Monday, May 18, 2026

భార్యాభర్తలను విడగొట్టే ఎనర్జీ కిల్లర్.. | Quantum Alchemist Javeriya Latest Interview |BS Talk Show

భార్యాభర్తలను విడగొట్టే ఎనర్జీ కిల్లర్.. | Quantum Alchemist Javeriya Latest Interview |BS Talk Show

Author Name:Koluguri 24 / 7 News TV

Youtube Channel Url:https://www.youtube.com/@Koluguri24by7NewsTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9431_VBltfw



Transcript:
(00:00) హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ [సంగీతం] వావ్ ఇవాల్టి గెస్ట్ మళ్ళీ మీరు చూడగానే ఫుల్ సంతోషపడతారు ఎందుకంటే రీసెంట్ గానే ఫుల్ వైరల్ అయింది మన బిఎస్ టాక్ షోలో ఆ ఆ మేడం ఇంటర్వ్యూ అదే మన జవేరియ గారు సో జవేరియ గారి ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఆ మోస్ట్ ట్రెండింగ్ YouTube లో అంతగా జనం ఎదురు చూస్తున్నారు.
(00:32) ఎందుకంటే జవేరియ గారి క్వాంటం టెక్నిక్ ఏదైతే ఉందో ఈ క్వాంటం థెరపీ ఏదైతే ఉందో అది ఇప్పుడు యమ సంచలన సృష్టిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి ఒక బంధం తీసుకుందాం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కావట్టు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు మీరు ఆమె విడిపోతారు అంటుంది అనుకుందాం మీరు బతిలాడతారు ఇంకా చెట్టు మీదకి ఎక్కుద్ది ఇంకా బతిలాడండి కాళ్ళు ముట్టుకొని ఏం చేసినా కూడా ఆ బంధం మాటలతో వర్కవుట్ అవ్వదు అదే క్వాంటం థెరపీలో ఫ్రీక్వెన్సీ సెట్ చేశారు అనుకోండి ఆమె పరిగెత్తుకొని మీ దగ్గరికి వస్తది నమ్మలేకపోతున్నారు కదా ఇది సైన్స్ ఇది సూపర్ గా హిట్ అయిన సైన్స్ చాలా చాలా మంది
(01:09) పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్న సైన్స్ ఇది. సో మరి ఇవాళ ఆ క్వాంటం థెరపీలో పార్ట్ట అంటే పార్ట్ వన్ సక్సెస్ఫుల్ గా సూపర్ హిట్ అయింది కాబట్టి దానిలోన ఇంకా లోతైన విషయాలని ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం జవేరియా గారితో ఎందుకంటే తను క్వాంటం థెరపీలో సర్టిఫైడ్ తను కాబట్టి తనకి పూర్తి అవగాహన ఉంది. మొన్నైతే వెల్లువలాగా కాల్స్ ఎంతమంది తన దగ్గరికి వెళ్లి వాళ్ళ జీవితాల్ని బాగు చేసుకున్నారో ఇప్పుడు నేను చెప్పను ఎందుకంటే నేను చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాను మేడం చెప్తేనే బాగుంటది.
(01:42) హలో అండి నమస్తే సార్ హాయ్ సార్ కంగ్్రాచులేషన్స్ అండి సూపర్ నేను సూపర్ అండి మీరు ఎలా ఉన్నారు సూపర్ సార్ మీరు ఎలాగో సూపర్ ఎందుకంటే సంచలన సృష్టించారు ఒక్కసారిగా YouTube లో హల్చల్ మీరు ఇప్పుడు ఎంతమంది అండి కొన్ని వందల వేల కాల్స్ మీకోసం సో ఎట్లా అనిపించిందండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బిఎస్సార్ కొలుగూరి 24/7 ఛానల్ కి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ అండ్ ఎస్పెషల్లీ వ్యూవర్స్ సో అసలుంటే నేను కూడా ఊహించలేదండి ఏదో ఫోర్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను యస్ ఏ మీడియా పర్సన్ గా ఉన్నాను కానీ నా థెరపీ ఫస్ట్
(02:20) టైం ఆన్ బిఎస్ టాక్ షో పైన వచ్చింది అసలు ట్రెమండస్ రెస్పాన్స్ అన్నమాట కాల్స్ అయితే టెలీకాలర్స్ మేడం అంటున్నారు సో అంతగా మీరు సపోర్ట్ చేసినందుకు నమ్మినందుకు చాలా చాలా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ డబల్ అయింది నాకు సో హ్యాపీనెస్ తో పాటు రెస్పాన్సిబిలిటీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రస్ట్ మేటర్ సో మీ నమ్మకం చాలా చాలా వాల్యబుల్ అండ్ నాపైన పెడుతున్నారు కాబట్టి నాకు ఇంకా ఇంకా ఇంకా ఏం బెస్ట్ గా ఇవ్వగలను అనేదే రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాను.
(02:56) థాంక్యూ సో మచ్ ఆల్ థాంక్యూ రోజుకు 100 నుంచి 200 కాల్స్ ఎస్ సార్ అసలు టెలికాల్స్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు సో సూపర్బ్ అండి సూపర్బ్ నేను ఒక పెద్దాయన కూడా ఫోన్ చేశారు. చాలా పెద్దాయన ఆయన అన్నాడు అరేయ్ ఇంత బాగా చెప్తున్నారు తను ఇంత నాలెడ్జ్ ఉందా తనకి అంటే ఇంతకంటే [గురకలు] ఎక్కువ ఉంది సార్ ఇంకా తక్కువ మాట్లాడారు టైం తక్కువ ఉందని సో మళ్ళీ చేస్తున్నాం సర్ అని చెప్పారు.
(03:18) ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ సెకండ్ ఎపిసోడ్ అన్నమాట ఓకే సర్ సో చాలా కాల్స్ వచ్చాయి చాలా మంది మిమ్మల్ని కలిశారు కదా సర్ ఎట్లా ఉండింది రెస్పాన్స్ కానీ వాళ్ళ రియాక్షన్స్ కానీ సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా ఇది నార్త్ ఇండియాలో ఓకే సమహౌ అండ్ ఫారెన్ లో చెప్పాను కదా నా క్లైంట్స్ ఆల్రెడీ ఫారిన్ లో ఉన్నారు అక్కడ ఓకే రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను.
(03:43) కానీ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు అసలు అసలు [గొంతు సవరించుకోవడం] మేడం ఒక్క చిన్నదైనా ప్రాబ్లం పెద్దదైనా సర్ వాళ్ళ నమ్మకం చాలా ఇంపార్టెంట్ అండ్ అది నమ్మి నాకు కాల్ చేసి ఇన్స్టంట్ గా ఫీల్ అవుతున్నారు అంటే నేను అడుగుతున్నాను అన్నమాట నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి సో హౌ యు ఫెల్ట్ అంటే రిలాక్స్ గా ఫీల్ అయ్యాము ఇక్కడ ఎక్కడైతే ఎనర్జీ అంటే రిసీవ్ చేసుకుంటున్నారో హీలింగ్ అక్కడ కదిలికలు మేము గమనిస్తూన్నాము.
(04:09) సో ఇట్స్ రియలీ వండర్ఫుల్ దట్ దట్ బూస్ట్ మీ యక్చువల్ దట్ ఇస్ మై ఫీడ్ అనుకోవచ్చు మీరు మీకు వచ్చిన వాటిలలో బెస్ట్ కేస్ ఏదండి అంటే మీరు డీల్ ఈ మధ్యకాలంలో డీల్ చేసిన వాటిలలో ఎస్ సర్ సర్ చాలా చాలా వరకు అంటే ఫారిన్ నుంచి కూడా అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు అండ్ పల్లెటూరు నుంచి కూడా వచ్చారు సార్ రిలేషన్షిప్ ఇష్యూ ఎస్ అది చెప్పండినా రిలేషన్షిప్ ఇష్యూ లో ఏం జరిగిందంటే యాక్చువల్లీ పెద్ద కోడలు తను చిన్న కోడలు సెకండ్ వన్ కొంచెం అంటే అమ్మాయి జాబ్ చేయాలి సంథింగ్ అని చెప్పి బాగా ఒక ఏమంటారు సర్పంచ్ ఫ్యామిలీ అన్నమాట ఓ ఓకే సో వాళ్ళు చాలా హెక్టిక్ గా ఫీల్ అవ్వి ఆ
(04:49) అమ్మాయి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందంట అది అది ఓకే ఫస్ట్ కేస్ సెకండ్ వర్షన్ సెకండ్ పార్ట్ చూసుకుంటే ఇప్పుడు ఉన్న పెద్ద కోడలు చాలా చాలా టార్చర్ పెడుతుంది వాళ్ళకు ఓకే సో వాళ్ళ [గొంతు సవరించుకోవడం] పరువు అంటే సర్పంచ్ కదా సార్ ఊర్లో ఇంటి ఏంటి మాట బయటికి వెళ్తే ఎలా ఉంటుందని పాపము ఎంత వాళ్ళకు పవర్ ఉన్నా హోదా ఉన్నా డబ్బు ఉన్నా కూడా ఆ అమ్మాయిని వేరు చేస్తున్నారు.
(05:17) ఆ సో ఆ ఈ చిన్న కోడలు చేసిన పనికి పెద్ద కోడలు ఇంపాక్ట్ తీసుకొని అది యాంగర్ ఇష్యూస్ కావచ్చు ఏదైనా కావచ్చు విపరీతంగా సఫర్ అవుతున్నారు అన్నమాట వాళ్ళు ఇది కావాలంటే కావాలి. ఇది నేను చేయనంటే చేయను. ఇంక అంతే సో ఆ ఐ జస్ట్ అంటే మీకు అంతా ఉంది కదా ఇన్ఫ్లయన్సెస్ అంతా చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అంటే సర్ మనస్సాక్షి అనేది ఉంటది కరెక్ట్ వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ అయినా కూడా అది చాలా బాగా నచ్చింది అన్నమాట వాళ్ళలో నాకు హీలింగ్ తీసుకున్నారు ఫస్ట్ హస్బెండ్ వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ తర్వాత ఆ అమ్మాయికి కూడా మెల్లగా
(05:58) కామ్ డౌన్ అవుతుంది అని చెప్పాను విత ఇన్ [గురకలు][గొంతు సవరించుకోవడం] ఏ వీక్ సర్ వీక్ లోనే నార్మల్ మమ్ ఎక్కడికక్కడ కామ్ అయ్యారు ఫ్యామిలీ అల్లర్లు అవి లేవు అని వచ్చింది సో దట్ ఇస్ ద పవర్ ఆఫ్ క్వాంటం థెరపీ కరెక్ట్ ఫస్ట్ ఏదైతే ఇష్యూ ఉంటుందో కామ్ డౌన్ అయిపోతుంది రిలాక్స్ ఫీల్ అవుతారు ఎప్పుడైతే రిలాక్స్ ఫీల్ అవుతారో మీ పనుల మీద మీరు ఫోకస్ పెడతారు అంతే చిన్నగా చెప్పాలంటే ఏదో మహా మహా అంటే ప్రయోగాలు అవసరం లేదు అబ్బరికబ్బర ఇట్లాంటిది ఏమ లేదు అవసరం లేదు కానీ ఫోకస్ ఫోకస్ మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు సాధించగలరు.
(06:34) సూపర్బ్ అండి అయితే ఇవాళ మనం రిలేషన్షిప్స్ మీదనే మాట్లాడుకుందాం ఇవాళ ఎందుకంటే అండి సో ఇప్పుడు మా ప్రేక్షకులకు తెలుసు డబ్బు సంపాదిస్తాం అధికారం ఓద ఇప్పుడు మీరు చెప్పిన కేసనే తీసుకుంటే ఎన్ని ఉన్నా ఇంట్లో మనశశాంతి లేకపోతే ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటే ఏం లాభం అండి అన్ని కోట్లు అన్ని లక్షలు సంపాదించి కూడా ఇంటికి వస్తే మనశశాంతి లేదు అంటే ఇక అదంతా వేస్ట్ ఎస్ సార్ సో అందుకే ఇవాళ ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం సో ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఇలాంటి రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే ఇంటింటికి మట్టిపోయాయి అంటారు కదా అట్లా ప్రతి ఇంట్లో ఈ సమస్యలు
(07:11) ఉంటాయి. మీరు ఒక్క సెషన్ తీసుకోండి మేడంతో నేను చెప్తున్నాను కదా చక్కగా ఈ క్వాంటం థెరపీ సెషన్ తీసుకోండి ఫోన్ చేయండి మేడంతో థెరపీ తీసుకోండి సెషన్ తీసుకోండి మీ లైఫ్ అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంత గొప్పగా ఉంటుంది క్వాంటం థెరపీ అనేది సో ఎట్లా డీల్ చేస్తారు అనేది ఇప్పుడు ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం.
