Tuesday, May 19, 2026

Advocate Rajini About Supreme Court Verdict On Wife Illegal Relationship | SumanTV Legal

Advocate Rajini About Supreme Court Verdict On Wife Illegal Relationship | SumanTV Legal

Author Name:SumanTV Legal

Youtube Channel Url:https://www.youtube.com/@sumanTVLegal

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KjE8_h-qoJI



Transcript:
(00:00) మీ కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహా పూజలో తప్పక పాల్గొనండి ఇప్పుడే నమోదు చేసుకోండి. మేడం ఈ మధ్య సుప్రీం కోర్ట్ ఇస్తున్న తీర్పులు చాలా విమర్శనాత్మకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా అసలు భార్యా భర్తలు కలవాలన్నా కూడా భార్య ప్రమేయం ఉండాలి అన్న ఈ తీర్పు అంటే చాలా మంది మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు.
(00:22) అంటే చాలా మంది కామెంట్స్ రూపంలో చెప్పారు దీనిపై వీడియో చేయండి అసలు అని చెప్పేసి అందుకే యస్ ఏ సీనియర్ అడ్వకేట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ తీర్పు కరెక్టే అంటారా? ముఖ్యంగా నమస్తే నేదాజీ గారు ముఖ్యంగా ఈ తీర్పు సుప్రీం కోర్టు ఇచ్చినప్పుడు 497 అడల్టరీ అనేది స్ట్రక్ డౌన్ చేయమంది. సో భార్య వివాహీతర సంబంధాలు పెట్టుకున్న తప్పు కాదని తర్వాత భార్యను కూడా భార్య ప్రమేయం లేకుండా తాకకూడదని అవును ఇటువంటి జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు యస్ పర్ నామ్స్ ఒక ఇండియాలో ఒక హిందూ వివాహ వ్యవస్థలో మనం అనుకుంటాం వేద మంత్రాల్లో అర్ధేచ కామేచ మోక్షేచ అని ఈ మూడు పదాల
(00:59) మీనింగ్ ఒక సాన్స్క్రిట్ వర్డ్స్ వాటిని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో పూజారి గారు చెప్పకపోవడమా అదే రకంగా భోగ్యేషు మాత సైనేషు రంభ కార్యేషు దాసి అంటారు. అంటే ఒక పనిలో భర్తతో షేర్ చేసుకుంటూ అన్నం పెట్టేటప్పుడు తల్లి స్థానంలో ఉంటూ ఒక సేనేషు రంభలాగా తనని అన్ని రకాల సకల సౌఖ్యాలు అనుభవించగలుగుతాను అనుభవింప చేస్తాను అన్నిటికీ ఒప్పుకొని తాలి కట్టించుకున్న భార్య ఈరోజు భర్తని శారీరకంగా సుఖం పెట్టకుండా అదే రకంగా వివాహీతర సంబంధాలు పెట్టుకుంటూ అది ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ భర్తని తాకడానికి వీలు లేదు అని ఒక అబ్జెక్షన్స్ పెడుతూ ఒక బౌండరీస్గ గీస్తూ
(01:40) ఈ రకంగా ఇబ్బంది పెడుతున్న భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా ఒక వివాహ సంబంధం యొక్క గొప్పతనం తెలియదా లేకపోతే భర్తకి వాళ్ళు ఇచ్చే విలువ ఇంతేనా పెళ్లి అంటే దానికి మీనింగ్ తెలియదా తల్లిదండ్రులకి కుటుంబ వ్యవస్థకి ఇచ్చే విలువ ఇంతేనా ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ భార్యకి ఇబ్బందికరంగా లేకపోతే భార్యకి ఇష్టం లేకపోయినా భర్త తాకొచ్చా తాగకూడదా అవును సో మనం రీసెంట్ గా చూసిన వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ గారు గుండెలు బద్దలయ్యేలాగో లేకపోతే ఫిలి ఫిలిం ఫ్రేమ్లు పగిలిపోయే విధంగాను ఆడవాళ్ళు నో అంటే నో యస్ పర్ నౌన్స్ నో అంటే నో అది తాళి కట్టిన భార్య
