Tuesday, May 19, 2026

అర్ధం చేసుకోవడం అంటే .? | All about emotions

అర్ధం చేసుకోవడం అంటే .? | All about emotions

Author Name:Prudhvi pod’s

Youtube Channel Url:https://www.youtube.com/@Prudhvipods

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OZEdGFrzSfM



Transcript:
(00:00) ఇక్కడ వచ్చిన గొడవల్లో ఏంటంటే అర్థం చేసుకుంటేనే బంధాలు నిలబడతాయంట కొంచెం నిజాలు మాట్లాడుకుందామా ఇద్దరు మనుషులు ఉన్నారు ఇద్దరు మనుషుల్లో ఎప్పుడు ఒకళ్లే అర్థం చేసుకుంటా ఇంకొకళ్ళ ఇష్టం వచ్చినట్టు మనం ఎంత చెప్పినా సరే వాళ్ళ మైండ్సెట్ కి నచ్చినట్టు వాళ్ళ మైండ్సెట్ కి ఏం చేయాలనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ఎప్పుడు అర్థం చేసుకునే మనిషి ఏమవుతాడు అంటే అంటే ఈ అర్థం చేసుకునే వాళ్ళకి కూడా ఒక ఎమోషన్ ఉంటది ఆ అర్థం చేసుకునే వాళ్ళకి కూడా ఒక ఎండ్ ఉంటది ఆ అర్థం చేసుకునే వాళ్ళకి కూడా ఒక హద్దు ఉంటది.
(00:42) ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు. ఎప్పుడు చూడు నేనేంటి నాకు ఏం కావాలి నేను ఏం చేయాలి నేను ఎలా చేయాలి నేను ఎలా ఉండాలి ఇన్నీ నా సైడ్ నుంచి ఎవరఏం చెప్పినా సరే నేను చేసుకుంటూ వెళ్ళిపోయి ఆపోజిట్ పర్సన్ మాత్రం నేను చెప్పిన ప్రతిది అర్థం చేసుకోవాలి నేను చెప్పిన ప్రతిదీ మొయ్యాలి నేను చెప్పిన ప్రతి దానికి ఊ కొట్టాలి అంటే ఎలా కుదురుతుంది ఎందుకు నిలబడతాయి అలాంటి రిలేషన్స్ ఇప్పుడు నేను నీకు ఇంత ఇస్తున్నప్పుడు నువ్వు ఎంతో కొంత తిరిగేవాళ్ళు కదా నాకు ఇది రూల్ కదా ఈ రూల్ మీద ప్రపంచం మొత్తం నడుస్తుంది నువ్వు నువ్వు
(01:29) బిజినెస్ లో చూడు లవ్ లో చూడు రిలేషన్లో చూడు లేకపోతే అన్నదమ్ముల విషయంలో చూడు ఫ్యామిలీల విషయంలో చూడు మొగుడు పిల్లల విషయంలో చూడు. మనమే వన్ సైడ్ గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే మనమే వన్ సైడ్ గా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే మనమే వన్ సైడ్ గా ప్రతిసారి సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటే అది ఎప్పటికీ హెల్దీ రిలేషన్ అవ్వదు.
(01:55) కొన్ని రోజులకి అదొక దాన్ని ఏమంటారు వెగటి పుట్టేయడం దాన్ని ఏమంటారు చిరాకు వచ్చేయడం ఆ స్టేజ్ కి వెళ్ళిపోతది ఎందుకంటే మనం చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి మన నోరు ఆరిపోయి ఓహో మనం ఎంత చెప్తున్నా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళకి కావాల్సినట్టే ఉంటున్నారు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే బేసిక్ గా నీకు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు ని ఆ కాన్షియస్నెస్ ఏదైతే అపోజిట్ పర్సన్ లో ఉండదో అలా లేకపోవడం వల్ల ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు వస్తాయి.