(07:31) రైట్ మమ్ సో మీ సెషన్స్ కోసం మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. [నవ్వు] ధన్యవాదాలు రైట్ మమ్ ఈ రోజుల్లో చాలా మంది నేను చాలా వాటిలలో కూడా చూశ ఆ మా మధ్య అట్రాక్షన్ చచ్చిపోయిందండి లవ్ చచ్చిపోయిందండి అంటారు. నిజంగా లవ్ చచ్చిపోవడం అనేది ఉంటుందా దాన్ని మనం ఈ క్వాంటం థెరపీతో రిపేర్ చేయొచ్చా అబ్సల్యూట్లీ సార్ లవ్ ఎక్కడా చావదు.
(07:54) ఓకే సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కపుల్ లో అది ఖచ్చితంగా ఉంటుంది ఓకే డైవర్స్ అయినా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అంటే లవ్ ఎక్కడా చావదుఅన్నమాట కాకపోతే నెగిటివ్ థాట్స్ ట్రౌమాస్ ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ రిపీట్ చేసుకోవడం వల్ల బ్యాడ్ మెమరీ వల్ల అది సూర్యుని చుట్టూ క్లౌడ్స్ ఎలా అయితే కవర్ అవుతాయో అలా లవ్ కూడా అది కవర్ చేసేస్తది నెగటివ్ థాట్స్ మబ్బు పెట్టేస్తది అంతే తప్ప లవ్ అనేది ఎప్పటికీ చావదు సార్ ఒక మనిషి దాన్ని రిపేర్ చేయొచ్చా అబ్సల్యూట్లీ సో ఎమోషనల్ బ్లాక్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెగటివ్ నెగిటివిటీ
(08:33) అనేది పెరుగుతది మనిషిలో సో ఫియర్ కానివ్వండి యంజైటీ కానివ్వండి సో తర్వాత వచ్చేసి ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి పెరుగుతాయి ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది అంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు నా వస్తువు నాదే ఏం జరుగుతుందో సో వైఫ్ కి ఎస్పెషల్లీ చాలా వరకు డౌట్స్ వచ్చే వచ్చే సందేహాలు ఉంటాయి అన్నమాట వీళ్ళు ఏం చేస్తున్నాడో ఈ టైం లో సో వీడియో కాల్ చేయాలి ఫోన్ చేయ చెక్ చేయాలి సో ఇవన్నీ వస్తాయి ఎందుకు వస్తుంది అంటే నెగిటివ్ సమ్ హౌ ఎక్కడో వినింటారు లేకపోతే ఎవరో స్టోరీ చూసి ఉంటారు కథలు వినిఉంటారు ఇదంతా హస్బెండ్ రూపంలో వాళ్ళు ఊహించుకుంటారు అన్నమాట
(09:13) ఫస్ట్ ఆ అక్కడైతే అక్కడ నుంచి ప్రారంభం అవుతాది సో నాకు కూడా హస్బెండ్ ఉన్నారు కదా ఓకే ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగింది సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయిందా ఏదైనా చెప్పు ఉంటారు. మర్చిపోతారు హస్బెండ్ తేమని చెప్పుకుంటారు కదా సో బయట నుంచి అది మర్చిపోతే ఆ స్టోరీ వినింటారు కదా ఏది చెప్పినా వినడు ఏదనా చెప్తే మర్చిపోతాడు ఎందుకు మర్చిపోతాడు ఏదో ఆలోచిస్తున్నాడు అవును సేమ్ ఈ అమ్మాయి కూడా ఊహించుకుంటుంది అన్నమాట ఫస్ట్ సో అలాంటి [గొంతు సవరించుకోవడం] మెమరీస్ ఏదైతే మీకు నెగిటివిటీ బిల్డ్ చేస్తుందో అదంతా లవ్ ని కప్పేస్తుంది.
(09:43) రైట్ సో దాని వల్ల జరుగుతుంది కానీ లవ్ ఎప్పటికీ చావదు. సూపర్ అండి సూపర్ అయితే ఇప్పుడు మీ క్వాంటం ఆల్కెమీ ప్రకారం చూస్తే ఒక ఇద్దరు మనుషులు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక స్పార్క్ ఉంటుంది. కరెక్ట్ కదా కరెక్ట్ అదే వాళ్ళద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి తుస్సు ఏమ ఉండదు అక్కడ గొడవలు కొట్లాడాలి చచ్చిపోవడాలు చంపుకోడాలు ఎందుకు ఇలా జరుగుద్ది ఫస్ట్ స్పార్క్ కనిపిస్తుంది తర్వాత ఎమోషనల్ ఎగజషన్ కనపడుతుంది అన్నమాట ఎందుకు అలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఏమీ ఉండదు అంటే ఒక ఎమోషన్ తో ఒక ప్యూర్ ఎక్సైట్మెంట్ తో కనెక్ట్ అవుతారు.
(10:18) ఉ ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడు తగ్గుతుంది అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెక్టేషన్స్ ఇవి రెండు ఎప్పుడైతే బిల్డ్ అవుతాయో ఇది కంపల్సరీ ఇది ఎక్స్పెక్టేషన్స్ ఓకే కొంచెం అక్కడిక్కడ మేనేజ్ చేయొచ్చు కానీ రెస్పాన్సిబిలిటీ వాట్ ఎవర్ ఇట్ మే బీ అక్కడ ఫ్యామిలీ నడవాలి అంటే పని చేయాలి. పని చేయాలి అంటే పని షేర్ చేసుకోవాలి. అక్కడి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సార్.
(10:40) ఓకే ఐదర్ ఫైనాన్షియల్ గా కావచ్చు రెస్పాన్సిబిలిటీస్ ఇంటి పను పైన ఇంటి పనుల్లో కావచ్చు. ఏదైనా కావచ్చు సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ని మేనేజ్ చేయడంలో కూడా కావచ్చు ఓకే రెస్పాన్సిబిలిటీస్ వల్ల క్లాషెస్ అనేది వస్తాయి అందుకే అది స్పార్క్ అనేది తగ్గిపోతుందని తగ్గిపోతుంది. ఓకే సో దాన్ని ఎట్లా మరి కాపాడుకోవడం డెఫినెట్లీ వెన్ యువర్ ఆరా ఇస్ క్లియర్ ఓకే ఫస్ట్ ఆరా క్లియర్ చేసుకుంటే మీరు అదేంటి ఫస్ట్ మీరు చూసిన మనిషి మీరు ఎక్స్పెక్ట్ చేసిన మనిషి సో ఇలా ఉంటుంది నా జీవితం అనుకున్నప్పుడు ఇది బయట నుంచి వచ్చినవి అలానే మైండ్సెట్ సెట్ చేసుకోవచ్చు ఏదైతే
(11:21) మీకు అంటినాయో తర్వాత నెగిటివ్ థాట్స్ కానీ అదంతా క్లియర్ చేసుకోనికి బ్లాక్స్ క్లియర్ చేయడానికి క్వాంటం థెరపీ అబ్సల్యూట్లీ పని చేస్తుంది అట్ ద సేమ్ టైం కొన్ని టెక్నిక్స్ పాటించాలి ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు. పాస్ట్ బ్యాగేజ్ మాటలక ఆ రోజు నువ్వు అలా చేసావు ఆరోజు ఇలా తిట్టావు [నవ్వు] మా అమ్మ వాళ్ళని అలా చెప్పావు సో వీళ్ళని ఇలా ఇన్సల్ట్ చేసావ్ అని కాకుండా జస్ట్ లిజన్ వాట్ హి ఇస్ టెల్లింగ్ టు యు ఇయర్ తో కాకుండా మనసుతో వినాలి కామ్గా ఫస్ట్ ఎవరైనా కూడా హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎప్పుడైతే మనసుతో వింటారో అప్పుడు అది కామ్ డౌన్
(11:58) అవుతుంది అండ్ స్లోలీ ట్రాక్ పైన వస్తుందన్నమాట రిలేషన్ ఓకే అంటే మీరు చెప్పేది ఏంటంటే మన ఆరా డిసైడ్ చేస్తా మన రిలేషన్స్ ని అబ్సల్యూట్లీ సర్ ఆరా ఖచ్చితంగా మేటర్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషితో మీరు మాట్లాడుతున్నారు అవును వాళ్ళు కొంతమంది అయితే చాలా చూసే అందంగా ఉంటారు రిచ్ గా ఉంటారు ఒక 10 మినిట్స్ కూడా కూర్చోలేరు వాళ్ళతో ఎందుకంటారు నెగిటివ్ ఆరా ఎక్కువ బిల్డ్ అయి ఉంటుంది వాళ్ళతో ఓకే సో అది అప్పుడే వాళ్ళు మాటలు కమ్యూనికేషన్ చేయకపోయినా ఆ సరౌండింగ్స్లో ఉండలేరు ఓకే సెన్సిటివ్ పర్సన్స్ ఓకే సో అలాంటప్పుడు ఆరా చాలా చాలా మేటర్
(12:34) చేస్తుంది అన్నమాట అండ్ ఆరా క్లీనింగ్ టెక్నిక్ కూడా ఇక్కడ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి జస్ట్ మీరు ఎప్పుడైనా ఆ ఎగ్జాస్టెడ్ గా లేకపోతే ఎక్కడైనా ఏ చోటికైనా వెళ్తారు ఆ ప్లేస్ కానివ్వండి నెగిటివిటీ నాకు అప్పుడే సెన్స్ అవుతుంది అంటే ఫస్ట్ ఇలా చేయండి. ఈ చేత్తో కాట్ కటింగ్ అయింది క్రాస్ కాట్ కటింగ్ ఇలా దెన్ రబ్ యువర్ హాండ్స్ ఈ హిప్స్ కింద ఉంటుంది కదా ఇలా చేయాలి ఇలా ఇలా చేయ అంతే జస్ట్ ఇలా అంతే తర్వాత ఈ ఫింగర్ నెయిల్ ఉంటుంది కదా టాప్ చేయాలి మొత్తం వీళ్ళ
(13:19) ఓకే 10 ఫింగర్స్ యువర్ ఆరా విల్ సెటిల్ డౌన్ ఇది త్రీ టు ఫోర్ టైమ్స్ చేస్తే చాలు ఓకే మనకంటూ ఒక కంప్లీట్ గా ఒక ప్రొటెక్షన్ జోన్ లో ఉంటాం. వావ్ సూపర్బ్ ఇప్పుడు యూనివర్సల్ గా ఇంకొకడు ఉంటది. మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు మా ఆవిడ నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇది యూనివర్సల్ బాధ కరెక్ట్ సర్ దీనికి ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఇది లేదంటే ఎనర్జీ గ్యాప్ రెండు ఉంటాయి సార్ అవునా ఎందుకంటే ఆ ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు అంటే మీరు ఎలా చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఫస్ట్ టైం చెప్తున్నారా రిపీటెడ్ గా చెప్తున్నారా అండ్ ఎందుకు వినట్లేదు
(14:00) సో దానికి కాజ్ ఏంటి అతను కావాలనే వినట్లేదా లేకపోతే రీజన్ ఉందా అది కూడా మేటర్ కదా అంతే కదా అవును అది తెలుసుకోకుండా జస్ట్ అంటే నా మాట అంటే అంతగా లెక్క లేదు లెక్క లేదు నీకు అసలు [నవ్వు] నా మాట అంటే లెక్క లేదు అనేదే ఫస్ట్ చెప్తారు అది ఎప్పుడైతే చెప్తారు ఎందుకు వినాలి అనేది వస్తది తరచుగా 10 సార్లు మీరు అఫమ్ చేస్తున్నారంటే నా మాట అంటే లెక్క లేదు నేను అంటే లెక్క లేదు అంటే ఆ సరే వాళ్ళ మైండ్ కూడా రిసీవ్ చేసుకుంటది అంతే కదా అది కామన్ అయిపోతది అవును సో ఎప్పుడైతే మీరు కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినగలరా మ్ ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో నా
(14:41) మాట వినట్లేదు అని ఎదుటి వాళ్ళు చెప్తుంది మీరు వింటున్నారా ఒక్కసారి ఆలోచించండి ఓకే మీరు ఎప్పుడైతే వింటున్నారో న్నారో మనస్ఫూర్తిగా నాట్ విత్ ఇయర్స్ విత్ హార్ట్ మీరు వింటున్నారా [గొంతు సవరించుకోవడం] ఓకే మీరు వింటే మీ మాట కూడా ఖచ్చితంగా వాళ్ళు వింటారు వాళ్ళు వింటారు. సూపర్ ఎస్ వావ్ సో చాలా సింపుల్ పరిష్కారం చెప్పాను [నవ్వు] రైట్ ఇప్పుడు విడిపోవాలనుకునే జంటలు ఉంటాయి కదా మేడం అవును సార్ డైవోర్స్ తీసుకుందాం మనకి వద్దు ఈ లైఫ్ అనుకునే వాళ్ళలో ఈ కెమికల్ రియాక్షన్స్ మరి వాటిని ఏమంటారు క్వాంటం రియాక్షన్స్ ఏం మార్పులు జరిగితే అట్లా జరుగుతుంది.
