒప్పుకో అసలు మీరు ఎవరో ఒప్పుకునేందుకు సైన్స్ అంటే సైన్స్ ఏమి భగవంతుడు లేడు అని చెప్పట్లేదు కదా సూపర్ నాచురల్ పవర్ అనేది ఒకటి సెపరేట్ గా
(08:08) ఉన్నది అని చెప్తుంది కదా దాన్నే కదా మనం అంటూ ఉన్నది అయితే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ ఛాందసాన్ని మేము ఖండిస్తాం ఉమ్ మనం అంతా కూడా ఖండిస్తాం ఈ ఛాందస్సం అనేది పనికి రాదు అన్నాం అంతే దాన్ని వదిలిపెట్టేస్తే మిగిలిందంతా సైన్సే మ్ మనం చెప్పినటువంటివేమ ఇవాళ ఆ సైంటిఫిక్ మెథడ్స్ బోల్డ్ అని వచ్చినాయి. అయినప్పటికీ మరి మోషన్స్ చేస్తున్నాం టాబ్లెట్ వేసుకున్నాం వేసుకుంటే వేసుకున్న వాళ్ళరా నాలుగు రోజులు ఆగి వ్రతం చేసుకుంటే నీకు నష్టం ఏమైంది మ్ అలా మనం సర్దుకుంటున్నాం.
(08:40) ఇప్పుడు సరే మీరు అన్నట్లుగా ఇబ్బంది ఉంది అనింటే ఇబ్బంది పోయిన తర్వాతో ముందరో ప్లాన్ చేసుకోవచ్చు మరి కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి గురువుగారు మరి అది మనం చేతులారా చేసుకున్నది అయితే కాదు కదా అవి చేతులారా చేసుకున్నవి కాదు కొన్ని కొన్ని చోట్ల మరి సందర్భానుసారం అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మ్ ఆ పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని మన అకౌంట్ లోకి తీసుకొని అమ్మ ఇది ఏం చేయాలి ఇప్పుడు మ్ అనేటటువంటిది ఎందుకంటే అంటే ఒకసారి ఎప్పుడో ఓ మనోవరాలు వచ్చింది వాళ్ళఎవరో దీనికి ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు
(09:14) నిజంగానే ఆ అమ్మాయికి ఇబ్బంది అనేది వచ్చింది. ఇబ్బంది అయితే వచ్చింది అన్ని అయిపోయినాయి ఫోర్ డేస్ అయిపోయినాయి కానీ ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈ బ్లీడింగ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అమ్మ ఏం చేయాలి ఇప్పుడు అని అడిగింది ఆ మరి డాక్టర్కి ఏం చేయాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామా లేదా అనే తర్వాత మరి కంటిన్యూ అవుతుంది కదా ఏం చేయాలిఅంటే అప్పుడు ఆ పెద్దావిడు సలా చెప్పింది ఏం లేదమ్మా అది మెడికల్ ప్రాబ్లం ఇప్పుడు నీకు కాబట్టి దాని గురించి నువ్వు పట్టించుకోకల యు కెన్ కంటిన్యూ నీ వ్రతాలు నువ్వు చేసేసుకోవచ్చు మెడికల్ ప్రాబ్లం కాబట్టి
(09:46) ఆ ఆ మొట్టమొట ఫోర్ డేస్ అయిపోయినాయి కదమ్మా నేను ఇంకా ప్రాబ్లం ఏం లేదు నువ్వు చేసేయొచ్చు. ఓకే అటువంటి పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు ఏమన్నా చెబితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం చేయడం అనేది పోతాం ఆయన పని అంటే ఇప్పుడు అది మెడికల్ ప్రాబ్లం ఓకే కొంతమందికి స్వతహగానే మంత్లీ సైకిల్ కచ్చితంగా ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కాకుండా వారం రోజుల పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది.