(02:17) అయినా ప్రేమించిన అమ్మాయి అయినా నో అంటే నో ఓకే దట్ మీన్స్ అది ఒక సినిమాలో సెన్సేషనల్ వర్డ్ అయింది హైలీ సక్సెస్డ్ కానీ తాళి కట్టిన భార్య అయినా నో అంటే నో అంటే వాట్ డు యు మీన్ దట్ వాడేమనా పక్కింటి ఉండి దాన్ని పిలుస్తుంది వాడి పెళ్ళాన్నే కదా వాడి పెళ్లాన్ని పిలుస్తున్నప్పుడు కూడా అది నో అంటే దాని మీనింగ్ ఏంటి అది ఒక ఆడవాళ్ళకి ఇచ్చే రైట్ అది అంటే కొన్ని సందర్భాల్లో అంటే మగ మగవాళ్ళు కొంచెం భార్యలని టార్చర్ చేసినప్పుడు అంటే అది ఓకే అనుకోవచ్చు మేడం అలా కేసులు పెడుతున్నారు అవుతుంది మరీ అసలు అంటే కొన్ని సందర్భాలలో నేతాజీ గారు
(02:46) కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అవును కమ్యూనికేషన్ ఒక భర్త అడిగే విధానంలో కానీ భార్య రిజెక్ట్ చేసే విధానంలో కానీ ఉంటున్న శారీరక సమస్యలు గానీ ఆ రోజు ఎదుర్కున్న సమస్యలను బట్టి కానీ నో అనొచ్చు అతను ఒప్పుకోవచ్చు అతను ఒప్పుకోకపోవచ్చు ఆమె కాదనొచ్చు ఈ రకమైన ట్రాన్సాక్షన్ నాలుగు గోడల మధ్య జరిగే సంసారానికి సంబంధించినట్టు కొన్ని విలువైన విషయాలని ఈరోజు నడి రోడ్డులో పెట్టేసి నో అంటున్నాను అతను నా దగ్గర రావడానికి వీలు లేదు తాకడానికి వీలు లేదు అంటే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అంతే కదా వాడు పెళ్లి చేసుకునింది తల్లి తండ్రి
(03:17) ఇవ్వలేనిది ఆ ప్రేమ ఆ బంధాలు ఆ అఫెక్షన్ లేకపోతే ఆ శారీరక సంబంధం ఇంకేదో బయట నుంచి ఒక అమ్మాయి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కదా తల్లిదండ్రులు ఆడపిల్లలకి పెళ్లి చేసిన మగపిల్లలకి పెళ్లి చేసిన వాళ్ళని పెంచలేక లేకపోతే వాళ్ళని సాకలేక వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేక అన్ని రకాలు మనం ఇవ్వలేము అది ఒక మగవాడి నుంచి వస్తుందని ఒక ఆడపిల్లకి ఒక ఆడ ఆడపిల్ల నుంచి ఒక ఎఫెక్షన్ వస్తుందని మగవాడికి ఈ రకంగా పెళ్లి చేస్తారు.
(03:40) అవును పెళ్లి చేసినప్పుడు నేను ఆ సుఖాన్ని నీకు ఇవ్వను అంటే నిన్ను దానికే నా పెళ్లి చేసుకుంది అంటే వాట్ యు మీన్ దట్ అంటే పెళ్లి చేసుకోవడానికి అది ఒక కారణం కావచ్చు కానీ ఆ కారణంతో పెళ్లి చేసుకున్నారని అతను చెప్పడు. ఈ రకమైన ఎలిగేషన్స్ ఈ మధ్య కోర్ట్లో చాలా ఎలిగేషన్స్ వచ్చినయి నతాజీ గారు అవండి బలవంతంగా పేరెంట్స్ ఇబ్బందికరమైన పరిస్థితిలో పెళ్లి చేశారని అతను నల్లగా పొట్టిగా బాగలేదని నాకు ఇష్టం లేదు అతన్ని తాకడం ఆ సెక్షన్స్ ఉన్నాయి కదా నాకు పెట్టి ఆ రకంగా ఆ తీర్పు వచ్చాక చాలా కుటుంబాల్లో చాలా తేడా వచ్చాయి మేడం ఆ తీర్పు వచ్చాక కూడా
(04:10) చాలా కుటుంబాల్లో విభేద విభేదాలు రావడం కాదండి ఆల్మోస్ట్ డైవర్స్ కూడా వచ్చే పరిస్థితి వచ్చేసింది. అధికారం ఒక అథారిటీ వచ్చేసింది నేను ఈ కారణంతో విడాకులు తీసేసుకోవచ్చు అనేసి నేను నో చెప్పొచ్చు నా భర్తకి అనేసి నువ్వు అంతకుముందు నో చెప్పాలని నో చెప్పకూడదు అని తెలియదా అంటే అది ఒక కమ్యూనికేషన్ లో మీకు ముందే చెప్పినా ఆవిడకి ఇష్టం లేనప్పుడు కన్వే చేసే విధానం ఉంటది.
