ENJOYMENT అనేది ఉందా.. అవసరమా 🌹నీ నుంచి నీవు పారిపోవడం ఎందుకు 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zlqzOeADBkE
Transcript:
(00:01) పప్పా ్ అసలు రియల్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఎంజాయ్మెంట్ అంటే ఏందని విచారణ చేయకుండా ఆ [గొంతు సవరించుకోవడం] దానిలోకి మనం వెళ్ళలేదు. రమణ మహర్షి ఇప్పుడ ఎంజాయ్ చేసినట్టు కనిపించాడు. ఆహా కనిపించు మరి అతను ఉన్న స్థితి ఏంది? సో ఇప్పుడు దాదాపు సమాజంలో మనకు ఎంజాయ్మెంట్ పేరు మీద కనిపిస్తున్నవన్నీ ఎంజాయ్మెంట్ కాదు.
(00:30) ఎంజాయ్మెంట్ అన్నంత మాత్రం అయిపోదు ఇ రాధామస్ చెప్పలే లారీ మీద కార్ అని రాస్తే కార్ అయిపోద్దా కరెక్ట్ లేకపోతే మీద అదే ఎడ్ల బండి మీద విమానం అని రాస్తే ఎడ్లబండి విమానం అయిపోద్దా అట్లాగే నువ్వేదో మంద తాగుతూ ఎగిరితే ఎంజాయ్మెంట్ అయిపోద్దా అవ్వదు సో మోస్ట్ ఆఫ్ ద టైం మనిషి ఎంజాయ్మెంట్ అనుకుంటుంది అది ఎస్కేపింగ్ ఫ్రమ్ హిస్ రియాలిటీ ఓకే ఇంకా చెప్పాలంటే ఎస్కేపింగ్ ఫ్రమ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ సరౌండింగ్స్ తన ఇంద్రియాలకి తను ఉన్న వాతావరణము తను చూస్తున్నవి బోరు వచ్చేసింది.
(01:07) ఓకే ఇప్పుడు దానికి ఇంద్రియాలకు కొత్తది చూపియాలి. కొత్తది చూపియాలంటే పబ్బుకి వెళ్ళాలి. కళ్ళు మిరుమిట్లు కలిపే జిగేలు జిగేలుమనే ఆ తారాజు జువ్వలు ఆకాశంలో చూడాలి. ఎప్పటి నుంచో చందమామ చుక్కలు ఉంది ఎందుకు చూస్తలేవు కదా అంటే అవి ఎప్పుడు ఉన్నాయి కాబట్టి నీకు ఇంట్రెస్ట్ లేదు. అమ్మ ఎప్పుడు ఉంటది ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్ వస్తున్నాడు జంపింగ్ డాన్సింగ్ డాన్సింగ్ జంపింగ్ చికడ ఎందుకంటే అమ్మ ఉంది ఇంట్రెస్ట్ లేదు.
(01:35) సో నీకు నిరంతరం అందుబాటులో ఉన్నది నీకు రసవిహీనంగా కనిపిస్తున్నది. ఉమ్ ఇప్పటికిప్పుడు ఏదైతే వస్తుందో నీ లైఫ్ లోకి చాలా రసాత్మకంగా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ ఎంజాయ్మెంట్ అవసరమా కాదా అని కాదు అసలు ఎంజాయ్మెంట్ అనేది దాని యొక్క నిజ అర్థం ఏమిటంటే నీ యొక్క స్థితిలో నువ్వు పూర్తిగా సమ్లీనం అవ్వడం ఎంజాయ్మెంట్ అంటే నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా చాలా బాగున్నావు ఇంక దీనికి ఏమ అక్కర్లేదు ఇది ఎట్లా తెలుస్తుంది ఎవరనా గోల్డ్ వర్క్ చేసినప్పుడు ఎవరనా పెయింటింగ్ వేసినప్పుడు ఎవరైనా ఒక ట్యూన్ చేసినప్పుడు ఆ ఆ కంపోజషన్ ఒక సింగర్ పాడు
(02:13) కంపోజిషన్ ఇట్లా చెప్పాడు ఆ సంతామా ఉరి సంతా అని పాడాడు అప్పుడు సింగరు సంతామా ఏ వద్దు అంత పాడొద్దమ్మ సంతా అంతే చాలు నాకు ఓకే నేను పాడగల వద్దమ్మ అంటే అలా పాడితే అది పరిపూర్ణం అయింది. ఓకే దానికి ఎక్కువ అక్కర్లేదు తక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మన ఫేస్ ఉంది ఒక ఒక ఇట్లా ఉన్నావు దానికి ఇంకేదో యాడ్ చేస్తే పరిపూర్ణం అవుతుందా లేదా దానికి అది పరిపూర్ణంగా ఉందా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి.
