వేల కోట్లు ఆస్తులు ఉన్నా..| Kompella Madhavi Latha Emotional Interview | Anchor Roshan | SumanTV
Author Name:SumanTV Game Changers
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVGameChangers
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6T8O9JeG_S8
Transcript:
(00:00) మీ ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాత నేను షాక్ అయ్యా కొంచెం ఎందుకని ఏ జాగవర్ ఏ బెంట్లీలోనో ఏ బెంజ్ [నవ్వు] లోనో ఏ చార్టెడ్ ఫ్లైట్ లోనో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని కొన్ని వేల కోట్లు ఉంచుకొని ఏం చేసుకుంటాం మనం ఉన్నాయి బాగానే చెప్పుకోదగ్గనే ఉన్నాయి. అంటే ఈ హాస్పిటల్స్ పెట్టాలన్న ఆలోచన ఎవ్వరిది మరి [సంగీతం] ఆ తపనతోటే విరించి హాస్పిటల్ పెట్టడం [సంగీతం] జరిగింది.
(00:26) ఆ నిజంగా ఆ రోడ్లో వెళ్తుంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసిన ఫీలింగ్ ఉంటుందమ్మ ఎవరి ప్లాన్ అది గోల్డ్ కలర్ వేయాలి హాస్పిటల్ ఇలాగే ఉండాలని ఎవరు చెప్పారు? ఓ హాస్పిటల్ వెనకండి కాలేజ్ ద హెల్త్ రిసార్ట్ బిల్లలు తడిసి మోపడ ఎంత అవుతున్నాయి అని కూడా కావాలని ఆ టైంలో మరి ఐ డోంట్ నో ఎగజక్ట్ రీజన్ అయితే నాకు కూడా తెలియదు మిమ్మల్ని ఏమన్నా కొంచెం డౌన్ చేయాలని ఆ టైం లో ఏమన్నా అది చేశారా మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు మీ శత్రువులు అనిపించి నేను అడిగా ఐ వాస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ పీపుల్ టు ఈవెన్ స్టార్ట్ ట్రీటింగ్ పీపుల్ వితౌట్ ఎనీ ఐసోలేషన్
(01:04) [సంగీతం] ఎవరికీ కష్టం అనిపించిందో ఎవరికి ఇబ్బంది అనిపించిందో వాళ్ళ వాళ్ళ మానవ ప్రయత్నం వాళ్ళు చేశారు ఒక మాట నేను విన్నాను ఇంకా ఎవరైనా కానీ దాతలు ఇచ్చినప్పటికి కూడా ఇంకా చేస్తాను నేను సేవ అని ఎందుకు వాడాల్సి వచ్చింది అది అంబానీ డబ్బుల మీద దేశవంతరం అవ్వాలిగా మరి చారిటీ [సంగీతం] ఫ్యూచర్ ఏమన్నా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా ఎందుకు నిలబడకూడదు.
(01:29) [సంగీతం] అగర్ మోకా మిలా తో పీచే హట్నేకితో బాత సో సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి బిజేపి ఏమైనా మీ వెనకుండి నడిపిస్తుంది అంటారా వాడికేం వేరే పని లేదా మీరు పర్మిషన్ ఇస్తే మీ మీద ఒక బయోపిక్ తీస్తా నేను నీ ఇష్టం [సంగీతం] సో అమ్మ నాకు ప్రసాదం పెట్టారు. ఈరోజు నవమి శుక్రవారం అది అమ్మవారికి కదా చాలా విశేషం అదృష్టవంతుడివి అదే అంటారా దానే దానేపరి కానే వాళ్ళక నామ లిఖ [నవ్వు] ఆవిడకి ఎవరు ప్రీతి పాత్రులు ఎవరు ఆవిడ నైవేద్యం ఆరగించాలో యర్ టూ స్మూత్ అంటే నేను అంటే చెప్పాలని ఏం కాదులే కానీ అదేంటో తెలియదమ్మ వెళ్లే ప్రతి అడుగు కూడా
(02:17) ఎక్కడ ఒడిదొడుకులు లేకుండా ఇబ్బంది పడకుండా ఏదో విధంగా దేవుడు ఎక్కడ ఎక్కడో చాట ఉండి కాపాడతాడు అంటారు కదా అలా అన్ని అన్ని మార్గాలలో నాకు చాలా బాగుంది. వెరీ గుడ్ తదాస్తుం అందుకనే ఈ ప్లేస్ కు రావడం ఈరోజే వెళ్లిరా అమ్మ దగ్గరికి అని చెప్పాడేమో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడగానే ఇంకోటి ఏంటంటే అమ్మ మీ ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాత నేను షాక్ అయ్యా కొంచెం ఎందుకని అదేంటి ఈ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం ఏ జాగవర్ ఏ బెంట్లీలోనో ఏ బెంచ్ [నవ్వు] లోనో ఏ చార్టెడ్ ఫ్లైట్ లోనో ఆ ఓన్ ఓన్ ఓన్ ఫ్లైట్ లో వెళ్తారు
(02:54) హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని కొన్ని వేల కోట్లు ఉంచుకొని ఏం చేసుకుంటాం మనం వ షుడ్ ఎంజాయ్ అనే దాంట్లో ఉంటారమ్మ మీరు ఇప్పటికి చీర మడికట్టుకోవడం ఏంటి ఇది అంటే ఫస్ట్ నుంచి చూ మోస్ట్ ఆఫ్ ది టైం అయితే చొప్పులు కూడా ఉండవు నాకు చెప్పులు కూడా వేసుకోరా మోస్ట్ ఆఫ్ ది టైం ఉండదు మడి చీరలో ఎప్పుడు ఉన్నా మామూలు చీర కట్టుకుంటే చొప్పులు వస్తాయి తప్ప మడిచీరలో ఉన్నంత సేపు చొప్పులు ఉండవు అంటే మీకు ఇందాక అదే చెప్తున్నా నేను చాలా సామాన్యమైన మధ్య తరగవత్తి మధ్య తరగతి అంటే ఇంకా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను రావటం రావటం రావటం రావటం మా నాన్నగారికి 110 రూపాయలు
(03:28) ఎంతో జీతం అంట ఓకే ఆ తొమ్మిది మంది మా నాన్నగారి మీద బాధ్యత ఉండింది ఆయనకి చూసుకోవడానికి 70 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు మాది అంటే నాకు లెక్క తెలిసి ఇప్పుడు ఉంటుంది ఇంత నిజంగానే మనం కూర్చుని రామాలయం రాముడి పాక అంతా కానీ ఇప్పుడు 7000 స్క్వేర్ ఫీట్లో కూడా ఇల్లు ఉండే అంత ఇచ్చారు దేవుడు ఆ 7000 ఏమ వచ్చింది ఇంకా ఎక్కువ ఉంటుంది ఉమ్ ఏం చేసుకుంటా అంటే ఎంతమ్మా ఒక 5000 కోట్లకు ఉంటుందా ప్రాపర్టీ అంత ఉండదులే నాన్న అంత ఉండకపోవచ్చు కానీ ఉన్నాయి బాగానే చెప్పుకోదగ్గనే ఉన్నాయి.
(04:02) ఉమ్ నా లెక్కలు ఏరోజు వేయాలని అనుకోలేదు నేను సార్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు వెళ్లే ఈ మార్గాన్ని ఆయన కూడా పాజిటివ్ గా తీసుకుంటారా లేకపోతే ఎందుకు కష్టపడటం ఒకటైతే ఉంది ఆయన ఒక పెద్ద దేవుడు భక్తి ఇటు పక్కన ఇన్క్లినేషన్ తక్కువ కానీ విపరీతమైన మాధవ సేవను నమ్ముతారు ఆయన చాలా హి బిలీవ్స్ ఇన్ బీయింగ్ ఏ సెల్ఫ్ మేడ్ మన్ స్వయం కృషి మనిషి కొంచెం ఇటు పక్క ఇన్క్లినేషన్ తక్కువ కానీ అపరదానకర్ణుడు ఆయన ఓ నాకన్నా ఎక్కువ ఎవ్వరైనా వెళ్లి ఆయనని అడిగితే నాకు తెలిసి మా ఇన్ని ఇన్నేళ్ల వివాహ జీవితంలో ఆయన నో చెప్పంగా నేను ఇరువరి దగ్గర ఒక్కసారి కూడా వినలే
(04:43) ఓకే కుల మత భేద విచక్షణాలు ఏవి లేవు ఆయనకి డాక్టర్ అమ్మ సార్ లేదన్న ఐఐటి అన్ మెడ్రాస్ నుంచి అంటే ఈ హాస్పిటల్స్ పెట్టాలన్న ఆలోచన ఎవది మరి ఆయనే ఆయనే ఫస్ట్ ఐటి ఇండస్ట్రీలోకి వచ్చారు ఆ తర్వాత ఆయనే సొంతంగా ఒక ప్రాడక్ట్ ని తయారు చేసుకున్నారు దాని తర్వాత కొంత కాలం తర్వాత ఆయనకు కనిపించింది ఏమని అనింటే లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అంటే ఎంత సుదీర్ఘ కాలం మనం జీవించగలుగుతామో అప్పుడు కదా నువ్వు ఏమన్నా సాధించినట్టు గొప్ప అనిపించింది.
(05:13) ఓకే డ్రగ్ డిస్కవరీలోకి వెళ్ళాలనుకున్నారు బయోటెక్నాలజీ కంపెనీని పెట్టారు. డ్రగ్ తయారవుతుంది ఎవరి మీద క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే మళ్ళీ అనిమల్స్ మీద చేయాలని అనిమల్ హౌస్ పెట్టారు. ఆ తర్వాత ఎవరి మీద వెళ్ళాలి పేషెంట్స్ మీద తెలియాలి కదా డ్రగ్స్ ఏదనా డ్రగ్ వేసుకుంటే మనం ఎక్కువ కాలం బతకాలంటే అలా అలా దేని మీద ఆధారపడకూడదని ఫస్ట్ ఒక చిన్న హాస్పిటల్ ఆ హాస్పిటల్లో బ్రెజిల్ కోన్ బరకత్పూరాలో పెట్టాము.