(15:17) స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడైతే ఇంక్రీస్ అవుతాయో సబ్కాన్షియస్ మైండ్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తది. ఓకే మీకు ఎప్పుడైతే అక్కడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అసలు నేను ఉండలేను అండ్ తర్వాత ఈ లైఫ్ ఏంటి తర్వాత నేను మంచి లైఫ్ నాకు కనపడుతుంది ఫ్యూచర్ బయటికి వెళ్ళాక ఇది అంటే అసలు ఇది వేస్ట్ లైఫ్ ఆ నేను తర్వాత మంచి లైఫ్ లీడ్ చేయగలను ఓకే అనేది అనే థాట్స్ ఏం చేస్తాయి అంటే అక్కడి నుంచి వెళ్ళగొట్టేలా చేస్తాయి అన్నమాట ఉండరు అక్కడ మనుషులు సబ్కాన్షియస్ మైండ్ ఎస్కేప్ అవుతుంది యక్చువలీ బాండింగ్ బిల్డ్ అవ్వాలి.
(15:57) అవును రాథర్ దాన్ దట్ దే విల్ ఎస్కేప్ ఓకే ఎందుకు అంటే అసలు అంటే ఆ యక్సెప్టెన్స్ ఉండదు ఆ పరిస్థితులు అలా ప్రెజర్ స్ట్రెస్ హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి అంటే బ్రైన్ లో అక్కడ కూర్చున్న చోట కూర్చోలేరు నించున్న చోట నించోలేరు వెళ్ళిపోవాలి వెంటనే అలా అని చెప్పి లైఫ్ నుంచే వెళ్ళిపోతారు ఇంటి నుంచే వెళ్ళిపోతారు బయటికి అక్కడికి వెళ్ళాక మరి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి ప్రశ్న నేను వేస్తున్నాను ఇప్పుడైతే ఊహిస్తున్నారు బయటకి వెళ్ళిపోదాము ఇతను వేస్ట్ ఆర్ ఈమె వేస్ట్ వెళ్ళిపోయి నెక్స్ట్ లైవ్ చూద్దాము అని అనుకుంటున్నారు. [గురకలు] అది హాయిగా
(16:32) ఉంటుందా అక్కడ కూడా అలా ఉండదని గ్యారెంటీ ఏంటి ఏంటి ఇది తెలిసిన ప్రపంచం మీకు ఆ మనిషి తెలుసు అవేర్నెస్ ఉంది సో మీ సరౌండింగ్స్ కానివ్వండి సేఫ్టీ కానివ్వండి మీకు కొద్దో గొప్పో దొరుకుతూ ఉంటుంది దాని గురించి ఆలోచించండి. లేదు హెల్ గా ఉంది నేను చనిపోతాను అసలు అంటే ఇంకా బ్రతకలేను అన్న సందర్భం తప్ప ఇంకా చిన్న చిన్న వాటికి కూడా ఇల్లు వదిలేయాలి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి లేకపోతే సంథింగ్ ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి అనే థాట్ వస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ గోడ మాత్రమే కనపడుతుంది మీరు గోడ వెనకాల చూడగలుగుతున్నారా దట్ ఇస్ క్వశన్ మార్క్ సో స్టే కామ్ స్టే
(17:14) థింక్ ట్వైస్ అండ్ టేక్ ద డిసిషన్ కరెక్ట్ రైట్ మమ్ ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచిస్తారు కొంతమంది అది బంధాలని ఎలా నాశనం చేస్తుంది ఈ మన క్వాంటం థెరపీతో దానికి చెక్ పెట్టొచ్చా ఎస్ సార్ ఓవర్ థింకింగ్ ఫస్ట్ నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను ఓకే సో ఇక్కడ త్రీ ఫిజిసిస్ట్ ని సైంటిస్ట్ పేర్లు అయితే నేను చెప్తున్నాను ఆల్బర్ట్ ఐన్స్టైన్ నెయిల్స్ బోరా అండ్ తర్వాత వచ్చేసి మాక్స్ పోలా ఓకే వీళ్ళ ముగ్గురు థియరీ ఒక్కటే ఉంటుందన్నమాట క్వాంటం ఫిజిక్స్ సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ e = mcస్క్ తర్వాత వచ్చేసి నీల్స్ బోరా కానివ్వండి ఇంకొకరు కానివ్వండి వీళ్ళు చెప్పేది
(17:54) సింపుల్ గా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే లేజర్ లైట్ అండ్ ట్రైన్ మూమెంట్ ఉంటుంది కదా ట్రైన్ మూమెంట్ లో ప్రయాణికులు కదిలి కదిలికలు అంటే లోపల నడవడం జరుగుతుంది. సో ఈ రెండు మీరు ఇమాజిన్ చేయండి అండ్ దెన్ కమ్ టు నౌ సో క్వాంటం అనేది ఎంత పవర్ఫుల్ అంటే అది టైనీ థింగ్ సర్ ఒక లేజర్ లైట్ ఇంతే ఉంటది మీరు లైట్ వేయండి కొన్నిసమీటర్ దూరం దాకా ఎస్ [గురకలు] ఆ లైట్ అనేది వెళ్తది.
(18:24) అంత పవర్ఫుల్ క్వాంటం థియరీ సో క్వాంటం థియరీ క్వాంటం థెరపీ వల్ల మనకు తెలియని సో విషయాలు తెలియని ఏమంటారు ఆ ట్రెజర్స్ డిక్ చేయొచ్చు అన్నమాట ఓకే సో టైం లేక చాలామంది దీని పైన వర్కవుట్ చేయట్లేదు కానీ ఉంటే అసలు అద్భుతాలు అద్భుతాలు సృష్టించొచ్చు ఓకే ఓవర్ థింకింగ్ కూర్చుంటాము ఫస్ట్ మీరు బిజీగా ఉంటే మీకు ఓవర్ థింకింగ్ ఉండదు. పనిలో మీరు నిమగ్నం అయితే ఓవర్ థింకింగ్ ఎప్పుడూ ఎక్కువగా చేయలేరు.
(18:59) ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే యు ఆర్ నాట్ బిజీ యు ఆర్ నాట్ బిజీ పర్సన్ ఇఫ్ యు ఆర్ యక్సెప్టింగ్ ఇట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో బట్ యు ఆర్ నాట్ ఏ బిజీ పర్సన్ సో ఊరికే ఉన్నప్పుడే ఎక్కువ థాట్స్ వస్తాయి ఆ థాట్స్ పాజిటివ్ నెగిటివ్ ఒకసారి ఆలోచించండి. మీకు ఫియర్ క్రియేట్ అవుతుందా ఇంకా జరగబోయే సంఘటన ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి మా రిలేటివ్స్ అమ్మాయి సార్ సమ్మర్ హాలిడేస్ వచ్చింది.
(19:21) అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆడు పడిచు రెడీగా కూర్చుంటుంది బంగారం అడుగుతారు వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలి అమ్మో ఇంత ఖర్చు వచ్చేస్తది మాకు ఆ మైండ్సెట్ తో నువ్వు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళితే అక్కడ ఆ కమ్యూనికేషన్ కూడా మంచిగా చేయలేవు ఓకే అంతేగా సో తను అడుగుతుందో అడగదో అది సెకండరీ తను అడిగినప్పుడు ముందే ఊహించేసుకొని ఇలా ఉద్దేమో అలా ఉద్దేమో అని టెన్షన్ పడిపోయి బీపీలు తెచ్చుకోవడం తప్ప ఉపయోగం లేదు.
(19:50) తను అడిగినప్పుడు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అరే మాకు కూడా ఇన్ని ఖర్చులు ఉన్నాయి ఇంత మాత్రమే చేయగలను హ్యాపీగా హోల్ హార్టెడ్ గా నీకు సారీ పెట్టగలనమ్మా అంతే అని చెప్పగలిగే ధైర్యం నీకు రావాలి. కరెక్ట్ అప్పుడు ఇవన్నీ పోతాయ అన్నమాట ఇవన్నీ ఊహాగనాలే సో ఒక మనిషితో క్లియర్ కట్ గా కూర్చుని మాట్లాడే ధైర్యం మీకు ఎప్పుడైతే వస్తుందో ఓవర్ థింకింగ్ అనేది ఆటోమేటిక్ గా డిజల్వ్ అవుతుంది.
(20:14) రైట్ అయితే ఇంకా కొన్ని చూడండి ఇంకొన్ని ఉదాహరణలు చూస్తే ఒక ఇద్దరు మనుషులు ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఏమన్నా కావచ్చు వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా డిస్కస్ చేసినా కూడా అది ఒక కొలిక్కి రాదు తెగదు. ఉమ్ దానికి ఏంటి కర్మనా కర్మ సిద్ధాంతం చూడాలా లేదంటే సబ్కాన్షియస్ మైండ్ అలా ప్రోగ్రామ్ చేసుకుందా వాళ్ళ మధ్యలో ఇద్దరిది తప్పు ఉంటుంది సర్ ఓకే అది ఎలాగ అంటే సో యక్సెప్టెన్స్ ఎస్ యక్సెప్ట్ ఒకరు యాక్సెప్ట్ చేసినా కూడా అక్కడ అక్కడ సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఇట్స్ జస్ట్ లైక్ ఏ కాశ్మీర్ ఇష్యూ [నవ్వు] సూపర్ నెవర్ ఎండెడ్ అవును సో కాశ్మీర్ ఇష్యూ ఎలా అయితే
(20:52) అవును సంవత్సరాలుగా కొనసాగుతుంది ఎప్పటికీ తేగదు ఎవరైతే ఒక మేజర్ పార్ట్ తీసుకొని ఒక మెచూరిటీ లెవెల్ వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు అవ్వచ్చు. భార్యనే చిన్నగా వయసులో అవ్వచ్చు కానీ ఒక్క మెచూరిటీతో యక్సెప్ట్ చేస్తే అది అక్కడికే సాల్వ్ అయిపోతుంది. నేను తగ్గుతున్నాను అంటే నిజంగానే తగ్గుతున్నావు అని కాదు ఎదుగుతున్నావు అని అర్థం వావ్ సో అండ్ ఫర్గివ్నెస్ సర్ పెద్ద పెద్ద వాళ్ళు ఋషులు కానివ్వండి మునులు కానివ్వండి ప్రొఫెట్స్ కానివ్వండి సో మన రాములు వారు కానివ్వండి క్షమించే గుణం లేకపోతే ఇక్కడ కూర్చొని మనంఇద్దరం పాడ్కాస్ట్ చేసేవాళ్ళమా
(21:31) కాదు ఎప్పుడో అంతమైపోయేది ప్రపంచం అవును సో క్షమించే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలి రిలేషన్షిప్ లో ఎస్పెషల్లీ ఉండాలి క్షమించాలి క్షమాపణ అడగాలి క్షమాపణ అడుగుతున్నాము సారీ అడుగుతున్నాము చెప్తున్నాము అంటే ఎంతో ధైర్యం ఉంటే తప్ప అడగలేరున్నమాట క్లియర్ కట్ గా అంటే ఫర్గివ్నెస్ కానివ్వండి సారీ చెప్పే గుణం కానివ్వండి అండ్ తర్వాత థాంక్ కృతజ్ఞతలు మీకున్న వస్తువు మీరు స్వాష్ తీసుకుంటున్నారు చుట్టుపక్కల ఉన్న వస్తువుని గమనిస్తున్నారా మీకు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అది ఎంతమందికి ఉన్నాయి అది కూడా లెక్క వేసుకోండి ఎప్పుడైతే కంపారిజన్ మీరు చేస్తున్నారు అంటే మీ
(22:12) రిలేషన్ లో సో యువర్ పర్పస్ ఇస్ డ్రివెన్ యువర్ పర్పస్ ఇస్ డ్రివెన్ ఆర్ క్రియేటెడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వావ్ సో పర్పస్ క్రియేటెడ్ అయితే కంపారిజన్స్ కాంపిటీషన్స్ అనేది ఉండవు. ఓకే సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది సెల్ఫ్ నేను ఇంకా బెటర్ గా ఇంకా బెస్ట్ గా ఎలా చేయొచ్చు అని ఉంటుంది. ఎప్పుడైతే కంపారిజన్ కాంపిటీషన్ ఇప్పుడు పక్కింటి ఆ పిన్ని గారు కాసుల పేరు ఉన్నాయి కదా పాటలు సో అలా చేస్తున్నారు అంటే సో దట్ విల్ ఎండ్ అప్ అన్నమాట రైట్ మమ్ ఇప్పుడు ఒకరిద్దరు కొట్లాడుకుంటున్నారు భార్యా భర్తలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు వాళ్ళు
(22:50) కొట్లాడుకున్నారు అంటే వాళ్ళలో ఒకరి ఎనర్జీ మారిస్తే ఆటోమేటిక్ గా రెండో వాళ్ళ ఎనర్జీ మారిపోతుందా ఎస్ సార్ ఇది చాలా వరకు ఆ అంటే ఫస్ట్ కాల్ వస్తుంది కదా ఒక్కరే చేస్తారు అవును నాకు ఇది ఇష్యూ ఉంది సో యాక్చువల్లీ వీళ్ళకు ఉందా వీళ్ళ నుంచి అంటే వేరే వాళ్ళకు ఉందా అన్నది డయాగ్నోస్ సెషన్ లో తెలిసిపోతుంది నాకు అచ్చ అచ్చా అందులో వీరితో మాట్లాడుతారా మీరు లేదు ఒక్కరితోనే ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ తర్వాత వీళ్ళు యక్సెప్ట్ చేసి ఫస్ట్ హీలింగ్ తీసుకున్నాక వీళ్ళు ఇతరిని అంటే సెకండ్ పార్ట్నర్ ని వాళ్ళ పార్ట్నర్ ని వాళ్ళు హీల్ చేసుకోవచ్చు.
