Viral Gond Katira గోండ్ కతీరా అంటే ఏంటి? Benefits & Side Effects ఎలా తినాలి? ఎవరు Avoid చేయాలి?
Author Name:Mee Healthcare Couple మీ హెల్త్ కేర్ కపుల్
Youtube Channel Url:https://www.youtube.com/@healthcarecouple
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Sah0wdtf4hM
Transcript:
(00:00) ఏంటి ఈ గమ్ తింటే బాడీ కూల్ అయిపోతుందా అసలుఏంటి ఈ గమ్ ఇదే గోన్ కతీరా ఆస్ట్రగాలస్ స్పీషీస్ యొక్క కొమ్మ నుంచి ఈ గమ్ ని తీస్తారు. గోన్ కి గోన్ కతీరాకి [గొంతు సవరించుకోవడం] తేడా ఎలా తెలుసుకోవాలి రెండు చూడడానికి చాలా సిమిలర్ గా ఉన్నా కూడా ఈజీగా దీన్ని తేడా చెప్పొచ్చు. గోందని చూసుకుంటే బ్రౌన్ కలర్ లో మెరుస్తూ ఉంటుంది.
(00:20) వాటర్ లో వేస్తే జెల్ లాగా ఫామ్ అవ్వదు. వింటర్ ఫుడ్ లాగా వాడతారు బాడీని వేడిగా ఉంచుతుంది గోందు కతీర ఇది గోధుమ రంగులో ఉంటుంది షైనీగా ఉండదు ఒకవేళ వాటర్ లో వేసి నానబెడితే ఇలా జెల్ లాంటి మెటీరియల్ మీకు ఫామ్ అవుతుంది. బాడీ చల్లబడడానికి కూలింగ్ ఫుడ్స్ లాగా వాడుతూ ఉంటారు. ఒక ఐదు క్రిస్టల్స్ నానబెడితేనే ఇంత జెల్ వచ్చింది. అసలు ఈ జెల్ ఎందుకు ఫామ్ అవుతుంది వీటికి నీళ్ళను పీల్చుకునే గుణం ఉంటుంది.
(00:43) ఓవర్నైట్ ఇది కొంచెం జెల్ లాగా మారి ఉబ్బుతుంది. ఈ గోవందు కతీరా యొక్క బెనిఫిట్స్ ఏంటి? దీన్ని కూలింగ్ ఏజెంట్ లాగా ఎప్పటి నుంచో వాడుతూ ఉంటారు. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇది ఒక మైల్డ్ లాక్సేటివ్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ జెల్ లో వాటర్ ఉండడం వల్ల స్లోగా ఆ జెల్ నుంచి వాటర్ అనేది బాడీలోకి అబ్సర్బ్ అవుతూ బాడీలో హైడ్రేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది.
(01:09) 100గ్రమల గోంద కతీరాలో చాలా ట్రేస్ గా కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఉంటుంది జస్ట్ 1 గ్రామ ఆఫ్ ప్రోటీన్ వరకు ఉంటుంది. 30 నుంచి 40గ్రమల ఫైబర్ మాత్రమే ఉంటుంది. న్యూట్రిషనల్ సప్లిమెంట్ లాగా యూస్ చేయకూడదు. ఒక సాల్యుబుల్ ఫైబర్ లాగా బాడీకి హైడ్రేషన్ హెల్ప్ చేసే ఏజెంట్ లాగా మాత్రమే మనం చూడాలి. మరి ఆన్లైన్ లో అపోహల సంగతి ఏంటి? ఇది డైరెక్ట్ ఫ్యాట్ బర్నర్ కాదు ఇది ఒక సాల్యుబుల్ ఫైబర్ తిన్న తర్వాత పొట్ట ఫుల్ గా ఉంటుంది ఎక్కువ ఆకలి వేయదు క్రేవింగ్స్ తగ్గుతాయి.
(01:39) దానివల్ల ఓవర్ గా ఈటింగ్ అనేది జరగదు. అందుకు ఇండైరెక్ట్ గా వెయిట్ లాస్ కి హెల్ప్ ఫుల్ అవ్వచ్చేమో కానీ డైరెక్ట్ ఫ్యాట్ బర్నర్ అయితే కాదు. డయాబెటిక్స్ ఎంతైనా తీసుకోవచ్చు అని అపోహ ఉంది కాదు ఎవ్వరైనా సరే దీన్ని మోడరేట్ గానే తీసుకోవాలి. స్కిన్ ని ఒక రోజులో హీల్ చేసేస్తుంది యక్నే తగ్గిపోతుంది అనడం కూడా నిజం కాదు. ఎందుకు అంటే ఇది హైడ్రేషన్ ఏజెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కాబట్టి రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం వల్ల స్కిన్ లో డామేజ్ అనేది ఎక్కువగా జరగకపోవచ్చు అంతేకానీ యక్నీకి ఇది ఒక్కటే మెడిసిన్ అయితే కాదు జెల్ లా కనిపిస్తుంది కాబట్టి [గొంతు సవరించుకోవడం] జాయింట్స్
(02:10) లో గుజ్జు పెంచేస్తుంది అని అనుకోవడం ఒక అపోహ మరి దీన్ని ఎవరు తీసుకోకూడదు ఐబిఎస్ బ్లోటింగ్ ఆర్ లూస్ మోషన్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ కానీ ఇది ఎలా తీసుకోవాలి ఒకటి గాని రెండు గాని క్రిస్టల్స్ ని రాత్రిపూట సరిగ్గా కడిగి నానబెట్టుకొని పొద్దున ఈ జెల్ లాగా ఫామ్ అయిన మెటీరియల్ ని మళ్ళీ ఒకసారి కడిగేసి ఎక్సెస్ వాటర్ తీసేసేయండి స్ట్రైనర్ తో దీనికి కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది పుల్లటి వాసన వస్తూ ఉంటుంది.
(02:39) దానివల్ల డైరెక్ట్ గా ఎవరైనా తీసుకోలేకపోతే మీరు షర్బత్ లో తీసుకోవచ్చు నిమ్మకాయ రసంలో తీసుకోవచ్చు మిల్క్ లో కర్డ్ లో యాడ్ చేసి తీసుకోవచ్చు. డైరెక్ట్ గా తీసుకుంటారు అంటే అలా కూడా తీసుకోవచ్చు. సో అర్థమైంది కదా నిజాలుఏంటి అపోహలు ఏంటి గురించి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మీ హెల్త్ కేర్ కబుల్ అనే ఛానల్ ని ఫాలో అయిపోండి అండి
No comments:
Post a Comment