(05:39) ఆ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఆయనకి అలా కాదు ఇది కేవలం ఒక డ్రగ్ గురించే కాదు అసలు ఒక వ్యక్తి జీవితంలో ఏళ్ళ గడిచే కొద్దీ ఈ వ్యక్తిలోని మార్పులు ఎలాంటి మార్పులు ఎకోసిస్టం వల్ల వచ్చే మార్పులు తన శరీరంలో వచ్చే మార్పులు వైద్యపరంగా వచ్చే మార్పులు అవి ఆ మందులు తీసుకొని ఆ సర్జరీలు తీసుకుంటూ వచ్చే మార్పులు ఈ మార్పులు వ్యక్తికి వ్యక్తికి సేమ విడివిడిగా ఉంటాయా అలా విడివిడిగా ఉన్నప్పుడు ఒకే అందరికీ ఒకే మందు ఎందుకు ఇస్తున్నాం మనము ఎవరి మందు వాళ్ళకి ఇవ్వాలి కదా అని హి ఆల్వేస్ వాంటెడ్ టు చాలా విపరీతమైన ఆరండి ఆ బ్రెయిన్ అలా ఎప్పుడు ఏదో చదువుతూనే ఉంటారు ఎప్పుడు ఏదో ఏదో ఏదో ఏదో
(06:19) కనిపెట్టాలని జిజ్ఞాస ఆ తపనతోటే విరించి హాస్పిటల్ పెట్టడం జరిగింది ఆయన ఎంతమ్మా ఇప్పుడు మనకి నిజంగా ఆ రోడ్లో వెళ్తుంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసిన ఫీలింగ్ ఉంటుందమ్మ ఎవరి ప్లాన్ అది గోల్డ్ కలర్ వేయాలి అది ఒక్కసారన్న లెఫ్ట్ లో లుక్ వేయకుండా ఎవరైనా వెళ్తారా వెళ్లరేమో మరి అయితే తెలిీదు [నవ్వు] అలా చేయాలన్నది నా భావన ఎందుకంటే మీదే ఆలోచన అదంతా చేసింది కూడా నేనే మా వారి సహాయ సహకారాలతో మొత్తం అది తయారు చేసింది నేనే విత్ ఏ టీమ్ నేను అంటే నేను నా టీం అందరం కలిసి ఏమిటి అందులో ప్రత్యేకత అనింటే మనక ఎలాగో ఒంట్లో బాలేనప్పుడు హాస్పిటల్ పోక
(06:56) తప్పదు. ఆ పోయినప్పటినుంచి అనారోగ్యం ఒక పక్కన మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాతావరణం కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి అవసరం ఏముంది హాస్పిటల్ ఇలాగే ఉండాలని ఎవరు చెప్పారు నేను అనుకోవట్లేదు అలా ఉండాలి అని కాబట్టి హాస్పిటల్ ఎందుకు రిసార్ట్ లా ఉండకూడదు వై కాంట్ ఇట్ బి కాల్డ్ అస్ హెల్త్ రిసార్ట్ అసలు మీరు నమ్మరు కొత్తలో అయితే ఈ మేము హాస్పిటల్ పెట్టేటప్పుడు ఉద్యోగస్తులు వేరే హాస్పిటల్ నుంచే రావాలి కదా చెప్పి చెప్పి అలిసిపోయేదాన్ని ఎందుకయ్యా పేషెంట్ పేషెంట్ పేషెంట్ అంటారు అది వినడానికి ఏదో జుగుప్సగా ఉంది నాకు క్లైంట్ అనండి అయ్యా
(07:29) కాల్ దెమ యస్ క్లైంట్స్ కదా దే ఆర్ అవర్ కస్టమర్స్ కదా అలా ఎన్నో సార్లు చెప్పే ప్రయత్నం చేశాను నేను అలా ఉండకూడదు హాస్పిటల్ అనకండి కాల్ ఇట్ అస్ హెల్త్ రిసార్ట్ హాయిగా రానివ్వండి వాళ్ళు వచ్చినప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు వెదవ రోగం వస్తే వచ్చింది కానీ భలే హోటల్ రూమ్లో ఉంది చక్కగా మూడు నాలుగు రోజులు ఎంజాయ్ చేసి వైద్యం చేసుకొని వెళ్ళిపోదాం అనిపిస్తే ఎలా ఉంటుంది అనేది నా కోరిక ఉండేది ఎప్పుడు నాట్ ఫ్రమ్ డాక్టర్స్ పర్స్పెక్టివ్ నాట్ ఫ్రమ్ ఆంట్రపన్యర్ ఫ్రమ పేషంట్ పర్స్పెక్టివ్ లవ్ మ్యారేజ్ అమ్మా మీరు ఓ రకంగా ఎస్ ఓ రకంగా నో అంటే పేపర్ లో
(08:03) వారి యాడ్ వచ్చింది. మా నాన్నగారు చూసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వారు వారు ఇష్టపడడం ఇష్టపడితే నేను సరే అనడం అక్కడ మా ఇద్దరి ఇష్టా ఇష్టాల ప్రాధాన్యతను తీసుకెళ్ళాయి తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఒప్పుకు సో సారే ఫస్ట్ ప్రపోజ్ చేశారు అనుకోవచ్చు. ఆ అది తప్పే ఓ రకంగా నేనే చేసిఉంటా అంటే ఆయన పేపర్ లో వేశరు. వేస్తే ముందు వెళ్లి కలిసాము.
(08:27) ఓ చోటు సో ఇప్పటికి అదే ప్రేమ ఆప్య అదంతా ఎవరికి బిజీ బిజీ ఉంద లైఫ్ కదా ఇప్పుడు టైం స్పెండ్ చేయగలరా అంటే మా వారి గొప్పతనం అది ఇన్ని ఏండ్లల్లో ఆయన ఏరోజు అట్లా హడావిడి హడావిడిగా వెళ్ళిపోయే ఆఫీస్ కి వెళ్ళిపోయే మనసులో మాకు ఎప్పుడు కనిపించలే ఆయన ఇంటి నుంచి కదిలేదే ఒంటి గంటకు మంచి ఫేవరెట్ స్పాట్ ఏంటి సార్ తీసుకెళ్ళిన ట్రిప్ల మీద ఇో చాలా ఉన్నాయి మలేషియాలో లంకావి స్విట్జర్లాండ్ నేను వెళ్ళా దట్స్ ద ఫస్ట్ ప్లేస్ నాకు చాలా చాలా ఇష్టంగా నేను మర్చిపోని సాండ్స్ వెరీ బ్యూటిఫుల్ దాని తర్వాత స్విట్జర్లాండ్ లాస్ వేగస్ చాలా ఉన్నాయి అంటే ఆ పనామా
(09:15) బ్రెజిల్ ఎందుకంటే మై ఐ మీన్ టు సే ఇస్ దట్ ఎక్కడైనా కూడా భార్యా భర్తలు వాళ్ళద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ప్రాంతానికి అందాన్ని పెంచుతుంది బేసిక్గా ఎగజక్ట్లీ ఇప్పుడు మేము ఇంతకుముందు ఇంకో ఇంట్లో ఉండేవాళ్ళం ఆ ఇంట్లో మాకు ఉయ్యాలు ఉండేది కూర్చొని బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం సో వాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పెద్ద ఇల్లులు అయిపోయేసరికి ప్రేమ లేదు అప్పుడు కూడా అంతే ఒక చోట కలుస్తాం కాఫీ కలిసి తాగుతాం ఆయన పిల్లలు ఉన్న చోటికి వస్తారు లేకపోతే ఏమో పిల్లలు ఆయన కూర్చున్న చోటికి వెళ్తాము సో ప్రేమానురాగాలు ఇప్పుడు దేశం పెద్దది అయిపోయింది. కానీ
(09:57) వాళ్ళ మనందరి మధ్యలో ప్రేమాలు రాగానట తగ్గకూడదు కదా ప్రజల మధ్యలో బట్ కరోనా తర్వాత కొంత అయితే నేర్చుకున్నారు కదా [నవ్వు] జీవితం టపట అభిప్రాయం నిజంగా చెప్పండి మీరు టప టప టపా ఎగురుతూ ఉండే కొద్ది జీవితము [గురకలు] అనిపించిఉంటుంది మనిషికి కూడా అల్టిమేట్ గా మన వెంట ఏం తీసుకెళ్తున్నాము ద్వేషాలా వ్యాపారాలా స్వార్థాలా లేకపోతే ప్రేమలు అభిమానాలు వ్యక్తితో వ్యక్తితో ఒక సంబంధాలు ఏమో ఆ కోవిడ్ వల్ల కష్టాలు నష్టాలు లాభాలు అన్నీ జరిగాయి నాన్న ముఖ్యంగా ప్రేమలు ఆప్యాయతల గురించి బాగా తెలుసుకున్నారు.