(02:48) సో ఎంజాయ్మెంట్ అన్నది మనలో ఉన్న స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి ఐదు రోజులు కుక్క కష్టం పడ్డావు కాబట్టి ఒక రెండు రోజులు నేను ఎగిరి గంతులు వేస్తా అనడానికి అట్లాంటి అర్థంలో అయితే ప్రపంచంలో నిరంతరం ఎంజాయ్మెంట్ జరుగుతూనే ఉంది. ఇంతకుముందే సరదాగా అన్నది చాలా వరకు ఎంజాయ్మెంట్స్ ఎంజాయ్మెంట్స్ కావు అది గంజాయ్మెంట్స్ ఓకే అంటే [నవ్వు] నీవు నీ యొక్క స్థితి నుంచి నీ సెన్సెస్ నుంచి డ్రిఫ్ట్ అయి వెళ్ళిపోతున్నావ్ ఇక్కడికి మ్ సో నేను పర్సనల్ గా 2009 నుంచి ఒక పార్టీకి వెళ్ళలేదు.
(03:17) మ్ నేను అందరితో పాటు గంతులు వేయలేదు. మ్ నా గడప దాటి ఇల్లు దాటి ఎవరైనా పిలిస్తే తప్ప బయటికి పోను మ్ మరి నేను ఎంజాయ్ చేస్తలే నా లైఫ్ ని చాలా చేస్తున్నా ఆ ఎంజాయ్ అంటే ఎటో పోయి కొట్టుకపోవడం కాదు. ఉన్నచోట నిలదొక్కుకోవడము నీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నదాన్ని పరిపూర్ణంగా అంగీకరించగలగడం ఇప్పుడు ఆకాశంలో దీపావళి రోజు లేకపోతే ఏదైనా న్యూ ఇయర్ రోజు టపాసులు అట్లా గాలిలో కనిపించాయి.
(03:43) ఆకాశం విస్మరిస్తున్నాం ఆకాశానికి నీకు మధ్యన ఏదో వచ్చిపోతుంటే ఎగిరి గంతులు వేస్తున్నాం. అది తాత్కాలికం సో ఆధ్యాత్మికత అనుభవంలోకి వచ్చినవాడు అంటే తానఎవరో తాను తెలుసుకున్న వాడికి జీవితమంతా ఎంజాయ్మెంట్ ఉంటుంది దాని అర్థం అతను ఏదో వేరే దాని నుంచి ఆశిస్తున్నాడు ఆస్వాదిస్తున్నాడు అని కాదు తనకు ఉన్నది చాలా బాగుందన్న ఒక స్ఫురణ అంటే హి ఇస్ నాట్ లాకింగ్ ఎనీథింగ్ నిజంగా ఎంజాయ్మెంట్ ఉంటే యు ఆర్ స్టిల్ ఎంజాయ్మెంట్ స్ట్రెస్ రిలీజ్ కోసమోలే లేకపోతే స్ట్రెస్ బస్టర్ లాగా అనుకో నువ్వు ఎగరాలి దుంకాలి.
(04:23) పిచ్చెక్కిన కోతి లాగా బిహేవ్ చేయాలి. ఓకే ఇప్పుడు ఓషో ఎంజాయ్ చేయలేదా చేశడు. కృష్ణమూర్తి ఎంజాయ్ చేయలేదా చేశడు. ఎందరో ఎన్ మాస్టర్స్ ఊరికి ఒక కొండ మీద అట్లా ఉండిపోయారు ఆర్ అండ్ దే ఎంజాయింగ్ ఆర్ నువ్వు అనుకున్నట్టు ఏదైనా మిస్ అవుతున్నారా ఏది మిస్ అవ్వట్లేదు మనిషి ఏదో తాను తనలో తాను మిస్ అయింది అనుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాడు కానీ నాకు తెలిసింది ఒక ఫ్రెండ్ ట్రావెల్ చేస్తా ఉంటాడు.
