#AskHR 242 | స్వేచ్ఛ లేకుండా బ్రతికేవారికి మానసిక సమస్యలు రావా? | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HnHdhMqwvx0
Transcript:
(00:16) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఇవాళ ఆస్కెచఆర్ లో టాపిక్ వచ్చేసి స్వేచ్ఛ లేకుండా బ్రతికే వారికి మానసిక సమస్యలు రావా ఇది నిన్న కామెంట్ లో ఒకరు అడిగారు ఆ కామెంట్ ఏంటో చూద్దాం మగవాడి మాట వింటూ స్వేచ్ఛ లేకుండా బ్రతుకుతున్న గృహిణలకు మానక మానసిక సమస్యలు ఎందుకు రావట్లేదు హలో సార్ హలో హర్షిత ఈ కామెంట్ చూశారు కదా రైట్ ఆ తను ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు రైట్ అంటే అది కామెంట్ అడిగింది ఏంటి అంటే సో మగవాడి మాటలు వింటూ స్వేచ్ఛ లేకుండా బ్రతుకుతున్న గృహిణులకు మానసిక సమస్యలు ఎందుకు రావట్లేదు
(00:59) వివరించగలరు నమస్కారం అంటే ఇంటెన్షన్ ఏం కనిపిస్తుంది అంటే రావట్లేదు అనేటువంటి కంక్లూజన్ [గొంతు సవరించుకోవడం] మనము ఆ సెంటెన్స్ చదివేటప్పుడు దాన్ని బట్టి ఆ ఇన్ బిట్వీన్ వర్డ్స్ చదివినట్లయితే రావట్లేదు ఎందుకు వివరించారు అంటే రావట్లేదు అనే కంక్లూజన్ ఆ కాస్ట్ వాళ్ళకి ఉంది కానీ రావట్లేదా వస్తున్నాయి రావచ్చే ఉమ్ రావట్లేదా వస్తుందా అనేది ఇక్కడ మనము ఖచ్చితంగా వస్తుంది అని రావట్లేదని చెప్పలేం ఇప్పుడు సపోజ్ చూస్తే మగవాడి మాటలు విని ఇండ్లలో ఉండి ఉమ్ ఆ మగవాడు ఎలా చెప్తే అలా వింటూ ఉండే హౌస్ వైఫ్స్ కి అంటే ట్రెడిషనల్ వైఫ్స్ కి
(01:40) మానసిక సమస్య రావట్లేదు కదా ఉమ్ అంటే స్వేచ్ఛగా ఎదురు సమాధానం చెప్పటము లేదంటే ఎదిరించటము లేకపోతే అభ్యుదయ భావంతో ఉండటం వల్ల మానసిక సమస్యలు వస్తున్నాయేమో అనేటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఉమ్ ఈవెన్ మనకి ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా వాళ్ళు మేల్ డామినేషన్ ఉంటుంది. క్రిస్టియానిటీలో కూడా ఉంటుంది మేల్ డామినేషన్ మతం ఏదైనా మేల్ డామినేషన్ ఉంటుంది హిందూ మతంతో సహా సో ఈ మేల్ డామినేషన్ లో బ్రతుకుతున్నటువంటి ఫీమేల్ అమ్మ మీటే చార్ తిరుపతి సో మేల్ డామినేషన్ లో బ్రతుకుతున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసిక సమస్యలు రావట్లేదు కదా అని అంటున్నారు. సో
(02:23) రేపు సండే ఉమ్ మార్చ్ 29 సండే తిరుపతిలో మీట్ హెచ్ఆర్ ప్రోగ్రాం్ ఉంది. మీటఆర్ అంటే ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్లైంట్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఇది స్క్వేర్ టాక్ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే హరి రాఘవ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే హరి రాఘవ్ అనేటువంటిఫేస్బక్ ఫాలోవర్స్ కానీ లేకపోతే హరిరాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షలిజం అనేటువంటి గ్రూప్ మెంబర్స్ కానీ లేదా అదర్స్ అయినా సైకాలజిస్ట్లు కొంతమంది అటెండ్ అవుతుంటారు అదర్ పీపుల్ హూ హావ్ ఇంట్రెస్ట్ ఆన్ సైకాలజీ అంటే ఈ లైఫ్ అండ్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దే కెన్ అటెండ్
(03:00) అన్నమాట సో ఇది 9:30 నుంచి 4:30 దాకా సాగుతుంది ఫస్ట్ ఆఫ్ ఏమో క్లైంట్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఎలా మానసిక సమస్యతో బాధపడ్డారు ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేశారు కౌన్సిలింగ్ వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది ఎగ్సిస్టెన్షియల్ థెరపీ వాటిల ఎలా హెల్ప్ అయింది అవన్నీ వివరిస్తారు తర్వాత లంచ్ లంచ్ తర్వాత ఆ ఆస్కెట్ చాట్ ప్రోగ్రాం్ ఉంటుంది అడిగిన వాటికి సమాధానాలుత్రీ టు ఫోర్ అవర్స్ అది నడుస్తుంది.
(03:26) రైట్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్ సునంద గారికివాట్ మెసేజ్ చేయండి కాల్ చేయకండి ఎందుకంటే చాలా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ మిగతా వాళ్ళు ఆ యొక్క ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం బిజీ ఉంటారు కాబట్టివాట్ మెసేజ్ చేసినట్లయితే 950 పీస్ లంచ్ అండ్ ఇతర ఖర్చుల కోసం పే చేసి ఆమె నెంబర్ కి పంపించినట్లయితే 10 అప్పుడు ఆవిడ యక్సెప్ట్ చేస్తారు.
(03:50) రైట్ ఫాలో కనెక్ట్ అవ్వలేదు హలో హలో మాట్లాడండి మాట్లాడండి ఈ మధ్యకాలం చాలా మంది కొంత లైఫ్ లో ఏదో కోల్పోయమని గాని లేదంటే గొడవలతోటి గాని సూసైడ్ చేసుకుంటున్నారు అవును హమ్ అంటే ఈ మధ్యలో మా దగ్గర వాళ్ళు కూడా అంటే మా చుట్ట సంబంధించిన ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు ఓకే అలాంటి వాళ్ళను ముందుగానే గుర్తించి సైకాలజిస్ట్ పంపాలంటే ఎలా మనం అంటే సూసైడ్ అనేక రకాల కారణాలతో సూసైడ్
(04:37) చేసుకుంటారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే డిప్రెషన్ యంజైటీ లోన్లీనెస్ ఇటువంటి వాటితో సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒకరకం వీళ్ళు వీళ్ళని ముందుగా గుర్తించవచ్చు అలాగే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కిజోఫ్రేనియా బైపోలార్ డిసార్డర్ ఇటువంటి జెనటికల్లీ వచ్చేటువంటి కొన్ని సైకియా అంటే మానసిక రుగ్మత వీటి వలన ఆ బాధ తట్టుకోలేక లేదంటే ఆ కన్ఫ్యూజన్ లో సూసైడ్ చేసుకుంటారు.
