Wednesday, February 18, 2026

“Mee Urine Color Chepthundi Mee Health Secret!” 😱#urinecolor #youtubeshorts #drmallika#trending

“Mee Urine Color Chepthundi Mee Health Secret!” 😱#urinecolor #youtubeshorts #drmallika#trending

Author Name:Dr Mallika

Youtube Channel Url:https://www.youtube.com/@Drmallika

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yvSwKP6nJeo



Transcript:
(00:00) స్టాప్ బాత్్రూమ్ కి వెళ్ళినప్పుడు ఫ్లష్ చేయకముందు మీ యూరిన్ కలర్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ హైడ్రేషన్ స్టేటస్ ని రివీల్ చేస్తుంది. హాయ్ నేను డాక్టర్ మల్లిక ఒకవేళ మీ యూరిన్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ గా ప్లేన్ వాటర్ లాగా ఉంటే యు మైట్ బి ఓవర్ హైడ్రేటింగ్ వాటర్ ఎక్కువగా తాగితే మన బాడీలో ఉండే కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ అంటే సోడియం పొటాషియం లాంటివి వాష్ అవుట్ అయ్యే చాన్సెస్ ఉంటుంది.
(00:22) గుర్తుపెట్టుకోండి బాలెన్సీస్ కి సో వాటర్ తాగటం కొంచెం తక్కువ చేయండి. సెకండ్ ఒకవేళ మీ యూరిన్ డార్క్ ఎల్లో కలర్ లో ఉంటే ఇట్ ఇస్ ఏ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ డిహైడ్రేషన్ వాటర్ తక్కువగా తాగితే మీకు హెడ్ేక్ వీక్నెస్ అండ్ లో ఎనర్జీ రావచ్చు. సో వాటర్ ఇంటేక్ ని పెంచండి దానితో పాటు వాటర్ రిచ్ ఫుడ్ అంటే కుకుంబర్ వాటర్ మిలన్ ఆరెంజ్ ఇలాంటివి మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి.
(00:45) థర్డ్ లైట్ ఎల్లో నాట్ టూ క్లియర్ నాట్ టూ డార్క్ అంటే జస్ట్ లైక్ లెమన్ జ్యూస్ లాంటి కలర్ ఉంటే అది ప్రాపర్ హైడ్రేషన్ అన్నట్టు మీ బాడీ బాలెన్స్ లో ఉంది. సో అలాగే కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ టైం ఫ్లష్ చేయకముందు మీ యూరిన్ కలర్ ని చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ హెల్త్ టిప్స్ గురించి ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డాక్టర్ మల్లిక

No comments:

Post a Comment