(23:25) ఓహో సూపర్ ఇట్ కెన్ బీ పాసిబుల్ ఓకే ఎందుకంటే ఆ ఫస్ట్ ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు మీ ఇంట్లో సఫర్ అవుతున్నారు చనిపోతున్నాను అని తెలుసు చాలా వరకు క్యాన్సర్ పేషెంట్స్ ఇవాళ రేపు క్యాన్సర్ అవగాహన వచ్చింది కదా అవును డిసైడ్ అయిపోతున్నారు ఓకే ఐ యమ లీవింగ్ దిస్ వరల్డ్ అని చెప్పి కానీ ఉన్నవాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి అస్సలు ఆ నరకం అనిపిస్తూ ఉంటారుఅన్నమాట అవునండి సో యాక్చువల్ వచ్చింది పేషెంట్ కి క్యాన్సర్ కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఇప్పుడు క్వాంటం థెరపీస్ ఎక్కువ మేమంతా ఇలానే ఇస్తున్నాం సార్
(24:06) పేషెంట్ ఓకే వన్ టైం ఇస్తాం తర్వాత వాళ్ళతో ఎవరైతే ఉంటారో హస్బెండ్ ఆర్ వైఫ్ లేకపోతే ఇంట్లో ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళకి నేర్పిస్తున్నాం రెగ్యులర్ గా వాళ్ళు చేయడానికి అండ్ సెల్ఫ్ హీలింగ్ ఎక్కువ వాళ్ళకి అవసరం ఎవరైతే చుట్టుపక్కలో ఉంటారో వాళ్ళకి అవసరం ఓకే వండర్ఫుల్ అండ్ ఇంకొకటండి ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ అంటే నా ఆలోచనల ద్వారా మీరు ఫిజికల్ గా మారిపోతారా మీ ప్రవర్తన గాని అది మారే ఛాన్స్ ఉంది అట్లా వాళ్ళు ఎలా సాధ్యం మేడం అలాంటి సైన్స్ ఉందా? సర్ ఒక ప్రశ్న నేనే వేస్తాను సార్ ఒక మనిషి కోపం వచ్చింది కూల్గా మనం మాట్లాడుకుంటున్నాము
(24:42) ఆ స్మైల్ తో మాట్లాడుకుంటున్నాం అవును యాంగర్ వచ్చినప్పుడు ఒక్క బాడీ కదిలికలు గమనించండి వాయిస్ కానివ్వండి ఎలా అయిపోతాడు మనిషి అవును అసలు అవును అది మీరు కదా నాలో మార్పు ఎలా వస్తుంది మీలో మార్పు ఎలా వస్తుంది అంటే ఇది నెగిటివ్ యాంగిల్ నేను చెప్పింది ఇప్పుడు పాజిటివ్ యాంగిల్ ని చూద్దాం సో మీరు యాంగిల్ లో ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు అలానే మీరు కామ్ అయినప్పుడు మంచిగా ఉంటారు అని నమ్మగలరా నమ్మగలరా అవును అబ్సల్యూట్లీ కదా పాసిబుల్ కదా అది ఎలా పాసిబుల్ అంటే ఆరా క్లీనింగ్ అండ్ తర్వాత బ్లాక్స్ క్లియరెన్స్ అవ్వినప్పుడు
(25:22) మెదడు ఫస్ట్ ప్రశాంతంగా అయిపోతుంది. బ్రైన్ ఎప్పుడైతే ప్రశాంతంగా కామ్గా అయిపోతుందో మీ బిహేవియర్ కానీ మీ మీరు మాట్లాడే టోన్ కానీ లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ ఆటోమేటిక్ గా మారుతాయి అన్నమాట ఓకే ఆటోమేటిక్ గా మారినప్పుడు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మనిషి హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు ఒక్కరు డామినేటెడ్ గా ఉంటారు అవును ఆ ఇది తీసుకురా ఆ ఇది చెయ్ అనేది ఎలా ఉంటది ఆ ప్లీజ్ కెన్ యు డూ ఇట్ ఫర్ మీ బంగారం కొంచెం చేస్తావా అంటే [నవ్వు] ఎలా ఉంటది సో ఆ మార్పు ఎలా వస్తుంది అంటే ఫస్ట్ థాట్స్ లో వస్తుంది.
(25:59) ఓకే [గురకలు] ఓకే ఈ థాట్స్ ఇక్కడ యాక్షన్ లో మార్పు వచ్చేస్తుంది. మార్పు వస్తుంది ఆటోమేటిక్ గా పర్సన్ చేంజ్ అవుతాడు. సూపర్ సూపర్ అండి ప్లీజ్ అన్న పదానికి ఇది చెయి అన్న అథారిటీ గా ఆర్డర్ పెట్టడానికి చాలా తేడా ఉంటది. వండర్ఫుల్ అవును అది ఎప్పుడైతే మనలో అంటే ఎవరైతే ఇప్పుడు వింటున్నారో ప్రతి ఒక్కరు ఆ ఇలా నాకు చేశారు ఇలా జరిగింది అనేదే కాకుండా మీరు కూడా ఎలా అది ప్రవర్తిస్తున్నారు సూపర్ ఒక్కసారి సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే నేను కూడా క్వశ్చన్ వేసుకోవాలి.
(26:29) హౌ ఐ యమ్ బిహేవింగ్ అవును వావ్ ఇంకొకటి చాలా మంది మనల్ని మోసం చేస్తారు. లేదంటే మోసపోతాం. అది పార్ట్నర్ ద్వారా కావచ్చు వైఫ్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఎవరైనా కావచ్చు మోసపోయిన తర్వాత నేను క్వాంటం హీలింగ్ కోసం మీ సెషన్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని క్షమించడం మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం అనేది సాధ్యమేనా అబ్సల్యూట్లీ సాధ్యం సార్ ఎందుకంటే హీలింగ్ లో ఫస్ట్ ఫర్గివ్నెస్ గ్రాటిట్యూడ్ అండ్ తర్వాత లవ్ అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట సో మీకు ఎప్పుడైతే ఇవన్నీ ఈ క్వాలిటీస్ బిల్డ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ పర్సన్ ని మీరు ఎక్స్క్యూస్ చేస్తారు.
(27:08) అలాగని చెప్పి మనీ ఇవ్వాలి ఆ సో నేను క్షమించేస్తున్నాను నా మనీ వెళ్ళిపోవాలి అని అర్థం కాదు మీ మనీ ఖచ్చితంగా వస్తది. మీరు అడిగే విధానం ఏదైతే మీరు అంటే బూతులు తిట్టో లేకపోతే ఏదో హరాస్మెంట్ చేసో అడుగుతున్నారు కదా అది అక్కడే స్టక్ అయిపోతుంది మనీ ఓకే ఎప్పుడైతే రిక్వెస్టింగ్ ఓకే నీకు కొంచెం టైం ఇస్తాను ప్లీజ్ కెన్ యు ప్లీజ్ నువ్వు కూడా నా పరిస్థితి ఆలోచించగలవా అని ఒక్కసారి చెప్పి చూడండి.
(27:35) త్రీ మంత్స్ లో వచ్చే మనీ మీకు ఇంకా తొందరగా రాకపోతే నేను చెప్తాను. అవునా ఎస్ వావ్ సో కన్సర్న్ అబౌట్ హిమ కానీ మీరు అలా చెప్తున్నారు కొందరేమో మనం బతిలాడుతుంటే ఇంకా ఓవర్ చేస్తుంటారు మనం బతిలాడుతుంటే ఇంకా ఓవర్ చేస్తారు అలా ఎందుకు జరుగుద్దండి మరి సర్ బతిలాడుతున్నారు యు ఆర్ ఆస్కింగ్ అంటే కైండ్నెస్ రిక్వెస్ట్ చేసుకుంటా రిక్వెస్ట్ చేస్తుంటాం లేదు అంటే తన పరిస్థితి ఓకే అండ్ మీరు ఏం డిమాండ్స్ చేస్తున్నారు అంటే మనం డెస్పరేట్ గా ట్రై చేస్తుంటాం ఎలాగైనా ఈ రిలేషన్షిప్ ని కాపాడుకోవాలని వాళ్ళు ఇంకా ఓవర్స్ రాయపో అన్నట్టుగా ఉంటది వాళ్ళ వ్యవహారం
(28:10) ఇట్లా ఎట్లా మరి డెస్పరేట్ ఎప్పుడైతే అవుతారో యంజైటీ వస్తుంది. ఓకే సో యంజైటీ వల్ల అసలు అంటే వినలేరు అన్నమాట. ఫస్ట్ డెస్పరేషన్ అనేది తగ్గి కూల్ గా కామ్గా మాట్లాడుతూ ఉంటే మీ మాటల ప్రభావము ఎదుటి వ్యక్తి పైన ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఓకే సో వాళ్ళు ఏంటంటే ఏదో ఇది టాకిల్ టాకిల్ చేయడానికో నన్ను మేనేజ్ చేయడానికో డెస్పరెన్సీలో అది వస్తది.