(02:35) ఆ ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు నేను ఇంత కేర్ తీసుకుంటున్నప్పుడు నేను ఇంతలా సర్దుకుపోతున్నప్పుడు నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా నీకు నచ్చినట్టే వెళ్ళిపోతానుని నువ్వు అన్న తర్వాత ఇంక నీకు నాకు బెటర్ కాన్వర్సేషన్ ఎక్కడి నుంచి వస్తది మనఇద్దరి మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఎలా క్రియేట్ అవుతది మనఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఎలా బిల్డ్ అవుతది మనఇద్దరికీ మధ్యలో ఫ్రెష్ లవ్ ఎలా ఉంటది ఉండదు కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా మనం ఇలా ప్లాన్ చేద్దాము దీన్ని బట్టి నేను ఇలా అనుకుంటున్నాను.
(03:12) సో నేను రాబోయే 10 రోజులు ఈ ప్లాన్ గురించి ఇలా వర్కవుట్ చేసుకుంటూ వెళ్తున్నాను సో నువ్వు కూడా దీని గురించి ఏదో ఒకటి ఆలోచించు అన్నప్పుడు దాని బరువు నువ్వు మోయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేయాలంటే అట్లీస్ట్ నీ ఫోకస్ దాని మీద పెట్టి నేను కూడా ఇలా అనుకున్నాను ఇలా చేస్తే బాగుంటదేమో లేదంటే ఇది కాకుండా మనం వేరే విధంగా చేద్దామో లేదంటే నాకు ఈ ఆలోచన వచ్చింది అని అట్లీస్ట్ నేను మనకోసం అనుకున్న ఒక ప్లాన్ గురించి నీకు వచ్చిన థాట్ చెప్పమన్నప్పుడు నీకు ఏదైనా థాట్ వస్తే చెప్పు లేదు పోన్లే నువ్వు ఏ థాటు రాలేదు నాకంత తెలివితేటలు లేదు లేవు నేను చెప్పలేను అనుకున్నా సరే
(03:56) నేనేం ఆలోచించాను అనేది అడుగు ఎలా ఆలోచించారు ఎలా చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇలా ఒక డిస్కషన్ పెట్టుకో ఇన్నీ కాకుండా మనకి ఏదైతే వర్క్ ఉంటదో ఆ వర్క్ లోనే మునిగిపోయి ఆ వర్క్ లోనే మన బుర్ర పెట్టేసి ఆ వర్క్ లోనే మునిగిపోయి అలాగే ముందుకు వెళ్ళిపోయి అదిఒక మెషిన్ కైండ్ ఆఫ్ వర్క్ లో వెళ్ళిపోతుంది లైఫ్ అం అంటే మాత్రం నాకు తెలిసి అంత కరెక్ట్ కాదు.
(04:28) చాలామంది మధ్యలో గొడవలు వచ్చేయడానికి చాలామంది నేను ఎంత చేస్తున్నా సరే అవతలోళ్ళు ఎందుకు ఆ మాత్రం కొంచెం అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరాకు పడిపోయి గొడవలు పెట్టేసుకుని ఎడమోహం పెడమోహంగా ఉండేదానికి కారణం ఏంటంటే ఒక హెల్దీ రిలేషన్ లేకపోవడం హెల్దీ రిలేషన్ ఎప్పుడు ఉండదంటే ఇచ్చి పుచ్చుకోవటాలు లేనప్పుడు అంటే ప్రేమలోని రిలేషన్స్ లోని ఫ్రెండ్షిప్స్ లోని అన్నతమ్ముల మధ్యలో ఇచ్చి పుచ్చుకోవాలి ఉంటాయా అంటే ఉంట ఉంటాయి 100% ప్రపంచంలో ప్రతిది ఇచ్చి పుచ్చుకోవటాల మీదే నడుస్తుంది.