(10:06) అప్పుడు ఐదు రోజులు అయిపోయిన తర్వాత నిజంగా ఇలాంటి శుభ కార్యాలు ఇంట్లో పూజలు ఏమన్నా ఉంటే వాళ్ళు పూజల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నా ఎందుకురా ఇదివరకు దాకా మా ఇంట్లో వంటమంటు ఉండేది ఆ అమ్మాయికి వస్తే ఓ వారం రోజులు 10 రోజులు 15 రోజులు కూడా కంటిన్యూ అవుతూ ఉండేది. హమ్ ఇప్పుడు అదే మాట చెప్పింది అమ్మ మరి ఇట్లా అవుతుంది అని అమ్మా నీ మొట్టమొదటి ఆ ఫోర్ డేస్ నీకు ప్రాబ్లం మిగిలిందంతా మెడికల్ ప్రాబ్లం కాబట్టి నువ్వు ఆ నాలుగు రోజులు నువ్వు మానేయ్ నువ్వు రెట్ తీసుకో మానేసేయ్ ఆ తర్వాత ఐదో రోజుల నుంచి నువ్వు మామూలుగా నువ్వు వచ్చి
(10:35) నీ పని నువ్వు చేసుకో మా వంట కార్యక్రమాలు మాకు వంట నువ్వు చేసి పెట్టేసేయ్ దేవుడు తింటాడా తినక చస్తాడా ఏంటి ఏం నేను తిండు మ్ నేను తింటున్నాను కదా నేను తిన్నప్పుడు దేవుడు ఎందు తిండు కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. ఉ మెడికల్ ప్రాబ్లం గా ఉన్నప్పుడు మనం పట్టించుకోక్కర్లేదు రా అమ్మ అంటే ఒకటి రెండు సార్లు ఏదో మీరన్నా మెడికల్ ప్రాబ్లం ఉంటే ఓకే అది ప్రతి నెల అదే కండి అదే ఉంటుందమ్మా మెడికల్ ప్రాబ్లం అది దాన్ని ఏమంటారు లాంగ్ స్టాండింగ్ డిసీజ్ కదా అది ఓకే దాన్ని మనం ఏం చేయలేం దాన్ని మెడిసిన్ కూడా ఏం లేదని డాక్టర్ గారు చేతులు ఎత్తేసాడు కదా కాబట్టి మనం
(11:09) కంటిన్యూ చేసేసుకోవడమే మనం అలవాటు పడిపోవడమే అంటే భయపడాల్సింది ఏం లేదు కానీ చాలా మందిలో ఒక శంక ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర ఉంటుందమ్మా కొంత చాందసం అనేది ఉంది కదా అది పట్టి పీడిస్తుంది మనం గతంలో చేస్తున్నటువంటి ఒక ఆచారం అనేది ఉంది అది పట్టుకొని లాగుతూ ఉంటుంది మన అందుకని ఇట్లాంటి అనుమానాలు వస్తాయి ఓకే ఇప్పుడు ఏదైనా క్షేత్ర దర్శనానికి స్వామి వారి దర్శనానికో అమ్మవారి దర్శనానికో వెళ్ళినప్పుడు అసలు అప్పుడు సందర్భమే కాదు అవును కొన్నిసార్లు జర్నీల వల్లో మీరు అన్నట్టు ఈ మెడికల్ ప్రాబ్లమ్సో ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా దర్శనానికి వెళ్లే క్యూ లైన్
(11:42) లో ఉన్నప్పుడో ఏదో ఒక సందర్భంలో ఆ క్షేత్రంలో ఉన్నప్పుడో దర్శనానంతరం వచ్చింది అనుకోండి చాలా భయపడుతూ ఉంటారు. అవును వస్తుంది అంటే ఇప్పుడు నేను వచ్చి ఏదనా మెడికల్ ప్రాబ్లం అలా ఏం పర్లేదు నువ్వు వెళ్ళు అని నేను చెప్పిన సైకలాజికల్ ప్రాబ్లం అంతే వినరు ఎవర వినరు అలాంటప్పుడు ఏమిటి అంటే మీరు నాలుగో రోజు నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ నువ్వు భగవంతుడు దర్శన చేసుకోవాలి లేకపోతే చేయటానికి వీలు లేదు అనేటువంటిది వాళ్ళ ఒక రూల్ ఉంది.
(12:12) ఆ త్రీ డేస్ అయిపోయిన తర్వాత చేయటానికి లేదు ఫోర్త్ డే కూడా ఈవినింగ్ వరకు ఆగి నక్షత్ర దర్శనం చేసుకని అప్పుడు భగవంతుని దర్శనం చేసుకొని రావాలి. అదే అక్కడ పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటే అది ఓకే కాబట్టి మనకు కొన్ని విషయాల్లో ఈ అనుమానాలు వచ్చినప్పుడు మ్ పెద్దవాళ్ళు ఏం చెబితే అది మనం చేయటం అనేది చాలా సుఖమైన పని. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫోర్ డేస్ విషయము ఫైవ్ డేస్ విషయం కూడా గురువుగారు సామాన్యంగా వింటూ ఉంటాం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇళ్లల్లో పెళ్లయి పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది అసలు పెళ్లి గాని పిల్లలకు ఒక రకంగా ఉంటుంది ఈ నియమము అని చెప్పి ఇది
(12:47) నిజమేనా అండి అంటే ఇప్పుడు సహజం కదమ్మా వాళ్ళకి వీళ్ళకి ఆ క్రమంలో తేడా ఉంటుంది అందుకని అందుకే చెప్పేది నమస్కారం పెట్టి పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేయమంటే అది చేయడం అనేది చాలా ఉత్తమం అమ్మమ్మో నాయనమ్మ ఎవరో ఉంటారు కదా అవును ఆ వాళ్ళు చెప్పింది మనం కళ్ళు మూసుకుని ఫాలో అయిపోవడం అయితే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చెప్పిన మన మిగిలినటువంటి సర్కమస్టెన్సస్ మనం పర్మిట్ చేయవు.