(10:37) అంటే నేను చెప్పేది బాగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి అనుకోండి ఆ ప్రేమ మేము ఎప్పుడు ఒకేలాగా ఉండే ఉన్నామ నాన్న కాబట్టి నాకు పెద్ద వ్యత్యాసం నాకు తెలియదు మా ఇంట్లో ఏదో డబ్బులు ఉన్నాయి కదా అనిని డబ్బులు ఉన్న వాళ్ళలాగా మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ పిల్లల్ని నేను స్కూల్లోకి పంపించుకోలేదు. సో పిల్లలు ఎప్పుడు నా దగ్గర ఆడుకుంటూ నా చుట్టూరా తిరిగేవాళ్ళు ఇప్పటికీ రూలు మా చిన్నదానితో కూర్చొని నేను కాఫీ తాగి అది కబులి చెప్పి విని దాన్ని బర్తిమలాడి బయటికి వస్తా ఇంటికి వెళ్ళంగానే మా పెద్దమ్మాయిని మా వారిని అందరిని కలిసి ఇప్పుడు కాస్త బిజీ
(11:06) అయ్యాను ఇదివరకు ఇంత బిజీగా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు మరి 24/7 అంటే మోస్ట్ ఆఫ్ ది అవర్స్ ఐ యమ ఇంటు సోషల్ సర్వీస్ ఆధ్యాత్మిక వర్క్స్ గ్రీవియన్సెస్ అండర్స్టాండింగ్ ఆడపిల్లలివి ఆడవాళ్ళవి చిన్న పిల్లలు ఇబ్బందులు తెలుసుకోవడం ఎందుకు నిన్న ఒక చోటక వెళ్లి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈరోజు చార్నాన్లో ఒక చోట పాపం అనాధ ముస్లిమ్స్ అనాధ అనాధ ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్లి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఈరోజు వెళ్లి చాలా హ్యాపీనెస్ వస్తాయి కదా ఇవన్నీ చాలా సంతోషం ఎంత సంపాదించినా గన ఏ రాదమ్మ రాదు వీటిలో ఉండే అంటే ఒక రకంగా ఐ కెన్ సే దట్
(11:43) ఐ యమ మెంటలీ రిటైర్డ్ ఫర్ వెరీ సోఫిస్టికేటెడ్ లైఫ్ అయిపోయింది తృప్తి వచ్చేసింది ఏముంది ఇప్పుడు పిల్లలు ఎంత డబ్బు ఉన్నా తల్లిదండ్రులు కోరుకునేది ఒకటి పిల్లలు స్థిరపడ్డారా లేదా చక్కటి విద్యలు వచ్చాయి వాళ్ళకి ఇంకా విద్య కన్నా నేను ఇవ్వగలిగింది ఏముంది నాన్న నా తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తీర్చి దిద్దుకోవాలి.
(12:05) సరే పెళ్లి చాలా మంది పెళ్లి చేస్తుంటారు డైమండ్ స్పూన్ లో పుట్టిన వాళ్ళకి మధ్య తరగతి కుటుంబాల బాధలు ఏం తెలుసు వాళ్ళక అనే వాళ్ళకి నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు అది పెద్ద కష్టం డెఫినేషన్ మీరు నా ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌస్ ఈడూఎస్ ఇంట్లో పెరిగాను 25 ఏళ్ళు నాకనా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి. [నవ్వు] ఈరోజు ఈడూఎస్ లో ఎవరుఉంటారో కనుక్కోండి మీరే మీ పిల్లలు ఎంతమంది ముగ్గురు పిల్లలమ్మ ఓకే ముందు అమ్మాయి తర్వాత అబ్బాయి మళ్ళీ అమ్మాయి ఓకే వాళ్ళు ఏం చదువుతున్నారు పెద్దమ్మాయి లోపా ముద్ర ఐఐటి చెన్నై బీటెక్ ఎంటెక్ అయిపోయింది. తర్వాత అబ్బాయి
(12:38) వాడి పేరు రామకృష్ణ పరహంస వాడు చెన్నై ఐఐటి లో సెకండ్ ఇయర్ అయిపోవచ్చింది తర్వాత అమ్మాయి అమ్మాయి చదువుకుంటుంది పెద్దమ్మాయే చదివిస్తుంది ఆ అమ్మాయి జాబ్ చేస్తూ ఆ జాబ్ ఏం చేయట్లే ఆమెకి టీచర్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం షి వాంట్స్ టు టీచ్ లాట్ ఆఫ్ 11త్ అండ్ 12త్ క్లాస్ పిల్లలకి ఐఐటి కోచింగ్ ఇవ్వాలి అట్ ఏ వెరీ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ స్ట్రెస్ ఫ్రీగా ఇవ్వాలి ఎందుకంటే ఆ అమ్మాయి యంగెస్ట్ గర్ల్ చైల్డ్ కంట్రీలోనే ఐఐటీ సీట్ తెచ్చుకోవడానికి 15 ఏళ్లకే తెచ్చుకుంది అమ్మాయి సీటు గ్రేట్ ఇంట్లో చదువుకొని మ్ కాబట్టి ఆ కష్ట నష్టాలు ఏంటో తెలుసు ఆ
(13:13) అమ్మాయికి సో స్థాపించాం వెరిటాస్ అని పెట్టాము. కానీ ప్రజలక అంతా గిమ్మిక్కులు కావాలి నాన్న నిజంగా చెప్తున్నాను ఓపెన్ గా మీ ఇంటర్వ్యూ ద్వారా గిమ్మిక్కులు కావాలి అడ్వర్టైస్మెంట్స్ కావాలి ఆ ఫ్రంట్ పేజ్లో ఇన్ని ర్యాంకులు వచ్చాయి అనేది కావాలి కానీ నిజంగా మన పిల్లలు కష్టపడకుండా స్ట్రెస్ అవ్వకుండా డిప్రెషన్ లోన అవ్వకుండా ఎవరైనా ఒక చక్కటి కెరియర్ ని అది కూడా ధర్మబద్ధమైన ఫీజుతో మనకి ఇస్తున్నారు అని అంటే మనం ఒకసారి ప్రయత్నించి చూడాలి కదా అని లేదు ఇప్పుడు ఒకనో ఇద్దరిని పెట్టి మనం చేయలేం కదా కనీసం ఒక 30 మంది పిల్లలు వచ్చారనుకో యు కెన్ టేక్ ఇట్ యస్
(13:51) ఏ ఛాలెంజ్ అండ్ మై డాటర్ ఇస్ ఏ ఫెంటాస్టిక్ టీచర్ మా అమ్మాయికే చదువు చెప్తాంది నేను అలా అలాంటి దాన్ని మేము ఇంకో బయట ఎవరికైనా టీచర్లని పిలిపి అప్ప చెప్పండచ్చుగా ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి విరించి హాస్పిటల్స్ అని ఇంటర్నేషనల్ లెవెల్ లో పెట్టారు. ఎక్విప్మెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
(14:08) అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ ఫీజులు ఇవన్నీ ఎలా ఉంటాయమ్మా నామినల్ గా ఉంటాయా లేకపోతే అన్ని హాస్పిటల్ లాగే దంచుతారా కదా మీరు ఈ ప్రశ్న వేశారు ఇప్పుడు నేను దంచరు అంటాను అప్పుడు నిజమైపోయిందా దంచుతారు అని నేను చెప్తాను అలా చెప్పేవాళ్ళు ఉన్నారా దీన్ని మీరు ఏం చేయండి అంటే మీరు ఏదన్నా ఒక అనారోగ్యము వేరే హాస్పిటల్లో బిల్లు తెచ్చుకోండి నాకు చెప్పొద్దు స్ట్రింగ్ ఆపరేషన్స్ వెళ్లి ఎవరిదించిలో కూడా దీని ధర ఎంతండి అని అడగండి.
(14:36) నీకు సమాధానం దొరుకుతుంది నేనెందుకు చెప్పాలి కాకి గురించి హాస్పిటల్స్ ని కూడా హైలైట్ చేశారు మీరు ఏమన్నా అడగకు తెలిసిందే అబ్బా భలే అడగండి నేనేం కాదని బిల్లులు తడిసి మోపిడి ఎంత అవుతున్నాయి అని కూడా కావాలని ఆ టైం లో మరి ఐ డోంట్ నో ఎగజక్ట్ రీజన్ అయితే నాకు కూడా తెలియదు. నేను న్యూస్ లో చూసిందే బట్ ఈరోజు మీ హాస్పిటల్స్ అని తెలిసిన తర్వాత మీరు దేశం కోసం గాని అండ్ ఇంతమంది సేవలు చేస్తున్నారు కాబట్టి ఆ ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏమన్నా కొంచెం డౌన్ చేయాలని ఆ టైం లో ఏమన్నా అది చేశారా మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు మీ శత్రువులు అనిపించి నేను అడిగా ఈ క్వశ్చన్
(15:10) ఆ మీరు ఏ ప్రశ్న అడగొచ్చు బికాజ్ మొన్న కూడా అదే వరకు అయిపోయింది ఫండమెంటల్ రైట్ అడగాల జర్నలిస్ట్ అనే రంగంలో ఉన్నవాళ్ళు నిర్భయంగా ంగా ప్రశ్నని అడగగలిగినప్పుడే సమాజంలో మనుషులు తప్పుల పనులు చేయడం మానేస్తారు. అప్పుడు విరించే టైంలో విదృతంగా వెళ్తున్నాం మేము అందరికీ సేవలు ఇస్తున్నాం అసలు ముందు మన హాస్పిటల్ కి వచ్చేవాళ్ళు ఎవరైనా ఎందుకని ఆ టైంలో హాస్పిటల్ని నేనే హ్యాండిల్ చేశాను కాబట్టి అంతకుముందు నేను లేను వేరే [గొంతు సవరించుకోవడం] స్టాఫ్ అందరూ హ్యాండిల్ చేసేవాళ్ళు కోవిడ్ టైం లో పిల్లల్ని చెన్నై నుంచి నేను తీసుకొచ్చుకొని ఇక్కడ ఉన్నా అప్పుడు నాకే
(15:48) జాలి అనిపించింది ఏంటిది ఇది మెడికల్ ఎమర్జెన్సీ టైం ఇలాంటప్పుడు హాస్పిటల్స్ వారియర్స్ సోల్జర్స్ కింద వర్క్ చేయాలి ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ యస్ ఏ సోషల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కంట్రీ అని ఐ వాస్ ప్రబబ్లీ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ పీపుల్ టు ఈవెన్ స్టార్ట్ ట్రీటింగ్ పీపుల్ వితౌట్ ఎనీ ఐసోలేషన్ అంటే ఏంటి రూమ్లోకి వెళ్లి పేషెంట్ ముట్టుకొని మాట్లాడి భుజం మీద తట్టి వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చి అసలు మీరు మా దగ్గర ట్రీట్ అయిన పేషెంట్స్ ని అడగాలి మీరు టెస్టిమోనీస్ నిజంగా ట్రీట్ అయిన వాళ్ళని వీళ్ళు హింస పెట్టారా మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా మిమ్మల్ని
(16:22) కష్టపెట్టారా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఫ్రీ చేశారు వీళ్ళు ఎన్ని లక్షల డిస్కౌంట్లు ఇచ్చారు అసలు మా పేరు ఏరోజు ఎవరు కంప్లైంట్లో లాడ్జ్ చేయలేదు సేవ చేయించుకొని వెళ్ళిన వాళ్ళు మ్ మేము వెళ్ళిన ఆ పద్ధతిని చూసి సరే ఎవరికి కష్టం అనిపించిందో ఎవరికి ఇబ్బంది అనిపించిందో వాళ్ళ వాళ్ళ మానవ ప్రయత్నం వాళ్ళు చేశారు రెండు సార్లు చేశారు తెలుసుకున్నారా ఎవరు చేశారు ఏం చేయాలో తెలుసుకోని నేను ఆ తెలుసుకున్నారా అంటున్నాను ప్రయత్నం చేయండి ఓకే అవసరం అనిపించలేదు నాకు నాకు అవసరం అనిపించలే అంటే మీ ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నారా ఇక్కడ
(16:59) ఎదగాలనుకున్న ఎదుగుతున్న ఎవరిని చూసినా ఎప్పుడు సమాజంలో ఎవరో ఒక్కళళ ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదమ్మా అది విశేషం ఏంటి విచిత్రం ఏంటి కానీ తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తుంటాం కదా మనం నేను చేయనున్న నా మనస్తత్వం అది కాదు అందులో టైం వేస్ట్ చేసుకోను నేను దే విల్ దే విల్ రిపెంట్ వన్ డే ఎలా ఉండకూడదో నేర్చుకున్నారు ఎలా ఉండకూడదో కూడా ఎలా ఉండకూడదో నేర్చుకోలేదు ఇప్పటికే అంతే పిచ్చిదాన్ని అలాగే సహాయపడుతుంటాం భార్యా భర్తలు నమ్మేస్తారు ఆ నమ్మేస్తారు మ్ అది ఇప్పటికీ పోలేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఎలా ఉండాలి? ఎందుకంటే నేను ఒక వ్యక్తి దగ్గరికి
(17:34) వస్తున్నాను అంటే ఏదో వచ్చేసి నాలుగు క్వశ్చన్స్ అడిగేసి వెళ్ళిపోయే టైప్ కాదు రీసెర్చ్ చేస్తున్నాను ఆ వ్యక్తి గురించి తను ఏంటి తన ప్రొఫైల్ ఏంటి ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వస్తే ఏం చేస్తున్నారు ప్రజలకి ఏం చేశారు సొసైటీకి ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ నాకు అండ్ నేను కనుక్కున్న దాంట్లో మంచిగా రెండు ట్రస్ట్లు పెట్టారు.
