Tuesday, May 19, 2026

Perfect Husband #PuriJagannadh #PuriMusings #PC #CharmmeKaur #LatestMusings #musings #telugu

Perfect Husband #PuriJagannadh #PuriMusings #PC #CharmmeKaur #LatestMusings #musings #telugu

Author Name:Movie Friend Shorts

Youtube Channel Url:https://www.youtube.com/@TheMovieFriendClips

Youtube Video URL:https://www.youtube.com/watch?v=COuccBKK9vg



Transcript:
(00:00) పెళ్లి అయిన ఆడవాళ్ళందరికీ ఓ విన్నపం జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు పర్ఫెక్ట్ తల్లి ఉండొచ్చు పర్ఫెక్ట్ డ్రైవర్ పర్ఫెక్ట్ నర్సు దొరుకుతారేమో గానీ పర్ఫెక్ట్ హస్బెండ్ ఎక్కడా ఉండడు ఇట్స్ మిత్ నా మొగుడికి ఇలాంటి క్వాలిటీస్ే ఉండాలి ఇలాంటి క్యారెక్టరే ఉండాలి ఇలాగే ఇలాగే ఇలాగే అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ లో పడిపోతారు. మొగుడిని కష్టమై చేయలేరు.
(00:21) అందుకే పెళ్లయిన ప్రతి ఆడది ఏదో ఒక టైంలో కన్నీళ్లు పెట్టాల్సిందే తప్పు. [సంగీతం] లైఫ్ లో మిమ్మల్ని చాలామంది చాలా రకాలుగా ఏడిపిస్తారు. ఎక్కువగా ఏడిపించే [సంగీతం] అవకాశం మీ మొగుడికే ఉంటుంది ఎందుకంటే జీవితాంతం ఉంటాడు పక్కలోనే ఉంటాడు. మనకు చెప్పకుండా కొని చేస్తాడు తెలియకుండా కొని చేస్తాడు సీక్రెట్ గా ఇంకొన్ని చేస్తాడు అందుకే మీకు కాలుద్ది తప్పు లేదు.
(00:41) కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్నిసార్లు మీ అమ్మ ఇచ్చిందో గుర్తు తెచ్చుకోండి. ఏం మీరు మీ నాన్నని క్షమించలేదా వాళ్ళని క్షమించినట్టే మీ మొగుడిని కూడా క్షమించి వదిలేయండి. మీ కంట్లో కన్నీరు చూడకపోతే పక్కింటి వదిన గారికి అసలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలు విని అనవసరంగా మొగుడితో గొడవపడొద్దు. పోనీ ఆవిడ మొగుడు ఏమనా శ్రీరామచంద్రుడా కాదే అందరి పెళ్లాల కంటే ఎక్కువ ఏడ్చింది రాముడి పెళ్ళమే మొగుడు ఎంత గొప్పడు అయితే భార్యక అన్ని కన్నీళ్లు వస్తాయి.
(01:08) [సంగీతం] ప్రతి దేవుడు వాళ్ళ భార్యని ఏలిపించిన వాళ్లే పెళ్ళాం కంట తడి పెట్టించిన ఒక [సంగీతం] దేవుడి పేరు చెప్పండి నాకు మొగుడు వాళ్ళ కొంత ఏడుస్తారు వేరే ఆడదాని వాళ్ళు ఇంకొంత ఏడుస్తారు. మీకు ఏడవడం వచ్చిని తెలిస్తే అందరూ మిమ్మల్ని ఏడిపిస్తారు అవసరమా అందుకే మీరు సుఖంగా ఉన్నట్టు దయచేసి ఏ పిన్ని గారికి చెప్పొద్దు కనిపించినప్పుడు అల్లా కష్టాలు చెప్పండి అమ్మయ్య దీని జీవితం కూడా నాలాగే సంకనాతుంది స్వామి [సంగీతం] అది చాలు నాకు అనుకొని హ్యాపీగా వెళ్ళిపోద్ది.
(01:32) ఇక తప్పులు చేసే మొగుడిని మీ అన్నయో తమ్ముడో నాన్నో అనుకొని వదిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మీకు మొగుడు లేకపోయినే [సంగీతం] ఉంటాయి. మమ్మల్ని కాదని మీరు నిజంగా సాక్షాత్తు ఆ భగవంతుే పెళ్లి చేసుకుంటే అది ఇలా పెంట ఎందుకంటే వాడు ఇంటికి రాడు. ముల్లోకాలు తిరుగుతుంటాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా పారిపోతుంటాడు. ఎవరితో ముండకి మొగుడు చచ్చిపోతే అక్కడికి వెళ్తాడు మీకు బీప్ లో వస్తది.
(01:54) నాకుఎందుకురా కర్మ మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ ఒక్క నిమిషం ఇంటి పట్టలు ఉండవు ఒక సుఖం లేదు పాడు లేదు సినిమా లేదు నా పిండా కూడు లేదుని రోజు తలగొట్టుకొని వెళ్తారు కాబట్టి ఎంతోకంత మేమే పెట్టాం మాతోనో ఏదో గుట్టుగా అలా ఈ కాపురాలు కానిచ్చేయండి ఏవండీ మేము మగాళం [సంగీతం] మా అమ్మలు అనుకునే అంత మంచోళ్ళం కాదు వెళ్ళాల అనుకునేంత దుర్మార్గులం కాదు ఏదో మధ్యలో ఏడుస్తుంటాం దయచేసి అర్థం [సంగీతం] చేసుకోండి ఇక్కడ పర్ఫెక్ట్ హస్బెండ్ గాని పర్ఫెక్ట్ వైఫ్ గాని ఎవ్వరూ ఉండరు పెళ్లి అంటేనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియా అంతే

No comments:

Post a Comment