(13:13) అవి ఎలా పర్మిట్ చేస్తే అలా చేస్తాం. ఉమ్ మీకు ఆఫీస్ కి వెళ్ళాల్సిందే ఏం చేస్తావ్ ఆఫీస్ కి వస్తావు కదా అవును మా మామ చెప్పిందండి రావద్దండి అండి అది కుదరదు కదా మ్ కాబట్టి అంతే అత భగవంతుడి మీద వదిలేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కొన్ని కొన్ని చోట్ల అది భగవంతుడి దగ్గర మాత్రమే అక్కడ పాటిస్తాం ఈ రూల్స్ ఇక్కడికి వచ్చేప్పటికి జనరల్లో మన మామూలుగా వచ్చేస్తుంది.
(13:38) తప్పదు ఇప్పుడు సరే అంటే ఇంట్లో ఏదైనా శుభ కార్యమో వ్రతమో ఏదైనా పూజ ఉంది అనుకోండి పూజలో పాల్గొనే వాళ్ళకి నార్మల్ గానే ఉంది ఎటువంటి పీరియడ్స్ లేవు కానీ ఆ ఇంట్లో మిగతా వ్యక్తులక ఎవరికన్నా పీరియడ్ లో గనుక ఉంటే అసలు ఆ ఇంట్లోకే రావద్దు పూజ వరకు రాకుండా ఉంటే సరిపో వాళ్ళని పక్కన కూర్చోపెట్టేస్తాం అమ్మ మీరు ఆ పక్కన అక్కడ కూర్చొని చూడండిరా ఆ పక్కన హాల్లో పక్కన గది దగ్గర చూడొచ్చు అంటారా అలా ఎందుకు చూడకూడదు మేమ చూడొద్దని అనలేదు కదా అక్కడ కూర్చుని చూడండి అంతేగాని మేము చదువుకున్నాం కదా సైన్స్ తెలుసు కదా అని మీరు ఎగురుకుంటూ వచ్చి
(14:12) మధ్యలో తిరగద్దు ఎందుకనింటే ఇది దాని వల్ల ఏదో మాకు ప్రాబ్లం వస్తుంది అని కాదు మీకే ప్రాబ్లం ఎవరినా గనుక ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మిగిలిన లేడీస్ కి అక్కడ తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని బూతులు తిడతారు. అవును అందుకని మీ స్కిన్ మీ సేవ్ చేసుకోండి మీరు ఆ గజావ కూర్చుని చూడండి అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం మాట్లాడరు. మ్ మీరు వచ్చి అందరితోన పాటు కలిసి తిరగకండి.
(14:34) ఆ మీరు ఇందాక నేను క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు అన్నది ఒకప్పటి రోజుల్లో అలా ఇప్పటి రోజుల్లో ఇలా ఇప్పటి రోజుల్లో ఇక్కడ ఇట్లా ఎలా ఉందమ్మా లేదు అని చెప్పి అయితే కొన్ని కొన్ని నియమాలు అప్పట్లో కరెక్ట్ గా కొన్ని కొన్ని కాదు మొత్తం నియమాలు అప్పుడు పాటించారు ఇప్పుడు కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు కొంతమంది అస్సలు పట్టించుకొని వాళ్లే ఉన్నారు.
(14:53) అవును ఇప్పుడు వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి అప్పుడు అట్లా పాటించారు కాబట్టే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు సంతానం కూడా చాలా హెల్దీగా ఉంది ఇప్పుడు ఈ వస్తున్న ఇబ్బందులకి ఇవి పాటించకపోవటమే కారణము అని అది నిజమేనా అని అనే అనే మనం చెప్పాల్సి వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం లేదు.