(05:02) నువ్వు ఉన్నావ్ నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావ్ నా ఫ్యామిలీ బాగుండాలి లేదంటే మా ఓడు బాగుండాలి లేదంటే మా ఇది బాగుండాలి అది బాగుండాలి వాట్ఎవర్ ఏదో ఒకటి బాగుండాలి అనుకుంటావ్ దానికి తగ్గట్టుగానే అవతలో నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావ్ అంటే వాళ్ళు బాగుండడం వాళ్ళు బాగుండడానికి వాళ్ళు కూడా కష్టపడడం ఇప్పుడు నువ్వు వాళ్ళు బాగుండాలి అని ఇంతలా ఆశపడి ఏదో ఒకటి చేస్తున్నావ్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు బాగుండానికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి అంటే ఇలా మనోడు ఇలా చేస్తున్నాడు మనం కూడా దీనికి తగ్గట్టు ఇలా చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్
(05:36) నీ దగ్గర ఉండాలి. అలా లేకుండా ఎంటీ ఎంటీగా వెళ్ళిపోతుంది అనుకో ఒక కంప్యూటర్ లాగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకో కొన్నాళ్ళకి ఏమ ఉండదని చిరాకు దొబ్బి అమ్మ మనం ఇంతల ఇంతలా చేస్తున్నాం మనం ఇంత చెప్తున్నాం కానీ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు దీన్ని అయింద మనం ఏమనా శత్రువుల వాళ్ళకి ఎంతసేపు మనమే అడ్జస్ట్ అవ్వాలా ఎంతసేపు మనమే మారాలా ఎంతసేపు మనమే బుర్ర గోడనేసి కొట్టుకోవాలా అది కాదు కదా సో ఒకఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకఇద్దరు ట్రావెల్ అవుతున్నప్పుడు ఒకళ్ళ మనస్తత్వాలు ఒకళ్ళకి ఆల్మోస్ట్ అర్థమయి ఉంటాయి సో వీళ్ళు ఎలా వెళ్తున్నారు సో వీళ్ళు ఇన్నిసార్లు
(06:16) చెప్తున్నారు సో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు సో వీళ్ళు ఇది ప్లాన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకున్నప్పుడు నువ్వేమి నా కంట్రోల్ లోకి వచ్చేయాల్సిన అవసరం లేదు నువ్వు మొత్తం నా కాంపౌండ్ లోకి వచ్చేయాల్సిన అవసరం లేదు నీ ఇష్టాలన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ పదే పదే కొన్నిట్ల గురించి మన ఇద్దరి మధ్య డిస్క డిస్కషన్ వస్తుంది అన్నప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు వస్తుంది వీళ్ళు ఇన్ని వందల వేల లక్షల సార్లు ఎందుకు చెప్తున్నారు దాని వల్ల ఏమన్నా వాళ్ళకి డబ్బులు కలిసి వస్తున్నాయా దాని వల్ల ఏమన్నా వాళ్ళకి ఆస్తులు కలిసి వస్తున్నాయా దాని వల్ల
(06:51) వాళ్ళకి ఏమన్నా ఎనర్జీ వస్తుందా ఏమీ రాదు మెంటల్ పీస్ దొబ్బడం తప్ప అందుకని ఆ సిచువేషన్ పదే పదే క్రియేట్ అవుతుంది ఆ సిచువేషన్ పదే పదే ఎదురవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఏదో ఫ్లా ఉంది అక్కడ ఏదో లూప్ ఉంది. సో దాన్ని మనం సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలి నా సైడ్ నుంచి ఏమనా తప్పు ఉందా నా సైడ్ నుంచి సరి చేయాల్సింది ఏమన్నా ఉందా అనేది మనం ఆలోచించాలి.
(07:20) ఎస్ ఉంది అనుకున్నప్పుడు నా దగ్గర నుంచి ఇది నేను సెట్ చేసుకోవాలి నిజమే ఆ పదే పదే దీని వల్ల మనకి ఎందుకు డిస్కషన్ వస్తుంది అంటే ఈ చోట నేను ఇలా ఉంటున్నాను సో దీన్ని నేను చేంజ్ చేసుకోవాలి అనేది మనకి తెలియాలి. అలా తెలియనంతసేపు ఆర్గ్యుమెంట్లు అవుతాయి ఒకవేళ ఇద్దర వాదించేసుకుని మాట మాట అనేసుకుని వాళ్ళు అయితే కొట్లాట వరకు వెళ్తది.