(28:37) అవును ఇప్పుడు నేనేదో చెప్తున్నాను నేను డెస్పరేట్ టు డ సంథింగ్ ఆర్ టు సే సంథింగ్ అప్పుడు ఆ ఏదో ఉంది అనేది వస్తది క్వశ్చన్ మార్క్ వస్తది ఇదేదో నాకు మేనేజ్ చేస్తున్నారు సంథింగ్ నాకు సో ఇదేదో తప్పయింది మేనేజ్ చేస్తున్నారు అనేది వస్తదండి వెన్ యు ఆర్ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ మీ నిజాయతి ట్రస్ట్ అనేది మీ అవరానే చెప్తది. ఆ అప్పుడు దే విల్ డెఫినట్లీ లిజన్ జస్ట్ కామ్ ఫర్ దట్ మూమెంట్ ఓకే సో ఈ ఈ బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా విడాకులు తీసుకొని లేదంటే విడాకులు దాకా పోయిన వాళ్ళకి వీళ్ళని కలపడానికి మీరు వాడే ఈ క్వాంటం థెరపీ ఫార్ములా ఏంటి
(29:17) మేడం ఎలా ఎట్లా చేస్తారు? సర్ ఇది థెరపీ సర్ ఫస్ట్ అఫ్ ఆల్ చాలా వరకు కొన్ని క్వశన్స్ మిగిలిపోయి ఉంటాయి ఎవరైతే డైవర్స్ తీసుకున్నారో తీసుకోవాలనుకుంటున్నారో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం కానివ్వండి లేకపోతే వీళ్ళు అడగాలనే ప్రశ్న కానివ్వండి అక్కడికే మిగిలిపోయి ఉంటుంది. ఓకే ఆ ప్రశ్నలు వాళ్ళకు తెలుస్తాయి అన్నమాట థెరపీతో వీళ్ళు ఏదైతే క్వశ్చన్స్ వీళ్ళ మెదలో వీళ్ళ మనసులో ఉన్నాయో దానికి ఒక ఆన్సర్ దొరుకుతది.
(29:47) ఓకే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ మీకు దొరికింది అంటే అది కూడా అలా ఇలా కాదు ఎగజాక్ట్ గా అచ్చా అది ఎప్పుడైతే మీకు ఆన్సర్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా యువర్ ఇన్నో ఇన్నర్ సోల్ విల్ బి సాటిస్ఫైడ్ ఓకే అంటే ఇప్పుడు మన నెగిటివ్ బ్లాక్స్ తొలగిస్తే తొలగిస్తే ఎదుటి వాళ్ళకు మన మీద ఉండే ఒపినియన్ మారిపోతుందా అబ్సల్యూట్లీ ఎందుకంటే ఫస్ట్ మీ బిహేవియర్ చేంజ్ అవుతుంది.
(30:12) ఓ ఓకే మీరు ఆలోచించే విధానం చేంజ్ అవుతుంది మీరు మాట్లాడే విధానం చేంజ్ అవుతుంది ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళు గమనిస్తారో ఆటోమేటిక్ గా ఓకే సర్టెన్ ఏదో మార్పు వచ్చింది ఓకే ఐ విల్ లిసెన్ టు హిమ ఆర్ ఐ విల్ లిసెన్ టు హర్ అనే థాట్ వస్తుంది. ఆటోమేటిక్ గా అది సెట్ అవుతుంది సర్ ఓకే సో [గురకలు] కొంతమంది టాక్సిక్ రిలేషన్స్ లో ఉంటారు. సో వాళ్ళని ఎట్లా బయట పడేస్తారు అంటే వాళ్ళు ఒక నరకంలో ఉన్నట్టుగా ఉంటారు ఒక వాంపైర్ రిలేషన్ అలా ఉంటారు.
(30:43) సో వాళ్ళు ఎలా బయట పడేస్తారు. సాధ్యమేనా అసలు అది అవును సో చాలా వరకు డైవర్స్ అవే కారణం ఇదే ఉంటుందండి ఓకే ఎప్పుడైతే మీతో మీ పార్ట్నర్ ఉంటారో అప్పుడు ఫస్ట్ టాక్సిక్ రిలేషన్స్ ఎప్పుడు వస్తాయి పాస్ట్ బ్యాగేజెస్ తరచుగా మాట్లాడడం ఆరోజు ఇలా జరిగింది అప్పుడు ఇలా జరిగింది డబ్బుల విషయమో లేకపోతే ఏదైనా తను పోగొట్టిన విషయమో అవును సో ఇవన్నీ రిపిటేషన్ చేస్తున్నారు అంటే ఆ వాట్ విల్ బి అంటే మీరే ఎక్స్పెక్ట్ చేయండి ండి ఎలా ఉంటుంది ఎదుటి పర్సన్ కి కరెక్ట్ సో అవన్నీ పక్కన పెట్టి మీరు రిలేషన్ కాపాడుకోవాలి అని మీకు ఉంటే మనసులో కచ్చితంగా అదంతా కొంచెం పక్కన పెట్టాలి.
(31:26) ఓకే సో కామ్గా పీస్ ఫుల్ గా ఫస్ట్ వాళ్ళు చెప్తుంది విని మీరు ఆచరిస్తే తర్వాత అది ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది అండ్ టాక్సిక్ పీపుల్ టాక్సిక్ పీపుల్ ని ఎలా గుర్తించొచ్చు అంటే తరచుగా ఇంకా శ్వాస తీసుకొని కూడా వాళ్ళకు ఇది ఉండదుఅన్నమాట [గురకలు] నువ్వు పొద్దున్నే లేసి ఏం చేసావ్ ఈ మాట ఎందుకు అంటున్నావ్ ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్ ఓకే సో సమ్ వన్ ఆ నీకు ఎవరైనా నేర్పిస్తున్నారా వీళ్ళని ఎనర్జీ వాంపైర్స్ అంటారా వీళ్ళని ఎస్ డ్రైన్ చేసేస్తారు ఓకే ఎనర్జీ ఎప్పుడైతే మీ నుంచి డ్రైన్ అవుతుందో ఫస్ట్ అక్కడి నుంచి లేవండి
(32:04) పారిపోండి ఓకే తర్వాత ఒక 10 15 మినిట్స్ తర్వాత మీరు వచ్చి వాళ్ళు కామ్ డౌన్ అవ్వి మీరు ఫస్ట్ మీ స్ట్రెస్ రిలీఫ్ చేసుకొని మీ ఆరా క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎదుటి మనిషి చెప్పేది మీరు ఖచ్చితంగా వింటారు ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలు సార్ ఇంట్లోనే ఉంటారు అమ్మాయిలు తొందరగా అంటే రిలేషన్స్ అవి బయటకి రారా రిలేషన్ షిప్ లో కూడా వెళ్లరు సెకండ్స్ కానీ హస్బెండ్ కి ఉంది ఛాన్సెస్ బయట వెళ్తాడు ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు అక్కడి నుంచి గొడవలు వస్తాయి ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు మీరు ఇవ్వండి మీ వైఫే కదా అరే మీరు మీకు కట్టుకున్న వైఫ్ మీరు ప్రేమిస్తున్న అమ్మాయి ఇవ్వండి
(32:46) ఫోన్ చెక్ చేయనివ్వండి తను 100 సార్లు అడుగుతాదా ఇవ్వండి మీరు యు ఆర్ క్లియర్ కట్ కదా యు ఆర్ హానెస్ట్ యు ఆర్ జెన్యూన్ అంటే ఆ అంటే కాదు కదా ప్రశాంతి అని ఉంటే ప్రశాంతి అని మనవాళ్ళ పేరు [నవ్వు] అవన్నీ ఎక్కడ బయట పడిపోతాయి కానీ టెన్షన్ వాళ్ళ [నవ్వు] అమ్మాయిలు కూడా అమ్మాయిలు ఏదైనా మెసేజ్ చూశారు లేకపోతే ఏదో ఫ్రెండ్ లేకపోతే చూసారు సో లీవ్ ఇట్ ఎక్కడికి పోడు లీవ్ ఇట్ వై యు ఆర్ ఆంట్ ఎప్పుడైతే చేస్తారో ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప అది కరెక్ట్ సూపర్ సో మిర్రరింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటండి మిర్రరింగ్ సో ఇది ఏంటంటే సర్ ఇప్పుడు ఆ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆఫీస్ లో బాస్ అయినా
(33:31) లేకపోతే ఇంట్లో ఎవర పెద్ద మనిషి అయినా ఎవరైతే అథారిటేటివ్ గా హౌస్ రన్ చేస్తున్నారో వాళ్ళైనా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటారు. అవును వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు వాళ్ళు అవును కాంప్రమైజ్ అవ్వరు ఇది వినాల్సిందే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా వరకు చాలా మంది తీసుకోలేకపోతారు అన్నమాట.
(33:50) ఓకే సో ఇలా చెప్పాడు ఇలా అన్నాడు లేకపోతే ఇలా అనింది అత్తగారైనా సో ఇలా చేయొచ్చా అనేది ఫస్ట్ యక్సెప్ట్ చేయలేము మేము ఓకే యక్సెప్ట్ చేయరు అది యాక్చువల్లీ ఆ క్వాలిటీ వాళ్ళలో కూడా ఉంటుంది. ఓ యక్సెప్ట్ చేయని విషయాలు మీరు ఏదైతే యక్సెప్ట్ చేయట్లేదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగే అనుకోండి సార్ చపాతీలు వేయమ్మ అని అత్తగారు అంటారుఅనుకోండి అంటే [గొంతు సవరించుకోవడం] ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు నేను రైస్ మాత్రమే పెడతాను రైస్ కుక్కర్ లో టూ మినిట్స్ లో అయిపోతుంది చపాతీ ఎందుకు చేయాలి నేను చేయను అంటది కానీ చపాతీ తినాలని ఆ అమ్మాయికి కూడా ఉంటది
(34:25) ఓకే చేయదు ఎందుకు వినాలి అని హటం వస్తది ఎందుకు ఆ వాళ్ళ అత్త అంటే ఇష్టం ఉండదు [గురకలు] ఓకే ఓకే నువ్వు ఎంతవరకు తీసుకోవాలి నీకు ఇష్టం కదా చపాతీ నువ్వు చపాతీ చేయాలి కానీ అత్త చెప్పిందని చెప్పి ఆమె ఆమె పైన ఆ ఇష్టము ఈ చపాతీ పైన చూపిస్తున్నావ్ కరెక్ట్ దట్ ఈస్ మిర్రరింగ్ ఎఫెక్ట్ ఓహోహో ఓకే నేను సింపుల్ లాంగ్వేజ్ లో సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అందరికీ అర్థం కావాలి సైంటిఫిక్ లాంగ్వేజ్ లో చెప్పొచ్చు కానీ అందరికీ అర్థం కావాలి అది అది అది అవును ఇంకా మన సింగిల్స్ ఉన్నారు చాలా మంది బయట వాళ్ళకి ట్రూ లవ్ దొరకట్లే [నవ్వు] ఎక్కడ చూసినా వామ్మో అని భయపడుతున్నారు.
(35:04) సో వాళ్ళకి ఏమనా చిట్కాలు చెప్తారా ట్రూ లవ్ ని ఎలా తీసుకోవాలి [నవ్వు] సర్ ఇది ఎలా అంటే ఫ్రస్ట్రేషన్ సో పెళ్లి చేసుకోలేని వారు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు పెళ్లి చేసుకున్నాక అతి పెద్ద ఫ్రస్ట్రేషన్ వాళ్ళు [నవ్వు] కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు సో చూస్ ద ఫ్రస్ట్రేషన్ విచ్ యు లైక్ [నవ్వు] సో ఏదైనా ఒకటే కంపల్సరీ ఏదైనా ఒకటే కానీ సింగిల్ గా ఉన్నవాళ్ళు ఫస్ట్ లవ్ ని అట్రాక్ట్ చేయాలంటే లవ్ యువర్ సెల్ఫ్ హీల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీ మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారు జనాలు మిమ్మల్ని మీరు సంతోషం పెడుతున్నారు అంటే
(35:44) ఆటోమేటిక్ గా మీకున్న క్వాలిటీస్ నేర్చుకోడానికి ప్రయత్నిస్తారు. ఓకే సో అలా కాకుండా ఎప్పుడు కన్విన్సింగ్ మోడ్ లో సో నాకు అట్రాక్ట్ అవ్వాలి నేను గ్రాబ్ చేయాలి. జనాలు నాకు ఆకర్షణీయంగా ఉండాలి అని ఎప్పుడైతే మీరు కుతూహలంతో ఉంటారో డెస్ డెస్పరేట్ అన్నారు కదా వర్డ్ అలా ఉంటారు అది తగ్గుతుంది అన్నమాట అట్రాక్షన్ [గురకలు] కామ అవ్వండి ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఆటోమేటికలీ యూనివర్స్ విల్ క్రియేట్ ద పీపుల్ టు లవ్ యు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే నేను నేనుగా ఉంటాను నన్ను అలాగే ప్రేమించాలని వీళ్ళు ఒక రకమైన పిచ్చి తాటలో ఉంటారు అందువల్లనే
(36:20) బహుశా ఈ ట్రూ లవ్ దొరకదేమో బహుశా ఆ ట్రూ లవ్ అంటే ఇప్పుడు నేను కోరుతున్నాను కదా సార్ అవును ఎదుటి మనిషిలో వెతుకుతున్నాను. ఇస్ ఇట్ రైట్ ఇప్పుడు ఇది నెగిటివ్ గా చెప్పాలంటే సో యాంగర్ ఉన్న వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట సో నేను విషం తాగి ఎదుటి వాళ్ళు చనిపోవాల అని కోరుకోవడం నేను విషం తాగుతున్నాను కోపంలో ఫ్రస్ట్రేషన్ లో కానీ ఈ మనిషి చనిపోవాలి.
