Tuesday, May 19, 2026

Bhakti - Story of an ardent and simple devotee

Bhakti - Story of an ardent and simple devotee

Author Name:Viswapathi

Youtube Channel Url:https://www.youtube.com/@viswapathi7922

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JUzb_-InjAU



Transcript:
(00:01) అందరికీ నమస్కారం ఆ మనం కాస్త నాలుగు రోజులు మాట్లాడుకుని ప్రశాంతంగా చాలా రోజులు అయింది ఎప్పటి నుంచో అనిపిస్తుంది. మీతో నాలుగు మాటలు మాట్లాడుకోవాలని ఏంటంటే ఇంత ఫాస్ట్ ఫేస్ లైఫ్స్ అయిపోయాయి అందరికీ ఆ ముందుగా మీ అందరికీ కూడా నేను రాసిన ఈ పుస్తకాలు అన్నిటిని ఎంతో మందికి చేరవేస్తూ ఇన్ని కోట్లాది మందికి వెళ్ళేలాగా చేస్తున్న మీ అందరికీ ఈ యజ్ఞంలో సహాయం చేస్తున్న మీ అందరికీ వేల వేల నమస్కారాలు చెప్తున్నాను.
(00:36) ఆ స్వామివారు మీ అందరినీ ఎప్పుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఇదేమిటంటే ఈ కాలానికి భగవంతుడు మనకి ఎన్నో అన్ని చోట్ల ప్రతి చోట్ల అన్ని ఫీల్డ్స్ లోన అన్నమాట. అన్ని రంగాల్లో కూడా అశాంతి పెరిగిపోయి మనుషులందరిలోనూ చాలామంది ఏమనుకుంటున్నారంటే సామాన్యులుగా మధ్య తరగతి జీవుల్లో మనందరిలోనే అశాంతి ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పదవులు వీటిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమ ఉంటుంది అనుకుంటున్నాం.
(01:03) అసలు వీళ్ళు వాళ్ళు అనే కాకుండా అందరు మనుషులందరికీ కూడా తీవ్రమైన అశాంతితో ఉంటున్నారు ప్రస్తుతం మనుషులందరూ ఇప్పుడు టైం లో అన్నమాట ఆ వాళ్ళందరికీ కూడా మన పుస్తకాల ద్వారా ఎంతో ఉపసమనం కలుగుతోంది వీళ్ళందరూ నిత్యం చెప్తుంటారు నాకు ఫోన్లు చేసిన అన్నమాట ఈరోజున అసలు ప్రపంచం అంతా ఎన్నో కోట్ల మందికి వెళ్లి ఎన్నెన్నో దేశాల నుంచి నాకు రోజు ఫోన్లు వస్తూఉంటాయి సో ఈమెయిల్స్ పెడుతున్నా మెసేజ్లు పెడుతున్నారు ఈ చదువుకోవటం వల్ల వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు జరిపి జరిగి అది కూడా ఏంటి ఎన్నెన్నో కష్టాల నుంచి బయటపడి కొంతమందికి ఏంటంటే ముందరి కష్టాల నుంచి బయట పడటం కంటే మనకి ఆ
(01:45) కష్టాలని అన్నీ ఎటువంటి కష్టమైనా సరే ఆ కష్టాలన్నిటిని ఎదుర్కొనే తట్టుకునే శక్తి పుస్తకాలు ఇస్తున్నాయి అన్నమాట వీట్లో ఎందుకని నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఆ ఈ కాలానికి భగవంతుడు మనందరికీ ఇచ్చిన ఒక వరం లాంటివి అన్నమాట ఈ పుస్తకాలన్నీ కూడా అతి తేలిక భాషలో రచింపబడి అండ్ ఎవ్వరికీ కూడా ఏంటి దీనికి ఏదో కులమతములు గాని ఇటువంటి భేదాలు గాని ఆ ఏమీ లేకుండా అందరూ హాయిగా చక్కగా ఎప్పుడైనా ఏ రీతిలోనా చదువుకునేలాగా ఎందుకంటే అన్నిటికంటే భగవంతులో ముఖ్యమైనది ప్రేమ తత్వం అన్నమాట భగవంతుని మనం అందరికంటా కూడా ఎంతో ప్రేమ ఆ ఎంతో దివ్యమైన దిైనటువంటి అనుభూతి
(02:32) దివ్యమైనటువంటి ఆనందం మనల్ని మనమే మర్చిపోయేంత ఆనందం ఆ భక్తిలో కలుగుతుంది భగవంతుడి యడల భక్తిలో కలిగినంత ఆనందం మనకి ప్రపంచంలో ఏ వస్తువు ఏ సంపద మనకి ఇవ్వదు ఇది మనం ఎన్నో పురాణ కాలాల నుంచి వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం మన మధ్యలో కూడా చూస్తూనే ఉన్నాం కానీ ఏంటంటే అందరూ కూడా అతి ఆ ఏమంటాం అశాశ్వతమైనటువంటివి కలకాలం నిలవటువంటివి వీటన్నీ చూసి వాటి వెనకాల పరిగెడుతూ ఇవే శాశ్వతం ఇవే ఎప్పటికీ ఉంటాయి ఇదంతా నా సొంతమే అనుకుంటూ పరిగెడుతున్నారు కానీ ఎప్పటికీ మనందరికీ శాశ్వతమైనది శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది
(03:19) మనది మనందరిది మనందరికీ కూడా మనతో ఉండేది ఆ మనందరినీ కూడా ఏకకాలంలో ఎంతో ప్రేమగా ఎంతో ప్రాణంగా చూసేది ఎంతో ఆప్యాతగా చూసేది ఎంతో అనురాగంగా చూసేది ఆ భగవంతుడు ఒక్కడే అన్నమాట భగవంతుడు అనే దానికి అంత శక్తిమంతుడు అంత ప్రేమమయుడు సో ఈ కాలంలో మనం భగవంతుడి మీద భక్తిని బాగా ఒక ప్రేమ తత్వం లాగా పెట్టుకోవాలి ఏంటంటే ఆర్తి కావాలన్నమాట ఇప్పుడు ఈరోజుల్లో అందరూ ఏం చేస్తున్నారుఅంటే మనం ఎక్కువ మేమ చూస్తున్నాం ఏంటి ఆ ఆలయాలకి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ
(04:04) అయిపోయింది పూజలు యజ్ఞాలు యాగాలు ఒకచోట నోటి మీద మంది చదువుతున్నారు 14 అండ్ ఈ ఇవన్నీ చెప్పుకోవడం దీంట్లో ఇటువంటి చోట్ల ఇప్పుడు మీరు ఒక చోట చేరుతారండి ఇవి ఎవరిని కించపరచడం కోసమో ఎవరినో తగ్గించడం కోసం చెప్పట్లేదు మీ అందరికీ మరింత ఆనందం రావాలి మిమ్మల్ని అందరిని ఆ భగవంతుని దగ్గరికి ఇంకా తేలిగ్గా ఇంకా దగ్గరగా వెళ్లే సాధనాలు ఏమిటి అటువంటి ప్రక్రియలు ఏమిటి అవి నాలుగు మీకు చెబదాం అని చెప్పి నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నాను కానీ మీలో ఎంతవో గొప్ప భక్తులు ఉండొచ్చు తప్పకుండా ఉంటారు కానీ ఇవి మామూలుగా కొంచెం మీకు ఇంకా నాలుగు మాటలు తేలిక
(04:45) భాషలో నాలుగు మాటలు చెబదాము ఇంకా దగ్గరికి ఎలా వెళ్ళటం ఎందుకంటే ఇలా పెట్టుకుంటున్నప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్య నాకు ఒక గ్రూప్ వాళ్ళు అటించారు దాంట్లో ఏంట వాళ్ళు ఒక ఆ ఒక కాబట్టి నాకు దగ్గరికి వచ్చి చెప్పారు మేమండి ఇలా లలితా సహస్రనామం చేసుకుందాం అనుకుంటున్నాము ఇలా ఒక 108 మంది గ్రూప్లా ఫామ్ అయ్యాయి అని చెప్పేసి సో దానికి వాళ్ళకి 108 మంది దొరకలేదు ఆ రోజు ఆవిడ లెక్క పెడుతూ ఉండేది ఏవండీ ఈరోజు 42 వచ్చారండి 44 వచ్చారు 56 వచ్చారు 60 వచ్చారు ఇలాగ 58 వచ్చారు 60 వచ్చారు 62 వచ్చారు 66 ఇట్లా రోజు వాటి చేసుకుంటున్నారుట చేసుకు
(05:27) సుకుంటున్నప్పుడు పారాయణం మొదలు పెడతాను అన్నమాట ఈరోజు 50 మందే వచ్చారు అనుకుంటారు. నాకు అంటుంటారు అన్నమాట ఏవండీ ఆ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం వీళ్ళు చేసుకుంటున్న రోజుల్లో పారాయణం వీళ్ళందరూ ఆన్లైన్ గ్రూపులాగా ఆ ఈ జూమ్లో పెట్టుకొని ఈ టెక్నాలజీ రావటం వల్ల దాన్ని మనం ఉపయోగించుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. ఏదైనా కూడా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న మనం ఈ టెక్నాలజీలు ఇవన్నీ కూడా ఎప్పుడో రామాయణ మహాభారత కాలంలోనే రకరకాల వేరే రూపాల్లో ఉన్నవే అవన్నీ మనం ఇప్పుడు ఈ రూపంలో చూస్తున్నాం అన్నమాట ఇట్లాగా దానివల్ల ఏమవ్వాలి మనం టెక్నాలజీ వల్ల
(06:04) వచ్చినప్పుడు మంచి పనులకి మంచితనాలకి సమాజం మెరుగుకి సమాజంలో నలుగురు అంత బాగుండడానికి వాళ్ళందరికీ ఇంకా ఉపయోగపడేలాగా ఉండాలి ఇవన్నీ వీటి వల్ల వచ్చే సాధనాల వల్ల కానీ ఇప్పుడు కాలంలో ఏంటంటే అంటే వీటన్నిటిని ఇంకా దూరమయ్యేలా చేసుకుంటున్నామని సో ఆవిడ నాతో అన్నారు ఆ ఏవండీ ఒక 10 రోజుల తర్వాత నేను ఒరోజు ఆవిడకి ఫోన్ చేశను.
(06:28) ఫోన్ చేసి ఈ అమ్మ ఎలా ఉంది మీ గ్రూపు బాగా చేసుకుంటున్నారా మీరు అంటే ఎక్కడ బాగా చేసుకుంటున్నామ అండి నిన్న నిన్నటికి మొన్న మొట్టమొదటి రోజు వచ్చేటప్పటికి 24 మంది వచ్చారండి అంతే సో అదంతా మేము అరణ్య చేసుకున్నాం అందరం కూర్చుని ఆ ఇంకో నాలుగురు వస్తారు ఇంకె మంది వస్తారు నాకు 108 మంది ఎప్పుడు అవుతారు మా అందరిది ఇదే ఆలోచనలో ఉన్నామండి.
