The Biggest Parenting Failure of This Generation? #shorts #nutripolitics #parenting #mentalhealth
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=I6no0w7eQbQ
Transcript:
(00:00) మీ పిల్లలకి మార్నింగ్ టైం లో స్కూల్ బస్ వచ్చే లోపు దగ్గర నుండి క్యారేజ్ గట్టి మరి ఇస్తాం. అవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో కనీసం వాళ్ళకి రఫ్ ఐడియా లేకుండా చేస్తాం. అదే స్కూల్ లో ఉన్న వేరే పిల్లలు ఇంట్లో వాళ్ళ అమ్మ వంట చేస్తుంటే వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసి వాళ్ళ ఫుడ్ ని బాక్స్ లో వాళ్ళే పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ స్కూల్లో కంపారిజన్ బిగిన్ అవుతాయి.
(00:16) మా అమ్మ చూడు మమ్మల్ని కనీసం పోయి దగ్గరకి కూడా రానివ్వదు. మా లంచ్ బాక్స్ లో ఏముందనేది మేము లంచ్ టైం లో బాక్స్ ఓపెన్ చేసేదాకా కూడా మాకు తెలియదు. మా అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటది. కానీ మీ పేరెంట్స్ మీ చేత అన్ని పనులు చేయిస్తారు. వాళ్ళు నిన్ను సరిగ్గా చూడరు. అందరికీ నా అంత లక్కీ పేరెంట్స్ ఉండాలని రూల్ లేదు కదా అని ఒక పెద్ద డిబేటబుల్ టాపిక్ కి ఎంట్రీ గేట్లు ఎత్తేస్తారు.
(00:34) ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న వాళ్ళు ఇంటికవచ్చి ఏంటమ్మా నువ్వు నా చేత అన్ని పనులు చేయిస్తున్నావ్. మా ఫ్రెండ్స్ కి చూడు వాళ్ళ పేరెంట్స్ కనీసం ఒక్క పని కూడా చెప్పరు. నేను కూడా వాళ్ళ ఇంట్లోనే పుడితే బాగుండని బోరు ఏడుస్తారు. ఇలాంటి టాపిక్ ని స్కూల్లో నీ పిల్లోడే లేవనెత్తుతాడని నీకు తెలుసా? నీకు తెలియదు అక్కడ ఉన్న లెక్చరర్లకు కూడా తెలియదు.
(00:49) నాకుఒకటి చెప్పు పిల్లలకి పని చెప్పకుండా పెంచడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నీకుంత సరదాగా ఉంటే నువ్వు పెంచుకో కానీ వాళ్ళు అదే మైండ్సెట్ ని తీసుకని వెళ్లి అదే క్లాస్ లో ఉన్న వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేసేలా చేయకు ఎంతసేపు ఉన్నా నిన్ను ఎవడైనా తిట్టాడా నిన్ను ఎవడనా కొట్టాడా అని అడుగుతావు కానీ నువ్వు ఎవడనాని తిడుతున్నావా నువ్వు ఎవడనా ఊరినే కొడుతున్నావా అని ఏ రోజునా అడిగావా మనం అడగం ఎందుకంటే ఆ క్వశ్చన్ అడిగితే మన ఓన్ dఎన్ఏ ని మనం క్వశ్చన్ చేసుకున్నట్టు అదేమో మనకు నచ్చదాయ్యా నా బిడ్డ అలా చేయడనే ముందు అసలు ఆ బిడ్డ అదే స్కూల్లో
(01:18) ఎంతమంది కన్నీళ్లకు కారణం అవుతున్నాడో నవ్వుతూ నవ్వుతూనే ఎంత మంది కాన్ఫిడెన్స్ ని చంపుతున్నా ఎంతమంది పిల్లలకి చైల్డ్హుడ్ ట్రోమాగా మిగిలిపోతున్నాడో నువ్వు మీ ఆయనే చెక్ చేయాలి
No comments:
Post a Comment