Monday, May 18, 2026

Open communication helps children share health concerns, emotions,& personal struggles without fear

Open communication helps children share health concerns, emotions,& personal struggles without fear

Author Name:Dr.Jasthi Prathyusha

Youtube Channel Url:https://www.youtube.com/@sreeprathyushahospitals

Youtube Video URL:https://www.youtube.com/watch?v=K-l3bxIZ37g



Transcript:
(00:00) అమ్మాయిలు మెచూర్ అయితే పండుగ చేసుకుంటున్నారు. మరి అబ్బాయిలని ఎందుకండీ షేమ్ చేస్తున్నారు మీ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే వాళ్ళకి కచ్చితంగా తెలియాలి ఇది. 10 ఇయర్స్ దాటగానే అబ్బాయిల్లో [సంగీతం] వాయిస్ చేంజెస్ అవ్వడము, సడన్ గా హైట్ పెరగడము, పింపుల్స్, స్కిన్ చేంజెస్ [సంగీతం] చాలా జరుగుతూ ఉంటాయండి. సో ఈ టైంలో యస్ ఏ పేరెంట్ మీరు ఈ మూడు విషయాల్ని [సంగీతం] కచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి.
(00:27) నెంబర్ వన్ రెస్పెక్ట్ ప్రైవసీ ఈ టైం లో [సంగీతం] వాళ్ళకి స్పేస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నాక్ చేసి [సంగీతం] వెళ్ళడం వాళ్ళు వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం కొంచెం సైడ్ కి వెళ్ళడం ఇది చేయాలి. వాళ్ళ బాడీని వాళ్ళు అర్థం చేసుకోవడానికే [సంగీతం] టైం పడుతుందండి. సో దీన్ని ఇన్వైట్ చేయకుండా ఉంటే బెటర్. సెకండ్ ది స్టాప్ [సంగీతం] షేమింగ్ దెమ్.
(00:45) నువ్వు ఒక వేస్ట్ ఫెలోవిరా నీకేమీ రాదు. ఆ పక్కన అంకుల్ వాళ్ళ అబ్బాయి చూడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో [సంగీతం] వాళ్ళు చూడు ఎన్ని స్పోర్ట్స్ ఆడుతున్నారో ఇలా మీరు షేమ్ చేశారంటే ఇక వాళ్ళు మీతో షేర్ చేసుకోవడం కూడా ఆపేస్తారు. [సంగీతం] వాళ్ళ ఎమోషన్స్ ని ఒక మిస్టేక్ లాగా ట్రీట్ చేయకండి. ఈ ఏజ్ లోనే ఫాదర్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి మనం వాళ్ళని కంటిన్యూస్ షేమింగ్ చేశము [సంగీతం] అనింటే ఇక వాళ్ళ డెవలప్మెంట్ ఉండదు.
(01:09) ఇన్స్టెడ్ వాళ్ళతో కూర్చొని మంచిగా కౌన్సిలింగ్ ఇస్తే బెటర్ థర్డ్ ది క్రియేట్ ఏ సేఫ్ జోన్ అసలు పేరెంట్స్ దగ్గరే సేఫ్ జోన్ లేకపోతే ఇంక వాళ్ళు ఎవరితో షేర్ చేసుకుంటారు ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్ [సంగీతం] లో ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నా ఏదైనా పెయిన్ ఉన్నా వాళ్ళు మీతో ఓపెన్ గా డిస్కస్ చేసేలాగా ఉండాలి. బికాజ్ అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ కూడా అయి ఉండొచ్చు.
(01:32) అయినా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ప్యూబర్టీ అనేది ఇద్దరికీ ఉంటుందండి. ఇద్దరు మన పిల్లలేగా గర్ల్స్ ని అర్థం చేసుకున్నట్టు [సంగీతం] బాయ్స్ ని కూడా అర్థం చేసుకుంటే ఇంకా సొసైటీ బాగుంటుందండి క్రైమ్ రేట్స్ కూడా తగ్గుతాయి. బాయ్స్ ప్యూబర్టీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి [సంగీతం] షేర్ దిస్ రీల్ విత్ ఎవ్రీ బాయ్ పేరెంట్స్

No comments:

Post a Comment