(07:42) కొట్లాట తర్వాత కటింగ్ల వరకు వెళ్తది ఎవరి దారిలో చూసుకోవాల్సి వస్తది. అలా కాకుండా నువ్వు ఈరోజు ఇది ఎందుకు చేశవు అని ఫస్ట్ డే చెప్పాం. నెక్స్ట్ డే కూడా నువ్వు ఈరోజు మళ్ళీ ఎందుకు చేసావు అని చెప్పాం. వదిలేసి టూ త్రీ డేస్ తర్వాత కూడా మళ్ళీ రెండు రోజుల తర్వాత కూడా ఇదే ఎందుకు చేస్తున్నావ్ మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కూడా ఎందుకు జరుగుతుంది పదే పదే ఇది అని కనుక ఒక మంచి రిలేషన్ మధ్యలో డిస్కషన్స్ వస్తా ఉంటే కచ్చితంగా అక్కడ ఒక ఫ్లా నడుస్తుంది అక్కడ ఒక లూప్ రన్ అవుతుంది దయచేసి ఆ లూప్ మీద వర్క్ వుట్ చేయకపోతే ఆ లూప్ ఏమైపోతుంది అంటే కొన్ని రోజులకు అలవాటు అయిపోయి అసలు చెప్పడం కూడా అనవసరం
(08:25) మనం ఎన్నిసార్లు చెప్పినా సరే అవతలు దాన్ని తీసుకోకుండా అవతలోడు దాని మీద వర్క్ వుట్ చేసుకోకుండా ఒక హెల్దీ రిలేషన్ బిల్డ్ అవ్వడానికి అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఒక చిన్న పుష్ ఇవ్వకుండా వదిలేస్తున్నారు అన్నప్పుడు మనకఎందుకు బొక్క ఈ బుచ్చుల వ్యాపారం అంతా మనకు అవసరమా మనం కూడా మన పని ఏదో మనం చూసుకుందాం మన పరుగు ఏదో మనం చూసుకుందాం మన సక్సెస్ ఏదో మనం చూసుకుందాం మన ఫోకస్ ఏదో మనం క్లారిటీగా పెట్టుకుందాం అని కాడికి వెళ్ళిపోయింది అనుకో ఇంకా ఆ రిలేషన్ కి మీనింగ్ ఉందా ఫ్రెండ్షిప్ కి మీనింగ్ ఉందా అసలు బుర్ర ఏమన్నా ఉందా దానికి సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను
(09:00) ఒక ఆవిడ రాశారు పేజ్ కూడా చెప్తాను నేను ఆ బిగ్ పెన్ పోయెట్రీ అని దాంట్లో చూశ అందరూ అంటూ ఉంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసినా వాళ్ళని ప్రశ్నించకుండా ఉండడం అర్థం చేసుకోవడమా ఎంత బ్యూటిఫుల్ గా రాసారు ఆవిడ సో నిజమే కదా నువ్వు చేసే ప్రాసెస్ లో మిస్టేక్ ఉంది నువ్వు చేసే దాంట్లో అసలు దాన్ని ఏమంటారు పనికవచ్చేది ఏమ లేదు అలాంటప్పుడు ఒరేయ్ నువ్వు అలా చేయకరా నువ్వు అలా చేయడం వల్ల టైం బొక్క నువ్వు అలా చేయడం వల్ల మనకి డబ్బులు బొక్క నువ్వు అలా చేయడం వల్ల
(09:39) అనవసరంగా ఏ ఉపయోగం ఉండదు ఎందుకు మనం స్ట్రెయిన్ అయిపోవడం అలా కాదు ఇలా చెయి అని చెప్పినప్పుడు ఆహా నీకు బాగా బలిసిందిరా గోవర్ధన నాకే చెప్పేట నాకే చెప్పేటంతటోడు అయ్యావా అని చెప్పి అవతలో రియాక్ట్ అయ్యారు అనుకో అడి అది జీ బల్పు ఆని మనం ఏం చేయలేం. సో ఒక మంచి రిలేషన్ లో అవతలోడు ఏదైనా పనికి రానింది లేదంటే అసలు ఎందుకు ఉపయోగపడింది ఆడికి కూడదా కలిసి రానింది చేస్తున్నప్పుడు ధైర్యంగా ఇది తప్పు ఇలా చేయకు ఇలా చేయడం వల్ల బొక్క తప్ప ఇంకేమ ఉండదు అని గనుక మనం చెప్పలేకపోతే ఆ రిలేషన్ పెద్ద బొక్క ఇంత ఫన్నీగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలా ఇళ్లల్లో చాలా
(10:23) ఫ్రెండ్స్ మధ్యలో చాలా ఆర్గనైజేషన్స్ లో టీం లో ఫ్రెండ్షిప్ మధ్యలో లవర్స్ మధ్యలో చాలా వాళ్ళ మధ్యలో నేను చూసి చూసి చూసి అలిసిపోయాను ఇది. ఎన్ని సార్లు చెప్పినా ఎన్నిసార్లు మొత్తుకున్నా వాళ్ళకు ఒక పందా ఉంటది వాళ్ళకి ఒక డైరెక్షన్ ఉంటది అదే డైరెక్షన్ లో సప్ సప్ సప్ సప్ అంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతే ఎందుకు వెళ్తున్నారు పోనీ వాళ్ళకి ఏమన్నా హ్యాపీా అంటే లేదు వాళ్ళకి ఏమన్నా కలిసి వస్తది అంటే సున్నా వాళ్ళకి ఏమనా ఉరిగేదో ఉంటదంటే అబ్బే ఏమ ఉండదు కానీ వాళ్ళు అలాగే ఉంటారు.
