Wednesday, February 18, 2026

నొప్పి లేకుండానే చంపేస్తుంది!😰 సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి అసలు నిజం 💔

నొప్పి లేకుండానే చంపేస్తుంది!😰 సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి అసలు నిజం 💔

Author Name:Rise with Raj (Telugu)

Youtube Channel Url:https://www.youtube.com/@RisewithRaj-s9s

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5Du-w_2RWmQ



Transcript:
(00:00) హార్ట్ ఎటాక్ సడన్ గా వస్తుందని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు. అది 10 ఏళ్లుగా మీ బాడీలో సైలెంట్ గా జరుగుతున్న ఒక ప్రాసెస్ అసలు ఏం జరుగుతుందంటే మనం తినే బిర్యానీలు ఆయిల్ ఫుడ్స్ రక్తంలో కొలెస్ట్రాల్ అనే జిడ్డుగా మారతాయి. మనం వాడే పైపుల్లో నాచు పేరుకుపోయినట్టు ఈ జిడ్డు మెల్లగా రక్తనాళాల గోడలకు అంటుకొని రక్తం వెళ్లే దారిని మూసేస్తది.
(00:23) దీన్నే బ్లాకేజ్ అంటారు. ఎప్పుడైతే రక్తం వెళ్లడం ఆగిపోతుందో ఆక్సిజన్ అందక హార్ట్ లోని ఆ భాగం చనిపోతుంది. ఇదే హార్ట్ ఎటాక్ కొంచెం నడిచిన ఆయాసం రావడం చాతీలో ఏదో బరువు పెట్టినట్టు అనిపించడం ఇవి గ్యాస్ ట్రబుల్ కాదు మావో మీ హార్ట్ ఇస్తున్న వార్నింగ్ వెల్స్ ఈ రోజు నుండే ఆయిల్ తగ్గించండి. రోజుకి కనీసం 30 నిమిషాలు నడవండి గుర్తుంచుకోండి గుండె పదిలంగా ఉంటేనే గుండె ధైర్యం ఉంటుంది.

No comments:

Post a Comment