(06:48) మా గ్రూప్ కి 108 మంది రావాలి ఎందుకంటే మాకు అక్కడ నేను మలక్పేట్ కాలనీలో ఒక విన్నానండి నేను వాళ్ళు 108 మందితో చేస్తున్నారుట ఆ కాలనీలో వాళ్ళకి అది ఇప్పుడు 256 కూడా వెళ్ళిపోతుందట 400కి వెళ్తుందట ఆ గ్రూపు రోజు మాకు అసలు దీనివల్ల మనశశాంతిగా ఉండట్లేదండి చేస్తున్నాను చక్కగా అందరం కొంచెం చేసుకుంటున్నాం కానీ ఏమిటి ఇంకా రావాలండి ఇంకా రావాలి 50 అయ్యా నేను ఎంతో కష్టపడి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను వీళ్ళకి ఫోన్ చెప్పాను ఆ మా పిన్నికి చెప్పాను మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్పాను మీరందరికీ చెప్పండి మీ పక్కన బిల్డింగ్ లో వాళ్ళందరికీ చెప్పండి మీ అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ చెప్పండి
(07:21) మీరు ఇంకొక నాలుగురిని తీసుకురావాలి నేను ఆవిడతో చెప్పాను ఒక్కొక్కళ్ళు నలుగురు నలుగురిని తీసుకురావాలి ఇది ఎట్లాగైనా మన గ్రూప్ 108 మందికి వెళ్ళాలి మనం చేయాలని చెప్పి అన్నానండి వాళ్ళ రోజు రాగానే కొంతమంది అయితే నా మోహం చూడడానికి కూడా భయపడిపోతున్నారు అండి నేను ఈ రోజు ఇద్దరినే తీసుకురాగలిగాను ఇంకా ఇద్దరినే తీసుకురాగలిగాను అని ఇలా ఎంతమందిని చేస్తున్నానండి ఏంటనండి చేస్తున్నాను ఎప్పటికి అవుతుందో ఈ నోటి మంది అర్థం కావట్లేదండి అక్కడక్కడ వింటున్నాను వాళ్ళందరూ ఎంతో చేసేస్తున్నారండి ఒక్కొక్కళ్ళు అని ఈవిడ నాతో చెప్తుంది సో అని ఆవిడ అంటాంది నేను
(07:55) ఎప్పుడన్నాను ఏం పారాయణం చేస్తున్నారమ్మా మీరు అంటే లలిత సహస్రం పారాణం చేస్తున్నానమ్మా అని మరి అమ్మవారిని మీరు ఎన్ని సార్లు తలుచుకుంటున్నారు కనీసం 1000 సార్లు తలుచుకుంటున్నారు మీరందరూ కలిపి అంటే అమ్మవారిని వెయ్య సార్లు ఎక్కడ తలుచుకుంటామండి మాకు ఈ మాటలే సరిపోతున్నాయి ఇంకా రాలేదుప మంది రాలేదు ఇంకా 20 మంది రాలేదు ఇవే ఆలోచిస్తున్నామ అంటే అమ్మ అసలు ఇవన్నీ అప్పుడు నేను అన్నాను కానీ మాకు అసలు మనసు ప్రశాంతంగా ఉండట్లేదు ఎక్కువమంది రావట్లేదు ఎక్కువమంది వచ్చినా వాళ్ళు కూర్చోవట్లేదు మధ్యలో సగం టైం అయిపోగానే వాళ్ళు రాగానే కొంతమంది అంటున్నారు వాళ్ళు మాతో
(08:27) అంటున్నారు ఆ మేడం మేడం ఈరోజు మాకు టైం లేదు మేడం మళ్ళీ 9:00 ఓ క్లాక్ కల మాకు మూవీ ఉంది మేడం ఈరోజు మనం ఎట్లాగనా 8 ఓ క్లాక్ కంప్లీట్ చేసేయాలి మేడం మనం నిన్న మొన్న చదివాం కదా మేడం దానికంటే తక్కువ స్పీడ్ ఎక్కువ స్పీడ్ ఎక్కువ స్పీడ్ చేసేసి మేడం ఈరోజు చూడండి మేడం మనం ఎట్లాగైనా ఎనిమిది కల కంప్లీట్ చేశాను మేడం అని ఒకళ్ళ అంటున్నారండి ఇలా చేసుకుంటూ వెళ్తున్నామఅండి అన్నా నేను ఇలా చేసుకుంటూ అసలు మనం ఏదన్నా ఒక శ్లోకాలు గాని ఒక స్తోత్రాలు గాని ఇవన్నీ ఎందుకు చేసుకుంటాం మనం అది చేస్తున్నంత సేపు ఆ శక్తిని ఆ రూపాన్ని మన మనసులో ప్రతిష్టించుకొని ఆలోచించుకుంటాం కాబట్టి
(09:08) మన మనసుక ఒక ప్రశాంతత వస్తుంది కాబట్టి దానికోసం చేస్తాం కానీ దానికి మించిపోయి దానికంటే కూడా ఇవన్నీ ఆర్బాటాలు ఏడావిడి ఈ నెంబర్ దీని మీదే చూస్తుంటే అసలు ఎందుకు చేయటం ఇది దీని బదులు ఏమి చేయకుండా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని నాయనా అని ఆ భగవంతుని అలా ఆరాధిస్తూ ఉంటే అది నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇది దీంట్లో నీకు ఆనందం కంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది.
(09:36) అది కూడా ఏంటి ప్రతి ప్రతి దాంట్లోనూ ఈ హంగు ఆర్బాటాలు అనేవి ఎలా అయిపోయాయో మనకి దీంట్లో కూడా ఇప్పుడు చూడండి పాత రోజుల్లో ఆలయ ప్రతిష్టలు అవి చేసేటప్పుడు ఒక విధంగా చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎంత హడావిడి అయిపోతుంది అంటే మొన్న ఎక్కడో ఒక ఆలయ ప్రతిష్ట అది చేసి ఐదు రోజుల పాటు చేసి పెద్ద లేజర్ షోలు పెట్టేసి ఎంత హడావిడి అయిపోయి అక్కడ తొక్కిలాట అయిపోయి అందరికీ కూడా అసలు నేను ఆ తర్వాత వెళ్ళను వచ్చిన తర్వాత ఒక ఇద్దరిని ముగ్గురిని అడిగాను నాయనా ప్రతిష్ట జరిగింది ఎలా ఉన్నారు ఏ దేవతలు ప్రతిష్టించారు ఏమిటి ఇవన్నీ అంటే ఆ అవన్నీ గుడిలోకి మేమ అక్కడ
(10:11) వెళ్ళామండి మేము ఆ లేదర్షే చూసామండి ఆ లేదో చూసి వచ్చేసామండి ఆలయ ప్రతిష్ట జరిగి ఆ అక్కడ మెయిన్ గా ఉండే మూర్తితో పాటు ఇంకా ఎన్నో ఉపాలయాలు కూడా పెట్టారు. ఏమిటి గణపతివి ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి వీళ్ళన్నీ ఆ సరస్వతి దేవి హనుమంతుడివి ఇవన్నీ ఉపాలయాలు ఉన్నాయి. అసలు ఇంత ప్రతిష్ట జరిగి ఇంత వైభవంగా జరిగితే వాళ్ళకి ఆ చేస్తున్న అక్కడ ఆ అర్చకులు ఆ కొంతమంది తెప్పితే మిగతా వాళ్ళలో బయట ఉన్న వాళ్ళలో కొంతమంది అందరిని ఆ తర్వాత నేను వెడితే అంటారు వాళ్ళు ఆ ఎవరి ప్రతిష్టించారండి మెయిన్ టెంపుల్ మేదో
(10:55) చూసాం వెంకటేశ్వా టెంపుల్ అని వెళ్ళాము అవన్నీ లేదు లేదర్ షో మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశరండి ఆరోజు అద్దిరిపోయిందండి ఆకాశం అంతా మెరిసిపోయిందండి లేదర్ షోతో అయనా అసలు ఆలయ ప్రతిష్ట కార్యక్రమం టైంలో ఎంత ఉత్కృష్టంగా ఆ మంత్రోచ్చారణ అవన్నీ ఎలా జరుగుతాయి ఎంత గొప్పగా జరుగుతాయి అంటే అక్కడున్న ప్రజలందరూ వచ్చిన వాళ్ళందరిలో కూడా ఆ వైబ్రేషన్స్ పెడతాయి మనకి మనకి వెళ్లి మన శరీరాన్ని మనసుని శుద్ధి చేస్తాయి అందునే పాత రోజుల్లో ఏదైనా కొత్త ఆలయాలు కట్టినప్పుడు ఆ ప్రతిష్టకి వెళ్లి ఐదు రోజుల పాటు దాని ముందు ఎన్నెన్నో చేసి ఒక స్వామి వారి మూలమూర్తిని ప్రతిష్టించే
(11:36) ముందు ఆగమ శాస్త్రంలో దానికి ఎంతో విధి విధానాలు ఉన్నాయి. ఆ విధానాలతో చేస్తే ఆ ఊరు ఊరంతా ఒక ఒక పండవ వాతావరణంగా బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక వాతావరణంగా ఉండేది. అండ్ వీటి వల్ల ఏంటే అప్పుడు వాళ్ళు చదువుతారు కదా ఆ వచ్చిన వాళ్ళందరూ ఆ రుత్వికులందరూ చదివే మంత్రాలతో మారుమోగిపోయి ఆ ఊరంతా కూడా సస్యశామలంగా ఉండేది. పాత రోజుల్లో ఎందుకనే వాళ్ళు ఊళలో రామాలయాలు ఉంటాయి శివాలయాలు ఉండాలి అసలు శివాలయం లేని ఊరు గాని రామాలయం లేని ఊరు గాని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ ఉండేది కాదు ఇప్పటికీ మన దురదృశ్యం ఏంటంటే ఎంతో పూర్వకాలంలో అలా ఉన్నవన్నీ
(12:19) సిధిలావస్థలోకి వెళ్ళిపోయి ఏమ మూల ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు అన్నట్టుగా అయిపోయాయి కొన్ని ఏంటంటే దురదృశ్యం కొద్ది ఆ విగ్రహాలన్నీ భూమిలో కలిసిపోయి ఏంటి కొంతమంది దాడిలు అవి చేసినప్పుడు వాళ్ళు దాచడం కోసం వాటిని తీసి భూమిలో ఎక్కడో దాచేసేవాళ్ళు ఏదైనా ఇలా అయిపోయినవి కానీ ప్రతి గ్రామంలో మనం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలోన కూడా శివాలయం రామాలయం లేని గ్రామాలు ఉండేవి కాదండి ఒకప్పుడు అలా ఉండేవి అప్పుడు ఎలా ప్రతిష్టలు చేసేవాళ్ళు అంటే ఎంతో వైభవంగా చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు అందరూ ఆర్తితో అన్నమాట అప్పటికి ఏసీలు ఈ గందరగోళాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి తల్లి
(12:56) హాయిగా ఆ ఏంటి ఎక్కువగా ఈ ప్రతిష్టలు ఇవన్నీ కూడా చాలా మాఘమాసం నుంచి మీకు వైశాఖ మాసం దాకా జరుగుతుండేవి అంటే ఫిబ్రవరి నుంచి మే జూన్ దాకా మనకి జరుగుతుంటాయి అన్నమాట ఇవన్నీ ఆలయాల ప్రతిష్టలు ఇవన్నీ ఈ కాలం ఎంత వేడిగా ఉంటదో మీకు తెలుసు సో వీళ్ళు చెమటలు కారిపోతున్న ఆనంద పార్వస్యంతో అంటే ఆ భగవంతుడి మీదే ఇప్పుడు ఒక నరసింహ స్వామి ఆలయం వెలుత వచ్చింది అనుకోండి అక్కడ ఇంక అసలు 24 గంటలు ఆ ఊళలో ఉండే వాళ్ళకి అందరికీ అదే నరసింహ స్వామి అదే తప్పు వాళ్ళకి శ్లోకాలు స్తోత్రాలు ఏమి నోటికి రావు కానీ ఎప్పుడు ఆ స్వామిని మనసులో పెట్టుకునేవాళ్ళు ఆ స్వామి మీదే ప్రేమ