(05:04) అలా కాకుండా ఫిలాసఫికల్ సూసైడ్స్ ఉంటాయి అవి ఏజ్ పైబడిన తర్వాత ఈ లైఫ్ ఓకే సరిపోతుంది అనుకొని సూసైడ్ చేసుకోవచ్చు అది కూడా కాకుండా బాహ్య ప్రపంచంలో ఎక్స్టర్నల్ స్ట్రెస్ వల్ల అంటే అప్పులు బాధ తట్టుకోలేకో లేకపోతే కూతురు ఎవరినో పెళ్లి చేసుకుందనో లేదంటే కొడుకు ఎవరినో తీసుకొచ్చాడనో భర్త వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నాడనో లేకపోతే భార్య పెట్టుకుందనో పిల్లలు సరిగ్గా చదవట్లేదు ఇట్లాంటి అనేక రకాల ఆ సోషల్ అంటే అంటే ఎక్స్టర్నల్ వర్డ్ లో ఉన్నటువంటి సమస్యల వలన అందువలన బాధపడుతూ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు.
(05:41) సో ఈ మొదటి రెండు రకాలు సైకలాజికల్ సైకయాట్రిక్ వాటిని వెంటనే గుర్తించవచ్చు వెంటనే తీసుకువెళ్లి సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే చాలా ఫలితం ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకెళ్తారు అసలు నమ్మనే నమ్మట్లేదు కదా సైకాలజిస్ట్ దగ్గర పరిష్కారం ఉంటదని నమ్మనే నమ్మట్లేదు పరిష్కారం గూడుల్లోనూ తాయత్తుల్లోనూ చేతబడికి విరుగుడు పూజ చేపించడంలోనూ వీటిల్లోనూ ఉంటదని నమ్ముతున్నారు చాలామంది ఈవెన్ అబ్రాడ్ లో ఉన్నవాళ్ళు కూడా మానసిక సమస్యలు ఈ మధ్య రిలీజియస్ సోసిడితో చిన్న పిల్ల బాధపడుతుంది.
(06:13) వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు వినేలాగా లేరు వాళ్ళు వెంటనే ఇండియా తీసుకొచ్చి విరుగుడు ఎవరో చేతబడి చేశారు ఎవరు ఏదో చేశారు అన్నట్టుగా వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టం ఉంది విరుగుడు పూజ చేపించాలని ట్రై చేస్తున్నారు. అలాగే ఇంకొకతను ఆంజనేయ స్వామి భక్తుడు ఉన్నాడు అతను పోను పోను అలా అతను ఆ థాట్స్ లో పడిపోతుంటే వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లి తాయిత్తులు కట్టించి ఇవే చేస్తున్నప్పుడు ఎలా మనం వాళ్ళని రప్పించగలుగుతాము సో పేరెంట్స్ కి అవగాహన లేక సొసైటీలో అవగాహన లేనప్పుడు ఇది సైకలాజికల్ ప్రాబ్లం అనే గుర్తించకుండా ఇది ఆ అబ్బాయి ఒల్లు బలిసి చేశాడు లేదంటే అతనికి ఏదో ఆ చేతబడి
(06:50) చేశారు లేదంటే పూర్వజన్మ సుకృతం వల్ల ఇలా అయ్యాడు ఇటువంటి నమ్ముతూ ఉన్నప్పుడు వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గర రావడం అనేది కష్టం అవుతుంది. సో కానీ ఆ సున్నితత్వం ఉన్నవాళ్ళు ఆ సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్ళు సైకాలజీ అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళని గుర్తించవచ్చు గుర్తించి వాళ్ళకి సలహా ఇవ్వచ్చు లేదంటే తీసుకొని కూడా రావచ్చు.
(07:12) అలాగే పరువు పోతుంది లేకపోతే ఇటువంటి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాము లేకపోతేనేమో అదేంటి మన షేర్స్ లో ఇన్వెస్ట్ చేసి అక్కడ లాస్ అయిపోయాము బెట్టింగ్లు కాసి లాస్ అయిపోయాము ఇటువంటి వాళ్ళని గుర్తించడం కూడా సులభమే వాళ్ళు సడన్లీ సమాజం నుంచి విత్డ్రా అయిపోతారు శూన్యంలోకి చూస్తూ ఉంటారు మనం చెప్పింది వినరు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటివి ఉన్నప్పుడు మనకు అర్థంఅవుతూ ఉంటది గుర్తించి వెంటనే వాళ్ళకి తగినటువంటి సైకలాజికల్ హెల్ప్ కల్పించినట్లయితే సూసైడ్ చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
(07:42) మీరు చెప్పింది నిజమే కానీ చాలా అవేర్నెస్ పెరగాలి అందుకనే మేము ఈ మీటఆర్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది 10వ మీటే సార్ రకరక తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ బెంగళూర్లో కూడా మేము కండక్ట్ చేసాము రేపు తిరుపతిలో సండే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అటెండ్ అయినట్లయితే కాస్త అవేర్నెస్ పెరుగుతుంది రైట్ అదే నెక్స్ట్ ఇంకో మా షూట్ అబ్బాయి ఉన్నారు సర్ అంటే ఉన్నారు అయితే ఆయన రోజు నైట్ రావడము లేదంటే నన్ను ఎవరో పిలుస్తున్నారు నేను చనిపోతా అంటున్నాడంట సార్ అయితే ఉమ్ అప్పుడు మాత్రం దగ్గరికి తీసుకుపోయాడంట చూస్తారేమో అట్లాంటి అది ఏ రకమైన సమస్య అనుకోవాలి సర్