(04:53) ఉమ్ ఓకే ఒక గుడి తర్వాత ఒక గుడి ఒక కొండ తర్వాత ఒక కొండ ఇక్కడ రిసార్ట్ బాగుందంట అక్కడ రిసార్ట్ బాగుందంట నువ్వు వస్తావా ఒకరోజు చెప్పాను నువ్వు వెళ్ళే ముందు నాకు ప్రతిసారి ఫోన్ చేస్తున్నారు. ఓకే దయచేసి నాకు చేయదు. ఎందుకు రిసార్ట్ కి రావా అక్కడ ప్రకృతి బాగుంటది. ఇప్పుడు నేను ఉన్న చోట ప్రకృతి బాలేదని ఎవడు చెప్పాడు? నేను ఉన్న గది రిసార్ట్ ఎందుకు కాదు ఇప్పుడు నేను రిసార్ట్ కి వెళ్లి చెక్ ఇన్ అయ్యి ఒక రూమ్లోకి వెళ్తాను.
(05:19) ఆ రూమ్ కి ఈ రూమ్ కి ఏంటి తేడా? దేర్ ఇస్ నో డిఫరెన్స్ అందులో బాత్రూమ్ ఉంది ఇందులో బాత్రూమ్ ఉంది అందులో నాది నేనే పోవాలి నాది నేనే కడుక్కోవాలి ఇందులోన అందులో నా బిడ్డ మీద నేను పడుకోవాలి ఇక్కడ నా ఎదురు నేనే పోవాలి నువ్వు అల్టిమేట్ గా రిసార్ట్ కి పోవట్లే తిరిగి ఒక గదిలోకి వెళ్తున్నావ్ నిజంగా అడవికి వెళ్లి అడవిలో ఎవడు ఉండడు యు ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్ ఓకే నిజంగా అడవిలో నిన్ను ఒంటరిగా వదిలేస్తే నువ్వు ఐదు నిమిషాలు అందరికీ ఫోన్లు గిల్లి చేసి పోలీసులకి ఫోన్ చేసి వచ్చేస్తావ్.
(05:50) ఉండలేను నీ వల్ల కాదు హిమాలయాలు బాగుంటాయి ఎందుకు బాగుంటాయి నువ్వు అక్కడ ఉండాలని అనుకోవట్లేదు కాబట్టి బాగుంది. నిజంగా బాగుంటే అక్కడ ఉండిపో ఇప్పుడు నేను హిమాలయాలకి ఎందుకు వెళ్ళను నాకు నా రూమ బాగుంది. ఇది బాగలేదని నేను క్లేమ్ చేస్తే కదా ఇంకో చోటికి పోయి కానీ మనిషి మాట్లాడే మాటల్ని పప్ప దాన్ని ప్రాక్టికల్ గా అసలు అవి మ్యాచ్ అవ్వదు కదా ఇప్పుడు బాగుంది అన్నం కానీ అక్కడ ఉండలేము మనం ఉండలేము అంటే మీకు యాక్చువల్ గా బాగుంది కాదు మా ఇల్లు బోర్ వచ్చింది అనాలి.
(06:18) ఓకే సో నేను ప్రకృతికి ట్రావెలింగ్ కి అగైనెస్ట్ కాదు. నువ్వు ట్రావెలింగ్ ట్రావెలింగ్ కోసం చేయాలి ఎక్స్ప్లరేషన్ టు లెర్న్ సంథింగ్ టు అండర్స్టాండ్ నేచర్ అంతేగాని అబ్బా ఇదే ఇల్లు ఇదే ఊరు ఇదే పేరెంట్స్ ఏటనా పోదాంరా బోర వస్తుంది అట్లా వెళ్ళకూడదు. అప్పుడు నువ్వు బేసికల్ గా యు ఆర్ నాట్ ట్రావెలింగ్ యు ఆర్ ఎస్కేపింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది బోర్ వస్తది మళ్ళీ ఎస్కేప్ అయితావ్ అక్కడికి వెళ్ళిన తర్వాత గోవాకి వెళ్ళాలనిపిస్తది.