(13:39) స్వామి వచ్చేసాడు మా ఊరికి స్వామి వచ్చాడు మా ఇంటికి అన్నట్టుగా ఆనంద పడేవాళ్ళు స్వామి వచ్చాడు స్వామి మా ఊరికి వచ్చాడు అన్నట్టు అంటే ఆ దగ్గరగా ఫీల్ అవ్వటం భగవంతుని మనం అంత దగ్గరగా ఫీల్ అవ్వటం అన్నమాట సో దాని వల్ల ఆ రోజుల్లో ఏంటంటే ఊళ్ళ అప్పుడు దాంతో ప్రజలందరిలో కూడా అంత మంచిది వచ్చి ఊళలో కూడా ఎంతో సస్యశామలంగా ఉండి చక్కగా పంటలు పండి పిల్లలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు భగవంతుడికి ప్రేమ అనేది ఏంటంటే భగవంతుడు దగ్గరగా ఉండటం అన్నమాట దగ్గరగా ఉండి ఆయన మీద అసలు ఎంత మనం ఏదో అందరూ అనుకుంటారు ఆ రాముడు కృష్ణుడు వీళ్ళంటి ఎక్కడో ఉన్నారండి త్రేతా యుగంలో ఉన్నారు
(14:21) ద్వాపర యుగంలో ఉన్నారు అనుకుంటారు ఎక్కడ ద్వాపర యుగం ద్వాపర యుగం వాళ్ళు మనతోనే ఉంటారు నిత్యం మనతోటే ఉంటారు మన పక్కనే ఉంటారు ఇవి ఈ ప్రకృతి మొత్తం దేవతా స్వరూపమే మన మన వాంగ్మయాలు అన్నిట్ిలో మనం చెట్టుని పుట్టని ప్రతి దాంట్లో ప్రతి జంతువులోనూ భగవంతుని వాహనాలు గాను భగవంతుడి ఇది గాని ఎన్నో రకాలుగా చూస్తూనే ఉంటాం మనం అన్ని ఎన్నో చెట్లను గాని ఇప్పుడు ఒక్క అనుకుంటాం కాలభైరవా చూస్తాం మనం ఆ ఒక ఏనుగుని చూసిన మహాలక్ష్మి స్వరూపం ఒక సింహం గాని పులి గాని ఇలా మన జంతువులు చెట్లు ఎన్నో రకాల చెట్లు ఎంతో పవిత్రమైన చెట్లుగా మనం
(15:05) భావిస్తాం ప్రతి దాంట్లో భగవత్ స్వరూపాన్ని చూస్తాం అలాగే భగవంతుడు ఎక్కడో ఉండడండి అందరూ అనుకున్నట్టు 14 లోకాలు ఉంటాయి నా జన్మే ఉంది నేనేదో ఇలా కరిపేస్తున్నాను ఈ జీవితం ఆ ఏదో పొద్దున లేస్తాను పరిగెడతాను నా పిల్లలు నా ఉద్యోగం కంగారు అనుకుంటాం కానీ నేను ఎప్పుడు చెప్తానుగా జన్మ జన్మల నుంచి మనం వస్తూనే ఉన్నాము ఇన్ని కోట్లా జన్మలో లో వస్తూ ఎక్కడెక్కడంత తిరుగుతూ వస్తున్నామ అని చెప్పి ఇన్ని జన్మలో ఉన్నప్పుడు ఏమేం చేసుకున్నామో దానికి తగ్గట్టు జీవనం వస్తుంది మనకి అంతేగాని మనం దానికంటా బియాండ్ వెళ్ళకూడదు అంటే ఇది మళ్ళీ చెప్పిందనే
(15:40) చెప్తున్నప్పటికీ కూడా మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు వీళ్ళందరితో ఆ సంబంధ బాంధవ్యాలు అనేవి ఆ రిలేషన్ దాకానే ఎందుకు ఏదో కొన్ని లక్షల జన్మల్లో మనకు ఉన్న రుణంతో ఈరోజు మనకి తండ్రో కొడుకో అయ్యాడు అతని ఆలో ఆలోచన గానీ అతని దృక్పదాన్ని గాని మనం మార్చలేమని తెలుస్తున్నాం కానీ ఏంటి మార్చాలి మార్చాలి మార్చాలనే గట్టి ప్రయత్నంలో పడి మనం శాంతి పోగొట్టుకొని మనం అశాంతి పాలవుతున్నాం అందరిని చేస్తుంది ఇదే కదా వీళ్ళని మార్చాలి వాళ్ళని మార్చాలి ఎంతమంది మీరు మార్చగలుగుతారు ఎవ్వరిని ఎవరి తరం మార్చగల కాదు ఎవరు మార్చటం అనేది ఏ మనిషి అయినా
(16:19) మారటం అనేది భక్తి ద్వారా అంటే భగవంతుడు యందు భక్తి ద్వారా అనుసరణ ద్వారా ఎవరి ఎవరిని అనుసరించాలి గురువుని అనుసరించడం వల్ల ఈ రెండిటి వల్లే ఏ మనిషి అయినా మంచి మార్గంలో కడతాడు. అంతేగన మనం మారుస్తాం అని చెప్పి అసలు మార్చు అని ఆ భ్రాంతిలో పడక్కర్లేదుఅన్నమాట మా నాన్నదమ్ములు చాలా మంది బాధపడుతూ ఉంటారు అయ్యో మా పిల్లాడు చదువు రావట్లేదు మా వాడికి ఇది రావట్లేదు అందుకు నేను 108 సార్లు పారాయణం చేద్దాం అనుకుంటున్నానండి నాయనా నువ్వు ఎన్ని చెయి ఎట్లా చేయి వాడి జీవితం ఏ విధంగా వెళ్ళాలో అది జరుగుతూనే ఉంటది. ఈ చేయటం వల్ల ఉపయోగం లేకుండా
(16:55) పోద్ది అనుకోవద్దు మీరు చేయటం వల్ల ఏంటంటే ఇటువంటివన్నీ తట్టుకునే శక్తి మీకు వస్తుంది అన్నమాట తట్టుకోవటం ఓహో ఇదా వీటి వెనకాల ఉన్నది ఇది నాకు జరగట్లేదు ఇది నా చేతిలో లేదు ఏది ఎక్కడిదాకా ఏది సత్యం అసలు ఏమిటి ఏది మిద్య ఏది నిజం అనేది ఏమిటి ఏది అసలు అసలు సత్యమైనది ఈ సృష్టిలో ఏమిటి ఇటువంటివన్నీ మీకు తెలుస్తాయి అందర ఏమనుకుంటారంటే ఒక లలితా సహస్రం పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ మనకి పెద్దవాళ్ళు చేయమని చెప్తారు చేస్తున్నందువల్ల అవి చేస్తున్నందువల్ల ఆ అక్షరాలకి ఇప్పుడు విష్ణు సహస్రనామంలో 1000 నామాలు ఉన్నాయి అంటాం కొన్ని నామాలు
(17:35) రిపీట్ అవుతూ కూడా ఉంటాయి మనక అవి మరి అనుకోవచ్చు కదా మరి ఎందుకు ఇదేమిటి భగవంతుడు సాక్షాత్తు ఇచ్చిన దాంట్లో ఇన్ని నామాలు మళ్ళీ రిపీట్ అవ్వడం ఏంటిని విశేషం ఏమిటంటే ఆ నామాలకు ఉన్న శక్తి అంతటి మట్టిది అక్షరాలకు ఉన్న శక్తి అన్నమాట దానివల్ల ఆ శక్తి ఏ నామం ఎన్ని సార్లు రావాలో అది భగవంతు చేత నిర్ణయించబడే మనందరి కోసం ఇచ్చినది అందునే కొన్ని కొన్ని నామాలు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అలాగే ఈ నామాలు కూడా చూడండి మీకు అనేక సహస్రనామాల్లో సుబ్రహ్మణ్యం అష్టోత్తరం తీసుకున్న ఈ అష్టోి తీసుకున్న వీటిలో మళ్ళీ అవన్నీ వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఈ
(18:11) తత్వాలన్నీ మళ్ళీ ఒకటే వాటికి ఒక్కటి కానకే కారణభూతం కదా అక్కడి నుంచి వచ్చినవి ఇలాగ సో అందుకే ఏంటి బాబన్నీ చదువుతున్నప్పుడు మనం ఇప్పుడు విష్ణు సహస్రనామం సామూహికంగా పారాయణం చేయబడుతుంది చోట ఆ సామూహిక పారాయణం ఎలా జరగాలి మంచి రిథంలో కరెక్ట్ రిథంలో జరగగాలి లేకపోతే ఒకదానికి ఒకదానికి రిథం దెబ్బ తింటుంది ఆ రిథంలో ఉన్నప్పుడే దానికి ఆ వైబ్రేషన్ ఆ శక్తి వస్తుందిన్నమాట కానీ ఏంటంటే ఇందాక చెప్పినట్టు నేను ఈ రోజుల్లో దురదృష్టి కొద్ది కాల ప్రభావం కొద్ది ఈ ఊహడావిడి ఆర్బాటాలు అయిపోవడంతో నెంబర్లు వీటి మీద వెళ్ళిపోతున్నారు కానీ అసలు అన్నిటికి కంట
(18:52) ఆర్తి అన్నమాట భగవంతుడు చూసేది ఆర్తి అండ్ భగవంతుడు చూసేదని కాదు మనకి ఆనందాన్ని ఇచ్చేది మనం కూడా వీటన్నిటి వెనకాల ఎందుకు పెడుతున్నాం మనం ఈరోజు చెప్తున్నానే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళండి మీకు లక్షల జనం క్యూలు టికెట్లు ఉంటాయి ఏ కేదార్నాథ్ వెళ్ళండి ఎంత దూరంలో ఉన్నాం వెళ్ళండి ఎక్కడ చూసినా రష్ ఎక్కడ చూసినా రష్ ఎందుకు వస్తుంది ఇదంతా ఈ రోజుల్లో అందరికీ ఎఫోర్డబిలిటీ వచ్చి ప్రయాణ సాధనాలు బాగా ఎక్కువ అయిపోయాయి పాత రోజుల్లో మా తాతలు ఆ తరాల్లో కాశీకి వెళ్ళడం అంటే కాశీకి వెళ్తే కాటితో కాటికి వెళ్ళినట్టు చెప్పుకునే వాళ్ళు ఎందుకంటే కాశీకి వెళ్ళట
(19:29) నడిచే లెటమే పడి కాశీకి వెళ్లి వచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చేవాళ్ళు కాదునే వాళ్ళు 30 40 ఏళ్లకి వచ్చేవాళ్ళ వెనక్కి కాశీకి వెళ్ళిన తర్వాత అలా ఉండేది ఈ రోజుల్లో ఏమిటి మనం కాశీ వెళ్ళాలనుకుంటే ఇలా ఫ్లైట్ ఎక్కేసి గంటలో వెళ్తున్నాం దీని ఇదేంటంటే వీటన్నిటిని కూడా మనం ఒక పూర్తి ఆధ్యాత్మిక దృక్పదంతో అక్కడికి వెళ్ళట్లేము మనం ఇది చాలా ఇలా అనడానికి బాధ అనిపిస్తుంది కానీ వెళ్తారు వెళ్ళేవాళ్ళలో ఒక 100 మంది వెళ్తుంటే 10% అనేటువంటి వాళ్ళు ఉంటారు కానీ సగానికి సగం మంది చాలా మంది ఏంటంటే వెళ్ళాలి మైక్ లేకపోతే జన్మంతా వేస్ట్ అయిపోతుంది
(20:04) దర్శించుకోవాలి దర్శనం ఏవండీ అసలు ఏ భగవంతునైనా ఏ ఆలయమైనా ఎందుకు దర్శిస్తాం మనం భగవత్ దర్శనం తోట తో మనలో మార్పు రావాలి మనకి మంచి మంచి జరగాలి మన జీవితం మంచి పడాలి మంచి మార్గంలోకి వెళ్ళాలి అనే కదా ఆ శాంతి కోసమే మనం ఒక ఆలయానికి వెళ్తాం. మీరు కాలనీలో ఉండే ఆలయానికి వెళ్తున్నారా లేకపోతే హిమాలయాల్లో ఉండే కేదార్నాథ్కి వెళ్తున్నారా అన్నది భగవంతుడు చూడడు మనం ఏంటంటే ఇక్కడికంటే అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది.