(04:32) ఇవాళ నాకు హెల్త్ బాగలేదు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అనేది వేరు. అంతే కాక నువ్వు నా దగ్గరికి రాడానికి వీలు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు నల్లగా ఉన్నావ్ పొట్టుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్ చేస్తూ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ నేను అనుకున్న డబ్బు నువ్వు సంపాదించట్లేదు అంటూ అతన్ని దూరం పెట్టడం ఒక యాంగిల్ అయితే పక్కింటోడిని దగ్గర పెట్టడం ఇంకొక యాంగిల్ వీడిని దూరం పెట్టొచ్చట దానికి సుప్రీం కోర్టు ఇచ్చేసింది వాడిని దగ్గర పెట్టొచ్చట దాన్ని సుప్రీం కోర్టు ఇచ్చేసింది ఇప్పుడు మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే
(04:57) గొయ్యిలాగా ఉంది అదేదో కుర్తులో పడ్డ ఎలుకులాగా పైకి రాలేదు లోపలికి పోలేదు ఇటు చూస్తే వివాహ సంబంధాన్ని తెంచుకోవడానికి అంతకుముందు భార్య ఇతను ఏదో సంబంధాలు పెట్టుకొని గొడవలు అయి లేకపోతే ఫైనాన్షియల్ గొడవలో మాకు డైవర్స్ అనేది ఎక్కువ పెటిషన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు నా భార్య ఇంకొకళతో కాంటాక్ట్ ఉందండి అది నాకు ఎవిడెన్స్ తో సహా తెలుసు కానీ ఆ కారణాన్ని బయటికి చెప్పకుండా ఏదో గ్రౌండ్స్ పెట్టి డైవర్స్ ఇచ్చేసేయండి నేను ఆ గ్రౌండ్స్ ని చెప్పలేకపోతున్నాను దాన్ని నిరూపించడం నాకే సిగ్గు అనిపిస్తుంది.
(05:24) దయచేసి ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ అంటూ ఎంతో మంది పిటిషన్స్ వేశరు. ఆ కారణంగా అయితే తొందరగా డైవర్స్ వస్తది ఆవిడకి నష్ట పరిహారం ఇచ్చే పని లేదు. వై బికాజ్ 497 అడల్టరీ అనేది సెక్షన్ లో స్ట్రక్ డౌన్ చేసిన డైవర్స్ కి అది ఒక పిటిషన్ అది వేసుకుంటే తొందరగా డైవర్స్ వస్తే మరి వేయొచ్చు కదండీ అంటే ఇది సిగ్గు లేకుండా ఇంకొక తప్పు చేసిన ఇది సిగ్గులేని పని చేసిందని భర్త నిరూపించడానికి సిగ్గుపడుతున్నాడు అంతేగ మరి భర్త కుటుంబికులు భర్త కుటుంబీకులు కూడా మా కోడలు ఈ పని చేసిందని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందమ్మా ఏదో కారణం చెప్పి డైవర్స్ ఇచ్చేయండి ఏదనా అడిగితే అమౌంట్ కూడా ఇచ్చేద్దాం ఇంకెందుకు
(05:55) దీన్ని పబ్లిక్ లో పెట్టి మా కోడలు ఎలా చేసిందని నా భార్య ఇంకొకడితో వెళ్ళిపోతుందని ఇదంతా చెప్పుకోవడానికి చాలా చాలా సిగ్గు చెట్టు ఇప్పుడు డివోర్స్ తో కాకుండా మేడం ఎక్స్ట్రార్డినరీ మనీ కూడా ఎక్కువ ఇప్పుడు అడుగుతా ఉన్నారు అంటే కట్నం మేము ఎంత తెచ్చాము కట్నం డబుల్ త్రిబుల్ ఇవ్వాలని కూడా చాలా మంది ఫోర్స్ చేసిన పరిస్థితి చూస్తున్నాం.
