Monday, March 30, 2026

పెళ్లికి ముందు బ్రహ్మచర్యం ఎందుకు MUST? 🔥 | Student Life Secret..

పెళ్లికి ముందు బ్రహ్మచర్యం ఎందుకు MUST? 🔥 | Student Life Secret..

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2QHuajTuHX0



Transcript:
(00:00) పెళ్లికి ముందు కఠిన బ్రహ్మచర్యం ఎందుకు నొక్కి మరి చెప్పారు మన పెద్దలు కచ్చితంగా పెళ్లికి ముందు బ్రహ్మచర్యాన్ని మస్ట్ అండ్ షుడ్ గా పాటించి తీరాల్సిందే ఇందులో ఇంకో ఆప్షన్ అయితే ఉండదు. ఈ వీడియో స్కిప్ చేస్తే మాత్రం నీ లైఫ్ లో నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో ఎప్పటికీ నీకు అర్థం కాదు. చాలా మంది అంటారు నాకు తెలివి ఉంది కానీ నా లైఫ్ సెటిల్ కాలేదు.
(00:27) కష్టపడుతున్నాను కానీ ఇంకా రిజల్ట్ రావడం లేదు. అసలు నిజం ఏంటో తెలుసా నీ శక్తి నీ లక్ష్యాల వైపు వెళ్ళకుండా నీ వయసు నీ భవిష్యత్తుని నిర్మించకుండా నీ జీవితం కామానికి బానిసగా మారింది. ఇది నిజం. ఈ వీడియో పెళ్లైన వాళ్ళ కోసం కాదు ఈ వీడియో లక్ష్యం ఉన్న ఒక స్టూడెంట్ కోసం ఈ వీడియో అన్మ్యారీడ్ అయినా లోపలే ఓడిపోతున్న వాడి కోసం ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రహ్మచర్యం అంటే కామాన్ని అనచడం కాదు ఆ శక్తిని ఉన్నతమైన దిశలో మలచడం మరి ఎందుకు ఈ జనరేషన్ ఓడిపోతుంది ఈరోజు ఒక పిల్లవాడికి ఒక స్టూడెంట్ కి శత్రువు ఎవరు బయట కాదు చదువు
(01:13) కాదు పేద ఎదరికం కాదు గవర్నమెంట్ వ్యవస్థ కాదు తన మీద తనకి కంట్రోల్ లేకపోవడం సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం నైట్ 12 అయిందంటేఇస్గ రీల్స్ షాట్స్ ఫోన్ వీడియోస్ ఫేక్ లవ్ చాట్స్ అదే టైంలో ఎవరో ఒకడు పుస్తకం ఓపెన్ చేస్తాడు స్కిల్ నేర్చుకుంటాడు ఒకడు శరీరాన్ని డిసిప్లన్ లో పెట్టుకుంటాడు ఒకడు ఐదేళ్ల తర్వాత ఒకడు జాబ్ కోసం లైన్ లో ఉంటాడు ఇంకొకడు జాబ్ ఇచ్చే పొజిషన్ లో ఉంటాడు ప్రేమ పేరుతో కామానికి బానిస అవుతున్నారు ఇప్పుడు నువ్వు అంటావు ఇది ప్రేమే రాని కానీ నీ ఆలోచనలు ఏంటి ఆమె బాడీ ఆమె టచ్ ఆమెతో ప్రైవసీ ఇది ప్రేమే కాదు ఇది కంట్రోల్ డిసైడ్ కూడా కాదు శక్తి
(02:00) నాశనం మరి నిజమైన ప్రేమ అంటే ఒకరి జీవితాన్ని పైకి లేవడం ఒకరి లక్ష్యాన్ని అడ్డుకోకపోవడం నీ చదువు పాడవుతుంటే నీ కాన్సంట్రేషన్ పోతుంటే నీ కాన్ఫిడెన్స్ పడిపోతుంటే అది ప్రేమ కాదు నీ లైఫ్ ని తినేసే కామం చదవాల్సిన వయసులో ప్రేమిస్తున్నారు ప్రేమించాల్సిన వయసులో చదువుతున్నారు. బ్రహ్మచర్యం అంటే ఏంటి అసలు చాలామంది భయపడతారు.