(20:40) అని కోణం పెట్టుకుంటామ కానీ దాని వెనకాల ఏంటి ఈ హెడావిడి ఇది మీకు ఎప్పుడు అలా మొదలు పెట్టగానే మీరు ఫ్లైట్లు బుకింగ్లో ఇవి వీటన్నిటి మీద కాన్సంట్రేషన్ే ఉంటుంది కానీ నిజంగా అక్కడ ఉన్న శక్తి ఎంత అపారమైనది అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళలో నేను చాలా మంది వింటాను కొన్ని గంటలు కూడా మాకు అక్కడ టైం ఉండడానికి లేకుండా పోయిందండి ఇలా వెళ్ళాము వాతావరణం మారిపోయింది ఆ క్షణంలో మమ్మల్ని పంపించేసారు అక్కడి నుంచి అసలు అప్పుడు మనం ఉన్నది అక్కడ ఏం గ్రహించగలుగుతున్నాము ఆ హిమాలయాల ప్రాంతాలలో ఉన్న ఆలయాలన్నీ స్వామి ఒకానొక ఒకరు కాలంలో ఒక 40 50 ఏళ్ల క్రితం
(21:21) దాకా కూడా కేవలం ఎంతో సిద్ధులు మాత్రమే ఉండగలిగే స్థలాలు అవన్నీ సింధులు మానీయులు వాళ్లే దర్శించుకుని ఉండేవాళ్ళు మామూలు వాళ్ళకి మామూలు మానవులకి సాధ్యం కాని ప్రదేశాలు అటువంటివన్నీ అన్నమాట ఇప్పుడు మనం వెళ్లి అక్కడ కొన్ని నెలల తరబడి ఉండగలుగుతామా కొన్ని రోజుల తరబడి ఉండగలుగుతామా ఎందుకంటే మానవుడికి మామూలు మానవుడికి మన శరీరానికి మన జన్మకి మనకి అవి సరిపోవు మనకి ఉండలేమ అన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే ప్రయాణ సాధనాలు ఇవన్నీ రావటం తో అమ్మో ఎక్కడికైనా వెళ్ళిపోతాం హిమాలయలో మాట్స్ మీద ఉన్న సరే మేము వెళ్ళిపోతాం ఇంకా కొన్నాళ్ళ అయిన తర్వాత
(22:00) ఏదో జట్లు వచ్చేస్తాయి కాసేపు ఎవరెస్ట్ మీదకి వెళ్లి కూర్చొని వస్తానండి నేను అక్కడ ఉంటారు. ఆ ఏమంది టెక్నాలజీ అయితే పెరుగుతుంటే ఎన్నన్నా అయిపోతున్నాయి. కానీ నిన్ని నువ్వు పరిగెత్తు ఏదన్నా వీళ్ళల్లో మనల్ని చూస్తున్నాం ఇంతమందిని ఎవరిలో ఎంత మార్పు వస్తుందండి నిజంగా పరమేశ్వరుని మీద నీకు అంత ప్రాణం ఉండి కేదార్నాథే వెళ్లి పరమేశ్వరుని దర్శనం చేసుకుని అది అంత ఆర్తితో అలా కొలిగలిగితే ఆయన హృదయంలో వచ్చి కూర్చుంటాడు కదా ఎంతమందిలో ఆ క్షణంలో మారిపోయిన వాళ్ళు ఎవరనా ఒక్కళ్ళన మీ స్నేహితులు ఎవరనా మీరు మీరే చూసారా చెప్పండి ఆ ఆయన దానికి కావాల్సిందల్లా అతి
(22:41) సామాన్యమైనటువంటి ఆర్తితో భక్తి అన్నమాట ఆర్తితో ఉండాలి ఆ భక్తికి ఆ మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను మనందరం కూడా నాయనారుల గురించి వింటాం మహానుభావులైనటువంటి 63 మంది నాయనారులు ఎంతో గొప్ప శివభక్తులు కొంతమంది నాతో అంటారు ఏవండీ ఆ రోజుల్లో కాబట్టి అంత ప్రశాంతమైన భక్తి సాధ సాధ్యపడిందండి ఈ రోజుల్లో అంత భక్తి ఎక్కడ సాధ్యపడుతుందండి ఈ అడావిడి అండి ఈ చుట్టతో ఈ ఎడావిడి ఈ గందరగోళంలో నాకు అంత ప్రశాంతమైన భక్తి ఎక్కడ వస్తుందండి అందుకు నేను ఆ గుడికి వెళ్లిపోయి వెళ్తానండి లేకపోతే అక్కడికి వెళ్తాను ఏదో క్షేత్రానికి వెళ్తానండి అంతేగన నాకు మీరు
(23:25) ఏదో చెప్తారు నాయనా అంటారు ఆళ్ళవాళ్ళు అంటారు మరి ఆళ్ళవార్లు అప్పుడు అసలు ఈ జనం ఎక్కువ ఉన్నారు ఇంత గోలలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగారండి అంటారు. నాయనా ఆ రోజుల్లోనే కాదు అప్పుడు 63 నాయనాలని మీరేమో ఆళ్ళవాళల గురించి ఒక చారాజు గురించి సద్గురు సమర్థ ఆ సంత జ్ఞానేశ్వరి గురించి ఒక భక్త తుకారామ గాని పురందరదాస్ గాని అటువంటి మహనీయులంతా ఆ కాలాల్లో ఎలా ఉన్నారో ఈ కాలంలో కూడా మన మధ్య ఉన్నారండి ఉన్నారు ఆ స్వామి ఎలా కనిపిస్తున్నాడు చక్కగా వాళ్ళందరికీ ఆ చెప్తున్నా భగవంతుడు ప్రేమ తత్వాన్న నికి ఎంతగా లొంగుతాడో ఆర్తి ఎలా ఉంటుంది అంటే ఒక నాయనారు
(24:08) నాయనారులు ఎంతో శివ భక్తులు అన్నమాట వాళ్ళలో ఒక నాయనారి గురించి చెప్తాను మీకు ఆయన ఏమిటి శివుడు శివ శివ శివ అంటూ అతి సామాన్యమైన జీవితం ఆయన అనుకునేవాడు శివుడు చక్కగా రోజు ధూపం వేస్తారు కదా శివాలయంలో ఆ ధూపంలో ఆ శివుడిని వస్తుంటే మనం ఆ దగ్గరికి వెళ్తుంటే అసలు ధూపం వాసన రాగానే శివుడు గ్రహించేసేవాడు నాకు శివుడు కనపడేవాడు అనుకుంటాడు తన్మయత్వం అన్నమాట ఆయనకఏమిటి వెళ్లి ఆలయంలోకి వెళ్లి శివలింగం దర్శనం చేసుకే ముందే ఆ ధూపం గుగ్గిలం అంటాం మనం ఆ గుగ్గిలంతో ధూపం వేస్తే బ్రహ్మాండని పగవస్తుంది వాసన వస్తుంది కదా చక్కటి సువాసన ఆ వాసనలోనే
(24:55) శివుడు వచ్చేస్తున్నాడు నాకు శివుడు కనపడుతున్నాడు అంటూ ఇంకా ఈయనకి మిగతా పూజలు ఇవన్నీ కాదు రోజు ఇంత అంత గుగ్గిలను తీసుకెళ్లి ఆ శివాలయంలో వేసి ఆ శివుడి దగ్గరికి ఇంకా ఎంత ఆనందం ముని తీరిపోయేవాడు అన్నమాట అలా విపరీతం విపరీతమైన అన్నమాట తనకున్నదంతా సంపద మొత్తం అలా కరిగిపోతూనే కరిగిపోతూనే ఉంటుంది అన్నమాట అంత ఇది అలా ఉంటుంది.
(25:23) అయినా అలా వేస్తూనే వేస్తూనే వేస్తూనే ఉంటాడు అన్నమాట అయిందా సో ఒక రోజు ఏమవుతుంది ఇంక చివరికి తినడానికి కూడా తిండి లేక ఆ భార్య మంగళసూత్రాలు ఇస్తుంది. ఇవి తీసుకెళ్ళండి దీంతో ఈరోజు ఏమనా పని పట్టండి మనం తినడానికి ఏమీ లేదని ఇతను ఏం చేస్తాడు అవి తీసుకుని అలాగే తీసుకొస్తాను ఏమి తినడానికి లేదని కొంచెం దూరం వెళ్ళగానే ఒక ఎవడో ఓ వాళ్ళంత గుగ్గిలం బస్తాల మీద బస్తాలు ఎడ్ల బండి మీద పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు.
(25:57) ఇంకా ఎంత ఆనందమో అన్నమాట అమ్మో ఇంత గుగ్గిళ్లు ఉన్నాయి ఇంత గుగ్గిలం ఆ ఎంత సంతోషం ఎన్ని రోజుల పాటు నేను నా స్వామికి చుట్టూ తప్ప చేయొచ్చు అని ఎంతక ఇస్తావు నాయనా ఫలానా అంటే ఇదిగో నా దగ్గర ఇంతుంది బంగారం తీసుకో అని చెప్పేసి ఆ ఇమ్మని అదంతా అతనికి ఇచ్చేసి ఇదంతా తీసుకని వెళ్ళిపోయి మొత్తం ఆ గుగ్గిలంతో ఇంత బ్రహ్మాండమైన ఆ చేసి ఆ బుగ్గులు మొత్తం వెలిగిస్తాడు ఆ ఎంత తన్మయత్వం చెంతాడు అంటే ఇగో శివుడు చుట్టుతా ఉన్నాడు శివుడు నా చుట్టుతా ఉన్నాడు అంటే పార్వతీ పరమేశ్వరులు ఆశ్చర్యపోతారు చూడరా చెప్తాడు పరమేశ్వరుడు అమ్మ చూడు పార్వతి ఎంత భక్తి వీడికి
(26:41) తెచ్చిన మంగళసూత్రాలతో కూడా చేసి నేను నేను నేను తప్పతే వేరే ఆలోచించట్లేదు ఇంతే ఇట్లా ఉన్నాడు ఎంత ఆనందంలో ములిగి తేలుతున్నాడని వెంటనే ఆ క్షణంలోనే అనుగ్రహిస్తాడు ఏంటి ఏంటి పూర్తి ఐశ్వర్యాని ఇతను ఇంటికి వెళ్ళేటప్పటికీ ఇతను మాడిపోతూ మాడిపోతూ ఉంటాడు. ఇంట్లోనేమో అన్ని అస్వైశ్వరాలు వస్తాయి.
(27:09) ఇతనేమో ఆహా ఆహో అని చెప్పి అంత ఆనందం అన్నమాట. నా శివుడు ఉన్నాడు చుట్టూతో నాకు ఇంకేం అక్కర్లేదు శివుడు ఉన్నాడుఅని చెప్పేసి అప్పుడు పరమేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు వస్తాడు వచ్చి నాయనా ఆ ఆ నాయనారితో అంటాడు. ఇంటికి వెళ్లి కాస్త తిను నాయనా అంటాడు లేదు నాకు చాలా ఆనందంగా ఉంది నా శివుడి నా శివుడిని ప్రతి క్షణం నేను ఎక్కడి నుంచో ఇంతింత ఇంతింత గొగ్గులం పెట్టి చేసేవాడిని ఈరోజు నాకు బస్తాలు బస్తాలు గుగ్గిలం దొరికింది నాకు ఇంకేం కావాలి నాకు శివుడే ఉన్నాడు నాతో పాటు అనంటే నాయనా నువ్వు తినకపోతే నాకు ఆకలి వేస్తుంది రోజు నాకు అక్కడ నైవేద్యాలు పెడుతున్నారు
(27:47) నా మనసంతా నీ ఉండి నేను తినలేకపోతున్నాను నేను తినట్లేదు నేను అస్సలు తీసుకోవట్లేదు నువ్వు కొంచెం ఇంత ఎంగిలి పెడతాం తండ్రి అంటే నువ్వు ఎవరు వచ్చావు ఇక్కడికి అంటాడు. నేను శివుడినే వచ్చాను నీ దగ్గరికి అంటే సంతోషపడిపోయి అలా పడిపోతాడు కళ్ళమీద పడిపోయి చెప్తాడు అన్నమాట నైవేద్యాలు కూడా నేను తీసుకోవట్లేదు వాళ్ళు ఎన్ని పెట్టిన నైవేద్యం నాకు రావట్లేదు నేను తీసుకోపోద్ది కావట్లేదు బిల్లమా 24 గంటలు నువ్వు అలా కూర్చుని గుగ్గిల మధ్యన ఈ వాసన పిలుస్తూ ఆనంద పడిపోతూ అలా నాతో తన్మయతమైపోయి ఇక్కడే ఉండిపోయావు నువ్వు పద నాయనా ఇంటికి పదని
(28:22) అప్పుడు ఇంటికి వెళ్లి నేను ఇంత భోజనం తింటాడు అన్నమాట అప్పుడు శివుడు సంతోషించి ఆ నవైద్యాలు తీసుకుంటాడు. భక్తి అంటే అట్లా ఉంటుంది. అలాగే ఇంకొకసారి అంటే ఎంత తన్మయత్వంతో ఉంటుంది భక్తి అనేది మనుషులక అంటే చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాగే ఏమవుతుంది ఒక రాజుగారికి రాజుగారు బ్రహ్మాండమైన శివాలయం కట్టిస్తాడు. ఇంకా అద్భుతం అన్నమాట.
(28:48) ఏంటి దేశంలో ఉన్న శిల్పులు అందరినీ తీసుకొచ్చి చాలా బ్రహ్మాండమైన శివాలని తీసుకొచ్చి ఆ వచ్చేవారం ఫలానా రోజున బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టిస్తాడు ఆలయ ప్రతిష్ట కోసం ఆ దానికోసం ఓ అందరిని పిలుస్తాడు మహా మహా ఋతువిక్కుల్ని వేద పండితుల్ని పిలుస్తాడు ఓ రాజ్యం అంతా గొప్పగా చెప్పుకుంటారు రాజుగారు బ్రహ్మాండమైన ఆలయం కట్టించారు మనం వెళ్ళాలి అందరం కూడా ప్రతిష్టక ఆరోజు అని చెప్పేసి అంత అనేటప్పటికి ఎంతో అనుకుంటాడు రాజు చెప్తాడు మంత్రులకి సామంతులకి అందరికీ చెప్పి ఆ వర్తమానం అందిస్తాడు అన్నమాట నేను దీనికి 400 కిలోలు బంగారం వాడాను ఇన్ని వజ్రాలతో
(29:33) చేశాను ఆ ఆ నేను గర్భగుండి అంతా ఈ విధంగా అలంకరించాను ఇంట్లో చేశాను దీనికి 2000 మంది శిల్పులు ఒక రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డారు. ఇంక రోజు ఇవే చెప్తుంటాడు అందరికీ కూడా ఎంతో మర్చిపోతూ చెప్తుంటాడు చేస్తాడు ఇంత చేస్తాను అంత చేశాను ఆ నలువరికి చెప్పుకుంటుంటాడు ఇంకా దగ్గరికి వస్తూఉంటుంది ఇంకొక వారం రోజుల్లో ఆలయాన్ని ప్రతిష్ట అన్నమాట ఆ రోజు రాత్రి శివుడు కనిపిస్తాడు కలలో ఈ రాజుగారికి కనపడి ఆ ఏం రాజా చాలా సంతోషంగా ఉన్నావు అంటాడు అవును స్వామి ఆ వచ్చే వారమే కదా నీ ఆలయం బ్రహ్మాండంగా నేను కట్టుకుంటున్నాను ప్రతి ప్రతిష్ట అవుతాంది అయ్యా కట్టాను బ్రహ్మాండంగా
(30:15) కట్టాను ప్రతిష్ట అవుతుంది. ఓ అవునా మరి అందరూ వస్తున్నారా ఆరోజు అంటాడు. ఎందుకు రావట్లేదు స్వామి అందరూ వస్తున్నారు బ్రహ్మాండంగా జరగబోతుంది అందరూ వస్తున్నారు ఆరోజు అంటే అందరూ వస్తున్నారు కానీ ఒక్కడు మాత్రం రావట్లేదు ఆయన అంటాడు. ఎవరు రావట్లేదు అంటాడు. అంటే ఈయన అంటాడు కుదరదు ఆయనకి రావటం ఆరోజు అంటాడు.
