బలమైన గాయం గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది#selfgrowth#TeluguMotivation#trendingshorts#viralshorts#ytshorts
Author Name:MileswithPrash
Youtube Channel Url:https://www.youtube.com/@MilesWithPrash
Youtube Video URL:https://www.youtube.com/watch?v=adWFK5aj5Uk
Transcript:
(00:00) లైఫ్ లో ఒక డీప్ నిజం ఉంది. మనకి నచ్చిన వాళ్ళు కాదు మనల్ని మార్చే వాళ్లే మన జీవితంలోకి వస్తారు. ఎందుకంటే మనిషి సంతోషంలో కన్నా బాధలోనే ఎక్కువగా ఎదుగుతారు. నిన్ను పట్టించుకొని వాళ్ళు నీ విలువ నీకే తెలిసేలా చేస్తారు. నిన్ను వదిలిపోయిన వాళ్ళు ఎవరిపైన ఎక్కువగా మనసు పెట్టకూడదో నేర్పిస్తారు. నిన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అర్థం చేయిస్తారు.
(00:22) మరి నిన్ను ఏడిపించిన వాళ్ళు అదే కన్నీళ్ళతో నిన్ను స్ట్రాంగ్ పర్సన్ గా మార్చేస్తారు. ఇది బ్యాడ్ లక్ కాదు. లైఫ్ నీకు ఇచ్చే ట్రైనింగ్ ఎందుకంటే ప్రతి బాధ తర్వాత మనిషి ఆలోచనలు మారిపోతాయి. చివరికి మనిషే పూర్తిగా మారిపోతాడు గుర్తుపెట్టుకో గాయం లేనిదే జ్ఞానం రాదు కష్టం లేనిదే గెలుపు రాదు. ఈరోజు నువ్వు ఫీల్ అవుతున్న పెయిన్ రేపు నీ స్ట్రెంత్ అవుతుంది.
(00:42) కాబట్టి ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకో కానీ ఎప్పుడు బ్రేక్ అవ్వకు ఏది జరిగినా ఒకరోజు తిరిగి చూసుకున్నప్పుడు ఇది నా మంచికే జరిగింది అని అర్థంవుతుంది. స్టే రియల్ స్టే విత్ మైల్స్
No comments:
Post a Comment