(17:55) హ్ కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం నామాలువ8 ఉంటాయి. ఆ 1008 మంది ఆడబిడ్డలకి ఫ్రీ డెలివరీస్ చేయించాలనేది మీ సంకల్పించు లేదా ఇంకా జరుగుతుంది జరుగుతా ఉంది జరుగుతాఉంది అవుంది అండ్ [గురకలు] వచ్చిన రూపాయలో ఒక అద రూపాయ సొసైటీ కోసమే చేయటం తప్పితే ఏదో మన అకౌంట్ లో ఉంచుకుందాం ఒక 10 లాండ్లు మా అకౌంట్స్ అన్ని ఓపెన్ అకౌంట్స్ నాయనా మావన్నీ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ ఇన్కమ్ టాక్స్ కడతాం సో ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా బురద వెళ్ళటం కామన్ ఇలాంటి వాళ్ళ మీద అనిపించింది నాకు అందుకే ఈ రోజు క్లారిఫై చేద్దాం చేద్దాం అసలుకి ఇది ఏంటి అనేది
(18:34) చాలా కామన్ నాన్న మ్ తప్ప అది అది ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు తెలియలేదు నాకు నిజంగా మేమ ఎప్పుడు ఎంత ధర్మ మార్గాన్ని అంటే ఐటీ గీటిలో పెద్ద మనకు తెలియదు కానీ ఇలాంటి సర్వీస్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మాత్రం వెంటనే తెలిసిపోతుంది ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఇక్కడ సర్వీస్ ఇండస్ట్రీలోనే మీకు చాలా ఎస్పెషల్లీ పెయిన్ మీద చాలా మోసాలు జరుగుతాయి.
(19:00) ఎప్పుడైతే మేము ట్రాన్స్పరెంట్ హెల్త్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నామో ఇనిషియల్ గా ఏదో జరుగుతా జరుగుతా నిదానంగా వెళ్తాంది కోవిడ్ వచ్చేసరికి నేను అగ్రెసివ్ గా ఒక సోల్జర్ లాగా వర్క్ చేసేసరికి అండ్ ఐ యామ్ డెవిల్ అట్ వర్క్ రోజుకి 13 14 గంటలు 15 గంటలు కూడా పని చేసేదా నేను కోవిడ్ టైంలో అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళిపోయేదాన్ని రాక్షసత్వంగా ఏమిటి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మా ఎంప్లాయీస్ కూడా 1400 మంది ఎంప్లాయీస్ టైంలో కూడా పీక్ లో కూడా ఒక్క ఎంప్లాయీని కూడా మేము కోవిడ్ వల్ల పోగొట్టుకోలేదు.
(19:30) మ్ ఓపెన్ రికార్డ్ ఇన్ టైం శలరీస్ ఆన్ టైం సాలరీస్ వచ్చాయి అప్పుడు అందరికీ కోవిడ్ టైం లో అందరికీ ఆన్ టైం శాలరీస్ తర్వాత నైదర్ ది ఎంప్లాయి నార్ దేర్ లైఫ్ పార్ట్నర్ ఎవ్వరు పోలేదు కోవిడ్ లో మా దగ్గర అంత ట్రీట్మెంట్ ఇచ్చాం వాళ్ళక కూడా వాళ్ళని హాస్పిటల్ లోనే ఐసోలేట్ చేసేసాం సెపరేట్ వింగ్ పెట్టి వాళ్ళకి ఇప్పుడు దేవుడు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడు ఒక రకంగా చెప్పాలండి మీరు చెప్పే లైఫ్ స్టైల్ కి ఇప్పుడు లైఫ్ స్టైల్ కి నేను చెప్తున్నాను మనం అనుకుంటే మన దాంట్లో నుంచి తీసి పెడతా ఉండొచ్చు వచ్చే ఇన్కమ్ లోనో ఇంట్రెస్ట్ లో రకరకాలుగా
(20:04) అలాంటిది ఒక మాట నేను విన్నాను మీరు మాట్లాడే మాటల్లోనే ఇంకా ఎవరైనా కానీ దాతలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చేస్తాను నేను సేవ అని ఎందుకు వాడాల్సి వచ్చింది అది అంటే ఏమవుతుందంటే నాన్న అర్థం పరమార్థం ఎలా ఉంటుంది అనింటే ఇప్పుడు ఒక సిస్టమ ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీ లో నుంచి మనకు వచ్చే ఒక ఏదైనా కూడా ఇట్ ఇస్ ఏ లిమిటెడ్ ఫామ్ కొంత ఉంటుంది అది కానీ మనం అనంత కోటి మందికి సేవ చేయాలి అనిఅంటే అనంత కోటి మందికి చేసేంత స్థాయిలో అన్న వ్యాపారం వెళ్ళిపోవాలి ఒక వ్యక్తి కష్టార్జితం మీద అందరికీ చేసేయగలిగితే ఇప్పుడు అంబానీ డబ్బుల మీద దేశమంతా రన్
(20:51) అవ్వాలిగా మరి చారిటీ అవునా కదా చారిటీ అనేది ఒక వ్యక్తి కొంతపాడు ఇప్పుడు 1008 ఎనిమిది డెలివరీస్ డిక్లేర్ చేశాను. కానీ అక్కడ నేను డిక్లేర్ చేసేటప్పుడు అవసర అవసరార్థం ఉన్నవాళ్ళు డెలివరీ క్వశ్చన్ రారు ఒక్కసారి అమ్మ మీరు ఇది చేస్తామన్నారు ఎందుకు చేసే మనసు ఈవిడి దగ్గర ఉంది అని తెలుసుకొని డెలివరీ వాళ్ళు వస్తారా రారు ఇంకో అవసరం ఉన్న వాళ్ళు వస్తారు అలా నాకు క్యాన్సర్ అవసరం వాళ్ళు కూడా వచ్చారు బయట వాళ్ళు అన్ని చోట్ల కనుక్కొనేస్తే 6రు లక్షలు అన్నారు మరి మా దగ్గర మేము ఏం చేసాం ట్రస్ట్ కొంత డబ్బులు వేసుకొని విరించి కొంచెం ముందుకు వెళితే
(21:30) హాస్పిటల్ నుంచి ఒక సహకారం దొరికితే వాళ్ళు ఒక లక్ష రూపాయలు వేసుకున్నారుఐదున్నర లక్షలు ఎక్కడ వా లక్ష రూపాయలు వాళ్ళు వేసుకోవడం ఎక్కడ అదే మాకు దాతలు ఉన్నారుఅనుకోండి ఈ లక్షల్లో వాళ్ళకి ఇంకో 50వే అని చేసి దాతలు ఉంటే దాతల దగ్గర నుంచి ఒక 50వే ఇది పక్కన పెట్టండి పోనీ ఇది కూడా కాదు ఇంకో రకం చెప్తాను ఇప్పుడు మేము చాలా మందికి ఏం చేస్తాము ఒక ఉద్యోగ సదుపాయం కల్పించే లోపల ఒక నెల రోజుల రేషన్ ఇస్తుంటాను అంటే అంటే ఈ 30 డేస్ ఆ ఇంట్లో భోజనం జరుగుతూఉంటే ఒక్క ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఆ ఇంటికి ఆ తర్వాత ఆ స్త్రీకి కుట్లు నేర్పించడమో కుట్టు మిషన్
(22:07) మీద ఒక చిన్న రెండు మూడు కుట్లు వేయగలిగితే కూడా బ్యాగులు కొట్టించడమో ఏదో ప్రయత్నం చేస్తుంటాను. నేను ఎంతవరకి ఎంతమందికని నేను రేషన్ సప్లై చేయగలను ఎప్పటికో 2000 మందికి చేస్తూనే ఉన్నా ఏదో ఒక చోట మా సంపాదన ఒక చోట ఆగిపోతుంది కదా నాన్న అదే నీకు దాతలు కలిశరు అనుకో అప్పుడు ఏమవుతుంది ఈ కార్యక్రమం ఆగదు వెళుతూనే ఉంటుంది ఒక దిశగా దాతలు ఏ విధంగా ఇంకో దాతలు ఫర్ ఎగజాంపుల్ ఇప్పుడు మేము బండ్లు తిరుగుతూ ఉంటాము నేనేమ డబ్బు రూపం కూడా అమ్మ ఈ వారం రోజుల్లో మీ బండికి మేము పెట్రోల్ కొట్టించొచ్చా నేను దురగడానికి ఏమ ఉండదు అక్కడ కానీ ఇవి