(08:23) స్కెజియోఫ్రీనియా లాంటి స్కెజియోఫ్రీనియా లాంటి మానసిక రుగ్మతలు ఉన్నప్పుడు వాళ్ళని ఎవరో పిలుస్తున్నట్టు వాళ్ళక ఏదో కనిపిస్తున్నట్టు ఎవరో వ్యక్తి అక్కడ మూసుకు వేసుకున్న వ్యక్తి తను వెంబడిస్తున్నట్టు ఇటువంటివన్నీ ఉంటాయి వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరకి తీసుకెళ్ళాలి ఎక్కడ ఉంటారు సార్ బిబి నగర్ హైదరాబాద్ లో ఉంటే వెంటనే ఏదో ఒక హాస్పిటల్ కి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మెడికేషన్ ఇస్తారు ఆ తర్వాత అవసరమైన సపోర్ట్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు లేదంటే కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి కానీ మెడికేషన్ కంటిన్యూ చేయాలి డాక్టర్ చెప్పినట్టుగా రైట్
(08:56) నెగ్లెక్ట్ చేయొద్దు అలా ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రైట్ రైట్ సో ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్ లో కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ లేకపోతే ఏ మతంలోనైనా పురుషాధిక్యత భావజాలం ఉంటది. అందులో అడ్జస్ట్ అయిపోయి బ్రతికేటువంటి వాళ్ళకి మానసిక సమస్యలు రావట్లేదు కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. హలో కొంచం అవర్ ఆఫ్ హవర్ రాంగ్ చూసి హలో
(09:40) హలో మాట్లాడండిమ్మ సార్ నా పేరు సుహాసిని సుహాసిని చెప్పండి అమ్మ యాక్చువల్ గా మనం చిన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనిస్తే చాలా సెన్సిటివ్ గా దాన్ని ఎత్తిపెట్టుకొని జాగ్రత్తగా కొంచెం కేర్ గా చూసుకునేవాళ్ళం ఇప్పుడు మన పిల్లలు ఏం చెప్తారు దాన్ని కేర్లెస్ గా ఆ దాన్ని అసలు పట్టించుకోరు ఆ కొంచెం సేపు కొనిచ్చినంత సేపు మాత్రమే దాన్ని చూసుకుంటారు తర్వాత దాని పైన ఒక కేర్ గాని ఏదైనా ఏ వస్తువైనా సెన్సిటివ్ విట అనేది కంప్లీట్ గా లేదా వీళ్ళకు అనిపిస్తుంది.
(10:16) అది కల్చర్ డిఫరెన్స్ అమ్మ మనం పెరిగినప్పుడు వస్తువులు చాలా రేర్ గా దొరికేవి ఇంత ప్రొడక్షన్ లేదు ఒక టీవీ ఉంటే ఆ టీవీ ముందు ఇట్లా చెంప కానించుకొని ఫోటో దిగేవాళ్ళు టెలిఫోన్ ఉంటే ల్ాండ్ లైన్ కే పెట్టుకొని ఫోటో అది చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటే దాని ఫోటోలో ఇప్పుడు అట్లా వాటి వెనకాలు దిగట్లేదు ఓన్లీ ఆ పెద్ద ఎల్ఈడి ఉంటాయి కదా ఆ టీవీలు టీవీలు ఉంటాయి కదా పెద్ద టీవీ ముందు మాత్రమే రీల్స్ చేస్తున్నాను అది ఉంది అని చూపించుకుంటాను మిగతావన్నీ నథింగ్ అయిపోయాయి ప్రొడక్షన్ పెరగ పెరగటము విరివిగా ఇవి దొరకటము ఒకటి
(10:47) పోతే ఇంకొకటి దొరుకుతుంది అనేది ఒకటి రెండోది సంపాదన కూడా పెరిగింది కదా మీ తల్లిదండ్రుల సంపాదనతో పోలిస్తే మీరు మీ భర్త సంపాదన ఎక్కువ ఉంది. అవును కాబట్టి విరివిగా కొనగలరు కొనగలిగినప్పుడు దాని మీద అంత అపురూపంగా అనిపించదు మనకు దొరకదు అనుకున్నప్పుడు చాలా అపరూపంగా అనిపిస్తుంది. మనక ఒక పెన్ పోయింది అనుకోండి చిన్నప్పుడు పెన్ కొనాలంటే అది చాలా పెద్ద ప్రహసం వెళ్లి షాప్ కి వెళ్లి మళ్ళీ కొనాలి నాన్న డబ్బులు అడగాలి నాన్న ఏ మూడ్లో ఉంటాడో పెన్ని పోగొట్టుకుంటావా అని తిడతాడు ఇవన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు అట్లా కాదు మొబైల్ పోతే వెంటనేఅమెజon లో చేస్తే
(11:25) వితిన్ ఓవర్నైట్ లేదంటే అదే రోజు కూడా డెలివరీ వచ్చేస్తది. కాబట్టి పిల్లలు పుట్టుకతోనే మనమేమో పెరిగిన పుట్టినప్పుడు రేడియోలు ఉండేవి టీవీ అంటే కొత్తగా ఏదో బాగా డబ్బు ఉన్నోళ్ళు అవి ఉండేవి ఇప్పుడు వాళ్ళు పుట్టేసరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళకి అవేమి అపురూపంగా అనిపించదు నార్మల్ గా అనిపిస్తది.
(11:45) సో కాబట్టి ఆ కారణం చేత అలా ఉంటూ ఉంటారు. అలాగని సెన్సిటివ్నెస్ లేదని కాదు జెన్జీ వాళ్ళు చాలా సెన్సిటివ్ లాజికల్ బట్ వాళ్ళు ప్రాపర్ గా డ్రైవ్ చేయట్లేదు. ఒక పక్క కార్పొరేట్స్ ఏమో కెరీరిస్టులుగా మార్చడం ఇంకో పక్క మతమేమో విపరీతమైనటువంటి మతోన్మాదంలోకి బోత్ ఆర్ సేమ్ రెండు కూడా నెట్ వేయటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి లాజిక్ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా ఒత్తిడికి కూడా గురవుతున్నారు జన్జీలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు.