(06:13) అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆడవాళ్ళకి వివాహ సంబంధాన్ని తెంచితే ఆడవాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అన్న ఉద్దేశంతో కోర్టు ఎక్కువ చట్టాలు వీళ్ళకి ఇచ్చేసింది. అంటే మగవాడు డైవర్స్ అడిగాడు అనుకోండి అది రావు తొందరగా కానీ ఆడది డైవర్స్ అడిగింది అనుకోండి వస్తుంది తొందరగా సో వీళ్ళ ఏం చేస్తారు నేనే డైవర్స్ వేస్తాను నేను అడిగినంత అమౌంట్ ఇస్తే మ్యూచువల్ కి ఒప్పుకుంటాను లేకపోతే నేనే డైవర్స్ వేసి డైవర్స్ కి యాక్సెప్ట్ చేస్తాను అని వీళ్ళే చెప్పేస్తున్నారు 5 లక్షలు ఇచ్చిన కట్నానికి 20 లక్షలు అడుగుతున్నారు ఎందుకమ్మా నీకు నష్ట పరిహారం కట్టాలి తప్పు నీది కదా అత్తింటి
(06:43) కాపురాన్ని వద్దన్నో భర్తతో కాపరానికి వద్దన్నో పక్కింటోళ్ళతో సంబంధాలు పెట్టుకున్నావ్ ఏ రకంగా నీకు నష్టపరిహారం కట్టాలి అన్ని తప్పులు నువ్వు చేసి వాడి దగ్గర నుంచి మనీ ఎలా డిమాండ్ చేస్తున్నావ్ ఆ మీకు అనవసరమైన విషయం అండి మా నాన్నగారి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు అతను అసలు ఏమన్నా బాగున్నాడా మరి నువ్వు పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదమ్మా పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు మీ నాన్న దగ్గర ఎందుకు నో అని చెప్పలేదు లేకపోతే తాలి కట్టేటప్పుడు ఎందుకు లేచిపోలేదు ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకొని వాడి దగ్గర నుంచి డిమాండ్ చేస్తే నీకు డబ్బులు ఇస్తే ఓకేనా
(07:09) డబ్బులు ఇస్తే ఓకేనా అంటే కాదండి మీకు అనవసరమైన విషయం అతను అతను సందకం పెడతాను అన్నాడు మీరు పెడతాను అన్నారు మ్యూచువల్ గా పెట్టేయమని ఎంతో మంది లాయర్లతో అవతల వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేశారు. అవును సో ఇటువంటి విధంలో ఆడవాళ్ళకి రక్షణ కల్పించే విధానాన్ని పోయి మగవాళ్ళ కుటుంబాలు అదేంటంటే ఒక బాధని ఎదుర్కుంటూ వద్దులేండి 10 మందిలో పరువు పోతది ఆ దరిద్రపురాలు ఎంత అడిగితే అంత ఇచ్చేద్దాం ఇక చేసేది ఏముంది అన్న ఉద్దేశంతో ఈ డబ్బులు ఇస్తున్నారండి నిజంగా నష్టపరిహారం కడుతున్నప్పుడు కోర్టులో జడ్జి గారు కూడా ఎందుకు విడాకులు అడుగుతున్నావ్ అంటే ఆ
(07:37) లేదండి అతను నన్ను అదినపు వరకట్నంతో వేధిస్తున్నాడు. ఏమయ్యా నువ్వు కట్నం అడగకపోతే ఏమైంది అమ్మాయి ఎంత చక్కగా ఉంది కదా అంటే ఆ అలా కాదులే అండి ఇస్తానన్నయ్య అడిగానండి అని సరే ఇదంతా కరెక్ట్ కాదు అలా అమ్మాయిని వేధిస్తే మరి నీ నీ ఆంక్షలు ఏమనా తగ్గించుకుంటావా అమ్మాయితో కలిసి ఉంటావా అంటే నాకు ఇష్టం లేదండి అనేసి ఒకళ్ళు లేదా మేము మ్యూచువల్ గా కలిసి విడిపోతున్నాం అని ఒకళ్ళు ఇదంతా పైకి కనిపించేది కనిపించింది ఏంటంటే ఈవిడ ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉంటుంది అది వాడికి వాడి కుటుంబానికి తెలుసు అది పబ్లిక్ గా బయట పెడితే ఆ అమ్మాయి పరువు గురించి
(08:07) తీసేయండి. నా కోడలు ఈ పని చేసిందా ముందు కోడలు ఈ పని చేసిందా తన భార్య ఈ పని ఎందుకు చేసింది వీడు చేయలేని వాడా లేకపోతే ఎందుకు అలాంటి తప్పుడు పనులు చేస్తుంది అనేది ఇతను మైనస్ అయిపోతున్నాడు. ఇతను మైనస్ అవ్వడం ఇష్టం లేక అలాంటి డైవర్స్లు అలా జరుగుతున్నాయి లాస్ట్ టైం మేము తెలంగాణ వరంగల్ ఒక కేస్ చూసినప్పుడు లైక్ తిరుపతిలో ఒక కేస్ చూసినప్పుడు కూడా వాళ్ళకి ఇదే చెప్పినాం.