(10:57) వాళ్ళకి ఎవరైతే చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్తారో వాళ్ళు చెప్పులు అరిగిపోవాలి తప్ప వీడు చెప్పింది వినడు ఎందుకు వినరు అంటే మన దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు వినకూడదో అనేదానికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉండదు ఆన్సర్లు క్వశ్చన్లు పెద్ద పెద్ద పేపర్లు అన్ని వాళ్ళ దగ్గర ఉంటది ఏంటంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అనేది జస్ట్ అలా ఒకసారి ఆలోచన చేస్తే అది నాకు తెలిసి ఒక రోజులో సాల్వ్ అయిపోద్ది.
(11:22) కానీ వాళ్ళు వినరు ఇటు చెప్పే వీక్నెస్ ఉన్నోడు చెప్పడం మానడు ఈ రెండు జరగడం వల్ల ఏమవుద్ది అంటే రోజు పెంట జరుగుద్ది ఆ పెంట వల్ల ఏం జరుగుద్ది అంటే కొన్ని రోజులకి ఆ రిలేషన్ లో ఒక ఎమోషన్ ఉండకుండా దొబ్బుద్ది. ఆ ఎమోషన్ దొబ్బింది అంటే ఏదో తిన్నాంలే ఉన్నాంలే పొడుగున్నాంలే అన్నట్టు ఉంటది అంత అందుకని దయచేసి మీరు ఒక మంచి రిలేషన్ లో ఉన్నా ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ లో ఉన్నా వాట్ఎవర్ ప్రపంచంలో ఉన్న ఎనీ రిలేషన్ మధ్యలో పదే పదే ఒకే దాని గురించి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ో డిస్కషన్ జరుగుతుందంటే దాన్ని కచ్చితంగా సెట్ చేయాల్సిందే ఇఫ్ యు
(12:02) వాంట్ హెల్తీ రిలేషన్ ఆ లేదు ఇన్నీ మనం అల్ల ఈ పని కాదు మెంటల్ గాని ఫిజికల్ గాని స్ట్రెయిన్ అనుకున్నాం అనుకో హ్యాపీగా ఆ గొడవలు అలాగే రన్ అవుతూ ఉండని కొన్ని రోజులకి ఏమవుద్దంటే జస్ట్ నువ్వు జస్ట్ నేను అంతే ఫినిష్ అర్థమైంది అనుకుంటున్నా వీడియో ఎండ్ అయ్యే ముందు అది మళ్ళీ ఒకసారి చదువుతా ఎందుకంటే నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది.
(12:33) అర్థం చేసుకుంటే అందరూ అంటూ ఉంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసిన వాళ్ళని ప్రశ్నించకుండా వదిలేయడమా అనేది కొటేషన్ ఆ పేజ్ కూడా చెప్తా బిగ్ పెన్ పోయెట్రీ ఈవిడ మేబి ఫీమేల్ అనుకుంటా చాలా బాగా రాస్తున్నారు వీళ్ళైతే ఫాలో అవట్

No comments:

Post a Comment