(22:45) సప్లైకి వెళ్తూ ఉంటాయి ఇవి రేషన్ ఇంటింటికో లేకపోతే ఒక చోట కూర్చున్న వాళ్ళకు ఆడవాళ్ళందరినీ ఏకతం చేసి రిక్స్ ఇంకోటి కూడా మీరు మళ్ళీ ఫ్రీగా డబ్బులు కూడా ఇవ్వక్కర్లే మాదే మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి బట్టలు తీసుకొస్తాం చక్కటి హై క్వాలిటీ ఎందుకంటే నా క్వాలిటీ కాన్షస్ే కదా నేను ఇప్పుడు ఈరోజు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తినే కదా మంచి బట్టలు పట్టుకొస్తాం రయాన్ ఫైనెస్ట్ క్వాలిటీ నైట్ డ్రెస్సులు కుట్టిస్తాం మేము ఆడవాళ్ళతోటి కానీ అది సేల్ అవ్వాలి కదా మళ్ళీ నాకు కాస్ట్ టు కాస్ట్ అమ్మేస్తాం అమ్మ మేము లోపముద్ర చార్టబుల్ ట్రస్ట్ నుంచి లతామా
(23:20) ఫౌండేషన్ నుంచి ఈ డ్రెస్ కొనేసుకుంటాం బాగు అంటే 270 రూపాయలు వాళ్ళ లెక్కన నాన్న ఒక చక్కటి నైట్ డ్రెస్ 275 పీస్ కి ప్ాంట్ అండ్ కుర్తా కొనుక్కోవడం దానం చేయొద్దు ఇది తీసుకోండి పోనీ అప్పుడు ఏమవుతుంది దాని వల్ల ఇంకో 100 మందికి మేము మళ్ళీ బట్ట తీసుకొస్తాము వీళ్ళకి కుట్టడానికి ఇస్తాము ఆడవాళ్ళకి ఇంట్లో జీవనోపాధి కలుగుతుంది ఇలా వెళ్ళిపోతుంది.
(23:47) అలా ఒక వంద మంది వంద చేతులు కలిస్తే రామచంద్రుడు ఎంత దేవుడైనా వేల వానరులు కలిస్తేనే కదా నాయన రావణ సంహారం చేయగలిగాడు. మ్ సో ఒక సమస్యను తీర్చాలన్నా ప్రజలకు సహాయకరంగా నిలబడాలన్న రెండు ఉండాలి. దాతలన్నా ముందుకు రావాలి. లేదా మనకి ప్రభుత్వ సహాయ సహకారాలు అన్నా ఉండాలి లేకతే మనమే ప్రభుత్వంలో భాగమయ అన్నాం. ప్రభుత్వంలో భాగం అంటే ఇన్ ఫ్యూచర్ ఏమన్నా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఇది మనకుంది ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర మంచి అని మమేకం అయిపోయి ఆ ఏదో ఒక ఉద్దేశంతోనే వెళ్తాం అంటే నేను ఎప్పుడైతే ప్రజలను 18 ఏళ్లగా చేస్తున్నాను అన్న చారిటబుల్ వర్క్స్
(24:28) బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్త ఇంకా ఇప్పుడు ఈ మధ్య అయితే లాస్ట్ వన్ ఇయర్ గా అయితే చాలా అగ్రెసివ్ గా చేస్తున్నాను చేస్తున్న ప్రతిసారి నాకేం కనిపించిందంటే ఆ బాధితుల దయనీయత స్థితి ఆ దైనీయ స్థితిని తీర్చడానికి వాళ్ళ మధ్యలో ఒక దాత కన్నా ఒక శక్తి కావాలనిపించింది. వాళ్ళు అడగడం స్ట్రెయిట్ గా అమ్మ నువ్వు ఇంత బాగున్నావ అమ్మ నీకు నువ్వు ఎందుకమ్మా నిలబడకూడదు పాలిటిక్స్ లో నేను నిలబడడం ఏంటిరా పాలిటిక్స్ లో అంటే ఎందుకు నిలబడకూడదు అలా క్వశ్చన్ ఎందుకు నిలబడకూడదు మనకఎందుకు రావని ఏంది మనకఎందుకు మనకెందుకు మనకెందుకు అనుకుంటే కావాలనేవాడు ఎవడు మరి మోసగాళ్ళు
(25:11) కావాలఅనుకుంటే మరి మా బతుకు ఇట్లా కాకపోతే ఎట్లా ఉంటుంది మా ప్రాబ్లమ్స్ మొత్తం తీర్చగలవా నీవు నిజంగా తీర్చగలనా తీర్చలే నిజంగా వాస్తవం కానీ కనీసం నీ దగ్గర పవర్ ఉంటే ఎంత ఇంత కొంత ఇంతకన్నా ఎక్కువ చేస్తావు కదా మాకు నీ నీకు దైవశక్తి ఉంది కదా నీకు ఇంత సన్మార్గంలో ఉన్నావు కదా నువ్వు ధర్మబద్ధంగా ఉన్నావు కదా ఏం భయపడవు కదా నువ్వు రేపు భయపడే మనిషి అయితే ఓల్డ్ సిటీలో సీతారామ బాగలలో 45 రోజుల యజ్ఞం ఇన్ని ఎవ్వడు చేయడ చేస్తావ్ అమ్మ ఎప్పుడు గొడవలో లేదా ఓల్డ్ సిటీలో యజ్ఞం చేస్తుంటే వచ్చే వస్తుంటే పట్టించుకునే పాపతే కాదు నాకు మీరు ఇందాకే అడిగారా పట్టించుకునే
(25:44) వాళ్ళా మీరు అని మా హాస్పిటల్ చేసేవాడే పట్టించుకోలేదు వంగలేదు లొంగలేదు మ్ వాళ్ళక అలా సమాధానం చెప్పను ఎందుకు టైం వేస్ట్ నాకు లైఫ్ ఇస్ మెంట్ టు డు బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్ జీవితం ముందు వెళ్ళడానికి ఉంది అయిపోయిన దాన్ని వెనక తిరిగి చూడడానికి లేదు. దానినుంచి అనుభవం తెచ్చుకోవాలి తప్ప దాంతో నేను ఘర్షపడను గొడవపడను అది వేస్ట్ ఆఫ్ టైం నా ఉద్దేశం నేర్చుకుంటే దానినుంచి సో సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి బిజెపి ఏమైనా మీ వెనకుండి నడిపిస్తుంది అంటారా బిజెపి పార్టీ ఎవరి వెనక ఉండి ఎప్పుడు నడిపించదు నాకు నాకు తెలిసిన బిజెపి నాకు అర్థమైనవి అది ఎవరి వెనక ఉండి ఎవరిని
(26:22) నడిపించదు దాని సిద్ధాంతాలు దానికి ఉన్నాయి ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు దానిలో ఐక్యం అవ్వచ్చు దానిలో కలిసి వెళ్లి దానితో పాటు వెళ్ళొచ్చు ఎవరు వాళ్ళకేమ వేర పని లేదా వాళ్ళకేమ తక్కువ పనులు ఉన్నాయా బాధ్యతలు నేషనల్ లెవెల్లో వాళ్ళకే ఏమంటే తలమునకల పనులు బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు మనుషులు ఒక్కొక్క వ్యక్తి తీసుకొని వ్యక్తి వెనక వ్యక్తి వెనక వ్యక్తి వెనక వ్యక్తి వెనక పోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు అలా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళినందుకు ఒకళ్ళకి వాళ్ళ బాధ్యత అర్థం అవుతుందా నాన్న ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు వెనక చదువు చదువు చదువు చదువు
(26:55) చదువు పడినంత మాత్రమే పిల్లలకు చదవాలనే బాధ్యత వస్తుంది అనుకుంటున్నారు అలా రాదు ఎప్పుడు వ్యక్తులల్లో ఉండాలి ఇప్పుడు మోదీ గారి వెనక ఎవరు పడుతున్నారు ఆగిపోని ఇప్పుడు చెప్పండి నా వెనక మీ ఉద్దేశంలో పార్టీ వెనక పడుతుందా అని అడుగుతున్నారు మోదీ వెనక ఎవరు పడాలి ఏ పార్టీ మోదీ వెనకపడాలి మోదీ కన్నా పెద్ద ఎవరు మోదీ వెనక పడాలి వ్యక్తిలో ఉండాలిది నేను అలాంటి వ్యక్తులకి నేను ఈ ధర్మబద్ధంగా ఈ పరిపాలన జరగాలని కోరుకుంటున్నాను ప్రజలకు మంచి జరగాలనుకుంటున్నాను ప్రజల ధన జరగాలంటే రాజకీయాల్లోకి రావడం కూడా చాలా ముఖ్యం ముఖ్యమైన రేపు 2024లో ఎంపీ గా కంటెస్ట్ చేసే అవకాశం
(27:30) ఉందా మాధవి గారు అవకాశం అమ్మవారు ఇస్తే గనుక ఫస్ట్ టైం కదా మీరు స్క్రీన్ మీద చెప్పడం ఈ విషయం అగర్ మోకా మిలా తో పిచే హట్నేకి తో బాత్ న హిందీలో చెప్పారంటే కచ్చితంగా బిజెపీ వాళ్ళకి అర్థం కావా వేరే వేరే పార్టీ వాళ్ళకి హిందీ రాదా ఇంటి వేరే పార్టీ వాళ్ళు నేషనల్ లెవెల్ లో లేరా భలే చెప్తారు. హిందీలో ఎందుకు చెప్తున్నాను అనింటే అవకాశం కనుక వస్తే ఓల్డ్ సిటీలోనే వెళ్లి నిలబడతాను.