(36:49) అని ఎలాగైతే ఈ నెగిటివ్ యాంగిల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ యస్ ఇట్ ఇస్ సేమ్ పాజిటివ్ యాంగిల్ ఓకే సో మిమ్మల్ని మీరు ప్రేమించు కొనే గుణం మీకు ఉంటే ఆటోమేటిక్ గా జనాలు ఇష్టపడతారు. ఓ అండ్ నాలా నేను ఉండాలి నాలా నేను బ్రతకాలి నా క్వాలిటీస్ యాక్సెప్ట్ చేయాలంటే మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎదుటి వాళ్ళ క్వాలిటీస్ ఓకే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు వాళ్ళను ఉన్నట్టు యస్ ఇట్ గా యస్ ఇట్స్ గా ఆక్సెప్ట్ చేస్తున్నారా ప్రశ్నించుకోండి చేయరు ఎవరు చేయరు ఎవరు చేయరు అవును మళ్ళీ మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి ఓకే కొన్ని ఉంటాయి డూ అండ్ డూస్ అండ్ డోంట్స్
(37:24) కచ్చితంగా ఉంటాయి మీరు అడవిలో లేరు కదా సమాజంలో ఉన్నారు ఫ్యామిలీలో ఉన్నారు మనుషులతో ఉన్నారు. సో హౌ కెన్ యు ఎక్స్పెక్ట్ నేను 10 థింగ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక రెండే మేడం నావి ఎక్స్పెక్ట్ చేయలేరా అని చాలా మంది ప్రశ్నిస్తారు. [నవ్వు] ఆ టూ థింగ్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి మీరు వాళ్ళు అన్ని యక్సెప్ట్ చేస్తున్నారా చేయట్లేదే మరి వీళ్ళు ఎందుకు చేయాలి ఫస్ట్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ మైనర్ థింగ్స్ లా మనకి కనబడుతుంది వండర్ఫుల్ వండర్ఫుల్ ఇప్పుడు మీ దగ్గరికి సెషన్ కి రావాలి అంటే ఇప్పుడు భార్యా
(37:58) భర్తలు ఇద్దరు రావాలా ఒక్కరు వచ్చినా రెండో వాళ్ళు సెట్ అయిపోతారా ఇద్దరు వస్తే ఇంకా బెస్ట్ సర్ దట్ విల్ హీల్ అంటే చాలా త్వరగా క్యూర్ అవుతారుఅన్నమాట లేదు నా భర్త భర్త యక్సెప్ట్ చేయరు లేకపోతే భార్య యక్సెప్ట్ చేయదు అంటే కూడా ఒకరు సంప్రదించొచ్చు ఫస్ట్ యు విల్ హీల్ యువర్ సెల్ఫ్ ఓకే దెన్ యు కెన్ హీల్ టు యువర్ పార్ట్నర్ ఓకే ఓకే సూపర్ మేడం మీరు ఎప్పుడైనా ఒక ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ గాని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాని చూసి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చెక్ చేసి వీళ్ళు ఇంకొక రెండు నెలల కంటే ఎక్కువ కలిసి ఉండరు అలాంటివి తెలుస్తదా మేడం మీకు ముందే
(38:33) ఆటోమేటిక్ గా సర్ నిజమా తెలుస్తది ఎలా అండి ఎలా కమ్యూనికేషన్ గ్యాప్ ఓకే వాళ్ళలో ఎంతగా అంటే వాళ్ళ ఆరా కానివ్వండి ఎనర్జీస్ కానివ్వండి వాళ్ళు మాట్లాడే విధానం ఇప్పుడు ఒకరికి ప్రశ్నిస్తున్నాము అంటే ఎదుటి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు కదా ఓకే ఆ తిట్టినట్టు వెక్కరించినట్టు చెప్తూ ఉంటారు అన్నమాట పక్కనుండి అక్కడే అర్థం చేసుకోవచ్చు అవునా వితౌట్ కమ్యూనికేషన్ ఆల్సో వి కెన్ ఓ అసలు బేరు చేయలేరు ఓకే [నవ్వు] కూర్చొని ఒక సీక్వెన్స్ లో కూర్చొని నికి కూడా బేర్ చేయరు ఆ అలా ఉంటారు.
(39:11) అలాంటి వాళ్ళని మీరు కలిసారా అట్లాంటి వాళ్ళని ఆ కలిసాము విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓ మై గాడ్ దే డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్ మనకు వద్దులేండి ఓకే అంటే ఇది ఎలా అంటే సార్ ప్రాణం వరకు వస్తుందంటే డోంట్ డ దట్ కరెక్ట్ డోంట్ లీవ్ టుగెదర్ ప్రాణం వరకు వస్తుందంటే అది ఇంకా వద్ది ఆ రిలేషన్ వెరీ టాక్సిక్ అది కానీ చిన్న చిన్న వాటికి అది రిపేర్ చేయొచ్చు అది అయ్యో మమ్ ఎట్లా అనుకుంటే 100 శాతం రిపేర్ చేయొచ్చండి ప్రతి ఇష్యూని రిజల్వ్ చేసుకోవచ్చుండి ఎన్ని ఉన్నాయండి అసలు మీరు చెప్తున్నాయి నాకైతే భలే అనిపిస్తుంది అవును ఇంత ఈజీగా
(39:46) మనం సాల్వ్ చేసుకోవచ్చా ఒక్కొక్క ఇష్యూని అని నిజంగా వండర్ఫుల్ అండి అసలు రైట్ అట్లానే మన ఇంట్లో ఉండే వస్తువులు ప్లేస్మెంట్ బెడ్రూమ్లో మన బెడ్ ఉండే యాంగిల్ ఇట్లాంటివి కూడా మన రిలేషన్షిప్ ని దెబ్బతీస్తాయ అండి ప్రభావం చేస్తుంది సర్ ఎందుకంటే మీరు సౌత్ లో ఎప్పుడైతే ఫేస్ చేసి అంటే పిల్లో సౌత్ లో పెట్టి పడుకుంటున్నారు అంటే దట్ ఇస్ గుడ్ అన్నమాట అచ్చా ఓకే నార్త్ లో ఉందా మీ పిల్లో ఒక్కసారి గమనించండి ఉమ్ అది అంటే డ్రైన్ చేస్తుంది అన్నమాట ఎనర్జీ ఓకే అలా ఉండకూడదు అండ్ వెస్ట్ ఇస్ ఓకే లాస్ట్ ఆప్షన్ నార్త్ ఇస్ ఆల్సో గుడ్ బట్ సౌత్ ఇస్ ద
(40:26) ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓకే అండ్ కొన్ని వస్తువులు కూడా ఎస్పెషల్లీ వస్తువుల కన్నా ముందు ఆ మనస్తత్వం సో ఎప్పుడైతే మీరు ఎక్కువగా పాస్ట్ బ్యాగేజెస్ అండ్ తర్వాత డౌట్స్ అండ్ ఏమవుతుందో ఫ్యూచర్ నా ఫ్యూచర్ ఏమవుతుందో ఇతను అసలు చూసుకోగలడా నా ఫ్యామిలీ బాగాపడుతుందా అనే సందేహాలతో ఉన్నప్పుడు ఆ రిలేషన్ కూడా అంతే అలానే కొలాప్స్ అవుతూ వెళ్తుంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పాస్ట్ లైఫ్ ట్రామాస్ కూడా ఒక మనిషి క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తాయా మేడం సర్ పాస్ట్ లైఫ్ ట్రామా ఆ అనే కన్నా మెమరీ సర్
(41:08) ఓకే మెమరీ వాట్ ఎవర్ ఇట్ మే బి చైల్డ్హుడ్ లో ఏదైతే మీరు ఫేస్ చేశారో అది రిపీట్ అవుతుంది సో చైల్డ్హుడ్ అందుకే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది కూడా ఇందులో ఒక భాగం అన్నమాట రిలేషన్ సో అది ఎప్పుడైతే మీరు చేసుకుంటారో దట్ విల్ హీల్ ఫ్రమ్ ద రూట్స్ ఓకే రకరకాలుగా ఉన్నాయి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హీలింగ్ సెక్టార్స్ లో ఉన్నాయి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కూడా చేస్తారా మీ దాంట్లో అది అవుతుంది మెమరీ అనేది తగ్గుతుంది ఓకే పాస్ట్ [గురకలు] లైఫ్ రిగ్రెషన్ అంటే ఏంటి జరిగింది తరచుగా ఊహించ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్ థాట్స్
(41:47) ఛాయిసెస్ బిహేవియర్ ఎమోషన్ ఎమోషన్ ఇస్ ఏ బాడీ ఓకే [గురకలు] మీరు ఎలాంటి థాట్స్ చేస్తున్నారో అలాంటి ఛాయిసెస్ బిల్డ్ చేసుకుంటారు. ఎలాంటి ఛాయిసెస్ అయితే మీరు చూస్ చేసుకుంటారో అలాంటి బిహేవియర్ వస్తాయా యాక్షన్స్ వస్తాయి అదే ఎమోషన్ లా మారుతుంది. ఎమోషన్ బాడీలో ఒక భాగం. సో అది డిసీజ్ లా మారుతుంది అన్నమాట. ఇన్ఫ్లమేషన్ తర్వాత వచ్చేసి మీకు ఆ సో టాక్సిక్ రిలేషన్స్ క్రియేట్ చేసేయి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది మీ బాడీలో అండ్ తర్వాత డిసీసెస్ అనేది తరచుగా మీరు పెంచడం పెరగడం చూస్తారన్నమాట ఓకే మేడం నేను చిన్నప్పటి నుంచి వింటున్నా
(42:30) టెలిపీ అనేది ఒకటి ఉంటుంది కదా నిజంగానే టెలిపీ ద్వారా మన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని లవ్ గాని ఏదైనా ఎదుటి వ్యక్తికి దూరంగా ఉన్న వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేయడం సాధ్యమేనా మేడం పంపడం సాధ్యమేనా చాలా అబ్సల్యూట్లీ మంచి ప్రశ్న సర్ ఇది ఇది [గొంతు సవరించుకోవడం] అమ్మ ప్రేమకి సాధ్యం అంటాను నేను 100% దట్ ఇస్ ప్యూరెస్ట్ ఎస్ ఆ ఎవరైతే నేను లవ్ చేశనో అమ్మాయికైనా అబ్బాయికైనా అంటే అంత ప్యూర్ గా ఉందా మీ లవ్ మీ బాండింగ్ అంత స్ట్రాంగ్ గా ఉందా ఉంటే టెలిపీ ఆటోమేటిక్ గా వర్క్ చేస్తది.
(43:01) ఉమ్ సో అమ్మకి చూడండి మీరు ఎక్కడో ఏదో జరుగుతది వెంటనే నాన్న బాగున్నావా ఉలికి పడి ఏదో ఆ నేను ఏదో కల వచ్చిందిరా లేకపోతే ఏదో అనిపించింది నాకు మనసుకి బాగున్నావా అని వెంటనే కాల్ వస్తది అవును అమ్మ నుంచి ఎందుకు వస్తది దట్ ఇస్ ప్యూర్ లవ్ ఆ స్ట్రాంగ్ బాండింగ్ ఓకే పిల్లాడు ఎలాగైనా ఉంది అవును మాట్లాడని మాట్లాడకపోని ఏదైనా కానీ అవును బట్ దట్ విల్ కమ ఆ సో ఇట్ ఇస్ పాసిబుల్ సర్ ఓకే రే చాలా మంది ఇప్పుడు ఈ మధ్య యూత్ బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది.