(06:41) మళ్ళ అది బాబా ఇదే నీళ్ళు అదే ఏ పోదాం పారా కొండలు ఎక్కుదాంపా కొండలు మళ్ళా కొండలు ఎక్కినాక ఏం కొండలు ఎక్కుతాంరా అరే అక్కడ అక్కడ పోదాంప సో యు ఆర్ కాన్స్టెంట్లీ అండ్ కన్సిస్టెంట్లీ పోతూనే ఉన్నావ్ కొట్టుకోపోతూనే ఉన్నా కొట్టుకపోతేనే సో ఎవరైతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారో నేను వాళ్ళకి అగైనెస్ట్ కాను మరి ఎందుకు పాప వాటికి అట్రాక్ట్ అవుతారు ఇలా అట్రాక్ట్ కాదు అట్రాక్ట్ అని అనను అట్లాంటిది ఒక ఏర్పాటు చేశారు కాబట్టి వెళ్తున్నారు అంతే ఇప్పుడు మనం ఊరి ఉడిపికి వెళ్తుందాం ఉడిపికి అట్రాక్ట్ అయ్యామా అక్కడ అందుబాటులో ఉంచారు టీ మన కోసం అందుకని వెళ్తున్నాం
(07:13) అంటే టీ తాగడానికి అట్రాక్ట్ అయ్యి ఉడిపి చూడాలన్న తాపత్రం నాకే తెలియదు. అంటే మన ఓకే కానీ ఎంజాయ్మెంట్ కన్నీ డే ఫిక్స్ చేసుకోవడం సాంగ్స్ ఫిక్స్ చేసుకోవడం పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అంటే నీ లైఫ్ లో రసం పోయింది. అందుకని వేరే జ్యూసులు నింపుతున్నావ అంటే ఇలా ఉంటదా అంటా కదా నేను విన్నా ఓ ఏమో చాలా ఘోరంగా ప్లాన్ చేసుకుంట ఇప్పుడు చాలా మంది రిచ్ కిడ్స్ వాళ్ళ లక్ష్యమే ఎవ్రీ డే పార్టీ చేసుకోవడం అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ే ఉన్నారు ఎవ్రీ వీక్ వాళ్ళ స్టెరస్ మీద పార్టీ అవుతది ఏదో పెద్ద సతంగం ఎందుకంటే వాళ్ళ బ్యాంకు లో ఉన్న డబ్బు
(07:46) వాళ్ళకి వడ్డీ వస్తుంది రోజుకి రెండు లక్షలు రోజుకిర లక్షలు ఇంత వడ్డీ అంటే అంత డబ్బు ఉంది ఇప్పుడు ఏం చేయాలి మరి [దగ్గు] ఏదనా అన్నదా డ్రైవర్ తీరా అంటే డ్రైవర్ నడిపి అమ్మ అన్నం పెట్టమ్మ అంటే ఎవరో వర్కర్స్ పెట్టి ఏసీ రిపేర్ అయింది ఏసి రిపేర్ అయింది చూడండి అమ్మ అంటే సాయంత్రం వరకు ఎవరు రిపేర్ చేయించి పెట్టరు వాడు మహా అంటే కడుక్కునేది సంసారం చేసేది వాడు చేస్తాడు అంతే అది వేరేవాళ్ళతో చేయించకూడదు కాబట్టి మిగతావంతా వేరేవాళ్ళే అందుకని వాళ్ళకి ఇప్పుడు ఏదనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అంకుల్ ఇట్లా ప్రాబ్లెం వచ్చింది అంకుల్ అంటే సాల్వ్ చేయ ఎవరు
(08:17) చేశారు తర్వాత ఎప్పుడో విమానం వెళ్ళాలి వాళ్ళ మేనేజర్ కి చెప్తే టికెట్ బుక్ చేశాడు. ఇప్పుడు నేను నేను ఉన్నాను అన్ని పనులు నేనే చేసుకోవాలి. చివరికి అంట్లు కడగడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఐ యమ డూయింగ్ సో అందుకని నాకు పని ఉంది. చాలా మందికి పని ఉండదు డబ్బు ఉంది ఇప్పుడు ఆ టైం ని ఎట్లా నువ్వు మేనేజ్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకి నీ అంట్లు నీవే కడుక్కుంటే నీకు ఒక హాఫ్ అన్ అవర్ గడుస్తుంది.