(27:58) ఓ ఆ వేరే మనకఎందుకయ్యా ఏం చేయాలి ఓల్ సిటీలో వేస్తే గెలుస్తారా మీరు ఎంపీగా స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణ ఒక మాట చెప్పాడు రిజల్ట్ తో నీకు ప్రసక్తి లేదు నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళు అన్నాడు నా పని నేను చేసుకుంటూ వెళ్తాను గెలుపు ఓటములు దైవాదీనంయ్యా ఐ నెవర్ హావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ది రిజల్ట్ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ జరుగుతుంది వ్యూవర్స్ కోసం చేస్తానా వ్యూవర్స్ ఇంత తిరుగుతారా అని చేస్తానా చేయను నేను మీరు అడిగిన ప్రశ్నకి ధర్మబద్ధమైన జవాబు నేను ఇవ్వగలిగితే ఇస్తానప్ప ఇవ్వకపోతే ఇవ్వలేను నాయన ఎలక్షన్స్ అయినా అంతే రేపు పొద్దున నేను ఎన్నుకోబడితే
(28:37) ఆ పార్టీతో అకుంటిత దీక్షతో ఎలాగైతే చేస్తున్నాను ఇంతకన్నా ఎక్కువే చేస్తాను కానీ ఇంతకన్నా తగ్గను అంటే రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సింది కంటెస్ట్ చేసినప్పుడు డబ్బు పెట్టగలడా లేడా అనేది చాలా ఇంపార్టెంట్ హై కమాండ్ కి సో మీ దగ్గర పెట్టే శక్తి ఉంది మాట్లాడే [గొంతు సవరించుకోవడం] శక్తి ఉంది. లాంగ్వేజ్ మీద పట్టు ఉంది పార్లమెంట్ లో మీలాంటి వాళ్ళు ఉంటే మంచి జరుగుద్ద అనే ఒక ఉద్దేశం ఉంది ప్రజలకి సో ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు నేను డబ్బులు పెట్టను అండ్ నేను ఒకవేళ బిజెపి అదృష్టంగా వాళ్లే గనుక ఎంచుకోవడం జరిగితే నరేంద్ర మోడీ గారికి కానీ అమిత్ షా గారు కానీ
(29:10) వీళ్ళఎవ్వరూ క్యాండిడేట్ డబ్బులు ఖర్చు పెట్టాలని చూసే వ్యక్తులు కాదు నాన్న వాళ్ళ గురించి బహుశా తెలియకపోతే ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు డబ్బులు తినరు డబ్బులు పెట్టాలని ఆశించరు వాళ్ళు ఒకటే అంటారు నిజమైన నాయకుడికి డబ్బులు పట్టాల్సిన అవసరం రాదు అంటారు వాళ్ళు యక్చుల్ ఇది ఎవరికి ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు.
(29:34) వాళ్ళ వాళ్ళ వర్కింగ్ పాలసీ ప్రిన్సిపల్ ఇది నువ్వు ఎందుకు పెడుతున్నావ్ డబ్బు నువ్వు పని కదా చేయాలి ఇన్ని రోజులు నువ్వు పని చేయకుండా ఎక్కడో మూలకు కూర్చొని ఈరోజు నువ్వు డబ్బు పెట్టి ఓట్లు కొంటాను అంటే ఎందుకు వేస్తారు నీకు ఓట్లు అనే సిద్ధాంతం కల్ల వాళ్ళు వాళ్ళు మీరు మోదీ గారి కాశీ చూడండి ఆయన పని చేస్తూనే ఉంటాడు ఆయన కాన్స్టిట్ెన్సీలో దేశానికి ఎలాగ చేస్తున్నాడు ఆయన అది ఆయనకు కావాలి ఆయన వదిలి వచ్చిన చీఫ్ మినిస్టర్ రాష్ట్రం గుజరాత్ చూడండి అద్భుతంగా దారి చేసుకున్నాడు ఆయన అది ఆయన పద్ధతి అలా ఆయన సౌత్ ఇండియాని ఎందుకు కొంచెం తక్కువ చూపు
(30:08) చూస్తారు బిజెపి వాళ్ళు తక్కువ చూపు ఏం చూడలేదు ఆయన గుజరాత్ అన్నారు ఓకే గుజరాత్ తరహ రాష్ట్రం అంటే మన దగ్గర ఎక్కడ ఉందని చెప్పొచ్చు నాకు అర్థమయి నాకు అర్థమయి నేను ఎవరి తరపున మాట్లాడట్లేదు. నేను నేను నా విధ నా అనాలసిస్ ఇది బహుశా మోదీ గారికి ఫస్ట్ ఏంటి అనింటే ఆ వన్ ఇస్ ఏ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది ఎంత లేదని ఎస్ అఫ్కోర్స్ ఉంటుంది కదా మనం అది ఒప్పుకోవాల్సింది రెండవది వాళ్ళు ఏం చేశారంటే సౌత్ ఇండియా వైపు ఇక్కడ ఉన్న వాటిల్ని అర్థం చేసుకోవడంలో అది ఆ పల్స్ ఆ సైకాలజీ అది పట్టుకోవడంలో వాళ్ళకి కాస్త టైం పట్టింది ఒకటి ఎందుకు
(30:51) ఇప్పుడు చూడండి మన రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ ఎలా నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన ఆయన ఎలాంటి నిర్ణయాలు దేశంంతా నోరుతెరిచేలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన అంత నిస్వార్థమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన వ్యక్తి అపర నిస్వార్ధుడు ఆయన కానీ ఇటు పక్కన అర్థం చేసుకోవడానికి ఆయన కాస్త టైం పట్టింది.
(31:12) ఇప్పుడు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే అర్థమయిందని నేను అనుకుంటున్నాను. సో మీరైతే బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట అడగండి మీలాంటి ఆ ప్రొఫైల్ ఉన్న లేడీస్ ముఖ్యంగా ఇప్పుడు ఎలా అయిపోయిందంటేష లక్ష రూపాయలు చీర కట్టామా రె లక్షలు చీర కట్టామా 10 లక్షలు చీర కట్టామా ఆ డైమండ్స్ తో చేయించామా బ్లౌజులు ఇలా మాట్లాడుకునే రోజులు ఇవి టు బి ఫ్రాంక్ మీకు తెలిసిందే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉండి ఉంటది.