(12:12) సో కాబట్టి వాళ్ళని ప్రాపర్ గా రేషనల్ గా లాజికల్లీ డ్రైవ్ చేసినట్లయితే వాళ్ళ చక్కగా సెన్సిటివిటీ ఉంటుంది లాజిక్ ఉంటుంది రేషనల్ గా థింక్ చేయగలరు చక్కని జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించగలరు సమాజానికి మంచి పవరులుగా కూడా మారగలుగుతారు ప్రాపర్ గా వాళ్ళని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అవును సార్ ఇంకొకటి మనం ఏదైనా ఇంట్లో ఒక వేలో వెళ్తుంటాము స్కూల్లో ఫ్రెండ్స్ వేరే వేలో ఉంటారు వాళ్ళు థాడ్ ఉన్నారు ఎగ్జామ్ ముందర దండం పెట్టుకోవడం ఒక కాంపిటీషన్ ముందర దండం పెట్టుకోవడం అలాంటివి చేస్తా ఉంటారు వీళ్ళ ఇంటికి వచ్చి మనల్ని క్వశ్చన్ చేస్తారు వాళ్ళు అలా చేస్తున్నారు కదా నువ్వేమో ఇలా
(12:48) చెప్తావు నువ్వు జస్ట్ వర్క్ చేయని చెప్తావు వాళ్ళు అలా చేస్తున్నారు మరి నువ్వు చెప్పేది కరెక్టా వాళ్ళు చెప్పేది కరెక్టా అలాంటి క్వశ్చన్స్ ట్రై చేస్తారు సార్ అవును మీరు చెప్పేది కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని కాదు వాళ్ళు అలా చేస్తున్నారు కొంతమంది బిలీవర్స్ ఉంటారు. మ్ కొంతమంది అల్లాని నమ్ముతారు కొంతమంది క్రీస్తుని నమ్ముతారు కొంతమంది హిందూ గాడ్స్ ని నమ్ముతారు మరొకరు నమ్ముతుండొచ్చు బిలీవర్స్ ఉంటారు వాళ్ళు అది నమ్ముతున్నారు.
(13:19) అది లేదు అని నాకు లాజికల్ గా అనిపిస్తుంది నువ్వు లాజికల్ గా థింక్ చేసి నీకు ఏది అనిపించిందో అది చెయి దేవుడు పూజ చేస్తే బెనిఫిట్ చేస్తాడు ప్రార్థన చేస్తే బెనిఫిట్ చేస్తాడు అని నమ్మావనుకో పని చేసిన వాళ్ళకి వదిలేసేసి కాకా పట్టిన వాళ్ళకి హెల్ప్ చేస్తాడు అని నీకు అనిపిస్తే లాజికల్ దెన్ నువ్వు చేయొచ్చు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళని ఆలోచించనివ్వాలి మనం చెప్పొద్దు నేర్పించాలి నేర్చుకొనివ్వాలి మనం ఓన్లీ అనాలసిస్ ఇవ్వాలి తప్పక కం కంక్లూజన్ ఇవ్వద్దు వాళ్ళకి జడ్జ్ చేయొద్దు.
(13:52) రైట్ అమ్మ అట్లా చేస్తే వాళ్ళు ఆలోచిస్తారు రైట్ అమ్మ ఓకే రైట్ రైట్ మీరు పెట్టేయండి ఇంకో కాల్ ఓకే రైట్ సో ఆ ఆ బానిసత్వంగా ఉన్న వాళ్ళకి మానసిక సమస్య రావట్లేదు అనేది ఏమీ లేదు బానిసత్వంలో లేకపోతే మానసిక సమస్య వస్తుంది అనేది ఇది ఏ బానిసత్వం అనేది నిజంగా భర్త చెప్పినట్లు విని నడుచుకున్నారా వాళ్ళు అలా నటిస్తున్నారా అది చూడాలి ఎవరు వినట్లేదు వేరే దారి లేక
(14:39) ఆ విధంగా భర్త చెప్పినట్టే నటించి భర్త వెళ్ళిపోగానే వాళ్ళ కబుర్లు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ జోక్స్ వాళ్ళు వేసుకుంటారు. వచ్చాడు బాస్ చెప్పినట్టుగా మొత్తం అందరూ ఆ ఎంప్లాయిస్ అందరూ వింటున్నారా కానీ వెళ్ళిపోయిన తర్వాత జోక్స్ వేసుకుంటారు ఏదో నడిపిస్తూ ఉంటారు ఈ ఎంప్లాయిస్ అందరూ ఎలాగైతే బాస్ చెప్పినట్టు 100% వినరు అలాగే భర్త చనిపినట్టు భార్యలు కూడా వినరు.
(14:59) వీళ్ళకుఉన్న అవకాశం నుంచి వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తూంటారు కానీ అడ్డగోలుగా వాళ్ళతో ఫైట్ చేసి తలనొప్పు ఎందుకులే మూరుకుడుతా అన్నట్టుగా ఊరుకుంటూ ఉంటారు అది ఏ మతంలో అయినా ఏ దేశంలో అయినా అంతే ఉంటుంది. నిజంగా వాళ్ళఏం వినట్లే వాళ్ళేమి ఆ హానెస్ట్ గా ఏం వినరు వేరే దారి లేక ఉంటారు. హలో హలో మాట్లాడండి సార్ నా పేరు ఉషా సార్ మాట్లాడండి నాకు ఒక డౌట్ ఉంది సార్ అంటే మా మదర్స్ కి కొంచెం ముందు నుంచి కూడా సైకియా ఉంది సార్ మ్ అది మాకు కూడా సార్ అది ఇష్టం తనకి ప్రాబ్లం ఉందని సో ఆల్మోస్ట్ మా సిస్టర్స్ కి మ్యారేజ్
(15:45) అయిపోయిన తర్వాత మాకు అర్థమయింది అది [గొంతు సవరించుకోవడం] నేను ఇక అట్లా ఉందని తెలిసినప్పటి నుంచి మాకేదో కాన్ఫిడెన్స్ పోయినట్టు అనిపిస్తుంది సార్ ప్రతిసారి మ్ ప్రతి చిన్న కూడా ఉమ్ కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్ ఏదమ్మా ఎవరితో అన్నా కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నాను అంటే మీ మదర్ కి ఉన్న ప్రాబ్లం ఏంటమ్మా ఆమెకి ఇంకా సబ్జెక్ట్ ఇస్ే ఉంది ఆమెకి కాకపోతే మాకు ఎవరికీ తెలి అది ఏంటి అని అంటే సైకియాట్రిస్ట్ మెడిసిన్ ఇచ్చినంత మాత్రాన అది సైకియాట్రిక్ ప్రాబ్లం అని కాదు సైకలాజికల్లా సైకియాట్రిక్ అంటే స్కిజియోఫ్రీనియా లాంటియా లేకపోతే