(15:15) మరి మీ ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి. వస్తున్నాయని మనం చెప్పినా వాళ్ళు వినేటువంటి కండిషన్ లో లేరు వాళ్ళు. అని ఎవరికీ చెప్తాం. ఫస్ట్ ఫేస్ చేయటమే అంటే ఇప్పుడు మీరేమో అంటే శాస్త్ర ప్రకారంగా గాని సైన్స్ పరంగా చూసుకున్న నాలుగు రోజులు దూరంగా ఉండడమే ఉత్తమం ఉండటం ఉత్తమం అంటున్నారు కానీ సోషల్ మీడియాలో మనం ఈ వీడియోస్ ఈ 30 సెకండ్స్ 15 సెకండ్స్ వీడియోస్ వచ్చిన తర్వాత చాలా మంది కొన్ని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఉండాలి కాదు గురువుగారు ఏకంగా నేను అమ్మవారికి ఆ పీరియడ్ సమయంలో కూడా సేవ చేసుకున్నాను స్వతహగా మాకే ఆలయం ఉంది ఇలాంటి వార్తలు కూడా మనం
(15:51) వెరీ గుడ్ వెరీ గుడ్ తాంత్రికంలో అలా చేసేటువంటి పద్ధతి అనేది ఉంది. పర్టికులర్ గా ఆ టైంలోనే అమ్మవారిని మనం ఇచ్చేయటము అప్పుడు ఆ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి గతంలో మనం ఎక్కడ ఇక్కడ మనమే చెప్పుకున్నామా తామాఖ్యాలో కూడా అవునండి మనం మాట్లాడుకున్నాం. ఆ జూలై నెలలో ఆ పర్టికులర్ గా పెడతారు అయితే అక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే ఆలయం తలుపులు మూసేస్తారు.
(16:17) ఆలయంలోకి అర్చకుడు కూడా లోపలికి వెళ్ళడు. ఆ తరుపులు వేసి ఎవరింట్లో వాళ్ళు పడుకుంటారు. ఆ ఈ భక్తులు మాత్రం ఆలయం చుట్టూ చేరుతారు.హ అసలు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు అక్కడ జపాలు చేస్తూనే ఉంటారు. అంటే ఆ జపం చేస్తే ఆ టైంలో వాళ్ళకి ఆ జపంలో చాలా పట్టు ఉన్నది అనేి ఇదఎంత తాంత్రికమైనటువంటిది. ఓ అంటే తాంత్రిక విషయంలో వచ్చేసరికి తప్పు లేదు ఇది ఏమ లేదు అయితే ఇప్పుడు వామాచారణలో కూడా ఉన్నదండి అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు.
(16:47) కామాక్ష ఆలయం వామాచారంలో ఉంది. మరి వాళ్ళేమో తెేస్తున్నారుగా మ్ ఒకసారి మేము వెళ్ళినప్పుడు మాతో వచ్చినటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది. మ్ ఆ రోజున ఫోర్త్ డే ఆ అమ్మాయి అడిగేస్తుంది ఆ పూజారి గారిని అడిగేస్తుంది. అయ్యా మరి ఎట్లాగా ఇట్లాగా అంటే అమ్మ ఇవాళ నువ్వు రావద్దు రేపు రా నీకే కాదు చెప్పేది ఈ సాక్షాత్తు మా అమ్మయినా మా చెల్లెలయినా ఎవరైనా సరే ఇదే పరిస్థితి పద్ధతి మేము పాటిస్తూ ఉంటాం.
(17:14) మ్ ఇప్పుడు మీ అమ్మవారి తలుపులు గుడి తలుపులు కూడా మేమ మూసేస్తున్నాం కదా అవును కాబట్టి మి దీన్ని ఎలా అలవ చేస్తాం లోపలికి మ్ కాబట్టి వెళ్ళటం అనేది మంచిది కాదు వామాచార్లో కూడా ఎలవ చేయరు అది మనం గుర్తించాల్సింది ఇక్కడ ఓన్లీ అప్పుడు నేను అడిగాను మరి ఇలా చేస్తున్నారు కదా ఇది మావాళ్ళు కాదండి అవతల పక్కన ఉంటారు వాళ్ళు తాంత్రికులు ఆహ ఆ బ్రహ్మపుత్ర దగ్గర కూర్చుని వాళ్ళంతా ఏదో ఈ తంతం చేస్తూ ఉంటారు.
(17:41) మ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి తాంత్రికంలో చేసే పద్ధతులు అవి చాలా చేస్తూ ఉంటారులే తాంత్రికంలో మాట్లాడుకుందాం గురువుగారు మనం వాటి గురించి కూడా మరొక వీడియో ఇంకో దాంట్లో చెప్పుకుందాం చాలా అది చాలా డెప్త్ ఉంది అందులో మ ధన్యవాదాలుండి నిజంగా చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి ఈ పీరియడ్స్ విషయంలో నిజంగా దైవారాధన కూడదు అని చేయొచ్చు అని చెప్పి మీ మాటల ద్వారా చాలా మందికి ఒక మంచి విషయం అయితే ఇన్ఫర్మేషన్ వెళ్లే ఉంటుంది వెరీ గుడ్ వెంట ధన్యవాదాలు [సంగీతం] దీన్ని తవ్వండి తొవ్వుతూనే శివలింగం పరమాత్మకు [సంగీతం] జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి
(18:19) చూపించద్దండి కృష్ణ ఇస్ దేర్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకి తెలియదు కాబట్టి
No comments:
Post a Comment