(08:41) నిన్న ఎంతసేపు కడిగాను నేను నైట్ టైం నిన్న [దగ్గు] హాఫ్ న్ అవర్ అంతే 28 మినిట్స్ లో అయిపోయింది ఒక చిన్న డిబేట్ పెట్టుకొని అది వింటూ అయిపోయింది ఒక పక్క పాలిటిక్స్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అటు తిరిగింది సో ఆ వాళ్ళకి తప్పనను తెలియదు ఇంకేం చేయాలి వాళ్ళు అనుకుంటే గోసేవ చేయొచ్చు ఈ అన్నదానం చేయొచ్చు మన వేణుగారి అబ్బాయి ఇంకా అనదర్ పిల్లలకి చాలా ఏమైనా చేయొచ్చు కానీ వాళ్ళకి ఆ థాట్ రాదు అవన్నీ మరి మన దగ్గర లేదు మనక ఎందుకు థాట్స్ వస్తున్నాయి అందుకే వచ్చిందా మన క్షేత్రం ఏంటి చేయగలమా లేదా తెలుసుకోవాలి ఓకే నేను చెప్పిన కదా చిన్న జోక్ అన్నదానం అంటే ఈ చీమలకు పెట్టింది అన్నదానమే
(09:20) ఓన్లీ మనుషులనే ప్రాణులుగా ఎంచవలసిన అవసరం లేదు మనస్తోమత మనం అన్నదానం చేస్తు జోగి భోగికి మ్ ఇప్పుడు నువ్వు ప్రాణానికి ఆకలికి అన్నం పెడుతున్నావ్ మనిషికి కాదు ఆకలి అన్నిటికి ఉంది. సింపుల్ అట్లా ప్రతి మనిషికి అన్నదానం చేసే అవకాశం ఉంది. ఇంత పిడికెడు చీమలకు వేసామ అనుకో చెక్కర అయిపోయింది అన్నదా ఒక లక్ష మందికి అన్నం పెట్టిన వాడికి ఎట్లాంటి తృప్తి ఉందో అట్లాంటి తృప్తి నువ్వు అనుభవించవచ్చు ఎందుకంటే ప్రాణము శరీరము సైజు ఏనుగుది పెద్దది మనిషి చిన్నది చీమది ఇంకా చిన్నది కానీ ప్రాణం అన్నిటికి ఒకటే చీమ ప్రాణము చిన్నగాను ఏనుగు ప్రాణం పెద్దగాను అట్లా ఏమ ఉండదు.
(09:59) అన్ని ప్రాణుల ప్రాణము ఒక్కటి అందుకని ఒకవేళ పాప పుణ్యాలు ఉంటే చీమను చంపిన పాపమే ఏనుగును చంపిన పాపమే మనిషి చంపిన పాపం ఇక రెండే విషయాలు ఆర్ యు ఇంటెన్షనల్లీ కిలింగ్ సంథింగ్ ఆర్ అట్లా ఒక అనుకోకుండా ఒక అవాంతరం వచ్చింది దాని వల్ల ఏదో అడ్డం వస్తుంది అందుకని దాన్ని తొలగించే ప్రక్రియలో నువ్వు అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ చేశవా అన్నది పాయింట్ యుద్ధం చేసేవాడు చంపాలని వెళ్ళడు మరి దేశం రక్షణ కోసం అంటాడు ఆ తర్వాత మనం ఏదనా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇప్పుడు దున్నితే కొన్ని ప్రాణులు చచ్చిపోవచ్చు.