(30:39) అవునా ఎవరు రావట్లేదు ఇంత బ్రహ్మాండంగా నేను చేస్తున్నాను ప్రతిష్ట రాని వాళ్ళు లేరా దేశం అంతా వస్తాఉంది మహా మహా పండితులు వస్తున్నారు వేరే రాజ్యాల నుంచి పండితులు వస్తున్నారు ఆ ఆరోజు అసలు వాళ్ళ పనులు అన్ని మానుకని వస్తున్నారు అటువంటిది నువ్వేమో ఆరోజు రావట్లేదు అంటావు కుదరట్లేదు ఎవరికో అంటావ్ ఎవరా కుదరని వాడు ఎవరు అంటాడు నాకే కుదరదు ఆరోజు రావటం నాకు ఎందుకంటే ఇక్కడి నుంచి ఫలానా చోట ఒక ఊరు ఉండి ఆ ఊర్లో లో ఒక భక్తుడు ఉన్నాడు ఆ భుక్తుడు ఒక ఆలయం కట్టించాడు ఆలయ ప్రతిష్ట ఇదే ముహూర్తానికి ఉంది నేను ఆరోజు అక్కడికి వెళ్ళాలి అందుకని ఆ రోజు నీ ఆలయం ప్రతిష్టానికి
(31:19) నేను రాలేను అని చెప్తాడు. అనేటప్పటికీ నువ్వు ఇంకో రోజుకి మార్చుకో ఆరోజు నేను రాలేను నాయనా నేను నేను అక్కడికి వెళ్ళాను అంటాడు. అంటే స్వామి అంత వైభవంగా కట్టించాడా అంటాడు. మహా వైభవంగా కట్టించాడు నాయన ఆ భక్తుడు అంటాడు ఈ దేశంలో నాకు తెలియని ఇంత గొప్ప భక్తుడు ఉన్నాడా ఇంత ఇంత గొప్ప సంపద ఉన్నవాడు ఇంత ఐశ్వర్యం ఉన్నవాడు భక్తుడు నీకు ఇంత గొప్ప ఆలయం కట్టించి ఆ రోజు ప్రతిష్టకి ఆయన దగ్గరికి వెళ్తాను అంటున్నావే నా దగ్గరికే రానంటున్నావ్ నువ్వు అంత భక్తుడు ఉన్నాడా అని చెప్పి ఈ రాజుగారు ఏం చేస్తారు ఇంకొద్ది తెల్లవారిదే కల ఎదిరిపోతుంది పొద్దున
(32:03) తెల్లారుతుంది తెల్లారగానే సైన్యాధికని పిలుస్తాడు. పిలిచి మనం వెంటనే వెళ్ళాలి ఫలానా ఊరు ఎవరో మహా భక్తుడు పెద్ద ఆలయం కట్టించారట మీరెవరు అసలు నాకు చెప్పలేదండి ఇప్పటిదాకా ఇంత పెద్ద ఆలయం ఇక్కడ నిలబడి శివుడేమన్నా ఆరోజు నాకు రావడానికి కుదరదు నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నాడు పదని అంటాడు. అనిపి వెతుక్కుంటా ఆ ఊరు వెళ్తారు.
(32:26) ఆ ఊరు వెళ్లి ఊర్లోకి వెళ్తే అతి సామాన్యంగా ఉంటుంది చిన్న పల్లెటూరు అదంతా చేసి ఎక్కడ అంతా చూస్తాడు ఈయన అనుకుంటాడు ఎక్కడో ఒక 100 ఆ మనం అనుకుంటామే పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించినప్పుడు నీకు 50 కిలోమీటర్ల దూరం నుంచి ఆ ఆలయం కనిపిస్తుంది లేకపోతే ఆ గోపురం కనపడుతుంది లేకోతే ఏదో పెద్ద విగ్రహం పెట్టారు ఆ విగ్రహం మనకి ఎక్కడ కనపడుతుంది ఊరి బయట నుంచి అనుకుంటాను నాలుగోళ నుంచి ఏది కనపడదు అది సాక్షాత్తు పరమేశ్వరుడు వెళ్ళు వెళ్తున్నాడు అంటే ఆయనతో ఆకాశంత విగ్రహం పెట్టాడా ఆకాశం అంతలింగం పెట్టాడా ఎంతది కట్టిచ్చాడు ఏమిటి ఇంత దగ్గరికి వెళ్తున్నాం మనం రావట్లేదుఅంటే అలా వెతుక్కుంటూ వెతుకుతూ
(32:59) వెళ్తాడు ఆ ఊరి దగ్గరికి వస్తాడు. ఊరి దగ్గరికి వచ్చేస్తే ఊళలో ఏమి ఎక్కడ ఏమి కనపడదు ఊళలో వెళ్లి అక్కడ ఇక్కడ ఈ వరండాల్లో కూర్చుని ఉంటారు వాళ్ళని అడుగుతాడు ఓ పేరు చెప్తాడు పేరు చెప్పి నాయనా మీ ఊళలో ఎవరు ఈ పేరు కలి భక్తులు ఉన్నారట ఆ శివుడు చెప్పాడు ఆరోజు బ్రహ్మాండం ఆలయ ప్రతిష్ట ఉందని నేను రాలేను అని చెప్పి ఆ ఏ ఆ భక్తి లేది ఆ ఆలయం ఎక్కడుంది మీరేమనా వెనకాల తోటల్లో ఎక్కడనా కట్టారా ఇంకొంచెం దూరంగా కట్టుకున్నారా మీరు ఆయన అమానుభోడు ఆ ఎంత ఐశ్వర్యవంతుడు ఆయన అసలు నాకే తెలియదు ఇప్పటిదాకా నాకు కబరలేదు నాకు ఎవరు వర్తమానం చెప్పలేదు ఇంత గొప్ప ఆలయం
(33:40) కట్టిస్తున్నారు అంటే వాళ్ళందరూ నవ్వుతూ ఎదురుకుండా దూరంగా ఒక వసారా ఉంటుంది. ఏమ్మా ఆ వసారాలో ఒకతని కూర్చొని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో తను మీరు అడిగారు కదా ఇందాక ఏదో భక్తుడు శివుడు భక్తుడు అన్నారే అగో అతనే ఆ శివుడు భక్తుడు అంటాడు అతడుఏమంటే అతడు ఆ శివుడు భక్తుడు అంటాడు అంటే అవును మీరు చెప్పారు కదా ఆ పేరే కదా మీరు చెప్పింది అని మళ్ళీ ఆ పేరు మళ్ళీ చెప్తారు.
(34:12) అవును ఆ పేరేనండి ఆ పేరు కనుక ఆయన ఆయనే ఆయన వెళ్ళండి ఆయన కదా చెప్తాడు మీకు ఏమన్నా అంటాడు మీ దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను ఏదో లోకంలో పడుకొట్టుకుంటూ ఉంటాడు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాడు ఏదో చేస్తూ ఉంటాడు. ఏం అర్థం కాదు ఇదేమిటి శివుడు ఇట్లా చెప్పాడు నాకు బ్రహ్మాండమైన ఆలయం కట్టించాను అని అన్నాడు ఇతను చూస్తేనే ఒక మాట కూడా మాట్లాడటం రావట్లేదు ఏదో చిరిగిపోయాను వస్త్రాలు వేసుకొని ఇలా కూర్చొని ఏదో అటు ఇటు దొర్లుతూ ఉంటాడు దాని మీద పడి ఆ బండ మీద పడి అప్పుడు అడుగుతాడు నేను నాయనా నువ్వు ఏం చేస్తున్నావ్ ఏం కావాలంటే నాకేం కావాలి నాకు శివుడు ఉన్నాడు నేను ఆలయం కట్టాను శివుడికి ఆ
(34:51) శివుడి ఆలయం ఇగో కనిపిస్తుంది కదా ఎదురుగుండా శివుడు ఆలయం బ్రహ్మాండం ఆలయం కట్టాను నాకు వచ్చేవారే నాకు ప్రతిష్ట ఆలయానికి నాకు ఎందుకంటే నాకేం కావాలి అందుకనే ఇక్కడే కూర్చున్నాను నేను ఆలయం కట్టిస్తున్నాను ఎన్నా నుంచి నువ్వు యొక్క ఆలయం కట్టం నాకు అనిపించట్లేదు అంటాడు. అదేంటి మీకు ఎందుకు కనిపించట్లేదు మీరు అన్నారు కదా రాజుగారు ఆలయం కట్టిస్తున్నారుని నేను ఎప్పుడ విన్నా నేను అంతకుముందు నేను అప్పుడు వెంటనే అయ్యో మా ఊరిలో కూడా శివాలయం లేదు ఒక చిన్న ఆలయం కడదాం అని చెప్పి నేను ప్రతి ఇంటికి వెళ్లి అడిగాను ఏమ్మ కొంచెం ద్రవ్యం ఇవ్వండి మనం శివుడికి ఆలయం వాడికి
(35:24) కట్టిద్దాము మరి ఆలయం కట్టించాలంటే ఇటుకలు సిమెంట్ ఇవన్నీ కావాలి కదా కాస్త ఇవ్వండి అని ప్రతి ఇంటికి వెళ్లి నేను అడిగాను ఏదో నా రూపం నన్ను ఇలా చూసి నాకు ఎవడో ఒకటి ఇవ్వలేదు నీమో నువ్వు ఆలయం కట్టించడ నన్ను పొమ్మన్నారు అలా అన్ని ఇళ్లు తిరిగాను ఎక్కడా కనపడలేదు ఇదిగో ఇలా వచ్చి నేను చావడి మీద ఇక్కడ కూర్చున్నాను ఈ సంవత్సరం నుంచి కూర్చుని రోజు నేను ఆ శివయ్యని ప్రార్థించాను శివయ్య నాకేం తెలియదు నేను నీకు బ్రహ్మాండే నాలం కట్టాలి నాకు వైట్ ప్రసాదించావు అనుకుంటున్నాను ఆయన చక్కగా రోజు నేను ప్రతిరోజు ఉపవాసం ఉండటివి ఏమి తినేయలేదు ఇదిగో ఇలా కూర్చునేవాడిని తినటం
(36:04) లేదు ఏమి లేదు నీ ఆలోచన అటు దొల్లుతూ ఈ చెట్టు కింద కూర్చుంటూ అక్కడ కూర్చుంటూ ఏది కనపడితే తింటూ చేసామండి నాకు రోజు ఒక ఇటికి ఇచ్చాడు బంగారం ఇటికలు ఇచ్చాడు చూడండి ఆలయం ఎంత గొప్పగా ఉందో ఈ ఆలయం ఎంత ఎంత ఉంది ఆ సముదాయం ఎంత ఉంది శివలింగం చూడండి ఎంత ఎత్తుందో ఆ శివలింగం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అదిగో ఆ గోపురం చూడండి దీనికి ఏమీ కనపడవు అతను ప్రతి రోజు శివుడు స్మరణతో శివుడు వచ్చి సాక్షాత్తు ఆయనక అన్నీ ఇచ్చి ఏంటి ఏంటి అది ఒక వైభవమైన ఆలయాన్ని ఆయన అలా ఊహించుకొని మొత్తం నిర్మించుకున్నాడు నిర్మించుకొని ఇది ఇది ఊహ అంటే ఏమిటి అనుభవించాడు
(36:47) అనుభూతి అనుభూతి చెంది ఆ శివుడు కూడా చక్కగా ఇచ్చాడు అన్ని ఆయనకి అదిగో చూడమని అంటాడు మరి ఎప్పుడు ప్రతిష్ట ఎప్పుడు పెట్టుకున్నాను అంటాడు ఈ రాజుగారు చెప్పిన ప్రతిష్ట టైమే చెప్తాడు కరెక్ట్ గా ప్రతిష్ట పెట్టుకున్నాను శివుడు వస్తా అన్నాడు ఆ రోజు నాకు ఆలయం ప్రతిష్టక అన్నాడు అప్పుడు ఆయన కాళ్ళ మీద పడిపోతాడు పడిపోయి నాయనా ఏంటో అనుకున్నాను భక్తి అంటే ఏదో పెద్ద పెద్ద కట్టించడం చేయటం అనుకున్నాను నువ్వు ఊహల్లోనే కట్టించి ఆలయాన్న ఆయనకి ఇంట్లో ఇంత శివుడు నీ ప్రతిష్టక వస్తాను అన్నాడు ఆరోజు ఆ ఇవి కదా నిజంగా అని చెప్పి అప్పుడు ఈ రాజు ఏం
(37:28) చేస్తాడంటే మానవలం ఈ ఊళ్ళనే నిర్మింప చేస్తానని కట్టిస్తాడు ఆ ఆయన ఆయన పాదాల మీద పడి నిజంగా శివుడు ఎలా కరుణిస్తాడో భగవంతుని అంటే భక్తులని ఎలా కరుణిస్తాడు అనేది నేను చూశాను చూడడానికి అంటే ఇప్పుడు చూడండి దీనిి తెలవాల్సింది ఏంటి అతి సామాన్యుడిగా ఉన్నావు నిన్నేదో అనుకని చాలా పొరపాటు పడ్డా నేను ఆర్తి అన్నమాట మనందరికీ కావాల్సింది ఆర్తి భగవంతుడు చూడండి శివుడు ఎలా వెళ్ళాడు ఆయన దగ్గరికి ఆ ఈయన హంగో ఆర్ బాట అంతా ఇంత కట్టిద్దాం అనుకుంటే అతను అసలు ఊళలో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇటువంటి భక్తుడా ఈయన మనమేదో అనుకున్నాము