(43:34) సో దాని నుంచి బయట పడేస్తుందా క్వాంటం థెరపీ ఆ బ్రేకప్ అయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆ యక్టివిటీస్ అంటే తాగుడు [నవ్వు] బానిస అవుతుంటారు అన్నమాట ఇవాళ అంటే చూస్తున్నాం రేపు అమ్మాయిలు కూడా [గురకలు] బ్రహ్మాండంగా అసలు దుమ్ములు లేపుతున్నారు. సో దీనికి అన్నిటికీ కొంచెం దూరం ఉండాలి. పీస్ఫుల్ లైఫ్ మరి ఎట్లా మీరు మీరు చూసుకుంటారా దాన్ని డెఫినెట్లీ సర్ వ విల్ గైడ్ దెమ సో బట్ ఫాలో అవ్వాల్సింది వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను ప్రశ్నిస్తాను సార్ ప్రతి ఒక్కరికి మీరు కూడా సెల్ఫ్ క్వశన్ వేసుకోవచ్చు ఇది సో ట్రావెల్ చేస్తాము లక్షలు పెట్టి
(44:13) ప్రపంచంఅంతా ఆ తిరిగివస్తాం లేకపోతే చిన్న టూరే కానివ్వండి వెళ్తాం ఆ రిలాక్సేషన్ కొరకు ఆ తా డ్రింక్ చేస్తాం సో అదంత అంత మర్చిపోవాలి అని చెప్పి అండ్ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ఆల్ టెంపరరీ వెన్ యు కమ బ్యాక్ యువర్ టాక్సిసిటీ విల్ క్రియేట్ అగైన్ అంతే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే [నవ్వు] ఖచ్చితంగా ఉంది.
(44:38) బ్లాకేజెస్ ఎప్పుడైతే క్లియర్ చేసుకొని రెగ్యులర్ గా మెడిటేషన్స్ చేస్తున్నారు అంటే కచ్చితంగా పర్మనెంట్ పీస్ అనేది మీలో మీ సోల్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో మీకు ఇంకా ఇలాంటి డిస్ట్రాక్షన్స్ కానివ్వండి బ్రేకప్స్ కానివ్వండి ఇవన్నీ చాలా చిన్నగా మైనర్ గా కనపడతాయి అన్నమాట ఓకే బ్రేకప్ అవ్వినది ఆ అయ్యింది చాలా పెద్ద విషయం అది అవును సో రిలేషన్ బ్రేకప్ అంటే దట్ ఇస్ నాట్ ఏ చాలా పెద్ద స్మాలి అవును ప్రాణాలు కూడా తీసుకుంటారు సార్ టీనేజర్స్ అయ్యో చాలా ఎంతో కష్టపడి పేరెంట్స్ పెంచుతారు చిన్న చిన్న విషయాలకి అవును బయటికి వెళ్ళిపోవడం ఇంటి నుంచి సో ఇవన్నీ
(45:14) చేస్తూ ఉంటారు పిల్లలు చాలా బాధ అవుతుంది నాకు కూడా విన్నప్పుడు చాలా అంటే టైం తీసుకుంటాను అన్నమాట నేను ఆ విషయాలకి అంటే డైజెస్ట్ చేసుకోవడానికి అలాంటి కథలు ఉంటాయి. కానీ సో వన్స్ జస్ట్ ఒక్క థింగ్ మీరు ఆలోచించండి ఇవన్నీ చేస్తుంటే మీకు పర్మనెంట్ రిలాక్సేషన్ దొరుకుతుందా పర్మనెంట్ పీస్ అనేది కనపడుతుందా లేదు అనే ప్రశ్న వస్తే మాత్రం మెడిటేషన్ జాయిన్ అవ్వండి.
(45:42) యు విల్ గెట్ ద రిజల్ట్స్ 100% అవునా అండి మెడిటేషన్ కి అంత శక్తి ఉందా ఎస్ సర్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ దట్ ఓన్లీ ఓ వావ్ రైట్ మమ్ మన మనిషిలో ఉండే మాస్క్లిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ కనుక ఇంబాలెన్స్ అయితే ఏం జరుగుతుంది మాస్క్లిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సర్ పర్పస్ డ్రివెన్ అని మాట్లాడుకున్నాం కదా సో సేమ్ విషయం సో పవర్ పవర్ కి ఎక్కువ స్కోప్ నేను గొప్ప అంటే నేను గొప్ప ఓకే అనేది అనేది వస్తది అన్నమాట.
(46:11) ఎప్పుడైతే ఫెమినిన్ ఎనర్జీ బ్యాలెన్స్ ఉంటుందో ఈక్వల్ గా ఈక్వలెన్స్ గా ఒక పార్ట్నర్షిప్ లా వెళ్తారు. ఇది ఇంబాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు డిస్ట్రాక్షన్స్ నా నేను గొప్పనే అంటే ఈ రెండు ఎనర్జీస్ ఒక మనిషిలో ఉంటాయా వేరు వేరా ఒక మనిషిలోనే ఉంటది రెండు రెండు ఒక మనిషిలోనే ఉంటది అది ఎప్పుడైతే డామినేట్ సెకండ్ పర్సన్ అంటే పార్ట్నర్ ఎప్పుడైతే డామినేట్ చేస్తూ ఉంటారో వీళ్ళ ఎనర్జీ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఓ సో దీన్ని బాలెన్స్ చేసుకోవాలి అంటే కచ్చితంగా మీరు కామ్నెస్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఒక ఓకే అంటే వాళ్ళ లెవెల్ తగ్గ మీకు
(46:50) అర్థమైపోతుంది ఒక మెచూరిటీ అనేది వస్తది అప్పుడు ఆ ఇష్యూ ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతుంది అన్నమాట ఓ మై గాడ్ అమ్మ రిలేషన్షిప్స్ కాపాడుకోవాలంటే ఇన్ని చేయాలా చిన్న విషయం సార్ ఇవాళ రేపు అంటే కొన్ని సంవత్సరాల తరబడి లేకపోతే కౌన్సిలింగ్స్ గంటలు గంటలు కౌన్సిలింగ్స్ దీనికన్నిటికీ చాలా మంది ఇష్టపడరు ఏముంది ఆ సో ఒక మాట చెప్పి అంటే వాళ్ళు ఇష్టమైనట్టు ఉండమంటారు అంతే కదా అనే ప్రశ్నతో ఉంటారు కదా క్వాంటం థెరపీ విల్ హెల్ప్ యు ఎవరైతే ఎక్కువగా కాన్వర్సేషన్ మోటివేషన్ వినకి ఇష్టపడరో వీళ్ళు కామ్గా హీలింగ్ తీసుకొని చూడండి తర్వాత మీ పరిస్థితి ఎలా
(47:33) ఉంటుందో నాకే మీరు మరి కాల్ చేసి చెప్తారు సూపర్ [గురకలు] సరే అట్లా హీల్ అయిన పేషెంట్ ఎవరైనా మాట్లాడిస్తారా యా సర్ ఓకే సడన్ గా చెప్పారు కదా [నవ్వు] ఓకే సార్ ఐ విల్ ఎవరైనా ఒక్కసారి ఎప్పుడు తీసుకున్నారు ఈ మధ్య తీసుకున్నారా మొన్న మన ఇంటర్వ్యూ తర్వాత ఎస్ సార్ సూపర్ అదే కావాలి మాకు ఎందుకంటే నిజంగానే అది వర్క్ చేస్తుందా లేదా ఇంకా నాకు డౌట్ ఉంది కొంచెం [నవ్వు] ఎస్ సార్ ఆ అమ్మాయి లైన్ లో వచ్చింది వచ్చారా ఓకే నైస్ హలో అండి ఆ హలో సార్ నమస్తే మేడం ఆ నమస్తే అండి ఆ క్వాంటం థెరపీ అంతా మోసం కదా మేడం.
(48:09) అలా ఏం లేదు సార్ నాకైతే వర్క్ అయింది. అయ్యో అవునా అంటే ఇక్కడ చీటింగ్ అని చెప్పి ఇక్కడ నేను మేడం ని జవేరియ గారిని ప్రశ్నిస్తున్నాను. సో లేదండి కావాలంటే మా నేను ఒకరికి హీల్ చేశను కావాలంటే అడగండి అని మీ నెంబర్ ఇచ్చారు నిజంగా వర్కవుట్ అయిందా అండి అవును సార్ నిజంగానే వర్క్ అయ వర్కౌట్ [నవ్వు] అయింది అవునా నైస్ నైస్ సో ఏం జరిగిందో చెప్తారా మీ లైఫ్ లో ఏంటి ప్రాబ్లం ఏంటి ఎట్లా దానికి సొల్యూషన్ వచ్చింది? అంటే నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉండేది నాకు చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఓకే ఆ స్ట్రెస్ రిలీఫ్ అయింది రిలేషన్షిప్ ప్రాబ్లం ఉండే
(48:46) ఓకే అది కూడా దాని వల్ల నాకి చాలా సార్ అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. ఆ స్ట్రెస్ రిలీఫ్ అయింది కొంచెం అచ్చా రిలీఫ్ అయిందా తగ్గింది ఓకే అంటే ఇప్పుడు కామ్ గా ఫీల్ అవుతున్నారా లేదంటే దాన్ని ఆ స్ట్రెస్ ని భరించగలుగుతున్నారా ల కామ్గా ఫీల్ అవుతున్నాను ఓకే ఇంకా టెన్షన్ లేదు మీకు అవునా అవును అవును సార్ నిజమే చెప్తున్నారు కదా నమ్మొచ్చు కదా ఆ 100% అండి థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ ఓకే అండి అమ్మ సో జవేరి గారు మీరు టెస్ట్ పాస్ అయ్యారు.
(49:24) [నవ్వు] థాంక్యూ సార్ ఇలా సడన్ గా పాడ్కాస్ట్ లో బుక్ చేశారని తెలిీదు. [నవ్వు] ఎందుకంటే మా వాళ్ళు ఇప్పటికి లక్ష పైగా చూశారు మీ వీడియోని ఫుల్ వైరల్ అవుతుంది అది ఇంకా చూస్తూనే ఉన్నారు. సో ఇంకా మూలలో ఎక్కడో కొంచెం డౌట్ ఉంటుంది అరే నిజంగానే ఇది వర్క్ చేస్తుందా లేదా అని సో నాకు నౌ క్లియర్ బాగుంది వండర్ఫుల్ అయితే మిమ్మల్ని కొన్ని రాపిడ్ ఫైర్ క్వశన్స్ కూడా అడుగుతాను.
(49:48) వన్ వర్డ్ లో ఆర్ వన్ సెంటెన్స్ లో ఆన్సర్ చేయండి. ఎస్ సార్ ఓకేనా య రెడీ సో రిలేషన్షిప్ అనగానే గుర్తుకొచ్చే మొదటి పదం కనెక్షన్ కనెక్షన్ రోజులో ఆ ఒక్క 10 నిమిషాలు గనుక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కూర్చుంటే డైవోర్స్ అనే పదమే రాదు ఏంటి ఆ 10 మినిట్స్ మెడిటేట్ టుగెదర్ ఫస్ట్ ఓకే సెకండ్ మెడిటేషన్స్ చేయము మాకు బోర్ అలా అనిపిస్తే మొబైల్స్ పక్కన పెట్టి ఫస్ట్ మీరు కలిసినప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి.
(50:22) అది ఒక 10 మినిట్స్ గుర్తు చేసుకోండి వావ్ అంత చాలు సూపర్బ్ సో మీరు విన్న అతి పెద్ద రిలేషన్షిప్ అపోహ మిత్ ఏంటి హస్బెండ్ వైఫ్ గొడవ పడరు స్ట్రాంగ్ రిలేషన్లో మంచి బాండింగ్ లో ఉంటే గొడవలు అనేది ఉండవు అనేది మిత్ [నవ్వు] కరెక్ట్ 100కు 100 శాతం మిత్ ఇది ఒక బంధాన్ని ఒక రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన ఎమోషన్ ఏంటి అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ అండ్ లిజనింగ్ హార్ట్ నాట్ ఇయర్ నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను లిజనింగ్ హార్ట్ ఉండాలి ఇయర్ కాదు ఓకే సూపర్ సో సోషల్ మీడియా మన బంధాలని ఎలా నాశనం చేస్తుంది
(51:06) సో థింక్ ట్వైస్ కాకపోతే ఇది ఎన్నిసార్లైనా ఆలోచించండి మీరు కంపారిజన్స్ కాంపిటీషన్ యువర్ పర్పస్ ఇస్ డ్రివెన్ ఆర్ క్రియేటెడ్ మీ పర్పస్ క్రియేటెడ్ అయితే కాంపిటీషన్ కంపారిజన్స్ రావు సోషల్ మీడియా ఫేక్ అని కూడా నేను చెప్పను కానీ అది వాళ్ళ లైఫ్ మీ లైఫ్ ఏంటి వేర్ యు ఆర్ ఇప్పుడు మన జీవితంలోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ అనేది మన గత జన్మల కర్మల ఫలితమా లేకపోతే మన సబ్కాన్షియస్ మైండ్ క్రియేట్ చేసుకున్న ఎనర్జీ రిజల్టఆ సబ్కాన్షియస్ మైండ్ ఎనర్జీ రిజల్ట్ ఫస్ట్ సైంటిఫిక్ గా చూస్తే సార్ కానీ కర్మ అంటే గత జన్మలో మనం ఏదైతే బ్యాలెన్స్ వీళ్ళకి ఇవ్వాల్సిన ఉంటదో ఆ
(51:53) పీపుల్ ని మాత్రం చూస్ చేసుకుంటాం. అమ్మ నాన్న పార్ట్నర్ పిల్లలు వీళ్ళంతా సిబ్లింగ్స్ వీళ్ళని చూస్ చేసుకొని వస్తాం. అవునా ఓ సో నో సబ్కాన్షియస్ మైండ్ దేర్ దట్ ఇస్ ఆల్సో ఓకే ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే సో మీ చైల్డ్ చైల్డ్హుడ్ నుంచి మీ పాటర్న్ బ్రైన్ పాటర్న్స్ కానివ్వండి మీ ఆలోచన విధానం కానివ్వండి ఎలా అయితే క్రియేట్ అవుతుందో దాని అలాంటి మనుషులనే మీరు ఆకర్షిస్తారు.
(52:24) ఉహ సో సోల్ మేట్ నిజంగా ఇది ఉంటుందా లేదంటే ఒక ఇల్యూజన్ ఇట్స్ చాలా మంచి ప్రశ్న సర్ సోల్ మేట్ ఆ అంటే అసలు ఫస్ట్ మీరు కూర్చున్న చోట కూర్చుంటున్నారు అంటే ఇంకా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఓకే అనిపిస్తది మనసుకి ఓకే అవును వెన్ యు ఆర్ క్రియేటింగ్ ఇట్ టాక్సిసిటీ సో మీరే డెస్పరేట్ గా ఉండి టాక్సిక్ గా ఉండి నెగిటివ్ డౌట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటే అది సోల్మేట్ కాదు.
(52:52) సో ఇంకాసేపు గడపాలి వీళ్ళతో అనిపిస్తే ఆ సోల్మేట్ దట్ ఎనర్జీ ఇట్సెల్ఫ్ స్పీక్ సో అలాంటివి ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఓకే సో ఒక బంధాన్ని అత్యంత వేగంగా నాశనం చేసేది ఏంటి? ఎంత వేగంగా నాశనం చేసేది ఇష్టం లేని పనులు చేయడం ఫస్ట్ వాళ్ళకి ఇష్టం లేని మాటలు మాట్లాడడం ఇదంతా వాళ్ళకి తెలుసు నాకు నచ్చదు అని చెప్పినా కూడా రిపీట్ చేయడం నాశనం చేస్తది.
(53:20) వెంట చాలా వేగంగా వేగంగా ఓకే సో మనుషుల ఎనర్జీకి కలర్స్ ఉంటాయి అంటారు కదా రంగులు ఉంటాయి అంటారు కదా సో ఒక టాక్సిక్ రిలేషన్ కి ఉండే రంగు ఏంటి స్వచ్ఛమైన ప్రేమకు ఉండే రంగు ఏంటి? ఆ అలా అంటే బ్లాక్ కూడా పాజిటివ్ చూడొచ్చు మనం చూడాలనుకుంటే సో కలర్ ఇన్ ద సెన్స్ వైట్ ఇస్ ఫర్ ప్యూరిటీ సర్ ఓకే బ్లాక్ ఇస్ ఫర్ అంటే నెగిటివిటీగా క్రియేట్ చేస్తాం వెన్ ఇట్ కమ్స్ టు అంటే అవన్నీ ఉండాలి మనలో ఓకే నీలో నెగిటివిటీ ఉంటేనే నువ్వు అది నెగిటివ్ అని గ్రహించగలవు.
(53:53) ఓకే బట్ హౌ యు ఆర్ యూసింగ్ దట్ యాంగర్ ఇస్ గుడ్ ఛానలైజ్ చేసుకున్నావా కరెక్ట్ అది చాలా ఇంపార్టెంట్ మీరు ఛానలైజ్ చేసుకోండి యాంగర్ పర్సన్ కి ఉన్న శక్తి నార్మల్ పర్సన్స్ కి ఉండదు ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళు ఏదైనా సాధించగలరు ఏదైనా చేయగలరు వాళ్ళు ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసుకున్నారు అంటే చేసుకుంటేనే చేసుకుంటేనే లేకపోతే అది హృద అన్నమాట కరెక్ట్ చాలా పవర్ ఉంటది హంగర్ లో ఓకే బట్ ఆర్ యు ఛానలైజ్ దట్ ఎనర్జీ ఓకే సూపర్ సో భార్యా భర్తల బెడ్రూమ్ లో ఉండే అతి పెద్ద ఎనర్జీ కిల్లర్ ఏంటి? ఫోన్ అంటాను ప్రెసెంట్ అయితే నేను [నవ్వు] సూపర్ ఫోన్ అయితే ఫస్ట్
(54:34) అండ్ తర్వాత టాక్సిసిటీ ఓకే రిపీటెడ్ వర్షన్స్ రిపీటెడ్ గా మాట్లాడడం కానివ్వండి సో పాస్ట్ బ్యాగేజెస్ అచ్చ [గురకలు] అచ్చ ఫియర్స్ ఓకే ఆ ఇదేంటంటే అన్ టోల్డ్ స్టోరీస్ ఉంటాయి కదా కొంతమంది ఇంట్రావర్ట్స్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంట్రావర్ట్స్ ఏంటంటే అలానే వాళ్ళ ప్రశ్నలు కానివ్వండి వాళ్ళ ఇష్టాలు కానివ్వండి తొందరగా ఎక్స్ప్రెస్ చేయలేరు అవును సో అది ఎప్పుడైతే మీకు అదే బెడ్రూమ్ లో ఉండే అతి పెద్ద ఎనర్జీ కిల్లర్ ఆ సో ఆ ప్రశ్నలు ఎప్పుడైతే మీరు దాచుకొని సో ఉన్నారో అది ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక కోపం రూపంలో యంజైటీ రూపంలో
(55:14) అది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అదే ఎనర్జీ కిల్లర్ జస్ట్ టాక్ సిట్ విత్ దెమ ఓకే కమ్యూనికేట్ చేయండి మీకు మాట్లాడడం రాదా రాయండి డైరీ లేకపోతే సంథింగ్ ఏద నోట్ రాసి వాళ్ళకి అందేలా చేయండి దట్ క్రియేట్స్ దట్ కిల్ ఇమ్మీడియట్లీ అన్నమాట ఎప్పటి నుంచో బ్యాగేజ్ పెట్టుకొని నేను ఒకేసారి బర్స్ట్ అవితే ఎదుటి మనిషి తీసుకోలేరు ఆటోమేటిక్ గా అంత శక్తి ఉండదు ప్రతి ఒక్కరికి అవును అంతే కదా రైట్ సూపర్బ్ రైట్ ఈ క్వాంటం అల్కెమీ భాషలో చెప్పాలంటే వాట్ ఇస్ లవ్ లవ్ కి డెఫినిషన్ ఏంటి? లవ్ ఇస్ ప్యూరిటీ లవ్ ఇస్ కనెక్టివిటీ బాండింగ్ అసలంటే ఆ ఎక్స్పెక్ట్ చేయకూడదా మరి లవ్
(56:00) చేసిన పర్సన్ తో అంటే అన్నాను సో ఇవ్వడం ఆ తీసుకోవడం కాకుండా నేనే లవ్ గా మారితే ఎలా ఉంటుంది వావ్ తీసుకోవడం ఇవ్వడం అనేది బిజినెస్ ఆ రైట్ నేనే లవ్ గా మారినప్పుడు తీసుకోడాలు ఉండవు తీసుకోడాలు ఉండవు గా వావ్ దట్ ఇస్ ఐ యమ్ ఆల్సో ట్రయింగ్ సూపర్ మీ కామెంట్స్ వస్తాయి మీరు అయ్యారా మరి అని అవును అవును [నవ్వు] ఐ యమ్ ఆల్సో ఆన్ ద పాత్ ఐ యమ్ ఆల్సో లర్నింగ్ అప్పుడు మేము కూడా నేర్చుకోవాలి ఇంకా వావ్ సూపర్ సూపర్ అండి థాంక్యూ సో మచ్ అంటే బంధాలని నిలబెట్టుకోవడానికి చిన్న చిన్న అపోహలను తొలగించుకోవడానికి ఎంత గొప్పగా ఈ యొక్క క్వాంటం థెరపీ పని
(56:42) చేస్తుంది అనేది మాకు నిజంగా క్లియర్ గా అర్థమయిందండి వండర్ఫుల్ ఇది అసలు అండ్ సో సో ఫ్రెండ్స్ విన్నారు కదా కదా రిలేషన్షిప్ అంటే ఇట్స్ ఎనర్జీ గేమ్ అంతే కదండీ ఎనర్జీ గేమ్ సో ఇదేమి పంతాలు పట్టింపులు కాదు సో మీ ఎనర్జీలో మీ యొక్క ప్రాబ్లమ్స్ లో ఏదిఉన్నా సరే వెంటనే ఈ యొక్క జవేరియా మేడం కి అర్జెంట్ గా కాల్ చేసేయండి ఎందుకంటే గొడవ లేని అపోహలు లేని ఫ్యామిలీ అయితే ఉంటదని నేను అనుకోను మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు అతి పెద్ద మిత్తు ఏంటయ్యా అంటే మేము చక్కగా ఇంతవరకు మా ఇంట్లో గొడవే కాలేదండి అంటే అది పెద్ద తప్పు బూతు కూడా ఒక భాషలో చెప్పాలంటే
(57:19) కాబట్టి ఏ సమస్య ఉన్నా వెంటనే ఫోన్ చేయండి మేడం గత కొద్ది రోజులుగా అద్భుతంగా అంటే తను ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. మన ఇంటర్వ్యూ తర్వాత మాత్రం ఫుల్ ఇప్పుడు మా ఛానల్ ఆఫీస్ కే వస్తున్నారు అందరూ మేడం ని కలవడానికి ఆ తర్వాత సెషన్స్ తీసుకోవడానికి సో ఆన్లైన్ లో కూడా సెషన్స్ చెప్తారు మీరు అమెరికాలో ఉన్న లండన్ లో ఉన్న డోంట్ వరీ హ్యాపీగా మేడం కి సెషన్ తీసుకోవచ్చు మీరు ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు కదా మేడం ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు హ్యాపీగా మీ ప్రాబ్లం కి ఎండ్ కార్డు శుభం కార్డు మాత్రం వేస్తారని నేనైతే బలంగా చెప్పగలుగుతాను. మీరేం చెప్తారు మేడం
(57:53) ఫైనల్ గా సార్ రిలేషన్షిప్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే క్వాంటం థెరపీ అనేది ఒక్కటి సో ఎక్స్పీరియన్స్ చేయండి అద్భుతాలు అనేది ఆటోమేటిక్ గా మీ రిలేషన్షిప్ లో మీరు చూస్తారు. థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ సో చూశరు కదా వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా వీలైతే ఇలాంటి అద్భుతమైన ఇంటర్వ్యూస్ కు మీకే ఫస్ట్ కావాలనుకుంటే మన ప్రీమియం మెంబర్షిప్ బటన్ ని నొక్కండి.
(58:20) సో మీకు అన్నీ కూడా ప్రీమియం గా మీ దగ్గరికి వస్తాయి అందరికంటే ముందే మీకు కంటెంట్ ఇచ్చే అవకాశం కూడా మాకు కలుగుతుంది థాంక్యూ సో మచ్ ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్ [బెల్]

No comments:

Post a Comment