(16:26) డిసార్డర్స్ అనేది చూడాలి. డిసార్డర్స్ అయితే జెనటికల్లీ రావు. లేదు సార్ కాకపోతే అంటే మైండ్సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటది. అది ఎవ మీరు డిఫరెంట్ ఉంటదని మీరు మీ హస్బెండ్ లేకపోతే మీ చుట్టాలో చెప్పడం కాదు. ఒక ఎక్స్పర్ట్ ఎవరనా ప్రొఫెషనల్స్ చెప్పారా ఇది ఇది సమస్య అని తన వల్ల మా సిస్టర్ కి వచ్చింది సార్ అది అది ఏంటి ఏంటి మీరు మా బాగా చెప్తున్నారమ్మ అది ఏంటి అనేది ఎవరు డిసైడ్ చేశారు మా సిస్టర్ మెడిసిన్ తీసుకుంటాను సార్ సైక్రి అసలు తన వల్ల వచ్చిందని ఎవరనా సైకియాట్రిస్ట్లు చెప్పారా ఆమె వల్ల ఈమెకి వచ్చిందని అంటే తన వల్ల సఫర్ అయ్యాను నేను అనేసి మా
(17:05) అక్క చెప్పింది సార్ చెప్పిన తర్వాత అలా కాదు అలా కాదు అలా కాదు కాదు మీరు ఏం చేస్తారంటే ఒక మంచి సైకాలజిస్ట్ ని కలవండి ఆ సమస్య ఏంటి మీ సిస్టర్ కి ఉన్న సమస్య ఏంటి ఆమెకు ఉన్న సమస్య ఏంటి అనేది అనలైజ్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఎవరు బాధపడ్డా ఆమె ఇప్పుడు ఆ కోడలు ఏమంటది అత్త వల్లే నాకు ఇది వచ్చిందంట భార్య ఏమంటది భర్త వల్ల వచ్చింది భర్తఏమో ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల నాకు ఇన్ని అయినాయి అంటాడు దాన్ని మనము ఓకే చెప్పలేము కదా కోపం మీద అంటారు రైట్ మీకు నేను అనేది ఆ సమస్య ఏంటి అనేటువంటి ఆ క్లారిటీ మీకు లేదు మెడిసిన్ తీసుకుంటుంది మెడిసిన్ దేనికైనా
(17:43) తీసుకోవచ్చు ఇప్పుడు ఒక అబ్బాయిని పిలిస్తే మెడిసిన్ వినండి ఒకసారి వినండి మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చిఉండొచ్చు దేనికి ఇచ్చారు మెడిసిన్ ఆ సమస్య పేరేంటి ఆ సమస్య ఆమె వల్ల ఎందుకు వచ్చింది ఆమె వల్లే వచ్చిందా లేదా అసలు ఎక్కడి నుంచి వచ్చినా ఆ సమస్య ఏంటి అనేది తెలియకుండా ఆమె వల్ల వచ్చింది మెడిసిన్ తీసుకుంటుంది అంటే అది బ్లేమ్ చేయడం వస్తుంది నేను రోడ్ ఏమట వెళ్తున్నాను ఒక అమ్మాయి అక్కడ కనిపిస్తూ ఉంది నాకు ఇంట్రెస్టింగ్ గా అట్లా చూస్తుంటే లారీ వచ్చిందని గుద్దేసింది తల పగిలిపోయింది.
(18:15) ఆమె వల్ల నేను చచ్చిపోయానుంటే ఆమె కాదు నాకు ఆ అమ్మాయి మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నాకు యాక్సిడెంట్ అయింది. ఆమె ఏం చేసింది పాపం ఆమె దారి నమ్ముపోతుంది కదా కాబట్టి మీ ఇంటర్ప్రిటేషన్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటది మీరు ఏం చేస్తారంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని సైకాలజిస్ట్లు గాని సైకియాట్రిస్ట్ని కలిసి ఈ సమస్య ఏంటి ఎందుకు మెడిసిన్ ఇస్తున్నారు ఈ సమస్యను ఏమంటారు అనేది తెలుసుకున్నట్లయితే మనం అనలైజ్ సార్ అంటే మా మదర్ వల్ల అనేసి కన్ఫర్మ్ గా నేను చెప్పట్లేదు కదా సార్ తనైతే మెడిసిన్ తీసుకుంటుంది మెడిసిన్ ఎందుకు తీసుకుంటుంది కాదమ్మ
(18:47) మెడిసిన్ మెడిసిన్ తీసుకుంటుంది డాక్టర్ గారు ఎందుకు ఇచ్చాడు మెడిసిన్ ఏం మెడిసిన్ సేమ్ సార్ మొత్తం తను అసలు తన వంట మీద బట్టలు కూడా తనకి తెలియని చేసుకెళ్ళిపోయినాము ఓకే ఓకే ఓకే దెన్ దెన్ ఏం చేస్తారంటే మీరు నన్ను గాని ఎవరైనా సైకాలజిస్ట్ ని కలవండి ఆ ప్రాబ్లం ఏంటి అది జెనటికల్లీ వచ్చిందా లేకపోతే సమాజంలో పెరిగిన వాతావరణం వల్ల వచ్చిందా ఎక్కడ ఏం జరిగింది ఏంటి అనేది చెప్తారు.
(19:15) రైట్ అప్పుడు అది మీకు వచ్చే అవకాశం ఉందా లేదా తెలుస్తుందా అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ సైకలాజికల్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి అంటు వ్యాధులు కాదు ఒకరికి కరోనా వస్తే ఇంట్లో వాళ్ళందరికీ రావడం అనేది ఉంటారు. కాదు సార్ అది ఐడియా ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం ఎవరనా పక్కన వాళ్ళు ఏమనా అంటుంటే కాన్ఫిడెంట్ గా ఉండకపోతున్నాను సార్ ఎవర ఉండగలుగుతారు మీరు కౌన్సిలింగ్ తీసుకోండి మీకు అట్లా అనిపిస్తుంటే మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు.
(19:42) రైట్ అమ్మ మీరు మానసికంగా బలహీనంగా ఉండటం వల్ల ఎవరనా అంటారేమో అని భయం చేత మీరు కాన్ఫిడెంట్ గా ఉండలేకపోతున్నారు. మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే మీరు కాన్ఫిడెంట్ గా మారుతారు ఓకేనా అమ్మా ఓకే సో వాళ్ళు ఎవరు నిజంగా ఉండటం లేదు కన్నింగ్గా ఉంటారు. సో ఇక్కడ మానసిక అది అది నిజంగా బానిసత్వం కాదు. అది సోషల్ కానీ ఇక్కడ ఏంటి అనింటే సైకలాజికల్ స్లేవరీ మ్ మానసిక బానిసత్వం అది సమస్య మనకి అది కాకుండా శారీరకంగా బానిస అయినంత మాత్రం బానిసత్వం కాదు.