(38:12) సాక్షాత్తు శివుడే ఆయన ప్రతిష్టకు వస్తాను అని చెప్పాడంటే భక్తి అనేది ఇట్లా ఉండాలమ్మ అంటే ఆయన నిత్యం మనతోనే ఉంటాడు మన పక్కనే ఉంటాడు మనం కనపడట్లేదు అనుకుంటాం ఏది కనపడ ఇప్పుడు మనం గాలి లేకపోతే ఒక క్షణం మనం బ్రతకగలుగుతామా ఆ గాలి అంతా ఎవరు భగవంతుడే కదా ఆ గాలి మన లోపలికి వెళ్లి ఉచ్వాస నిశ్వాసాలుగా మనం బ్రతకగలుగుతున్నాం అదిఎందుకు అది ఎంత ఏమిటి భగవత్ స్వరూపమే దీని నిండా విశ్వం నిండా వ్యాపించి ఉన్నా ఆయన అండ్ ప్రేమ కరిగిపోతాడు ఆయన ఆయనకి కావాల్సినంతా విపరీతమైన ఆర్తి అయ్యో శివా నువ్వు మంచి నీళ్లు తాగట్లేదే అయ్యో శివా నువ్వు ఆ ప్రసాదం తినట్లేదే అని అలా
(38:53) పెట్టు గంటలో ప్రసాదం తినేస్తాడు తీసుకుంటాడు నేను ఎన్నో సార్లు నా స్వానుభవంతో నేను చూశాను ఒక్కొక్కసారి ఒక అర్పింట్ పెట్టి ఆ ఎంతో బాధ అనిపించేది ఎవరనా తీసుకుంటారా తీసుకుంటారా ఎవరు తీసుకునేవాళ్ళు నాకు కనపడేవాళ్ళు కాదు కాసేపటి కల్లా చక్కగా ఆ వెంకటేశ్వ విగ్రహం ఇదకుండా నేను పెట్టుకునేవాడిని ఎవరన్నా తీసుకుంటారా ఎవరనా వస్తారా అంటే ఒక్కళళ వచ్చేవాళ్ళు కాదు అయ్యో పాపం నేను అనుకునేవాడిని ఏమిటో ఈ రోజుల్లో ప్రసాదం తీసుకోవడానికి కూడా బద్ధకం అయిపోతుంది ఎవరు రావట్లేదు అనుకుంటే కాసేపటికల్లా చక్కగా ఆ దాంట్లో అరితిపుండేలా వలిచి తొక్కతో సగ పక్కన తీసేసుకొని సగం తీసుకొని
(39:36) ఆయన ఆయన తిన్న రోజులు చూసాను నేను ఆ క్షణంలో తర్వాత చూస్తే ఆయన విగ్రహాన్ని మూర్తి దగ్గర అంతా ఈ అరటిపండి ఇదంతా ఇలా అంటుకుని ఉంటుంది. అది నేను సాక్షాత్తు గమనించి చూశను అన్నమాట ఏంటి మనం ఆర్తితో అయ్యో తండ్రి అని ఎప్పుడైతే పిలుస్తామో ఆయనే మనకి తల్లి తండ్రి భార్య భర్త యజమాని అన్ని మన కొడుకు అవుతారు అన్ని ఆయనే కొంతమందికి పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చిన్న పిల్లవాడిలాగా వచ్చాడు వాళ్ళ కొడుకులాగా వచ్చి వాళ్ళకి సేవ చేసుకుని ఉన్నాడు వాడు భగవంతుడికి ఏంటంటే మనం భగవంతుడికి ఎంతో చేసేస్తాం అనుకుంటాం కానీ ఆయనకి ఎంతో భక్తిగా ఉండే వాళ్ళకి సేవ చేయడం ఎంతో
(40:20) ఇష్టం ఆయనకి ఎంత ప్రాణమో ఎంత ముచ్చట పడిపోతాడు ఎంత పడిపోతాడు. ఈ ఆర్భాటాలకి వాటికి లోన్ కాకుండా నేను ఎందుకు చెప్తున్నాను ఇన్ని చేస్తున్న చోట్ల గని కి మీరు మనసులో పెట్టుకోండి అది ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు అతను ఏమిటి ఆయన ఏమనా కేదార్నాథ్ వెళ్ళాడా ఇందాకే నేను చెప్పింది ఆయన చిన్న ఊళలో చూసేటప్పటికి పరమేశ్వరుడు ఎంతగా సంతోషపించిపోయాడు దాని గురించి ఆరోజు చూడండి మరి అట్లా ఉండాలి భక్తి అంటే అన్నమాట ఆ తన్మత్వంతో మనకి మన అంత తన్వత్వం ఎప్పుడు వెళ్తామో మన కోట్ల జన్మల పాపాలన్నీ నశిస్తాయి మనకి ఆయన చక్కగా వచ్చి మనతో ఆడుకుంటాడు మనతోనే
(41:04) కూర్చుంటాడు ఆనంద పడతాడు. అండ్ ఇంకా అంతకు మించిన ఆనందం ఏది ఇవ్వదుఅన్నమాట ఏ సంపదలు ఏ తినే పదార్థాలు కానీ మీరు తిరిగే ప్రదేశాల వల్ల కానీ ఆ మనుషుల గురించి ఎంతో మంది ఉంటారు నాకు చాలా ప్రాణం వీడు నాకు చాలా ప్రాణం వాళ్ళు వీళ్ళను పుట్టారు వీటన్నిటికంటే మీకు ఆనందం ఇచ్చేది భగవత్ సాన్నిహిత్యం భగవంతుడికి దగ్గరగా ఉండటం అదే కదా శ్రీకృష్ణుడికి అత్యంత దగ్గరగా ఉంటే గోపికలందరూ గ్రహించింది ఎంత ఆనందాన్ని గ్రహించారు వాళ్ళు ఎంత సంతోషపడ్డారు అసలు వాళ్ళని వాళ్ళు మరిచిపోయి ఏ స్థితిలోకి బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు అలా ఉండాలి భక్తి
(41:47) అంటే భక్తి అంటే ఎంతో ఆనందకరమైనటువంటి గొప్ప అనుభూతి అన్నమాట దాన్ని మనం అలా చూడాలే గానీ ఆ అసలు భక్తి వల్ల భగవంతుని భక్తి అంటే ప్రేమ అందరితో అదే అదే చెప్తాను ఇప్పుడు అందరూ ఆ మనం అందుకని చూడండి మన పురాణాల్లో గాని పాతకాలాల్లోని భక్తుల చరిత్రలో చూస్తే ఎంతో ప్రేమతో ఉండడం చూస్తాం ఒక తులసీదాసు గాని ఒక భక్తరామదాసు గాని ఏమి మన త్యాగరాజు గాని సంత జ్ఞానేశ్వర్ గాని పురందరదాస్ గాన వెంగమాంబ గాని ఎంతో ప్రేమతో ఎంతో ప్రేమతో ఆ స్వామి గురించి అంటే మనం ఏదో విగ్రహం
(42:34) అని అనుకుంటాం కానీ నిజంగా నిజంగా ఆయన అట్లా ఉంటాడు మనం విగ్రహంగా భ్రమిస్తాం కానీ ఆయన మన ఎదురుకుండానే ఉంటాడు మనతోనే ఆడుకుంటాడు మనం ఏం చేస్తే అది స్వీకరిస్తాడు అంత నమ్మకం పెట్టుకొని ఉండాలి. అసలు చాలామంది అడుగుతుంటారు ఎందుకంటే అసలు భగవంతుని మీద నమ్మకం ఉండాలి భక్తి ఎందుకు ఉండాలిని భక్తి అనేది మనుషుల్ని ఎంతో ప్రేమ తత్వంలో తీసుకెళ్లి ఈ ప్రపంచం అంతా కూడా సక్రమంగా నడవాలి మనందరి జీవితాల్లో కూడా సంతోషంగా నడవాలంటే ఎప్పుడూ ప్రేమ తత్వంతో నిండి ఉండాలన్నమాట మనం ఏంటి మన ప్రేమ అనేది మన తోటి అన్నదమ్ములు భార్య పిల్లలు వీటందరి మధ్య
(43:15) కాకుండా అందరితో అన్నమాట బంధువులు స్నేహితులు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరితోను అంతేకాకుండా మీ చుట్టూతో ఉండే జంతువులు చెట్లు మొక్కలు అన్నిటితో ప్రతి దాంట్లోనూ మీరు ఆ ప్రేమ ఇప్పుడు ఈ మొక్కలు వీటన్నిటికీ కూడా మనం ప్రేమ చూపిస్తే ఎంత చక్కగా మనక అవి రెస్పాండ్ అవుతాయో మనం గనుక వాటికి రోజు నీళ్లు పోస్తూ ప్రేమగా చూసుకునే వాళ్ళకి ఎంతో గ్రహిస్తాయి అవి దగ్గరికి వచ్చి మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాయి.
(43:43) ఆ మన మనక ఏదనా మనసు కొంచెం బాగలేదు అనుకోండి వెళ్లి వాటి చెట్టు కింద కూర్చుంటే ఎంతో రెస్పాండ్ అయ్యి వాటి నుంచి ఆ వచ్చే ఎనర్జీ అన్నమాట మనకి చక్కగా మంచి ఎనర్జీని ఇచ్చి ప్రశాంతతగా చేస్తాయి మన మనసుని వాటికి తెలుసు మనం అనుకుంటే ఇవన్నీ ప్రాణులు ప్రాణం లేనివ కానీ ఒకప్పుడు చూడండి నేను ఒక్కోసారి చూస్తాను మాట్లాడటం ఇలా మొదలు పెట్టగానే చక్కటి గాలి వచ్చి ఇవన్నీ కదలటం మొదలు పెడుతుంటాయి ఏంటంటే మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ గాని తత్వం గాన ఆ భగవంతుని మనం ఇక్కడ ఎప్పుడైతే పూర్తిగా ప్రకటితం చేస్తూ ఆయన గురించి రకరకాల విశేషాలు చెప్పుకుంటున్నామో ప్రకృతి కూడా
(44:27) ఎంతో పరవశిస్తుంది. చక్కగా పరవశించి మొక్కలు అన్నీ కూడా ఇవన్నీ కూడా భగవత్ స్వరూపాలే భగవత్ సృష్టిలోనేవే కదా ఇవి కూడా ఎంతో ఆనంద పడతాయి అన్నమాట ప్రతిది ఎంతో ఆనంద పడతాయి ఎంతో చక్కగా వింటాయి మనతో పాటు కూడా ఎంతో ఆనందం వాటన్నిటికీ అందుకనే చూడండి మన పూలు మనం పూజలన్నిటిలో కూడా ఎన్నో రకాల పువ్వుల్ని రకరకాల ఆకులతోను ఎంతో పూజ చేస్తాం.
(44:53) ఎందుకంటే వాటన్నిటిలో కూడా ప్రతి దాంట్లో అంత శక్తి ద్వినీకృతమై ఉంటుంది మనం గ్రహించలేం. భగవంతుడు సృష్టిలో ఇది వేస్ట్ ఇది పనికి రానిది అంటూ ఇది ఉండదు ప్రతిది పనికిచది ప్రతిది అందరికీ ఉపయోగపడేది ఈ సృష్టి మొత్తానికి ఉపయోగపడేది అట్లాగఅన్నమాట సో అలాగ ప్రతి దాంట్లోనూ మనం ప్రేమను చూడగలగాలి అది మనకి ఎక్కడ వస్తుంది భగవంతుడి మీద విపరీతమైన చక్కటి ఇంకా ఎటువంటి శంఖ లేని భక్తి గనుక పెట్టుకుంటే దాని వల్ల మన ఈ జీవితంఅంతా ఒక విధంగా గడుస్తూ ఉంటుంది ఏంటి ఇంతకుముందు జన్మ చేసుకుని ప్రాబ్ల కర్మల ప్రకారం రకరకాల రకరకాల విధానాల్లో కొంతమంది డబ్బు
(45:32) ఉన్నవాళ్ళు కొంచెం డబ్బు లేని వాళ్ళు ఒక స్టేజ్ లో డబ్బు వచ్చేవాళ్ళు లేకపోతే డబ్బు సంపాదించక పోగొట్టుకోవడం ఇలా రకరకాలు గడుస్తుంటాయి కదా ఇవన్నీ గడుస్తున్నప్పుడు వీటన్నిటిని వీటిని అర్థం చేసుకునే శక్తి తట్టుకునే శక్తి ఇవన్నీ కూడా భగవంతుడి వల్ల యెడల అపారమైన ప్రేమ ఉన్న వాళ్ళకి వీటన్నిటినీ అసలు అవేవి మనం చలింప చేయమన్నమాట ఏమి చలింప చేయకుండా ఉంటాయి.
