అన్ని రోగాలకు మందు ఇదే #sadana #goodhealth #medisin #japam #meditation #harikatha #diseases #shorts
Author Name:srichakramTV
Youtube Channel Url:https://www.youtube.com/@srichakramTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lTZBia8PgZs
Transcript:
(00:00) కార్య సాధకుడు ఎప్పుడు అట్లాగే ఉంటాడు ఓ పిచ్చివాడిలాగా ఓ వెర్రివాడిలాగా ఏమి తెలియని వాడిలాగా అంతే వజ్రాలు బూడిదల్లో మట్టిలో బూడిద కుప్పల్లోనే ఉంటాయి దాన్ని ఎవడు గ్రహిస్తాడు అంటే వజ్రం విలువ తెలిసినవాడు గ్రహిస్తాడు. సాధకుడు ఎప్పుడూ అట్లాగే ఉంటాడు నిజంగా సాధన చేసేటువంటి వాడు మెళలో బోర్డు వేసుకోడు ఇతను రోజుకి 10 గంటలు జపము చేయబడును తీర్థములు ఇవ్వబడును వచ్చిన వారి సర్వ రోగములు నివారింపబడును మళ్ల వాడు షుగర్ కి టాబ్లెట్ వేసుకుంటుంటాడు.
(00:38) వీడి రోగమే వీడు పోగొట్టుకోలేడే వీడు వాడి రోగం తీరుస్తాడా అందరి రోగాలు కుదరాలంటే భగవన్ నామమే మంచి మందు అందుకని సాధకుడైనటువంటి వాడు చాలా నిశశబ్దంగా ఉంటాడు ఎట్లా ఉంటాడు అంటే సముద్ర మధ్యం ఎలా ఉంటుందో సాధకుడి మనసు అలా ఉంటుంది అన్నారు సముద్ర మధ్యం మన ఊహలకు అందదు అట్లా స్వామి వారు జపం చేసుకు కుంటున్నారు వీళ్ళు అందరూ ఆయన్ని ప్రార్థించారు అప్పుడు లేచారండి ఆ రెండు పర్వతం ఆ పర్వతం మీద రెండు కాళ్ళు అలా పెట్టుకొని నిలబడ్డారుట స్వామివారు క్రమేణ క్రమేణ క్రమేణ క్రమేణ క్రమేణ క్రమేణ క్రమేణ
(01:22) క్రమేణ క్రమేణ పెరగటం మొదలు పెట్టారు ఎలా పెరిగారు అంటే మొదట ఆంజనేయ స్వామి వారు పెరుగుతూ ఉంటే సూర్య భగవానుడు గొడుగుగా ఉన్నాటండి ఆకాశంలో ఉన్నటువంటి నక్ష నక్షత్రాలన్నీ ఆంజనేయ స్వామి వారు తలలో పెట్టుకున్న మల్లెపూలలాగా మెరుస్తున్నాయిటండి అలా పెరిగితే ఆయన్ని చూడటానికి వీళ్ళ వల్ల కాదా ఇది వీళ్ళ యాంగిల్ ఆయన ఇలా చూస్తున్నారు వీళ్ళకి ఎక్కడ చూసినా స్వామి వారి యొక్క శిఖర భాగం కనపడటంలే తాతా అని కేక పెట్టారు
No comments:
Post a Comment