(08:29) సర్ నిజంగా ఆవిడ అంత చక్కగా ఉంది కదా మరి మీరు డైవర్స్ ఇవ్వడం ఎందుకండీ మంచి ఉద్యోగం ఇద్దరు బెంగళూరులో అంటున్నారు మీరు ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు కదా అంటే ఆ లేదు లేండి ముందు మీరు డైవర్స్ పిటిషన్ రెడీ చేయండి అన్నాడు తర్వాత ఎందుకు కోపం వచ్చింది ఆవిడ అంత చక్కగా ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేయవండి అమ్మాయి అంత చక్కగా ఉంటే ఏ కారణం మీద మీరు విడాకులు ఇస్తున్నారు అంటే లేదు మేడం అని ఫొటోస్ చూపించాడు.
(08:47) చూపించిన ఫొటోస్ లో ఎంత వల్గర్గా ఆవిడ ఇంకొకళతో ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉంది. మరి ఈ గ్రౌండ్స్ పెడితే తొందరగా డైవర్స్ వచ్చేస్తాయి కదండీ అంటే ఈ గ్రౌండ్స్ నేను మీకు చెప్పడానికే సిగ్గుపడ్డా అంతేగా ఇది నేను 10 మందికి చెప్పలేను నా తల్లిదండ్రులకి చెప్పలేను తన్ని నీ కోర్ట్లో తన్ని ఇబ్బంది పెట్టడం అని కాదు నువ్వు ఏంట్రా నువ్వు ఉండగా నీ పెళ్ళం ఈ పని చేసిందంటే నువ్వు పనికి రానోడివేమో అన్న ఉద్దేశంతో నేనే మైనస్ అయిపోతాను చెప్పుకోలేని బాధతో రెండు నెలలో నేను టార్చర్ అనుభవిస్తూ తల్లిదండ్రులు కూడా ఎందుకురా దాన్ని వదిలేస్తున్నావ అంటే ఈ కారణాలు చెప్తే వాళ్ళు బాధపడతారని మా
(09:16) అన్నదమ్ములకు చెప్పుకోలేక ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను బాధపడుతూ ఈరోజు కూడా మీరు అడిగారు డబ్బుల కోసం ఇలా విడాకు చేయమంటే చేయరండి మీరు నిజంగా అంత అందమైన అమ్మాయిని ఎందుకు వదిలేస్తున్నారు తప్పు అది కొద్దిగా ఏమైనా ఇబ్బందులు ఉంటే సర్దుకోండి అంటే ఈ రకమైన ఇబ్బందులు ఎవరు సర్దుకోరండి అంటూ మీరు ఒక ఫోటో చూపించాల్సి వచ్చింది.