(20:18) అది ఓకే అది బానిసలను పెట్టి పని చేపిస్తూ ఉంటారు అంతవరకు ఓకే దాని వల్లనేమే మానసిక సమస్య హలో హలో మాట్లాడండిమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు అది ఫేస్ అన్నా కూడా ఎందుకు కోరుకోదే మాన మీరు మాట్లాడుతున్నారు కదా టాఫిక్ అవును అవును నేను అదే డైరెక్ట్ గా చూసినోళ్ళలో మా అమ్మ వీడో మా అమ్మమ్మ వీడో హమ్ వీళ్ళంతా కూడా ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమైపోయి ఉండేవారు అన్నమాట మ్ అంటే శారీరకంగా ఎక్కువగా ఉమ్ దానివల్ల ఆ వాళ్ళ కోల్పోయింది గానీ స్వేచ్ఛను గాని వాళ్ళ ఏ రకంగా అయినా గాన ఉమ్
(21:01) దాని మళ్ళీ కొంతమందేమో బాగా పూజలు చేయటంలో ఉమ్ విపరీతమైన పూజలు చేయటంలో ఇంకా బాగా ఇంకా చాలా విపరీతంగా అమాట ఉమ్ వాళ్ళు బాగా ఆరోగ్యంగా గానే 100 సంవత్సరాలు 105 సంవత్సరాలు బ్రతికినోళ్ళని చూసాను నేను అంటే పని చేయండి మీరు పని చేయండి ముందు కష్టపడండి అని చెప్తారు కదా చేయటం వల్ల వాళ్ళకి ఒక రకమైన రిలాక్స్ లాగా ఫీల్ అయ్యేవారు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి ప్రాబ్లం లా అనుకుంటా ఈ పనిలో మనవల్ని ముది మనవలని చూసుకోవడంలో వారికి ఏదో ఒక పని చేయటంలో అలా ఉండటం వల్ల ఎక్కువ శేతం
(21:46) అంత బాగా ఉండేవారా అని ఒక డౌట్ రైట్ రైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పని చేయమని చెప్తున్నాను దట్ ఇస్ డిఫరెంట్ పూజలు చేసే వాళ్ళందరూ నిజంగా అక్కడ పూజలు చేస్తున్నారా లేదా మేటర్ కాదు పూజలు చేయని వాళ్ళకి కూడా మానసిక సమస్యలు లేవు పని చేస్తున్నారు వాళ్ళు ఓకే పని చేయకుండా కూర్చున్న వాళ్ళు కూడా చాలా మందికి మానసిక సమస్యలు లేవు.
(22:09) మానసిక సమస్యకు పని చేయటం చేయకపోవడానికి డైరెక్ట్ రిలేషన్ లేదు. మానసిక సమస్యకు పూజల్లో ఎంగేజ్ అవ్వడానికి దానికి డైరెక్ట్ రిలేషన్ లేదు పని ఎవరైనా చేయాలి శారీరక శ్రమ చేయాలి కానీ మానసిక సమస్య నమ్మటం వలన వస్తుంది అది అర్థం చేసుకోండి పూజలు చేసే వాళ్ళందరూ నమ్మట్లేదు పూజ పూజ చేస్తారు బయటిక వచ్చి మళ్ళీ చిల్లర్ చిల్లర వేషాలన్నీ వేస్తూ ఉంటారు బ్రహ్మాండంగా మళ్ళీ పూజ చేస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ బూతులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళక ఏం రాదు వాళ్ళకి మానసిక సమస్యలు రావు అలా కాకుండా నిజంగా నమ్ముతూ ఉంటారు నిజాయితీగా నమ్ముతూ ఉంటారు చూడండి ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ లో నమ్మకం
(22:46) వచ్చినప్పుడు మానసిక సమస్యలు వస్తూఉంటాయి. అంటే మా మదర్ అదే మా ఫాదర్ చనిపోయారు అని చెప్పి కనీసం మా పెళ్లికి కూడా రాలేదుమాట చూడటానికి అంటే వాళ్ళని ఎప్పుడు దూరంగా పెట్టడము వాళ్ళు ఎదురు రాకూడదు అనటము వాళ్ళు ఏ కార్యక్రమంలో ముందు ఉండకూడదు దూరంగా ఉండాలంటము అవన్నీ ఫేస్ చేసినా కూడా ఇంత బానే ఉండివారు కదా ఇప్పుడు జనరేషన్ వచ్చి చిన్న చిన్నలకే బాగా ఇది అయిపోతున్నారు అలా ఏమ లేదు అలా ఏమ లేదమ్మ ఇది చిన్నవి కావు అది మూఢ విశ్వాసం వీడియోలు ఎదురు రాకూడదు అదంతా కూడా మూఢ విశ్వాసాలు మూఢ విశ్వాసాలు అంటే డిస్క్రిమినేషన్ వివక్షకి గురయ్యారు కాబట్టి వాళ్ళు మానసిక సమస్య
(23:25) రావాలని లేదు అలా అనుకుంటే ఆ బలహీన వర్గాల వాళ్ళందరికీ మానసిక సమస్య రావాలి కదా రాదు కూడా రాదు చేయటం వల్ల యాక్సెప్ట్ చేయడం వల్ల రాదు అది మూఢ విశ్వాసం దాని వల్ల మనం చేయటము చేయకపోవడం వల్ల కూడా కాదు మానసిక సమస్య ఒక విశ్వాసము బలంగా ఉండి అందులో ఒకటి గొప్పదని నమ్మి దాని వ్యతిరేకమైనది చాలా హీనమైందని బలంగా నిజాయితిగా విశ్వసిస్తున్నప్పుడు అప్పుడు ఆ ఆ నెగిటివ్ జరుగుతోదేమో అనే భయం బాధ కోపము ఇవి మానసిక సమస్యలకు మూలదు తప్ప వివక్ష గురవ్వటం గురి కాకపోవటం కాదు రైట్ అమ్మ సో ఈ జనరేషన్ చిన్న చిన్నదానికే వాళ్ళు ఇది అవుతున్నారు అనేది కరెక్ట్
(24:09) కూడా కాదు జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఈ జనరేషన్ లో అందరూ అట్లా అవ్వట్లేదు. కొంతమందిని తీవ్రమైన ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. ఈ కార్పొరేట్ కాలేజీలు ఎలా ఉంటాయమ్మా ఆ ఈ కార్పొరేట్ కాలేజీలో మీ అమ్మని అమ్మమ్మని నానమ్మని ఎవరిని పెట్టినా వాళ్ళకి మానసిక సమస్యలు వస్తాయి. విడోగా ఉండి తట్టుకోవడం కంటే 10 రెట్లు ఎక్కువ నరకం ఇక్కడ.