(10:31) మనం వాళ్ళకి చంపాలని కాదు కానీ కొందరు ఉంటారు. ఒక్క కనిపిస్తే రాయి తీసుకొని కొడతారు తుండ కనిపిస్తే రాయి తీసుకొని కొడతారు. ఆ ఏదన్నా అది ఒక చిన్న ఉండు బింగన్న అని ఉండేది. బింగన్న అంటే ఇట్లా చిన్న పురుగు ఉంటది దాని ఈపు మెరుస్తా ఉంటది. ఇట్లా రకరకాల రంగులు ఉంటాయి దానికి తెలుసారా బాలు మినుగురు పురుకా కాదు బింగన్న తెలుసు బింగన్న అని పిలిచేవాళ్ళు మా ఊర్లో ఆ బింగన్న మెడకి దారం కట్టి ఆ బింగన్నని ఇట్లా తిప్పేవాళ్ళ అన్నమాట నేను ఒకసారి చేశను నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు మ్ ఆ తర్వాత జీవితంలో తర్వాత బింగనను బంధించి ఒక డబ్బాలో పెడితే చిన్న చిన్న గుడ్లు
(11:11) పెడతది. అచ్చా ఇట్లా బొద్దింకలాగా పడు ఆ ఉండి పైన వాటి యొక్క రెక్కలు మెరుస్తా ఉంటాయి. ఉమ్ అది ఎక్స్క్లూసివ్ గుడ్లు పెడతది. అది ఎప్పుడూ పొదగలేదు ఓసారి బింగన్న చచ్చిపోయింది మా ఫ్రెండ్ పెడితే మ్ మల్బరీ ఆకులు అవన్నీ పెడతారుఅన్నమాట [గురకలు] అది అది నాలో పోయింది అది. నేను అసలు ఐ డిడ్ నాట్ ఎంజాయ్ ఇట్ ఎట్ ఆల్ నేను నా చేతితో ఒకడిని గిల్లను కూడా గిల్లలేదు ఇంతవరకు నేను ఎవరితో పోరాడలేదు ఒకవేళ గొడవ పడ్డా కూడా చాలా అతి కష్టం మీద ఒకరి మీద చెయి వేశను తప్ప నాకు ఇష్టం ఉండదు.
(11:42) ఇది పుస్తకాల్లో చదివితే కలిగిన అనుభూతి కాదు ఎదుటి వ్యక్తి నేనే అది నీకు జరిగితే నీకు ఎట్లా ఉంటుంది అది నువ్వు అనుభూతి కలిగినప్పుడు ఒక ఎంపతీ కలుగుతుంది. సరే మన సబ్జెక్ట్ ఇది కాదు కానీ ఎంజాయ్మెంట్ నీ నుంచి ఎస్కేప్ అయి అక్కడ ఏదో ఉందని అనుకుంటే అది ఒక రకమైన ఎంజాయ్మెంట్ అది ఓన్లీ వరల్డ్ అది మళ్ళీ తిరిగి తిరిగి కావాలనిపిస్తుంది.
(12:05) అట్లా కాకుండా నువ్వు ఫుల్ఫిల్ గానే ఉన్నావు కానీ అక్కడ ఏదో బాగుందట వెళ్లి చూద్దాం అంటే వెళ్లి చూడడాం మీరు నువ్వు ఫుల్ఫిల్ గానే ఉన్నావ్ సాటిస్ఫైడ్ గానే ఉన్నావ్ అయినా సరే ఒక ఇంటికి భోజనానికి వెళ్ళడం వేరు అప్పుడు కాంప్లైంట్స్ ఉండవు. ఓకే అదే నువ్వు ఎంజాయ్మెంట్ కోరుకుంటే కాంప్లైంట్స్ కూడా వస్తాయి. అనుకున్నట్టు పాట డీజే లేదురా అనుకున్నట్టు ఆడ పార్టీ లేదురా [గురకలు] లైటింగ్ చక్కగా లేదు అంటే ఎప్పుడు వాడు కాంప్లైంట్ కాంప్లైంట్ కాంప్లైంట్ రెండు రకాల మనుషులు ఉంటారు కాంప్లైంట్ బాయిస్ అండ్ కాంప్లైంట్ బాయ్స్ [నవ్వు] కాంప్లైన్ కాంప్లైంట్ ఐ యమ్ ఏ కాంప్లాన్
(12:35) బాయ్ అది అంత అబద్ధం అది ఓకే దున్నపోతు ఇంత బలిష్టం ఉంటది ఏ కాంప్లెన్ అవుతది [నవ్వు] అది బియ్యం కడిగిన వాటర్ే అవుతది. అట్ట ఓకే సో అందుకని అట్లీస్ట్ వ్యక్తిగతంగా అంటే ఇట్లా క్రియేట్ చేసుకొని చేసే ఎంజాయ్మెంట్ అనేది లేదు. అంటే ఎందుకు ఉందంటే యు ఆర్ బోర్డ్ ఆఫ్ యువర్ లైఫ్ అని బేసికల్ బోర్ ఎందుకు వస్తా అంటావ్ పాప అదే పరిచయం అయిపోయింది నీకు తెలుసు కదా అనిపిస్తుంది.
