Monday, May 18, 2026

ఎక్కడ ఉన్నావ్ పనిమంటుడా #newvideo #jivitasatyalu #ammulureddy740 #telugumotivationalvedios

ఎక్కడ ఉన్నావ్ పనిమంటుడా #newvideo #jivitasatyalu #ammulureddy740 #telugumotivationalvedios

Author Name:B ammulureddy

Youtube Channel Url:https://www.youtube.com/@ammulureddy740

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IWbKN_MJP9o



Transcript:
(00:00) అయ్యా పనిమంతుడా ఒకర ఇల్లు సర్దు పెడుదుకొని రా అయ్యా ఏడఉన్నావు గానీ ఇల్లు సర్దు పెట్టుకొని రా ఇన్నీ సర్దాల ఆ నేరసంగా ఉంది పొద్దున్న నుంచి ఈ సర్దుడి పనులే ఉంది ఏడ ఈ సర్దుకోవాలి మళ్ళీ ఇల్లంతా ఊడుచుకోవాలి తుడుచుకోవాలి మళ్ళీ అంట్లు ఉన్నాయి బట్టలు ఉన్నాయి మళ్ళీ అన్నం కూర వండాలి పొద్దున్న నుంచి తినింది లేదు ఆ నేరసంగా ఉంది మీరేందిరా అంటే మీకు పోనీ నీ పాట ఏమీ లేదా మా ఏది మా క్వశ్చన్లకి చెత్త క్వశ్చన్లకు ఆన్సర్లు ఇవ్వు ఇప్పుడు మా పనులు మేము చేసుకుంటానే వీడియోలు చేస్తున్నాం మీ చెత్త క్వశ్చన్లకు ఆన్సర్లు ఇస్తున్నాం అట్లాగే జీవితాల గురించి ఆలోచించి
(00:44) ఆలోచించి వాటిల గురించి వీడియో చేయాలంటే బుర్ర హీట ఎక్కిపోతుంది అన్నమాట మాకు ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు మీరేందిరా అంటే కెమెరా ముందు పట్టుకొని ఏది కెమెరా పట్టుకొని వీడియో చేయటమేగా వీడియో వెనకాల మా శాకిరి మా కష్టం మా ఫ్రస్ట్రేషన్ మీకు తెలిచావదు. మీరేందిరా అంటే ఏది మీకు పని పాటా లేదా అని కామెంట్లు మా పనులు మీరు చేసుకుంటుంటే మీరు మీ పని మానుకొని కామెంట్లు పెట్టి పని పాటా లేదా అంటారు ఎవరికి పని లేదు ఆ ఎవరికి పని లేదు అంట మీ ఏదైనా పని ఉంటే పని చేసుకోండయ్యా మా పనులు మేము చేసుకుంటున్నాము ఆ పని పాటా లేదా నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వు ఇప్పుడు ఆల్రెడీ
(01:25) డబ్బులు కట్టి వాళ్ళు ఒక వీడియో చేయండి అని చెప్పిన వాళ్ళకి ఇంకా వీడియోలు చేయలే చేస్తా ఉన్నా మా పనులు చేసుకుంటా ఇక నీ పనికి మాలిన వాటికి కూడా ఆన్సర్ ఇవ్వాలంటే ఇస్తా కొద్దిగా టైం పట్టిద్ది ఆ కొంచెం వెయిట్ చేయ్యా దయచేసి మా పనులు మేము చేసుకుంటున్నాము మీ పనులు మీరు మానుకొని మాకు కామెంట్ చేయమాకండి ఎవడి పని వాడు చేసుకోవడం మంచిది ఆ మీ పనులు మానుకొని మాకు కామెంట్ చేయమాకండి కొద్దిగా అర్థం చేసుకోండయ్యా ఆ

No comments:

Post a Comment