(02:31) బ్రహ్మచర్యం పాటిస్తే లైఫ్ డ్రై అయిపోతుంది అని కానే కాదు బ్రహ్మచర్యం అంటే సెక్స్ ని హీట్ చేయడం కాదు మహిళల్ని తక్కువ చూడడము కాదు. బ్రహ్మచర్యం అంటే మన శరీరంలో పుట్టే ఎనర్జీని మన మెదడు లక్ష్యం విజన్ వైపు నడిపించడం మన శరీరం ఒక పవర్ హౌస్ ఆ ఎనర్జీ కిందకి వెళ్తే కామం పైకి వెళ్తే విజ్ఞానం ధైర్యం నాయకత్వం నువ్వు గమనించావా ఎక్కువగా కామంలో పడిన వాళ్ళు భయం ఎక్కువ కళ్ళల్లో మెరుపు ఉండదు సరైన డిసిషన్స్ తీసుకోలేరు మాటల్లో ఒక పవర్ ఉండదు ఎందుకంటే అంటే వాళ్ళ ఎనర్జీ లీక్ అవుతుంది.
(03:12) అందుకే మన ఋషులు అంటారు వీర్యం కేవలం ద్రవం కాదు అని మరి మనల్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి ఫస్ట్ ట్రిగ్గర్స్ ని తొలగించాలి. ఫోన్ లో అన్నెసెసరీ యప్స్ ని డిలీట్ చేయాలి నైట్ స్క్రోలింగ్ స్టాప్ చేయాలి ఒంటరిగా ఉండే టైం ని తగ్గించాలి. సెకండ్ శరీరాన్ని అలసిపోనివ్వాలి అంటే శ్రమ పెట్టాలి డైలీ వాకింగ్ పుషఅప్స్ సూర్యనమస్కారం శరీరం శ్రమ పెడితే కామం ఆటోమేటిక్ గా తగ్గుతుంది.
(03:45) మూడవది మనసుని ఎప్పుడ ఖాళీగా ఉంచకూడదు ఖాళీ మనసే కామానికి ఇల్లుగా మారుతుంది. మనసుని చదువులోనో స్కిల్స్ లోనో మెడిటేషన్ లోనో దేంట్లో ఒక దాంట్లో దాన్ని వర్క్ ఇవ్వాలి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను ఓడితే నా ఫ్యూచర్ నన్ను క్షమించదు అని బ్రహ్మచర్యం పాటించినవాడు మరి ఎలా మారతాడు కొన్ని నెలల్లో తన కళ్ళల్లో కాన్ఫిడెన్స్ మాటల్లో అథారిటీ నిర్ణయాల్లో క్లారిటీ సమాజం నిన్ను గమనిస్తుంది అప్పుడు వాళ్ళు అంటారు వాడు ఏదో సాధించాడురా అని కానీ కానీ అది ఒక్క రోజులో రాదు బ్రహ్మచరం లేకుండా ఎప్పటికీ రాదు. నీ ముందు రెండు దారులు ఉన్నాయి.
(04:29) ఇప్పటి ఆనందం అయితే జీవితాంతం బాధ ఇప్పటి నియంత్రణ అయితే జీవితాంతం గౌరవం ఈ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు మారకపోతే నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. కానీ నువ్వు నిర్ణయం తీసుకుంటే నీ జీవితాన్ని చరిత్రలా మారుస్తావు. బ్రహ్మచర్యం త్యాగం కాదు డిస్టినీని తిరిగి రాయడం మరి తిరిగి రాస్తావా కింద కామెంట్ సెక్షన్ లో నీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకో ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చెయ్ షేర్ చెయ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో

No comments:

Post a Comment