(09:32) ఓకే మేడం ఇప్పుడు మగవాళ్ళ టార్చర్ వల్ల ఇబ్బంది పడే మహిళలకు న్యాయం జరగాలి వాళ్ళ కోసం చట్టాలు రావాలి. అవును బట్ కానీ మరీ ఇంత సెన్సిటివ్ ఇష్యూలో కూడా ఇలాంటి చట్టాలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద క్లియర్ గా ఏం చెప్తారు అసలు ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటేనండి ఈరోజు స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ అంటే రాజ్యాంగం ఆడవాళ్ళు బలహీనులుగా భావించి ఎన్నో చట్టాలు ఇచ్చినయి ఈరోజు ఆడవాళ్ళు ఒక వెపన్ లాగా మారి వీళ్ళు బలవంతులుగా తయారయి ఈరోజు మగవాళ్ళు మగవాళ్ళ కుటుంబాలని 498ఏ క్రియాలిటీ ఆఫ్ హస్బెండ్ తో వేధిస్తూ
(10:04) డైవర్స్ కి 5 లక్షల కట్నాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు లక్షలు లక్షలు డిమాండ్ చేస్తూ ఈరోజు ఇంత ఇస్తేనే నేను మ్యూచువల్ సంతకం పెడతా నువ్వు తేలేదు కదమ్మా అంటే అయితే నీకు అయితే నేను ఇవ్వను విడాకులు అంటే ఈవిడ చేసిన తప్పుడు వ్యవహారాలు ఈవిడ కంటిన్యూ చేస్తూంటుంది వాడు ఇంకొక పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా ఆవిడ విడాకులు ఇవ్వాలంటే పోనీ అదే తప్పుడు పనులు వాడు చేసేవాడయితే ఈవిడ చేసే మైనస్లు చూపించి కోర్ట్లో విడాకులు అడిగి ఉండేవాడు.
(10:29) సో ఇవిడ మ్యూచువల్ గా ఒప్పుకోవాలంటే డబ్బు ఇవ్వాలి డబ్బు ఇస్తేనే మ్యూచువల్ గా ఒప్పుకోవస్తుంది. సో ఇంద్రియ నిగ్రహం లేకుండా ఈరోజు ఆడవాళ్ళు చేసే తప్పుదాలకి మగవాళ్ళు మగవాళ్ళ కుటుంబాలు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ నడి రోడ్డు మీద పడి అసలు కుటుంబాలు అసలు ఎలా ఉన్నాయ అంటే కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తుంటే ఈవెన్ దో జడ్జి గారు అసలు ఎందుకమ్మా విడాకులు అంటే మీలో మీ ఇద్దరం ఓకే అనుకున్నాం కదా మీరు దాని మీద క్వశ్చన్స్ ఏంటి అని వీళ్ళు జడ్జ్ ని కూడా రివర్స్ అడిగి క్వశ్చన్స్ ఆ పరిస్థితికి దిగజారినారు.
(10:56) సో ఈ రకంగా వచ్చిన చట్టాల వల్ల మగవాళ్ళు ఇబ్బంది పడడం అని కాదు చనిపోయిన పరిస్థితులు ఎదుర్కున్నారు. రీసెంట్ గా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో చట్టాలు ఇలానే ఉంటాయ 100% తిరుపతిలో ఒక హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి మహిళా స్టేషన్లో భార్య మీద కంప్లైంట్ ఇస్తే ఆ మహిళ ఏం చేసింది ఇతని మీద 498 పెట్టి ఇతన్ని ఇతని కుటుంబాల అందరినీ తీసుకొచ్చినప్పుడు నెక్స్ట్ డే కౌన్సిలింగ్ ఉంది మీరు కానిస్టేబుల్ డెసిగ్నేషన్ లో ఉన్నారు సార్ రైల్వే కానిస్టేబుల్ డెసిగ్నేషన్ లో ఉన్నారు.
(11:22) మీ వైఫ్ ఇలాంటి కేసులు మీ మీద పెట్టింది మీరే కాక మీ తల్లిదండ్రులని స్టేషన్ కి తిప్పుతున్నారు. మీరు ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే ఈ బాధ అంతా ఉండదు కదా అంటే తను చేసే పని 10 మందికి చెప్పలేదండి దాన్ని యాక్సెప్ట్ చేసే బదులు చావడం బెటరు అన్నాడు. అప్పుడు కన్సన్ ఎస్ఐ గారు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నారు సార్ చస్తే మీరు ఒక్కళళే చస్తారేమో కానీ గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని వల్ల మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు అందరూ స్టేషన్ లో పడి ఏడిస్తే వాళ్ళు చచ్చిపోతున్నారు.