(24:31) అదే విడో లైఫ్ చాలా బెటర్ మార్నింగ్ 7:00 నుంచి రాత్రి 10 ఇంటి దాకా ఒక దగ్గర చదవకుండా కూర్చోమంటేనే పిచ్చెక్కుతది. చదువుకుంటూ కూర్చోమంటే ఎలా ఉంటదో ఆలోచించండి మాకు తెలియక అప్పుడు అట్లా అట్లానే చదివించామండి మా అబ్బాయి కూడా పెద్ద కాలేజీలోని చెప్పుకునే దాంట్లో వేసాము మా అబ్బాయికేమో స్పోర్ట్స్ లో బాగా యక్టివిటీగా ఉండేవారు మా పిల్లలు ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు కూర్చోబెట్టేవారు ఇప్పుడు అంత మాకు అవగాహన లేక అది అనుకునేవాళ్ళం అవును అవును కాబట్టి ఆ విధమైనటువంటి ఒత్తిడికి గురి చేయటము ఎకడమిక్స్ లోనూ లేకపోతే భక్తి పేరుతోనూ లేకపోతే ఇంకొక
(25:10) పేరుతోను కెరీర్ పేరుతోను ఆ పిల్లల్ని ఒత్తిడికి గురి చేసినప్పుడు చిన్నప్పటినుంచి వాళ్ళు దాన్ని తట్టుకోవాలి అదేం చిన్నది కాదమ్మ అంతంత చిన్న పసి మొగ్గలు వాళ్ళు వాళ్ళ యొక్క బాల్యం మొత్తాన్ని చంపేసి ఒక మర్డర్ చేసిన కంటే 10 రెట్లు ఎక్కువ నేరం అది బాల్యాన్ని చంపడం అనేది పిల్లల్ని ఆడుకొనివ్వకుండా ఆడుకొనివ్వకుండా వాళ్ళ లోకజ్ఞానం తెలియనివ్వకుండా పక్కన వాళ్ళతో మాట్లాడటం తెలియనివ్వకుండా పుస్తకం పుస్తకం పుస్తకం పుస్తకం అని చెప్పి ఆ దిక్కుమాలినటువంటి ఆ సబ్జెక్టులని బట్టీలు పట్టించి పాపం బలహీన వర్గాలు కూడా చాలామంది అంబేద్కర్
(25:47) ఎడ్యుకేట్ అవ్వమన్నాడు కదా అంటారు అంబేద్కర్ ఎడ్యుకేట్ అవ్వమన్నాడు బట్టీలు పట్టమనలేదు. బట్టీలు బట్టి మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వమని ఆ సర్టిఫికెట్లు తెచ్చుకోవడం కదా దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ అవ్వండి ఎడ్యుకేట్ అవ్వడం అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి నేర్చుకోవడం నేర్చుకోవడం ఎక్కడి నుంచి పుస్తకం కూడా ఒక సోర్సే కానీ పుస్తకం మాత్రమే కాదు బియాండ్ బుక్ బియాండ్ కాలేజ్ బియాండ్ యూనివర్సిటీ ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు మాత్రమే లైఫ్ లో సక్సెస్ అవుతారు.
(26:17) కాలేజ్ కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేచర్ మొత్తం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే నేర్చుకోవాలి అలా నేర్చుకోకుండా ఓన్లీ పుస్తకాలలో ఉంటది టీచర్లకు చదవచ్చు అనుకునే భ్రమలో అలా పెట్టినప్పుడు పిల్లలు మానసిక సమస్యకు గురవుతూఉన్నారు. రైట్ అమ్మ సరే థాంక్యూ వెల్కమ్ సో ఇప్పుడు వాళ్ళు అలా నటిస్తున్నారు ఆ ఆ సామాజిక శారీరక బానిసత్వం కాదు మానసిక బానిసత్వంలో అందరం ఉన్నాం మానసిక బానిసత్వం మానసిక బానిసత్వం అంటే ఏంటి మనం లాజికల్ గా థింక్ చేయం ఎవరో చెప్పారు కాబట్టి అది గ్రేట్ స్కూల్లో టీచర్స్
(26:56) చెప్పారు కాబట్టి గ్రేట్ అమ్మమ్మ చెప్పింది నానమ్మ చెప్పింది లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు అబ్దుల్ కలాం చెప్పాడు మ్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసేసి ఏమాత్రము లాజికల్ థింకింగ్ లేకుండా ఇన్ఆథెంటిక్ గా యక్సెప్ట్ చేసి అది వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో కలిపేసుకొని దాన్నే నిజం అనుకొని నమ్ముతూ అలా జరగనప్పుడు ఒత్తిడిక లోన అవ్వటం వల్ల మానసిక సమస్యకు గురవుతూ ఉన్నారు.
(27:21) హలో హలో మాట్లాడండి సర్ ఇప్పుడు పేరెంటింగ్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి కరెక్ట్ గా ఉంటే మానసిక సమస్యలు వచ్చే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి చాలా వరకు ఉండవు మానసిక సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు. పేరెంటింగ్ చాలా ఈజీ బట్ ఆ దాని గురించి అవగాహన ఏర్పడాలి. అవును సో ఏదైతే పేరెంటింగ్ కి అవసరమో దానికి కంప్లీట్లీ విరుద్ధంగా ప్రెసెంట్ సొసైటీ ఇండియన్ సొసైటీ పర్టికులర్లీ హమ్ ప్రవర్తిస్తూ ఉంది.