(31:41) నాకు లేదా లేదా మీరు సింపుల్ గా నాకు కిట్టి పార్టీలు లేవు 200300 రూపాయలు నార్మల్ చీర అది కూడా మడి కట్టుకోవటం ఏంటి అంటే ఫస్ట్ నుంచి అంతేనా లేకపోతే కేవలం ఇప్పుడు ఈ యజ్ఞం జరుగుతుంది కాబట్టి ఈ యజ్ఞం మూలంగా ఇలా ఉంటారా మీ లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుందా 200 చీరతోనే ఇది 200 చీర కాదు ఇది కంచిపట్టు చీర ఆ దీని ఖరీదు సుమారు 6 7000 ఉంటుంది దీనిి ఓకే మిగతా అవి మిగతావి నేను చూసాను నేను కాటన్ చీర కట్టుకునేవన్నీ 600 700 800 ఉంటాయి నాకు కాటన్ మహా పిచ్చి నేను కాటన్ చీరలు కడితే నేను వెళ్ళే చోట్లంతా అమ్మ పట్టిచీర కట్టుకోరా అమ్మ అని అడుగుతారు. ఓకే
(32:24) ఆ నాకేమో హాయిగా కాటన్ చీర కట్టుకొని వెళ్తే అమ్మయ్యా అని ఉంటుంది నాకు నాకు ఇష్టం నా చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మ పటచీర కట్టమ్మా పడచీర కట్టమ్మ నా వాళ్ళ ప్రేమ నాకు ప్రేమ చాలా అయితే లక్ష రూపాయల చీరలంతా నేను ఎప్పుడ కూడా ముందుటినుంచి పెద్ద ఇష్టపడలేదు ఒక్కసారి 25వేలు పెట్టి ఒక చీర కర ఏంటి దీని వైన ఎందుకు అసలు ఇంత ఖరీదు పెట్టి చీరలు కొంటారంటే ఆ చీర బరువు దుంపదగా నేను దాటుకోలేకపోయాను అంత బరువు నాకు చేత కాదు ఆ బరువు డబ్బు బరువు కన్నా ఎగ ఏంటో అంత ఎవరికి చూపించుకోవడానికి కొనుక్కోవాలి కట్టుకోవాలి నాకేమో ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ సర్కుల్ లేదు ఆ
(33:02) నాకేమనా పెద్ద పెళ్లి స్టేటస్ కదమ్ అది అంటే నాకు అంత స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు నాన్న ఆ ఎవరి కోసం కట్టుకోవాలనుకుంటే స్టేటస్ చూపించాలి కదా అంటే నేను ఆ పిఆర్ లో లేను కదా కిట్టి పార్టీలు లేవు ఫ్రెండ్స్ లేరు చిన్న పిల్లల్ని ఇంట్లోనే 22 ఏళ్ళు పెంచుకున్నాను బయట ప్రపంచంలో పెద్ద స్నేహితులు లేరు నన్ను నేను ఓపెన్ గా చెప్తున్నాను నన్ను ఎవరు బాగా సో కాల్డ్ సెలబ్రిటీస్ లెవెల్ లో ఉన్న వాళ్ళఎవరు నన్నేమనా పెళ్ళళ్లకోక వీళ్ళక అలా ఎవరు నన్నేం పిలవరు నేను కట్టుకొని ఎవరికి చూపించాలి నన్ను ఎంతసేపు పిలిచినా మా అమ్మ ఇంటి వాళ్ళు మా అత్తగారు వీళ్ళు వాళ్ళంతా
(33:38) నార్మల్ ఫ్యామిలీస్ మా అమ్మ వాళ్ళయతే నేను చెప్పాను ఆ మామూలు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఇప్పటికే అలాగే ఉన్నారు. హాయి వాళ్ళ 20000 రూపాయలు 1500 రూపాయలు చిరగట పని అయిపోయింది. ఇంకేదన్నా ఇంట్లో పూజ పునస్కారానికి ఆ పూజకు నాకు చాలా ఇష్టంగా మడిచీరలు ఈ మడిచీరలు ఎందుకు నాకు ఇష్టం అంటే నేను పూజ దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం చాలా అలంకార ప్రాయంగా కూర్చోకపోతే నేను నేనే చిరాకు పడిపోతాను నా మీద నాకు అందుకే నా గజ్జలు చాలా ఏదో పెద్ద పెద్ద గజ్జలు ఉంటే నాకు పెద్ద గజ్జలు ఉండాలి పసుపు రాసుకోవాలి ఆ బేసర ముక్కుపడుకు నాకు ఇవన్నీ చాలా ఇష్టం
(34:12) కాబట్టి నాకోసం పూజలో కూర్చోవడానికి ప్రీతికరంగా తయారవ్వడానికి ఇంకా మా బంధువులు ఇంతవరకే పెళ్లిళ్లు అంటే అట్ ది మోస్ట్ మాక్సిమం 30,000 35,000 చీర మ్ ఇంకా అయ్యా అని కూడా లెక్కలే కార్లు కూడా అంతేనా కార్లు మా వారికి సరదా నేను తిరిగేది ఇప్పుడు ఇన్నోవా మ్ నేను ఇన్నోవాలోనే తిరుగుతా కానీ మా వారు పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మంచి కార్లు ఇష్టము వాళ్ళు కార్లు కొనుక్కుంటారు తిరుగుతుంటారు వాళ్ళతో పాటు తిరిగినప్పుడు వాళ్ళ కార్లలో తిరుగుతా నేను ఒకదానికి వెళ్ళినప్పుడు అమ్మ చెప్తుంది అమ్మ ఇన్నోవా అని పేరు ఉందన్నమాట అమ్మ ఇన్నోవా నాదవ ఇన్నోవా
(34:46) బొలరో ఈ రెండు తిరుగుతుంటాయి [నవ్వు] ఐ లవ్ బోత్ ఓకే ఇప్పుడు నేను డబ్బులు ఉన్న వాళ్ళని ఎవరిని ఏమి అంటున్నానని కాదు డబ్బులు సంపాదించి కష్టపడి వాళ్ళు ఉన్నదే దాన్ని అనుభవించడానికి నాన్న డబ్బులు అనుభవించడం వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించడం అనుభవించట్లేదనే బాధ ఉందా పిల్లలకి అబ్బే ఆ ఏమి లేదు ఎవరి ఇష్టం వాళ్ళు అలా పెంచాను పిల్లలు ఎవరి ఇష్టం వాళ్ళు మా భార్య అప్పుడప్పుడు కొంచెం కష్టపడి నొచ్చుకుంటారేమో మరి ఒకసారి నేను వద్దబ్బా అని చెప్తుంటాను ఆయన మీతో వచ్చినప్పుడు ఎక్కుతుంటాను కదా చెప్పి చెప్పి ఆన ఉండిదని వది వదిలేసి ఉంటారు నా ఉద్దేశం అలా అనుకుంటున్నాను
(35:19) నేను వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ కార్లు వాళ్ళ బట్టలు వాళ్ళ విల్లు నేను పోయినప్పుడు నా పద్ధతి అందుకే ఒకవేళ ఒక్కడ అర్థం చేసుకుంటాం కుటుంబం నన్ను నన్ను కుటుంబాన్ని డబ్బులు ఉన్న వాళ్ళయినా కూడా వాళ్ళు పాప అంత కష్టపడిందే లక్షణంగా నగలేసుకోవడానికి పెద్ద పెద్ద చీరలు కట్టుకోవడానికి ఎన్నన్నా చేసుకోండి మీ కష్టార్జితం మీరు అనుభవించండి కానీ జీవిత మార్గంలో కొంత పాలు మనము ధర్మం అనేది చేయాలి ఒకళ్ళకి పెట్టాలి తీసి ఎస్ ఎందుకు ఈ జీవితం ఏదైతే మనం ఈరోజు అనుభవిస్తున్నామో ఈ జీవితము పూర్వ కర్మ ఫలితము ఆ జన్మలో వదిలేసిన శేష కర్మాలు మన
(35:57) తాత ముత్తాతల నుంచి వచ్చే పితృ దోషాలు పితృ కర్మలు ఓ పదేళ్ల వయసు మన తల్లిదండ్రుల కర్మలు ఓ పదేళ్ల వయసు నుంచి ఈరోజు వరకు మనం చేసే కర్మలు వీటిల ఫలితమే మనం అనుభవించే బాధలు, కష్టాలు, నష్టాలు మ్ ఇది క్లీన్ చేసుకోవడానికే జీవితం సరిపోవట్లేదు కదా అలాంటప్పుడు మనము ఒక పాలు ఎవరికన్నా ఇస్తూనే ఉంటే కదా మన కష్టాలకు అది కూడా క్లెన్జింగ్ సిస్టం లాగా తయారవుతుంది.
(36:24) సో దట్ జరుగుతున్న కాలము మనం వచ్చే జన్మ ఎట్లో చూడలేదు కనీసం ఈ కాలంలో అయినా త్వర త్వరగా ఇట్ ఇస్ బిలీవ్డ్ దట్ కర్మ ఫలితం తగ్గిపోతూ ఉంటుంది. భవిష్యత్తు వర్తమానాన్ని జల్లాడి పట్టేసారు అసలు మీరు [నవ్వు] గ్రేట్ అమ్మ నిజంగా మీలాంటి గొప్ప ఆ లేడీని కలవటం చాలా హ్యాపీ అనిపించింది సినిమాలు చూస్తుంటారా ఎప్పుడన్నా అన్ని పాత సినిమాలు బాగా ఇష్టం నాకు ఒకటికి రెండు సార్లు కూడా చూడరు చూస్తాను అది మా పిల్లలు మావారు పెట్టినప్పుడు చూస్తాను మా పిల్లలు కొంచెం తక్కువ పెడతారు ఎందుకంటే వాళ్ళకి విసుకు ఈ కొత్త సినిమాలు అలా పెంచేసాను నేను మోసం
(37:00) చేశను వాళ్ళని పాపం ఓకే ఆ ఏదో అనిమేలు గిన్నమేలు అవేమో ఫారిన్ ఇవన్నీ చూస్తారు తర్వాత మంచి మంచి సినిమా ఏదనా కుటుంబం అంతా కూర్చొని చూడగలిగిన చక్క మా పిల్లలకి కామెడీ ఇష్టము పై పిల్లలకేమో ఇంగ్లీష్ మూవీస్ ఇష్టం ఏదనా మంచి ఇన్ఫర్మేటివ్ గా ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉంటే వాళ్ళు ఎందుక సైన్స్ పిచ్ ఎక్కువ లేదా అందరూ కూర్చొని చూస్తే దాని నిండ హాస్యం ఉండాలి.
(37:23) ఏ సినిమా చూసారు లాస్ట్ లాస్ట్ ఏ సినిమా చూసామఅబ్బా అసలు ఆ సినిమాలు ఎంత భయంకరంగా ఉన్నాడో గుర్తు కూడా ఉండేటట్టుగా లేవు ఆ సినిమాలు నిజంగా ఏం చెప్పాలి లాస్ట్ ఏం సినిమా చూసానని కూడా గుర్తులేదు నాకు నిజంగా నాకు మీరు ఏమని అడిగితే నాకు పాత సినిమాలు పేర్లు కథలు గుర్తున్నాయి అంటే గుండమ్మ కథ గుర్తుంది మిస్సమ్మ గుర్తుంది కృష్ణార్జుల యుద్ధం గుర్తుంది భక్త ప్రహ్లాద్ గుర్తుంది లవకుశం గుర్తుంది ఆ శ్రీకృష్ణార్జుల యుద్ధం గుర్తుంది ఇన్ని గుర్తున్నాయి కానీ శ్రీకృష్ణ తులాభారం గుర్తుంది పర్మిషన్ ఇస్తే మీ మీద ఒక బయోపిక్ తీస్తా నేను నీ ఇష్టం నాయనా నేనే [నవ్వు] ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్
(37:57) నీ ఇష్టం నీ ఇష్టం అడిగేవాడు [గొంతు సవరించుకోవడం] ఎవడు ఆపేవాడేవాడు [నవ్వు] నిజంగా తత ఈ వీది మన విశ్వనాథ్ గారిది స్వర్ణ కమలము స్వాతిముత్యం ఆశ్చర్యం ఇన్ని పేర్లు చెప్పగలుగుతున్నాను. లాస్ట్ 15 డేస్ లో ఏదో చూసే ఉంటాను సినిమా చెప్పలేకపోతున్నాను నేను కానీ ఇష్టమైన హీరో ఎవరు నావంతా పాత యాక్టర్లేనమ్మ నాగేశ్వరరావు గారు ఎన్టి రామారావు గారు ఓకే శోభన్ బాబు గారు కూడా కొన్ని కృష్ణ గారివి కొన్ని ఆ నేను అందరిలో ఒక స్పెసిఫిక్ హీరో అంటే జానర్స్ ఇష్టపడతాను ఇష్టమైన హీరోయిన్ అబ్బో చాలా మంది ఉన్నారు కృష్ణకుమారి ఉంది వైజంతిమాల ఉన్నారు జమున ఉన్నారు అంజలీ
(38:37) దేవి ఉన్నారు బి స్వరజాదేవి ఉన్నారు హిందీలో వెళ్తే సాధన వైజయంతిమాల హేమమాలిని కొంతవరకు దాని తర్వాత ఆశా పారేకు చాలా మంది కానీ మీరు కూడా చాలా అందంగా ఉంటారు అమ్మో థాంక్స్ నాయనా ఒకసారి [నవ్వు] అప్పుడు ఎలా ఉంటారో ఊహించుకోగలమే ఏమో మరి దేవుడు గొప్ప రూపం ఇచ్చారు మీకు స్త్రీకి సౌందర్యం అనేది మనసులో నుంచి రావాలి.