(11:45) మరి మీరు ఆలోచించుకోండి సార్ కాస్త ఓటు పడి మీరు అక్కడికి వెళ్ళిపోతే ఈ సమస్య ఉండదు కదా అన్నారు. నెక్స్ట్ డే ఆ రైల్వే కానిస్టేబుల్ రైల్వే పట్టాల మీద సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దట్ మీన్స్ అంటే సమస్య తన వల్లే ఎదురొస్తుంది అంటే తను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఆమె ఇల్లీగల్ కాంటాక్ట్స్ ని తనే చనిపోయాడు ఈ 49 కేస్ రద్దు అయిపోయింది ఆవిడకి ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది ఈ తల్లిదండ్రులు స్టేషన్ కి రావాల్సిన పని లేదు సో సమస్య అతని వల్లనే అతనే చనిపోయాడు అంటే ఒక ఆడదాన్ని ఎదుర్కోలేక ఒక మగవాడు చనిపోయే పరిస్థితికి వచ్చి వాడి వైపు చట్టాలు లేక
(12:13) వాడికి రక్షణ లేక ఇటువంటి తప్పు చేసి ఆడవాళ్ళకి శిక్ష లేక ఈరోజు మొగుడు ఉద్యోగం ఆవిడే తీసుకుంది మొగుడు ఇన్సూరెన్స్ అమౌంట్ అమౌంట్ ఆవిడే తీసుకుంది ఈరోజు తల్లిదండ్రులు ఈ తప్పు చేసి ఆడదానికి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది గవర్నమెంట్ అంటే ఏమవుతుందంటే ఈరోజు మగవాళ్ళు ఈ పరిస్థితిని ఎదుర్కోలేని పరిస్థితి ఈ పరిస్థితిని తప్పించుకోలేని పరిస్థితి పోనీ సమస్య వాళ్ళు ఒక్కలే కాదు ఎదుర్కోవాల్సింది తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు వీళ్ళందరూ ఎదుర్కోవడం ఎందుకు నేను ఒక్కడినే చచ్చిపోతే బాగుండని కనీసం కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఇటువంటి
(12:43) సిచువేషన్లో సో ఈ రకంగా చెప్పాలంటే నేతాజీ గారు ఇటువంటి చట్టాలు వచ్చి మగవాళ్ళకి నిజంగా రక్షణ లేదనే భావించాలి 498 రియాలిటీ ఆఫ్ హస్బెండ్ ఎలా పెట్టారో 498బి పెట్టి ఆ బాయ్స్ కి ఒక ప్రొడక్షన్ ఇవ్వాలి ఇటువంటి ఆడవాళ్ళు ఇలా తప్పు చేసినప్పుడు ఆడవాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఇవ్వాలి చట్టాలు వచ్చినయి అనుకోండి కానీ రూపాంతరం చేయడానికి పోలీస్ స్టేషన్ లో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి.
(13:05) ఇప్పుడు ఆడవాళ్ళు తప్పు చేస్తే కేస్ పెట్టండి అని సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ఇస్తే ఏ సెక్షన్ ప్రకారం పెట్టాలి మాకు తెలియట్లేదండి అంటున్నారు పోలీసులు. సో కచ్చితమైన చర్య తీసుకోవాలి సెక్షన్స్ లో అమెండ్మెంట్ చేయాలి. అదే రకంగా మగవాళ్ళకు కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం తప్పు ఆడది చేసినా మగవాళ్ళు చేసినా ఈక్వల్ పనిష్మెంట్ ఉండాలండి కుటుంబాలు అంటే ఆడపిల్ల కుటుంబాలే కుటుంబాలు కాదు మగపిల్లవాడి కుటుంబం కూడా తల్లి తండ్రి అక్క చెల్లలు అన్నదమ్ములు అందరూ ఉంటారు వాళ్ళకి పరువు ఉంటది. సో ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ అందరికీ
(13:30) సమాన రక్షణ కల్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మీరు చెప్పినట్టు ఎలాగే 490బి రావాలి మగవాళ్ళకి కూడా చట్టాలు ఉండాలి అంటే ఆడవాళ్ళకి చట్టాలతో పాటు మగవాళ్ళ కూడా ఉండాలి క్లియర్ గా చెప్పారు థాంక్యూ థాంక్యూ మేడం ఓకే [సంగీతం]

No comments:

Post a Comment