(13:05) చెప్పినా కదా అమ్మ ఆకాశము రెండు బోర్ వస్తాయి అమ్మనే కదా రోజు చూస్తున్నా కదా బోర్ వస్తాయి తెలుసు నాకు నీ బొంద తెలుసు మీ అమ్మ గురించి పేపర్ మీద రాయ్ నీకు ఎవ్వడి గురించి తెలియదు నీ గురించి నీకు దగ్గరగా ఉన్న నీకే నీవు తెలియనప్పుడు నీకు ఒక ఫీట్ అవతలు ఉందో మీ అమ్మ ఏం తెలుస్తో గూట్లే నీకు [నవ్వు] తెలియదు నీకు తెలుసు నీకు ఓన్లీ ఏం తెలుసు మీ అమ్మ పేరు తెలుసు మీ అమ్మ ఊరు తెలుసు ఆమె ఆస్తి తెలుసు ఆమె బంగారం ఉంటే తెలుసు ఆమెకి ఇష్టా ఇష్టాలు చింత చిగురు పప్పంటి ఇష్టమని తెలుసు అంతకుమించి నీకుేం తెలుసు నోబడీ నోస్ హద అదర్స్ పర్సన్ ఇస్ వెన్ యు రియలైజ్ యు ఆర్ ఫర్ ఎక్జంపుల్ ఐ
(13:42) హవ్ రియలైజ్ దట్ ఐ యమ్ ద బ్రహ్మన్ అందరూ బ్రహ్మము కాబట్టి ఇంకా తెలుసుకోవాలి మూలం తెలిసినప్పుడు ఇంక ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ఫిషియల్ గా ఎవడి గురించి ఎవడికీ తెలియదు ఇప్పుడు నా రుచి నీకు తెలియదు నీ రుచి నాకు తెలియదు నా ఇష్టం నీకు తెలియదు నీ ఇష్టం నాకు తెలియదు నా కష్టం నీకు తెలియదు నీ కష్టం నాకు తెలియదు నా నష్టం నీకు తెలియదు నీ నష్టం నాకు తెలియదు తెలియదు ఒప్పుకో నాకు తెలియదు నాకు మా అమ్మ తెలియదు కానీ మా అమ్మ మూలంగా తెలుసు నాకు నాకు నీవు ఎవరో తెలియదు నీ మైండ్ అసలు తెలియదు.
(14:12) నీ అభిరుచులు తెలియదు కానీ మూలంలో నీవు నేను ఒకటి అని తెలుసు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అట్లా ఎంజాయ్మెంట్ అనేది ఓకే కానీ అది నిన్ను నువ్వు పారిపోవడానికి అయితే గనుక ఒకసారి పునరాలోచించుకో అని చెప్తూ [నవ్వు] సరే మరి వచ్చేసావారా జస్ట్ నువ్వు ఒకటి చెప్పిన విషయం రమణ మహర్షి ఎంజాయ్ చేయలేదా ఓషో ఎంజాయ్ చేయలేదా అంటే చేసిరు రియల్ ఎంజాయ్మెంట్ రియల్ ఎంజాయ్మెంట్ ఆ అంటే రమించడం జస్ట్ దే ఆర్ సో ఓకే విత్ వాట్ సేవ్ ఎంత బాగుంటదో తెలుసా అది మనం మాటలు వర్ణించాం.
(14:50) లైఫ్ అర్థమైతే నువ్వు ఎప్పుడు ఏ పార్టీకి వెళ్ళాం. ఇంతవరకైతే చెప్పగలను అవును సరే మరి ఓకే బాయ్
No comments:
Post a Comment