(27:53) వెస్టర్న్ లో చాలా వరకు బెస్ట్ యూరోపియన్ కంట్రీస్ లో చాలా వరకు జపాన్ లోనూ బెస్ట్ పేరెంటింగ్ ఉంది. ఇక్కడ ఇండియాలో మాత్రం దానికి విరుద్ధంగా చదువు పేరుతోని పిల్లల్ని నరకం చూపిస్తూ కాంపిటీషన్ లోకి తోస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాపిస్తూ వాళ్ళ పిల్లలు నరకం అనుభవించేలాగా చేస్తున్నారు కాబట్టి మానసిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. రైట్ నాన్న ఓకే రైట్ రైట్ రైట్
(28:58) హలో హలో నమస్కారం సార్ నమస్తే మాట్లాడండి. సార్ ఇప్పుడు తల్లిదండ్రులకి మానసిక సమస్యలు వంశేఖంగా వస్తాయి సార్ అవి అట్లా ఏం లేదు తల్లిదండ్రులు లేకపోయినా రావచ్చు మానసిక సమస్యలు అనేవి ఆ వ్యక్తి పెరిగిన వాతావరణంలో నమ్మకాల వలన వస్తాయి బట్ తల్లిదండ్రులకు ఉంటే స్కిజియోఫ్రీనియా లాంటివి ఉన్నట్లయితే జెనటికల్లీ పిల్లలకు పాసన అయ్యే అవకాశాలు ఉంటాయి ఏవి మానసిక రుక్మతలు అంటున్నాం మనము జబ్బు అంటున్నాము స్కిజోఫ్రేనియా బైపోలార్ డిసార్డర్ ఇటువంటివి అన్నమాట ఇవి జెనటికల్లీ అంటే ఏంటి జన్యు పరంగా వచ్చేటువంటి సమస్యలు అనమాట అమాట ఖచ్చితంగా రావాలని లేదు వచ్చే
(29:33) అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఓసిడి డిప్రెషన్ యంజైటీ పిటిఎస్డి బోల్డ్ అన్ని సిండ్రోమ్స్ బోల్డ్ అన్ని ఫోబియాలు మానియాలు డిసార్డర్స్ ఇవేమి తల్లిదండ్రులకు ఉంటే ఎగజక్ట్లీ పిల్లలకు రావడం అనేది జరగదు. రైట్ ఓకే సార్ ఇంకోటి ఇప్పుడు మన తల్లిదండ్రులు రక్తం తప్పు చేసిన ఏమ అంటలేదు సార్ దాని గురించి ఏమన్నా రక్త సంబంధం అంటే రక్త సంబంధం మనలో తప్పు చేసిన ఏం ఖండించలేదు సార్ అంటే మనలో అన్ని ఇంటికి వస్తుంటారు అది వాళ్ళ ఇష్టం రక్త సంబంధం అంటూ ఏమీ ఉండదు.
(30:06) ఎవరికి ఏది లాభం ఏది లాభం వస్తే దాన్ని ఇప్పుడు సపోజ్ నలుగురు కొడుకులు ఉంటే తల్లి ఎవడికి సపోర్ట్ చేస్తాంటే ఎవడైతే తన ఊర్లో ఉండి తన హాస్పిటల్ కి తీసుకెళ్ళగలుగుతాడో వాడికి సపోర్ట్ చేస్తాడు. నలుగురు తన కొడుకులే ఎందుకు వీడైతే పడిపోతే కనీసం వచ్చి తీసుకెళ్తాడు వాడు ఎక్కడో సింగపూర్ పోయాడు వాడు రాడు కదా డబ్బులు ఇస్తారు ఒకసారి డబ్బుల కోసం అయితే వాడికి సపోర్ట్ చేస్తాం కాబట్టి మామూలుగా మనోళ్ళు తప్పు చేసిన గిల్లిక వస్తద అవును అవును అవును తప్పు ఒప్పు అనేది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు రైట్
(30:38) సరే థాంక్స్ సో బానిసల్లాగా శారీరకంగా సామాజికంగా బానిసలు అది ఆ లింగ వివక్ష వల్ల కానీ కుల వివక్ష వల్ల కానీ మతపరమైన వివక్ష లేకపోతే ఆ వర్ణ వివక్ష అంటే రంగు స్కిన్ టోన్ బట్టి కానీ లేకపోతే జాతీయ వివక్ష కానీ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల వివక్ష కానీ ఈ వివక్షకు గురైనంత మాత్రాన మానసిక సమస్య రావాలని లేదు. మానసికమైనటువంటి బానిసత్వం ఉంటది ఇనథెంటిక్ గా థింక్ చేయటం తర్కించకపోవటము వచ్చిన సమాచారాన్ని బ్లైండ్ గా యక్సెప్ట్ చేయటం ఇలా బయాసడ్ గా థింగ్ చేయటము దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల మానసిక సమస్యలు
(31:25) రైట్ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందని థాంక్యూ సార్ అయితే ఆ ఎవరైతే స్వేచ్ఛ లేకుండా గృహిణులుగా ఉంటున్నారో వాళ్ళకి మానసిక సమస్యలు ఆ వచ్చే అవకాశం వాళ్ళు ఎంత దాన్ని నమ్ముతున్నారు దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఆ స్వేచ్ఛ లేకపోవడం చాలా తక్కువ స్వేచ్ఛ ఉండడం చాలా గొప్ప అని దాన్ని స్వేచ్ఛగా ఉండాలని పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా ట్రై చేస్తున్న కొద్దీ వాళ్ళు మానసిక సమస్యలో ఇరికే అవకాశం ఉంటుంది.
(31:59) దాన్ని తప్ప అలా కాకుండా వాళ్ళు మానసిక సమస్యలు మానసిక సమస్యలు కాదు. వాళ్ళ సిచువేషన్ యక్సెప్ట్ చేసి యధావిధిగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించినట్లయితే మానసిక సమస్యల్లో ఇరుక్కపోయే అవకాశం ఉండదు. ఆ ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ అమ్మ సిచువేషన్ యక్సెప్ట్ చేసి యక్సెప్ట్ చేయకపోవడం వల్ల మానసిక సమస్య యక్సెప్ట్ చేసినప్పుడు మానసిక సమస్యకి అవకాశాలు తక్కువ ఉంటాయి ఎగజక్ట్లీ చాలా చక్కగా చెప్పా రైట్ ఓకే థాంక్యూ అయితే మానసిక సమస్యలు స్వేచ్ఛతోని ఇండైరెక్ట్ గా లింక్ ఉంటుంది డైరెక్ట్ గా లింక్ లేదు.
(32:33) థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. [సంగీతం]
No comments:
Post a Comment