(46:01) అండ్ ఆయన ఎంత ప్రేమ స్వరూపుడు అంటే నేను ఈ శ్రీకృష్ణ దర్శనం నుంచి వస్తున్నప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు అందర అనుకుంటారు ఏదో పాతకాలంలో కనపడేవాళ్ళండి ఇందాక చెప్పాను కదా మీకు వాళ్ళందరికీ మహానుభావులు వాళ్ళ దర్శనం ఇచ్చారు మాకు ఇక్కడ ఇస్తారు తప్పకుండా ఇస్తాడు ఆయన మీ అందరికీ కూడా ఆర్తితో ప్రేమతో ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా కొలిస్తే ఆయనని కొలవటం అంటే ఆయన ఆ కొలవటం ఆరాధించటం అంటే అయితే మీరు ఆయన ఎప్పుడు కూడా నన్ను స్తుతించాలి నాకు మీరు రోజు కూడా వేల పద్యాలు పాడండి వేల పాటలు పాడండి నన్ను స్తుతించండి అని భగవంతుడు కూడా అనుకోడు నన్ను మీలో ఒకడిగా చూడండి నేను
(46:42) ఇది శిలా రూపం అని కాకుండా నన్ను కూడా మీలాగా చూసి భగవంతుడు మీ అందరిలో ఉన్నాడు ప్రతి మనిషిలోనూ మీరు భగవంతుడిని చూడండి ఇదే కదా చెప్తాం మన అందరికీ అంత ఇదిగా చూసినప్పుడు ఆయన చక్కగా మన పక్కనే కూర్చుంటాడు నేను ఇంకొకసారి రాస్తున్నప్పుడు నేను శ్రీకృష్ణ దర్శనం పుస్తకం రాసాను మీకు అందరికీ తెలుసు కదా మొదటి ఆ పార్ట్ రాసాను ఇప్పుడు రెండో పార్ట్ మళ్ళీ ప్రస్తుతం రాస్తున్నాను.
(47:05) సో రాస్తున్నప్పుడు ఒకోరోజు నాకు కుదిరేది కాదు ఒకరోజు ఎన్నో సార్లు ఈ రెండు పుస్తకాలు కృష్ణ దర్శనం రాస్తున్నప్పుడు కొన్ని వందల సార్లు కృష్ణుడు అలా వచ్చి పక్కన కూర్చునేవాడు ఎన్నో రకరకాలుగా రా నాయనా పద ఇది చేద్దాం అది చేద్దాం అని ఒకసారి నాకు వెళ్ళేది నెట్టే వెళ్లి కూర్చునేవాడిని నాకు రాసుకోవడానికి ఆ పెన్న కనపడేది కాదు ఇటు అటు వెతుక్కునేవాడిని ఏ లోపల తర్షణ ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లి ఓ పెన్న తెచ్చి ఇక్కడ పెట్టేవాడు ఇవన్నీ నమ్మలేమ అన్నమాట నిజంగా భగవంతుడు ఈ రోజులో కూడా ఇలా చేస్తాడా మనకి అంటే ఎందుకు మనం చేస్తున్న పని ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం నలుగురి
(47:43) సంతోషం కోసం అందరి ఆనందం కోసం అండ్ ముందు తరాలందరూ కూడా దీంతో తరించాలి దీని వల్ల లోక కళ్యాణం జరిగి ఎప్పటికీ నిలిచిపోయి ఎందుకంటే ముందు తరాలలో ముందు ముందు కాలాలలో విపరీతమైన పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నే ఈరోజు ఈ కృష్ణ అనుగ్రహంతో ఈ కృష్ణ దర్శన పుస్తకం నేను రాస్తున్నాను.
(48:10) సో దానికి ఆయన చేసేది ఏమిటి ఆయనకు తెలుసు ముందుకాలంలో మనశశాంతి అనేది మనుషుల్లో కొరవవుతుంది అటువంటి వాళ్ళకి తేలిక విధానంలో నా దగ్గరికి తెచ్చుకోవడం అంటే భగవంతుడి దగ్గరికి తెచ్చుకునే సాధనాలు ఉండాలి అని అటువంటి సాధనాలుగా ఒకటిగా మనకి శ్రీకృష్ణ దర్శనాన్ని ఆయన మనక అనుగ్రహించాడు. సో అందుకని అది రాస్తున్నప్పుడు నేను పూర్తిగా దాంట్లో లేనమైపోయి నాయనా ఇది దీనికి నా పేరు గాని నాకు గాని ఏ సంబంధం లేదు లోకానికి ఈ కాలానికి రావాలి వెళ్తుంది ముందు కాలాల్లో అద లిచ్చిపోతుంది నగురికి వెళ్తుంది అంతే దాని గురించి నాకేదో ఇది రైట్స్ కావాలి ఇది మనకు ఉండాలి మన ఫ్యామిలీకి ఈ రైట్స్
(48:48) ఉండాలి అసలు ఆలోచన లేదు నాకు అసలు నేను రాస్తున్నప్పుడు కూడా ఆ కృష్ణ తత్వాన్ని ఆయన సాన్నిహిత్యాన్ని అనుభవిస్తున్నాను నేను అంతా అనుభవిస్తున్నా రాస్తున్నాను కాబట్టి ఒకసారి ఏమతో అయింది ఆ మధ్య నేను రాస్తు రానప్పుడు కృష్ణుడు స్నేహితులతో కలిత ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట ఆడుకుంటూ రాస్తున్నప్పుడు దాంట్లో ఆ కృష్ణుడికి ఏంటంటే తలకిలాగా రిబ్బన్లాగా చుట్టుకోవడం చాలా ఇష్టం రోజు ఆట కడుతున్నప్పుడు రంగు రంగులు రంగు రంగులు ఇబ్బలు చుట్టుకుంటూ ఉండేవాడు అన్నమాట ఓరోజు బ్లూ కలర్ ఓరోజు గ్రీన్ కలర్ ఇట్లా ఏదో రంగు రంగులు వాళ్ళ అమ్మ తీసుకు కట్టుకుంటూ ఉండేవాడు నేను ఆ
(49:22) రోజు కథలో ఒకరోజు ఏంటంటే పూర్తిగా నేను రాస్తున్నప్పుడు అలా గోకులం అంతా కనబడుతూ ఉండేది దాంట్లో లేనం అయిపోయి ఆ ఆ పిల్లలతో ఆడుకోవడం రాస్తూ కృష్ణుడు తాలకున్న ఆ నీలపరంగో ఈ గుడ్డ గురించి రాశాను రాయగానే కొంచెం ముందుకు వెళ్ళగానే కృష్ణుడు వెంటనే ఇలా చేయపెట్టి ఒకసారి నువ్వు వెనకాల ఏం రాసావో చూడు అన్నాడు అని చూసేటప్పటికి కృష్ణుడికి నీలపు రంగు తలకు చుట్టుకొని ఉన్నాడు అన్నాడు అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా ఒకసారి నువ్వు ఆ వంక చూడు నేను ఏం కట్టుకున్నాను చూసావు అని అన్నా అన్నాడు.
(50:01) అంటే నేను రాస్తున్న దృశ్యాలు ప్రతిది దీంట్లో ప్రతి అధ్యాయంలోనూ ఆ దృశ్యం మొత్తం నేను కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి నేను అట్లా రాయగలిగాను అవన్నీ తీసుకెళ్తూ ఆయన రపిస్తున్నాడు. ఆ అప్పుడు ఆయన వెంటనే ఒక్కసారి ఒకసారి నా తలవంక చూడు అన్నాడు చూసేటప్పటికి ఆ రోజు ఆయన కట్టుకున్నది తలకి కట్టుకున్నది ఒక గ్రీన్ కలర్ అన్నమాట ఆకుపచ్చ కలర్ కట్టుకున్నాడు కానీ బ్లూ కాదు నేను అక్కడ బ్లూ రాసుకుంటూ వెళ్ళిపోయానని కాదు ఇది మార్చు అన్నాడు.
(50:32) సో అది ఎంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడు చూడండి మనక అసలు ఇట్లాగా అలా ఎన్నో అన్నమాట నేను నిత్యం ఈ పుస్తకం రాస్తున్నప్పుడు అలా చూస్తూనే ఉన్నాను నాయనా ఇక్కడ కూర్చో ఇట్లా రా ఇది చేస్తున్నప్పుడు అసలు పరిగెడుతూ చిన్న పిల్లవాడిలాగా పరిగెడుతూ ఎందుకు ఎంత అనుభూతి అంటేనండి అది అసలు మనం మాటల్లో వర్ణించలేము అన్నమాట నిజంగా ఇందాక చెప్పినట్టు కృష్ణుడు వస్తాడా అంటే మనం ఇంతకు ముందు కాలంలో శ్రీమన్నారాయణం ఇవన్నీ విన్నాం కదా అలాగ నేను మధ్యలో వచ్చేప్పుడు రాస్తున్నప్పుడు నేను రాస్తున్నప్పుడు ఆయన నాకు ముందు చెప్తాడు ఇగో ఈరోజు అంతా ఇది రాసుకుందామా మనం ఇదే అంటాడు ఇది రాసుకుందామా మనం పద
(51:10) అంటాడు. ఇది రాసుకుందామా ఈరోజు నేను అక్కడికి ఆ వెళ్ళాను వెళ్ళిపోతున్నప్పుడు ఈరోజు నా స్నేహితులు ఇద్దరు యమన్లో మునిగిపోయారు వాళ్ళని చూడు నేను వెళ్ళాలక వచ్చాను చూద్దు గాని పద పద పద పద అంటాడు ఆయన తీసుకెళ్తాడు. ఆ అంటే ఆ రోజు అన్నమాట ద్వాపర యుగంలో ఆ రోజు నాటకం ఆయన ఉన్న ద్వాపర యుగంలో గోకలంలో ఉన్న సంవత్సరాలలో ప్రతి రోజు ఆడుకోవడం గడిపితో ఉండేవాడు రెండు మూడు వాళ్ళ వయసు రాగానే పరిగెత్తి వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిగెత్తడం ఆడుకోవటం స్నేహితులతో ఆడుకోవడం గోపికలతో ఆటలు ఈ ఆటలు రోజు రోజు మనకి తెలియనివి ఎన్నెన్నో ఉన్నాయి కదా అవన్నీ
(51:45) చూపిస్తున్నాడు అన్నమాట చూపిస్తూ అప్పుడు తీసుకెళ్లి చూపిస్తాడు సో నీళ్ళలో నేను పదం చూపిస్తాడు కదా అలా తీసుకెళ్ళి చూపిస్తున్నాడు నేను రాస్తూ ఉంటాను నాకు కనపడిందంతా దృశ్యం రాస్తూ ఉంటే మధ్యలో ఏదనా తేడా ఉంటే వెంటనే సోను ఎందుకు జరుగుతోంది నాకు నేను ఆ దృశ్యం లీనమైపోయి అంత అనుభవానికి అనుభూతికి వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఇంకా ఆ రంగులు అవి కూడా పెద్దగా నేను ఆలోచించట్లేదు నేను నేను ఆ దృశ్యం గురించి రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ ఫలానా ఇది వేసుకున్నారు ఇప్పుడు ఆ పక్కన నేను నెమళ్ళు ఎప్పుడు నెమళ్ళు కృష్ణుడు వచ్చినప్పుడల్లా నెమలు ఆడుతూ ఉంటాయి ఆ ఆయన
(52:23) ఆ వేణు వేణుని ఒక విధంగా పట్టుకుంటాడు అన్నమాట ఇటువంటి రీతులు ఉంటాయి కొన్ని ఆ రీతులు ఒక్కొక్కసారి ఒక్కొక విధంగా వేణుని వాయిస్తుంటాడు ఊదటం అన్నమాట అవన్నీ రాస్తున్నప్పుడు వెంటనే ఆయన చెప్పి నాయన చూసావు ఇలా రాసావు చూడు నువ్వు పదా ఈ రెండు కాయితాలు వెనక్కి తిప్పు అంటాడు ఆ కాయితాలు నేను ఇట్లా ఆలోచిస్తూ ఉండేటప్పటికి ఆ రెండు కాయితాలు తీసేస్తాడు తీసేసి ఇదిగో ఇక్కడ చూడు నువ్వు దీని గురించి ఇలా రాసావు నీళ్ళల్లో ఆ రోజు వెళ్ళిపోయిన వాడు ఇందాక నువ్వు రాసావా ఇప్పుడే నేను నీళ్లలో నుంచి లాగాను వాడు మునిగిపోతున్నాడని వాడి పేరు నువ్వు ఏదో సుకేసుడు అని రాసావు
(52:57) సుకేసుడు కాదు వాడి పేరు వాడి పేరు ధాముడు అని ఇట్లా వెంటనే చెప్తాడు ఆ పేరు కాదు నాయనా నువ్వు రాసుకుంటూ వెళ్ళిపోయాయి ఆ పేరు మర్చిపోతున్నావ్ మళ్ళీ మార్చి పేరు అంటాడు ఆ పేరు మారుస్తా నేను ఇలా భగవంతుడికి ఏంటంటే ఎంతో ఆనందం అన్నమాట మనం ఆయనతో ఆయన మన స్థాయికి దిగిపోయి మనతో పాటు ఆడుకుంటాడు ఆ సో మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే భగవంతుడు అంటే భయము ఆరాధన అవన్నీ కాకుండా మనసుని ప్రశాంతంగా పెట్టుకొని నిత్యం మీ మనసుల్లో ఆయన నింపుకోండి నింపుకొని ప్రేమ తత్వం విపరీతమైన ప్రేమ తత్వంతో మీ చుట్టూ వాళ్ళందరిలో మీరు
(53:43) ప్రేమతత్వంతో ఉంటే ఆయన మీ పక్కనే వచ్చి కూర్చుంటాడు మీతో పాటు చక్కగా మీ మాటలు వింటాడు దానికోసం మీరు ఎక్కడెక్కడికో దూరం వెళ్ళిపోక్కర్లేదు ఏమి కష్టపడిపోయి ఇలా గంటలు తరపడిపోయి వీటిలో ఏంటంటే ఈ రోజుల్లో చాలా మందికి ఒక మెకానికల్ ఇదిగా అయిపోయి చేస్తున్నారు కానీ అసలు మనం వింటూనే ఉంటాం మన పురాణాల నుంచి మనకి నిత్యం మహా ప్రవచన కాలం అందా చెప్తున్న వాళ్ళంతా వింటూ ఉంటాం భక్తి అనేది ఏమిటి అసలు అతి సామాన్యంగా ఉండే మనుషులు కూడా ఎంతో మనకి కుమ్మరిదాసుడైన కొరవరితి నంబి కథ తెలుసు కదా ఆయన చక్కగా చిన్న చిన్న చిన్న మట్టితో పూలు చేసి పెడితే
(54:24) తిరుమలలో ఆయన పాదాల దగ్గరికి తీసుకున్నాడు ఆయన బంగారు పూల బదులు మట్టి పూలు కనపడ్డాయి ఆయనకి ఈ రాజు పెట్టే బంగారు పూల బదులు ఈ కుమ్మరివాడు ఇక్కడ ఎంతే భావన ఎప్పుడో భక్తిలో భావన అన్నమాట కృష్ణుని విగ్రహాన్ని ఇంట్లో ఎదురుకుండా పెట్టుకుంటారు చాలా మంది షోకేసులో ఇలా పెడతారా పెట్టి ఓ చాలా బాగుంది ఈ విగ్రహం ఎంత కొన్నారు ఏం కొన్నారు ఇట్లా అంటారు కానీ దాంట్లో భగవంతుని చూడండి కృష్ణుడు అక్కడ ఉన్నాడు అని గమనించి అనుకుంటే ఆయన ఏమంటాడో తెలుసా మిమ్మల్ని నేను ఒక్కోసారి మా ఇంట్లో ఉన్నప్పుడు కృష్ణుడి విగ్రహం ఉంటుంది.
(54:59) దానికి పూలమాలలు పెట్టిన తర్వాత వేసిన తర్వాత ఆయనకి వెంటనే తలిపేయడం ఇష్టం ఉండదు. నేను కాసేపు ఆపిస్తాను అన్నమాట నేను ఇలా వేయబోతుంటే కాసేపు నాయనా కాసేపు తీసిఉంటాడు తీసిపెడితే ఎంత మురిసిపోతాడో ఆయన తులసిమాల వేసినప్పుడు కృష్ణుడికి ఆ వెంటనే ముయబోతూ ఉంటే దానికి ఒక గ్లాస్ ఉంటుందన్నమాట మనం అనుకుంటాం ఏదో దుమ్ము ఈ భగవంతుడు మనం ఏంటంటాం అయ్యో పాపం ఈయనకి దుమ్ము పడుతుందే మనం ఇప్పుడు మన మీద మనకి దుమ్ము పడితే మనక ఎలా అనిపిస్తుంది బాధ అనిపించదు ఆయన పాపం దుమ్ము దూలి పడకుండా ఉండడం కోసం ఆ తలుపు దగ్గరికి వెద్దాం కాస్త కాసేపు అయిన తర్వాత వేయబోతుంటే
(55:36) కొంచెం ఉంచు మంచి ఉంచు కాసేపు వింటాడు తీసి మళ్ళీ చూసుకుంటే ఆయనకి ఆయన అంటే ప్రతి దాంట్లో ప్రతి విగ్రహంలో ఆయన ఉంటే తీరుతాడు మనం ఆ భావన చేసుకున్నప్పుడు ఆయన అన్నీ అరవిస్తాడు చేస్తాడు అండ్ ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కాలం ఇలా ఉందండి మోడర్న్ టెక్నాలజీలో ఈ కాలం ఇట్లా అయిపోయిందండి ఇవేమి పెట్టుకోకండి ఈ ఆలోచనలుఏమ పెట్టుకోకండి భగవంతుడు ఈ కాల ప్రవాహంలో అసలు కాలం అంటే భగవత్ స్వరూపం కాల ప్రవాహంలో యుగాలు యుగాలు వెళ్ళిపోతున్నప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడూ ఒకడే ఆయన ఎప్పుడు మారడు ఆయన తత్వం ఆయన మనతో పాటే ఉంటాడు మనల్ని
(56:17) ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఎప్పుడు నిత్యం మనతోనే ఉంటాడు అన్నమాట అలా పెట్టుకుంటే ఇది ఎందుకు అంటే భక్తి వల్ల విపరీతమైన ఆనందం కలుగుతుంది ఇప్పుడు భగవంతుడితోనే ఆడుకుంటుంటే మనకు అంతకంటే ఆనందం ఏమిటి ఆయన దర్శనం ఇస్తే ఎంత ఆనందం ఉండదు ఎంతో ఆనందం కలుగుతుంది మనకి ఆ దాంతో పాటు ఏంటంటే ఎప్పుడైతే భగవంతుని మీకు అంత సన్నీచంగా మీరు తెచ్చుకుంటారో మీ జన్మ జన్మలు ఎన్నో వేల జన్మల ప్రారబ్ధ కర్మ అంతా నశించి ముందు జన్మలు మీకు చాలా ఉత్తమ గతలు వస్తాయి ఉత్తమ జన్మలు వస్తాయి అన్నమాట మీరు ఆ స్వామికి ఇంకా ఇంకా దగ్గరగా వెళ్తారు మీరు ఇంకా అప్పుడు
(56:55) వాటికి అలా ఈ మార్గంలో మీరందరూ కూడా కృషి చేయండి ప్రయత్నించండి అసలు ఆనందాన్ని పొందండి ఇప్పుడు మీరు ఒక ఆలయానికి వెళ్తారు ఇంటి దగ్గర ఆలయం ఆలయానికి వెళ్లి కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడండి వింటాడు తప్పకుండా వింటాడు అందరూ అనుకుంటారు భగవంతుడితో మాట్లాడుతుంటే వింటాడుఅని అన్నీ వింటాడు ఆయన చక్కగా ఆయన మీతో మాట్లాడతాడు ఆ మాట్లాడినవన్నీ కూడా మన స్థాయిని బట్టి మన మనసులో ఒక మెసేజ్ లాగానో ఇంకోళ్ళ చేత చెప్పడం గానో అలా జరుగుతూఉంటుందిన్నమాట అలాగే నేను చెప్తుంటాను పుణ్యక్షేత్రాలు అయితే భగవంతుడులా తిరుగుతూనే ఉంటాడు ఈ మధ్య నేను తిరుమల వెళ్ళినప్పుడు ఆ
(57:32) నాకు ఎంతో కావాల్సిన వారితో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళతో నేను చెప్పాను ఈరోజు సాయంత్రం మనం వెళ్తాం దర్శనానికి కింద వరా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీకు పలానా వాడిని చూపిస్తాను చూడండి భగవంతుడు ఆ రూపంలో తిరుగుతూ ఉంటాడు ఆ రోజు కరెక్ట్ గా నేను ఏ సమయం చెప్పానో ఆ సమయానికి అక్కడ ఆ స్వామివారు వచ్చి ముందుకు కనపడి క్షణంలో మాయమైపోయాడు మామూలు భక్తుల్లా వచ్చి ఆ మిగతా వాళ్ళు అయ్యో మాకు కనపడలేదు అనుకునేవాళ్ళ నేను అన్నాను మళ్ళీ మీకు దర్శనం ఇస్తాడు చూడండి మీరు అపా మీది ఇది అతి అనన్యమైనటువంటి భక్తి మీకు ఇస్తాడని సో ఆ కాసేపటికల్లా ఆయన ఏం
(58:06) చేసాడు చక్కగా ఇద్దరు దేవేరులతో కలిసి మరి వచ్చే దర్శనం ఇచ్చాడు. ఇలాగా ఇప్పటికీ ఆయన మన మధ్య తిరుగుతూ మనకి కనిపిస్తూనే ఉంటాడుఅన్నమాట అందుకని నేను ఏం చెప్తాను గురువులని ఆశ్రయించండి ఇప్పుడు మీకు ఏం చెప్తారు మీకు విపరీతమైన భక్తి మనం వెళ్ళిపోయి ఆయనతో పాటు ఉంటే ఆయన ఏమని చూపిస్తాడు లేదా మీరు గురువులని ఆశ్రయించినప్పుడు ఆ గురువులు మిమ్మల్ని ఇదిగో నాయనా మీకు భగవత్ దర్శనం జరుగుతుంది భగవంతుడు చూపిస్తాడు నా గురువులే చూపిస్తారు.
(58:37) అది కూడా ఏమిటి గురువులు మనకి ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు చాలామంది ఏమనుకుంటారంటే ప్రత్యక్షంగా వెళ్లి ఆయన కలిసి ఆయన మాట్లాడ ప్రత్యక్షంగా అక్కర్లేదు మీరు గురువులని మనసులో మనసులో స్మరిస్తేనే చాలు గురువులు అనేవాళ్ళు స్మరిస్తేనే వాళ్ళు మీకు వెంటనే ఒక మెసేజ్ పంపించి మీకు ఆ టైం వచ్చినప్పుడు నాయనా రేపు నీకు భగవత్ దర్శనం జరుగుతుంది అని నీకు చేపిస్తారు.
(59:03) అది మనం ఎంత పూర్వజన్మ పుణ్యం చేసుకున్నాం అన్న దాన్ని బట్టి మనకి అది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి జరిగిండా మనం తెలుసుకోలేకపోతాం కానీ గురువుల యెడల అపారమైన నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ గురువు మిమ్మల్ని ఆ విధంగా నిర్దేశించి ఆ దారిలో మిమ్మల్ని తీసుకెళ్తాడు చెప్తాడు అన్నమాట మీకు మీకు ఫలానా రోజు ఫలానా రూపంలో దర్శనం ఇస్తారు అని చెప్పి సో చక్కగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరందరూ అర్థం చేసుకొని భగవంతుడల్ల అపారమైన భక్తి ఉండి అందరి యెడల కూడా ప్రేమను చూపిస్తూ ప్రకృతి ఈ ప్రకృతి చుట్టూతా ఉంటుంది ప్రకృతి మొత్తంలోనూ ఆ ప్రేమను చూపించి ప్రకృతి మొత్తాన్ని చూసి
(59:41) అన్ని చోట్ల ఆయనే చూసి ఎక్కడికైనా మీరు ఇటువంటి వాటికి వెళ్తున్న ఆలయాలు ప్రతిష్టలు వీటికి వెళ్తున్నప్పుడు కూడా స్వామి మీదనే పూర్తి విశ్వాసం నమ్మకం అన్ని పెట్టుకొని చక్కగా ఉంటే అప్పుడు మీకు ఎంతో దివ్యమైన అనుభూతులు కలుగుతాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా వారికి స్వామి వారికి భగవంతుడికి ఎంతో దగ్గరైన వాళ్ళు మీరందరికీ కూడా ఆయన అంటే ఎంతో ప్రాణం ఎంతో ప్రేమ మీరు ఈసారి చూడండి ఆయన్ని ఈ విధంగా నేను చెప్పినట్టు కొలవండి ఆయనకు సేవ చేయండి ఆరాధించండి ఆ ఆయన మీద అంత నమ్మకం పెట్టుకోండి ఆయన
(1:00:28) మీకు ఎన్ని అనుభూతులు అనుగ్రహిస్తాడో చూడండి మీరందరినీ చల్లగా చూడాలని ఆ వెంకటేశ్వ స్వామిని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ మరోసారి త్వరలో ఇంకా మరిన్ని విశేషాలతో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు.

No comments:

Post a Comment