(39:06) ఆవిడ కళ్ళల్లో ఆవిడ మాటలో ఆవిడ మెత్తదనంలో ఉండాలి అని నమ్మే వ్యక్తిని నేను ఎందుకంటే అమ్మవారిని చూడండి నల్ల రాతిలో చేసిన ఆవిడ అందంగానే ఉంటారు తెల్లరాతిలో చేసిన ఆవిడ అందంగానే ఉంటారు ఎందుకంటే ఆవిడని అమ్మ అని మనం వెళ్లి చూస్తాం కాబట్టి అటువంటి మాతృత్వం ఆ శిలా విగ్రహంలో నుంచి బయట పడుతుంది. సో ఒక స్త్రీకి మాతృత్వం కనుక మనసంతా నిండి ఉంటే అటువంటి మాతృత్వ భావనతో ఉన్న స్త్రీని చూసే ప్రతి ఒక్కళ్ళకి అమ్మ నువ్వు ఎంత బాగున్నావ అమ్మా అనిపిస్తుంది.
(39:39) అంత మంచి మనసు మీది కూడా థాంక్యూ అమ్మ గొప్ప మహాకార్యానికి పూనుకున్నారు. నిజంగా ఆ ఎటువంటి ఆ ఉడుదుడుకులు ఎదురవ్వకుండా ముందుకి సాఫీగా జరిగిపోవాలని అండ్ చాలా మంది కోరిక మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని ఎంపీ గా కంటెస్ట్ చేయాలి తొందరలో మీరు ఎంపీగా పార్లమెంట్లో చాలా అంటే చాలా ఇష్యూస్ మీద పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది.
(40:09) సో చూద్దాం మీ అందరి ప్రజల కోరిక పెద్దల ఆశీర్వచనము అమ్మవారి కృప దయ మనము కేవలం ఒక మానవ ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళగలం నాయనా తద్వారా ఇక్కడ ఒక లలాట లిఖితం ఉంటుంది అందులో ఏం రాసిఉందో పరమేశ్వరుడు నిర్ణయిస్తాడు నాలో కనుక ప్రజలకు నిజమైన సేవ చేయాలి అనే ధర్మ బద్ధమైన ఆలోచనే కనుక అది సత్యమైతే ఆయన కదిలి కిందకి రావలసిందే అవకాశం ఇవ్వడానికి నిజంగానే నాది ధర్మపరమైన ఆలోచనేది ధర్మపరమైన యుద్ధానికి మీలాంటిోలే కావాలి.
(40:45) [నవ్వు] రామరాజ్యం స్థాపితం కాబోతుంది నాన్న మనందరం చాలా సంతోషం ఇచ్చాం 22 ఐ థింక్ ఆయన నిజంగా మోదీ గారు అకుంటిత దీక్షతోటి ఆ ప్రయాణం ఎంత కష్టమో అంటే ఒక వ్యాపారం పెట్టి ధర్మంగా ఉండి ఎన్నో ఇబ్బందులకు లోనైన మాకు కష్టంగా ఉంటే దేశాన్ని ఇంత విరోధ శక్తులతో నిజంగా నిలబడి అంత కృషి చేసిన మహానుభావుడికి నిజంగా తలవంచి శరస్సు వంచి ంచి నమస్కరిస్తున్నాను.
(41:16) ఈసారి నేను నిజంగా ప్రజలందరితో విన్నవించేది ఒకటే నిజంగా నిర్భయంగా మనసులోంచి నిర్మలంగా ఆ మహానుభావుడు పునగెలిపించండి. ఎందుకంటే ఇది ఏ స్వార్థంతో నేను అడగడం లేదు. ఇంకొకసారి ఆయనను గెలిపించవలసింది అప్పుడే ఈ భారతదేశం అనే పుణ్యభూమి సత్ స్థానానికి తీసుకొని వెళ్లే యోధుడు యోగి ఆయన నిజంగా ఎవరున్నారు ఆయనకి తీసుకెళ్లి అప్ప చెప్పడానికి వారసత్వమా పాటలు బాగా పాడుతారమ్మా మీరు ఎవరు పరిగెత్తిపోలేదంటే నేను బాగా పాడినట్టు లెక్క [నవ్వు] ఒక టూ లైన్స్ ఏదండి మా గురించి రామ రామ [పాడటం]
(42:02) నీవరము కానరా సీత రామ రామ సాధుజన ప్రేమ రామ రామ నీవరము [పాడటం] కానరా రారా సీత రామ రామ సాధుజన ప్రేమరారా నిండైనట్టి
(42:46) భక్తజన వరద రామ సీత రామ రామ సాధుజ జన ప్రేమ రామ రామ సాధుజన ప్రేమ రారా వావ్ గ్రేట్ అమ్మ నిజంగా థాంక్యూ థాంక్యూ సో మచ్ జీవితాంతం నాకు గుర్తుండిపోయే ఒక వ్యక్తి మీరు ఆ ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తాం కానీ కొన్ని ఇంటర్వ్యూస్ లై లో మనకి అలా ఆ గుర్తుండిపోతాయి అన్నమాట అలాంటి ఒక మంచి ఆ
(43:33) మీ మంచి మనసు నాన్న మీ సత్సంస్కారం మీ అమ్మ నాన్నగారు పెంచిన విధి విధానమే గానీ అక్కడి నుంచి మిమ్మల్ని మీరు మలుచుకున్న పద్ధతి గాని అలాంటి వాళ్ళం ఇలాంటి భావ ప్రకటనలు చేస్తూ ఉంటారు. నేను ఎంత గొప్పదాన్నో కాదో నాకు ప్రత్యేకించిగా నాకు ఎప్పుడూ తెలియదు కానీ మీ ప్రత్యేకత మీకు తెలియదు మాకు తెలుసు అందుకని ఇక్కడిదాకా నన్ను తీసుకొచ్చింది అది చాలా సంతోషం నేచర్ నేచర్ ఉంటది కదా ఆ నేచర్ ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి ఏం చేయాలో అదే చేస్తుంది.
(44:08) సో దానిలో భాగమే ఈరోజు మనం ఇక్కడ కూర్చోవడం కూడా థాంక్యూ అమ్మ థాంక్యూ సో మచ్ అమ్మ చాలా సంతోషం ఈసారి జరుగుతున్న ప్రాణ ప్రతిష్టకు ప్రతి హైందవులు దయచేసి ఇంటి ముందు ఆ రామచంద్రుని ఒక చక్కటి దీపం వెలిగించి ఆహ్వానించండి ఆయన ప్రాణ ప్రతిష్ట చేసుకొని వస్తున్నాడు మేము కూడా ఏడు స్థానాలలో జనవరి 16 మొదలు పెట్టుకొని 21 వరకు రామచంద్రుడి కళ్యాణం సీతమ్మ వారితో చేస్తున్నాము ఈ యజ్ఞ అజ్ఞశాలలో జనవరి 22 కి సీతారాముల కళ్యాణం చేస్తున్నాం నాయన ఈ డీటెయిల్స్ మీకు పంపిస్తాము దయచేసి మీరు సుమన్ టీవీ ద్వారా అందిస్తే ఎంతో మంది భక్తజనకోటి వచ్చి సీతారాముల కళ్యాణం ఆయన ప్రాణ ప్రతిష్ట
(44:50) ఇక్కడ కళ్యాణ మహోత్సవము 22వ తారీకు జూబ్లీస్ యజ్ఞశాలలో ఆ విధంగా ఆయన పట్టాభిషేకం చేసుకొని ఈసారి అపర రామరాజ్య స్థాపితం కావాలి అవుతుంది అవ్వాల్సిందే చెప్పింది ఎవరు ఇక్కడ అమ్మో [నవ్వు] ధర్మరాజు వాక్సిద్ధి ఎక్కువ అమ్మ మీకు ఏమ ఏదో అనాలని కాదది వాక్సిద్ధి ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కలం పూజలు చేస్తాం దేవుని ఒక ఒక్క నిమిషం ఏదో కోరుకొని వెళ్ళిపోతాం బట్ నిత్యం అదే సేవలో దేవుని నామాలు చదువుతూ చదువుతూ చదువుతూ చదువుతూ ఉన్నవాళ్ళకి వాక్సిద్ది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఆ నేను నమ్ముతా తెలియదు నాయనా థాంక్యూ అమ్మ థాంక్యూ సో మచ్ చాలా
(45:30) ఒక మంచి ప్లేస్ విజిట్ చేశాను. ధన్యమైంది జీవితం అనుకుంటాను నేను [నవ్వు] అప్పుడప్పుడు వస్తాం మేము కూడా తప్పకుండా రండి దిస్ ఇస్ ఆల్ యువర్ ప్లేస్ ఎన్ని సార్లునా రావచ్చు ఎంత మందినన్నా తీసుకొని రావచ్చు థాంక్యూ థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment