Puri on Innocence #PuriJagannadh #PuriMusings #PC #CharmmeKaur #LatestMusings #musings #telugu
Author Name:Movie Friend Shorts
Youtube Channel Url:https://www.youtube.com/@TheMovieFriendClips
Youtube Video URL:https://www.youtube.com/watch?v=x__Q8xzzQlk
Transcript:
(00:00) పాపం ఏ కంపెనీలో పని చేస్తున్నాడో తెలియదు గానీ ఒక ఎంప్లాయి అడవిలో ఒక నది దాటాల్సి వచ్చింది. ఊగుతున్న వుడెన్ బ్రిడ్జ్ మీదగా నడుస్తూ వెళ్తున్నాడు. మధ్యలోకి వెళ్ళగానే వుడెన్ బ్రిడ్జ్ ఎక్కువ ఊగింది. చేతిలో ఉన్న సూట్కేస్ నదిలో పడింది. బోర్ నేడుస్తున్నాడు. వెంటనే నదిలో నుండి దేవుడు ప్రత్యక్షమ అయ్యాడు. ఏమైంది అని అడిగాడు.
(00:17) నా సూట్కేస్ పడిపోయింది సార్ అని ఏడుస్తున్నాడు. వెంటనే దేవుడు నీళ్ళలో మునిగి బంగారు బిస్కెట్స్ తో కూడిన సూట్కేస్ తో పైకి వచ్చాడు. వచ్చి ఇదేనా నీది అని అడిగాడు. వీడు కాదు సార్ అన్నాడు. మళ్ళీ దేవుడు వాటర్ లో మునిగి ఇప్పుడు డైమండ్స్ తో నిండిన పెద్ద సూట్కేస్ ఇచ్చాడు. వాడు ఇది కూడా నాది కాదు భగవాన్ నాది వఐపి సూట్కేస్ అండి పుట్టిగా ఉంటది ఆఫీస్ పేపర్లు ఉన్నాయి సార్ అవి లేకపోతే మా బాస్ చంపేస్తాడు బాబోయ్ అని అడుస్తున్నాడు.
(00:40) ఫైనల్ గా దేవుడు నదిలో నుండి అతనిత సూట్కేస్ అతనికి ఇచ్చాడు. వాడు ఆనందంచావు చాలా థాంక్స్ భగవాన్ అని నిలబెడు. అప్పుడు దేవుడు వాడిని ఆపి నువ్వు ఇంత ఇన్నోసెంట్ ఏంటయ్యా గోల్డ్ డైమండ్స్ కూడా వద్దన్నావ్ నువ్వు నాకు నచ్చావు. ఆ వఐపి సూట్కేస్ తో పాటు ఈ రెండు సూట్కేలు కూడా తీసుకెళ్ళు నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పాడు.
(00:56) వాడు ఆనందంతో దేవుడికి రండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి భార్యకి అవి చూపించి జరిగింది చెప్పాడు. వాడి పెళ్ళం ఒక గయాళ గంప పైగా ఆశపోతు మేళం ఆవిడకి కోపం వచ్చింది. మొగుడిని బండబూతులు తిట్టింది. పిచ్చినా కొడక దేవుడు కనపడితే వాడుకోవడం కూడా తెలియదు నీకు రెండు సూట్కేసులా తెచ్చేది నన్ను తీసుకెళ్ళు దేవుణని ఎలా వాడుతానో వాడి నీకు చూపిస్తా అంది.
(01:16) పాపం ఎందుకు లేవే ఇన్ని డైమండ్స్ గోల్డ్స్ ఉన్నాయి గాని మొగుడు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మళ్ళీ మొగుడిని అడవి తీసుకెళ్ళింది. ఇద్దరు ఆ వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నారు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ జరిగిందో చెప్పు చెప్పు అంటూ పెళ్ళం డాన్స్ ఆడుతుంటే ఆ వుడెన్ బ్రిడ్జ్ ఇంకాస్త ఎక్కువ ఊగి పొరపాటున నదిలో పెళ్ళం పడిపోయింది.
(01:33) వాడు కంగారుపడి ఏడవడం మొదలపెట్టాడు. పని పాటాలైన దేవుడు మళ్ళీ గబుక్కుని ప్రత్యక్షమై ఏమైంది బాబు అని అడిగాడు. భయ మిస్టేక్ నా పెళ్ళం నదిలో పడిపోయింది మహాప్రభువు అని ఏడుస్తున్నాడు. వెంటనే దేవుడు వాటర్ లో వచ్చిన డిప్పు కొట్టి పైకివచ్చాడు అతని చేతిలో అందమైన శ్రీదేవి ఉంది ఇదేనా నీ పెళ్ళం అని అడిగాడు. వీడు వెంటనే అవును మహాప్రభువు అని శ్రీదేవిని తీసుకొని పారిపోయాడు.
(01:51) దేవుడికి కోపం వచ్చింది ఆగు దొంగ నా కొడక ఇది నీ పెళ్ళం కాదు శ్రీదేవి కాబట్టి నొక్కేద్దాం ట్రై చేస్తున్నావా అని కోపపడ్డాడు. దానికాడు భగవాన్ మా ఆవిడ కాదని నాకు తెలుసు బోని కపూర్ వైఫ్ అని కూడా తెలుసు కానీ నేను కాదు అని చెప్తే మీరు వాటర్ లో డిప్పు కొట్టి అజయ్ దేవగని పెళ్ళం కాజుని చూపిస్తారు మళ్ళీ కాదని చెప్తా అప్పుడు మీరు ఫైనల్ గా నా పెళ్ళాలని తీసి నీ అంత ఇన్నోసెంట్ నేను ఎక్కడా చూడలేదు నువ్వు నాకు నచ్చావు నీ పెళ్ళంతో పాటు వీళ్ళద్దరిని కూడా నీకు గిఫ్ట్ ఇస్తున్నాను తీసుకెళ్ళు అంటారు.
(02:17) ఒక పెళ్లాంతోనే పళ్లాకి చస్తున్నాను ముగ్గురితో ఎలా పడగలను సర్జి శ్రీదేవి గారి మీద మోజు కాదు మహాప్రభు రెండు రోజులు పోతే ఎవరితోనా ఒకటే సేమ్ టార్చర్ ఉంటది అందుకే ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నాను నన్ను తప్పుగా ఏమనుకోవద్దు అని చెప్పాడంట వాడి ఆన్సర్ కి దేవుడికి దిమ్మ తిరిగింది దేవుడు తేరుకునే లోపు వీడు శ్రీదేవిని తీసుకొని పారిపోయాడు ఇది కథ ఇక్కడ మోరల్ ఏంటంటే ఇన్నోసెంట్ అంటే డమ్ అనుకుంటాం డమ్ కాదు దే ఆర్ నాట్ గ్రీడీ అంతే బట్ దే ఆర్ ఇంటెలిజెంట్ అందుకే వాళ్ళు గ్రీడీగా పోకుండా వైస్ డిసిషన్ తీసుకుంటారు.
(02:50) సో మీరు కూడా అలాగే చేయండి మహాప్రభువు అనేది నీతి గమనిక ఇది నీతి కోసమే చెప్పిన కథ తప్ప ఆడవాళ్ళ మీద జోగ్గా భావించొద్దని ఆడవాళ్ళందరికీ మనవి థాంక్యూ.
No comments:
Post a Comment